హాయ్ హాయ్ అన్నయ్య వదిన మేము ఆంధ్ర వాళ్ళమే సేమ్ ఇలాగే పప్పుచారు పెడతా కానీ అల్లం వెయ్యను ఈసారి ట్రై చేసి చూస్తాను ఈ రెసిపీ ని సూపర్ సాంబార్ అని కూడా అనొచ్చు 🙏🏻🙏🏻🙏🏻TQ
TQ Andi.... ఈ madhya me comment రావడం ledu roju anukumtanu busy ga unnaremo ani....Mee annayya kuda ee roju ma sister comment pettaledha Ani aduguthunnaru ...roju chepthanu...Mee comment gurimchi
చాలా బాగా చేసి చూపిస్తున్నారు.. చూస్తూనే నోరు ఊరుతుంది.. నా సలహా ఏంటి అంటే వీడియోస్ ఆడవారు చేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది. వ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అమ్మ చేతి కమ్మని వంట కదా....
హాయ్ అక్క మీ ఛానల్ చూసి మేము కొత్తగా హోటల్ పెట్టుకున్నాను అయితే కొన్ని కొన్ని గట్టిగా వచ్చేస్తున్నాయి ఏదైనా పిండి మిగిలితే తెల్లారి ఎలా వాడాలో తెలియట్లేదు అక్క మిమ్మల్ని కొన్ని డౌట్లు అడగాలి అక్క మీకు ఇష్టమై నాకు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ అక్క మీ ఫోన్ నెంబర్ కొంచెం ఇవ్వండి please please reply
గురువుగారు ఆంధ్ర స్టైల్ కాదండి అల్లము మరియు బెల్లము 2 వేయ రండి పప్పు చారులో బెల్లం కొన్ని ప్రాంతాల్లోనే ఇష్టపడతారు అండి ఎక్కువ ప్రాంతాల్లో బెల్లం వేసుకోవటం ఇష్టపడరు
" పప్పు చారు చూడ ముచ్చటగా ఉంది మరి!. మీ మాటతీరు మమ్ములను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి!. మీ మాటల్లో ధ్వనిస్తున్న వింపైన ఓర్పు , సహనం మరియూ స్వచ్చత లు మీ రెసిపీలంనీనూ ప్రత్యేక హోదా తెచ్చి పెడుతున్నాయి!. ఇక మీదట అందరి విమర్శకుల నోర్ళుకు విశ్రాంతి తథ్యం !! ". ....... కోట్లాది ముక్తకంఠం (కలం పేరు ), గుంటూరు.
మాటలు ముందే ఎందుకండి...వండుకుని తిని చెప్పండి...నాకు వ్యూస్ కోసం అబద్ధం చెప్పాల్సిన అవసంలేదు...నాకు వచ్చే యూట్యూబ్ డబ్బులతో వికలాంగులకు అన్నం పెడతాను 100 మందికి నాకు ఒకసారి వచ్చాయి డబ్బులు...లాస్ట్ మంత్ పెట్టాను వీడియో ఉంది చూడండి ఈ మంత్ కూడా పెడతాను...పది మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఛానెల్ పెట్టాను...మీరు అల మాట్లాడకండి...చేతనైతే హెల్ప్ చేయండి వీడియో చూసి 🙏🙏
🎉నేను sixty plus అమ్మా.. నాకు వంటచేయడం చాలా ఇష్టమైన వ్యాపకం..ఈమధ్యనే మీ చానల్ చూడడం మొదలు పెట్టి కొన్ని ఐటెమ్స్ చేశాను..మాయింట్లో వారికి చాలా నచ్చినవి.. మీరు ఇలాగే చక్కని రెసిపీస్ చేస్తూ కొత్తగా వంటచేసే వారికి కూడా బాసటగా ఉండాలి.. ఈ మీ ప్రయాణంలో అసూయతోనో..అజ్ఞానంతోనో ఎన్నో అవాంతరాలు సృష్టించడం చాలా సహజం. వాటన్నింటినీ అధిగమిస్తూ అభివృద్ది పథంలో కొసాగాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులతో ఆకాంక్షిస్తున్నాము.🎉
Evaru andi cheppindi sin ani... Papam ani anukunte devudu andarini Brahmins gane puttinchevadu kadha.. meeru thinakandi chudakandi... Meeru chudatam kuda SIN ye
Praise the Lord.Thank you andi
నమస్తే అండి మీరు చేసే వంటలు మేము ట్రై చేసుకుంటున్నా ఇంట్లో మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది 👌👌👌
First like chesi next video chusthunnanu
TQ so much Andi 🙏
SUPER👍👍👍👍
Yummy
Mi recipes chala bavuntayi ❤
Cooker lo chese vidhanam chepparu.. thanx.. liked and subscribed
Tq so much andi
Chalabagundhi. anna
Bagundi Pappu Charu super
Super pappu charu Andi 🙏💐👌👌👌
Super andi
Super.pappu charu bro
Chalabaga chesaru
So nice 👌👌
Tq
Chala baga cheparu uncle nenu try chestha
Chala Baga chesi chupettindru❤
Awesome sir my feverate recipe
Madhavi Garu prati recipe entho tasty tasty tasty chala happy 🎉👌🎉🎉🎉
Annayya pappu charu chala bavundhi nenu try chesanu chala Baga vachindhi andharaki nachindhi
Yummy 😋
Super
చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది రేపే ట్రై చేస్తాం 😊
Adbutanga chesaru reddygaru
Super andhi
Super ga chepparu tq
Super 👌
Baavundi
Nice
My favourite recipe akka tqu so much for sharing us akka 🥰🥳🎉🎉🥰
TQ sister
Pappu charu ante andariki istam రేపే friday nenu chesthanu
Super,intelligent method.u r great sir
హాయ్ హాయ్ అన్నయ్య వదిన మేము ఆంధ్ర వాళ్ళమే సేమ్ ఇలాగే పప్పుచారు పెడతా కానీ అల్లం వెయ్యను ఈసారి ట్రై చేసి చూస్తాను ఈ రెసిపీ ని సూపర్ సాంబార్ అని కూడా అనొచ్చు 🙏🏻🙏🏻🙏🏻TQ
Naaku entho estamina pappucharu chala baga chesaru annya. Thank you Annya.
Super Amma 😊
మేము కందిపప్పు వేపి పప్పుచారు చేస్తాము.. మీరు బాగా చేసారు 👌👌
Super pappucharu
Idhokkati chaalu, happy ga bhojanam cheyyadaaniki...
Meeru nijangacaala goppavaaru,padimandi kammaga time avakaasam kalipistunnaru thanksandi
Aaku Kura Pappu neri pincha galaru thank you mam and sir.
Okay andi
Super akka noru urutundi Naku chala ishtam akka
Always super anna.. Madhavi garu meeku Thanks video thisinanduku... Ayina mee iddaru okate kadha😊..
Thank you Anna for this video
Super pappu gaaru చెల్లి దీనిలోకి ఉప్పుచేప ఉంటే అదిరిపోతాది. tq బావగారు.
Yes
Super recipe anna ❤
Pappucharu ANNAVU sambarulagavundi
Nenu kuda try chesta ela annayya
suuuuuper😃😃😃
ఇది పప్పు చారము కాదని దీన్ని సాంబ్బారు అంటారు
సాంబార్ పొడి వెయ్యలేదు.ఇది పప్పు చారు మాత్రమే.
రసం పొడి వేశారా?@@gudaveenarani1745
Idi pappu pulusu
Annayya majaka naa
Super chesaru
Love from
Australia
TQ Andi.... ఈ madhya me comment రావడం ledu roju anukumtanu busy ga unnaremo ani....Mee annayya kuda ee roju ma sister comment pettaledha Ani aduguthunnaru ...roju chepthanu...Mee comment gurimchi
Nice 👌
Chala bagundhi amma natural ga❤❤❤
మా ఊర్లో. సాంబార్ అంటారు
సాంబార్ వేరే అండి అది కూడా చూపిస్తాను TQ అండి
Koncham jeera vestee baguntudi. Sir
First like
TQ Andi
Kayaguralu vesthe sambar antamu memu kocham green chillies thaginchandi gastric problem unavalati kastam avuthundhi. Otherwise nice recipe I try with sambar powder.
Rasgulla making and pal thalikalu cheyandi
Okay andi thanks
Ginger veyyakunda undalsindi
Okasari try cheyandi bagumtumdhi
చాలా బాగా చేసి చూపిస్తున్నారు.. చూస్తూనే నోరు ఊరుతుంది..
నా సలహా ఏంటి అంటే వీడియోస్ ఆడవారు చేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది. వ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అమ్మ చేతి కమ్మని వంట కదా....
chintapandu pulusu posaka vegetables quick ga cook avvavu kada
బూరెలు kuda cheppandi plz
Please restaurant style kaju curry cheyandi and roti 😊
Okay andi
@@katasaniMadhavi okay 👍
Jantikalu chupinchandi makosam
th-cam.com/video/v_XuT64IEgY/w-d-xo.html
Chiken biryani cheyandi annayya
th-cam.com/video/OBGKknS9TwY/w-d-xo.html
మేము అల్లం వెయ్యము ఈసారి అల్లం వేసి ట్రై చేస్తా❤❤
Don't try with ginger&garlic,it's flavour was worst in charu.
Guntur lo me address ekada koncham chepthara
S v.n.colony Andi
@@katasaniMadhavi
Ano line andi me dhe koncham clear ga chepthara and only Tiffins a na ledha Currys kuda vunaya
@@sharonmavyaofficial tiffins Andi curry point thesesamu
7th line Sri Vishnu Sai tiffins Andi
అన్నయ్యగారు ఒకసారి ఈజీగా చేసుకునేలాగా జిలేబి మరియు జాంగ్రీ చూపించండి
Okay andi
Function style sambar vedio kuda pettandi plss,vegetable pulaov function style chaala saarlu adiganu akkka cheyandi akka plsss
Okay andi
అన్నయ్య మీరు కుక్కర్ లో వెయ్యరా పప్పుని
Chekkapakodi chupinchadi
Okay andi
First view first comment uncle ,
TQ so much Amma
హాయ్ అక్క మీ ఛానల్ చూసి మేము కొత్తగా హోటల్ పెట్టుకున్నాను అయితే కొన్ని కొన్ని గట్టిగా వచ్చేస్తున్నాయి ఏదైనా పిండి మిగిలితే తెల్లారి ఎలా వాడాలో తెలియట్లేదు అక్క మిమ్మల్ని కొన్ని డౌట్లు అడగాలి అక్క మీకు ఇష్టమై నాకు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ అక్క మీ ఫోన్ నెంబర్ కొంచెం ఇవ్వండి please please reply
Meeru yekkada untaru
Allam velluli paste veyycha? Sir
Veyakudadhu...andi
Ok thank you mam
గురువుగారు ఆంధ్ర స్టైల్ కాదండి
అల్లము మరియు బెల్లము 2 వేయ రండి పప్పు చారులో
బెల్లం కొన్ని ప్రాంతాల్లోనే ఇష్టపడతారు అండి ఎక్కువ ప్రాంతాల్లో బెల్లం వేసుకోవటం ఇష్టపడరు
" పప్పు చారు చూడ ముచ్చటగా
ఉంది మరి!. మీ మాటతీరు మమ్ములను
మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి!. మీ మాటల్లో
ధ్వనిస్తున్న వింపైన ఓర్పు , సహనం
మరియూ స్వచ్చత లు
మీ రెసిపీలంనీనూ ప్రత్యేక హోదా
తెచ్చి పెడుతున్నాయి!. ఇక మీదట
అందరి విమర్శకుల
నోర్ళుకు విశ్రాంతి తథ్యం !! ".
....... కోట్లాది ముక్తకంఠం (కలం పేరు ),
గుంటూరు.
ఇంచుమించు సేమ్ ప్రాసెస్ - కాకుంటే బెల్లం, అల్లం వేయరు మా ఇంట్లో - సాంబార్లో మాత్రం బెల్లం, అల్లం వెల్లుల్లి ముద్ద ఇంగువ,వేస్తారు
Meedi Guntur aa andi
Avunandi
Vada curry please
Okay andi
It is not an unseen new recipe but routine one. 😂😂😂
Big smile......😂
Pappu chaaru ante ida , idi naaku samabar chesinattu undi , except sambar power everything is the same.
Hai akka
Hii sister
సాంబర్ చేయండి అన్న
PLEASE TRANSLATE IN HINDI++++🎉🎉🎉
Ginger is not used in Pappu Charu.
Hai akka బాగున్నారా
Fine sister meeru
@@katasaniMadhavi fine akka dinner chesara work అయ్యిందా
@@Meeomitha4321 hotel work ayipoymdhi sister video editing chesthunnanu..రేపటికి fish pulusu video
Gn sister
Paapu naana peeti boli chailikadha kaani meeru chailedu
Ma hotel work అయిపోయే సరికి లేటు ayindhamdi టైం సరిపోక nanapettakumdane udikimchamu anthe andi
పప్పు చారులోకి అల్లం బెల్లం ఎవరైనా వేస్తారా ... మీకు వ్వూస్ రావడంకోసం జనాలని పిచ్ఛివాళ్ళని చేస్తూన్నారు
మాటలు ముందే ఎందుకండి...వండుకుని తిని చెప్పండి...నాకు వ్యూస్ కోసం అబద్ధం చెప్పాల్సిన అవసంలేదు...నాకు వచ్చే యూట్యూబ్ డబ్బులతో వికలాంగులకు అన్నం పెడతాను 100 మందికి నాకు ఒకసారి వచ్చాయి డబ్బులు...లాస్ట్ మంత్ పెట్టాను వీడియో ఉంది చూడండి ఈ మంత్ కూడా పెడతాను...పది మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఛానెల్ పెట్టాను...మీరు అల మాట్లాడకండి...చేతనైతే హెల్ప్ చేయండి వీడియో చూసి 🙏🙏
ఉప్పు..పులుపు రుచి తెలియడం కోసం బెల్లం కొంచెం మేము అందరం కూడా వేస్తూ ఉంటాం
అల్లం వేస్తే ఆ ఫ్లేవర్ వేరే లోవెల్ లో ఉంటుంది
🎉నేను sixty plus అమ్మా..
నాకు వంటచేయడం చాలా ఇష్టమైన వ్యాపకం..ఈమధ్యనే మీ చానల్ చూడడం మొదలు పెట్టి కొన్ని ఐటెమ్స్ చేశాను..మాయింట్లో వారికి చాలా నచ్చినవి.. మీరు ఇలాగే చక్కని రెసిపీస్ చేస్తూ కొత్తగా వంటచేసే వారికి కూడా
బాసటగా ఉండాలి..
ఈ మీ ప్రయాణంలో అసూయతోనో..అజ్ఞానంతోనో ఎన్నో అవాంతరాలు సృష్టించడం చాలా సహజం.
వాటన్నింటినీ అధిగమిస్తూ
అభివృద్ది పథంలో కొసాగాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులతో ఆకాంక్షిస్తున్నాము.🎉
585 లైక్
TQ thammudu
Velluli unda enti ademaina Laddu na gadda anandi
Laddu ni meeru unda antara.... ooho maku teledhamdhi meekade నేర్చుకోవాలి మరి
Mirchi prativa car rental property management
Pappu charu kadhu idhi sambar andi
pappu charru kadu that is pulusu
Hii 💖💖
80% అంటే యంత సేపు వుండికించాలి
2nd lihke
TQ Andi
Non veg eating is a sin.so don't teach nonveg.sarena my friends
Evaru andi cheppindi sin ani... Papam ani anukunte devudu andarini Brahmins gane puttinchevadu kadha.. meeru thinakandi chudakandi...
Meeru chudatam kuda SIN ye
Very regular not special Ap people know this method
మధ్యలో నువ్వు ఎందుకు మ్యూజిక్ చేస్తావు అమ్మ మీ మామయ్యతో
Meeku ardhamavvalani…nenu coments ki reply iche pani undadhani
Andhra lo allam veyaru, talimpu lo veluli vestaru ante😊
Yes exactly
Puri curry video