Chinna Jeeyar Swamy Speech at Madiga, Dasu's Maha Sammelanam at Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • Chinna Jeeyar Swamy Speech at Madiga, Dasu's Maha Sammelanam at Vijayawada
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News -goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel - bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Circle us : goo.gl/H5cc6E
    ----------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 294

  • @gshiva96769
    @gshiva96769 5 ปีที่แล้ว +42

    Dear All Madiga Brothers...
    Ediana mana History Thelskovali and Manaam Unityy kavaliii Manam Ento Thelsukovali...
    Mukyanga... baga Chadvalii manaki Thelsinave verey vallu Kuda Mana vallaki Chepthu Munduki thiskellali maname Ee pani cheyali evaru Cheyaleru lekapothe caste Chepukovalante Chala Ebandi Pade Manavallu Manchi poistion Lo unna Vallu Chala Perigi potharu
    Jai Madiga ... Jai Bheem... Jai Mrps... Jai Jambavantha...

    • @gshiva96769
      @gshiva96769 4 ปีที่แล้ว

      @B V k merem Chesthuntaru Brother

    • @gshiva96769
      @gshiva96769 4 ปีที่แล้ว

      @B V k super brother naadi ade korikaa Na way koncham veeru but saame thought 🤝🤝

    • @studypoint393
      @studypoint393 2 ปีที่แล้ว

      S bro

  • @yuvagaouthammaredu3081
    @yuvagaouthammaredu3081 5 ปีที่แล้ว +92

    మాల మాదిగలకు మానసికంగ విడగొట్టి పరిపాలిస్తున్న ప్రభుత్వాలు. మల్లి ఎలాగైనా మనుధర్మ శాస్త్రాన్ని తీసుకరవలె అనే మి ప్రయత్నాలను, నా జాతిప్రజాలు గుర్తిస్తారు. బుద్ధుని అంబెడ్కర్ బాటలో నడుస్తారు.

    • @kotivullanki6945
      @kotivullanki6945 2 ปีที่แล้ว +1

      Yeppudanna .. manamandara elane chustuu kuchhunte yeppudu nadustam... veellu inkennallu manalni babisaluga vadukuntaru..

    • @PavanKumar-xw6fi
      @PavanKumar-xw6fi ปีที่แล้ว

      Hi

    • @kiranpatel7070
      @kiranpatel7070 5 หลายเดือนก่อน

      మనువాదమే గొప్పది

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 5 ปีที่แล้ว +10

    ఈ సబ్ టైటిల్ చూస్తేనే సిగ్గుగా ఉంది....ఆయనను పిలిచి మరీ తక్కువ కులం అనిపించుకున్నట్టు ఉంది....ఆయానేదో పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు తు....

  • @charles49854
    @charles49854 2 ปีที่แล้ว +24

    ఎప్పుడు మారుతారురా స్వామి.... వాడెవడో వానికి అనుకూలంగా మనిషిని మనీషగా గా చూడకూడదని రాసుకున్న కావ్యాలు కథలు దేవుళ్ళు... అనే నాటకం లో ఉక్కిరిబిక్కిరి అయ్యి... ఊరికి దూరంగా బతుకులు..... దేవుణ్ణి మనిషి.. తాకితే మైల పోవడం చెడిపోవడం ఏంటి
    ఇవి స్వార్థ రచన కదా
    నీ కల్పితాలు నీ సంపాదన తగ్గుతోందని
    వారిని చెంతకు చేర్చుకునే నటన
    మనిషి తాకితే చెడిపోయే దేవుడు అవసరమా????????????????????????????????????????????????????????????????????????????????????????

    • @SUDARSHANACHAKRAM
      @SUDARSHANACHAKRAM ปีที่แล้ว +1

      Neeku avasaram lekapothe pashandamatham loki velli vallu entha baaga unnaro ledho akadem vivksha undo chudu

  • @saidulumanda3437
    @saidulumanda3437 3 ปีที่แล้ว +25

    కులాలు ఉండాలి అన్న చిన్నజియరస్వమి ఇప్పుడు మాదిగ సభలకు వస్తున్నాడు అంటే ఎదో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది జాగ్రత్త నా జాతి జనులర జై భీమ్ జై జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cobbler9043
    @cobbler9043 4 ปีที่แล้ว +11

    Iam from Odisha Cuttack...nenu Madiga...jai Madiga

  • @gsr1474
    @gsr1474 7 ปีที่แล้ว +85

    జై భీమ్ జై మాదిగ

    • @danil9523
      @danil9523 5 ปีที่แล้ว +3

      Jai bheem jai mala jai madiga

    • @rameshmarlapudi6302
      @rameshmarlapudi6302 ปีที่แล้ว

      జై భీమ్ జై మాదిగ జై మాల

  • @yellamladdu3963
    @yellamladdu3963 6 ปีที่แล้ว +14

    జై బీమ్ జై మాదిగ

  • @anilkumar-uq7lv
    @anilkumar-uq7lv 7 ปีที่แล้ว +15

    స్వామి మీలాంటి వారు అందరూ కూడా ఇలాంటి గొప్ప ఆశ్రమాలు స్థాపించి హిందూ అని చెప్పుకోవాలి గానీ ఇంక ఎవరు కూడా కులం చెప్పుకోకుండ అందరూ ఓకటే అని చాటి చెప్పుకునె సమాజం ఏర్పడాలి అని కోరుకుంట్టునాను జైహింద్

  • @ramaiahkumbha5545
    @ramaiahkumbha5545 5 ปีที่แล้ว +57

    అయ్యా స్వామిజీగారు ముందు మేము మాదిగ ఎలా అయ్యామో వివరించండి !

    • @TPL2309
      @TPL2309 5 ปีที่แล้ว +3

      PAWAN KUMAR ఎస్ 🙏🏻🙌🏻💐

    • @commonman2085
      @commonman2085 5 ปีที่แล้ว +2

      Hai pavan same question from my side

    • @usehearttoconnect1624
      @usehearttoconnect1624 4 ปีที่แล้ว +1

      Peruki sanyasi anubhavinchedhi Rajabhogalu, veela daggara mana vinalai nithulu. Veedki unna ku la aahamkaram tannulo undhi

  • @pjana3772
    @pjana3772 5 ปีที่แล้ว +39

    మళ్లీ పెత్తనం చెయ్యడానికి వస్తున్నారు...జాగ్రత్త.

    • @ramavs8401
      @ramavs8401 5 ปีที่แล้ว

      th-cam.com/video/Ui0z6ceY2H8/w-d-xo.html

    • @ramakrishna-qc3rz
      @ramakrishna-qc3rz 5 ปีที่แล้ว

      th-cam.com/video/QaUWKIJpkAY/w-d-xo.html

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 5 ปีที่แล้ว +13

    దాసభావన సహజంగా వారికి రావడమేమిటి? మీరు కొన్ని వదులుకొనుటేమిటి? ఆ కొన్ని ఏమిటి? 🙏

  • @royalstar7586
    @royalstar7586 7 ปีที่แล้ว +29

    Best of luck to madiga community for showing interest in reviving their religion.. my advice is they should also embrace the posts of Archukulu in temples.

  • @gantedaprasad7703
    @gantedaprasad7703 3 ปีที่แล้ว +4

    అయ్యా ! నాది చిన్న సందేహం అన్ని బాగానే ఉన్నాయి. మా మాల మాదిగ లను ' ఎందుకు మరీ బ్రాహ్మణు పిల్లలను ఒక దళితుడు పెళ్లి చేసుకోవచ్చా దానికి మీరు అంగీకరిస్తారా

  • @tandrasanjeev205
    @tandrasanjeev205 7 ปีที่แล้ว +53

    jai madiga
    jai jambhavantha

    • @MeeAnweshanaVeeru
      @MeeAnweshanaVeeru 7 ปีที่แล้ว +3

      tandra sanjeev jambavantha ante enti bro

    • @bhikkanurisanthosh8029
      @bhikkanurisanthosh8029 5 ปีที่แล้ว +2

      🙏🙏Jai jai madiga🙏🙏

    • @ashokbeerelli3857
      @ashokbeerelli3857 3 ปีที่แล้ว +2

      @@MeeAnweshanaVeeru jambavapuranam chaduvu bro telustadii

    • @aravindkumarsake3367
      @aravindkumarsake3367 2 ปีที่แล้ว +3

      @@MeeAnweshanaVeeru మాదిగల గురువు

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 ปีที่แล้ว +2

    ఈ మత గ్రంధాలు కాకుండా సైన్స్ అందించండి
    అట్టడుగు వర్గాల ప్రజలకు జ్ఞానాన్ని అందించండి
    మీతో సమానంగా ఏ ఒక్క దళితుడు కూర్చో లేదు
    ఫస్ట్ సమానత్వంతో మెలగండి
    బానిసత్వం పోవాలి సమానత్వం రావాలి
    కులమతాలను కూలద్రోలి కులం తప్పి పెళ్లి చేసుకోవాలి
    జై భీమ్ జై భారత్🤝✊✊

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 5 ปีที่แล้ว +7

    ఎంతైనా కాల మహిమ. Now doors are open.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 5 ปีที่แล้ว +8

    నేను మాల వైష్ణవ ఆంటే మాల దాసుళ్ళమూ , మాల వర్గాల వారికీ పూజారులు కానీ ఈరోజు మేము రోజు హిందు మతాన్ని పూర్తి గా వదలి క్రేస్తవామతాన్ని స్వకరినఁఛము ,ఎందుకా టే ?మానవుడిని అవమానపరిచే మతం అది మతం కాదు అది కొన్ని అగ్రకులాల ఆంటే భూ స్వాములు 15%వారు 85% వాళ్ళను భానిస వ్యవస్థ నిర్మాణమే అది యుగ యుగ ల వరకు చెక్కు ఛెధరఢు అనబడేది హిందు మతం, అది ధర్మ విరు ద్దం

    • @commonman2085
      @commonman2085 5 ปีที่แล้ว

      Hai Prabhakar

    • @user-cn3re2kommulapraneetha
      @user-cn3re2kommulapraneetha 4 หลายเดือนก่อน

      Well said this religion it self teaches untouchability and discrimination so sad to know still our Dalits are following this people and worshiping this bloody idols

  • @oraclebyajay6151
    @oraclebyajay6151 5 ปีที่แล้ว +8

    Good initiative by swamiji, hope your words will be put to practice and hope to see all with equal rights in front of our god.

  • @suurreshjng5689
    @suurreshjng5689 6 ปีที่แล้ว +1

    Swamy ji you people are Becoming Civilized
    effect of Great Constitution of India.

  • @nattutecktelugu5777
    @nattutecktelugu5777 2 ปีที่แล้ว +1

    అందరం మారాలి... జై మాల. మాదిగ...హిందూ ధర్మాన్ని ఆచరిద్దాం...

  • @cherukurameshreddy2761
    @cherukurameshreddy2761 5 ปีที่แล้ว +9

    Fist government as provide preest post to scs,sts.

  • @sudhakardayyala7660
    @sudhakardayyala7660 5 ปีที่แล้ว +10

    Madiga dasulu ani avadu cheppindo artham ithaledu..dasi Kadu Maharaj ani pettandi.dasi ani cheppi Ambedkar jagjeevan Gari photo paduthara... vallu dasi ga undalani anukoledu Raju ga undali anukunnaru

  • @SubhashTrends9
    @SubhashTrends9 5 ปีที่แล้ว +3

    Em cheputunnaru e person....simple ga dasulu miru antunnaru...,.....chala clear ga vinandi....

  • @nanismart14
    @nanismart14 4 ปีที่แล้ว +44

    సోది ఆపి మాల మాదిగలను అర్చకులుగా తీసుకోండి. దాసులుగా కాదు.
    జై భీమ్✊✊

    • @adityakoluguri823
      @adityakoluguri823 4 ปีที่แล้ว +4

      Yes bro

    • @adityakoluguri823
      @adityakoluguri823 4 ปีที่แล้ว +5

      Atla cheyalsi vasthe pranalu ayina thiskuntaru kani mana dalitha jathi pululanu gulloki ranivvaru

    • @madhav9842
      @madhav9842 4 ปีที่แล้ว +8

      వేదాన్ని చదవడం,సంస్కృత వ్యాకరణం, శాస్త్రాలు,పురాణాలు,ఉపనిషత్తులు అన్ని చదవాలి.వైదిక ఆచారాలు పాటించాలి.,అలా చేస్తే ఖచ్చితంగా అర్చకులు అవ్వవచ్చు.

    • @devips5102
      @devips5102 3 ปีที่แล้ว +1

      @@madhav9842 correct

    • @devips5102
      @devips5102 3 ปีที่แล้ว +2

      TTD lo already adega miru chesedi.?oka gudi katti nuvve archakudi ga chey. Evadu kadu anadu. Pollu po kunda vedalu chadavandi sahasralu chadavandi. Noru tiragali sarigga mantrocharana chesetappudu

  • @sekharkaju1236
    @sekharkaju1236 6 ปีที่แล้ว +6

    Jai madiga....

  • @winsomeashok6912
    @winsomeashok6912 5 ปีที่แล้ว +38

    Madigadasu kadhu madiga maharaj

    • @gadamsunilkumar1416
      @gadamsunilkumar1416 5 ปีที่แล้ว

      Super

    • @ramavs8401
      @ramavs8401 5 ปีที่แล้ว

      th-cam.com/video/Ui0z6ceY2H8/w-d-xo.html

    • @madhukarmanchinillamadhuka4498
      @madhukarmanchinillamadhuka4498 4 ปีที่แล้ว

      Dasu lu, ante, jangamolo not madiga. Maigamaharaju

    • @sujatha123ful
      @sujatha123ful 4 ปีที่แล้ว +1

      Kings are only kshatriya

    • @theberserker734
      @theberserker734 3 ปีที่แล้ว

      @@sujatha123ful kshatriya word belongs to manuvada,not for madiga dharma.Please learn history first,then you will be know about real kings and owners of this country

  • @surendrataninkiyoshepu1120
    @surendrataninkiyoshepu1120 2 ปีที่แล้ว +3

    దాస బావన గొప్ప ప్లస్ పాయింట,,,,
    అంటే మమ్మల్ని మళ్ళీ దాసులుగా చేయటానికి వచావనమట....

  • @praveensasthri8741
    @praveensasthri8741 4 ปีที่แล้ว +11

    మాదిగ దాసులా?ఇంకా మీకు దాసులగానే ఉండాలా? ఇదీ ఁబాహ్మనిజం అంటే

  • @shekarparvathikavyaraghu262
    @shekarparvathikavyaraghu262 5 ปีที่แล้ว +15

    మాదిగలు దాసులా .....?

    • @ganeshsingarapu3541
      @ganeshsingarapu3541 4 ปีที่แล้ว +1

      ఆ అవులగడు చెప్పేది అదే కదా bro....

    • @mangalagiriramesh5443
      @mangalagiriramesh5443 4 ปีที่แล้ว +2

      Ne mukham madiga lu das lu etla avutharu Clarita ga vinandi purvam vishnava das lu madiga kulam variki mala kulam variki vivahalu cheyadam thadinalu pettadam chesevaru.a Kalam love meku Avi cheyadaniki varu munduku vache varu kadu appudu e vishnava das lu munduku vachi a karyalu cheyadam prarambincharu thadvara a vishnava das laki madhiga dasu Lani Peru vachindi ippudu caste love guda Hindu madiga das act no 33 prakarm kulam ravalani e meeting varu me kulam love kalavatam kosam vari panulanu sreegranga chesthu a meeting pettaru varu me look kalavatam goppa vishayam so meru great kada evariki apada vachina mundu undedi mere bhayya hat of to madhiga kulam Jai madhiga Jai Jai madhiga.

  • @samuelrajubandi5818
    @samuelrajubandi5818 5 ปีที่แล้ว +6

    అదన్న మాట మాపునాలు మీకు సహకరించడం లేదని గుర్తించి ఎప్పటికీ దాసులుగా నే ఉండమని ఎంచక్కా చెప్పారండి. దాసులుగా ఉండవద్దని చెప్పిన అంబేద్కర్ వారి పొటో పెట్టి మళ్లీ దాస్య శ్రృంఖలాల బంధించే మేధస్సుకి ప్రణామం.

  • @mukkeradevenderprasad4647
    @mukkeradevenderprasad4647 6 ปีที่แล้ว +1

    daasyaa bhavana gurunchi chala baga chepparu. maaku bagavantude ichadu meeru sontanga techukkunaru. bagundi. mari dasya baavana vachinappudu madigalami voppukovachuga

  • @Civillion500
    @Civillion500 3 ปีที่แล้ว +11

    ఫస్ట్, కులాలు లేవు అని చెప్పాల్సింది పోయి, మీ కులాలకు మేము తోడ్పాటు ఉంటాం,ఏదో చేస్తాం అని ఇంకా కుల వ్యవస్థను అంటగడుతున్నారు ఈ స్వామి.. ఫస్ట్ కులాలు ఎందుకు వచ్చాయి, తలపై నుంచి బ్రాహ్మణులా, పాదాల నుంచి సూద్రులా, దరిద్రులారా ఒక వర్గానికి సదువు ఙ్నానం దూరం చేసి అనగారి పోయాక వారికి సూద్రులు అని పేరు అంటగట్టి, వెలిలేసారు, కులం లేదు ఏమి లేదు, ఒక 20 సంవత్సరాలు అగ్రవర్ణాలు అని చెప్పుకునే పిల్లలను సదువుకు దూరం చేసి చూడండి,
    అపుడు తెలుస్తది కులం వల్ల జరిగిన నష్టం...

    • @kotivullanki6945
      @kotivullanki6945 2 ปีที่แล้ว +2

      1. Yes bro veellu manaku thodundatam enti..?
      2. Veellani swamy ani mana pilustunnanthakalam vallu ala kulalani antakadutuune untaru..
      3.And education lekunda chesi anachivesarani 100% meeru cheppindi correct , but veellani 20% kadhu bro.. manalani yenni tharalu anachi vesaro anni tharalu veellu veella pillalu anubhavinchela cheyyali..appatiki buddi raadu kodukulaki..

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 5 ปีที่แล้ว +10

    మాదిగ దాసులు,మాల దాసులు కోసం మీ మొసలి కన్నీళ్ళు ఎందుకు? మేకపోతూ కి బాగా తిండి పెట్టేది పండగల్లో బలి ఇవ్వ డానికి మరి మీరు కూడా అందుకే?

    • @krishnamacharisrikanthburr7437
      @krishnamacharisrikanthburr7437 5 ปีที่แล้ว +1

      అని మీకు అనిపించడానికి కారణం?? నిజంగా దళితుల మీద వివక్ష చూపింది ఎవరో వారి మాన ప్రాణాలు నీ హరించిన వారికి ఓట్లు వేసి గెలిపించి...ఇలా సాధువులు ల ఉన్నవారిని అనడానికి కారణం?? కారంచేడు లాంటి సంఘటనలకు కారణం వీళ్ళ??

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 5 ปีที่แล้ว +3

      @@krishnamacharisrikanthburr7437 సాధువు రూపములో ఉన్నా కుల DRACULA ,అది బతికె దళితుల రక్తం,మాంసము తింటాది, రక్తం మొఖం ని రసుకొని పెద్ద వికృత ఆరుపూలు తో మనిషి మాంసం తింటాడు

    • @krishnamacharisrikanthburr7437
      @krishnamacharisrikanthburr7437 5 ปีที่แล้ว

      @@talluris.prabhakar2782 మీకు కారణం లేకుండా ద్వేషించడం ఒకటే తెలుసు....ఆ విషయం చాలా చక్కగా అర్థమైంది నాకు....బొట్టు కి విభూతి కి రక్తానికి లింక్ పెట్టే మీ logic ఏమిటో నాకు అర్ధం కాలేదు..మీ తల్లి గారు కూడా బొట్టు పెట్టుకుని ఉంటారు గా!!

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 5 ปีที่แล้ว +2

      @@krishnamacharisrikanthburr7437 ,సనాతన ధర్మం ఆంటే కులవివక్ష దానికి దిశ,నిర్దేశం చేసేది,రధ సారది ఈ ఆధ్యాత్మక గురువులు కానీ దళితుల మీద అంతు లేని హింస జరిగినప్పుడు మాన భంగాలు , జరిగినప్పుడు గానీ సమాజాల్లో అన్నీ దురచారాలు ఖండించరు? మౌనం గా ఉంటారు పైగా పుండు మీద కారం జళ్ళే కర్మ, కి వదలివేస్తారు, అలాంటివి వందలు కానీ ఒక్క ఉదాహరణ
      1)దళిత కులము లో పుట్టి నందుకు 14 ఏళ్ళ అడ పిల్లలను జోగిని గా మర్చి గ్రామం అంతటికి వ్యభిచారిగా మార్చి, ఆ పసిఅడ బిడ్డతో గ్రామము లో మగవారు ఆ రాత్రి అంత కామం తో ఆడుకొంటె ,హింస ,అవమానము,ఒళ్ళు నొప్పుల తో మరుసటి రోజు అమ్మ నన్ను ఎందుకు కన్నావూ ?అని అడిగి నన్ను నీ చేతులతో చంపు అని ఏడ్చి,ఏడ్చి ఆరాత్రి ఉరి వేసుకొన్న ఆ 14 ఏళ్ళ పసి బిడ్డ దళిత జొగిని బాలికను అడగాలి ,అది విభూదా,?కుంకుమ,పసుపు,లేక రక్తమా ?
      గుండెలు పిండే ఒక్కటి చాలు ఈ సనాతన ధర్మం ఎంత గొప్పదో ,అదే వేరే అగ్ర కులాలకు ఎందుకు లేదు

    • @krishnamacharisrikanthburr7437
      @krishnamacharisrikanthburr7437 5 ปีที่แล้ว

      @@talluris.prabhakar2782 అది ఏ సనాతన వాధి ఆమోదించలేదు సర్... వర్ణాలు ఉన్నాయి సనాతనధర్మం లో కానీ కులాలు లేవు.....కొంత మంది స్వార్థపరులు గ్రామపెద్దలు గా మారి చేసిన చెత్త పని అది...దేవదాసీలు చరిత్ర చూడండి .... ఒకప్పటి మధ్యయుగ సమాజంలో పుట్టిన రుగ్మత అది....దాన్ని ఖండించిన సంఘ సంస్కర్తలు ఎందరో అగ్రకులాల్లోనే ఉన్నారు.... ఉదాహరణకు రాజారాం మోహన్ రాయ్ నుండి కందుకూరి వరకు...ఇంకా ఎందరో!!!

  • @daravenkateswarluvenkatesw442
    @daravenkateswarluvenkatesw442 6 ปีที่แล้ว +3

    జై మాదిగ

  • @RS-jz1fu
    @RS-jz1fu ปีที่แล้ว +1

    Reddy dasula, kamma dasula, bramhana dasula, Vysya dasula, velama dasula Ani pedatara

  • @y.shivass6764
    @y.shivass6764 4 ปีที่แล้ว +6

    మాదిగల సబ అని వీంని గెస్టిగా ఎవడురా పిలిసింది

  • @somarapupentidas3599
    @somarapupentidas3599 3 ปีที่แล้ว +4

    Jai madiga jai madiga jai bheem jai

  • @venkateshbanothu1232
    @venkateshbanothu1232 7 ปีที่แล้ว +26

    Mari kamma daasulu kaapu daasulu brahmanadasulu untaara?

  • @venkatesha.s.gvenky532
    @venkatesha.s.gvenky532 6 ปีที่แล้ว +2

    jai beema

  • @shailenderp8734
    @shailenderp8734 4 ปีที่แล้ว +2

    Maa jambavatuni history telusko dabbala swammy

  • @jhchandu3453
    @jhchandu3453 4 ปีที่แล้ว +5

    అక్కడికెళ్లిన దళితులకు సిగ్గుండాలి కొంచెమైనా వారి మాటలను ఒప్పుకోవడానికి...

    • @usehearttoconnect1624
      @usehearttoconnect1624 4 ปีที่แล้ว

      Akkadiki vellina madiga dasulu madigalu kadu, agra kulalaku puttina dasulu ani anipistundhi

    • @jhchandu3453
      @jhchandu3453 4 ปีที่แล้ว

      @@usehearttoconnect1624 Avunu Brother...

  • @sanjaym2251
    @sanjaym2251 3 ปีที่แล้ว +2

    Madiga lu ante maharajulu dasulu kadhu ..Aaa roju thoralone undhi

  • @rabertduddu3304
    @rabertduddu3304 5 ปีที่แล้ว +2

    Jai madiga

  • @dasarpusatish7088
    @dasarpusatish7088 2 ปีที่แล้ว +1

    Supar

  • @raviktati
    @raviktati 5 ปีที่แล้ว +19

    These people have thrown you out of human habitation and treated you worse than animals for centuries.
    How can you invite them to your forums.

  • @sekharmandha3341
    @sekharmandha3341 6 ปีที่แล้ว +1

    Namaste swamy

  • @shivajiokpasagadugula7894
    @shivajiokpasagadugula7894 6 ปีที่แล้ว

    Super

  • @saibabupoduturi285
    @saibabupoduturi285 4 ปีที่แล้ว

    Good

  • @vijaybunny141
    @vijaybunny141 6 ปีที่แล้ว +5

    Inni rojulu ye oorlo unnaru swamiji

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 5 ปีที่แล้ว +2

    Jai chinnajeeyar swami.swami Mata bangarapu kota

  • @naveenjogi8480
    @naveenjogi8480 3 ปีที่แล้ว +1

    ఎప్పటికి అడుక్కునే వాడిగానే ఉంచుతా ఉంటావ్ ఎంతనే అయితే ఎప్పటికి దాసునిగా ఉండమంటావా

  • @maxk4956
    @maxk4956 5 ปีที่แล้ว +23

    I think very big sketch behind your words,
    Already rejected from your religion we don't need your support , don't trust his words plz plz plz

  • @vasunani8106
    @vasunani8106 5 ปีที่แล้ว +2

    Swamy gaaru yentho goppavaaru,swamy gaaru manushulanthaa vokkate ani vaaru pragaadanga nammi ,anni varnaalanu vokate ani cheppe goppa vyakthi swamy gaaru, jai srimannaraayana

  • @sreedhersandugula5294
    @sreedhersandugula5294 7 ปีที่แล้ว +1

    Burraleni ji! Kaneesam aa aacharyulu cheppedi vinu.

  • @praseetapraseetakakuturi7073
    @praseetapraseetakakuturi7073 5 ปีที่แล้ว +5

    Matha marpidi bhayam pattukundhi

    • @rathans3517
      @rathans3517 5 ปีที่แล้ว

      Yes 100% correct

  • @gracekatam4155
    @gracekatam4155 2 ปีที่แล้ว

    జిత్తులమారి నక్క లతో జాగ్రత్త.

  • @Meesala.Mallikkarjun-Videos
    @Meesala.Mallikkarjun-Videos 2 ปีที่แล้ว

    మీ ఆశ్తమ అడ్రస్ కావాలి

  • @bramesh4313
    @bramesh4313 6 ปีที่แล้ว +2

    Good step ...hats off swamiji's

  • @kambleramu3016
    @kambleramu3016 7 ปีที่แล้ว +15

    dasulu ante banisalu ani ardam,eeeyana dasulu ga undam antuunaru,eeeyanaku problem ledu enduku ante manusmriti lo brahmins valla gurunchi devullu gaa rasukunnaru, meegatha 97 % hindus nee shudrulu annaru,97 % hindus paina, devulluga valla gurunchi rasukunna varki banisa gaa undam antunnaru swamy varu,swamy antaru enduku ante swamy meegatha 97 % hindus lo okadu kadu,eeyana brahmin,vedam lo brahmin swayabhu ga prakatinchukundu,swamy indirect ga maaku banisal ga undandi antunnaru....memu banisalu iythe meeru kurchoni tindam ani alochana kadandi...devudu meeda namakam unte pooja chesukovali kani banisaga undandi annadam correct kadu,eeekada vastavallu grahisthe swamy ki kulaa gajji baga undi ani ardam avtundi... desam neee inka cheekati lo nettestunnaru, eedi correct kadu,chadukondi chaduvistam anali kani,meeru poojariluga chestam ani avadapu matalu cheppadu,poojariga iythe desam neeki elanti sevalu chesukoleru..................follow sciencetific temper not blind faith............jai hind.............

    • @srimuralirajagopalstk3370
      @srimuralirajagopalstk3370 7 ปีที่แล้ว +2

      nuvvu sariga ardham kaaledu anyway no problem

    • @sreedhersandugula5294
      @sreedhersandugula5294 7 ปีที่แล้ว +3

      kamble ramu ! Aayana gurichi telsuko first. Scientific temper is not opposite to spirituality. ISRO chairman kooda thirupathi veltaaru. First learn what is faith. Then comment

    • @sreedhersandugula5294
      @sreedhersandugula5294 7 ปีที่แล้ว +2

      kamble ramu ! Devuniki daasulugaa vundaali annaru thappa Brahmins ani kadu. Vinaalayya first. Scientific temper kaadu first nee temper tagginchuko

    • @sreedhersandugula5294
      @sreedhersandugula5294 7 ปีที่แล้ว +3

      kamble ramu ! Srivaishnava alwars lo sagam mandi nimnajaathi vaare. Ayinaa vaarini aacharylu gaa poojistamu. Telsa asalu neeku alwars ante?

    • @gvrao5659
      @gvrao5659 5 ปีที่แล้ว

      Good explanation

  • @parivarenglishclasses7279
    @parivarenglishclasses7279 6 ปีที่แล้ว +2

    good preach. but have to know the truth

  • @ravikumarkandikanti6508
    @ravikumarkandikanti6508 3 ปีที่แล้ว +1

    Aa title evadu pettindi ..maadiga dasulu kaadu madiga maharaj ..🙏👍

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 5 ปีที่แล้ว +1

    Dasu laku dasoham

  • @mannalakesavaiah1619
    @mannalakesavaiah1619 4 ปีที่แล้ว +1

    Ha ha madigalina mala Lina dasulugane undandi Ani selavicharu swamiji

  • @SunilMhanta
    @SunilMhanta 3 หลายเดือนก่อน

    Their No Education in School no dgree , no job , no marriage , no wife , no children 😂😂 hindu missionaries don't go school your children.😅
    Wake up mala , madiga Jay Bhim 🇪🇺💙

  • @hanumanrss5316
    @hanumanrss5316 6 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @solomonrajur4948
    @solomonrajur4948 6 ปีที่แล้ว +3

    Vaddu.....e ........sodi Hindu......dhrmam

  • @joshuachirra6022
    @joshuachirra6022 5 ปีที่แล้ว +3

    మనల్ని అణచివేచింది చాలనట్టుగా ఇంకా ఇటువంటి వారిని నెత్తిమీద కూర్చుండబెట్టుకోండి,బుద్దిలేదు కొంచమైనా, ఆయన మీచేత ఏమి తినడు

  • @prasadch2683
    @prasadch2683 3 ปีที่แล้ว

    🙏🎖🍎

  • @kirank9788
    @kirank9788 4 ปีที่แล้ว +2

    Madiga Dasulu...endi ra havule ga waste ga

  • @ravishankarmanchineellla5881
    @ravishankarmanchineellla5881 7 ปีที่แล้ว +15

    Devudi daggara ledu Swamy me daggara..undi Swamy logic...akkada unna okka dalithudiki...me post evvandi esthara

    • @jeevangasikanti8652
      @jeevangasikanti8652 6 ปีที่แล้ว +1

      ha lanjakoduku evvadu

    • @jeevangasikanti8652
      @jeevangasikanti8652 6 ปีที่แล้ว

      anna

    • @krishnamacharisrikanthburr7437
      @krishnamacharisrikanthburr7437 5 ปีที่แล้ว

      Paripornananda is ST

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 5 ปีที่แล้ว +2

      కచ్చితంగా వస్తుంది కానీ దానికీ కొన్ని అర్హతలు కావాలి అవి ఏమిటంటే కుటుంబాన్ని వదిలేయాలి మద్యం మాంసం విడనాడాలి ఒంటిపూట భోజనం నేల మీద నిద్రించటం ఇలాంటి చాలా నియమాలుంటాయి అలాంటివి కూడా ఇస్తారు తీసుకోండి
      నాకు ప్రధాన మంత్రిని కావాలని ఉంది అంతమాత్రాన అవుతాను దానికి కావాల్సిన శ్రమ కూడా చేయాలి కదా

    • @anilkumarponnamanda2978
      @anilkumarponnamanda2978 5 ปีที่แล้ว

      Whats d use of this post

  • @dharavarapu.prashanth
    @dharavarapu.prashanth 6 ปีที่แล้ว

    Jai sreemanarayana

  • @vijaysastry4235
    @vijaysastry4235 5 ปีที่แล้ว +11

    Your Dharmam is to keep madigalu as the untochables, nothing else, who ever invited chinna jiyyar as a guest, has no respect on madiga people and hss no shame.

  • @chamallamudiprasadbabu6491
    @chamallamudiprasadbabu6491 5 ปีที่แล้ว

    Swami varu meeremi pogottukunnro cheppandi

  • @absolutetruthofinternation3816
    @absolutetruthofinternation3816 6 ปีที่แล้ว

    Etv vaaru koda chaina dabbu ki ammudupoyaaru guruvarya 🙏

  • @sirraraw9822
    @sirraraw9822 5 ปีที่แล้ว

    Bhagundi ayya mee trepe madiga puttuka kosam cheppandi meeku teliste lekhapote vadileyandi

  • @danamraj4248
    @danamraj4248 2 ปีที่แล้ว

    Maadiga Amayakulaara maadiga Dasulu ani evaduraa flexi vesina vedhava

  • @kvrammeher1320
    @kvrammeher1320 5 ปีที่แล้ว

    Excellent Speech .

  • @sonoparamjeeth7048
    @sonoparamjeeth7048 6 ปีที่แล้ว +9

    నీమాటలు ఆపు, గుంటూరు లో ప్రతి సవస్సారం కాపు get to gatar లో మీ లాంటి బ్రహ్మన్నులు వచ్చి మాదిగలకు దేవుడు కాళ్ల నుండి పుట్టించాడు అంటూ హితబోధ చేస్తారు, అందుకే మేము హిందు దేవుళ్ళ ను ఇష్టపడము.

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 6 ปีที่แล้ว +1

      Sri Ram Sri Paramjeeth no ala kadu bro tappuga artham chesukunv bagavadgita lo puttuka tho kulam radu ani chepparu so chadu and ala evadu cheppado vadu telivi leni vedava

    • @sairam1100
      @sairam1100 6 ปีที่แล้ว

      Caste and vernam mana talant and capabilitie ni batti vadthundi bro, bhagavath geetha lo meeru annatu madiga kulasthulanu devudu kalla nunndi putinchadu ani eay page lo or eay line lo undi kastha chepandi , and kapu get to gether brahamana lu ala chepina video untey link pampinchandi

    • @devdasbadal9259
      @devdasbadal9259 5 ปีที่แล้ว +1

      Cast eezsm na bharata dhesam lo poortiga teesi veyali sar🙏

    • @sriraghunandan
      @sriraghunandan 5 ปีที่แล้ว

      Mana vedalu em cheppayo vatini vakrikarunchi avi tappu ani cheppe varini nammi mana sanskrithini marchi ..parayi matanni gouravistunnam...anthe kani nijamu enti ane vishayam.vaipu drushti vellaledhu..meeru cheppinavanni apohalu matrame..idhi mimmalni akarshinchadaniki kadhu...veelaite nijanni gurtinchandi...telusukondi..

  • @ganeshsingarapu3541
    @ganeshsingarapu3541 4 ปีที่แล้ว

    Veediki kulahahamkaram undhani ee speach ni batti telusthundi...

  • @sundar_07.
    @sundar_07. 5 ปีที่แล้ว +7

    Funny speach

  • @yvijayakumar9
    @yvijayakumar9 5 ปีที่แล้ว +3

    Mimalini namam ma sc St BC laku anyamu chesedhi bramans

    • @devips5102
      @devips5102 3 ปีที่แล้ว

      Ayyo avuna, u have reservations u have the capability to file ultracity case on any one. Can you please let me know where u r cursed.

  • @nalagantiraviravi7709
    @nalagantiraviravi7709 ปีที่แล้ว

    Natana sir

  • @srinivasraoismart1561
    @srinivasraoismart1561 5 ปีที่แล้ว +1

    Swamyvivekananda ...Niyamalu tamaru akkada pettaru okkasari ...alochenchandi ...

  • @mokenapalliabhi6662
    @mokenapalliabhi6662 2 ปีที่แล้ว

    90T...

  • @mkrishnajaibeem45
    @mkrishnajaibeem45 6 ปีที่แล้ว +5

    andaram okkte

  • @yedukondalu8867
    @yedukondalu8867 5 ปีที่แล้ว +1

    Madiga dasu

  • @rameshrmgr2058
    @rameshrmgr2058 4 ปีที่แล้ว

    Manu dharmanni adhunikanga nilabette prakriyaku poonukunnaru swamy
    Kotha saasalo paatha saara

  • @teluguquotess
    @teluguquotess 6 ปีที่แล้ว +10

    Dalithulu bharatha desa varasulu,,,, agrakulala prajalu valasa vaduluuuuu ......mereindii maku thoduuu

    • @krishnamacharisrikanthburr7437
      @krishnamacharisrikanthburr7437 5 ปีที่แล้ว +2

      అగ్ర కులాలు వలస వాధులా!! అగ్ర కులాలు ఏమిటి చెప్పండి?? అక్కడ సంస్కృతి నీ కాపాడే సభ.... ఇక మీరు ఆర్య ద్రావిడ సిద్దాంతాన్ని నమ్ముతున్నట్లు ఉన్నారు....అది పచ్చి అబద్దం....వర్ణ వ్యవస్థ వేరు కుల వ్యవస్థ వేరు....

    • @gshiva96769
      @gshiva96769 5 ปีที่แล้ว

      @@krishnamacharisrikanthburr7437 varnam ..kulam
      Eroju Marii enduku Caste feelings Unnai Chepandi Okasari Marii

  • @santoshsantosh1972
    @santoshsantosh1972 5 ปีที่แล้ว +1

    12 th century Arulayya

  • @bachalikumar5815
    @bachalikumar5815 5 ปีที่แล้ว +8

    Evadra madhi ga dasulu elanti how lagallu cheppe sollu vini malli dasulu Kandi

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq 10 หลายเดือนก่อน

    Mundhu swami garini velli mala madhigalani muttukomanandi chudham . Inni maatalu cheppindhi chaalle gaani .

  • @srinivasacharydesa7315
    @srinivasacharydesa7315 4 หลายเดือนก่อน

    Devudiki dhasulu

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom 7 ปีที่แล้ว +1

    swamy plz dont compile madigadasu with srivaisnava ...or plz differ the both cast...

  • @user-kp9wq4ji8w
    @user-kp9wq4ji8w 4 ปีที่แล้ว

    The Mang or Matang caste under sub caste Madiga, Madig, Mangela, jambuvantha, Garudi Mang, Dan khani, Varhade, Khandeshi, Dafale, Ghodke, Madari, Dakhne, Kakarkadhe, Pindhari, Uchale, Matangi etc. community is an Indian caste mainly residing in the state of India.

  • @vijayakumarnandika8809
    @vijayakumarnandika8809 6 ปีที่แล้ว +6

    ఇతనెవడు,
    ఇంకెంతకాలం మేమే చేస్తాం, మీరు మూసుకొని చూసుకొండి అంటున్నాడు.
    బేనర్ మీద ఎందుకు అంత పెద్ద పనికి మాలినమొహాలు.
    ఇంకా మనువాదుల వెంట వెళ్లే అవసరం మాదిగలకు లేదు.
    కర్ర విరగ...పాము చా....
    అన్నట్టు బేలన్స్ గా మాట్లాడుతు, మేమే చేస్తాం అంటున్నాడు.
    మాటల్లో అంతరార్ధం గ్రహించండి మాదిగల్లారా!!
    గుడ్డిగా ఉండకండి
    గ్రహించండి

    • @kumarsena62
      @kumarsena62 5 ปีที่แล้ว +1

      You understand the way you want.
      Madigallu are warriors, even now many are experts in karasamu. the caste system became this way only after islamic conquests and british occupation. Otherwise caste was always by occupation.
      Missionaries used this to convert people.

    • @mantinakrrishnavuudyaar8208
      @mantinakrrishnavuudyaar8208 5 ปีที่แล้ว

      Swami matalu...Ku apardalu ..cheppaku ...ayanaku andaru Samanname....ni Lani vallaku ardam Kadhu

  • @fran20000
    @fran20000 3 ปีที่แล้ว

    *As per him we should be slaves for them*

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB หลายเดือนก่อน

    Please stop non sense preachings, people like you/philosophers have spoiled dignity of human life in this country especially the Daliths/untouchables and Shudras/Backward classes..
    Spiritual democracy is need of the hour, can we join together on this issue...

  • @baburao5031
    @baburao5031 6 ปีที่แล้ว +5

    మరి ఆంటు కాద

  • @reddymallas1793
    @reddymallas1793 2 ปีที่แล้ว

    Vakrabuddi swamy