#Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #Live (29 అక్టోబర్ 20) ప్రభువు మమ్మును మరచిపోలేదు, మమ్మును ఆశీర్వదించును (కీర్తన 115) | Dr Jayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is an evangelist, a prominent evangelical christian figure, Great man of God, Calvary Church (Senior Pastor) & became well known internationally.
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴Phone Pay 🔴
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴SBI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 30699437837.
    IFS code - SBIN0001444.
    Branch - Kodambakkam, Chennai
    Ph - 8939393939
    Other TH-cam channels of us
    🔴 Get Together With Dr Jayapaul - bit.ly/2BQRRYz
    🔴 The Calvary Church - bit.ly/2VUQEad
    🌎 Our Web Site :
    jayapaul.com
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    #DrJayapaul #JayapaulFoundations #TeluguChristian
    May God Bless You
    Dr Jayapaul

ความคิดเห็น • 485

  • @indirabattula2817
    @indirabattula2817 3 ปีที่แล้ว

    Amen ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @rajeshsripathi9497
    @rajeshsripathi9497 3 ปีที่แล้ว +1

    దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అయ్యగారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇ వర్తమానము నేను నా కుటుంబాన్ని కట్టుకో అన్నాను

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +1

    మత్తయి 25: 34
    అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

  • @ramadeviramadevi4018
    @ramadeviramadevi4018 3 ปีที่แล้ว +1

    వందనాలు అయ్యగారు అనుదినాధ్యానం మాకు ఎంతో ఆశీర్వధముగా ఉంది

  • @rajendraprasadnandala2323
    @rajendraprasadnandala2323 3 ปีที่แล้ว +1

    అయ్యగారు వందనాలు దేవునికి స్త్రోత్రం

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +4

    కీర్తనలు 115: 12
    యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును

  • @sudharanijayamangalaj10
    @sudharanijayamangalaj10 3 ปีที่แล้ว +1

    ఆయన చూస్తున్నా దేవుడు మన శ్రమ లో తోడు ఉండి మనకి ఏల ఆ శ్రమలని జయించలో నేర్పిస్తారు శక్తి ఇచ్చి నడిపిస్తారు 🙏 🙏 🙏 , అవును అయ్యా గారు మీరు చెప్పినట్టు దేవునికే మొదట place ఇవ్వాలి 🙏

  • @pushpakumarivasimalla1521
    @pushpakumarivasimalla1521 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు.🙏🙏🙏🙏🙏🙏
    దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ఆమెన్
    ఉదయకాల స్తుతులతో మా కు ఒక ఉత్తేజము
    కలుగునట్లు చేస్తున్నారు ఆత్మీయంగా మేము
    బలపడుతున్నాము దీవించబడుతున్నాము
    దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్

  • @LakshmiLakshmi-oc3bl
    @LakshmiLakshmi-oc3bl 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు యెహోవా నామమునాకే మహిమ కలుగును గాక అమెన్

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +3

    కీర్తనలు 115: 13
    పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    Psalms 115:13
    He will bless them that fear the LORD, both small and great.
    కీర్తనలు 115:13
    పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +4

    కీర్తనలు 115: 18
    మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.

  • @jyothibisha
    @jyothibisha 3 ปีที่แล้ว +1

    Psalms 115:9
    O Israel, trust thou in the LORD: he is their help and their shield.
    కీర్తనలు 115:9
    ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము.

  • @prabhakarnekarakanti2762
    @prabhakarnekarakanti2762 3 ปีที่แล้ว

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏

  • @సంతుసంతు
    @సంతుసంతు 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు నా పెరు కరుణ నెను కువైట్ లో వుంటాను నా భర్త నా బిడ్డ నేను విడి పొయము కలుసుకునే ల ప్రార్థన చేయండి అయ్యగారు

  • @tanetisrinu5869
    @tanetisrinu5869 3 ปีที่แล้ว

    ఆదియందు వాక్యముండెను వాక్యము దేవునియొద్ద ఉండెను

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว +4

    కీర్తన 115:3
    మా దేవుడు ఆకాశమందున్నాడు
    తన కిఛ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว +5

    కీర్తన 115:9
    ఇశ్రాయేలీయులులారా, యెహోవాను నమ్ముకొనుడి
    ఆయన వారికి సహాయము వారికి కేడెము

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว +4

    కీర్తన 115:18
    మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము
    యెహోవాను స్తుతించుడి

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +3

    కీర్తనలు 115: 14
    యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +5

    కీర్తనలు 115: 16
    ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.

  • @venkatalakshmi3237
    @venkatalakshmi3237 3 ปีที่แล้ว +2

    I get the ranks from 10thousand to up 35 thousand in sachivalayam exam results. But every one said ur lost the chance dis time also to get job in that sector with ur ranks
    But I hv confidence on my God blessings. Definitely he is doing miracle in the name of jesus... Plz prayer for my job.. Father.
    Plz prayer for my job to get job in that sector. Who joined in this live today brother and sister.. Plz remember in ur family prayers every day 😢😢🙏

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +3

    కీర్తనలు 115: 3
    మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు

  • @padmajateeda4961
    @padmajateeda4961 3 ปีที่แล้ว +1

    Amen amen amen 💖💖

  • @vidyapogularaju4827
    @vidyapogularaju4827 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు దెవునికి మహిమ కలుగును గాక

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +3

    కీర్తనలు 115: 11
    యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవా యందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు.✝️🙏🏼✝️🙏🏼

  • @ritarita4209
    @ritarita4209 3 ปีที่แล้ว +1

    వందనాలు అయ్యగారు

  • @sureshmanda3895
    @sureshmanda3895 3 ปีที่แล้ว +4

    Psalms(కీర్తనల గ్రంథము) 115:18
    18.మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.

    • @ramakrishnakoduri6216
      @ramakrishnakoduri6216 3 ปีที่แล้ว +1

      Praise the Lord Amen sir please pay for good health and my family members. My health is not good.

  • @sridevipitta481
    @sridevipitta481 3 ปีที่แล้ว +1

    praise the lord PastorGaru madi Mogalturu 🙏🙏🙏👍👍👍

  • @maheshbabumaheshbabu4957
    @maheshbabumaheshbabu4957 3 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ వందనాలు అయ్యగారు శుభోదయం🙏🙏🙏

  • @jhansirani.n7938
    @jhansirani.n7938 3 ปีที่แล้ว

    Maroka prasastamina roju anugrahinchinanduku devuniki lekkaleni stotralu hallelujah🙌🙌🙌 Amen🙏🙏🙏🙏

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +6

    కీర్తనలు 115: 1
    మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక

  • @meenakumariparimilla7034
    @meenakumariparimilla7034 3 ปีที่แล้ว

    Amen amenn amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bakkanageswarao35
    @bakkanageswarao35 3 ปีที่แล้ว

    హల్లెలూయ వందనాలుఅయ్యగా రు

  • @premakumari387
    @premakumari387 3 ปีที่แล้ว

    ప్రైస్ థా లార్డ్ గుడ్ మార్నింగ్ వందనము లు అయ్యా గారు మా కుటుంబంలో సమాధాన ము కొరకు నా పెద్ద కుమారుడు రక్షణ కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ డాడీ

  • @pardhalakshmi8992
    @pardhalakshmi8992 3 ปีที่แล้ว

    గుడ్ మార్నింగ్ అయ్యగారు రాజమండ్రి నుంచి పవిత్ర దేవునికి స్తోత్రం

  • @renavlogs9354
    @renavlogs9354 3 ปีที่แล้ว +1

    Hallelujah Annaiah Kotturpuram

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว +2

    కీర్తన 115:11
    యెహోవాయందు భయభక్తులుగలవారలార
    యెహోవా యందు నమ్మికయుంచుడి

  • @rodepooja3383
    @rodepooja3383 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు ప్రైస్ ది లార్డ్ 🙏❤️

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు good morning ఝాన్సీ ఖమ్మం

  • @sureshmanda3895
    @sureshmanda3895 3 ปีที่แล้ว +2

    Psalms(కీర్తనల గ్రంథము) 115:9,10,11,12,13,14,15,16,17
    9.ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
    10.అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
    11.యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవా యందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
    12.యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును
    13.పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.
    14.యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
    15.భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
    16.ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
    17.మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు

  • @lucykodamala8989
    @lucykodamala8989 3 ปีที่แล้ว

    Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏

  • @lakshmiballa2165
    @lakshmiballa2165 3 ปีที่แล้ว

    వంద నాలు అయ్య గారు

  • @suneetham6649
    @suneetham6649 3 ปีที่แล้ว

    Vandanalu ayyagaru Madipakkam Calvary Church Chennai

  • @pintusarode8878
    @pintusarode8878 3 ปีที่แล้ว +1

    Please prayer Shubhagi my sister and my sister son Uday and baby girl tanu durvha and Nitin Shubhagi please prayer 🙏🙏🙏

  • @ammuishu3188
    @ammuishu3188 3 ปีที่แล้ว +1

    Thank you lord 🙏🙏🙏🙏🙏

  • @nuriraja9551
    @nuriraja9551 3 ปีที่แล้ว

    *** kumari from yanam***ఆయన నమ్మదగిన దేవుడని నేను నమ్ముతున్నాను తండ్రి ఆమేన్

  • @kpadmanabhan6690
    @kpadmanabhan6690 3 ปีที่แล้ว

    Amen Amen Amen

  • @kpadmanabhan6690
    @kpadmanabhan6690 3 ปีที่แล้ว

    Yessaya E live lo maaku thoduka undu Prabhuva MAA family ki nuvu thoduka undu Prabhuva

  • @kpadmanabhan6690
    @kpadmanabhan6690 3 ปีที่แล้ว

    Vandanamulu yesayya thanks Prabhuva

  • @johnpraveen8589
    @johnpraveen8589 3 ปีที่แล้ว

    AEMN AEMN AEMN VANDHANALYYA GARU VANDANALU.

  • @masthanikasala6255
    @masthanikasala6255 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యాగారు amen amen

  • @jesuschrist5893
    @jesuschrist5893 3 ปีที่แล้ว

    Sireesha Rani Gudur Amen 🙏🙏🙏🌹 🌹🌹

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว +6

    కీర్తన 115:1
    మాకు కాదు, యెహోవా మాకు కాదు
    నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక

  • @akkisettisiva884
    @akkisettisiva884 3 ปีที่แล้ว

    Vandhanamulu father

  • @anandkumar-ug7up
    @anandkumar-ug7up 3 ปีที่แล้ว

    Praise the Lord🙏 Ayya garu🙏🙏
    Good Morning🙏🙏🙏 Brother 🙏
    Vandhanalu🙏🙏🙏🙏Pastor garu🙏

  • @chintakrupamma6378
    @chintakrupamma6378 3 ปีที่แล้ว

    Amen amen amen 👏👏👏🕎🕎🕎🙏🙏🙏✝️✝️✝️🤲🤲🤲

  • @yanipidathala3260
    @yanipidathala3260 3 ปีที่แล้ว

    Devuniki sthothram , Hellelujah

  • @familyluckyrichie5313
    @familyluckyrichie5313 3 ปีที่แล้ว

    కీర్తనలు-115:9-18
    ఇశ్రాయేలీయులారా,యెహోవాను నమ్ముకొనుడి.
    ఆయన వారికి సహయము వారికి కేడెము
    10: అహరోను వంశస్ధులారా,యెహోవాను నమ్ముకొనుడి.
    ఆయన వారికి సహయము వారికి కేడెము
    11:యెహోవాయందు భయభక్తులుగలవారలారా
    యెహోవా యందు నమ్మిక యుంచుడి
    ఆయన వారికి సహయము వారికి కేడెము.
    12:యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును
    ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును
    అహరోను వంశస్ధులను ఆశీర్వదించును
    13: పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని
    యెహోవా ఆశీర్వదించును
    14:యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్దిపొందించును.
    15:భూమయ్యకాశములను సృజించిన యెహోవాను చేత మీరు
    ఆశీర్వదింపబడినవారు.
    16:ఆకాశములు యెహోవా వశము
    భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
    17:మృతులును మౌనస్ధితిలోనికి దిగిపోవువారును యెహోవాను
    స్తుతింపరు
    18: మేమైతే ఇది మెుదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
    కీర్తనలు-115:1
    మాకు కాదు,యెహోవా మాకు కాదు
    నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక।
    Thanks for sharing the message and prayer ayyagaru.🙏🙏
    మీ వాక్యము వలెనే నేను నా cell దేవునికే ఉపయోగించుటకు ప్రభు నాకు నేర్పించాడు.

  • @sety4127
    @sety4127 3 ปีที่แล้ว

    Aiyyagaru,amen🤲🤲⚘⚘🙏🙏💞💞

  • @srinivasulusali2355
    @srinivasulusali2355 3 ปีที่แล้ว +1

    Prise the lord Jesus Christ 🙏🙏🙏🙏

  • @వాసీమల్లనాగేశ్వరరావు

    హల్లెలయా

  • @sarnalavanitha4003
    @sarnalavanitha4003 3 ปีที่แล้ว

    Vandhanamulu prabhuva..
    Sthotramulu prabhuva...amen.

  • @samhithavenigalla6999
    @samhithavenigalla6999 3 ปีที่แล้ว

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏amen

  • @వాసీమల్లనాగేశ్వరరావు

    శుభోదయం

  • @ch.dineshbabu2855
    @ch.dineshbabu2855 3 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏🙏 Ayyagaru

  • @chennujyothi6110
    @chennujyothi6110 3 ปีที่แล้ว

    Chennu jyothi Gudivada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vanka.lakshmilakshmi8997
    @vanka.lakshmilakshmi8997 3 ปีที่แล้ว

    VADANALU ayia ❤💗💐🌹💐🌹💐🌹💐🤲🤲🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻amen

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 3 ปีที่แล้ว +1

    The love of jesus leads our life to mighty grace

  • @jotsnapriyankar4482
    @jotsnapriyankar4482 3 ปีที่แล้ว +2

    కీర్తన 115:4
    వారి విగ్రహములు వెండి బంగారువి
    అవి మనుష్యుల చేతిపనులు

  • @ffroommachine9114
    @ffroommachine9114 3 ปีที่แล้ว +1

    Price the lord uncle 🙏🙏🙏🙏

  • @kumariatmakur4735
    @kumariatmakur4735 3 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు💐

  • @ramakrishna-zv9vf
    @ramakrishna-zv9vf 3 ปีที่แล้ว +1

    Anitha Rama Krishna Prasad Guntur prise the God

  • @prameeladevi1790
    @prameeladevi1790 3 ปีที่แล้ว

    amen amen amen

  • @babys7403
    @babys7403 3 ปีที่แล้ว

    Ayya meeku maa vandanaalu

  • @samhithavenigalla6999
    @samhithavenigalla6999 3 ปีที่แล้ว

    Nadeva nanu karunichava

  • @abiramnaiknaik2781
    @abiramnaiknaik2781 3 ปีที่แล้ว +1

    Vandanalu Ayyagru 🙏 macherla nunchi

  • @kpadmanabhan6690
    @kpadmanabhan6690 3 ปีที่แล้ว

    Yessaya nee krupa maaku chalunu Prabhuva

  • @vramesh9457
    @vramesh9457 3 ปีที่แล้ว

    Vandanalu

  • @sureshmanda3895
    @sureshmanda3895 3 ปีที่แล้ว +2

    Psalms(కీర్తనల గ్రంథము) 115:4,5,6,7,8
    4.వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు
    5.వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
    6.చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు
    7.చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.
    8.వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.

  • @ambedkarm6935
    @ambedkarm6935 3 ปีที่แล้ว

    Amen amen amen
    Thank you Jesus
    Praise the lord pastor garu
    Danamjayrao athma santhikoraku prayer cheyandi pastor garu

  • @RaniRani-mf4md
    @RaniRani-mf4md 3 ปีที่แล้ว +1

    Amen🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @jayasreet1113
    @jayasreet1113 3 ปีที่แล้ว +5

    కీర్తనలు 115: 15
    భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.

  • @chintakrupamma6378
    @chintakrupamma6378 3 ปีที่แล้ว +1

    Yes ayyagaru

  • @వాసీమల్లనాగేశ్వరరావు

    దేవుడు కీ సొత్రం

  • @anuradha9905
    @anuradha9905 3 ปีที่แล้ว

    Yessaya meeke mee namamunake mahima kalugunugaka

  • @kavyapudi5794
    @kavyapudi5794 3 ปีที่แล้ว +1

    Blessed message..Praise the lord Pastor Garu have a wonderful day 🙏... I'm from Nellore please pray 🙏for My family & My studies nd Job I'm studying Bsc final yr....

  • @suneelameesala5703
    @suneelameesala5703 3 ปีที่แล้ว

    Praise the lord ayyagaru suneela చంద్రపూర్ మహారాష్ట్ర

  • @n.vijayanand562
    @n.vijayanand562 3 ปีที่แล้ว

    PRAISE THE LORD🙏🙏🙏 ANNAYYA GARU AND VERY GLAD🌅🌅🌅 MORNING ANNAYYA🌸🏵️🌸 GARU. TODAY'S ANUDHINA✝️📖🕊️🌍 DHAYANAM : 1️⃣1️⃣5️⃣ PSALM. "THE LORD✝️👑✝️ REMEMBERS US AND BLESS US. AMEN. HALLELUJAH 🙌🙌🙌. 👏👏👏🎊🎊🎊🎆🎆🎆🎉🎉🎉🎇🎇🎇.

  • @maduraradha7032
    @maduraradha7032 3 ปีที่แล้ว

    Vandanalu ayyagaru Good morning

  • @bujjibabu5005
    @bujjibabu5005 3 ปีที่แล้ว

    Halleluiah devuniki stotram good morning brother 🙏🙏🙏

  • @victoriaranivictoriarani3071
    @victoriaranivictoriarani3071 3 ปีที่แล้ว

    Paise the lord ayyagaru

  • @koyyakumari4412
    @koyyakumari4412 3 ปีที่แล้ว

    Praise the LORD annayyagaru Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @chintakrupamma6378
    @chintakrupamma6378 3 ปีที่แล้ว +1

    Amen

  • @djyothi7696
    @djyothi7696 3 ปีที่แล้ว +2

    Maranaatha ayyagaru

  • @khymavathi4321
    @khymavathi4321 3 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaru madi Amalapuram Eastgodavari Dist AP plz ma family koraku prayer cheyandi ayyagaru sankarrao 65 hymavathi 63 Rohini 37 swaminaidu 28 dayatho prayer cheyandi ayyagaru plz vandanalu ayyagaru

  • @mohanyerravelli6223
    @mohanyerravelli6223 3 ปีที่แล้ว +1

    Vandanalu Sir Aadyathmikanga Abhivruddhi Chenduthunnamu Mi Family Andariki Vandanalu ' Frome Mohan Nizamabad, Magazine ChalaBagununnavi 10Years Nundi

  • @babys7403
    @babys7403 3 ปีที่แล้ว

    Ayya memu yenno appulu ayyipoyamu naayanaa vaddilu kattaleka potunnamu naayana yenno avamaanaalu bhadha padutunnamu rakhinchu naayana

  • @kiranmaimayaponna8463
    @kiranmaimayaponna8463 3 ปีที่แล้ว

    Amen 🙏vandhanalu ayya