AP Former CS LV Subramanyam Reaction On Thirupati Laddu | AP Latest | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • AP Former CS LV Subramanyam Reaction On Thirupati Laddu | AP Latest | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 142

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 5 ชั่วโมงที่ผ่านมา +29

    అవును సార్. మనసా వాచా కర్మణా భక్తి సేవా భావం తో వున్నవల్లనేTTD కి నియమించాలి

  • @subudhiramesh
    @subudhiramesh 6 ชั่วโมงที่ผ่านมา +17

    ఇందుగలడందు లేడని సందేహము వలదు.ఎందెందు వెదికినా అవినీతి మయం.

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 6 ชั่วโมงที่ผ่านมา +20

    వీళ్ళు చేసిన పని ప్రజలు ఎంతో మనో వేదనకు గురయ్యారు వీళ్లకు వెంకటేశ్వర స్వామి నుండి శిక్ష తప్పించుకోలేరు

  • @jmsprasadb5958
    @jmsprasadb5958 6 ชั่วโมงที่ผ่านมา +37

    కనకదుర్గమ్మ గుడిలో ఏదో అపచారం జరిగింది. అందుకే విజయవాడ వరదలు, ఇప్పటికైనా పరిహరం పాలకులు చేయాలని అమ్మ వారు నాకు కలలో చెప్పిన ఆజ్ఞ. ఈ సందేశాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్లేటట్లు చేయగలరు. అమ్మ దయకు పాత్రులగుదాం

    • @tanujakoganti2375
      @tanujakoganti2375 2 ชั่วโมงที่ผ่านมา +1

      Sir
      ఇన్నిరోజులు ఇలా చేస్తుంటే అర్చకులు వంట బ్రాహ్మణులూ ఎందుకు మౌనం వహించారు
      వారికీ ఏమి తెలియదా నాణ్యత
      ఇంతమంది పీఠాధిపతులు తిరుపతిలో వున్నారు వారికీ ఇంత నాణ్యతలేని కల్తీ అయినా సరుకులతో చేస్తున్నారని సమాచారం లేకుండా వున్నా ర
      నీతి నిజాయితీ ధర్మం ఇవన్నీ పాతబడిన వస్తువులు వీటికి విలువ ఇవ్వాలి అని అనుకోవటం లేదు
      లేని పింక్ డైమండ్ కి అంత ప్రచారం చేయగలిగిన తిరుమల ప్రజలకు ఇంత అపచారం గురించి పెదవి దాటలేదు అంటే అందఱు భాగస్వాముల
      వీళ్ళు చేసిన పాపాలకు బెజవాడ పేదప్రజలు ఏంచేశారు పాపం బహుశా వోట్ వేసారేమో

    • @maheeinvest
      @maheeinvest ชั่วโมงที่ผ่านมา

      @@tanujakoganti2375 Poojarula?Matladithe dikku undadu champina champuthaadu Jaggadu.Peethadhipathulu entha takkuva matladithe antha manchidiiii

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 5 ชั่วโมงที่ผ่านมา +5

    Board మెంబర్స్ ఒక్కరు కూడా ఎదిరించ లేకపోయ రా?
    బాగా చెప్పారు సుబ్రహ్మణ్యం గారూ. పరమ దుర్మార్గులు సర్ వాళ్ళు.

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l 5 ชั่วโมงที่ผ่านมา +7

    వెంకన్న స్వామి ఎవర్ని వదలూరు చుడండి 🙏🙏🙏🙏

  • @khajashaik3279
    @khajashaik3279 5 ชั่วโมงที่ผ่านมา +15

    Very good Message Sir.

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 4 ชั่วโมงที่ผ่านมา +4

    నమో వేంకటేశాయ నమః, ప్రకృతి కాలం కూడా మౌనం, స్వామి వారికి కోపం రాకుండా ఉండాలంటే ఈ దుర్మార్గం చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలి

  • @ramesh56543
    @ramesh56543 5 ชั่วโมงที่ผ่านมา +8

    I'm agree with LV subramanyam garu

  • @vadlamohan
    @vadlamohan 6 ชั่วโมงที่ผ่านมา +15

    రమణదీక్షితులు వున్నాడా సచ్చాడా

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 6 ชั่วโมงที่ผ่านมา +1

      బతికే ఉన్నాడు త్రాష్టుడు వాడు జగన్ గాడి కొంపలో పింక్ డైమండ్ వెతుకుతూ ఉంటాడు

    • @adidivi
      @adidivi 5 ชั่วโมงที่ผ่านมา

      వాడు కూడా పందికొవ్వు తిని ఆనందిస్తున్నాడేమో

    • @GurijalaSudhakarrao
      @GurijalaSudhakarrao 4 ชั่วโมงที่ผ่านมา

      Arey howle ysrcp govt vachina taruvatha ayananu tesesaru temple nundi

  • @mpurushotham9492
    @mpurushotham9492 6 ชั่วโมงที่ผ่านมา +12

    DarmaReddy... Kadu.. Adarma... Reddy....

  • @nageswararaoyarragunta6384
    @nageswararaoyarragunta6384 4 ชั่วโมงที่ผ่านมา +3

    సంప్రోక్షణ తప్పకుండా చేయించాలి. బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.

  • @buradavasu3764
    @buradavasu3764 5 ชั่วโมงที่ผ่านมา +3

    మూర్తి గారు అసలు భగవంతుడితో ఈ నాటకాలు ఏంటే వాళ్లు తప్పుడు ఎదవలు వాల్ కర్మన్ వాలే పోతారు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడకుండా ఏవేవో ట్రాఫిక్ లు తెస్తున్నారు అసలు అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదు అందుకే ఏవేవో మాట్లాడుతున్నారు

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 5 ชั่วโมงที่ผ่านมา +8

    వండే బ్రాహ్మణులకు కూడా తెలియలేదంటారా

    • @morusupallihanuma123
      @morusupallihanuma123 5 ชั่วโมงที่ผ่านมา

      Ela tekustadi ra erri hooka

    • @nagajyothi_456
      @nagajyothi_456 4 ชั่วโมงที่ผ่านมา +1

      Telisina, jagan mundu evarina edirinchagalara?

    • @umadevimalladi-e1h
      @umadevimalladi-e1h 4 ชั่วโมงที่ผ่านมา +2

      నాకు తెలిసిన అయ్యవారు కన్నీళ్ళు పెట్టుకున్నారు గుడి ఆవరణ లో ....

  • @mallikannasagaram
    @mallikannasagaram 5 ชั่วโมงที่ผ่านมา +3

    అన్ని contracts హిందూ జాతికే ఇవ్వాలి అన్ని హిందూ TEMPLES లో.

  • @chemistryhubbych.anitha1589
    @chemistryhubbych.anitha1589 5 ชั่วโมงที่ผ่านมา +2

    ఆ గోవిందుడు తో పెట్టుకుంటారా...మట్టి కొట్టుకు పోతారు...శ్రీనివాసుడు ఎవ్వరిని వదిలి పెట్టడు... అందుకే ఆయనికి కావాల్సిన నాయకుడిని ఎన్నుకున్నాడేమో అనిపిస్తుంది నాకు.

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 4 ชั่วโมงที่ผ่านมา +2

    మోడీ, షా లాంటి పెద్దలే స్వామి దగ్గర అబద్ధం చెప్పి అందరినీ మోసం చేశారు. జగన్ కోసం మౌనం పాటించారు అని నా అభిప్రాయం

  • @srinivasukanuparthi8716
    @srinivasukanuparthi8716 5 ชั่วโมงที่ผ่านมา +3

    Sir subrahmanyam garu chaala chakkaga chepparu sir🙏

  • @ADHIRANGA-v6m
    @ADHIRANGA-v6m 5 ชั่วโมงที่ผ่านมา +3

    L V SIR SUPER VOICE. TQ SIR.

  • @danujayasoma-ir2qw
    @danujayasoma-ir2qw 4 ชั่วโมงที่ผ่านมา +1

    స్వామివారికి మనం మొక్కుగా కొట్టే కొబ్బరికాయ పడితేనే ఎంతో బాధగా ఉంటావు అలాంటిది ఇలాంటి చండాల పదార్థాలతో చేస చేసిన ప్రసాదాలను భక్తులను అవమానించినట్టే

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 4 ชั่วโมงที่ผ่านมา +1

    సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పినది అక్షర సత్యం అలాగే శిక్షించాలి

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 3 ชั่วโมงที่ผ่านมา +1

    T TD CHAIRMAN అశోక్ గజ పతి రాజు గారు కరెక్ట్

  • @Karthikspe
    @Karthikspe 5 ชั่วโมงที่ผ่านมา +3

    Govinda Govinda devuda yenti e darunam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narravenugopalareddy3744
    @narravenugopalareddy3744 5 ชั่วโมงที่ผ่านมา +2

    ఈ తప్పులు చేసిన వ్యక్తులకు ఇప్పటికే శిక్ష పడింది. స్వామి వారితో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో ఇప్పటికే రాజకీయ నాయకులుకు, అధికారులకు తెలియవచ్చింది.

  • @chandrasekhar-kr2uu
    @chandrasekhar-kr2uu 5 ชั่วโมงที่ผ่านมา +3

    LB subramanian sir telling good

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 5 ชั่วโมงที่ผ่านมา +1

    ఎంత దారుణం అంటే తిరుమల కొండ పైనా ఓం నమో వేంకటేశాయ Ane chanting కూడా ఆపేసి భక్తులలో ఆ అనుభూతి కూడా లేకుండా చేసాడు😮

  • @ChVLakshmi
    @ChVLakshmi 5 ชั่วโมงที่ผ่านมา +1

    ధర్మో రక్షతి రక్షితః అంటారు ధర్మాన్ని రక్షించాలంటే ముందు మన దేవాలయాల్ని మనం రక్షించుకోగలగాలి అది ప్రభుత్వం ఇచ్చింది మనం అందుకే కదా ప్రభుత్వానికి ఇచ్చింది హిందూ ధర్మాన్ని రక్షించకుండా హిందూ దేవాలయాలు రక్షించకుండా హిందూ ఓటర్లకి అన్యాయం చేస్తున్నారేమో ఆలోచించుకోండి

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 5 ชั่วโมงที่ผ่านมา +3

    నేరాలు, ఘోరాలు,శిక్షలు

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 6 ชั่วโมงที่ผ่านมา +2

    Lb subramanyam sir cheppindi correct sir, sir echhina శాలహా పాటిస్తే బాగుంటుంది sir

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 5 ชั่วโมงที่ผ่านมา +1

    ముందు అరెస్ట్ లు చేయాలి. కాలయాపన చేయ కూడదు. బైల్ కూడా ivvakudadu.

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 3 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు

  • @GovindarajuP-jl9qs
    @GovindarajuP-jl9qs 3 ชั่วโมงที่ผ่านมา

    ఇంతకు మించిన పెద్ద తప్పు ఏముంటుంది. తెలుగు వారు అంటేనే స్వామి గుర్తొస్తాడు. ఆంధ్ర అన్న శబ్దం వింటేనే స్వామి గుర్తొస్తాడు. స్వామి కొండా అంటే భూ వైకుంఠం. ఇంకెక్కడ పవిత్రం అంటే అంతా పోయింది. తెలుగోడు అని చెప్పుకోవడానికి బాధగా ఉంది

  • @slsdigitals2972
    @slsdigitals2972 5 ชั่วโมงที่ผ่านมา +3

    చాలా తప్పు సార్

  • @ramaraovd8393
    @ramaraovd8393 3 ชั่วโมงที่ผ่านมา

    Not only లడ్డు sir అన్ని ప్రసాదాలు, గర్భగుడిలో swamy వారి దీపారాధన ఇదే నెయ్యితో అఖండ దీపం . first ప్రసాద కేంద్రాలు ప్రసాద పంపిణి ఒక్కరోజు ఆపేసి సంప్రోక్షణ జరిగాక ప్రసాదాలు తయారు చేయాలి. అలాగే గర్భ గుడితో సహా ఒక్కరోజు దర్శనాలు ఆపేసి వేద మంత్రోక్షారణ తో స్వామి వారిని క్షమాపణ కోరి తదుపరి దర్శనాలకు ఆరంభించాలి. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తూ జీవితాంతం వరకు ఆలయప్రవేశం నిషేదించాలి. 🙏🙏🙏 బాధాకరం LV గారి భావనతో ఏకీభవిస్తున్నాను sir

  • @Mahila2024
    @Mahila2024 3 ชั่วโมงที่ผ่านมา

    Getting tears on hearing this news..

  • @bojanagabhushan5972
    @bojanagabhushan5972 5 ชั่วโมงที่ผ่านมา +1

    జగన్ అనేవాడు ఒక క్రైస్తవుడు అందుకే ఇలా

  • @KrishnaMohan2176
    @KrishnaMohan2176 5 ชั่วโมงที่ผ่านมา +1

    Yes sir

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC 4 ชั่วโมงที่ผ่านมา +2

    ఆ ఏడు కొండల వారు వేంకటేశ్వర స్వామి ఈ తప్పు చేసిన ఎవ్వరిని వదిలి పెట్టడు మట్టి కొట్టుకు పోతారు వైఎస్ఆర్సీపీ నీ తన్ని తరిమెయ్యాలి ఈ రాష్ట్రం నుంచి
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @nareshpodilapu3191
    @nareshpodilapu3191 5 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి గారు నాకు కొంతమంది ముస్లిం ప్రెండ్స్ వున్నారు.వాళ్ళు నేను ఇచ్చిన తిరుమల లడ్డు తింటారు.కాని వాళ్ళు పంది ని ధ్విషిస్తారు.అసలు ఎంత పాపం అండి. ....ఎవరి నమ్మకాలు వాళ్ళవి

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 6 ชั่วโมงที่ผ่านมา +3

    Poye kalam vachindi

  • @surekhasakhamuru1681
    @surekhasakhamuru1681 5 ชั่วโมงที่ผ่านมา +1

    First ttd ni samprokshana chesi shuddhi cheyali

  • @user-ed2fi8sj5e
    @user-ed2fi8sj5e 3 ชั่วโมงที่ผ่านมา

    Good Suggestion Mr LVS

  • @SrinivasKrothapalli
    @SrinivasKrothapalli 6 ชั่วโมงที่ผ่านมา +1

    Did any one arrested in this regard

  • @krishnamajji2169
    @krishnamajji2169 ชั่วโมงที่ผ่านมา

    Electing Jagan itself is an unprecedented,irrecoverable course for AP and its people.

  • @Nomind5529
    @Nomind5529 2 ชั่วโมงที่ผ่านมา

    Murthigaru ....Janee mastaru vishayam meedha program meeru chesthe chudaalani vundhi andi

  •  3 ชั่วโมงที่ผ่านมา

    అన్య మతస్తులకు చైర్మన్ పదవిలు ఇస్తే ఇలాగే ఉంటుంది కరుణాకర్ యస్వి సుబారెడ్డి అజగన్ అందరూ అన్యమతస్తులే

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 3 ชั่วโมงที่ผ่านมา

    వెళ్లంపల్లి కూడా బాగస్తుడ్స్

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 3 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ వారి సింహాలు సంగతి ఏం చేశారు?????

  • @DoddiTrinadharao
    @DoddiTrinadharao 5 ชั่วโมงที่ผ่านมา

    As a common man and Hindu, I feel about adulteration of Laddu Prasadam.

  • @shyamch4125
    @shyamch4125 ชั่วโมงที่ผ่านมา

    Please immediately arrest CM Garu 🙏🙏🙏😡😡😡😡

  • @divyabathu1122
    @divyabathu1122 3 ชั่วโมงที่ผ่านมา

    World's famous laddu Tirupati లడ్డు రా. Oh God case file cheyandi pure vegetarians ni mosam chesinaru including Lord Balaji ni కూడా mosam చేసినారు.🙆

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 3 ชั่วโมงที่ผ่านมา

    ఈ లడ్డులు ప్రధాని మోడీ తిన్నారు 😂

  • @SatyanarayanaGurram-v5b
    @SatyanarayanaGurram-v5b 5 ชั่วโมงที่ผ่านมา

    CS LB subrahmanyam RTD.honest

  • @sailaja5533
    @sailaja5533 4 ชั่วโมงที่ผ่านมา

    Idi telisi koodaa govt. Inka enduku action teesukovadamledu chandra babu garu enduku fast gaa react kavatledu

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 4 ชั่วโมงที่ผ่านมา

    Only people who have faith in hinduism should alone be appointed to TTD BOARD.

  • @sammingaraju4920
    @sammingaraju4920 5 ชั่วโมงที่ผ่านมา

    CORRECT Sir, HINDUVU ga Mano Vedana anubha vistunnamu🙏

  • @venkateshnaidu6012
    @venkateshnaidu6012 6 ชั่วโมงที่ผ่านมา +3

    చేసింది వాళ్ళైతే విజయవాడ ప్రజలకి శిక్ష వుంటుందా. ఇదేమి లాజిక్ సార్

    • @ramakrishna-xq3fg
      @ramakrishna-xq3fg 6 ชั่วโมงที่ผ่านมา

      Sir akkadagudda emainna tappullu jariginntai anduku

    • @Vaishnavi-d5q
      @Vaishnavi-d5q 5 ชั่วโมงที่ผ่านมา

      Vallaki votes chesi mire gelipincharuga

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 5 ชั่วโมงที่ผ่านมา

      రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అనేకమైన ఘోరాలు జరిగాయి.

    • @Sudeevarma
      @Sudeevarma 5 ชั่วโมงที่ผ่านมา

      Vijayawada kadu ,bharata desaniki siksha patundi edhi nijam ithey

    • @srinivasaraoy9499
      @srinivasaraoy9499 4 ชั่วโมงที่ผ่านมา

      Villa tappu kapoonchukivadiniki TDP ivanni dramalu 🤧🤧

  • @vishnureddy34
    @vishnureddy34 5 ชั่วโมงที่ผ่านมา

    Jagan should be in prison for playing for hindu sentiments

  • @RESHMABEGUM-v6p
    @RESHMABEGUM-v6p 4 ชั่วโมงที่ผ่านมา

    Christian ku Rajyadhikaram iste TTD ni gabbu chesaaru 😮😮😮

  • @Sunny-v2q7q
    @Sunny-v2q7q 59 นาทีที่ผ่านมา

    They want to serve Kamma laddu now 😅

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati ชั่วโมงที่ผ่านมา

    TTD board members : who are they ?

  • @pmnath1956
    @pmnath1956 4 ชั่วโมงที่ผ่านมา

    Why kill us with third class advertisements. These girls are murdering Telugu

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 5 ชั่วโมงที่ผ่านมา

    Jai shree ram 🎉🎉🎉🎉

  • @aaa-br2tw
    @aaa-br2tw 5 ชั่วโมงที่ผ่านมา

    Appudu ledu eppudu enduku...

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 5 ชั่วโมงที่ผ่านมา

    Veela ki central government support vundhi emi cheyyaleru

  • @nageshraj2644
    @nageshraj2644 6 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు ఏమీ చేయలేరు

  • @t4tanu341
    @t4tanu341 4 ชั่วโมงที่ผ่านมา

    Sir two years back tirumala lo kuda floods vachi chala damage ayindi swamy apude warn chesaru swami definately ee time li nivedana sweekarinchakunda pastulu vundi vuntaru manninchayya criminals ni kani vini erugani reethilo sikshinchayya malli nee jolu ravalane aalochanana vastene

  • @BaluYadav-143
    @BaluYadav-143 2 ชั่วโมงที่ผ่านมา

    వెంకన్న స్వామి యావర్ని vodaladu

  • @shyamch4125
    @shyamch4125 ชั่วโมงที่ผ่านมา

    This is not correct 😡😡😡😡😡

  • @bhaskarmani3983
    @bhaskarmani3983 5 ชั่วโมงที่ผ่านมา

    Nenu oka christian.but ma friends laddu chinna mukka Este vaddu, full laddu Este kavali ane vallam. appati nundi full laddu Este dachukoni tine vallam.nene e madya, quality ga ledu, taste marindi,ani annanu. alantidi valla mano bhavala pai debba teste,maku badaga undi.last Govt asalu danini vadala ledu.very bad

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 3 ชั่วโมงที่ผ่านมา

    వాళ్ళ జేబుల్లోకి

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 6 ชั่วโมงที่ผ่านมา

    EVVARI GOVERNMENT LO IVI JARUGUTUNNAVI?

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 5 ชั่วโมงที่ผ่านมา

    Mundhu board members ga party valla ni petta kudadhu

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 5 ชั่วโมงที่ผ่านมา

    Swamy dabbu swamy ke pettatani ki chasthunnaru

  • @sai_sharanam
    @sai_sharanam 6 ชั่วโมงที่ผ่านมา +1

    We brought Laddus frm TTD Himayatnagar, can we eat or not, please.

    • @8seshareddy398
      @8seshareddy398 5 ชั่วโมงที่ผ่านมา +1

      Now... Prepared with nandinee ghee. Pls eat

    • @peketirao1670
      @peketirao1670 5 ชั่วโมงที่ผ่านมา

      Get it tested in local lab then eat.
      Previously chittoor dairy used to supply ghee I think.bring them back

  • @surekhasakhamuru1681
    @surekhasakhamuru1681 5 ชั่วโมงที่ผ่านมา

    Neram chesina vaallu paaripokunda chudali

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 4 ชั่วโมงที่ผ่านมา

    Useless discussion don’t use religion for political needs

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 5 ชั่วโมงที่ผ่านมา

    Papam Lv garu konnalu Jagan trap lo paddaru

  • @SitaraniKondepudi
    @SitaraniKondepudi 4 ชั่วโมงที่ผ่านมา

    Palakula papalu prajalaki sapalu prastum ide jarugutondi e papa phalitam andaru anubhavinchaslinde

  • @rbapts
    @rbapts 6 ชั่วโมงที่ผ่านมา +1

    JSK yekkada sir ?
    Malli syco gadi daggara cherada !
    No address in last 11 months..

  • @p.ramakrishnamrajuvideos2429
    @p.ramakrishnamrajuvideos2429 6 ชั่วโมงที่ผ่านมา +1

    Mundu caste perutho kammavallanu thitte vallu ippudu cheppali. Nenu andarini comment cheyatledu. Kevalam caste peru cheppi CBN ni, TDP party ni thitte vallu deeni gurinchi mayladali. Sigguleni TTD Chairman, EO la intlo pandulatho samsaram chesthe puttina vedhavalu ayyutaru.

  • @ydm4579
    @ydm4579 3 ชั่วโมงที่ผ่านมา

    😢very sad

  • @P.V.nagarajuP.V.nagaraju
    @P.V.nagarajuP.V.nagaraju 5 ชั่วโมงที่ผ่านมา

    Hindu temple lo Hindhuvulake apointment vundela chattamu TTD thevali . Hundhu samajanni parirakshinchali. Sevabhavamu vunnavallane TTD lo niyaminchali.

  • @DoddiTrinadharao
    @DoddiTrinadharao 5 ชั่วโมงที่ผ่านมา

    Jagan Government did blunders to Tirumala "Kaliyuga daivam" sree Venkateswara swamy . He will be punished by Venkateswara swamy.

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA 5 ชั่วโมงที่ผ่านมา

    Immiidiat reaction kavali kotla prajaki

  • @ChiranjeeviP-j9y
    @ChiranjeeviP-j9y 5 ชั่วโมงที่ผ่านมา

    Asalu Ap govt ki TTD ni ivva kunda. Hindhu Trust ki iche yandi please, Anni temples ni Hindhu trust chesuko galaru.. Sawami Vari ki elanti Aharama ... .

  • @Sankaree369
    @Sankaree369 5 ชั่วโมงที่ผ่านมา

    LVS - this guy is another idiotic fellow - why did you call him to debate - we know how did he behaved with Jagan's support in 2019

  • @VenkataramanaGuriginja
    @VenkataramanaGuriginja 5 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

  • @mr.unknown3817
    @mr.unknown3817 5 ชั่วโมงที่ผ่านมา

    NICE CONTROVERSY TO DIVERT ALL THE ISSUES IN INDIA...........IF THE GOVT CAN MANIPULATE THE REPORTS OF A RAPE VICTIM......ISNT IT NO WONDER THE REPORTS COULD SAY ANIMAL FAT HUMAN FAT

  • @AdhyatmVidhi
    @AdhyatmVidhi 6 ชั่วโมงที่ผ่านมา

    Ippativaraku laddu chese vallaki kuda ee vishayam telida andi Leda tellsi urkunnara ? Dabbu icchi Leda bedirinchi noru moopinchara? Adharmam first manalone undi , anduke anyamatalu tandavam aadutu unnayi

  • @bhavanichilukuri9879
    @bhavanichilukuri9879 5 ชั่วโมงที่ผ่านมา

    Okka chance antu vote vesaru andhrulu anduke Andhra motham varadalatho athalakuthalam ayindi. Future lo kuda eppudu deenni marchipokudadu

  • @balajisreeramula6488
    @balajisreeramula6488 4 ชั่วโมงที่ผ่านมา

    Ratham maragi potaundi sir

  • @IdamakantiSai
    @IdamakantiSai 5 ชั่วโมงที่ผ่านมา

    Public andaru ida korukondi evaru aitha abadham chapadoo ee issue meda vala family lo okadu migili konda sastadu tawarallo

  • @Skye369
    @Skye369 4 ชั่วโมงที่ผ่านมา

    Anduke vodipoyadu....

  • @VenkataLakshmiAkiri
    @VenkataLakshmiAkiri 5 ชั่วโมงที่ผ่านมา

    😢

  • @DevenderKatta
    @DevenderKatta 5 ชั่วโมงที่ผ่านมา

    Chala badaga vundhi

  • @gopalvissamsetti3213
    @gopalvissamsetti3213 6 ชั่วโมงที่ผ่านมา

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣🥰

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 6 ชั่วโมงที่ผ่านมา

    బాబుగారు కాదు చెయ్యాల్సింది మోడీ

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 5 ชั่วโมงที่ผ่านมา

    ఈ పాపంలో నీ భాగమెంత ఎల్. వి

  • @semilong-gb8hp
    @semilong-gb8hp 6 ชั่วโมงที่ผ่านมา

    Is this news worse than destroying 150 temples in AP (answer is YES)
    Is this news worse than anything ever happened in the world ( answer is YES)