48:07 ప్రేమించేటప్పుడు , కామంతో చూసి ఇష్టపడినప్పుడు గుర్తుకు రాలేదా జాతకాలు కలుస్తాయా లేదా అనేది. మంచి జరిగితే ఎలా ఉన్నా నో ప్రాబ్లమం , అదే చెడు జరిగితే మాత్రం ఎక్కడలేని అనుమానాలు మూడనమ్మకాలు గుర్తుకు వస్తాయి ప్రతీ ఒక్కరికీ.
15.10.24 after noon 2 clk movie chustu కామెంట్స్ chadivanu కొందరు బావుంది అన్నారు మరి కొంత మంది బాగాలేదు అన్నారు ఏముంది అని full movie చూశాక నా అభిప్రాయం ప్రకారం ఇది నాగబాబు నటించిన సీతామాలక్ష్మి daily seriol ల ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మంది ఇలా చేస్తున్నారు అని చూపించారు కానీ అందరూ అలా ఉండరు.... నాకైతే movie నచ్చింది పూర్ణ గారు ఆక్టింగ్ కూడా....
అప్పట్లో తలంబ్రాలు, ఆహుతి తర్వాత అమ్మాయి కాపురం లాంటి చిత్రాలు ఒక ట్రెండ్ సృష్టించ్చాయి చాలా రోజులకు ఇంత మంచి చిత్రం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది..... పైన రొమాంటిక్ అని పెట్టారు నేటి జనరేషన్ కోసమేమో కానీ దానితో పాటు హీరోయిన్ ఒరేంటెడ్ పెట్టండి మా జనరేషన్ కూడా చూస్తారు అర్జున్ బాగా చేసావ్ నాటి రాజశేఖర్ ను గుర్తుకు తెచ్చావ్
ఆ జ్యోతిష్యుడు చెప్పగానే.... ఈమే ఆప్పుడే వాణ్ణి అక్కడే ఆప్పుడే చంపకుండా... పాపం చేయడానికి రెడీ అవ్వడం ఏం బాగాలేదు. చండాలంగా ఉంది! ఇదే ఈ సినిమాకి మైనస్. ఈ సినిమా... బయట ఏన్ని కుక్కలున్నాయో మనకు తేటగా చూపించింది. అందుకే, మన స్నేహితులు పరాయి స్త్రీలను మనముందు అలా చూస్తే, అక్కడే వారిని ఖండించాలి. అదే ఈ సమాజానికి మనవంతు సాయం. "పరాయి స్త్రీ ని తల్లిలా గౌరవిద్దాం, సొంత భార్యతో మాత్రమే సుఖిద్దాం!" 🙏
అసలు పరాయి మగవాడిని ఇంటికి తీసుకురావడం, పరాయి మగవాళ్ళు ఇతరుల ఇళ్లకు వెళ్ళడం కూడా తప్పు. ఎందుకే స్త్రీ నీ బంగరం లాగా భద్రంగా దాచుకోవాలి. రక్షణ కల్పించాలి. పరాయి ఆడవాళ్ళ మీద కన్ను ప్రతీ మగవాడికి ఉంటుంది. అదే మంచిది కాదు.
ఈ సినిమా ఇప్పుడే చూశా ఒరేయ్ డైరెక్టర్ ఆడదాని శరీరం కాదురా అనుభవించేది తన మనసు సొంతం చేసుకోవాలా ఆడదే కూడా తప్పు చేయాలనుకుంటే? ఏ మగవాని తరం కాదు.🧕 స్త్రీని గౌరవిద్దాం 🙏🙏🙏
సర్వసాధరణంగా పూర్ణాగారిని చూస్తే మగపుట్టుకపుట్టుకపుట్టిన ప్రతోడికీ ఒకరకమైన ఫీలింగ్ ఉంటుంది కానీ ఈసినిమాలొ లీనమైతె పూర్ణగారికి ఒక(తండ్రిలాగో,ఒక అన్నలాగో) ఊహించుకోక తప్పదు! ఏంటో ఈ సినీమాయాజాలం?
Sudharamma nuvvu excellent acting cheshnavu oka aadadhi thiragabadithe oka aadhiparashkthi vugraroopam Atluntadho chaala manchiga supinchidu director thanks for your all acters wishes
INSTA LO CHUSI VOCHINA VALLU NTHA MANDHI 😂😅
Nenu bro
Yes
Nenu
Its me brooo
Neenu.....
2025 loo e movie chuse vallu like kottandi
Heroine gurinchi e movie chusina vallu oka like vesukondi
"పరాయి స్త్రీ ని తల్లిలా గౌరవిద్దాం, సొంత భార్యతో మాత్రమే సుఖిద్దాం!" 🙏
@@ravi20688 patthitha bro nuvvu
Manchi mata ni cheppav nee comment chusaka happy ga undhi
Super 👌 brother..
Caption 💯💯💯💝💝💝🙏🙏🙏
Excellent Movie.
That's the Woman.
Sha is the Goddess of Creation 💓💐🙏
కామెంట్స్ చదవడానికి వచ్చినవాళ్లు ఒక లైక్ చేయండి
Why
Comment chudataniki leka comment pettadaniki vacham, like kottadatini raledu
Hiii😊😊
@@SushilKumar-wq6bn 🙋♀️
Like chala ?
48:07 ప్రేమించేటప్పుడు , కామంతో చూసి ఇష్టపడినప్పుడు గుర్తుకు రాలేదా జాతకాలు కలుస్తాయా లేదా అనేది. మంచి జరిగితే ఎలా ఉన్నా నో ప్రాబ్లమం , అదే చెడు జరిగితే మాత్రం ఎక్కడలేని అనుమానాలు మూడనమ్మకాలు గుర్తుకు వస్తాయి ప్రతీ ఒక్కరికీ.
Suparo supar movie matram excellent 👌👌👌👌👌
Nice movie, character is important ,
She is so cute and innocent 😊❤
Hi
Aadi cute endi ra pandi la vundi kamam to kalu musukupoya ante ide nemo 😂
మూవీ సూపర్ గా ఉంది, ❤
Poorna garu acting vera level super ❤❤❤❤❤
Good movie manchi Pani chesindi he deserve it
I completely agree with you
Yes. అలాంటి వాళ్ళను బతకనియ్యకూడదు. చంపటమే సరైన పని
29:02 super express 😂😂😂😂
Tq sri balaji movies you tude channel
Good message echharu ee samajaniki🙏🏼💐🤝
సినిమా చాలా బాగుంది.
Future generations ki the best movie
So beautiful poorna garu your acting also super 👌 🎉
Very good sundary good 👍 dicision ❤❤👍
Good message. It's nice movie
Nice character....of poorna garu
15.10.24 after noon 2 clk movie chustu కామెంట్స్ chadivanu కొందరు బావుంది అన్నారు మరి కొంత మంది బాగాలేదు అన్నారు ఏముంది అని full movie చూశాక నా అభిప్రాయం ప్రకారం ఇది నాగబాబు నటించిన సీతామాలక్ష్మి daily seriol ల ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మంది ఇలా చేస్తున్నారు అని చూపించారు కానీ అందరూ అలా ఉండరు.... నాకైతే movie నచ్చింది పూర్ణ గారు ఆక్టింగ్ కూడా....
😊
25-10-24 nenu chusa nenu kuda afternoon aa chusthunna matching
May i know where are you from
💐🙏
Hi
@@RajeswariM-nr2qg hello 👋 hii
IE movie lo unna story Naku jarigindhi😮
Meru champay sara
Dr. Dharmaraju movie telugu upload cheyandi please vijayasethupati fans request cheste oka like
I love that. Movie, I love vijju also
Hi@@meeaadabidda6126
Undi telugulo
My favorite hero vijji❤
Eagle moviez channel lo vundhi
అప్పట్లో తలంబ్రాలు, ఆహుతి తర్వాత అమ్మాయి కాపురం లాంటి చిత్రాలు ఒక ట్రెండ్ సృష్టించ్చాయి చాలా రోజులకు ఇంత మంచి చిత్రం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది..... పైన రొమాంటిక్ అని పెట్టారు నేటి జనరేషన్ కోసమేమో కానీ దానితో పాటు హీరోయిన్ ఒరేంటెడ్ పెట్టండి మా జనరేషన్ కూడా చూస్తారు అర్జున్ బాగా చేసావ్ నాటి రాజశేఖర్ ను గుర్తుకు తెచ్చావ్
Ee okka comment chaalu... Ee movie chudaali anpinchndhi.... Pin cheyandi ee comment ni
Rdhdgjff
@@ASRVIDEOSSS
S, nenu kuda chudalanukuntunna, ఇప్పుడే
ఆ జ్యోతిష్యుడు చెప్పగానే.... ఈమే ఆప్పుడే వాణ్ణి అక్కడే ఆప్పుడే చంపకుండా... పాపం చేయడానికి రెడీ అవ్వడం ఏం బాగాలేదు. చండాలంగా ఉంది! ఇదే ఈ సినిమాకి మైనస్.
ఈ సినిమా... బయట ఏన్ని కుక్కలున్నాయో మనకు తేటగా చూపించింది.
అందుకే, మన స్నేహితులు పరాయి స్త్రీలను మనముందు అలా చూస్తే, అక్కడే వారిని ఖండించాలి. అదే ఈ సమాజానికి మనవంతు సాయం.
"పరాయి స్త్రీ ని తల్లిలా గౌరవిద్దాం, సొంత భార్యతో మాత్రమే సుఖిద్దాం!" 🙏
అసలు పరాయి మగవాడిని ఇంటికి తీసుకురావడం, పరాయి మగవాళ్ళు ఇతరుల ఇళ్లకు వెళ్ళడం కూడా తప్పు.
ఎందుకే స్త్రీ నీ బంగరం లాగా భద్రంగా దాచుకోవాలి. రక్షణ కల్పించాలి.
పరాయి ఆడవాళ్ళ మీద కన్ను ప్రతీ మగవాడికి ఉంటుంది. అదే మంచిది కాదు.
చివరి తండ్రి డైలాగ్ దరిద్రంగా ఉంది నువ్వు చావు ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అని . సినిమా బాగుంది
సూపర్🙏🙏 ఇలాంటి మూవీస్ పెట్టకండి 🤣🤣
Indhulo mi comment comedy bagundhi😅
Indhulo mi comment comedy bagundhi😅
We all are waiting for sundari 2
ఇన్ని ఇయర్స్ తర్వాత తెలుగులో రిలీజ్ చేసారు థాంక్స్ ❤❤❤
Wow super msge icharu society ki 👏 😊
నైస్ మూవీ
Nice movie,future లో yuvatharaniki useful
Superb movie excellent story and superb directions and actress awesome hero also thrilled......nice very nice
Unexpected climax its really nice movie
Very nice movie, poorna mam acting is really nice very good. Every one should watch this movie
Woww,, what a script,, ❤❤
Movie superb ❤
మనం బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నట్టు మీ అన్నలకి చెప్పొద్దు మనల్ని తప్పుగా అనుకుంటారు చెప్పకండి యొక్క విషయం మాత్రం మనిద్దరి మధ్య ఉంచండి ఈ విషయం సరేనా హీరో
Super movie 😢😢 bagunfii
ఈ సినిమా నేను 01.10.2024 రాత్రి 10:54 కు చూస్తున్న
మరి మీరు?
Nen iippude chustunna
Nenu download chesukundamanukuntunna@@mohammadmurad276
03/10/24 12.30 am
3 . 10 .24 5:24pm ku chusthunna
1.23am
Arjun bro acting chimpesadu
😢T
Xxx
ఈ సినిమా ఇప్పుడే చూశా ఒరేయ్ డైరెక్టర్ ఆడదాని శరీరం కాదురా అనుభవించేది తన మనసు సొంతం చేసుకోవాలా ఆడదే కూడా తప్పు చేయాలనుకుంటే? ఏ మగవాని తరం కాదు.🧕 స్త్రీని గౌరవిద్దాం 🙏🙏🙏
సూపర్ గుడ్ మెసేజ్ మూవీ
మూవీ చాలా బాగుంది
Hero and hero in booth are good action good and all so door movie ❤❤❤
heroin did very perfect for hero.
సూపర్ తల్లిదండ్రులు
Super ❤
Weast thalli thandrulu....chachi po antunnaru... problems lo kuda yem help cheyyaledhu...weast family...Purna super acting 😊
Adapilla pelli ayite ontari prayanam tappadu evaru support cheyaru enduku pelli chestaro ardam kadu
🙌🙌👍
కొంతమంది విషయాలు రియల్ గా జరుగుతున్నాయి పబ్లిక్ గా మాట్లాడితే తప్పు కదా
👍👌
Arjun and poorna gaari acting superb
Nice movie correct ga chesindi
Chela bagundi 😢
Super movie
Enta deep friends ina sare inti gate datanivvakudadu....that is concept
Good movie 👏👏👏👍
👌👌👌👌👌
Super 🎉 movie
Bagundi
Super good movie 🎥😢
Movie bagundi 😢 please respect ladies girls
❤ kavitha
Arjun ❤❤
Movie bavundi but Arjun ni negative role lo chudalekunnam... Arjun diehard fan here❤ poornima ma'am is always gorgeous 😍...story is superb ❤
super ga vundi naxt kosam వెయిటింగ్
Insta lo reel chusi vacchina vaalu entha mandi😅😂
Alanti barthani champadame correct.super
Very nice movie 👍👌🏿
Continues part kosam anta madhu waiting
❤❤❤❤❤❤❤
Next part also we need
సర్వసాధరణంగా పూర్ణాగారిని చూస్తే మగపుట్టుకపుట్టుకపుట్టిన ప్రతోడికీ ఒకరకమైన ఫీలింగ్ ఉంటుంది కానీ ఈసినిమాలొ లీనమైతె పూర్ణగారికి ఒక(తండ్రిలాగో,ఒక అన్నలాగో) ఊహించుకోక తప్పదు! ఏంటో ఈ సినీమాయాజాలం?
Tq
1:18:00 అందరికీ కావలసిన సీన్
Sudharamma nuvvu excellent acting cheshnavu oka aadadhi thiragabadithe oka aadhiparashkthi vugraroopam Atluntadho chaala manchiga supinchidu director thanks for your all acters wishes
Excellent movie,arjun ilanti character chesthadani anukola
1:18:00
Tq man ❤
Very good girl
E laanti girl wife ga vasthe chalu happy
super twist......
😥naku e movie chusaka chala bayam vesindhi pelli ayyaka ila untadha ani ayna ila kakapoyna pelli ayna tarvtha husband wife madya chala godavalu vastay kalsi untaru kani boyslo chalavarku barthaki emaina annitiiki aadadhanni karanam chestaru, poorna character indulo chala innocent kani pelli ayyaka thanaki telyakundane thana life mottham maripoindhi darunamga,, paga daniki kuda ilanti paristhithi rakudadhu
1:27:27 😂😂😂😂
Good
Dorakuna etuvanti seva movie upload cheyyandi bro please
Arjun acting super ❤❤❤❤
Fb lo chusi movie kosam antha Mandi vacharu oka like veskondi 😅
Super 👍
Nc movie
achha hai film
Screen play bhagundhi
Super movie sundari is correct but heroki aa character asalu nachaledhu
heroin
acting
Super❤❤❤❤
Super
Elanti parents vunnathakalam aadapilla yedustu vundakundadu yedirinchi munduku vellali
Bittu Mukyam Biguluuuu
My reyal life😢😢
@@skyhanujaofficilalive బాగా జోక్ చేసింది కదూ 😂😂😂😂😅
@@skyhanujaofficilalivenv antha baguntVa yenti
Ah parson ni antunv
Movie chalabagumdi