#Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #Live (30 అక్టోబర్ 20) మన దేవుడు వాత్సల్యము గలవాడు (కీర్తన 116) | Dr Jayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is an evangelist, a prominent evangelical christian figure, Great man of God, Calvary Church (Senior Pastor) & became well known internationally.
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴Phone Pay 🔴
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴SBI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 30699437837.
    IFS code - SBIN0001444.
    Branch - Kodambakkam, Chennai
    Ph - 8939393939
    Other TH-cam channels of us
    🔴 Get Together With Dr Jayapaul - bit.ly/2BQRRYz
    🔴 The Calvary Church - bit.ly/2VUQEad
    🌎 Our Web Site :
    jayapaul.com
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    #DrJayapaul #JayapaulFoundations #TeluguChristian
    May God Bless You
    Dr Jayapaul

ความคิดเห็น • 440

  • @amaniv2226
    @amaniv2226 3 ปีที่แล้ว +2

    కీర్తనలు (116:15) యెహొవా భక్తుల మరణము అయన దృష్టికి విలువ గలది amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼vandanaalu maa atmiya tandri gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹

  • @TimothyforChrist
    @TimothyforChrist 3 ปีที่แล้ว +1

    ఈ ఉదయకాల వాక్య ధ్యానము ద్వారా ప్రభువు మాతో మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడు.... దేవునికే మహిమ కలుగును గాక............. ఫిలిప్ ఎస్తేర్ & ఫ్యామిలీ - వైజాగ్.....👍👍👍

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 116:17. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను.

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 116:3. మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.

  • @kumariprasad445
    @kumariprasad445 3 ปีที่แล้ว +1

    మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడువకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 116:5. యెహోవా దయాళుడు నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యతగలవాడు.

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 116:6. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.

  • @dasariashok6393
    @dasariashok6393 3 ปีที่แล้ว +1

    మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి యున్నావు కీర్తన 116:8

  • @sureshmanda3895
    @sureshmanda3895 3 ปีที่แล้ว +1

    Psalms(కీర్తనల గ్రంథము) 116:1,2,3,4,5,6,7,8,9,10,11,12,13,14,15,16,17,18,19
    1.యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించు చున్నాను.
    2.ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
    3.మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
    4.అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొఱ్ఱపెట్టితిని.
    5.యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు.
    6.యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.
    7.నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.
    8.మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.
    9.సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.
    10.నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.
    11.నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.
    12.యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
    13.రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
    14.యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను
    15.యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది
    16.యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.
    17.నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను
    18.ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను
    19.యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.

  • @user-qg2cv6ej8z
    @user-qg2cv6ej8z 3 ปีที่แล้ว +1

    బోడపాడు నీలవేణి 🙏🙏🙏📖📖📖🛐👨‍👩‍👦‍👦

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 116:18. ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను

  • @kumariprasad445
    @kumariprasad445 3 ปีที่แล้ว +1

    ఘనమైన దేవా గొప్ప తండ్రి మీకు వందనాలు, నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనేమి చెల్లించెదను 🙏

  • @leelavathileelavathi6933
    @leelavathileelavathi6933 3 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ర రోజు వాక్యం తో నడిపించే మీకు మా 🙏🙏🙏🙏🙏ఫ్రొం పార్వతీపురం

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 3 ปีที่แล้ว

    గొప్ప దేవుడు వు తండ్రి యేసయ్య హల్లెలూయ స్తోత్రము యేసయ్య తండ్రి సహాయం చెయ్యండి భారంతో ఉన్నా ను యేసయ్య ప్రార్దన చెయండి అయ్యగారు

  • @ballarapumary573
    @ballarapumary573 3 ปีที่แล้ว

    యెహోవ నా మొరను నా విన్నపములను ఆలకించియున్నడు కాగా నేనాయను ప్రెమించుచున్నాను కీర్తనలు 116, 1

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 116:10. నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.

  • @jhansiyandam7997
    @jhansiyandam7997 3 ปีที่แล้ว +1

    కేవలం ఈ రోజు నేను యిలా ఉన్నాను అంటే కేవలం అది దేవుని కృప. నీ కృపకి కోట్లకొలది వందనాలు తండ్రి

  • @spavan2579
    @spavan2579 3 ปีที่แล้ว

    దేవునికి స్తోత్రం హల్లెలూయ 🙏 వందనములు🙏

  • @dasariashok6393
    @dasariashok6393 3 ปีที่แล้ว +1

    ఆయన నాకు చెవియొగ్గేను కావున నా జీవితకాల మంతయును నేనాయనకు మొఱ్ఱపెట్టుదును కీర్తన 116:2

  • @madhukadali3936
    @madhukadali3936 3 ปีที่แล้ว +1

    Amen Amen Amen

  • @sureshmanda3895
    @sureshmanda3895 3 ปีที่แล้ว +1

    వందనాలు అయ్యగారు....🙏🙏🙏

  • @johnpraveen8589
    @johnpraveen8589 3 ปีที่แล้ว +1

    VANDANALYYA GARU VANDANALU.

  • @aeruvaveerareddy3289
    @aeruvaveerareddy3289 3 ปีที่แล้ว +1

    Vanadanalu aayagaru meevakyam makubalaparustndi meekuvandalu

  • @prameelakattimanda6974
    @prameelakattimanda6974 3 ปีที่แล้ว +1

    Deva.nagevutamu.lo.nakosamu.pani.chupechu..nanu.vedepechu..nakosamu..pradana.cheyadi

  • @padmajateeda4961
    @padmajateeda4961 3 ปีที่แล้ว +1

    Amen amen amen 💖💖

  • @samhithavenigalla6999
    @samhithavenigalla6999 3 ปีที่แล้ว +1

    Vandanalu amen

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +2

    కీర్తనలు 116: 14
    యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను
    🙏🙏🙏Amen🙏🙏🙏

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +6

    కీర్తనలు 116: 13
    రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.

  • @sumalathapasupulati4687
    @sumalathapasupulati4687 3 ปีที่แล้ว

    amen amen amen🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @ritarita4209
    @ritarita4209 3 ปีที่แล้ว +1

    వందనాలు అయ్యగారు

  • @n.vijayanand562
    @n.vijayanand562 3 ปีที่แล้ว +1

    PRAISE THE LORD🙏🙏🙏 ANNAYYA GARU AND VERY GLAD🌅🌅🌅 MORNING🌸🏵️🌸 ANNAYYA GARU. TODAY'S⏰ ANUDHINA✝️📖🕊️🌍 DHAYANAM : 1️⃣1️⃣6️⃣ PSALM. "OUR GOD✝️👑✝️ IS FULL OF COMPASSION". AMEN. HALLELUJAH 🙌🙌🙌.

  • @narayanabuchireddypallem658
    @narayanabuchireddypallem658 3 ปีที่แล้ว +1

    Bagunnamaya

  • @anuradha9905
    @anuradha9905 3 ปีที่แล้ว

    Yessaya meeke mahima ganatha prabuva

  • @samireddyjayaprabha4797
    @samireddyjayaprabha4797 3 ปีที่แล้ว

    హల్లెలూయా దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు గుడ్ మార్నింగ్ తిరుపతి

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు ఝాన్సీ ఖమ్మం

  • @renavlogs9354
    @renavlogs9354 3 ปีที่แล้ว +1

    Hallelujah Annaiah Kotturpuram

  • @maheshbabumaheshbabu4957
    @maheshbabumaheshbabu4957 3 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ వందనాలు అయ్యగారు శుభోదయం🙏🙏🙏

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว +5

    కీర్తన 116:5
    యెహోవా దయాళుడు నీతిమంతుడు
    మన దేవుడు వాత్సల్యతగలవాడు

  • @vanka.lakshmilakshmi8997
    @vanka.lakshmilakshmi8997 3 ปีที่แล้ว

    VADANALU ayia ❤💗🌹💐🌹💐🤲🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻amen

  • @chintakrupamma6378
    @chintakrupamma6378 3 ปีที่แล้ว

    Amen amen amen🤲🤲🕎🕎🕎🙏🙏✝️✝️👏👏👏

  • @lakshmiballa2165
    @lakshmiballa2165 3 ปีที่แล้ว

    వంద నాలు అయ్య గారు

  • @babys7403
    @babys7403 3 ปีที่แล้ว

    Ayya rooju mee anuraagamain halleluyaa vinadaaniki choostaamu

  • @eddasathosh2943
    @eddasathosh2943 3 ปีที่แล้ว

    Vandana Laya Prati Roju Vivah comment

  • @masthanikasala6255
    @masthanikasala6255 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యాగారు amen amen

  • @chandanachandana9208
    @chandanachandana9208 3 ปีที่แล้ว

    Vandanalu ayyagaru 🙏🙏🙏🙏🙏

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 116: 17
    నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను

  • @samhithavenigalla6999
    @samhithavenigalla6999 3 ปีที่แล้ว

    Deva nanani pampinchu parama thandri vandhanalu yessayya

  • @isaacgamer2062
    @isaacgamer2062 3 ปีที่แล้ว

    Praise the Lord Rodha Abraham isaac Bidar 🙏🙏🙏

  • @johnpraveen8589
    @johnpraveen8589 3 ปีที่แล้ว

    AEMN AEMN AEMN VANDHANALYYA GARU VANDANALU.

  • @mamillavenkataramana3549
    @mamillavenkataramana3549 3 ปีที่แล้ว

    praise the lord vandanallu ayyagaru 🙏🙏🙏

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +4

    కీర్తనలు 116: 16
    యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.

  • @shinarishinari9326
    @shinarishinari9326 3 ปีที่แล้ว

    Amen chinnari omen🙏🙏🙏💖💖💖

  • @klavanya7818
    @klavanya7818 3 ปีที่แล้ว

    వందనాలు అంకుల్ 🙏శుభోదయం 🌻🌻🌻👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦🌻🌻🌻

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 3 ปีที่แล้ว

    ఆమేన్ అయ్యగారు

  • @dr.raavipoornimadr.raavipo6170
    @dr.raavipoornimadr.raavipo6170 3 ปีที่แล้ว

    Maranaatha ayyagaru.

  • @narayanabuchireddypallem658
    @narayanabuchireddypallem658 3 ปีที่แล้ว +1

    Ayya mabkutumbam kosam pray cheyamdi

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +4

    కీర్తనలు 116:4
    అప్పుడు ― యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.

  • @bijilicheruku537
    @bijilicheruku537 3 ปีที่แล้ว +1

    Kondapalli 🙏

  • @వాసీమల్లనాగేశ్వరరావు

    దేవుడు కీ సొత్రం

  • @abiramnaiknaik2781
    @abiramnaiknaik2781 3 ปีที่แล้ว +1

    Vandanalu Ayyagru 🙏 macherla nunchi

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 3 ปีที่แล้ว +1

    Praise the Lord Ayya Garu 🙏
    JayamaPrakash Rao Family from Godavarikhani

  • @jakajaja3781
    @jakajaja3781 3 ปีที่แล้ว

    వందనాలయ్య

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +2

    కీర్తనలు 116:7. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.

  • @yesuratnakumarirenee3644
    @yesuratnakumarirenee3644 3 ปีที่แล้ว

    హల్లెలుయా ఏలూరు నుండి యేసురత్నం

  • @sureshmanda3895
    @sureshmanda3895 3 ปีที่แล้ว +1

    సురేష్ మందా ఒంగోలు ప్రక్కన పేద కొత్తపల్లి నుంచి అయ్యగారు 🙏🙏🙏

  • @psrinivasrao751
    @psrinivasrao751 3 ปีที่แล้ว

    Praise the lord🙏🙏అన్నయ్య

  • @krushikumarimutyala
    @krushikumarimutyala 3 ปีที่แล้ว

    Good morning father prasie the lord 🙏🙏 father

  • @rarajuraraju910
    @rarajuraraju910 3 ปีที่แล้ว

    Durga manasu marchinamdhuku t q god

  • @veereshg200
    @veereshg200 3 ปีที่แล้ว

    Price the Lord Ayyagaru 🙏🙏🙏🙏🙋 good morning Ayyagaru 🙏

  • @rameshrandy7887
    @rameshrandy7887 3 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @వాసీమల్లనాగేశ్వరరావు

    హల్లెలయా

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 103: 2
    నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
    🙏🙏🙏Amen🙏🙏🙏🙏

  • @prameeladevi1790
    @prameeladevi1790 3 ปีที่แล้ว

    amen amen amen

  • @pardhalakshmi8992
    @pardhalakshmi8992 3 ปีที่แล้ว

    గుడ్ మార్నింగ్ అయ్యగారు రాజమండ్రి నుంచి పవిత్ర దేవునికి స్తోత్రం

  • @samhithavenigalla6999
    @samhithavenigalla6999 3 ปีที่แล้ว

    Nana sorry sorry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen amen na thandri ma nanani pampinchava vandanalu ayya vakyam andinchina divajanulu JAYAPAUL gariki vandhanalu amen amen

  • @ammuanu8210
    @ammuanu8210 3 ปีที่แล้ว

    Praise the lord ayyagaru vandanalu

  • @rodepooja3383
    @rodepooja3383 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు ప్రైస్ ది లార్డ్

  • @samhithavenigalla6999
    @samhithavenigalla6999 3 ปีที่แล้ว

    Thanka nana amen amen

  • @krishikakancharla8510
    @krishikakancharla8510 3 ปีที่แล้ว

    Halleluaiah praise the Lord ayyagaru please pray for my family krishika devadanam chaitanya

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 3 ปีที่แล้ว +1

    God is very kind enough to those who are in troubles,thank you sir

  • @krushikumarimutyala
    @krushikumarimutyala 3 ปีที่แล้ว

    ఆమెన్

  • @hemalathab1621
    @hemalathab1621 3 ปีที่แล้ว

    Devuni namaneki mahemakalugunu gaka

  • @dasariashok6393
    @dasariashok6393 3 ปีที่แล้ว +1

    యెహోవా నా మొరను నా విన్నపములను అలకించియున్నాడు కీర్తన 116:1

  • @sudeepgowakothapetakothape4063
    @sudeepgowakothapetakothape4063 3 ปีที่แล้ว

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏 Amen Jesus Amen Jesus

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว +3

    కీర్తన 116:2
    ఆయన నాకు చెవియొగ్గెను
    కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱపెట్టెదను

  • @usurupatiyaswanth4902
    @usurupatiyaswanth4902 3 ปีที่แล้ว +1

    Praise the lord uncle your messages are really changed my life ❤️🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏💞💞💞💞💞❤️❤️❤️💓💓💓💓💓🥰🥰

  • @chintakrupamma6378
    @chintakrupamma6378 3 ปีที่แล้ว +1

    Yes ayyagaru

  • @bujjibabu5005
    @bujjibabu5005 3 ปีที่แล้ว

    Halleluiah devuniki stotram good morning brother 🙏🙏🙏

  • @kokkiligaddajanani8583
    @kokkiligaddajanani8583 3 ปีที่แล้ว

    Praise the Lord brother garu vandanalandi 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @sasarada3559
    @sasarada3559 3 ปีที่แล้ว

    Vandanalu ayyagaru Sarada from Chittor

  • @వాసీమల్లనాగేశ్వరరావు

    తిమ్మాపురం గుంటూరు జిల్లా

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    కీర్తనలు 116:14
    యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను.

  • @csalomi8983
    @csalomi8983 3 ปีที่แล้ว

    అమేన్

  • @premakumari387
    @premakumari387 3 ปีที่แล้ว

    దే ఉనికి సోతః ర ము లు వందనము లు అయ్యా గారు గుడ్ మార్నింగ్ జు వ్వ ల పాలెం ఫ్రమ్ ప్రేమ కుమారి

  • @KarunaGifty
    @KarunaGifty 3 ปีที่แล้ว

    Amen.praise the lord
    ayyagaru 🙏🙏🙏❤

  • @Hanoku777
    @Hanoku777 3 ปีที่แล้ว +1

    Praise the Lord, God bless you

  • @pothurajumariyamma7121
    @pothurajumariyamma7121 3 ปีที่แล้ว

    Praise the lord ayyagaru 🙏🙏🏻🙏🙏🏻🙏

  • @maheshkummaragunta3037
    @maheshkummaragunta3037 3 ปีที่แล้ว

    Ayya devudu need vara nathomtladina vakyamunu batti devuniki kruthagnathalu meeku bandanalu nagurinchi pradana cheyandi ayyagaru

  • @mr.yashgaming1296
    @mr.yashgaming1296 3 ปีที่แล้ว +1

    Prise the Lord ayyagaru please prayer for myself my name yeswanth ayyagaru stomach pain ayyagaru please prayer for me ayyagaru thank you ayyagaru

  • @pavithrap3765
    @pavithrap3765 3 ปีที่แล้ว

    Good morning ayyagaru pavithra from phathimapuram