Lalitha ninna ne ni modati paata vinna night 10 pm to 11.30 pm time teliyaledu antha mauduranga padevu. RP. Patnaik garu Balu garu mechukovatam chela chela chela goppa visayam. Thank you all the best. Two years kritham padina paatalu vintunna. Ippudu super singars ga ayiundavachu . Devudu ninnu challaga chudalani nivu inka inka manchi Peru techukovalani aasisulu cheputhu, Ni Abimani Eswar.
నిజమే sp బాలు గారు చెప్పింది. నిజమే శీలలిత నీకు బంగారం ఎందుకు నువ్వే బంగారంల ఉంటావు ప్రతి సారి మంచి అర్ధం ఉన్న పాటలను సెలక్ట్ చేసి మమ్మల్ని కొత్తగా వినిపిస్తున్నావు
Chy. Srilalitha, no doubt you are a great singer. By birth you are gifted with a great voice you should reach high in life like Lata Mangeshkar and Sri Janaki
I am listening all your songs daily. God bless you that you should become another Singers like Suseela, Janaki n others. I hope none can beat you in future. God bless you. Good luck
What patnaik sir said has become true SRILALITA HAS BECOME,ONE OF THE BEST SINGER THROUGH OUT THE WORLD, TRENDING IN ALL PLATFORM S IN VARIOUS LANGUAGES
నవ వసంతంలో కోయిల కుహు కహు అనిపాడుతంటే ఎంత మదురంగా వుంటుందో చిరంజీవి లలిత గానం కూడా అంతే మదురంగా వీనులకు విందుగా వుంది,అభినవ భాల గందర్విని అని పొగడాల ని,మనస్పూర్తిగా అనిపిస్తుంది,చాలా చాలా ఉజ్వల భవిష్యత్ వున్న గాయని చిరంజీవి లలిత
బాలు గారు లాలితను మీరు లలితంగా ముందే భయపెట్టారు మీరు గొప్పవారే గానీ ఈ చిన్నారిని యిలా విమర్శించి పొగడం మంచిదేనా??? మీలో అహంకారం ప్రతి ఎపిసోడులో కనిపిస్తుంది నిజమేనా???
SPB Garu😘: అసలు నీకు నగలెందుకే తల్లి ... నువ్వే బంగారం.....నువ్వే బంగారం 🥰😍
Go=Zv
Melodious voice and handsome personality. God bless you. తల్లిదండ్రులు ధన్యులు.
సూపర్ గా పాడారు మేడం ఆ దేవుడు దీవెన ఎల్లపుడు మీకు ఉండేలా చూడాలి అని కోరుతూ మీ వీర అభిమాని 👍👍👍
Lalitha ninna ne ni modati paata vinna night 10 pm to 11.30 pm time teliyaledu antha mauduranga padevu.
RP. Patnaik garu Balu garu mechukovatam chela chela chela goppa visayam.
Thank you all the best. Two years kritham padina paatalu vintunna.
Ippudu super singars ga ayiundavachu .
Devudu ninnu challaga chudalani nivu inka inka manchi Peru techukovalani aasisulu cheputhu,
Ni Abimani Eswar.
Super
Suseelamma matalu nuvu tappa inka avaru ela padaleru chinna suseelamma vi nuvu. Bangaru talli God bless you
చాలా బాగా పాడావు చిన్నారి నీకు నా దీవెనలు...
Bangar thalli chala Baga padavu no more word to tell so sweet your voice
Good selection of lyrical song by
Sri Lalitha.Fair lovely appearance.
GOD Bless you well.
ఎంత బాగా పాడేవమ్మా God bless you Amma
Hai Telsngana's singing Angel
Blessed by Goddess Saraswathi
Devi.
ఈపాప పాట విన్న ఆనందంలో మాటలు రావటంలేదు అభినందనలు అమ్మా 🎉👍🎉
8:3😊
So Nice performance...
Excellent...... No WORDS to say....
You are appearing so simple But your involement in singing is MARVELOUS.....
నాకిష్టమైన గాయకులు ఎస్పీ బాలు సర్, ఇష్టమైన సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ గారు... 🙏🙏🙏
Ye! This match
నిజమే sp బాలు గారు చెప్పింది. నిజమే
శీలలిత నీకు బంగారం ఎందుకు నువ్వే బంగారంల ఉంటావు ప్రతి సారి మంచి అర్ధం ఉన్న పాటలను సెలక్ట్ చేసి మమ్మల్ని కొత్తగా వినిపిస్తున్నావు
Very nice 👌 Sri lalitha God bless you nanna.
@@manjuladevi1257 mjbo ññ n b
Gifted personality and her parents are Lucky and also so wonderful and talented
Absolutely mesmerizing performance by our household singer srilalitha Bhamidipati
సౌభాగ్యవతి లలితా భమిడిపాటి హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు"శుభోదయం - సూర్యోదయం - మహాశివరాత్రి శుభాకాంక్షలు
"శ్రీ గురుభ్యోన్నమః హరిః ఓం
"ఓం మహాగణాధిపతయే నమః.
"ఓం నమః శివాయ గౌరీ మనోహరాయ కుమార గణాధిపతి సౌభాగ్య గౌరీ గణాధిపతి సౌభాగ్య సంపద వరప్రదాయ నమః శివాయ నమః.
"ఓంగణానాంత్వాగణపతిగ్ంహవామహే కవింకవీనాముపమశ్రవస్తమమ్ జ్యేష్టరాజం బ్రహ్మణాంబ్రహ్మణస్పత ఆనశ్శృణ్వనూతి భిస్సీద సాదనమ్.
"ఓం గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః ! గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః.
"ఓం గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణామ్ నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయేనమః.
. ' 12 ' .
9 SUN 3
' . 6 . '
"ఓం
మహాగణపతయేనమః .
"వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే జగతఃపితరౌ పార్వతీ పరమేశ్వరౌ .
"సంఘం శక్తి చ దేహిమే జగదంభికే నమాయః మహాదేవి దంపతీ సుఖహేతవే.
"సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే ! శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే.
"ఓం హ్రీం శివశివాయై నమః స్వాహాః.
"సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే శుభసంకల్పానికి సౌభాగ్య సంపద ఇచ్చేవారు ఆదిదంపతులు ఆ పార్వతీ పరమేశ్వరులు.
"ఓంహ్రీశివశివాయైనమఃస్వాహః
"మీకు- మీ కుటుంబానికి పార్వతి పరమేశ్వరుల కుమార గణాధిపతి సౌభాగ్య గౌరీ సంపద, సంతాన సౌభాగ్య సంపద పూర్ణ ఆయురారోగ్య సంపద కలగాలని అని హృదయపూర్వకంగా కోరుచున్నాను .
Excellent , voice is as sweet LEGEND SUSELLA GARU
ఎంత అమాయకంగా ముఖం పెడుతుందో బుజ్జీ. Beautiful.
Kanchu KANTAM EXCELLENT
Srilalitha is hardly 21 years but she will become lady balu garu in future
Super bangaru thalli
very good ............ Future Singer .........................
Great Talent.... God bless You Srilalitha
You are great God gift Bangaram thalli
Heart churning lyrics. Heart melting performance. Words are not enough to praise your performance.
తల్లీ! నీ పాట బంగారం ,నువ్వు బంగారం. గొప్ప సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Nice song
Neepatabanagaram.nuvupadinadhimadhuram
Thank u lalita , listening ur beautiful fantasting voice of song my heart is crying with melancholy contemplation life.
Rp gaaru annattu sree lalithaa peddga singer ayyindi swzrabhishekam lo balu gaari tho paade stage ki vachindi congrats amma
You are excellent and confident. There is no reason to feel shy when you are commanding the stage. Bless you thalli.
Great appreciation from LEGEND SPB SIR ,
Super thalli God bless you
ఈ పాట పాడింది 2013 లో.. ఒక 10 ఏళ్ల పిల్ల ఇంత భారీ భావాలున్న పాటని అంతే బరువుతో ఇంత తేలికగా పాడటం నిజంగా చాలా గొప్ప.. అది లల్లీ కె సాధ్యం...
Excellent singing super lallamma 👍
Hats up chala baga padayavu thali god bless u
S p gaaru bhaga chapparu , Mangala sutram goppatanam kondareke teleedu.
Superb comments Balu sir and sweet voice bangaram
బాలు గారు... 👌👌👌
Chy. Srilalitha, no doubt you are a great singer. By birth you are gifted with a great voice you should reach high in life like Lata Mangeshkar and Sri Janaki
She was good and god chosen candidate god blesses with you thanks you
Super singing మానసా high peach sane సుశీలమ్మ
Bangaru talli varapradayani God bless you❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Great singing God bless you pappa thank you very much❤
God bless you srilalitha...
Super ga paadaav thalli
Super singing thalli n God bless you
Super voice kanna
Superga padavu thalli godbless you
Your 100caret gold thali god bles you
Superb song thalli
1:53 రాత్రి 2:15 అయినా ఎందుకు వింటున్నాను ఈ పాటలు అందుకే...
వందనం తల్లీ. మా బంగారం.
Kc
Crrexvidede
Sweet voice bangaru thalli
GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY
I am listening all your songs daily. God bless you that you should become another Singers like Suseela, Janaki n others. I hope none can beat you in future. God bless you. Good luck
What patnaik sir said has become true SRILALITA HAS BECOME,ONE OF THE BEST SINGER THROUGH OUT THE WORLD, TRENDING IN ALL PLATFORM S IN VARIOUS LANGUAGES
Q
నవ వసంతంలో కోయిల కుహు కహు అనిపాడుతంటే ఎంత మదురంగా వుంటుందో చిరంజీవి లలిత గానం కూడా అంతే మదురంగా వీనులకు విందుగా వుంది,అభినవ భాల గందర్విని అని పొగడాల ని,మనస్పూర్తిగా అనిపిస్తుంది,చాలా చాలా ఉజ్వల భవిష్యత్ వున్న గాయని చిరంజీవి లలిత
4:43 😊
Very good Song Very Nice Voice. 💚💙💜💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సూపర్ రా మా అందరి చిట్టీ తల్లి
Dream girl with sweet voice
Mmml
Super talli
Old is gold chala baga padaru 👌👌
శ్రీలలిత రోజురోజుకూ తన గాత్రమాధూర్యాన్ని పెంచుకుంటూ ఉంది
Great. Excellent. But missing balu is hurting.
As patnaik sir said in this programme she will become may india best singer by the age of 30 or so ,by that time we are nearing 80 s 77
Very sweet voice, God bless you
Sweet voice thali
She is a child prodigy.
Gandharva Deva Ghanam.
Pleasing soothing voice.
లల్లీ గొప్పతనం ఏంటంటే.. ఏ పాటనైనా అసలు కన్నా బాగా ఇట్టే పాడి పడేస్తుంది.. లల్లీ పాట విన్నాక ఇంక అసలు పాట వినాలనిపించదు...
పల్లవి:
మనసా..ఆ.. కవ్వించకే.. నన్నిలా...
ఎదురీదలేక..కుమిలేను నేను..సుడిగాలిలో చిక్కినా నావను.
మనసా... కవ్వించకే... నన్నిలా..
చరణం:1
ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోన...
ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోన...
నేనోడిపోయి గెలుపొందినాను...
గెలిచానని.. నవ్వనా.. ఏడ్వనా...
మనసా... కవ్వించకే... నన్నిలా...
చరణం:2
ఎగిరింది కడలి కెరటం.. ఆ నింగి స్నేహం కోసం...
ఏనాటికైనా అవి చేరువౌనా..కెరటానికి నింగికి స్నేహమా…
చరణం:3
మోముపై ముంగురులేమో వసివాడి మల్లియలాయే...
గుండెలో కోరికలన్నీ.. కన్నీటి చేరికలాయే...
ఏ తీగకైన కావాలి తోడూ.. నా జీవితం శాపమా.. పాపమా..
Very good singer.
Junior suseelamma super
చాలా బాగా పాడారు శ్రీ లలిత గారు... 👌👌👌
By hearing Lalitha voice i became. fan of her songs
By
Vary sweet👌👌👌👌👌👌👌👸👸👸
God bless you. Sister.
She lives in our hearts
బంగారం బొమ్మకు కోయిల కంఠం.
VERY interestingly Intelligent GIRL IS SRILALITA
ప్రతి చరణం, అనేక మలుపులు, స్వరాలు. సుశీలమ్మ పా డింది,ఈ బంగారు తల్లి పాడింది.thats it.
Too many Comments, ExcellentSri
Hiiii good evening super good 👍😊
matallev. matladukovadal lev.suuuuuuuuuuper
Spb sir CHEPPINATTU srilalitha ki bangaram AVASARAM LEEDU , srilalithae bangaram
బాలు గారు లాలితను మీరు లలితంగా ముందే భయపెట్టారు మీరు గొప్పవారే గానీ ఈ చిన్నారిని యిలా విమర్శించి పొగడం మంచిదేనా??? మీలో అహంకారం ప్రతి ఎపిసోడులో కనిపిస్తుంది నిజమేనా???
ఔనా!!!!!!!!?
నాకెప్పుడూ అలా అనిపించలేదే.
Singer lalitha S super singing
Super good 👍 ok అమ్మ.
Ugand1har garu fantastic
Lilli ninnevaru2kavisthunnaro cheppava please?
Balu gari compliment nijanga 💯 perfect appt for you God bless you sri lalitha
Wow! What a great beautiful girl with saraswati kataksham from the family of BHAMIDIPATIES
God bless you thalli
Our heartfelt condolences and Tributes to Gopi sir
😮😮😮😮😮అ?
?టవభ
య😂శక శ
Very excellent song
Sri Lalitha Talli, neevu nijamga sarada parameswari
Very good bangaru
చి🦜 త✳️శివ❇️ మొత్తం మొహణం తర్వాత 🐥తరం
వందే 🦚మాతరం✅☑️🌕🌍 ఒకే వందనం వందలాది వందనాలు వారం దరికి కూడా☑️✅🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽
Bangaaru thally Sreelalitha
Pogadadaniki matali chaalavu🙏👌
Very good singing...sweet Voice...
Very very good voice thanks
Thathayya manumarali tho matladinatlu matladaru balu garu
Srilalita is good singer
I totally agree with great PATNAIK
Dear sree lalitha nijamga a lalatha devi nee pai asheerwadisthunnadi peddy venkatesham asst commissioner st malkajgiri2 circle hyderabad
బంగారం లాంటి అమ్మాయి శ్రీలలిత చలచక్కగా పడవ్ . కంటే శ్రీ లలిత లాంటి కూతుర్నే కనలి.
Bangaru Mondays chinning saraswathive thalli entha dishti thuguluddo rojuuu disthi theesulkove bangari
బాగాపాడావు బంగారు లలితా!!!!