ఈ age వాళ్లని కొంచెం బాగా అలోచించి జాయిన్ చేసుకోండి అమ్మ జాగర్త వైఫ్ వెళిపోతే కొడుకు ఉన్నాడు అన్నారు గ కస్టపడి పని చేసే కొడుకుని పెంచుకోవచ్చు he మిస్టేక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు మీకు తను
Sairam Amma. Meeru aa person ni cherchukovadhu. Chustuntene telustunnadi athani mentality. Meeru kori samayalu thechhukovadhu. Ippudu meeru mee family prashantamuga unnaru. Swamy blessed you and your family.
Akka meeru chestunna seva chdla great 👍 👌 Meeru happiga undalani korukuntanu..Naaku mee adhrsmam ku ravalani undi please epudu ravali cheppandi nenu chala.kastallo unnanu..God will help you akka..
Amma namasthe. E age vallu vaddu madem. Hyd lo chala works unnai. E daina shop lo security ga undocu. Meeru athanni unchali anukunte goshalalo unchandi. Oldaged people tho vaddu. Family disturbing vallu frustration lo untaru. First he has to give medical fitness n police antecedent report from hyd.then notice him in chittoor police.
మేడం నమస్కారం నా పేరు సురేష్ సొంత ఊరు వరంగల్ జిల్లా ప్రస్తుతం ఇప్పుడు ఉండేది హైదరాబాద్ తుర్కయంజాల్ పనిచేసేది పెయింటింగ్ వర్క్ భార్య లేదు చనిపోయింది పిల్లలు లేరు 12 సంవత్సరాల నుండి ఒంటరిగానే ఉంటున్నాను ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏదో ఒక ఆశ కలుగుతుంది అందుకొరకు ఈ విధంగా తెలియజేస్తున్నాను నాకు 50 సంవత్సరాలు మేడం మంచివాన్ని అని చెప్పడం లేదు చూస్తే అర్థమవుతుంది కొద్ది రోజులు నమస్కార మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Seva cheyadam oka yethu ayethe eelanti vi inkoyethu amma kani eethani paristhiti chusi aa thalli me dhagara ayethe baguntaru anipenche aa thalli me dagaraku pampinchi untaru thalli kada yeppudu bidda keshemam kodutundi kada but nakemo eethanu family problems tho full distram ayinattu anipinchindi yedi yemina me manchi manasutho think chestharu ga amma god bless all
భాధ్యత గల మగాడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు తను బ్రతికి తన మీద ఆధార పడిన వాళ్ళను brthikinchukoogaladu....75 వాళ్లకి ఆశ్రమం అవసరం...అది కూడా తప్పని పరిస్థితుల్లో
ఆ మనిషిని చూస్తుంటే యోగ్యుడు అనిపించటం లేదు.మాటలు నమ్మేటట్టు లేవు. ఆ age లో ఆశ్రమం లో వుండటం ఏమిటి? వుండే వాళ్ళకు అంకిత bhaav వుండాలి.అలాటి మనిషి గా అనిపించటంలేదు అమ్మా!
There are so many old age homes in Hyderabad city and around. You would have asked him why he had chosen your ashram only. He told that he wanted to choose your ashram because it is distant from HYD. Please observe his way of behavior at ashram.
Hii Amma Namaste biyamu పాయసం బాగున్నది మేము అశ్రేమముకు ఒక సారి vachenamu మీరు లేరు సార్ కల్ చాపిస్తను అని అన్నారు కానీ మీరు చేయలేదు మేము10 మంది. ఫ్రెండ్స్ చందనప్రియ s h g sabulamu వచ్చినాము కాల్ చేయండి lLakshmi Lakshminagar palamaner
Think once amma, old age peoples is not mingle that person. He is really work mind provide out side employment. . Your intention very good but suffering old age persons. He want any job will be provided salary 9 to 10 k thirupathi or chittore dist...... god bless you amma ...keep it up
Edaina work chusukoni verega undochhu kada. Leda hyd lo above 50 yrs vaallaku marriage chestharu ala chesukoni vere kaapuram pettu. Ninnu chustha badha vesttundi kaani society emantundhi aalochinchu brother.
అమ్మ రిస్క్ తీసుకోకండి, నాకు ఎందుకో తను మాట్లాడే విధానం నచ్చలేదు, బాధ్యత తెలిసిన వాడు అయితే తన తల్లి ని వదిలేసి రాడు, జాగ్రత్త అమ్మ
ఒక అవకాశం ఇస్తున్నారు మంచి మనసుతో.. అతను సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూద్దాం
అలాంటి వాళ్ళను చేర్చికోవద్దు అమ్మ.oldage హోమ్ కాబట్టి వృద్ధులను జాయిన్ చేసుకోండి.
తల్లిని చూసుకోవడం లేదు
భార్యను ,పిల్లల బాధ్యత తీసుకోవడం లేదు
ఈ మనిషి లో కుదురు లేదు
ఈ వయస్సు వాళ్ళని తీసుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం
అమ్మ మీరు ఏది చేసినా మాకు 100% నమ్మకమే
🙏🏻🙏🏻 అమ్మ సూపర్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం అందరికీ ఉపయోగపడే లాగా ఉంది తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
అమ్మ మీరు చాలా మంచి పని చేస్తున్నారు.... ఆ భగవంతుని అనుగ్రహం లభించాలి... ❤️❤️❤️❤️
అమ్మ ఇలాంటి వారిని ఎందుకు తీసుకుంటున్నారు అమ్మ మీరు వెనక ముందు చూసి తీసుకోండి అమ్మ
ఈ age వాళ్లని కొంచెం బాగా అలోచించి జాయిన్ చేసుకోండి అమ్మ జాగర్త వైఫ్ వెళిపోతే కొడుకు ఉన్నాడు అన్నారు గ కస్టపడి పని చేసే కొడుకుని పెంచుకోవచ్చు he మిస్టేక్ రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు మీకు తను
🙏🙏🙏 అమ్మ కు నిర్వచనం మీరు మీ సేవాభావం కు శతకోటి వందనాలు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
అతను పని చేసే రకం లాగా కనపడట్లేదు, నమ్మడం కష్టం 🙏
వృద్ధులకు సర్వీస్ చేయటం చాలా గొప్ప విషయం
Manjulamma...... Ethanu chala kstam lo vunnatlu vunnadu....... Present cheppa leka pothunnadu..... Mundhu mundhu me manchi thanam thelese chepptharu...... Manchi vadu kabbatte..... Me sahayam kosam vacchadu......
Edo doubt
Sairam Amma. Meeru aa person ni cherchukovadhu. Chustuntene telustunnadi athani mentality. Meeru kori samayalu thechhukovadhu. Ippudu meeru mee family prashantamuga unnaru. Swamy blessed you and your family.
మంచి మానవసేవ 60సంవత్సరాల వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది.
Hi amma meeru chalagoppaga alochincharu aravind gari vishyamlo and payasam super
అమ్మ మీరు చాలా మంచి పని చేశారు భగవంతుడి అనుగ్రహం మీ పైన ఎప్పుడు ఉండాలి,🙏🏻🙏🏻
You are great madam. Great job 🙏🙏🙏
Sweet Super ga chesaru....manjula garu......tq...yetha free ga happy ga unnaru...andaru....❤😊
..
అమ్మా మీరుచేసే మంచి కార్యక్రమం రోజూ చూ స్తున్నను మీ అశ్రమంలోచేరేదానికి మీ పెకేజ్ వివరాలు తెలియపరచండి బాలకృష్ణ నర్సాపూర్ పచ్చిమ గోదావరి
That men, in Old age home!
He is not good worker,
Why that wife left him!
Because he is not good Husband.
Mojulama garu kasta alochinch thesu koind jagartha 💐💐💐💐💐
Madam nice questions u have asked him very nice video
Akka meeru chestunna seva chdla great 👍 👌 Meeru happiga undalani korukuntanu..Naaku mee adhrsmam ku ravalani undi please epudu ravali cheppandi nenu chala.kastallo unnanu..God will help you akka..
మంజుల బాగున్నా రాపదికాలాలుమీరు.బావుండాలి.వృదులనుచాలలఒపికగాచూసుతునారు.ఈ.వైసులోవాళకితిండికంటేమాటఅదరణకావాలి.వాళ్ళ నుఅలాగేపేమతోపలకరించండిమీరుపెటినదానికనా.ఆరోగ్య ముగాఉంటారు
Goshalalo vunchandi madam..carpenting work vacharu kada..akada elago work nadustundi kada..akada edaina work chesukovachu
Ama miru mi hardworking super
Amma namasthe. E age vallu vaddu madem. Hyd lo chala works unnai. E daina shop lo security ga undocu. Meeru athanni unchali anukunte goshalalo unchandi. Oldaged people tho vaddu. Family disturbing vallu frustration lo untaru. First he has to give medical fitness n police antecedent report from hyd.then notice him in chittoor police.
Miru correct ga chepparu 🙏
U r correct
Yes
Yes u r right
Amma Sarileru Nikevvaru ❤❤❤
Good morning madam
Seen the video. I like the service.. Because service to others is nothing but service to God.
E sweet Nenu konni sarlu chesanu
సూపర్ 👌
Biyyam payasam different ga chesaru .try chesthanu nenu kuda👍👍👍
అమ్మ నివ్వు నిజంగానే దేవతవి ఆదేవుడునిన్ను చల్లగాచుస్తాడు అమ్మ
Meru great nijanga elantivalu kuda chustunatu
amma.vadu.chala.faredga.vounaddu
Medam Naku nammakam Leadu athani pina. Risk tiskovadhu. Manchi ga vuntey manchindi. Athanu manchiga undalani korukuntunnanu.
దేవుడు ప్రతి మనిషి బ్రతకడానికి రెండో ఛాన్స్ ఇస్తాడు, మీకు కూడా ఇచ్చాడు ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి
ఒక్క అవకాశం....ఈ మాట ఎక్కడో విన్నట్టు వుంది..take care Madam
Nice video, I frequently prepare paal payasam
Please athanni pettukokandi athaniki pani chese uddesyam ledu heartful ga ledu.Athanni pampincheyandi.
Amma Meru ani alochinchae chestaru manchikorataru kani keedu enchi melu cheyali ani naaa feeling
మేడం నమస్కారం నా పేరు సురేష్ సొంత ఊరు వరంగల్ జిల్లా ప్రస్తుతం ఇప్పుడు ఉండేది హైదరాబాద్ తుర్కయంజాల్ పనిచేసేది పెయింటింగ్ వర్క్ భార్య లేదు చనిపోయింది పిల్లలు లేరు 12 సంవత్సరాల నుండి ఒంటరిగానే ఉంటున్నాను ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏదో ఒక ఆశ కలుగుతుంది అందుకొరకు ఈ విధంగా తెలియజేస్తున్నాను నాకు 50 సంవత్సరాలు మేడం మంచివాన్ని అని చెప్పడం లేదు చూస్తే అర్థమవుతుంది కొద్ది రోజులు నమస్కార మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
You are Great amma 🙏🙏🙏
తనను పూర్తిగా నమ్మవద్దు జాగ్రత్తగా గమనిస్తూఉండమ్మా.
Give him more work he is so young.he has to work hard in this age
Athadini chersukovdhu Amma 😮
Seva cheyadam oka yethu ayethe eelanti vi inkoyethu amma kani eethani paristhiti chusi aa thalli me dhagara ayethe baguntaru anipenche aa thalli me dagaraku pampinchi untaru thalli kada yeppudu bidda keshemam kodutundi kada but nakemo eethanu family problems tho full distram ayinattu anipinchindi yedi yemina me manchi manasutho think chestharu ga amma god bless all
Sorry to say Amma, e age vallanu join chesukovaddu amma.
Amma vadhu pettukokandi
Manjula kadigina biyyanni neyyi vesi veyinchi appudu maruguthunna palallo books vesi udikinchi tharuvatha sharkara vesthe 👌👌 .nenu yenni palu posthunnamo anlo palu 3 vanthulu neellu 1 vanthu vesthe adurs.
Amma kotha person meeku problem kaavachunemo alochinchukondi Amma. Be careful about that new man.
Good morning.manjulagaru.carct.dasishan teesukindu
Madam you are doing good job.
I really appreciate you mdm
Amma meru bagundali
Madam please don't take risk and speak with his brothers
Chinna vallu elavuntaro teliyadu baga telusu koni cherchuko manjula manchi peru vunna asramam cherupu ko vaddu meru cheppinatlu koddirojulu chusi bagunnadu anu konte vudani vvali god bless you
Jagrata ...Madam Garu
భాధ్యత గల మగాడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు తను బ్రతికి తన మీద ఆధార పడిన వాళ్ళను brthikinchukoogaladu....75 వాళ్లకి ఆశ్రమం అవసరం...అది కూడా తప్పని పరిస్థితుల్లో
Plz madem vadhu alati valani petukovadu
Amma ayana elanti varo kidding Romulus vunchukoni chudandi.anil babuki todu vuntadu baga vunte lekunte pampeyavachhu..
Madam, kindly don't use food colors... Food colors are very harmful... Colour lekundane... Payasam manchi color vastundi kada...
Radhakrishna appa return vachesada amma
Meeru chestunna sevaku aa Laxmi Narayanudu parvathu parameeshwarilu meeanni vidhaala sahakarinchi manchi aarigyani prsadinchalani amma kali matha devi tho prarthana chestu. Vijahi Bhava.
Amma miru. Age 60 pynabadinavarini, elaati work cheyaleni vaarini and anadhalayana vaarini maathrame join chesukondi, Amma miru risku thisukokandi
ఆ మనిషిని చూస్తుంటే యోగ్యుడు అనిపించటం లేదు.మాటలు నమ్మేటట్టు లేవు. ఆ age లో ఆశ్రమం లో వుండటం ఏమిటి? వుండే వాళ్ళకు అంకిత bhaav వుండాలి.అలాటి మనిషి గా అనిపించటంలేదు అమ్మా!
SUPAR AMA🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Vadiki appudu ado okati pani cheppandi
Incredible is your mission.
Madam ur great Amma, sorry ela chepthundhuku.
100/. No. No not really sure madam 👌 🙏🙏🙏🙏🙏
What is heppan?
I am from Guntur district. I view almost all your videos. Me too wish to visit you. Thanks and regards.
There are so many old age homes in Hyderabad city and around. You would have asked him why he had chosen your ashram only. He told that he wanted to choose your ashram because it is distant from HYD. Please observe his way of behavior at ashram.
Correct
S
Super mam meru
Athaniki Hyderabad lo chesukovadaniki work leanattu .akkadi varaku vachadu ..meadam
మీరు మాట్లాడుతుంటే తను ఎటో చూస్తూ మాట్లాడుతున్నాడు.కొంచెం ఆలోచించాల్సిన విషయమే.
Namastya medam🙏🙏
Koncham think cheyandi madam eee age lo athanuku ashram avasaram leydhu
Good morning Manjula garu ❣️❣️❣️❣️❣️❣️
అమ్మా.. మీకు హృదయ పూర్వక నమస్కారాలు.
Payasam super amma 👌🏿👌🏿👌🏿👌🏿
Payasam super amma Bhuvaneswari👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Okka avakasham icchi choodandi manjula madamgaru
Only oldage valaku matrame chances evvandi risk lo padochu meru.mother vunnapudu ekkada yandhuku athanu.
Hii Amma Namaste biyamu పాయసం బాగున్నది మేము అశ్రేమముకు ఒక సారి vachenamu మీరు లేరు సార్ కల్ చాపిస్తను అని అన్నారు కానీ మీరు చేయలేదు మేము10 మంది. ఫ్రెండ్స్ చందనప్రియ s h g sabulamu వచ్చినాము కాల్ చేయండి lLakshmi Lakshminagar palamaner
Athanni chuste doubtful character ga vunnadu....nammadagina vyakthi kademu. Send him back.
Give a chance to him madam try to understand his Problem meeru equal to God Madam
Think once amma, old age peoples is not mingle that person. He is really work mind provide out side employment. . Your intention very good but suffering old age persons. He want any job will be provided salary 9 to 10 k thirupathi or chittore dist...... god bless you amma ...keep it up
NAMASKARAM THALLI MI KU VANDHANALU THALLI
Edaina work chusukoni verega undochhu kada. Leda hyd lo above 50 yrs vaallaku marriage chestharu ala chesukoni vere kaapuram pettu. Ninnu chustha badha vesttundi kaani society emantundhi aalochinchu brother.
Ippude itanu unnada Amma asramam lo yeppudu kanpinchaledu
Madam garu only old age vallu unte baguntundi please
God bless you akka
Hyd lo a pani dorakadu Amma
Meeru Chese seva super
Mam meru chesina Seva bahu goppadhi madam
Amma enko sari valla gurinchi enquiry chysi join chystuntay manchidi anipistundhi amma
Ekkadandi ee society.....?
What is present status? Is he continuing with Ashramam ?
Mi manchi manasuku droham chestaru Hani na bayam
Vadhu amma salary adugutunadu . Plzzz dayachesi vadhu .tappu ga anukokandi amma.avva Thatavalaki kuda ebbandhi ga untundhi .