Manoharamu Prabuni Drakshavanamu Song Sung by Lisa ,Gary,Rachel,Leo.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 5

  • @johnbenson9654
    @johnbenson9654 3 ปีที่แล้ว +1

    Nice song 👍👍👍😊😊

  • @stephengubbala8154
    @stephengubbala8154 7 หลายเดือนก่อน

    God bless you 👌👌👌🙏

  • @Daniel_Deeven
    @Daniel_Deeven 5 ปีที่แล้ว +1

    Nice

  • @keerthivardhanapu6763
    @keerthivardhanapu6763 4 ปีที่แล้ว +1

    Would you please send lyrics of this song????????????

    • @mosesraju5328
      @mosesraju5328 2 ปีที่แล้ว

      ప: మనోహరము - ప్రభుని ద్రాక్ష వనము యెహోవా నాటిన ద్రాక్ష వనము ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాడు "2"
      అ: ఆహా ఎంతో...మనోహరమైన వనము ఫలభరితము - ప్రభుని ద్రాక్షా వనము మధురాతి మధురము ద్రాక్షా రసము "మనో"
      1. గచ్చ పొదలు బలు రక్కసి చెట్లను వేరు చేసి ప్రభు కాల్చి వేయును "2" యాకోబు వేరు అంతటా పారును "2" ఇశ్రయేలు చిగురించి పూత పూయును "2"
      2. ప్రభువైన యేసు నిజమైన ద్రాక్ష వల్లి ఆయన తండ్రి వ్యవసాయకుడు "2" ఫలియింపని తీగను పారవేయును "2" అంటు కట్టిన తీగలు బహుగా ఫలించును 2
      3.యేసులో మనము మనలో ఆయన మాటలు నిలిచి యుండిన బహుగా ఫలింతుము "2" పరమ తండ్రి మనలో మహిమ పొందును"2" మనము ఆయన శిష్యులమగుదుము "2"
      Composed by: Bishop Rachel Jyothi Paul Komanapalli (Manna Group of Ministries).Praise the LORD Sister!