ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

లెక్కల మాస్టర్ మోదీ👌 వామ్మో వోట్ షేర్ KDR చెప్పిన ఘనంగా చూడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 มิ.ย. 2024
  • #centralgovernment #BJPparty #politics
    #APelectioncounting #breakingnews
    #pleasehelpme #KrishnaDharmRakshana #KDR
    2019. 37.3 శాతంతో పోలిస్తే ఏడాది 0.7 మాత్రమే తగ్గింది. 2024. 36.6..
    303 నుంచి 240.. స్థానాలకు దిగజారింది. 63 స్థానాలు తగ్గాయి..గత ఎన్నికల్లో 19%..సాధించిన కాంగ్రెస్ పార్టీ. 2024. ఈసారి మాత్రం 21. 2 శాతం ఓట్లు సాధించింది...
    అంటే 1.7 % ఓటు షేర్ మాత్రమే పెరిగింది.. కానీ 52 నుంచి 90 పెరిగాయి..
    తమిళనాడులో.2019లో బిజెపికి కేవలం 3.2 ఓట్ల శాతం మాత్రమే ఉండేవి..
    కానీ ఈసారి మాత్రం 11.2% పెరిగాయి అంటే.. 9% ఓట్లు పెరిగాయి...
    ఇక పంజాబ్లో 9.6% నుంచి 18.6 శాతానికి ఓట్లు భారీగా పెరిగాయి
    హిందూ సమాజానికి మేము ఎంత చేయగలిగితే అంత చేస్తున్నాం 🙏 సాటి హిందువుల రక్షనే దైవంగా జీవిస్తున్నాం 🙏
    ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
    కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR

ความคิดเห็น • 355

  • @kishor12302
    @kishor12302 2 หลายเดือนก่อน +170

    50 ఓట్లు కూడా పడని మా ఊర్లో సుమారు 700 ఓట్లు మోడీకి వేశారు కాంగ్రెస్ వాళ్ళ ఇచ్చిన 300 తీసుకొని

    • @TulasiPandiri
      @TulasiPandiri 2 หลายเดือนก่อน +4

      ఏ ఊరు

  • @mahanth9
    @mahanth9 2 หลายเดือนก่อน +79

    మరింత కసితో ధర్మ ప్రచారం కొనసాగాలి....... కచ్చితంగా రాబోయే రోజుల్లో జాతీయవాదం మరింతగా బలపడుతుంది జై హింద్ భారత్ మాత కి జై

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 2 หลายเดือนก่อน +95

    బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోలేదు, గెలిచారు. ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాంగ్రెస్ కు స్థానిక పార్టీల భిక్ష, అలాగే నీచుల ఎంగిలి మెతుకులు తిన్నందువలన 99 సీట్లు వచ్చాయి. ఇంక ఇతర దేశాల కుట్రలు చెప్పాల్సిన పనిలేదు.
    జై హింద్ జై శ్రీ రామ్ జై నరేంద్ర మోడీ జై. ....

  • @goullaveera4300
    @goullaveera4300 2 หลายเดือนก่อน +136

    అయినా కూడా హిందువులు మారలేదు అన్నయ్య

    • @yadullaprasad137
      @yadullaprasad137 2 หลายเดือนก่อน +5

      ఈసారి ఓటు షేరు పెరగాలి గా అన్నయ్యా

    • @srajjarapu
      @srajjarapu 2 หลายเดือนก่อน

      హిందువులు నేను, నాది నుండి మన హిందూ ధర్మం, మన దేశం అనుకుని బాధ్యతగా ఓట్లు వేయ్యాలి. ఖాన్గ్రేసు మరియు ఇతరుల వలన వచ్చే హిందువుల మీద దాడులు మొదలైన ప్రమాదాలను గుర్తుంచుకోవాలి.

    • @anandkaranam8464
      @anandkaranam8464 2 หลายเดือนก่อน +1

      Very very super thank you

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 หลายเดือนก่อน +122

    ఎవడైతే మతోన్మాదులు ఉన్నారొ వాల్లను ఎన్ కౌంటరు చేయడమే కరేక్టు

    • @nagarajukopparapu2796
      @nagarajukopparapu2796 2 หลายเดือนก่อน +3

      Evaru mathonmaadulu sootiga cheppu

    • @raju-mhds-123
      @raju-mhds-123 2 หลายเดือนก่อน

      @@nagarajukopparapu2796 pastors

    • @satheeshnandigama
      @satheeshnandigama 2 หลายเดือนก่อน

      క్రిస్టియన్లు ​@@nagarajukopparapu2796

    • @Abhai759
      @Abhai759 2 หลายเดือนก่อน

      Yes

    • @padmavathidevithota2530
      @padmavathidevithota2530 2 หลายเดือนก่อน +1

      gomathalanu hathya chesevallanu, desa drohulanu, jihaadilanu, encounter nu cheyyali, bharath mathski jai anani vaallanu,

  • @Sri-Satya
    @Sri-Satya 2 หลายเดือนก่อน +100

    మంచి విశ్లేషణ,కాని తురక లు చాలా,చాలా ఎక్కువ పెరిగిపోయారు..ఇది మరువకూడదు..

    • @pericharlasai7242
      @pericharlasai7242 2 หลายเดือนก่อน +11

      Every Hindu must have 4 children

    • @9291955
      @9291955 2 หลายเดือนก่อน +13

      అవును అందుకే uniform civil code రావాలి

    • @jaishreekrishna5438
      @jaishreekrishna5438 2 หลายเดือนก่อน

      ముస్లిమ్స్ లు ఖంగ్రేస్ కి పక్క వేస్తారు హిందూలు బీజేపీ కి వేయరు అదే తేడా పాపులషన్ ఎం కాదు

    • @Abhai759
      @Abhai759 2 หลายเดือนก่อน +1

      మన హిందువులం ఒకరు లేదా ఇద్దరం పిల్లల్ని కనుక్కుంటున్నా ముస్లిం కంటూనే ఉంటారు అందువల్ల ముస్లింస్ ఎక్కువ అయిపోతున్నారు

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 หลายเดือนก่อน +73

    తమ్ముడు మంచి విశ్లేషణ అందించి నందుకు ప్రత్యేక ధన్యవాదములు,, 🙏👌👍🙏 హెమాహేమీలమనేఆ10+22పార్టీలకన్నా233కన్నాప్రపంచంలోభారతదేశఔన్నత్యమ్ పెంచిగర్వంగాతలఎత్తుకొనితిరిగేలానిలబెట్టేసత్తాఉన్న⛳🛕బి.జె.పి⛳🙏గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటి చెప్పి శ్రీ నరేంద్ర మోడీజీ గారి గొప్ప సంస్కరణ గురించిచెప్పికొండంతధైర్యమ్ ఇస్తున్న నీకుమనస్ఫూర్తిధన్యవాదములేకాదునమస్కారములు జయహోమోడీజీజయహో 👌👍🛕⛳🙏👉💪🙌🙋

  • @vanishashikitchen4863
    @vanishashikitchen4863 2 หลายเดือนก่อน +69

    అన్న మీ మాటలు విన్న తరువాత చాలా బాధగా ఉండే నేను ఇప్పడు సంతోషంగా అనిపిస్తుంది. జై శ్రీరామ్ 🙏🙏

  • @vnageswararao5250
    @vnageswararao5250 2 หลายเดือนก่อน +24

    మీరు చెప్పే లెక్కలు బాగానే వున్నాయి.. మోడీ లాంటి ప్రధాని ఇంతవరకు ఇండియా ని పరిపాలించలేదు. పూర్తి మెజారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 2 หลายเดือนก่อน +14

    మీ అందరికి కృషి వల్ల ఇప్పుడిప్పుడే హిందువులు చైతన్యఒ అవుతున్నారు 🙏🙏🙏

  • @munisekhar44
    @munisekhar44 2 หลายเดือนก่อน +58

    ప్రతి ఒక్క హిందు బంధువు బాధ పడాల్సిన అవసరం లేదు మనము 100 ఏళ్ల నుచ్చి అధికారంలో ఉన్నాము. అయిన కూడా మనకు 240 సీట్లు వచ్చాయి అంటే ఇది గొప్ప విజయం అని చెప్పుకుందాము. మనకు ఎక్కువ దెబ్బ తగిలిన రాష్టం ఏదయినా ఉంది అంటే ఒకే ఒక రాష్ట్రము UP అక్కడ ఉండే హిందువులు యోగి గారి లాంటి గొప్ప నాయకుడు కాదు అని మన హిందువుల మీద కాల్పులు జరిపిన దొంగలకు ఓట్లు వేశారు అదే నేను జీర్ణించుకోలేక పోతున్నాను..✊🕉️🚩🙏🏻
    భారత్ మతాకి జై🇮🇳✊🕉️🚩🙏🏻
    జై శ్రీరామ్✊🕉️🚩🙏🏻
    జై మోడీజీ ✊🕉️🚩🙏🏻
    జై బీజేపీ ✊🕉️🚩🙏🏻

    • @narsingmegharaj558
      @narsingmegharaj558 2 หลายเดือนก่อน +5

      అక్కడి ప్రజలు మాఫియా రాజ్యం కోరుకుంటున్నారు

    • @todaymotivation2196
      @todaymotivation2196 2 หลายเดือนก่อน +3

      Same felling bro

    • @krishnaaya99
      @krishnaaya99 2 หลายเดือนก่อน +3

      ఈరోజు Aaj Tak న్యూస్ లో వచ్చిందిగా, ప్రతి మైనారిటీ, దళిత మహిళలకు ఒక లక్ష రూపాయలు ఇస్తామని Congress వాళ్లు forms ఇచ్చారు, వాళ్లు ఇప్పుడు Khangress ఆఫీసు దగ్గర లైన్లు కట్టారు. అయోధ్య రామయ్య కన్నా డబ్బులకి , ఉచితాలకు ఆశపడే హిందువులు వీళ్లు,shame on them. ఐనా కూడా overall గా BJP కి జస్ట్ 0.7% తగ్గడం చాలా గ్రేట్. జై శ్రీరామ్ జై BJP జై మోడీ జై యోగీశ్వర🙏🪷🚩

    • @BharatMatakijai1980
      @BharatMatakijai1980 2 หลายเดือนก่อน

      ఉత్తరప్రదేశ్ హిందువులకు విశ్వాసం లేదు

  • @sitayeleswarapu5255
    @sitayeleswarapu5255 2 หลายเดือนก่อน +35

    బహుశా తగ్గిన శాతం మంది ఈ 5 సం.లలో చనిపోయి ఉండొచ్చు

  • @kottethirupathi3683
    @kottethirupathi3683 2 หลายเดือนก่อน +37

    మాది పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల్ మా జిల్లాలో గోమాస శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు అయినా కూడా మోడీ మీద భక్తితో మేము రెండులక్షల 50 వేల ఓట్లను ఒక్క రూపాయి తీసుకోకుండా కోటర్లు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష గాని నా దూరాలోచన గాని లేదంటే ప్రలోభాలకు లొంగకుండా కేవలం మోడీ మీద ప్రేమ కొద్ది మాత్రమే ఓట్లు వేయడం జరిగింది ఇవన్నీ స్వచ్ఛమైన ఓట్లు

    • @srikanththalla2775
      @srikanththalla2775 2 หลายเดือนก่อน +3

      Super sir

    • @mnavaneetha4173
      @mnavaneetha4173 2 หลายเดือนก่อน +1

      Super❤

    • @user-de1vp8ol2v
      @user-de1vp8ol2v 2 หลายเดือนก่อน

      Very great 👍🙏. Elage Hinduvulanta okkatiga unadandi.

    • @Abhai759
      @Abhai759 2 หลายเดือนก่อน

      Super👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼qqqq

    • @ramanaraokodhati6536
      @ramanaraokodhati6536 2 หลายเดือนก่อน

      3లక్షల 50 వేలు

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 หลายเดือนก่อน +15

    జై శ్రీ రామ్ అన్న మరింత కష్టపడదాం భారత్ మాతాకీ జై జై జనసేన జై బిజెపి

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i 2 หลายเดือนก่อน +16

    4 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో రెండు సొంతంగా రెండు పొత్తుతో గెలిచినా ఏకైక పార్టీ బీజేపీ జయహో మోడీజీ 🚩

  • @subhash7588
    @subhash7588 2 หลายเดือนก่อน +6

    తమ్ముడు ఖచ్చితంగా అన్నామలై కుప్పుస్వామి గారి కి మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి అలాగే కేరళలో గెలిచి న ఆ సోదరునికి శుభాకాంక్షలు . ఒకటి మాత్రం నిజం యూపీ లో బెంగాల్ లో పంజాబ్ లో మహారాష్ట్ర లో రాజస్థాన్ లో ఉన్న కొంతమంది హిందువులు మోసం మోసం మోసం చేసారు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @VenkateshDupana
    @VenkateshDupana 2 หลายเดือนก่อน +10

    సూపర్ విశ్లేషణ kdr అన్న
    జై శ్రీ రామ్
    జై బీజేపీ
    జై pm modijj

  • @lakshmideviprasad2854
    @lakshmideviprasad2854 2 หลายเดือนก่อน +25

    మా లాంటి మోదీ అభిమానులు మాత్రం బిజేపి చెప్పింది కాబట్టి సైకిల్ కు ఓటు వేశాము లేకపోతే ఓటు ఎటు పనికి రాకుండా వేసెవాళ్ళము జై బీజేపీ 🚩🚩🚩

    • @manurinagaraju9986
      @manurinagaraju9986 2 หลายเดือนก่อน +1

      మీరు చెప్పింది అక్షరాలా నిజం.

    • @SaibabuAmujuri-vw1bs
      @SaibabuAmujuri-vw1bs 2 หลายเดือนก่อน +1

      నేను కూడా అంతే only bjp. కూటమి లో ఉన్నారు కాబట్టి tdp కి support చేశా. Only మోడీజీ. హర హర మహాదేవ్ 🚩🇮🇳

  • @hariharasynik636
    @hariharasynik636 2 หลายเดือนก่อน +13

    మీ వివరణ అభినందనీయం ధన్యవాదములు

  • @user-fb6kb6tx7b
    @user-fb6kb6tx7b 2 หลายเดือนก่อน +7

    జై KDR ✊, మీ వెంటే మేము

  • @9291955
    @9291955 2 หลายเดือนก่อน +12

    super విశ్లేషణ తమ్ముడూ నేను tension పడుతూ వుండినాను నీ vedio చూశాక ధైర్యం వచ్చింది థాంక్స్ మన దేశం ప్రపంచం లో గొప్పగా వుండాలి అదే నా కోరిక

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 2 หลายเดือนก่อน +6

    I accept you
    Jai SriRam 🙏🙏

  • @suryanarayanakanchumarti1489
    @suryanarayanakanchumarti1489 2 หลายเดือนก่อน +9

    మంచి విశ్లేషణ సేసితిరి.

  • @dathujugnak4382
    @dathujugnak4382 2 หลายเดือนก่อน +3

    ఏదేమైనా ఏపీలో హిందుత్వం పెరగడం చాలా మంచి విషయం

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 2 หลายเดือนก่อน +1

    నిన్ను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే బిజెపి బలహీనపడింది అనుకొని బాదపడుతున్న హిందూ బందువులకు నిజాలు తెలియజేసి సంతృప్తిపరచినందుకు అంటే బిజెపి కి పెరిగిన ఓటు శాతం లెక్కలతో సహా చాలా బాగా వివరించావు. మరొక్కసారి నీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @Babuu232
    @Babuu232 2 หลายเดือนก่อน +20

    Jay shree ram Jay BJP Jay modi ji🙏🚩🕉

  • @kondavetianji5599
    @kondavetianji5599 2 หลายเดือนก่อน +7

    జై మోడీజీ,జై ఎన్డీఏ కూటమి

  • @G.K_______77777
    @G.K_______77777 2 หลายเดือนก่อน +13

    సెక్యులర్ హిందువు గాళ్ళకి ఇంకొంతమంది మూర్ఖ హిందువులకి మరకలు తో తన్నించుకోవడం బాగా అలవాటు మరకలు తంతు ఉంటే గుడ్డలూడదీసుకుని పారిపోవడం ఈ మూర్ఖ హిందువులు తెలుసుకోలేరు ఇంకెంత కాలమో ఈ దౌర్భాగ్యం హిందువుల పరిస్థితి

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 2 หลายเดือนก่อน +5

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩 💯 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩

  • @RanjithKuna439
    @RanjithKuna439 2 หลายเดือนก่อน +19

    Jai shree Ram Jai Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx 2 หลายเดือนก่อน +17

    🎉
    ❤❤ఓం నమః శివాయ❤❤🎉
    జైబీజేపీ జైహింద్ జైభారత్ మోడీగారు ఇప్పుడు మరింత కష్టపడవలసి ఉంటుంది 73-74 వయసు ఉన్న మోడీగారు భారతదేశం కోసం కష్టపడుతుంటే మన హిందువులు ఫ్రీ పథకాలకు ఆశపడి ఇంకా ఎటు అన్న ఆలోచనాలోనే ఉన్నారు ఆ ఆలోచన మార్చగలిగిన నాడు బీజేపీ 400పైన సాధిస్తుంది జైబీజేపీ జైహింద్ జైభారత్

  • @XYZPQR2346
    @XYZPQR2346 2 หลายเดือนก่อน +5

    మీ మాటలు సాంత్వన చేకూర్చాయి థాంక్స్

  • @jayhind3731
    @jayhind3731 2 หลายเดือนก่อน +1

    మన హిందువులకు అవగాహన రావాలి, ప్రతీ హిందువు ఆలోసించు కోవాలి. తన భవిష్యత్తు దేశ రక్షణ కోసం ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హిందువు ఐక్యత వర్ధిల్లాలి.

  • @DBMahesh333
    @DBMahesh333 2 หลายเดือนก่อน +7

    అద్భుతం మీ విశ్లేషణ

  • @mohanbingi6091
    @mohanbingi6091 2 หลายเดือนก่อน +13

    Annamalai great 🎉

  • @shimha7568
    @shimha7568 2 หลายเดือนก่อน +2

    జైబిజెపి జైమోడిజీ జైభారత్ జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

  • @rajarammarni2306
    @rajarammarni2306 2 หลายเดือนก่อน +1

    అద్భుతంగా చెప్పావన్నా.....అలా చేద్దాం అయితే....ఇంకా బలంగా మనం ప్రయత్నం చేద్దాం....
    🙏🏼🙏🏼🙏🏼జై శ్రీరామ🙏🏼🙏🏼🙏🏼

  • @krishnasanathani3181
    @krishnasanathani3181 2 หลายเดือนก่อน +5

    ఈ 5 సంవత్సరములు కష్టపడి BJP ని మళ్ళీ అధిక స్థానాలను గెల్చుకోవాలి.జై భారత్

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 2 หลายเดือนก่อน +5

    Super 👌👌👌
    చాలా బాగా చెప్పారు sir
    నిజానికి కొంచెం బాధలో ఉన్నాము
    అయినన్ని సీట్స్ రాలేదని. మీ మాటలు విన్నాక కొంచెం దైర్యంగా ఉంది 🙏🙏🙏
    Jai బీజేపీ jai modi 🚩🚩🚩
    Jai శ్రీరామ్ 🚩🚩🚩

  • @reelsworld8907
    @reelsworld8907 2 หลายเดือนก่อน +23

    జై మోడీ సార్ ✊✊✊✊ మీరు గ్రేట్ సార్

  • @mrb515
    @mrb515 2 หลายเดือนก่อน +2

    మన నాయకుడు మూడో సారి ప్రధాని పీఠం ఎక్కాడు నాకు మాత్రం సంతోషంగా ఉంది అన్నయ్య❤ ప్రమాణస్వీకారం రోజున పండుగ చేసుకుందాం🎉సీట్లు తగ్గాయా పెరిగాయా అనేది ముఖ్యం కాదు ప్రధానమంత్రి సీట్లో ఉండటమే ముక్యం ❤.

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 2 หลายเดือนก่อน +1

    ఏమీలేదు ! దేశభక్తి , నిస్వార్థం,అవినీతిని చూద్దామంటే కనపడని పార్టీ కొంచెం వెనక పడిందేనని భాధ.జై మోడీజీ.

  • @chandrasekharpatnaik4459
    @chandrasekharpatnaik4459 2 หลายเดือนก่อน +5

    మీ ఈ వీడియో నా మనస్సును కుదుట పరచింది. ధన్యవాదాలు.

  • @narayanaraopantham363
    @narayanaraopantham363 2 หลายเดือนก่อน +1

    భారత్ మాతా కీ జై
    జై శ్రీ రామ్
    మీ విశ్లేషణ చాలా బాగుంది నాదొక్కటే బాధ బిజెపికి ఇంకా ఓ 40 సీట్లు వచ్చి ఉంటే బాగుండు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్న భాగస్వామ్య పక్షాలపై ఆధారపడవాల్సిన పరిస్థితి ఉండేది కాదు.

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 หลายเดือนก่อน +6

    ధన్యవాదాలు తమ్ముడు 🙏
    నీ వీడియో చూసాక కొంచెం ధైర్యం వొచ్చింది 👍
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @SureshNaidu-vx8ti
    @SureshNaidu-vx8ti 2 หลายเดือนก่อน +1

    నేను బిజెపి కి ఓటు వేసి నా బాధ్యత నెరవేర్చ్చాను

  • @voice5950
    @voice5950 2 หลายเดือนก่อน +2

    ఏం పర్వాలేదు 3 సారి కూడా మోడీ ప్రధాని గా ఉండటమే ఒక రికార్డ్.. వెనుకడుగు లేదు...జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @cnudot2530
    @cnudot2530 2 หลายเดือนก่อน +2

    మీరు చెప్పే లెక్కలు బాగానే వున్నాయి..

  • @kkdurgarao
    @kkdurgarao 2 หลายเดือนก่อน +1

    నిజమే గా ఇలా ఎప్పుడు ఆలోచింతల. బీజేపీ విజయమే.

  • @pavanpriya7298
    @pavanpriya7298 2 หลายเดือนก่อน +2

    తమ్ముడు నీకు శుభము కలుగుగాక.. చాలా బాగా చెప్పారు..
    ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు నిలిపి వేయాలి.. వారికి సమాజంలో ఎలాంటి స్థానము లేదు.. ఎంతసేపు సోంబేరి లా తిని పడుకునే వారికి . ఇక్కడ ఉండే హక్కు లేదు..
    గాడిదకి ఏం తెలుసు గంధం వాసన..
    మోడీ గారు అన్ని తానై ఉపవాస దీక్ష చేస్తూ ప్రజల కొరకు నిస్వార్థ సేవ చేస్తూ తన జీవితాన్ని దేశానికి అంకితం చేసి తన తోబుట్టువులను కూడా దరి చేరనీయక ఉన్న గొప్ప కారణజన్ముడు.. కాసే చెట్టుకే రాళ్లు కొడతారు అన్నట్లు.. ఒంటి చేత్తో అన్ని తానే నడిపించిన మహా మనిషిని కుట్రదారులు ద్రోహం చేశారు.
    ఇప్పటికైనా పోయిందేమి లేదు.. కఠినమైన చట్టాలు చేస్తూ.. పెద్ద పెద్ద నిర్ణయాలకు తడబడకుండా.. సుపరిపాలన అందిస్తూ ఉండాలి.. ముస్లింల జనాభాను కంట్రోల్ చేసే దిశగా కఠినమైన చట్టాలు చేయాలి... లేకుంటే హిందూ సమాజానికి భారీ నష్టం వాటిల్లుతుంది.. కూటమి ప్రభుత్వం గొంతెమ్మ కోరికలు కోరితే.. పెద్ద పెద్ద నిర్ణయాలకు అడ్డు తగిలితే వెంటనే పార్లమెంటును రద్దు చేయాలి.. తిరిగి ఎన్నికలకు పోవాలి.. ప్రతి భారతీయుడు సర్దార్ పటేల్ గా మారి అహర్నిశలు కష్టపడి బిజెపిని భారీ మెజారిటీతో 400 సీట్ల పైచిలుకు తెప్పించాలి.. ఇది తథ్యం...99 నంబరు కలవాడు తొడలు కొడుతుంటే 300 మహీషి ముచ్చటగా ఉన్నాడు మోడీ గారు.
    ఇక పందుల కూటమి హెడ్ రాహుల్ ఖాన్ సరే సరి.. నోరు తెరిస్తే డిజాస్టర్,అతను తన జన్మలో ఏనాడు నాయకుడు కాలేడు.. మోడీ అనే సింహాన్ని సింగిల్ గా ఎదుర్కొనలేక పందుల గుంపును వెంబడి వేసుకొని ఆరాటపడుతున్నాడు.. రాహుల్ ఖాన్ కి తగిన శాస్తి ఆ ఏడుకొండలవాడు చూస్తాడు..
    ఓం నమో వేంకటేశాయ..
    భారత్ మాతాకీ జై...🚩🙏

  • @rathnamvenkat9002
    @rathnamvenkat9002 2 หลายเดือนก่อน +12

    Thanks brother.

  • @ShivaKirlampudi
    @ShivaKirlampudi 2 หลายเดือนก่อน +6

    చాలా అద్భుతంగా చెప్పారు అన్నయ్యగారు ఈ వీడియో చూసిన తర్వాత నాకు నిజంగా కొంత ఊరతన వచ్చింది ఇప్పుడు నాకు అనిపిస్తుంది.. ఏదేమైనా 12 పార్టీలను ఢీ కొట్టిపెట్టి మళ్లీ మన బీజేపీ ప్రభుత్వం మూడోసారి రావడం చాలా సంతోషంగా ఉంది అన్న. జైశ్రీరామ్ జై బిజెపి జై కృష్ణ ధర్మరక్షణ🚩🚩🚩
    అంతేకాకుండా ఎవరైతే బిజెపి తక్కువ సీట్లు వచ్చాయి అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వాళ్లకి వివరంగా చెప్పే అవకాశాన్ని తెలియజేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు🥳 తెలుపుకుంటున్నాము జై KDR. Anna🥰🥰

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 2 หลายเดือนก่อน +9

    Jai Bharat
    Jai Bjp

  • @parameshjaihanuman2475
    @parameshjaihanuman2475 2 หลายเดือนก่อน +8

    Manchi alochana anna Jai sriram Jai hind bharath mathaki Jai 🇮🇳🚩

  • @mohanbingi6091
    @mohanbingi6091 2 หลายเดือนก่อน +11

    Jayaho modi ji my PM great 🙏🌷

  • @shivarestruant7702
    @shivarestruant7702 2 หลายเดือนก่อน +1

    మీ మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి అన్న జై శ్రీ రామ్...

  • @pannalanarsimhareddy9463
    @pannalanarsimhareddy9463 2 หลายเดือนก่อน +3

    జై సనాతన జై భారత్ జై మోడి 15:00 జై జాతీయత 15:24

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 2 หลายเดือนก่อน

    ఇది ఖాన్ గ్రేస్ కుట్ర మరల ఈ కుట్రను ఎదుర్కోవాలి అరికట్టాలి హిందూ జాతీయభావాని పెంచాలి జై హింద్

  • @SNRbudhireddi
    @SNRbudhireddi 2 หลายเดือนก่อน +8

    Jai Sri Ram .... 🙏

  • @Bgs697
    @Bgs697 2 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై నరేంద్రమోడీ జ్నె భారత్ మాతా🎉🙏🙏🙏👌👍

  • @narsingmegharaj558
    @narsingmegharaj558 2 หลายเดือนก่อน +5

    జై శ్రీ రామ్

  • @lakshminadipudi9323
    @lakshminadipudi9323 2 หลายเดือนก่อน +1

    👌 Thank to explain Truth. Jai Modi. Jai BJP. Jai Sri Ram 🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 หลายเดือนก่อน +4

    Suresh Gopi gariki shatha koti vandanalu 🙏 Jai Sri Ram Jai BJP Jai Modi 👍👍🙏👍👍

  • @sagarbhukya3497
    @sagarbhukya3497 2 หลายเดือนก่อน +7

    Please like every one 🙏🙏🙏

  • @suryakavuru4756
    @suryakavuru4756 2 หลายเดือนก่อน +2

    Yes brother ❤ tqu జై శ్రీ సీతారాం

  • @bandarishivakumar3272
    @bandarishivakumar3272 2 หลายเดือนก่อน +8

    Jai bjp 🚩🚩🚩🚩🚩

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 2 หลายเดือนก่อน +3

    దుర్గా రావు గారు నమస్కారం బిజెపి కార్యకర్తలు అభిమానులు ఎంతో బాధపడి ఉన్నారు . మీ విడియో ఎంతో ఊరట నిస్తుంది అలాగే చాలా మంది అభిమానులు మీ వివరణాత్మక లెక్కలు అందరూ తెలుసుకోవాలి . అందుకే ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాను. జై శ్రీరామ్ 🚩

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr 2 หลายเดือนก่อน +10

    Yogi is becoming pm 2029

  • @sathishchippa864
    @sathishchippa864 2 หลายเดือนก่อน +2

    జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ జై శ్రీరామ్ అన

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 2 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న జైశ్రీరామ్

  • @CHETTUKINDAPORAGALLU
    @CHETTUKINDAPORAGALLU 2 หลายเดือนก่อน +2

    Bharat ni bharta matha ni preminche valu andharu gelicharu ❤
    ALL TIME NAMO 🚩💪🏻BHARAT MATHA KI JAI 🇮🇳జై శ్రీ రామ్ 🚩🚩🙏🏻💪🏻

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 2 หลายเดือนก่อน +7

    ప్రతి హిందూ సోదరీ,సోదరులకు నమస్కారములు,
    ఈ దేశ కోసం, మోడీ ప్రభుత్వానికి ఎల్లవేళలా తోడుగా ఉండి ఇప్పటి కంటే ఎక్కువగా శక్తిని అందించి, ఆటంకాలు లేకుండా పరిపాలన సాగించాలని మీ వంతు కృషి గా హనుమాన్ చాలీసా పారాయణము ప్రతిరోజు చేయవలసిందిగా పేరుపేరునా కోరుచున్నాను.
    జై హింద్ జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై నరేంద్ర మోడీ కీ జై....

  • @rasagna_basavaraj
    @rasagna_basavaraj 2 หลายเดือนก่อน +1

    చాలా inspiring ఉంది తమ్ముడు మీ analysis. 3 days నించి తెలియని బాధ వెంటాడింది. మీ video మళ్ళీ ఉత్సాహం ఇచ్చింది. జై శ్రీరామ్ 🙏🙏
    జై హింద్ 🙏🙏

  • @mohanbingi6091
    @mohanbingi6091 2 หลายเดือนก่อน +7

    Nice information sir 👌 👏

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 2 หลายเดือนก่อน +3

    Salute kdr అన్నా

  • @panther5138
    @panther5138 2 หลายเดือนก่อน +9

    కాంగ్రెస్ కు పెరిగిన ఓటు శాతం అంతా AP నుండి వచ్చింది, ఇక్కడ ఓడినా ఓట్లు వచ్చాయి కదా, అవి కలుపుకుంటే ఓటు శాతం పెరిగింది, అంతకు ముందు కాంగ్రెస్ కు అడ్రెస్ లేదు

  • @oldmonk7339
    @oldmonk7339 2 หลายเดือนก่อน +5

    హిందువులు పీక మీద కత్తి పెట్టే వరకు మేల్కోరు

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 2 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ జీ తెలంగాణలో టీడీపీ టీడీపీని కూడా స్థాపించాలి టిడిపి పార్టీని మళ్లీ తెలంగాణలో తీసుకురావాలి తెలంగాణలో టిడిపి అండ్ బిజెపి రెండు ఒకటిగా కావాలి 2029 కి సున్నితము ఉండి అందరూ కలిసికట్టుగా హిందువులు ముందుకు వెళ్లి తెలంగాణలో బిజెపి రావాలి

  • @pericharlasai7242
    @pericharlasai7242 2 หลายเดือนก่อน +5

    Every Hindu must have 4 children

  • @ramanaanusuri3881
    @ramanaanusuri3881 2 หลายเดือนก่อน +5

    Jai Modi ji 💐👍

  • @renukavellasiri4335
    @renukavellasiri4335 2 หลายเดือนก่อน +2

    Excellent KDR గారు చాలా చక్కటి. విశ్లేషణ. ఇచ్చారు
    TQ Jai sree ram

  • @whatisbehind415
    @whatisbehind415 2 หลายเดือนก่อน +3

    Annnaaa i m soo sad😔about bjp😭BUT after YOUR video🤔 im very happy👌🤗thanks very much for your videos👌👌👌
    👊👊👊🚩🚩🚩👊👊👊

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 หลายเดือนก่อน +3

    చాలా భాధగా ఉంది సార్ ☹️😤😒😒😞😞

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320 2 หลายเดือนก่อน +8

    Nice information sir

  • @anumularamakrishnaramakris2510
    @anumularamakrishnaramakris2510 2 หลายเดือนก่อน +2

    జై మోడీ జీ జైహింద్ జై భారత్ జై బిజెపి

  • @abbareddyd2156
    @abbareddyd2156 2 หลายเดือนก่อน

    అయ్యా కెడిఅర్ గారూ హిందువుల్లో రిజర్వేషన్ పొందేవారు బీజెపీ కి ఓటువెయ్యరుఇది గమనించగలరు జైశ్రీరామ్ జైభారత్మాతాకీ జై

  • @gonelaramulu8373
    @gonelaramulu8373 2 หลายเดือนก่อน +1

    👍🙏🙏🙏jai BJP jai Bharat jai Hindu Hindu

  • @Adapa-sz9wh
    @Adapa-sz9wh 2 หลายเดือนก่อน +2

    Kdr గారు మాకు బాధగానే ఉంది

  • @krrmdpl
    @krrmdpl 2 หลายเดือนก่อน +1

    బిజెపికి తగినంత మెజారిటీ రాకపోవడం చాలా బాధగా ఉన్నా....... నా పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠం కావాలని నేను కోరుకుంటున్నాను
    బిజెపి కోర్ ఓటు బ్యాంకు అయిన హిందువులకు మోడీ ఏమి చేయకపోవడమే బిజెపి ఓటమికి కారణమని నేను అనుకుంటున్నా.
    మోడీ కూడా ముస్లిం ఓట్ల కోసం ప్రయత్నించాడు వారిని మెప్పించడానికి ప్రయత్నించాడు. ఫలితంగా హిందువుల నుంచి మద్దతు కోల్పోయాడు. ఈ పదేళ్ల కాలంలో మోడీ ముస్లింలకు చేసిన ఒక్క అన్యాయం లేదు హిందువులకు చేసిన ఒక గొప్ప మేలు లేదు
    ముస్లింలకు కీడు చేయమని హిందువులు కోరుకోవడం లేదు కానీ తమకు జరిగిన అన్యాయాన్ని సరి చేయమని హిందువులు కోరుకుంటున్నారు
    గత పది ఏళ్లలో లేదా కనీసం గత ఐదేళ్లలో మోడీ హిందువులకు చేయగలిగి ఉండి చేయని కొన్ని పనులు చెప్తాను........ హిందూ దేవాలయాలను ప్రభుత్వాల కంట్రోల్ నుంచి బయటికి తీసుకురావడం, 1991 లో చేసిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ను తొలగించడం, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం, వక్ఫ్ బోర్డు లాంటి సంస్థను దేవాలయాల ఆస్తులు రక్షణకు ఏర్పాటు చేయడం, వ్వక్ఫ్ బోర్డు కు ఉన్న అపరమేత అధికారాలను తగ్గించడం, మైనారిటీ మంత్రిత్వ శాఖ తీసివేయడం,, నెహ్రూ తెచ్చిన ఎండోమెంట్ యాక్ట్ ను, హిందూ ప్రచారం చేయకూడదని రాజ్యాంగంలో నిషేధం విధించిన ఆర్టికల్ 30, 30A లను సవరించడం, నూపూర్ శర్మ తల నరుకుతామని బెదిరించిన వారిని శిక్షించడం, ఘర్ వాపసీ ని ప్రోత్సహించడం వంటి చేయగలిగిన పనులేవి మోడీ చేయలేదు. కాశ్మీర్లో ముస్లింల ప్రయోజనాల కోసం మాత్రం విపరీతమైన డబ్బులు కేటాయిస్తున్నారు. నమ్మి గెలిపించిన హిందువులకు మాత్రం ఏమీ చేయడం లేదు.
    కేవలం రామాలయం నిర్మిస్తే సరిపోతుందా? 30% మాత్రమే ఉన్న క్రిస్టియన్ ముస్లింల కు రాహుల్ గాంధీ ఓపెన్ గా మద్దతిస్తుంటే 70 శాతం వున్న హిందువులకు మోడీ, బిజెపి ఎందుకు ఓపెన్ గా మద్దతు ఇవ్వడం లేదు. హిందువులను విభజించే కుల గణనకు మేము వ్యతిరేకం అని ఎందుకు బిజెపి చెప్పడం లేదు? కులాల పేరున కాంగ్రెస్ హిందువులకు ఎంత అన్యాయం చేసింది అని ఎందుకు వివరించడం లేదు?
    బిజెపి హిందువులకు ఏమి చెప్పుకోదగ్గ మేలు చేయలేదు, హిందువులు ప్రమాదంలో ఉన్నారని వారికి తెలియ చెప్పలేదు. కాంగ్రెస్ ముస్లింలలో భయాన్ని కలిగించినట్టు బిజెపి హిందువుల్లో భయాన్ని కలిగించలేక పోయింది. భయం ఉన్నప్పుడే ఏ వర్గం అయినా ఐక్యమవుతుంది.
    హిందువులకు బిజెపి పట్ల అసంతృప్తి పెరిగింది అందుకే వారు ఓట్లు వేయలేదు. ఫలితంగా బిజెపి ఓడిపోయింది. నేను చెప్తున్నది ఉత్తరాది హిందువుల గురించి దక్షిణాధి సెక్యులర్ హిందువుల గురించి కాదు.
    ఉత్తరాది హిందువులు ఇంతవరకు బిజెపికి ఎన్నోసార్లు ఓటేశారు? కానీ బిజెపి వారికి ఏం చేసింది? హజ్ యాత్ర లాంటి పథకం వారికి ఇచ్చిందా? మైనారిటీ మంత్రిత్వ శాఖ ఉన్నట్లే మెజారిటీలకు మెజారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చిందా? గోవధ నిషేధం జరిగిందా? హిందువులను అర్బకులుగా చూపే పాఠ్యాంశాలు మార్చిందా? రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలు పొందుతున్న రిజర్వేషన్లు తీసేయగలిగిందా? ముస్లిం అతివాద సంస్థలు అదుపు చేయగలిగిందా? హలాల్ మాఫియాను నియంత్రించిందా? దేవాలయాలకు నిధులు కేటాయించిందా?
    హిందువుల ఓట్లు వేయించుకుంటున్నది బిజెపి కానీ వారికి తిరిగి ఏమీ చేయడం లేదు. ఓటు వేయని ముస్లింలకే సేవ చేసుకుంటూ వెళితే, మరి మేము ఎందుకు గెలిపించాలి ప్రతిసారి మిమ్మల్ని అని ప్రశ్నిస్తున్నారు హిందువులు. తమ అసమ్మతిని ఈ ఎన్నికల్లో చూపించారు.
    కనుక ఈ ఎన్నికల నుంచి గుణపాఠాలు నేర్చుకుని తమ కోర్ ఓటు బ్యాంక్ అయిన హిందువులకు బిజెపి మేలు చేయాలి.
    Well done Hindus

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 หลายเดือนก่อน +1

    Congratulations to You KDR bai

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 หลายเดือนก่อน +3

    Jayaho Modi ji 🇮🇳🙏🇮🇳
    Thanks for your great info

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 2 หลายเดือนก่อน +2

    Jai Sri Jai Sri ram jai modi ji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🙏🏻🙏🏻🚩🚩💐🌹🌹❤️❤️ అన్నయ్య 100% కరెక్ట్ మీరు చెప్పింది ప్రతి విశేషం మన హిందువులకు బుద్ధి రాదు కొంచమైన సిగ్గు రాదు కొంచెమైనా సిగ్గు రాదు బానిసల బ్రతుకులు బతుకుతారు సిగ్గు మాలిన హిందువులు మన హిందువులు ఒకటిగా ఉంటే మన భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉంచేది నరేంద్ర మోడీ జీ మోడీ లేకపోతే కచ్చితంగా హిందువుల అందర్నీ ముస్లింలు చంపేస్తారు

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 2 หลายเดือนก่อน +4

    Really great analysis, i didn't see this angle of analysis. Really great bro

  • @jprao5387
    @jprao5387 2 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్🚩🚩🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 หลายเดือนก่อน +1

    KDR manam nervous kaavalasina avasaram ledu, be safe be safe and be happy 🙂🙏🙂

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 2 หลายเดือนก่อน

    Jai Sri Ram jai Bharat Mata jai Modi ji jai BJP jai Yogi ji jai Annamalai

  • @mulluyallamnaidu
    @mulluyallamnaidu 2 หลายเดือนก่อน +4

    🙏🚩🏹🏹🏹🏹🏹

  • @annadanamvenkateswarlu2526
    @annadanamvenkateswarlu2526 2 หลายเดือนก่อน +1

    ఒక్కసారి కాంగ్రెస్ కేద్రంలో అధికారం లోకి వస్తే హిందువు బతకడు, ఎన్నికలు కూడా ఉండవు.

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 2 หลายเดือนก่อน

    Good analysis జై శ్రీ రామ్

  • @srkpaturu3982
    @srkpaturu3982 2 หลายเดือนก่อน +1

    Manchi Vishayamulu Cheppinaaru Sir Dhanyawaadamulu