very nice raghunandhan sir... and coming to anchor, రోడ్ పక్కన ఇసుకలో ఆడుకుంటున్న కురోడిని తీసుకొచ్చి న్యూస్ రూమ్ కూర్చోబెటారా..??? రఘునందన్ సార్, మీ ఓపిక కి 🙏
సూర్యుడు ఒక నక్షత్రం కాబట్టి సూర్యుడి చుట్టూ గ్రహాలు ఉప గ్రహాలు గ్రహ శకలాలు తన గ్రవిటి శక్తి మేరకు సూర్యుని చుట్టూ మిగతావి అవతల సూర్యుడి గ్రవిటిలో తిరుగుతున్నయ్.మనం ఉన్నది కేవలం ఒక్క నక్షత్ర పాలపుంతా ఇది మన పాలపుంత అన్నమాట . అలా ఆకాశం లో కనిపించేవి కూడా నక్షత్రాలు కాబట్టి అవి కూడా ఒక్కోక నక్షత్రం ఒక సూర్యుడు అన్నమాట అయితే ఆ ఒక్క నక్షత్రం అంటే ఆ సూర్యుని చుట్టూ కూడా కచ్చితంగా గ్రహాలు ఉంటాయి అయితే అవి ఒక పాలపుంత అలా ఒకొక్క నక్షత్రం ఒక పాలపుంత అన్నమాట. అయితే ఈ విశ్వం ఆవిర్భావం ఎప్పుడూ జరిగింది అన్నదానికి లేక్క లేదు ఇలాంటి పాలపుంతలు కూడ ఎన్ని ఉన్నాయో కూడా లేక్క లేదు. ఒక్క విషయం ఎంటంటే ఆ పాలపుంత లో కూడా సూర్యుడు గ్రహాలు ఉప గ్రహాలు గ్రహ శకలాలు ఉండి భూమి లాగే సూర్యుడి కి దగ్గరగా లేకుండా సూర్యుడికి దూరంగా లేకుండ ఉన్న గ్రహం కచ్చితంగా ఉంటుంది అక్కడ వాతావరణం ఉంటుంది జీవులు కచ్చితంగా ఉంటాయి. కానీ ఆ జీవులు ఆ వాతావరణంకి ఎలా ఉంటాయో అనేది ప్రశ్న ఇంకా ఆలోచన చెస్తే మన భూమి మీద ఇప్పటి వరకు ఏ జరిగి ఏ ఏ జీవులు ఎర్పడ్డయో అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి వుంటుంది.
అన్నా...... యాంకర్ అన్నా....... ఎం యాంకరింగ్ అన్నా🙏 నీ లాంటి వాన్ని ఎప్పుడు చూడలేదు😂 కోట్ ఐతే నీటిగా వేస్కున్నావ్ కానీ నువ్వు అడిగే పిచ్చి ప్రశ్నలు 10th ఫెయిల్ అయిన పిల్లడిలా ఉన్నాయి నాయన. V6 కి ఎలా దొరికావో గాని నీకన్న తెలివైన యాంకర్ లు చాలా ఉన్నారు.
నిజానికి అద్భుతమైన మేధస్సు ఉన్న మన scientists... తలుచుకుంటే...వేరే గ్రహం మీద "నివాసం" గురించి ఆలోచించకుండా... ఇప్పుడు మనం ఉన్న నివాసయోగమైన మన "భూమి" గ్రహాన్నే మనం మరిన్ని వెయ్యిరెట్లు లాభాన్ని పొందేలాతయారుచెయ్యగలరు! మన భూమిమీదే నిరుపయోగంగా పడిఉన్న place మనం ఊహించలేనంత ఉంది!! Sources ని... అధికంగా ఇంకా నిరుపయోగంగా పడిఉన్న "places" ( zones ) నుండి... ఆ sources లేని places కి transfer చేసి... ఆ places ని మనం నివాసయోగ్యమైన places గా మార్చుకోచ్చు! ఎందుకంటే మనం exixst అవ్వడానికి కావలసిన main sources అయిన గాలి, వెలుతురు, ఇంకా చాలావరకు సమశీతోష్ట్న పరిస్థితులు అక్కడ already exist అయ్యి ఉంటాయి కనుక! అంటే sources ఎక్కువగా ఉన్న places నుండీ ఆ sources ని తవ్వుకుని తీసుకొనిపోయి.. అలా తవ్విన places ని dangerous గా మార్చడమన్నది నా ఉద్దేశ్యం కాదు! ఇక్కడ places అంటే నా ఉద్దేశం.. zones అని ! For Ex. మన earth కి సంబంధించిన deserts zone లో Sunlight కి sun heat ki లోటు ఉండదు! ఆ sunlight source ని use చేసుకుని "power" లాంటి productions తయారు చేస్తూ...ఆ production ని కావలసిన చోటుకి supply చేస్తూ అక్కడ places ని నివాసయోగ్యమైన places గా మార్చుకోచ్చు కదా! వారికీ కావలసిన నీరు వంటి sources ని మనం ఇక్కడినుండి supply చేయొచ్చు కదా ! సైంటిస్ట్స్ "అలా కష్టం భయ్యా" అంటారేమో! మరి మన భూమిని దాటి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో వేరే గ్రహం మీద నివాసం ఉండడం కష్టం కాదా?? వేరే గ్రహాల గురించి పరిశోధనలు తప్పని నా ఉద్దశం కాదు!! మన వైజ్ఞానిక ఆలోచనలు మన గ్రహాల ఎల్లలు దాటి గగనాంతర రోదశుల్లోకి తప్పకుండా ప్రయాణం చేయాలి! ఆ సుదూర తీరాల్లోని గ్రహాల నుండీ లేదా మన పొరుగున ఉన్న గ్రహాంతర వాసులనుండి మనకు సాధ్యం కాని విజ్ఞానాన్ని మనసొంతం చేసుకోవాలి! కాని భూమి మీద మాత్రమే "ఎంతో హాయిగా" మనుగడ సాగించేలా రూపాంతరం చెందిన మనం.... తప్పకుండా వేరే పరిస్థితులు ఉన్న గ్రహాల మీద ఎలా మనుగడ సాగించగలం! "ఎలాగైనా అక్కడి పరిస్థులు తట్టుకుని మనం ఉండగలం...అటువంటి సైన్స్ ని మేము రూపొందించగలం భయ్యా " అని మన సైంటిస్ట్స్ అంటారేమో! అంటే అప్పుడు మనం "అక్కడి పరిస్థితులకనుగుణంగా ఏ"అవతార్"లానో మారిపోవాలన్నమాట! కానీ మమనల్ని ఇక్కడే మనలాగానే ఉంచే ప్రయత్నం చేయొచ్చు కదా ! మనకు ఎల్లవేళలా పుష్కలంగా ఉన్న resources ని ఉపయోగించుకుని మన భూమినే సస్యశ్యామలం చేయొచ్చుకదా! Sunlight, Airfources, natural fertilzers, పశుసంపద, scientific agricultural procedures, forest development, ఇంకా చాలా... ఇటువంటి natural resources మీద దృష్టి పెట్టగలిగితే మనకున్న భూమే మన నివాసానికి చాలినంతకంటే ఎక్కువ! కానీ మన scientists కి... ozone layer damage అవుతున్నా, పశుసంపద తరిగిపోతున్నా, కెమికల్ ఫెర్టిలైజర్స్ తో ఇంకా ఉప్పునీటి చెరువులతో, అడవుల తరుగుదలతో మన భూమి నిస్సారమైపోతున్నా.. మారణాయుధాలకన్నా భయంకరమైన బయో వెపన్స్ తయారైపోతున్నా ఏమీ పట్టనట్టు ఉంటారు! మనం ఉన్న భూమినే బంగారంలా మార్చుకోగలిగే ఆచరణకు సాధ్యమైన ఆలోచనల కంటే....వేరేగ్రహాలమీద మనుగడ సాగించలేనటువంటి ఆచరణకు సాధ్యం కాని ఆలోచనల మీదే దృష్టి సారిస్తారు !
రఘు గారు చాలా ఓపికగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాంకర్ గారు... మీరు ముందు అడిగే విషయం గురించి మినిమమ్ సమాచారం తెలుసుకోండి సార్. తల తోక లేని ప్రశ్నలు వేసి రఘు గారు చెప్పే విషయాల్ని చాలా బాగా అడ్డుకున్నారు.
సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే వాహనం తయారు చేస్తే ఫ్రిక్షన్/వత్తిడి వల్ల వాహనం వెంటనే పేలిపోవడం కానీ కాలి పోవడం కానీ జరుగుతుంది. అంత వత్తిడి తట్టుకోలేక లేదా తట్టుకుని నిలబడినా లక్ష్యం ఎదురుగా ఏదైనా అడ్డంగా వచ్చిన తరువాత గుద్దుకొని ఏక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది.
Raghunandan given an excellent video . This kind of information and discussion is very important scientifically to know how these kind of mass formed in space and formation of life and its vicinity in the super universe is an astonishing aspect and also it is beyond knowledge of present humans and research is going on space matters. Whatever it may be the space , time ,mass ,its extension still under imaginary stage. But one can question what is the necessity of this much of space and mass for s small(unconsiderable) creatures like human, founa , flora etc. The wise man on the earth and in universe is HUMAN at present for my knowledge. Beyond that imagination what is there I do not know. Dr P.A N Raju.
ilanti debates kuda pedatharu ani theleedhu . Chala interest ga ocha .. aa anchor gadu alaga picha picha ga vagesthunadu 🤣🤣 ... that too with a mesmerizing smile
Mr. Anchor, even kid knows more than you. Let the spokesperson tell share his knowledge. Dear V6 try not to allow these kinds of anchors to take up such a wonderful show.
ఈ భూమి ని వదలి ఇంకో గ్రహంపై నివాసం అన్నది ఇంకో లక్ష సంవత్సరాల తరువాత అయినా అసాధ్యం. స్టీఫెన్ హకింగ్ చెప్పింది ఒక వార్నింగ్ లా మనం అర్ధం చేసుకోవాలి.కామెంట్ కాబట్టి ఇంతకన్నా ఎక్కువ డిష్కర్షన్ చేయలేము.
Before seeing the video I was wondering y everyone is scolding anchor... At the end of the show I totally agree with what they wrote and I feel its less too....
Chepputho kottandi ee anchor gadini, sir u r too great, how u can explain even with chettha anchor, inkokaru ayithe definitely middle lone show vadhili vellevallu
Subject గురించిన basic information తెలియని వాళ్లు కూడా interview చేయడం మన టివి చానెల్ ల్ల గొప్పతనం
కనీసం 7th క్లాస్ పాస్ అయ్యాడా ఏంకర్
😂😂😂😂😂👍
😁😁😁😉
భూమిని పోలిన ఇంకో భూమి వుందా అని తెగ అడుగుతున్నాడు😆😆😆😆😆😆😆
Kandhe journalist ienda?🤗
కాఫీ కొట్టి అయ్యాడని అన్పిస్తుంది...
అతని మాటల్లో స్పష్టత లేదు😂😂
very nice raghunandhan sir... and coming to anchor, రోడ్ పక్కన ఇసుకలో ఆడుకుంటున్న కురోడిని తీసుకొచ్చి న్యూస్ రూమ్ కూర్చోబెటారా..??? రఘునందన్ సార్, మీ ఓపిక కి 🙏
Topic is good anchor is worst
Hahahahahhaaaa
Raghunadh gaarini ibbandhi pettina anchor , am anchor Ra babu 🤦🏻♂️🤦🏻♂️
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂😂😂😂😂😂👍
ఇలాంటి టెక్నీకల్ న్యూస్ డిబేట్ లకి ఈ న్యూస్ రీడర్ పనికి రాడు, వీలైనంత తిందరగా ఇతన్ని మార్చండి
100% bro
Yes bro u are right...
Correct bro vaadu athanni maatlaadanivvadam ledhu
Yes
Anchor ni kaltho thannali
Raghu garu you are excellent. Anchor, you please allow him to explain more
Save Earth from this anchor😛
😅🤣🤣🤣🤣😂😂😂
Lol lol lol lol
You have good sense of humor bro😆
Lol
👌👌😂😂😂
scientist raghu gaari orpu,sahanam superrr....earth angle of rotation cheppaniyyale anchor ienaa super :-)
సూర్యుడు ఒక నక్షత్రం కాబట్టి సూర్యుడి చుట్టూ గ్రహాలు ఉప గ్రహాలు గ్రహ శకలాలు తన గ్రవిటి శక్తి మేరకు సూర్యుని చుట్టూ మిగతావి అవతల సూర్యుడి గ్రవిటిలో తిరుగుతున్నయ్.మనం ఉన్నది కేవలం ఒక్క నక్షత్ర పాలపుంతా ఇది మన పాలపుంత అన్నమాట . అలా ఆకాశం లో కనిపించేవి కూడా నక్షత్రాలు కాబట్టి అవి కూడా ఒక్కోక నక్షత్రం ఒక సూర్యుడు అన్నమాట అయితే ఆ ఒక్క నక్షత్రం అంటే ఆ సూర్యుని చుట్టూ కూడా కచ్చితంగా గ్రహాలు ఉంటాయి అయితే అవి ఒక పాలపుంత అలా ఒకొక్క నక్షత్రం ఒక పాలపుంత అన్నమాట. అయితే ఈ విశ్వం ఆవిర్భావం ఎప్పుడూ జరిగింది అన్నదానికి లేక్క లేదు ఇలాంటి పాలపుంతలు కూడ ఎన్ని ఉన్నాయో కూడా లేక్క లేదు. ఒక్క విషయం ఎంటంటే ఆ పాలపుంత లో కూడా సూర్యుడు గ్రహాలు ఉప గ్రహాలు గ్రహ శకలాలు ఉండి భూమి లాగే సూర్యుడి కి దగ్గరగా లేకుండా సూర్యుడికి దూరంగా లేకుండ ఉన్న గ్రహం కచ్చితంగా ఉంటుంది అక్కడ వాతావరణం ఉంటుంది జీవులు కచ్చితంగా ఉంటాయి. కానీ ఆ జీవులు ఆ వాతావరణంకి ఎలా ఉంటాయో అనేది ప్రశ్న ఇంకా ఆలోచన చెస్తే మన భూమి మీద ఇప్పటి వరకు ఏ జరిగి ఏ ఏ జీవులు ఎర్పడ్డయో అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి వుంటుంది.
అన్నా......
యాంకర్ అన్నా.......
ఎం యాంకరింగ్ అన్నా🙏
నీ లాంటి వాన్ని ఎప్పుడు చూడలేదు😂
కోట్ ఐతే నీటిగా వేస్కున్నావ్ కానీ నువ్వు అడిగే పిచ్చి ప్రశ్నలు 10th ఫెయిల్ అయిన పిల్లడిలా ఉన్నాయి నాయన.
V6 కి ఎలా దొరికావో గాని నీకన్న తెలివైన యాంకర్ లు చాలా ఉన్నారు.
Correct bro
Hi bro they are trying to explain general people like villagers
Perfect 😃😃
🙈🙉🙊
😂😂😂😂😂👌👌👌
విశ్లేషకులు చక్కగా చెబుతున్నారు యాంకరింగ్ చెత్త గా ఉంది.
Anchor is trying to talk without knowing anything. He not suit for this technical and science interviews. Who is the program head?
Pls keep Anchor who know science for science related topic hat off for anchor🙏🙏🙏🙏🙏🙏
ఈ వీడియోని నేను నాలుగు సంవత్సరాలు తరువాత చూశాను ఇటువంటి యాంకర్ ఇలా ప్రశ్నలు రాసే వారిని ఇప్పుడు పెట్టుకోకండి నాకు చాలా బాధగా ఉంది
Dear Anchor
Request you to Kindly Change your Language Accent
నిజానికి అద్భుతమైన మేధస్సు ఉన్న మన scientists... తలుచుకుంటే...వేరే గ్రహం మీద "నివాసం" గురించి ఆలోచించకుండా... ఇప్పుడు మనం ఉన్న నివాసయోగమైన మన "భూమి" గ్రహాన్నే మనం మరిన్ని వెయ్యిరెట్లు లాభాన్ని పొందేలాతయారుచెయ్యగలరు!
మన భూమిమీదే నిరుపయోగంగా పడిఉన్న place మనం ఊహించలేనంత ఉంది!!
Sources ని... అధికంగా ఇంకా నిరుపయోగంగా పడిఉన్న "places" ( zones ) నుండి... ఆ sources లేని places కి transfer చేసి... ఆ places ని మనం నివాసయోగ్యమైన places గా మార్చుకోచ్చు! ఎందుకంటే మనం exixst అవ్వడానికి కావలసిన main sources అయిన గాలి, వెలుతురు, ఇంకా చాలావరకు సమశీతోష్ట్న పరిస్థితులు అక్కడ already exist అయ్యి ఉంటాయి కనుక!
అంటే sources ఎక్కువగా ఉన్న places నుండీ ఆ sources ని తవ్వుకుని తీసుకొనిపోయి.. అలా తవ్విన places ని dangerous గా మార్చడమన్నది నా ఉద్దేశ్యం కాదు! ఇక్కడ places అంటే నా ఉద్దేశం.. zones అని !
For Ex. మన earth కి సంబంధించిన deserts zone లో Sunlight కి sun heat ki లోటు ఉండదు! ఆ sunlight source ని use చేసుకుని "power" లాంటి productions తయారు చేస్తూ...ఆ production ని కావలసిన చోటుకి supply చేస్తూ అక్కడ places ని నివాసయోగ్యమైన places గా మార్చుకోచ్చు కదా! వారికీ కావలసిన నీరు వంటి sources ని మనం ఇక్కడినుండి supply చేయొచ్చు కదా ! సైంటిస్ట్స్ "అలా కష్టం భయ్యా" అంటారేమో! మరి మన భూమిని దాటి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో వేరే గ్రహం మీద నివాసం ఉండడం కష్టం కాదా??
వేరే గ్రహాల గురించి పరిశోధనలు తప్పని నా ఉద్దశం కాదు!! మన వైజ్ఞానిక ఆలోచనలు మన గ్రహాల ఎల్లలు దాటి గగనాంతర రోదశుల్లోకి తప్పకుండా ప్రయాణం చేయాలి!
ఆ సుదూర తీరాల్లోని గ్రహాల నుండీ లేదా మన పొరుగున ఉన్న గ్రహాంతర వాసులనుండి మనకు సాధ్యం కాని విజ్ఞానాన్ని మనసొంతం చేసుకోవాలి!
కాని భూమి మీద మాత్రమే "ఎంతో హాయిగా" మనుగడ సాగించేలా రూపాంతరం చెందిన మనం.... తప్పకుండా వేరే పరిస్థితులు ఉన్న గ్రహాల మీద ఎలా మనుగడ సాగించగలం!
"ఎలాగైనా అక్కడి పరిస్థులు తట్టుకుని మనం ఉండగలం...అటువంటి సైన్స్ ని మేము రూపొందించగలం భయ్యా " అని మన సైంటిస్ట్స్ అంటారేమో!
అంటే అప్పుడు మనం "అక్కడి పరిస్థితులకనుగుణంగా ఏ"అవతార్"లానో మారిపోవాలన్నమాట!
కానీ మమనల్ని ఇక్కడే మనలాగానే ఉంచే ప్రయత్నం చేయొచ్చు కదా ! మనకు ఎల్లవేళలా పుష్కలంగా ఉన్న resources ని ఉపయోగించుకుని మన భూమినే సస్యశ్యామలం చేయొచ్చుకదా! Sunlight, Airfources, natural fertilzers, పశుసంపద, scientific agricultural procedures, forest development, ఇంకా చాలా... ఇటువంటి natural resources మీద దృష్టి పెట్టగలిగితే మనకున్న భూమే మన నివాసానికి చాలినంతకంటే ఎక్కువ!
కానీ మన scientists కి... ozone layer damage అవుతున్నా, పశుసంపద తరిగిపోతున్నా, కెమికల్ ఫెర్టిలైజర్స్ తో ఇంకా ఉప్పునీటి చెరువులతో, అడవుల తరుగుదలతో మన భూమి నిస్సారమైపోతున్నా..
మారణాయుధాలకన్నా భయంకరమైన బయో వెపన్స్ తయారైపోతున్నా ఏమీ పట్టనట్టు ఉంటారు! మనం ఉన్న భూమినే బంగారంలా మార్చుకోగలిగే ఆచరణకు సాధ్యమైన ఆలోచనల కంటే....వేరేగ్రహాలమీద మనుగడ సాగించలేనటువంటి ఆచరణకు సాధ్యం కాని ఆలోచనల మీదే దృష్టి సారిస్తారు !
రఘు గారు చాలా ఓపికగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాంకర్ గారు... మీరు ముందు అడిగే విషయం గురించి మినిమమ్ సమాచారం తెలుసుకోండి సార్. తల తోక లేని ప్రశ్నలు వేసి రఘు గారు చెప్పే విషయాల్ని చాలా బాగా అడ్డుకున్నారు.
యాంకర్ గడి కి మినిమం జ్ఞానం లేదు మా కొడుకుకు తెలుసు వీడి కన్నా .మా కొడుకు 3రెడ్ క్లాసు వాడి కి ఈ యాంకర్ కన్నా ఎక్కవగా తెలుసు
reddy prabhakar
🤣
Yes bro currect
Kada
చచ్చి పోతే తొందరగా ఆ గ్రహణన్ని చేర్చుకోవడానికి అవుతుంది నువ్వు 👌 చచ్చి పోయి ఆ గ్రహం మీద కు పో దరిద్రము భూమిని వదిలి పోతుంది
Ee anchor Recommendation candidate ankuntaa
This Anchor not recommended for this type of tech shows
Yessss
సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే వాహనం తయారు చేస్తే ఫ్రిక్షన్/వత్తిడి వల్ల వాహనం వెంటనే పేలిపోవడం కానీ కాలి పోవడం కానీ జరుగుతుంది. అంత వత్తిడి తట్టుకోలేక లేదా తట్టుకుని నిలబడినా లక్ష్యం ఎదురుగా ఏదైనా అడ్డంగా వచ్చిన తరువాత గుద్దుకొని ఏక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది.
Bro nuvvu cheppandi correct ye gani future lo mass takkuvaga undetattu thayaru cheyyachu
Raghunandan given an excellent video . This kind of information and discussion is very important scientifically to know how these kind of mass formed in space and formation of life and its vicinity in the super universe is an astonishing aspect and also it is beyond knowledge of present humans and research is going on space matters. Whatever it may be the space , time ,mass ,its extension still under imaginary stage. But one can question what is the necessity of this much of space and mass for s small(unconsiderable) creatures like human, founa , flora etc. The wise man on the earth and in universe is HUMAN at present for my knowledge. Beyond that imagination what is there I do not know. Dr P.A N Raju.
Excellent Mr.Raghu for your patience
The best anchor andi, ithanu chala ba anchoring chesthunaru, excellent
Chala veshayalu adbuthanga cheparu gaghu garu 👍👍
Anchor bayya. Oka pani cheyava please....!!
Velli sachipo..!
ilanti debates kuda pedatharu ani theleedhu . Chala interest ga ocha .. aa anchor gadu alaga picha picha ga vagesthunadu 🤣🤣 ... that too with a mesmerizing smile
Correct
Good information and knowledge
Useful information for every body.
Ee anchor school lo science optional subject anukunta (skip chesuntadu)😂😂
Mr. Anchor, even kid knows more than you. Let the spokesperson tell share his knowledge. Dear V6 try not to allow these kinds of anchors to take up such a wonderful show.
good discussion
Anchor gadu motham topic cheda godtunadu
Raghu sir, better you prepare the questionnaire to the anchor, he spoiled entire program because of his lack of common scence.
🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂 yessss
Anchors have patience.. Because anchor listen the exports words..
Anchor knows the at least basic information of debate subject..
Rey babu avadra e anchor.... Chapavadini chapanivakundaa pulka doubt lu aduguthunavv pillodi laga... Avdra neeku job echindhi
Bharat Swaroop
Bharat Swaroop
Bharat Swaroop u r 100%correct, same option
Super
Sir clarity baaga iccharu...........nijanga baaga explain chesaaru.........anchor gaadiki em chadhukoledha chinnappudu..........abbe vadikanna 2 tharagathi poradu ki cheppina clear ga ardam avuthundhi.............
Raghu sir u r super
Nice programs
@anchor---let the person talk !!!!
E anchor 5th 6th classes chadavakunda direct ga anchor ipoyadu anukunta
మన దగ్గర ఉన్న టెక్నాలజీ తో ఆ గ్రాహం మీదకు వెళ్లాలంటే 4 లక్షల సంవత్సరాల సమయం పట్టుద్ధి
talent uanavadiki ancoring evandra babu edevado recamendation candidate la unaduu.....edu edi thikaa question luuuu
🤣
Anchor ni jabardast ki transfer cheyyandi
🤣🤣
Rey vadini cheppaniyakunda aputavu endi Ra
Evadra e anchor
Scientist emo neat ga science cheptunte vidu evadra vere vere examples estadu
In my point of view two planets like Jupiter and Mars have the chance to be associated at a level stage.
E anchor ramayanam mottam vini ramudiki seetha amavvudhi ani adigadu
Speaker is good ..Anchor has to improve a lot.
The scientist is unable to control his laughter.. anchor questions ki .😁🤣
Anchors also should have minimum
Respect subject knowledge
యాంకరింగ్
నీ లాంటి వాన్ని ఎప్పుడు చూడలేదు
Correct
ఈ భూమి ని వదలి ఇంకో గ్రహంపై నివాసం అన్నది ఇంకో లక్ష సంవత్సరాల తరువాత అయినా అసాధ్యం. స్టీఫెన్ హకింగ్ చెప్పింది ఒక వార్నింగ్ లా మనం అర్ధం చేసుకోవాలి.కామెంట్ కాబట్టి ఇంతకన్నా ఎక్కువ డిష్కర్షన్ చేయలేము.
దేవుడు గొప్పోడు కధ
in ajanta ellora scultures, some allience scultures are there. pl. explain me why they created those scultures.
Asalu Neku anchor post eavadu echadu babu
యాంకర్:ఇలాంటివి అన్ని చేస్తే అయింత ఉన్నది ఎగిరిపోతే ఎట్లా👌☺☺☺
Meru Chala Baga adegaarandu,Chala mandheke elante doubts untai anannteke clear chesaaru chaala baga thanks to v6
oray nevu kasapu muskoni vundara babu anchor....neeeeee
Do you know what it is so closely related to human mathematics ..?...🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🕷🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🕷🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🕷🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞
The anchor feeling like he is an interrogative officer 😄
Content kana ni ads a akuva vunai Ra babu
Dear anchor. I can understand ur inqusitiveneaa.but please don't disturb his flow.
Good information sir thank u
Only the spirit have the chance with that speed.
Anna in ankaring super duper hit grate continue
Thanks sir
Warmest anchor bro
Before seeing the video I was wondering y everyone is scolding anchor... At the end of the show I totally agree with what they wrote and I feel its less too....
lol anchor 😂😂😂
haha...
wast fellow anchor don't interfear
Valuable information
What a anchor man
May be anchor not having knowledge, but is is useful for common uneducated people
Ekkadiko velle kantey mana boomeni kopadu kovadam better kada...
Bayya anchor Recommendation haa
Very good information Sir but highly impossible
Anchor garu Baga thondarapaduthunatlunnaru. Answer purthiga vinakunda thokkalo questions vesthunadu
Science is great no doubt. But expectations fruitful after 2000000099000 years. So that we may save our bhoograham.
Raghu....sir meee explanation neet,and clear I want to meet you sir
Asalu bhomiki holidayne leadu 😆😀
Boomiki holiday untey manamu undamu.
Anchor anna ki green planet nacchindi.... akkadaki potademo ...
Vaadu akkad nunde ochadu bro
🤣🤣🤣🤣🤣
information good anchoring bad terminate him
Baga explain chesare sir
Verey Graham velladaniki
Enter Card hona chahiyo
Akhadi lopala dhigadaniki entry card hona chahiyo
Super Movie title 👌 👍
Pls change anchor...
Chepputho kottandi ee anchor gadini, sir u r too great, how u can explain even with chettha anchor, inkokaru ayithe definitely middle lone show vadhili vellevallu
Sajid hi
Do you know what it is so closely related to human mathematics ..?...✍...🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🕷🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞🐞
highlight comedy question entante 25:38 kirrakk comedy daivakanam kanukkodam undedanni undaniyakkunda disturb cheste mothanke egirpothe..hahaha
యాంకర్ ఏమైనా చదివడా లేదా?
Nice explain
Anchor ni teseyandi plz
ఎగిరే సాసరే ఏంటి pk సినిమా 😂 😂 😂 😂 😂
ఈ anchor గాన్ని ఆలా వదిలేయకండ్రా, వీన్నెక్కడైనా సూపించండ్ర బాబు 🙏
ఆ సారు గంత మంచిగ చెపుతంటే అడ్డ పుల్లలు పెడుతవేందిరా... నా ఆగంకొండిగా..... ఆగుతలేదారా పాణం
అన్నా ఈ యాంకర్ గాడు సరిగా లేడు అన్నా, మార్చనున్న మార్చండి లేకపోతే చానల్ అన్న మూసుకోండి.
అతడు అంత క్లారిటీగా చెప్పుతుండగా మధ్యలో ఎందుకు distrub చేస్తున్నారు.
Anchor Garu Meru konchem thanani matladanivvadandi.
Very annoying anchor....
hi
🤣😇
Hilarious fun with anchor.....😂
Super explain sir thanks
Anchor disturbance is very much bad he is unfit