వీళ్లు మన దేశ సంస్కృతి ఆనవాళ్లుమన గిరిజన వాల్మీకి పుత్రులునిజంగా భూదేవిని నమ్ముకున్న వాళ్ళువీళ్లకు మనం ఏం ఇవ్వగలమో తెలుసావీళ్ల గురించి ఆలోచించేప్రభుత్వానికి ఓటును🎉
గిరిజనులు కష్టపడి పండించిన పంటని చాలా తక్కువగా అయితే అడుగుతున్నారు ఇక్కడ కేజీ బెండకాయలైతే 100 రూపాయలు మీరు చాలా మంచి వీడియోస్ అయితే చేశారు వాడి గురించి అందరికీ
అడవిలో బిడ్డలే లేకపోతే సిటీ లో వాళ్ళు ఎలా బ్రతుకుతారు స్వామి కనుక వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి.. అప్పుడే ఆ అడవిలో బిడ్డలు పండించిన పంటలు, సంతలు జరుగుతాయి, వాళ్ళు పది కాలాలు హాయిగా జీవిస్తారు కాబట్టి మీరు మాకోసం చేసే వీడియోలు అలానే కొనసాగించండి. అంతేగాని మీరు వాళ్ళదగ్గర రేటుకి మన దగ్గర రేటుకి తేడా చూసి వాళ్ళ మీద జాలి,దయతో వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని తపన పడితే మీకే ఆరోగ్యం నష్టం, వెళ్ళారా వీడియో చేసేమా అన్నదే చూస్తే ఆల్ హ్యాపీ ఓకే, try to understand 🎉
నాక్కూడా సేమ్ ఫీలింగ్ బ్రదర్ కానీ ఏం చేస్తున్నావ్ బతుకు జీవితం అనే చక్రంలో ఇరుక్కుపోయి ఈ కాంక్రీట్ జంగిల్ లో ఉండడం తప్ప నేను కూడా లేదంటే నా జీవితం మొత్తం అక్కడ ఒక చిన్న పూరి కూడా చేసుకుని ఏదో ఒక పని చేసుకుని అక్కడ గడిపేయాలనిపిస్తుంది అందుకనే నా చానల్లో ఎక్కువ వీడియోస్ అన్నీ కూడా కొండ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు చేసేటటువంటి ఆ పనులు గిరిజన సంతలు గిరిజన వాతావరణం వితౌట్ పొల్యూషన్ ఏరియా బ్రదర్ చాలా బాగుంటది
ఏ మాత్రం రసాయనాలు వెయ్యకుండా వారి పండించే పంటలు తినాలన్న అదృష్టం ఉండాలి
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
వీళ్లు మన దేశ సంస్కృతి ఆనవాళ్లుమన గిరిజన వాల్మీకి పుత్రులునిజంగా భూదేవిని నమ్ముకున్న వాళ్ళువీళ్లకు మనం ఏం ఇవ్వగలమో తెలుసావీళ్ల గురించి ఆలోచించేప్రభుత్వానికి ఓటును🎉
Yes... అద్భుతంగా చెప్పారు
. మీ వీడియోస్ సూపర్ సార్ గిరిజనుల గురించి వారి కష్టనష్టాలు గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు సార్ 💯
Yes😊😊😊😊
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
అక్రమంగా అన్యాయంగా కష్టాన్ని దోపిడి చేసే విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
గిరిజన జీవిత విధానం గురించి చూపించిన విధానం అద్భుతం
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
Manchi video chupincharu TQ
Thanks for ur grate saport
Me vediyolu chala bagundi bro
Thanks for this video thanks for sharing like this kind of video keep going
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
Great bhaya
Thanks for your support brother
Super ga undi
Thanks for your support
Good
Thanks for your support
Super video brother.
Thanks bro
Thanks for your support
Plz keep supporting me 🙏🙏
Prof.Saibaba,Vizag: This tribal market products r so cheap that for wholesalers these products r very much.profitable. Congratulations for the Anchor.
Thanks for thanks for your great support please keep supporting me and please share this feeling for your friends and family members groups
Super sir 🎉
Thanks for your support 🙏🙏
Great understanding 🙏 🙏🙏🙏🙏🙏
Keep watching
అన్న వీడియో చాలా బాగుంది వాయిస్ ❤ కేక
తక్కువ ధరలో నాటుకోళ్లు దొరికే సంత లు ఎక్కడ ఉన్నాయి వీడియో చెయ్యండి plz
Araku, lambasingi, paderu
Good video
Thanks 🙏🙏🙏
గిరిజనుల కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
good job bro... 👏
Mee vedios chala baguntai ...
Thanks for your support bro
Keep supporting me 🙏🙏🙏
గిరిజనులు కష్టపడి పండించిన పంటని చాలా తక్కువగా అయితే అడుగుతున్నారు ఇక్కడ కేజీ బెండకాయలైతే 100 రూపాయలు మీరు చాలా మంచి వీడియోస్ అయితే చేశారు వాడి గురించి అందరికీ
Thanks for your support 🙏🙏🙏🙏
Nice video
Thanks
Super super super super super super super video 🎉🎉🎉🎉🎉
Thank you very much
Super video bro excellent 👌👌👌👌👌
Thanks for your support
Super video bro super super 😊😊😊😊🎉🎉🎉🎉
Thank you so much 😀
A uru anna idi..??
Lambasingi bro
Ram ram ji
Ram ram
Bro, naku kudirithe location share cheyara please
Plz cal me 9848444808
I will tell you everything
Rama palalu panasa pandlu Baga istam nadi Nellore district
Super
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
Nice 👍👍👍👍
Thanks
Brother me videos super but mee video girigana santhalo punjulu chupinchandi
Thappakunda Andi... me kosam girijana pranthalalooo Kodi pujulu videos chesthanu ok
Location ekada anna
Please
Lambasingi brother
@@morefrommadhuvlogs TQ BHAI❤️
Yekkada
Lambasinghi
From doramamidi
Anna vallu pandinchina kuragayalu thagina rateki vachetatlu government adaina chesthe baguntundi
అమ్మ మీరు చెప్పింది చాలా బాగుంది...
కానీ ప్రభుత్వాలు వాళ్లకు వచ్చేవి కూడా దోచేస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు అమ్మ
ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎంతో బాధ కలిగిస్తుంటాయి చూసినప్పుడు
మనకి తినడానికి మంచి కూరగాయలు దొరకవు, దొరుకుతున్నాయి అంటే వాటికి మంచి ధర ఉండదు
👍
ఎ రోజు జరుగుతుంది సర్
ప్రతి గురువారం జరుగుతుంది లంబసింగిలో
Can get the exact location/GPS on this tribal market.
Lambasinghi... Alluri district
Videos chalaaa kadtham thiyyadam
Thanks for your support
Address akkada brother..
లంబసింగి నియర్ నర్
తుని దగ్గర నుండి 62 kms bro
@@morefrommadhuvlogs tq sir
కొండచిపుర్లు ఎక్కడ తక్కువ రేటు చెప్పండి బ్రదర్
Ok andi
Chala kastalu padtharu bro vallu akkada
Yes brother...
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
ఎ ఊరు , ఎ రోజు జరుగుతుంది సర్
వీడియో లో ఎ ఊరు ఏ రోజు జరుగుతుంది సర్ , 5 లేక ఆరు సార్లు చెప్పండి
ప్రతి గురువారం లంబసింగిలో ఈ గిరిజన సంత జరుగుతుంది
బుధవారం లంబసింగికి దగ్గరలో ఉన్న లోతుగడ జంక్షన్ అనే గ్రామంలో ఒక గిరిజన సంత జరుగుతుంది
శుక్రవారం లంబసింగికి శుక్రవారం లంబసింగికి దిగువన ఉన్నటువంటి డౌనూరు అనే చిన్న గిరిజన తండాలో ఒక చిన్న గిరిజన సొంత జరుగుతుంది
లంబసింగి కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతపల్లి అనే గిరిజన గ్రామం కి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక గిరిజన సంత అతిపెద్దది జరుగుతుంది
Address cheppu bro...
Lambasengi
Location ekkadaaaa.....
Lambasinghi
Wooow super video
Thanks
Pasuvula santha supinchandhi
Thappakunda bro
పనస పండు రేట్ చెప్పలేదు 🙏
30 Rs అండి
అన్యాయం అన్యాయం అన్యాయం
ఇక్కడ ప్రతిరోజు సంత జరుగుతోందా
Noo bro
రోజూ ఒకే ప్రైస్ ఉంటుందా
Nooo
Not less than each ₹ 50
Ok
అడవిలో బిడ్డలే లేకపోతే సిటీ లో వాళ్ళు ఎలా బ్రతుకుతారు స్వామి కనుక వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి.. అప్పుడే ఆ అడవిలో బిడ్డలు పండించిన పంటలు, సంతలు జరుగుతాయి, వాళ్ళు పది కాలాలు హాయిగా జీవిస్తారు కాబట్టి మీరు మాకోసం చేసే వీడియోలు అలానే కొనసాగించండి. అంతేగాని మీరు వాళ్ళదగ్గర రేటుకి మన దగ్గర రేటుకి తేడా చూసి వాళ్ళ మీద జాలి,దయతో వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని తపన పడితే మీకే ఆరోగ్యం నష్టం, వెళ్ళారా వీడియో చేసేమా అన్నదే చూస్తే ఆల్ హ్యాపీ ఓకే, try to understand 🎉
Thanks for your concern and support
బావా కోళ్లు రెండు తీసుకొని వచ్చేయ్ వచ్చేప్పుడు....😂
Ok
Thanks for your support
Keep supporting me 🙏🙏🙏
అరటి కాయ ఒకటి 10 రూపాయలు ఇన్ హైదబాద్
Hoooo god
మచ్చ డాగ్ కలంకం లేని గిరిజన ప్రజలు
Yes sir
Less information sorry
1000rs pomegranate in open market
Yes sir
😢😢😢bad
Krindhavallu girijanulamu aela mosam chestharu vivarincharu
Yes sir
Nuvvu kaadu.. Meeru anali bro.. Age ni batti maatladandi
Thappakunda bro thanks for your advice
అన్న వాళ్ళు వెర్రి వాళ్ళు అస్సలు కాదు నీదగ్గర అడ్దవాన్స్ తీసుకొని మళ్ళీ ఇంకొకరికి అమ్మేస్తారు
అందరూ అలా ఉంటారు బ్రో కొన్ని ప్రాంతాల్లో అలా ఉండొచ్చు ఏమో కానీ నేను చూసిన ఈ ట్రైబల్స్ అంతలోనైతే గనక అలా అయితే ఎవరూ లేరు
చాలా మంచి వీడియో, కరెక్ట్ లొకేషన్, ఏ రోజులు లో ఉంటోంది తెలపగలరు
ప్రతి గురువారం ఇక్కడ ఉదయం నుండి సంత జరుగుతుంది
Location... Lambasingi
Naku intlo e bhadalu leka pote akkadiki velli undali ani korika