Akkineni Nageswara Rao Daughter Akkineni Naga Susheela Exclusive Interview | Nagarjuna | ANR Biopic

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 33

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 2 หลายเดือนก่อน +7

    Jindabaad Akkineni family jindabaad Akkineni fans ANR lives on

  • @p.prathappasupulaprathap5004
    @p.prathappasupulaprathap5004 2 หลายเดือนก่อน +4

    థాంక్స్ సుశీల గారు ఎన్నో విషయాలు చెప్పినారు. హ్యాపీ బర్త్డే అక్కినేని గారు 💐💐💐

  • @vmr3624
    @vmr3624 2 หลายเดือนก่อน

    Very good interview. She responded very politely and explained the truthful information. She did not give any hype though he was one of the TOP CLASS HERO for 3 to 4 decades and had created excellent records. We find so many mass heroes, but not a class hero of ANR caliber with high success rate.

  • @laxminarasaraoippili8154
    @laxminarasaraoippili8154 2 หลายเดือนก่อน +2

    శర్మ గారు మీరు సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 2 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    మా అభిమాన నటుడు anr garu

  • @anasuyaseera2581
    @anasuyaseera2581 2 หลายเดือนก่อน +5

    యాంకర్ చాలా లో స్టాండర్డ్ వ్యక్తి. ఎటువంటి ప్రశ్న అడగాలో అతనికి స్పష్టత లేదు. ఇలాంటి యాంకర్ల వలన చూడాలని చచ్చిపోతుంది

  • @satyavani9546
    @satyavani9546 2 หลายเดือนก่อน +3

    ఇంటర్వ్యూ రివర్స్ లో వుంది anchor ఎక్కువ మాట్లాడుతున్నారు సుశీల గారిని ఎక్కువ చెప్పనివ్వడం లేదు

  • @annekishore2687
    @annekishore2687 2 หลายเดือนก่อน +1

    ANR Lives On

  • @Gauttej
    @Gauttej 2 หลายเดือนก่อน +1

    ANR garu revealed about his cancer on 13 th October 2013. Susheela garu said it's in November. Which is wrong.

  • @manjulachowdary
    @manjulachowdary 2 หลายเดือนก่อน +1

    Nice interview

  • @RatnaParadise
    @RatnaParadise 2 หลายเดือนก่อน +1

    Anr lives in our hearts

  • @satyavani9546
    @satyavani9546 2 หลายเดือนก่อน +2

    Madam మిమ్మల్ని ఒకసారి కలవాలని వుంది anr ని కలవలేకపోయాను

  • @khameerasyed4850
    @khameerasyed4850 2 หลายเดือนก่อน +1

    My father studied in that college. Almost my fathers Bach is first . He studied B. A. In olden days

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 2 หลายเดือนก่อน +1

    ఈ యాంకర్ ఏ మాత్ర౦ నచ్చలేదు
    నిజంగానే సుశీల గారిలో నాగేశ్వరరావు గారు కనిపిస్తున్నారు

  • @EswararaoRavva
    @EswararaoRavva 2 หลายเดือนก่อน

    A n r great man 🎉

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 หลายเดือนก่อน

    అక్కినేని నాగేశ్వరరావు గారు వీధినాటకాలలో ఆడవేషాలు వేసేటప్పుడు ఒకసారి భార్యావియోగంతో ఒంటరిగా మిగిలిన ఒక భూస్వామి నాగేశ్వరరావు గారు నటిస్తున్న ఒక నాటకం చూసి ఆడ నటిగా భ్రమపడి తెగ మెచ్చేసుకుంటున్నాడట.
    అప్పుడు ఆ నాటకం నిర్వహిస్తున్న ఆయన మీకు భార్య లేదు కదా. ద్వితీయంగా చేసుకుంటావా అని అడిగితే అంతకంటే కావలసింది ఏమి ఉంటుంది. అని అన్నాడట.
    అయితే రేపు మధ్యాహ్నం భోజనం సమయంలో మాట్లాడదాం రండి అని ఆయన చెప్పినాడట.
    అనుకున్నట్టే మధ్యాహ్నం భోజన సమయానికి ఆ భూస్వామి వచ్చినాడట.
    నిర్వాహకుడు నాగేశ్వరరావు గారిని చూపించినాడట.
    ఆడవేషంలో అంతటి అందంగా ఉండే.... ఆడతనాన్ని అద్భుతంగా నటించి ప్రదర్శించిన మోహిని అవతారం లాంటి నటుడు నాగేశ్వరరావు గారు.
    భవిష్యత్తులో లక్షలాది తరుణిమణులకు విరహం కలిగించిన సుందరాకారుడు.
    అటు పురుషులనూ ఇటు స్త్రీలనూ మోహింపజేసిన అభినయమూ అందమూ ఆయన సొంతం.
    ఆ మహా నటుడిని శ్రీమహావిష్ణు అంశ అని కొనియాడడంలో అభ్యంతరం ఉంటుందా ?

  • @rravichandran3056
    @rravichandran3056 2 หลายเดือนก่อน +1

    Anchor is speaking more than Madam.

  • @suneethavangara971
    @suneethavangara971 2 หลายเดือนก่อน

    👌🏻👌🏻👌🏻...

  • @rambabuerva2421
    @rambabuerva2421 2 หลายเดือนก่อน +15

    Anchor గారు కొంచెం sense of humour చూపెట్టండి మరియు కొంచెం నవ్వండి అప్పుడప్పుడు . కొంచం expressions ఇవ్వండి . మీ వీడియో ఇంకా బావుంటుంది

    • @rajavaranasi
      @rajavaranasi 2 หลายเดือนก่อน +1

      Good suggestion 👍 he is always very serious and emotionless.

  • @manoharnayani6292
    @manoharnayani6292 2 หลายเดือนก่อน

    🙏🙏👍

  • @mounicavayalapalli7156
    @mounicavayalapalli7156 2 หลายเดือนก่อน +2

    Nice interview 🎉

  • @manikumari1472
    @manikumari1472 2 หลายเดือนก่อน

    Amenu cheppanivvandi

  • @satyavani9546
    @satyavani9546 2 หลายเดือนก่อน

    మీరు doctor అని విన్నాను

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 2 หลายเดือนก่อน

    Hundred rs coin release cheyyandi it is not difficult to your family

  • @MadalapuSwarupa
    @MadalapuSwarupa 2 หลายเดือนก่อน

    He.is.library

  • @parvathidevi3134
    @parvathidevi3134 2 หลายเดือนก่อน +2

    Foolishness quetion

  • @gomparamunaidu3758
    @gomparamunaidu3758 2 หลายเดือนก่อน +1

    Ancherweast

  • @saleemask7577
    @saleemask7577 2 หลายเดือนก่อน

    మీ నాన్నగారి బయోపిక్ తీస్తే ఆ పాత్ర మీ తమ్ముడు చేస్తాడా 🙄

  • @usharanivemuri1939
    @usharanivemuri1939 2 หลายเดือนก่อน +1

    Nice interview