NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
నేను అమెరికాలో ఉంటున్నాను. నేను వచ్చినప్పుడు రేగన్ president. ఆయన ముందు ఉన్న Carter గారు మహాత్ముడు. తర్వాత నేను గమనించింది రిపబ్లికన్ వారు, ధనవంతుల పక్షం. పర్యావరణ వ్యతిరేకం. తెల్ల జాతి అహంకారం. మోడీ గారికి వీసాను రిపబ్లికన్ president అయిన బుష్ జూనియర్ అనుమతించలేదు. వెంటనే వచ్చిన ఒబామా గారు వీసా ఇచ్చి ఆహ్వానించారు. Trump మొదటి హయంలో చాలా అన్యాయాలు జరిగాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక నష్టం చేసే, పనుల్ని అతి కష్టం మీద ఒబామా కాంగ్రెస్ ను వొప్పించి pipe line కు అనుమతి నిరాకరిస్తే Trump వెంటనే అనుమతించారు. రక రకాల కారణంగా ఎందరికో vote హక్కును రిపబ్లికన్లు రద్దు చేశారు. ఆయినా కూడా Trump 2020 లో ఓడిపోయాడు. పార్లమెంటు మీద దాడి చేయించాడు. అప్పుడు ప్రాణ హానిని face చేసిన అతని vice president ఈ సారి అతనిని endorse చేయలేదు. కళ్ళు తెరిచిన ఎందరో రిపబ్లికన్లు పక్కకి తప్పుకున్నారు. మూర్ఖులు vote వేసి Trump ను పాపులారిటీ పధ్ధతిని కాకుండా వేరే సిస్టమ్ వల్ల గెలిచాడు. అంతే కాకుండా కమలా Harris గారు బాగా విద్యవంతురాలు, సెనేటర్ గా, v.p గా అనుభవం ఉన్నవారు. స్త్రీ, అందునా తల్లితండ్రులు బయటి దేశాల్లో పుట్టిన వారు, ఆ కారణంగా కూడా కొందరు ఆమెకు vote వేయలేదు. నితిమంతుడైన మోడీ గారు ఇతన్ని సమర్థించడం long run లో ఉసురు తగిలే విధంగా భారత్ కు హానికరం. భారత్లో నీ congress ప్రభుత్వం ను ఏ విషంలోనైనా ఖండిస్థాను. మోడీ గారు ఊహకు మించి ఉపకారాలు చేసారు. కానీ Trump విషయంలో చాలా తప్పు. పేదలకు ఇటుపైన రాబోయే కాలంలో చాలా బాధలు, నష్టాలు ఉంటాయి. ఒబామా care అనే సదుపాయం వల్ల తెరిపి పొందిన పేదలు ఇక కష్టాలనే ఎదుర్కోవాలి. మీ ఛానల్ కు నేను ఎప్పుడూ చేయని పని, అంటే donation ఇవ్వడం. అది కూడా చేశాను. మీరు ఇష్టం వచ్చినట్టు Trump ను అంటే ప్రవర్తనలో హిట్లర వారసుణ్ణి వెనకేసుకు రావడం నచ్చలేదు. అబద్దాల కోరు అయిన Trump ఏమైనా చేయగలడు.
NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Jay NH Jay Hindu Jay
JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍💯
నేను అమెరికాలో ఉంటున్నాను. నేను వచ్చినప్పుడు రేగన్ president. ఆయన ముందు ఉన్న Carter గారు మహాత్ముడు.
తర్వాత నేను గమనించింది రిపబ్లికన్ వారు, ధనవంతుల పక్షం. పర్యావరణ వ్యతిరేకం. తెల్ల జాతి అహంకారం.
మోడీ గారికి వీసాను రిపబ్లికన్ president అయిన బుష్ జూనియర్ అనుమతించలేదు. వెంటనే వచ్చిన ఒబామా గారు వీసా ఇచ్చి ఆహ్వానించారు.
Trump మొదటి హయంలో చాలా అన్యాయాలు జరిగాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక నష్టం చేసే, పనుల్ని అతి కష్టం మీద ఒబామా కాంగ్రెస్ ను వొప్పించి pipe line కు అనుమతి నిరాకరిస్తే Trump వెంటనే అనుమతించారు.
రక రకాల కారణంగా ఎందరికో vote హక్కును రిపబ్లికన్లు రద్దు చేశారు. ఆయినా కూడా Trump 2020 లో ఓడిపోయాడు. పార్లమెంటు మీద దాడి చేయించాడు. అప్పుడు ప్రాణ హానిని face చేసిన అతని vice president ఈ సారి అతనిని endorse చేయలేదు. కళ్ళు తెరిచిన ఎందరో రిపబ్లికన్లు పక్కకి తప్పుకున్నారు. మూర్ఖులు vote వేసి Trump ను పాపులారిటీ పధ్ధతిని కాకుండా వేరే సిస్టమ్ వల్ల గెలిచాడు. అంతే కాకుండా కమలా Harris గారు బాగా విద్యవంతురాలు, సెనేటర్ గా, v.p గా అనుభవం ఉన్నవారు. స్త్రీ, అందునా తల్లితండ్రులు బయటి దేశాల్లో పుట్టిన వారు, ఆ కారణంగా కూడా కొందరు ఆమెకు vote వేయలేదు. నితిమంతుడైన మోడీ గారు ఇతన్ని సమర్థించడం long run లో ఉసురు తగిలే విధంగా భారత్ కు హానికరం. భారత్లో నీ congress ప్రభుత్వం ను ఏ విషంలోనైనా ఖండిస్థాను. మోడీ గారు ఊహకు మించి ఉపకారాలు చేసారు. కానీ Trump విషయంలో చాలా తప్పు. పేదలకు ఇటుపైన రాబోయే కాలంలో చాలా బాధలు, నష్టాలు ఉంటాయి. ఒబామా care అనే సదుపాయం వల్ల తెరిపి పొందిన పేదలు ఇక కష్టాలనే ఎదుర్కోవాలి.
మీ ఛానల్ కు నేను ఎప్పుడూ చేయని పని, అంటే donation ఇవ్వడం. అది కూడా చేశాను. మీరు ఇష్టం వచ్చినట్టు Trump ను అంటే ప్రవర్తనలో హిట్లర వారసుణ్ణి వెనకేసుకు రావడం నచ్చలేదు. అబద్దాల కోరు అయిన Trump ఏమైనా చేయగలడు.
SikhShe is indian punjabi
భారత దేశ ఎదుగుదలను ఓర్వలేక...తీవ్రవాద ను పెంచి పోషించిన దాఖలాలు అనేకం
Sir.. Trump evaru tesukovalo manamey cheppala.. Andaru bharat anukulu vundali ani rule emaina vunda.. US eppudu varipani vallu chestaru.. World nadavali valla bobms, flights ✈️ammali antey godavalu kavali.. US ney kadu west contries chestai..