మార్తమ్మ గారితో మేము...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 388

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 ปีที่แล้ว +27

    దేవుని కే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ వందనాలు అమ్మ

  • @SuryaM.Tejashwini
    @SuryaM.Tejashwini ปีที่แล้ว +1

    Devuni nammina biddalni nidrinche lopala thana biddala Dwara mahima thechukuntaru
    Glory to ABBHA FATHER GOD

  • @yuvatadanki404
    @yuvatadanki404 ปีที่แล้ว +3

    Super song god bless you amma

  • @rameshbriz
    @rameshbriz ปีที่แล้ว +1

    మనమందారము కూడా తనలాంటి విశ్వాసము కలిగి ఉంటే చాలు. అంతేగాని ఎలా...

  • @varalaxmi1722
    @varalaxmi1722 ปีที่แล้ว +10

    Old songs lo jeevam undhi kabti dhevudu e mamma gritho a songs manaku gurthu cheesthunnaru Amen Amen Amen 🙏🏼🤲👏🖐💜💛💚💙

  • @raop6376
    @raop6376 ปีที่แล้ว +8

    అమ్మా maartamma గారు మీ విశ్వాసం అద్భుతం

  • @estherchrysolite283
    @estherchrysolite283 ปีที่แล้ว +6

    Penta kuppalo nundi daridhrulanu levanethu devudu..yesayya❤

  • @amruthalaxmi5281
    @amruthalaxmi5281 ปีที่แล้ว +17

    అమ్మా మీ స్వరము, మీమాట, మీపాట అద్భుతము🙏🙏🙏🙏🙏 ఆ దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక 👌👌👏👏🙏🙏🙏🙏🙏

  • @wyrachurchofchristmission-2003
    @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว +12

    మనం చూసే విధానమే మనం మనసుని తెలియజేస్తుంది బ్రదర్.
    కేవలము మార్తమ్మ గారు పాడిన ప్రార్ధించుము సంఘమా అనే పాట వీడియో చూసి ఎంతో ఆనందించి, సంతోషించి ఆమెను చూడటం కోసం, ఆమె అడ్రస్ సంపాదించడం కోసం వీడియో నాకు share చేసిన వారి నుండి వెనుకకు వెళ్లి వీడియో తీసి పోస్ట్ చేసిన వారిని తెలుసుకొని ఎంతో ప్రయాసతో ఆమెను చూడటం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాము.
    ఆమె గారు ఎవరి నుండి ఏమీ ఆశించదని తెలిసి, ఆమెకు దేవుని మీద వున్న విశ్వాసమును బట్టి ఆమె ద్వారా ఆ ఉరిలో వున్న పేదలు, అనాధలు, విధవరాళ్ళకు 50 మందికి ఈ చలికాలం చలినుండి కాపాడబడుటకు పంచి పెట్టాము.
    ఇందులో ఎలాంటి స్వార్థం కానీ, మార్తమ్మ గారిని ఇబ్బందిపెట్టడం కానీ లేదు.
    విమర్శించే కామెంట్స్ పెట్టేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే...దుప్పట్లు పంపిణి చేసి పేరు ప్రతిష్టలు సంపాదించికోవాలంటే అంత దూరం వెళ్ళనక్కరలేదు బ్రదర్స్ and సిస్టర్స్.
    మీరు నమ్మిన నమ్మకపోయినా మేము డబ్బులు ఉండి చేయలేదు, వెళ్లిన మేమందరం తలా కొంచెం డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమం చేసాము. మేము డబ్బులు, పేరు సంపాదించుకోవడానికి కాదు మాకు దేవుడే సాక్షి ❤❤❤

    • @wyrachurchofchristmission-2003
      @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว +2

      @@prameshmallepogu లేఖనమును తప్పుగా చెప్పకండి బ్రదర్

    • @Coc537
      @Coc537 ปีที่แล้ว +3

      కుడి చెత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అలా తెలిసే లాగా చేస్తే పబ్లిసిటి అవుతుంది అండి.
      ఇది విమర్శ కాదు బైబిల్ కూడా అదే చెపుతుంది.

    • @wyrachurchofchristmission-2003
      @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว +1

      @@Coc537 🥰😍🌹💐👍

    • @hungrymouni29
      @hungrymouni29 ปีที่แล้ว

      ​@@Coc537yes

    • @anithamaddala6170
      @anithamaddala6170 ปีที่แล้ว +1

      Dhevude thalli garu ni ganaparusthunaru nagative msg cheyamakandi

  • @wyrachurchofchristmission-2003
    @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว +11

    మనం చూసే విధానమే మనం మనసుని తెలియజేస్తుంది బ్రదర్స్ and సిస్టర్స్.
    మేము కేవలము మార్తమ్మ గారు పాడిన ప్రార్ధించుము సంఘమా అనే పాట వీడియో చూసి ఎంతో ఆనందించి, సంతోషించి ఆమెను చూడటం కోసం, ఆమె అడ్రస్ సంపాదించడం కోసం వీడియో నాకు share చేసిన వారి నుండి వెనుకకు వెళ్లి వీడియో తీసి పోస్ట్ చేసిన వారిని తెలుసుకొని ఎంతో ప్రయాసతో ఆమెను చూడటం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాము.
    ఆమె గారు ఎవరి నుండి ఏమీ ఆశించదని తెలిసి, ఆమెకు దేవుని మీద వున్న విశ్వాసమును బట్టి ఆమె ద్వారా ఆ ఊరిలో వున్న పేదలు, అనాధలు, విధవరాళ్ళకు 50 మందికి ఈ చలికాలం చలినుండి కాపాడబడుటకు 50 దుప్పట్లు పంచి పెట్టాము. మరియు మార్తమ్మ గారికి, ఆమె భర్త గారికి వస్త్రాలు బహుకరించడం జరిగింది.
    ఇందులో ఎలాంటి స్వార్థం కానీ, మార్తమ్మ గారిని ఇబ్బందిపెట్టడం కానీ లేదు.
    విమర్శించే కామెంట్స్ పెట్టేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే...దుప్పట్లు పంపిణి చేసి పేరు ప్రతిష్టలు సంపాదించికోవాలంటే అంత దూరం వెళ్ళనక్కరలేదు బ్రదర్స్ and సిస్టర్స్.
    మీరు నమ్మిన నమ్మకపోయినా మేము డబ్బులు ఉండి చేయలేదు, వెళ్లిన మేమందరం తలా కొంచెం డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమం చేసాము. మేము డబ్బులు, పేరు సంపాదించుకోవడానికి కాదు మాకు దేవుడే సాక్షి ❤❤❤
    దయచేసి మాప్రేమను చులకన చేసి చూడకండి మరియు మాట్లాడకండి. ఈ వీడియో చూసి మీకు ప్రేరేపణ కలిగితే ఇంత కంటే గొప్ప కార్యక్రమాలు చెయ్యండి మంచి చేసే వాళ్ళ మీద రాళ్లు వేయకండి.
    అందరికి యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాము.🙏🌹🌷💐👍

    • @padmaizekor6947
      @padmaizekor6947 ปีที่แล้ว

      Ayya garu praise the Lord
      Devuniki telusu mee uddesyamu. Prema. Meeru rajakeeyanayakulu kadu namakardha kraistavulu kadu. Nijaniki entho mandiki mammagarini chudalani vundi vellatam sadhyam kakapovachu. You can not impress human beings. Forget negative comments. Ma amma garu 1992lo prabhuvuni thelusukuni 2022 August 14th varaku kastallo nastallo badhallo akhariki auto thosesthe bus stop lo kalu virigipoyaka kuda nannu swasthaparachuvadu Yehova ani sakshyam chepparu. Entha baga padevaro devudike thelusu. Naku marthammagari lamp ministries video chusaka anipinchindi ayyo ma ammagari patalu record cheyamani aa nehru brother garini enduku adagaleda ani. Brahmana kutumbamulo ninchi bandhuvulandari ninchi veruveya badina ma amma garu Prabhuvuni vidiavaledu. Prabhuvu avidani viduvaledu. Ee videolu chusthunte dukham anandam rendu kaluguthunayi. May God comfort broken hearts like mine in all india. I am 60 years old. God bless you and your team sir.

    • @srinivasaraoinala8256
      @srinivasaraoinala8256 ปีที่แล้ว +1

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH ปีที่แล้ว +11

    దేవుడు ఈ భామను దీవించును గాక

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 ปีที่แล้ว +3

    Praisethelord.hallelujah.vandanaluayyagarulu.thankqsomuch.kamalavasantharao.

  • @padmaizekor6947
    @padmaizekor6947 ปีที่แล้ว +4

    Devuni sevakulaki, devuni pillalaki vandanalu. Devuniki sthothramulu. Ee vrudhapyamlo marthamma mamma gariki biddalani icharu. Kanna biddalu lekapoyina athmeya pillalni icharu. God bless you all. Prematho mamma garini darshincharu.

  • @gvijay2055
    @gvijay2055 ปีที่แล้ว +19

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ushavasanth2491
    @ushavasanth2491 ปีที่แล้ว +6

    Nice to see granny talking so nicely good video bro praise god .How nicely she is singing with much joy.

  • @suribabu7228
    @suribabu7228 ปีที่แล้ว +3

    AMEN 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐🛐🛐

  • @kumarimarapaka-pb2qp
    @kumarimarapaka-pb2qp 10 หลายเดือนก่อน +2

    Vandanalamma

  • @marriprameela5322
    @marriprameela5322 11 หลายเดือนก่อน +1

    Meeru. Ammanu. Thathanu. Chudadaniki. Vachinadhuku.. Maku. Santhisham. Ga.. Undhi❤❤❤

  • @sayasayadevi5998
    @sayasayadevi5998 ปีที่แล้ว +5

    God bless you my dear mammi Marthammagarú

  • @aligevijay2486
    @aligevijay2486 ปีที่แล้ว +5

    She is truly a great blessing for us

  • @bettyaparna4899
    @bettyaparna4899 ปีที่แล้ว +3

    Thank you for sharing, truly blessed by her testimony and songs 🙏🙏

  • @gogulamandalazar9502
    @gogulamandalazar9502 ปีที่แล้ว +8

    Praise the lord God bless her and gives good health ever and ever

    • @brightstar4837
      @brightstar4837 ปีที่แล้ว

      మరి వీడియో తీయడం ఎందుకు, మీ దుప్పట్లు కార్యక్రమాన్ని

  • @stanleyjones994
    @stanleyjones994 ปีที่แล้ว +22

    వారు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వారు సౌకర్యముగా శేషా జీవితం గడుపుటకు అవసరమైన ఇంటిని విశ్వా సులు అందరూ కలసి ఒక ప్రణాళిక చేస్తే బాగుంటుందని నా ఆలోచన

  • @premakiranam
    @premakiranam ปีที่แล้ว +26

    వందనాలు brother🙏 అవ్వను ఇబ్బంది పెట్టదు, ఆమె ఏకాంతాన్ని అడ్డుకుంటున్నారు, అలా చేస్తే మీకే నష్టం, దయచేసి ఆమెకు సమయమివ్వండి pls.

  • @Bujjib-x4k
    @Bujjib-x4k ปีที่แล้ว +6

    అమ్మ మీ స్వరం దేవుడు ఇచ్చినా వరం

  • @surendrababunethala67
    @surendrababunethala67 ปีที่แล้ว +3

    Praise the LORD ❤amma

  • @chillegayathri8704
    @chillegayathri8704 ปีที่แล้ว +12

    దేవుని సమయాన్ని దొంగిలించడం చాలా పాపం దేవుని మందిరానికి వెళ్ళే ఆ మామ గారి ని వెళ్ళకుండా చేసి అనవసరమైన ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు దేవుని మందిరానికి వెళ్లలేకపోయాన నిమామ పడుతున్న వేదన మొహంలో కనబడుతుంది ఇచ్చిన వాటి గురించి ఆమెకు సంతోషం లేదు ఆమె వయస్సు, విశ్వాసం ముందు ఎంత గొప్ప వారైన చదువు కున్న వారైన మనం బిడ్డలాంటి వారమే ఈ సార్ లు పెద్ద సార్ లు ఏంటసలు దయచేసి మామ్మగారు గారిని ఇబ్బంది పెట్టొద్దు

    • @wyrachurchofchristmission-2003
      @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว +1

      మనం చూసే విధానమే మనం మనసుని తెలియజేస్తుంది బ్రదర్.
      కేవలము మార్తమ్మ గారు పాడిన ప్రార్ధించుము సంఘమా అనే పాట వీడియో చూసి ఎంతో ఆనందించి, సంతోషించి ఆమెను చూడటం కోసం, ఆమె అడ్రస్ సంపాదించడం కోసం వీడియో నాకు share చేసిన వారి నుండి వెనుకకు వెళ్లి వీడియో తీసి పోస్ట్ చేసిన వారిని తెలుసుకొని ఎంతో ప్రయాసతో ఆమెను చూడటం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాము.
      ఆమె గారు ఎవరి నుండి ఏమీ ఆశించదని తెలిసి, ఆమెకు దేవుని మీద వున్న విశ్వాసమును బట్టి ఆమె ద్వారా ఆ ఉరిలో వున్న పేదలు, అనాధలు, విధవరాళ్ళకు 50 మందికి ఈ చలికాలం చలినుండి కాపాడబడుటకు పంచి పెట్టాము.
      ఇందులో ఎలాంటి స్వార్థం కానీ, మార్తమ్మ గారిని ఇబ్బందిపెట్టడం కానీ లేదు.
      విమర్శించే కామెంట్స్ పెట్టేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే...దుప్పట్లు పంపిణి చేసి పేరు ప్రతిష్టలు సంపాదించికోవాలంటే అంత దూరం వెళ్ళనక్కరలేదు బ్రదర్స్ and సిస్టర్స్.
      మీరు నమ్మిన నమ్మకపోయినా మేము డబ్బులు ఉండి చేయలేదు, వెళ్లిన మేమందరం తలా కొంచెం డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమం చేసాము. మేము డబ్బులు, పేరు సంపాదించుకోవడానికి కాదు మాకు దేవుడే సాక్షి ❤❤❤

    • @wyrachurchofchristmission-2003
      @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว

      @@DaraAKabel 🥰😍👍

    • @jdbethany4134
      @jdbethany4134 ปีที่แล้ว

      Let's pray for her yo save from satan's trap

  • @jesussgreat7380
    @jesussgreat7380 ปีที่แล้ว +2

    అన్నా మీకు వందనాలు బామ్మా ni కలిసి నందుకు నాకు చాలా happy గా వుంది చాలా sarlu chusanu ఏ వీడియో చాలా happy నేను entha గా దేవుని ప్రడెంచడం ledu అనీ సిగ్గు పడుతున్న entha గొప్ప పరిచర్య చేస్తున్న మీకు నా వందనాలు 😊🙏🏻🙏🏻🙏🏻🙋‍♀️

  • @vasasrinivasu6115
    @vasasrinivasu6115 ปีที่แล้ว +160

    మీ అందరికి విజ్ఞప్తి marthamma గారిని ఎవరూ ఇబ్బందిగా పెట్టవద్దు

    • @wyrachurchofchristmission-2003
      @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว +5

      🌹💐🌷

    • @swarnakumari4989
      @swarnakumari4989 ปีที่แล้ว +10

      Don't. Distrub her. For her age. Duration. Don't. Give. Unrest. To. Her.

    • @dosamollapriyanka3085
      @dosamollapriyanka3085 ปีที่แล้ว +7

      Yes

    • @prasanthkumar5016
      @prasanthkumar5016 ปีที่แล้ว

      Well said brother..... But వీళ్ళకి నిజం మాట్లాడిన నచ్చడం లేదు

    • @brightstar4837
      @brightstar4837 ปีที่แล้ว +15

      ఆవిడ లాగా జీవించాలి అని మనం ప్రయత్నం చెయ్యాలి గాని ఆవిడ ను ఇబ్బంది పెట్టకూడదు

  • @ussenosuri8465
    @ussenosuri8465 2 หลายเดือนก่อน +1

    God bless you anna

  • @sayasayadevi5998
    @sayasayadevi5998 ปีที่แล้ว +2

    Tamilnadu tiruvallor dist RKPet. Thanks god+you mam

  • @dsudhakar5523
    @dsudhakar5523 ปีที่แล้ว +4

    prayer is power belive in the movement praise the loard

  • @swathiswathi477
    @swathiswathi477 ปีที่แล้ว +7

    god bless you ❤❤ praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 amma

  • @buruguvijayalakshmi4723
    @buruguvijayalakshmi4723 ปีที่แล้ว +36

    మామ్మ గారి ఆశీస్సులు మనకు అందరికీ ఎప్పుడూ ఉండాలి 🎉

  • @PadmaVathi-lr5yk
    @PadmaVathi-lr5yk ปีที่แล้ว +7

    Praise the lord amma vadhanalu

  • @lalithabodas5043
    @lalithabodas5043 ปีที่แล้ว +3

    ❤❤❤🎉🎉🎉🎉 ammaeeku vandanalu davinnikee. Mmaahhaa. Amen

  • @athotababe3224
    @athotababe3224 ปีที่แล้ว +4

    Ammama meeru mee saksham athbutham. Luv uuuu ammama❤...all glory to God alone❤❤

  • @JohnWesley-h1v
    @JohnWesley-h1v ปีที่แล้ว +3

    Praise the god🙏

  • @maryammaji5520
    @maryammaji5520 ปีที่แล้ว +3

    Praise the LORD Amma🙏

  • @jyojyothi589
    @jyojyothi589 ปีที่แล้ว +1

    ఈ వయస్సులో అమ్మగారు పాటలు దేవుడిచ్చిన ఒక ఒరం🙏👏👏👍

  • @padmarickylexi2512
    @padmarickylexi2512 ปีที่แล้ว +18

    ఆమె మట్టి లో మాణిక్యం ఆమె ను అలాగే ఉంచితే మంచిది ఆమె కి ఇవన్నీ ఇబ్బంది గా ఉంటాయేమో.

  • @dasuandradasuandra
    @dasuandradasuandra ปีที่แล้ว +4

    praise the lord anna . marthamma garini kalisinanduku.

  • @indirasobhakumari3691
    @indirasobhakumari3691 ปีที่แล้ว +20

    ఆమె ఇబ్బంది పడుతున్నారు..

  • @pravikiran6877
    @pravikiran6877 ปีที่แล้ว +4

    God bless you ammamma gari

  • @PavithraKotha-e6w
    @PavithraKotha-e6w ปีที่แล้ว +2

    Thare good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu ⛪🏘👏🐕🙈🎁🎁🦄👩‍🍳🙏🧥👩‍⚕️⛪

  • @kandrathi6274
    @kandrathi6274 ปีที่แล้ว +6

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathakotum3996
    @sujathakotum3996 ปีที่แล้ว +4

    Praise God 🙏

  • @rajagirisolmanraju4573
    @rajagirisolmanraju4573 11 หลายเดือนก่อน +1

    Praise the lord amma......❤❤❤❤❤❤❤❤❤

  • @JanakiJaniki-c7e
    @JanakiJaniki-c7e ปีที่แล้ว +3

    అయ్యోఅయ్యగర్లు మార్థమ్మ గారి మాటలకు నవ్వే నవ్వు.

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx ปีที่แล้ว +1

    Price the lord amin the lord amin

  • @rathnaannavarapu6277
    @rathnaannavarapu6277 ปีที่แล้ว +6

    Glory to God

  • @thegospeltruth9614
    @thegospeltruth9614 ปีที่แล้ว +2

    Wonderful work my brother Noah and team

  • @ssumanth2171
    @ssumanth2171 ปีที่แล้ว +4

    Glory to god 🙌🙌🙌

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 ปีที่แล้ว +6

    Amen glory hallelujah 🎉

  • @anammagodlaveti307
    @anammagodlaveti307 ปีที่แล้ว +6

    Marthamma gari voice bute full this voice god gift 😊

  • @PalliJyothi-wv8oj
    @PalliJyothi-wv8oj ปีที่แล้ว +2

    Ammagaramma 🙏🙏🙏🙏🙏

  • @Sharathpriyav
    @Sharathpriyav ปีที่แล้ว +2

    Please avidani ibbandi pettakandi

  • @vudimudikumari8846
    @vudimudikumari8846 ปีที่แล้ว +6

    దేవుని సమయం అతిక్రమం చేయకూడదని చెప్పవలసిన వారే ఆ తల్లి గార్ని ఇబంది పెట్టడం బాధగా వుంది దయచేసి చివర రోజులో భక్తి చేరప్పదు 🙏🏻

  • @estherchrysolite283
    @estherchrysolite283 ปีที่แล้ว +1

    Happy to see this vedeo

  • @Raja.p-xw6xu
    @Raja.p-xw6xu ปีที่แล้ว +7

    All glory to jesus 🙏🙏

  • @mercysmiles4123
    @mercysmiles4123 ปีที่แล้ว +2

    మర్తమ్మ గారిని ఇ బ్బంది పెట్టడానికి వెళ్ళు తునారు
    ఆమెను ప్రశాంతoga prayer సమయము ఇవ్వండి

  • @prasadumaddi2524
    @prasadumaddi2524 ปีที่แล้ว +4

    మా అమ్మగారువిశ్వాసముగొప్పది దేవుడి మీద అమ్మ అనుకొనిజీవిస్తున్నారు

  • @goodnews9038
    @goodnews9038 4 หลายเดือนก่อน +1

    👌💪🙏🙏💯

  • @mrajyalakshmi8334
    @mrajyalakshmi8334 ปีที่แล้ว +1

    Dayachesi mamagarini ibbandhi pettakandi chala nirasanga unnaru

  • @jayavardhanjayavardhan8164
    @jayavardhanjayavardhan8164 ปีที่แล้ว +1

    Avva garidhe a villege telupara

    • @wyrachurchofchristmission-2003
      @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว +2

      మార్తమ్మ గారు,
      మునగాల గ్రామము,
      కోరుకొండ మండలం,
      రాజమండ్రి విమానాశ్రయము రోడ్డు,
      తూర్పు గోదావరి జిల్లా,

  • @munnikotla5987
    @munnikotla5987 ปีที่แล้ว +2

    నల్లగొండ జిల్లా సుజాత 🙏♥️ ఆమమ్మ

  • @manthanaluka932
    @manthanaluka932 ปีที่แล้ว +3

    Ammagaarini ebbandi pettavaddu✝️🛐🛐🛐🙏🙏🙏🙌🔥

  • @adapananaji319
    @adapananaji319 ปีที่แล้ว +12

    Praise the Lord brother . Amma gari ni devudu chittam chestinnaru Amma nu ebbandi pettakkandi please

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 ปีที่แล้ว +1

    Praise the Lord to every one, may God bless Marthamma & use her mightily in his ministry.

  • @anjaneyulubommidi9550
    @anjaneyulubommidi9550 ปีที่แล้ว +1

    Vandhalu anna 🙏🙏

  • @Suba1986
    @Suba1986 ปีที่แล้ว +1

    Chedagottaniki vachaaru...mahaanubaavulu...

  • @jesus-gw1fm
    @jesus-gw1fm ปีที่แล้ว +3

    Ayyo... Aa manchamidha kuchunna vekthi chala avvanu ibhandhi.... Chesthunnadu ayya

  • @sushmaajitjalady2285
    @sushmaajitjalady2285 ปีที่แล้ว +7

    Please don't trouble her. You can give anything to anyone in secret. She is a humble and innocent soul. She can't say "No", even while you were troubling her.

  • @amruthalaxmi5281
    @amruthalaxmi5281 ปีที่แล้ว +7

    మా జీవితము కూడా దన్యమయింది🙏🙏🙏

  • @Ludhiya9573
    @Ludhiya9573 ปีที่แล้ว +6

    Ayya plz papam a bammani ebbandhi payttakani plz. A bamma dhayvuneki antha bayapaduthundhi. Meku bayam vayyatam laydha ala chiyyataneki brothers

  • @togoodbegood4098
    @togoodbegood4098 ปีที่แล้ว +6

    దేవుని ఎరుగని ప్రజల వద్దకు వెళ్లి సువార్తను ప్రకటించండి బ్రదర్,

  • @lalithajeevaraj714
    @lalithajeevaraj714 ปีที่แล้ว +3

    ఈ వయసులో కూడా తన గళం తో పాటలు చూడకుండా పాడటం ఎంతో స్ఫూర్తి నిస్తుంది. ఆమె గురించి వినక పోతే చాల నష్టం అంటే స్వంత నీతి లో వుండే దాన్నేమో. కాని ఆమే చూడ కుండా పాడటంవలన చాల స్ఫూర్తి దాయకంగా వుంది. పరిచయం చేసిన సోదరునికి ప్రభువైనయేసుక్రీస్తు నామములో వందనాలు.

  • @PraveenVardhanapu-ls6uy
    @PraveenVardhanapu-ls6uy ปีที่แล้ว +1

    Amma vandhanlu Amma👏👏👏👏

  • @saimadarapu2416
    @saimadarapu2416 ปีที่แล้ว +1

    ఇక్కడ మనం ఒక్కటి గుర్తుచాలి ఎక్కడ వున్నా Lamp ministries వారు ఈ సాక్షం ను బయటకి తీసుకుంటేనే కానీ మర్థమ్మ గారు విషయం ఎవరికి తెలియదు ఎప్పుడు అందరు ఆవిడ కోసం వెలుతున్నారు దేని కోసం ఒక వేళ ఈ సాక్షి బయటకి రాకపోతే మర్తమ్మ గారు కోసం ఎవరిన పట్టించుకుంటారా 😢

  • @M.chinniChinni-xc8qu
    @M.chinniChinni-xc8qu ปีที่แล้ว +1

    🙏🙌⛪❤️

  • @RaghuramGollapalli
    @RaghuramGollapalli ปีที่แล้ว +2

    1000❤❤❤iloveyoujesus

  • @jdbethany4134
    @jdbethany4134 ปีที่แล้ว +1

    Yes amen

  • @jayavardhanjayavardhan8164
    @jayavardhanjayavardhan8164 ปีที่แล้ว +1

    🎉

  • @vineethmoturi4061
    @vineethmoturi4061 ปีที่แล้ว +5

    Aa Amma ibbandhi paduthunnattu vunnaru brother..
    Meeru vellina vuddhesam manchide ayinaa
    Koncham aa ammanu thondhara pettodhu.. brother

  • @NandruLalitha
    @NandruLalitha ปีที่แล้ว +2

    Avanu ibundi petudu andi 🙏amenudi visvasani nerchukundam ante

  • @DavidpalDavidpal
    @DavidpalDavidpal ปีที่แล้ว +2

    ❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌 Aamma

  • @JyothiAvunuri
    @JyothiAvunuri ปีที่แล้ว +4

    🙏🙏👌👋

  • @alaparthinarasimhaswamy343
    @alaparthinarasimhaswamy343 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤

  • @padmaizekor6947
    @padmaizekor6947 ปีที่แล้ว +1

    some viewers are concerned about mamma gari health rest privacy that could be true because indian youth that have no respect or regards for elderly may go to take videos to make money from you tube. But if they can repent after hearing and understanding marthamma gari athmeya geethalu, God will still be glorified.
    Meeru inka marumula gramallo vunna vrudhulni darshinchali ani manavi chesthunanu Prabhuvu perita.
    Vandanalu ayyagaru

  • @bhulakshmigudise2773
    @bhulakshmigudise2773 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @StalinBunny-j7g
    @StalinBunny-j7g ปีที่แล้ว +2

    38:59 papam aavida yentha ebandhi padthundho kaani meeru views kosam antha saypu video thisaru 😢

  • @venkydulapalli
    @venkydulapalli ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @rajkumari5416
    @rajkumari5416 ปีที่แล้ว +1

    అరే మా వారి ఇంటి పేరు కూడ “కొలకలూరు”. మేము విజయవాడలో వుంటాము.

  • @karrisrinivasarao5735
    @karrisrinivasarao5735 ปีที่แล้ว +1

    Wyra to Munagala 220km 500km?

    • @wyrachurchofchristmission-2003
      @wyrachurchofchristmission-2003  ปีที่แล้ว +1

      మా తమ్ముడు వరంగల్ నుండి వచ్చాడు బ్రదర్,💐🌷

  • @raj_7645
    @raj_7645 ปีที่แล้ว +1

    Tappu emundi meeru chesindi elanti tappu ledu brother. Enduku ante aa amma lanti valla valla ala cheyadam valla devuniki mahima ... Praise the lord 🙏

  • @sarojabhasker240
    @sarojabhasker240 ปีที่แล้ว +2

    ఆవిడకి అర్థం అవ్వాలంటే,, వాళ్ళ పాస్టర్ గారిని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళండి,ఎందుకంటే,, ఆ పెద్దావిడ కి అర్ధం కావడం లేదు ,,

  • @vikasvicky4119
    @vikasvicky4119 ปีที่แล้ว +2

    ❤❤❤

  • @ramakrishnakatru1915
    @ramakrishnakatru1915 ปีที่แล้ว +9

    ఎందుకు రా బాబు అలా ఇబ్బంది పెడుతున్నారు.ఒక విస్వసికి వున్న విశ్వాసాన్ని కూడా మీరు పోగొట్టెల వున్నారు.ఎన్ని పాటలు పాడుతుంది మీ కోసం.

  • @RAJUPENDYALA-ci5of
    @RAJUPENDYALA-ci5of ปีที่แล้ว +1

    మీరందరూ వెళ్లి మీ ఛానల్ రేటింగ్ కోసం ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆమె విశ్వాసం దిగిజారిపోద్ది🙏

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 ปีที่แล้ว +1

    🎉🎉❤❤🎉🎉😊😊❤❤🎉🎉