ఇదంతా బీజేపీ డ్రామాలు పవన్ బీజేపీ నుండి దూరం గా ఉండ కుండ చేయటానికి ఈ డ్రామాలు పవన్ బీజేపీ ట్రాప్లో పడితే జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుంది జనసేన కార్యకర్తలు ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తుంది బీజేపీ,వైసీపీ ఇద్దరు ప్రజలారా సిగ్గు,సెరం,లజ్జా ఉంటే బీజేపీ,వైసీపీ,జనసేన డ్రామాలు తెలుసుకోండి
గతం మర్చిపో అబ్బా... ఇప్పుడు జన సైనికులకు క్లారిటీ వచ్చింది గా CM అభ్యర్థి ఎవరు అంటే PK అని... PK TDP తో కలిసి, ఒక వేళ 2024 లో TDP గెలిస్తే CM ఎవరు అవుతారు ?,CBN లేద లోకేష్ అవుతారు కానీ PK CM అవ్వలేడు(100%). సో PK వంటరిగా పోటీ చేసిన ,BJP తొ కలసి పోటీ చేసిన జనసైనికులు కావాల్సింది PK CM అవ్వడం. BJP తో కలిసి వుండి వాలాకు వాాలకు గొడవలు రాకుండా స్ట్రాంగ్ గా ఉండాలి.
టీడీపీ అంటే తెలుగు దివాళా కేటూ గాళ్ళ పార్టీ అయినది .... జవసత్వాలు జారిపోయిన పార్టీ.....ఇక నిరాశ / నిస్తేజం / నిస్పృహ నెలకొన్న పార్టీ....70 ఏళ్ళు వచ్చినా పార్టీ మాత్రం జారిపోయిన బాబూ వద్దే వుంది....చావలేక బతుకుతున్న అవినీతి పార్టీ...... NTR ను నరక యాతనలు పెట్టిన పార్టీ టీడీపీ ఇక NTR కు నిలువ నీడ లేకుండా చేసిన పార్టీ.....దానికి కారణం ఈ అవినీతిలో బ్రోకర్ బాబూ.... ఇక బ్రోకర్ పనులు ఎలా వుంటాయి అంటే మొన్న జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాం ఆరి పోయిన దీపం లా జరిగింది. అయ్యో. ..అయ్యో ...పాపం NTR పోయాడు టీడీపీ ఆత్మా పోయింది..... ఈ బ్రోకర్ గాడు మాత్రం మొత్తం పార్టీ నీ దివాళా కేటు మనుషు లతో నింపాడు ....ఆఖరికి RRR ( బ్యాంకుల వద్ద 1000 కోట్లు లూటీ ) అని ABN / MAHA లో వస్తాడు ....ఆఖరికి అలాంటి వాళ్ళు బ్యాంక్ లో డబ్బు ను దోచుకున్నారు....ఒక RRR / ఒక రాయపాటి ( 8000 వేల కోట్ల భాగోతం ) ....ఇలాంటి వారే టీడీపీ కి గతి అయ్యారు....వారు బాహాటంగా టీవీ లలో వచ్చి పార్టీ కార్యకర్తలను / పరువును తీసేసారు......ఎంత దయనీయ పరిస్థితి....అయ్యో...అయ్యో.... కర్నూలు విమానాశ్రయం లో atc లేదు....అంటే విమానం ఎగరాలి అంటే ఆ టవర్ ట్రాఫిక్ కంట్రోల్ వుండాలి....దాన్ని లేకుండానే జాతికి అంకితం చేసిన ఘనుడు ఈ బ్రోకర్ కేటూ బాబూ ....వాడికి బుద్ది లేదు ఏమన్నా అయితే ఎవరు జవాబు దారీ చెప్పండి..... ప్రస్తుతం టీడీపీ అంటే తెలుగు దివాళా PEOPLE party గా రూపాంతరం చెందింది. ఇంతకంటే దౌర్భాగ్యం / 70 ఏళ్ల జారిపోయిన బాబూ / అవినీతి కి ఆలవాలం మరియు చిరునామా గా మారింది......అయ్యో ..అయ్యో ..... పోనీ అమరావతీ కి అలానే చేశాడు ఈ బ్రోకర్ బాబూ గాడు.... అమరావతి చిరునామా అంటే నోటిఫికేషన్...దాన్ని లేకుండా చేసిన ఘనుడు ఈ బ్రోకర్ బాబూ గాడు....ఆఖరికి 10000 వేల ఎకరాలు అమ్మకానికి పెట్టాడు...అంటే రాజధాని అమ్మెస్తే రాష్ట్రాన్ని అమ్మినట్లే ...గుండెకాయ అమ్మినా మనిషి కూడా అంతే... అంతే.....కదా ... కాబట్టి ఈ బ్రోకర్ కేటు గాడిని చొక్కా పట్టుకుని పోలీసులకు పట్టుకెళ్లే రోజులు ఎంతో దూరం లో లేవు.........
బీజేపీ ఏపీ కి ఏం చేసిందో చెప్పలేక పవన్ కళ్యాణ్ గార్ని సీఎం చేస్తామని చెప్తున్నారు అసలు బీజేపీ కి ఏ పి లో ఎన్ని శాతం ఓట్లొచ్చాయి జనసేన కు ఎన్ని శాతం వచ్చాయి అన్నది కనీసం జనసేన వర్గమైనా గ్రహిస్తే బీజేపీ వాళ్లు ఏంచేస్తారో అర్ధమౌతుంది అమ్మకు గంజి పొయ్యలేడు కానీ పిన్నమ్మకు పంచభక్ష పరమాణ్ణం పెడతాడన్నట్లుంది బీజేపీ స్లోగన్ ఇంకా నాశనం చెయ్యడానికి ఆంధ్రా లో ఏముంది రాజధాని లేదు పోలవరం లేదు రైల్వే జోన్ లేదు పెట్టుబడులు రాలేదు ఉద్యోగావకాశాల్లేవు ఉన్నా స్టీల్ ప్లాంట్ ను అమ్మజూపుతున్నారు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ నే మళ్ళీ శంకుస్తాపనచేసి అదీ అటకెక్కించారు మేజరు పోర్ట్ ను మైనర్ పోర్టుగా మార్చి దాన్ని కూడ సంకనాకిస్తున్నారు ఇంకా ఏంచెయ్యాలని అసలు అందరాష్ట్రం భారతదేశ అంతర్భాగమేనా మీకు అంత కక్షా కార్పణ్యాలుంటే పూర్వం అమెరికా జపాన్ పై అణుబాంబు వేసినట్లు ఏ పి మీద ఒక బాంబు వెసెయ్యండి సార్ జగన్ రెడ్డి గారు మోడీ గారు సంతోషంగా స్మశానం ని పరిపాలించొచ్చు
బి.జె.పి తో జనసేన పొత్తు చారిత్రక తప్పిదం, ఆత్మహత్యాసదృశ్యం. ప్రత్యేక హోదా ఇవ్వనంతవరకు బి.జె.పి దాని మిత్రపక్షాలు ఆంద్రప్రదేశ్ లో ఓట్లు పడవు,పడవు, పడవు, పడవు,
బిజెపి వ్యాఖ్యలు పవన్ ను టిడిపికి దూరంచేయటానికే. అలాగే పవన్, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేయకుండా పవన్ టిడిపితో కలవకుండా వేసిన ఎత్తు. చూసి చూసి మంచి ఆలోచనతో పవన్ ఇరికించేసింది. ఇప్పుడు పవన్ అటు టిడిపివైపు పోలేడు. జనసేనను, టిడిపితో కలిపి పోటీ చేయలేడు. ఇక ఓక్క ఎత్తుతో బిజెపి పవన్ ను కట్టిపడేసింది.
మీరేమైనా చెప్పండి బ్రదరూ..., ఆంధ్ర రాష్ట్రానికీ మరియు దేశానికీ ద్రోహి అయిన బీజేపీ నుంచి జనసేన వేరుపడనంత వరకూ జనసేనను నమ్మరు జనాలు. పవన్ ఓటెయ్యమన్నా బీజేపీకి ఓటెయ్యరు. బీజేపీతో కలిసి ప్రచారం చేస్తే ఉన్న కాస్తా పరువుకూడా పోతుంది పవన్ కు. మోడీ, షాలు పవన్ను పువ్వులా చూసుకోమన్నారనీ, సీయంను జేస్తమనీ చెప్పారని వీర్రాజుగాడేంది చెప్పేది బొక్క? మోడీ, షా లకు నోళ్ళు లేవా? లేక ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని మాట నిలబెట్టుకోనందుకు వాళ్ళ నోళ్ళు పడిపోయాయా? అసలు ఎవర్నయినా సీయంను చెయ్యాల్సింది ప్రజలా లేక (ఈవీయం లను మానిపులేట్ చేసి) మోదీ-షా లా? పువ్వులా జాగ్రత్తగా చూసుకోండి అంటే అర్థం కమలం పువ్వులో కలిపేసుకోఎడని నర్మగర్భమైన మాటలా?
ఏంటి పవన్ కళ్యాణ్ సియం అయితే ప్రజలకు ఒరిగేది జరిగేది ఏంటి సి యం అయితే ఆయనకు గొప్ప అయి ఉండవచ్చు , ఎవరు సి యం అవ్వాలన్న ప్రజలు ఓట్లు వెయ్యాలి ఏ వెధవలు పవనని ఇంకొకరిని సి యం చేయలేరు, ప్రజలు అనుకోవాలి అది జరగాలి సోముగారి మాటలకు పవన్ కళ్యాణ్ ఉబ్బి పోవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ లేని వారు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామంటే, నీకు గోచీ లేదు ఎదుట వారి గోచీ సరిచేస్తామన్నట్లుంది.
వార్డు మెంబర్ గాగెలుపూ❓❓❓ సీఎం ఎక్కడ.. పవన్ కి ఎక్కడుంది ఓట్లు బొట్టు పెట్టని సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్వెంకటేశ్వర తలనీలాలు రెండు కోట్ల రూపాయలు రష్యా.కో. చైనా కొనటం
PK CM avvaladu.Modi ki istam vachhina vallanu pattadam edi vadi sotta AP.Ami chasarani BJP galista CM ga PK avutadu.BJP PK gadini pavi laga vadukoni vadilastaru.PK. oka rajakeeya broker .Veedu ami peekadi.ladu.Nore vippi Smaravati rajadhani PK cjastadu anta ottimata..PK kuda alochi cjali BJP ami chastundo.
BJP ki vote veyyakandi... AP ni India lo baagam ga chudatla BJP... Modi vachi adagamanandi... Votes chuddam... A dammu modi ki ledu... Ap ki emi ichadu... Valu ap ni oka prayoga saala anukuntunnadu... Ap ni Gujarat people ki appajepputunnadu... Don't vote for BJP.. Pawan BJP nundi bayataku raavali.. Jai janasena
గౌరవనీయులైన సోము వీర్రాజు గారికి మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవసరంలేదు ప్రత్యేక హోదా కావాలి విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి రాజధానిగా ఒక అమరావతిని పూర్తిచేయాలి ఇది తర్వాత ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిద్దాం. మీరు పంపించిన పాచిపోయిన లడ్డూలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. మీరు ఎలాగో ఆంధ్రప్రదేశ్ లో మునిగి పోయిన పడవ ఎక్కారు మీతో పాటు పవన్ కళ్యాణ్ ని మాత్రం ఎక్కించ వద్దు
P.M .means Modiji and P. Means.Pavan.indulo Chandralu Ekkada .C.P M.results Naya kantri. KUTILA PRAYOGAM WILL IT shine.Its ANew Experment.Tirupati is Chemistry Laboratory. FOR BJP.
Pavan ku rajakeeyaalo ki va chchi dhanam sampaadintsa valenu ane duraasha ledu.Prajaswaamyam lo nammakam vunna vyakti.Long run lo Bjp ki Pavan ku saripokapovtsu.
పాపం పవన్ కళ్యాణ్ గారికి తన భలం తెలిసినట్లు లేదు కాబోలు మరి ! ఏవరో వచ్చి ఆయన్ను ముఖ్యమంత్రి ని చేస్తరు మరీనూ అనే బ్రమనే తప్ప ఇంక ఏమిఆలోచన లేదు మరి. తన అన్న చిరంజీవి గారే బహిరంగంగా వచ్చి మా తమ్ముడుకు మీ అందరు మద్దతుగా వుండమని ఇంత వరకూ కోరలేదు మరీనూ ! ఇది వింత కాదూ మరి.
అమరావతి, పోలవరం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, యూనివర్సిటీలు, అన్నీ ఇచ్చేశారు. మిగిలింది పవన్ ముఖ్యమంత్రి. జనసేన నాయకులకు పదవులు. పాపం పవన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి అమ్మకానికి ఏమి మిగలవు.
ఇదంతా బీజేపీ డ్రామాలు పవన్ బీజేపీ నుండి దూరం గా ఉండ కుండ చేయటానికి ఈ డ్రామాలు పవన్ బీజేపీ ట్రాప్లో పడితే జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుంది జనసేన కార్యకర్తలు ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తుంది బీజేపీ,వైసీపీ ఇద్దరు ప్రజలారా సిగ్గు,సెరం,లజ్జా ఉంటే బీజేపీ,వైసీపీ,జనసేన డ్రామాలు తెలుసుకోండి
ఇవన్నీ ఉత్తుత్తి ప్రకటనలు చిరంీవిగారి ని కాంగ్రెస్ వదుకొన్నట్లు. పవన్ కల్యాణ్ ను బీజేపీ వాడు కంటుంది అంతే
నమ్మకు నాయనా ఇదంతా ఒక రాజకీయం కేవలం ఆంధ్రాలో పాగా వేసేందుకు ఇది ఒక నాటకం ఎలాగైనా బీజేపీ ఆంధ్రాలో అడుగు పెట్టటానికి
బీజేపీ పెద్దలు పవన్ నీ వాడుకొనే పద్దతి మానేయండి
పవన్ ను బీజేపీ మళ్ళీ మునగ చెట్టు ను ఎక్కిస్తున్నారు.
ప్రత్యేక హోదా ఇస్తాను అన్నారు... ఇవ్వలేదు
పవన్ ని సీఎం అనటం కూడా అంతే
Emee ivvaru.Ivvavalasinadaani kannaa ekkuvey ichchaam antaaru.Next election lo 160 seats vastavi ane full bharosaa lo vunnaaru.Antaa pai vaadi leela
పవన్ సీఎం జీవిత కాలంలో కాలేడు , రాసుకో సాంబా
package.star.
పవన్ అన్నయ్య లాస్ట్ టైమ్ టీడీపీ వదిలేసాడు ఇపుడు ఇపుడు పవన్ బాగు పడుతున్నాడు బీజేపీ ని వదిలేయ్ అన్నయ్య మీరు నెక్స్ట్ సీఎం
గతం మర్చిపో అబ్బా...
ఇప్పుడు జన సైనికులకు క్లారిటీ వచ్చింది గా CM అభ్యర్థి ఎవరు అంటే PK అని...
PK TDP తో కలిసి, ఒక వేళ 2024 లో TDP గెలిస్తే CM ఎవరు అవుతారు ?,CBN లేద లోకేష్ అవుతారు కానీ PK CM అవ్వలేడు(100%). సో PK వంటరిగా పోటీ చేసిన ,BJP తొ కలసి పోటీ చేసిన జనసైనికులు కావాల్సింది PK CM అవ్వడం.
BJP తో కలిసి వుండి వాలాకు వాాలకు గొడవలు రాకుండా స్ట్రాంగ్ గా ఉండాలి.
కోడిగుడ్డు మీద ఈకలు పీకీ ప్రజలమీద వేయమాకండి
పవన్ కళ్యాణ్ చెప్పిన పనులు ఏది చేశారు? ఎన్నికల ముందర చెబితే సొల్లు అంటారు
Daridrapu sollu
Jr NTR yento TDP lo mari
BJP lo mahaamahulu unnaaru, PK moham chuste. Vote veyyaru is 🙏
మతం, జాతీయత మరియు రాజకీయాల పేరిట సహజ మరియు మానవ వనరులను దోచుకోవడానికి చాలా ప్రణాళికలు ఉన్నాయా?
Possible....
Congrats........
టీడీపీ అంటే తెలుగు దివాళా కేటూ గాళ్ళ పార్టీ అయినది ....
జవసత్వాలు జారిపోయిన పార్టీ.....ఇక నిరాశ / నిస్తేజం / నిస్పృహ నెలకొన్న పార్టీ....70 ఏళ్ళు వచ్చినా పార్టీ మాత్రం జారిపోయిన బాబూ వద్దే వుంది....చావలేక బతుకుతున్న అవినీతి పార్టీ......
NTR ను నరక యాతనలు పెట్టిన పార్టీ టీడీపీ
ఇక NTR కు నిలువ నీడ లేకుండా చేసిన పార్టీ.....దానికి కారణం ఈ అవినీతిలో బ్రోకర్ బాబూ....
ఇక బ్రోకర్ పనులు ఎలా వుంటాయి అంటే
మొన్న జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాం ఆరి పోయిన దీపం లా జరిగింది. అయ్యో. ..అయ్యో ...పాపం NTR పోయాడు టీడీపీ ఆత్మా పోయింది.....
ఈ బ్రోకర్ గాడు మాత్రం మొత్తం పార్టీ నీ దివాళా కేటు
మనుషు లతో నింపాడు ....ఆఖరికి RRR ( బ్యాంకుల వద్ద 1000 కోట్లు లూటీ ) అని ABN / MAHA లో వస్తాడు ....ఆఖరికి అలాంటి వాళ్ళు బ్యాంక్ లో డబ్బు ను దోచుకున్నారు....ఒక RRR / ఒక రాయపాటి ( 8000 వేల కోట్ల భాగోతం ) ....ఇలాంటి వారే టీడీపీ కి గతి అయ్యారు....వారు బాహాటంగా టీవీ లలో వచ్చి పార్టీ కార్యకర్తలను / పరువును తీసేసారు......ఎంత దయనీయ పరిస్థితి....అయ్యో...అయ్యో....
కర్నూలు విమానాశ్రయం లో atc లేదు....అంటే విమానం ఎగరాలి అంటే ఆ టవర్ ట్రాఫిక్ కంట్రోల్ వుండాలి....దాన్ని లేకుండానే జాతికి అంకితం చేసిన ఘనుడు ఈ బ్రోకర్ కేటూ బాబూ ....వాడికి బుద్ది లేదు
ఏమన్నా అయితే ఎవరు జవాబు దారీ చెప్పండి.....
ప్రస్తుతం టీడీపీ అంటే తెలుగు దివాళా PEOPLE party గా రూపాంతరం చెందింది. ఇంతకంటే దౌర్భాగ్యం / 70 ఏళ్ల జారిపోయిన బాబూ / అవినీతి కి ఆలవాలం మరియు చిరునామా గా మారింది......అయ్యో
..అయ్యో .....
పోనీ అమరావతీ కి అలానే చేశాడు ఈ బ్రోకర్ బాబూ గాడు....
అమరావతి చిరునామా అంటే నోటిఫికేషన్...దాన్ని లేకుండా చేసిన ఘనుడు ఈ బ్రోకర్ బాబూ గాడు....ఆఖరికి 10000 వేల ఎకరాలు అమ్మకానికి పెట్టాడు...అంటే రాజధాని అమ్మెస్తే రాష్ట్రాన్ని అమ్మినట్లే ...గుండెకాయ అమ్మినా మనిషి కూడా అంతే... అంతే.....కదా ...
కాబట్టి ఈ బ్రోకర్ కేటు గాడిని చొక్కా పట్టుకుని పోలీసులకు పట్టుకెళ్లే రోజులు ఎంతో దూరం లో లేవు.........
బీజేపీ ఏపీ కి ఏం చేసిందో చెప్పలేక పవన్ కళ్యాణ్ గార్ని సీఎం చేస్తామని చెప్తున్నారు అసలు బీజేపీ కి ఏ పి లో ఎన్ని శాతం ఓట్లొచ్చాయి జనసేన కు ఎన్ని శాతం వచ్చాయి అన్నది కనీసం జనసేన వర్గమైనా గ్రహిస్తే బీజేపీ వాళ్లు ఏంచేస్తారో అర్ధమౌతుంది అమ్మకు గంజి పొయ్యలేడు కానీ పిన్నమ్మకు పంచభక్ష పరమాణ్ణం పెడతాడన్నట్లుంది బీజేపీ స్లోగన్ ఇంకా నాశనం చెయ్యడానికి ఆంధ్రా లో ఏముంది రాజధాని లేదు పోలవరం లేదు రైల్వే జోన్ లేదు పెట్టుబడులు రాలేదు ఉద్యోగావకాశాల్లేవు ఉన్నా స్టీల్ ప్లాంట్ ను అమ్మజూపుతున్నారు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ నే మళ్ళీ శంకుస్తాపనచేసి అదీ అటకెక్కించారు మేజరు పోర్ట్ ను మైనర్ పోర్టుగా మార్చి దాన్ని కూడ సంకనాకిస్తున్నారు ఇంకా ఏంచెయ్యాలని అసలు అందరాష్ట్రం భారతదేశ అంతర్భాగమేనా మీకు అంత కక్షా కార్పణ్యాలుంటే పూర్వం అమెరికా జపాన్ పై అణుబాంబు వేసినట్లు ఏ పి మీద ఒక బాంబు వెసెయ్యండి సార్ జగన్ రెడ్డి గారు మోడీ గారు సంతోషంగా స్మశానం ని పరిపాలించొచ్చు
పని అయిపోయేంతవరకు మరి కూర అయ్యేంతవరకు కరివేపాకు వాడకుండా చూసుకోవాలి కదా ఏమంటారు
అంతేగా కూర చేసేటప్పుడు కరివేపాకు వేసి, తరవాత కూర కలుపుకొని తినబోయేటప్పుడు ఏరి పక్కన పారేస్తారు.
Jo na
Jai jai janaseena
2019 lo modi gari pawan Kalyan gruturaleda
Cm ఎనా, పీఎం అనుకున్ననే
బి.జె.పి తో జనసేన పొత్తు చారిత్రక తప్పిదం, ఆత్మహత్యాసదృశ్యం.
ప్రత్యేక హోదా ఇవ్వనంతవరకు బి.జె.పి దాని మిత్రపక్షాలు ఆంద్రప్రదేశ్ లో ఓట్లు పడవు,పడవు, పడవు, పడవు,
సార్ మీరు చెప్పిన పనులు బీజేపీ చేస్తే పవన్ కళ్యాణ్ తో పని ఏమిటి మేమే అధికారం లేకి వస్తాము కదా! ఆంధ్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమే మా లక్ష్యం.
Pavan kalyan Sir is a Real and Honest Leader
Aha.....Cm!!!!let him win as mla first
Ward member also can't win 🤣🤣🤣
@@sriramreddy7249 yeah beacuse Christians are voting religiously.
True.
No doubt Pavan will be next AP CM
బిజెపి వ్యాఖ్యలు పవన్ ను టిడిపికి దూరంచేయటానికే. అలాగే పవన్, బిజెపి, టిడిపి కలిసి పోటీ చేయకుండా పవన్ టిడిపితో కలవకుండా వేసిన ఎత్తు. చూసి చూసి మంచి ఆలోచనతో పవన్ ఇరికించేసింది. ఇప్పుడు పవన్ అటు టిడిపివైపు పోలేడు. జనసేనను, టిడిపితో కలిపి పోటీ చేయలేడు. ఇక ఓక్క ఎత్తుతో బిజెపి పవన్ ను కట్టిపడేసింది.
మోడీ చేసేది ఏమీ లేదు. పొత్తు లేకుండా నే సియం అవుతాడు.
మీరేమైనా చెప్పండి బ్రదరూ..., ఆంధ్ర రాష్ట్రానికీ మరియు దేశానికీ ద్రోహి అయిన బీజేపీ నుంచి జనసేన వేరుపడనంత వరకూ జనసేనను నమ్మరు జనాలు. పవన్ ఓటెయ్యమన్నా బీజేపీకి ఓటెయ్యరు. బీజేపీతో కలిసి ప్రచారం చేస్తే ఉన్న కాస్తా పరువుకూడా పోతుంది పవన్ కు.
మోడీ, షాలు పవన్ను పువ్వులా చూసుకోమన్నారనీ, సీయంను జేస్తమనీ చెప్పారని వీర్రాజుగాడేంది చెప్పేది బొక్క? మోడీ, షా లకు నోళ్ళు లేవా? లేక ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని మాట నిలబెట్టుకోనందుకు వాళ్ళ నోళ్ళు పడిపోయాయా?
అసలు ఎవర్నయినా సీయంను చెయ్యాల్సింది ప్రజలా లేక (ఈవీయం లను మానిపులేట్ చేసి) మోదీ-షా లా?
పువ్వులా జాగ్రత్తగా చూసుకోండి అంటే అర్థం కమలం పువ్వులో కలిపేసుకోఎడని నర్మగర్భమైన మాటలా?
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటకి వస్తారో అప్పుడే ఖచ్చితంగా CM..అవుతారు....
రాజేష్ ( శ్రీకాకుళం)JANASENA
ఎవరైనా నమ్మ వచ్చి గాని బిజెపి నమ్మకూడదు
Review good sir
ఆగ్రహంగా ఉన్న పవర్ ను బాగానే దువ్వారు..
.
PK కి తన రాజకీయ scene అర్దం అయింది....
That's why back to movies... He is doing time pass now 😂😂😂😂
Bloody...............
Erre gorrey......
Meaning less comments
Niku cheppinda muskoni vundu
సోము వీర్రాజు ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. ఆంధ్ర ప్రజలు ఇది నమ్మరు.
కూరలో కరివేపాకు అవసరమే... కూర బాగా అవ్వడానికి....కానీ కూర తయ్యారయ్యాక అవసరంలేదు.....పవన్ కల్యాణ్ కూడా అంతే..... దీనికి మళ్ళీ తొక్కలో డిస్కషన్....
బలిపసువు
ఏంటి పవన్ కళ్యాణ్ సియం అయితే ప్రజలకు ఒరిగేది జరిగేది ఏంటి సి యం అయితే ఆయనకు గొప్ప అయి ఉండవచ్చు , ఎవరు సి యం అవ్వాలన్న ప్రజలు ఓట్లు వెయ్యాలి ఏ వెధవలు పవనని ఇంకొకరిని సి యం చేయలేరు, ప్రజలు అనుకోవాలి అది జరగాలి సోముగారి మాటలకు పవన్ కళ్యాణ్ ఉబ్బి పోవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ లేని వారు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామంటే, నీకు గోచీ లేదు ఎదుట వారి గోచీ సరిచేస్తామన్నట్లుంది.
70 ఏళ్ల బాబూ సమాధి చూసు కొండి
LIC ఏజెంట్ పాలసీ కట్టించడానికి ఏదైనా చేస్తాడు.
BJP నాయకులు అధికారం కోసం ఏదైనా చేస్తారు.. అందుకే ఇద్దరు ఒక్కటే,
వార్డు మెంబర్ గాగెలుపూ❓❓❓ సీఎం ఎక్కడ.. పవన్ కి ఎక్కడుంది ఓట్లు బొట్టు పెట్టని సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్వెంకటేశ్వర తలనీలాలు రెండు కోట్ల రూపాయలు రష్యా.కో. చైనా కొనటం
Batchu bochu peeku jagan ki poyi
BJP valana votami pali digajari pothadu pavan
పగటి కలలు కన వద్దు
పవన్ అన్న కి cm అవ్వాలని ఆశ లేదు
పవన్ అన్న PM జై పవర్ స్టార్
Meru serious ga annara joke ga annaraa??🤔
@@rkfactsstories 😡😡😡😡
You are correct in analyzing.
Jai jenasena
Very very nice comments sir
Jai janasena Pawan Kalyan annayya
monohar wast asalu ...jd garu pk garu untaa bettr
Jai JanaSena
I support KA Paul ✊🏼
Good analysis bro 👍 Jai janasena
జై శ్రీరామ్ 🙏
జై మోడీ
జై పవన్
జై భారత్ 🙏
Somu suddenly came to his mind that PM said To care of Pavan till Tirupati Elections bags chuskondi ante kinda paina
PK CM avvaladu.Modi ki istam vachhina vallanu pattadam edi vadi sotta AP.Ami chasarani BJP galista CM ga PK avutadu.BJP PK gadini pavi laga vadukoni vadilastaru.PK. oka rajakeeya broker .Veedu ami peekadi.ladu.Nore vippi Smaravati rajadhani PK cjastadu anta ottimata..PK kuda alochi cjali BJP ami chastundo.
పవన్కల్యాణ్గారిని మోడీగారు దక్షిణభారతంలో తురుపు ముక్కగావాడతారు. పవన్కల్యాణ్ గారి ఆవేశాన్నీ, సనాతనధర్మాన్నీ ముఖ్య ఎజండాగాపెట్టి ఏ.పీ.,తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరీ , కేరళలలో విస్త్రుత ప్రచారానికి వాడుకోవటంద్వారా దక్షిణాదిన బీజేఫీఎదగాలనిప్రయత్నిస్తుంది.ఐతే 2024 ఎన్నికలరిజల్టువచ్చేవరకూ మోడీకి పవన్హవామీదనమ్మకంలేదు. అందుకే టీడీపీతో కలిసి కూటమికిఇష్టతచూపలేదు.పవన్కల్యాణ్గారు పట్టబట్టటంవలనేఅయిష్టంగావప్పుకున్నాడు.అందుకే లోలోపల వైసీపీ గెలిస్తుందేమోఅనేఅనుమ్నంతోఅంటీముట్టనట్టేఉన్నారు. విస్త్రుతప్రచారంచేయకుండా, మూడసభలలోమాటాడిముగించారు. జగన్గారుకూడతనప్రచారంలో ఎక్కడామోడీనీ బీజేపీనీవిమర్శించలేదు. ఆయన కు జనసేన+ బీజేపీకూటమిఉంటేచాలు అనుకున్నాడు.ఐతేచంద్రబాబునిజగన్ 53 రోజులుజైలులోపెట్టటం, ఆయనసతీమణినిఅవమానకరంగామాటాడటం వైసీపీనాయకులు పచ్చిబూతులకుతెగబడటం, జగన్వారినిమందలించకపోగాప్రోత్సహించటంవలనకూడాఓటర్లలోవైసీపీమీదరోతభావంఏర్పడింది. దానికిపవన్, కూటమిప్రభావంతోడవటంతో కూటమీఘనవిజయంసాధించింది. బొటాబొటిసీట్లుకూటమికివస్తే మరల ఢీల్లీలోదొంగాటమొదలయ్యేదేమో.మరిగెలిచాక చంద్రబాబుని మోడీగారుగౌరవింఛేవిధానంచూస్తే ( ఆయనకుభారీమెజారిటీరాకపోవటంవలన) చంద్రబాబుతో క్విక్ ఫిక్స్ లాకలసిపోయినట్టుంది. ఈకూటమి భరో 15 ఏక్ష్ళుకనీసంకొనసాగితే ఏపీ కవైసీపీతోజరిగిననష్టంపూడవఛ్ఛు. ఏపీప్రభుత్వానికీ బీజేపీ తమ అధికారంకోసం ఆంక్షలు పెట్టకుండాఉంటే , ఎంఎల్ఏలూ అవినీతికిపాల్పడి పార్టీలమధ్యగందరగోళంసృష్టించకుండాఉంటే ఫామివీమెంబర్లజోక్యం, లాబీయింగ్ లేకుండాఉంటే కూటమీప్రభుత్వమేనాలుగుకాలాలపాటుఉంటుంది.మోడీగారు అంతర్జాతీయంగాపేరుకోసంపాగులాడి, దేశప్రజల సమస్యలనుపక్కనపెడితే బీజేపీబలహీనపడేఅవకాశంఉంది. బీజేపీ పరిపాలన ప్రజలకు సరాసరి లబ్దిఛేకూరేట్లుండాలి.ధరలు, టాక్సులు, కరెంటురేట్లు తగ్గేలాచర్యలుచేపట్టాలి. మిత్రపక్షాల ప్రభుత్వాలకుఇతోధికసాయంఛేయాలి. ఏపీకిసంబంధించినంతవరకూ చంద్రబాబు, పవన్కల్యాణ్ లను విశ్వసించి వారిని తమతోనిలుపుకోవాలి.ముఖ్యంగా జగన్వంటి హిందూవ్యతిరేకులనూ, అప్రజాస్వామ్యవాదులనూ దూరంపెట్టాలీ. సీబీఐ, ఈడీలనుబూచిగాచూపించిజగన్నితమగుప్పిటిలోపెట్టుకోవలసిన అవసరంలేదనిగ్రహించాలి.కూటమిప్రభుత్వానికిఇతోధికంగానిధులిట్టిబలపడేట్లుచేస్తేచాలు. కేంద్రంకూటమితోఉన్నదనేసత్యంప్రజలకుబోధపడాలి. ఏపీలోకూటమి ప్రభుత్వంపటిష్టమైతే , పవన్కల్యాణ్కూడ దక్షినాదిన బీజేపీకూటమిప్రభుత్వాలురావటానికి గట్టిగాప్రత్నించగలడు. కేంద్రంలోజమిలిఎవక్షన్లునిర్వహించేందుకువీలౌతుంది. దక్షిణాదిలో బీజేపీకూటమి ఏపీని పటిష్ఠపరచటానికిమోడీగారుఇచ్చేసహకారాన్నిబట్టేఉంటుంది. దక్షిణాదిలో సోలోగా బీజేపీప్లభుత్వం ఒక్క కర్ణాటకలోమాత్రమేసాధ్యంమనిమోడీగాలుతెలుసుకోవాలి.
Your correct sir
Pk ki buddhi లేదు బీజేపీ పొత్తు వద్దు రా బాబు పక్క వైసీపీ కి సపోర్టర్స్ వున్నారు బీజేపీ లో
ఇదంతా, JSP, TDP కలవకుండా YCP, BJP ని అద్దం పెట్టుకొని ఆడుతున్న నాటకం.
ఆ ఆ ఆ
ప్రస్తుతం వేపుతున్నారు
JaiJSP&Bjp
They will promiss now, later they will say 14th financial commission is not recommended 😑
😜😂🤪😝🤣 perfect punch
Great
Yes correct ga chepparu
BJP ki vote veyyakandi... AP ni India lo baagam ga chudatla BJP... Modi vachi adagamanandi... Votes chuddam... A dammu modi ki ledu... Ap ki emi ichadu... Valu ap ni oka prayoga saala anukuntunnadu... Ap ni Gujarat people ki appajepputunnadu... Don't vote for BJP.. Pawan BJP nundi bayataku raavali.. Jai janasena
గౌరవనీయులైన సోము వీర్రాజు గారికి మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవసరంలేదు ప్రత్యేక హోదా కావాలి విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి రాజధానిగా ఒక అమరావతిని పూర్తిచేయాలి ఇది తర్వాత ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిద్దాం. మీరు పంపించిన పాచిపోయిన లడ్డూలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. మీరు ఎలాగో ఆంధ్రప్రదేశ్ లో మునిగి పోయిన పడవ ఎక్కారు మీతో పాటు పవన్ కళ్యాణ్ ని మాత్రం ఎక్కించ వద్దు
This couction your ap cm jaganmohan Reddy to your Tel
Bro your fight for ycp and bjp and TDP ok
భారతీయ జాదూ పార్టీ
ఒకవేళ బీజేపీ కి డిపాజిట్ రాకపోతే మోడీ రాజీనామా ను అడుగుతారని భయమేమో!
కనీసం సోమరి వీర్రాజు ఐనా రాజీనామా చేయాల్సివస్తుందేమో!
P.M .means Modiji and P. Means.Pavan.indulo Chandralu Ekkada .C.P M.results Naya kantri. KUTILA PRAYOGAM WILL IT shine.Its ANew Experment.Tirupati is Chemistry Laboratory. FOR BJP.
పోక్ రాజు కి పవన్ అంటే ఇష్టం లేదు
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
Antha image undali kadha
ఇది బీజేపీ గొప్పదనం
ఇక్కడ అందరూ ఒకటి గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఏరోజు కూడా నేనే సీఎం అని అనలేదు ప్రెజలు తీర్పే జనసేన తీర్పు అని గట్టిగ నమ్ముతాం జై జనసేన
Pavan ku rajakeeyaalo ki va chchi dhanam sampaadintsa valenu ane duraasha ledu.Prajaswaamyam lo nammakam vunna vyakti.Long run lo Bjp ki Pavan ku saripokapovtsu.
Master plan kaadu, muncher plan
వాడు కొని వదిలేద్దాం అని మోడీ చెప్పాడు
నాదెళ్ల మనోహర్ గారి నాన్నగారిని అడిగి నిర్ణయం తీసుకోండి మనోహర్ గారు చాలా గొప్ప నాయకుడు మిమ్మల్ని నమ్మి మీ వెనుక వస్తుంటే మాకు సిగ్గుగా ఉంది
Healthy debate
Jai janasenani ✊✊
Anna.p.k.sar.nammavdhu 8:00 ❤❤❤
RSS నుంచి వచ్చిన వ్యక్తీ మాత్రమే CM ni చేస్తారు .... అదికూడా 2050 లో.....
That's ok
BJP state wise politics.
Jai jana sena
Jai pavan kalyan
పాపం పవన్ కళ్యాణ్ గారికి
తన భలం తెలిసినట్లు లేదు
కాబోలు మరి !
ఏవరో వచ్చి ఆయన్ను ముఖ్యమంత్రి ని చేస్తరు మరీనూ అనే బ్రమనే తప్ప ఇంక ఏమిఆలోచన లేదు మరి.
తన అన్న చిరంజీవి గారే బహిరంగంగా
వచ్చి మా తమ్ముడుకు మీ అందరు మద్దతుగా వుండమని ఇంత వరకూ కోరలేదు మరీనూ !
ఇది వింత కాదూ మరి.
Super sir
Antha image untey Oka Chota Kuda endhuku win avaledhu
Jai Janasena.
తప్ప దు
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల చెవుల్లో పువ్వులు పెడతారు బీజేపీ వాళ్లు...
చంద్రబాబు నాయుడు నిగాలికి వదిలేసిన కామ్మ మాఫియా మీడియా?
Don't vote to bjp dont support to bjp
ఎన్నికలు తర్వాత, ముందు విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి చెప్పండి. దీని తో మరలా ఎలా ఓట్లు ఎలా వస్తాయో చెప్పండి.
Mla kaledhu cm avuthada
పవన్ కల్యాణ్ ను వాడుకొంటున్నారు బీజేపీ
Country will prosper when BJP got down from power...
It's up to Tirupati election
Edchi,natluntundi
That is powerstar
Ayya janasinokulara : Do not believe BJP, you already know the injustice done to AP in respect of special status .
👍
Janasinikulara thasmath jagrtha
No more debate pavan become ap cm
అమరావతి, పోలవరం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, యూనివర్సిటీలు, అన్నీ ఇచ్చేశారు. మిగిలింది పవన్ ముఖ్యమంత్రి. జనసేన నాయకులకు పదవులు. పాపం పవన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి అమ్మకానికి ఏమి మిగలవు.
Now PK is wondering whether to cast his own vote to BJP or Janaseba 😂😂😂😂
Elections play
Don't believe MODI
#Power Star