TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Scolding Chandrababu | Open Heart With RK | ABN
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Why He Scolding Chandrababu | Open Heart With RK || Season-3 || OHRK
#ABNRadhakrishna #RevanthReddyOHRK #OpenHeartWithRK#OHWRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
మనుషుల మీద విలువలు కలిగివుండాలి, ఆ విలువలు ఎలా ఉండాలి అని అంటే, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి
👌👌👍
అన్న రేవంతన్న మీరు ఎక్కడున్న మాకు
అభిమాన నాయకుడవే,నీవంటే అభిమానం
జై రేవంతన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
మీ లాంటి వారు మాత్రమే రాజకీయ నాయకులు ఉండాలి అన్నా 🙏
రేవంత్ విలువలున్న మనిషి...ఈ రోజుల్లో ప్రజల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అస్సలు విలువలు కనిపించడం లేదు
రేవంత్ భాయ్, నిన్ను చూచి చాలా మంది నాయకులు సిగ్గు తెచ్చుకొని మనుషులుగా ప్రవర్తిస్తారని ఆశ...నేను కాంగ్రెస్ పార్టీ కాదు..అయినా సరే నీ లాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణ కి అవసరం.
Super
super bro...
Very good sir
😂😂😂
Excellent💯👍👏. That's the Comment of true Leader
అసలు చంద్రబాబు... తెలంగాణ కి ఆంధ్రాకి కి చేసిన మంచిని మర్చిపోయారు... రేపు అతను లేనప్పుడు గొప్పోడు అని కీర్తించటం కాదు ఉన్నప్పుడు అతను చేసిన మంచిని గుర్తించగలగాలి...
Yes 👍true
Correct, బతికున్నప్పుడు వాళ్ళ విలువను ఒప్పుకోరు పోయాక అంత చేసాడు ఇంత చేసాడు అని కీర్తిస్తారు, బతికున్నప్పుడు చెప్పలేని వాళ్ళు పోయాక కీర్తిస్తే ఎం లాభం
S correct
Idi na manasulo mata
S
Revanth reddy గార్కి చంద్రబాబు నాయుడుగారంటే గౌరవం, కృతజ్ఞత వున్న నాయకుడు 👌
రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మనిషో నాకు తెలీదు కానీ పెట్టిన చెయ్యి ని మర్చిపోకూడదు ...మనిషికి నితి ఉండాలి అది ఉంది రేవంత్ కి
Ethics ✌🏼❤️ matter , Respect To Revanth Reddy ✌🏼💙
మీ కున్న సామాజిక, మానవీయ పరిపక్వత చాలు మీరు రాష్టాన్ని నడిపించడానికి, మనకు ప్రత్యక్షoగా సహాయం చేసిన వారిని మరవద్దు 🙏🙏 మీ మాటలు రాజకీయ కోణంలో కంటే మానవీయ కోణంలో అద్భుతంగా ఉంటుంది🙏🙏🙏🙏👌👌.
సూపర్ గా చెప్పావు బ్రదర్
మొడ్ద ఎమ్ కాదు..
రెడ్డి గారు మాకు ఉన్నారు ఆంధ్రా లో
ఎందుకులే వారి గురించి ప్రపంచము మొత్తం వడబోసిన కూడా అలాంటి వారు దొరకరు 😛😛😛
Bro jagan gadu donga reddy
అవును బ్రదర్
Super.. words. on TDP.. అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు..
మీరు చాలా మంచి పద్ధతిగా , హుందాగా, గౌరవంగా బయటకి వెళ్లారు.మిమ్ములని చూసి మిగిలినవారు నేర్చుకోవాలి
Maadi Ap but, meeru ante Naku chala respect andi
విలువలతో కూడిన నాయకుడు రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి గారు మీకు నా సెల్యూట్ 🙏
ఈ విషయంలో మీ విజ్ఞతకు,మీ ఆలోచనకు చాల మంది రాజకీయనాయకులు చూసి నేర్చుకోవాలి
తెలంగాణ ప్రతిపక్షలో నేడు దమ్ము లీడర్ రేవంత్ రెడ్డి గారు మనకు జన్మనిచ్చిన తల్లిని మరువకూడదు
చాల చక్కని , సంస్కారవంతమైన విశ్లేషణ. మీకు అంతా మంచి జరగాలి రేవంత్ గారు.
రేవంత్ రెద్ది గారు TDP పార్తీలో ఉన్నాప్పతినుంచి నాకు చాలా ఇస్తము.HE IS GOOD LEADER IN TELANGANA STATE. (GIDDALURU, PRAKAASAM. DIST)
He is Genuinely facing the interview with RK. HE Is fire Brand
He is Real Hero ,where ever he is
He will do the justice for Party.
సంస్కారం, మంచి వ్యక్తిత్వం వున్న నాయకుడు రేవంత్ రెడ్డి.
మీ లాంటి వారు సీఎం పదవి కి అర్హులు ❤️❤️
S bro
S
Cm ayyadu
Venkateswaruni dhaya tho Reventh Telanganaku C. M avutharu.
Revanth anna C.m aitundu...07-12-2023 Naa....Jai Congress
Well Said.. I like the way he explained the relationship with CBN. Best wishes. He has ethics..
డైనమిక్ లీడర్ అన్న మీరు 👌👌👌🙏
100% correct sir
అన్న రేవంత్ రెడ్డి గారు మీ సంస్కారం ,సభ్యత ఉన్నతమైనవి
Dignified talk
Superga chepparu anna...mee samskaraniki joharlu...
Best wishes Anna 🎉
Great sir......I'm salute to your honesty
RAVANTH REDDY GARU 💯% GOOD POLITICIAN LEADER
JAI JAI AMARAVATI KI JAI JAI
హ్యాట్సాఫ్ రెడ్డీ.. 🙏🙏
నిజమైన ప్రజానాయకుడు రేవంతరెడ్డి 🙏🙏🌹👌🏻
That is the spirit of a leader, that is why he became chief of PCC. That is the quality of a leadership.
Super ga matladuthunnaru Revanth
Than you Revanth sir
I respect u sir 🙏🙏
Reddy garidhi chala good person
Revanth and CBN naku chala estam
కరెక్ట్ మాట్లాడింది సార్
NTR lekunte Ippudu chalamandi Nayakulu Telangana lo puttevaru kadu. Attadugu vargala nayakulunu cha;lamandi tayaruchesaru NTR. Patel Patwari Raddu Telanganaku Turning Point.
చివరకు NTR ను కూడా కెసిఆర్ అవమానించి మాట్లాడాడు
జై రేవంత్ రెడ్డి అన్న
నువ్వు చాలా గ్రేట్ అన్న
Great words as politician
లాస్ట్ డైలాగ్ అద్భుతః👌
తిడితే మనం వ్యక్తిగా పతనం అవుతాం
Mentally strong and healthy genuine leader.
10000% correct
Great legendary leader REVANTH reddy Garu 💐💐💐🌹🌹🌹👍👍👍 v2024 CM OF TG State
Great Words Sir ❤
ప్రతి నాయకుడు మీలాగా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గురించి మీరు మంచిగా చెప్పారు
Anna Revanth ,you;re great leader. God bless you :) Other politicians should learn from you :)
మీ కృతజ్ఞత కు అభినందనలు అన్న🙏
You are great.you are genius and genuine. Daring and dashing fellow. You are speaking about people is appropriatable.
100% correct I accept and like your generosity
Very good రేవంత్ reddy గారు మీ సంస్కారం కి నా joharlu🙏
Chandra Babu Naidu devudu anna great leader
Now ur hero revanth garu
Be inspiration to everyone 🙏
Exactly ee visgayam lo Revanth superb.
Congratulations CM Revanth Sir
Matured answer by revanth..దీనినే సంస్కారం అంటారు..that's y we respect both
Super,baaga chepparu sir
Well said. All the best Raventh ji
revanth garu your analysis and your faith super brother
లవ్ యూ సార్❤️❤️
సూపర్ రేవంత్ అన్న
You said super, ap political member should learn from him
అందుకే అన్న మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు గ్రేట్ నాయకుడు
I want to see Revanth Reddy as CM doesn’t matter from which party.
eppudu CM ayyadu.
This (not abusing the master) is the only reason I spend my valuable time listening you Revanth gaaru, though I’m not parson who admires all the actions of CBN gaaru
Supporting interview ❤️ in ap perspective
Revanth anna mee humanity great ... I am big fan of you...
దీన్ని విలువలతో కూడుకున్న జీవితం
సూపర్ సర్ జై రేవంత్ రెడ్డి 🙏🙏🙏
you are great revanth sir..
Baaga Chappav Anna.you are good leader Anna. Jai revanth reddy .sekhar from srikakulam district
Allways ur great leader⚘
Really great revanth reddy garu
🙏👌
What you said is absolutely correct sir.. we should have some values .. your following it. Respect you sir
Anna nivu great leader anna endhuku ante nivu annam pettina CBN..sir gurinchi manchiga chepinavu 🙏🙏🙏🙏 thanks 🙏 anna
Super
👌🏻👌🏻👌🏻👌🏻... All applicable for the current scenario in Telangana...
Jai revanth anna🙏🙏
Revanth anna u r great.
Super sir
Anna ne matalu crystal clear ga vundi..
Great job sir ❤❤❤
Jai tdp 🙏
You are a icon sir
Correct gaa chepparu sir 🙏🙏🙏
He said facts.
జై రేవంత్
Jai Revant jai cbn 🎉🎉
దేవుడు దయ వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల మీరిద్దరూ ముఖ్యమంత్రులు రెండుతెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి
ధన్యవాదములు రేవంత్ గారూ సంస్కారం గా మాట్లాడారు.
❤
Good analysis sir.
Ap లో కూడ రేవంత్ అన్న మాలాంటి అభిమానులు ఉన్నారనా
a true leader Revanth anna,.Hats off
Very well said👍
Maryada kanna Chandrababu garu anali kada RK garu. Interview lo Sabhyatha vuntundi ga. Meeru meeru vyakthigathamga ela anna piluchukondi