Sri Lanka : గుడ్డు ధర రూ.45, కిలో పప్పు 650, ఆలు 250, చికెన్ 1,250, సైకిల్‌ ధర 70 వేలు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ค. 2022
  • శ్రీలంకలో ధరల పెరుగుదల, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలై 100 రోజులవుతోంది. దాదాపు మూడు నెలల క్రితం ఒక భారత రూపాయి విలువ దాదాపు రెండున్నర శ్రీలంక రూపాయలుండేది. ఇప్పుడు ఒక ఇండియన్ రుపీకి ఇక్కడ సుమారు 4.75 శ్రీలంక రూపాయలు లభిస్తాయి. అప్పుడిక్కడ లీటర్ పెట్రోల్, డీజిల్ 125 నుంచి 150 రూపాయలుంది. ఇప్పుడది 500 రూపాయలకు చేరింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ ధరల్లో ఎంత తేడా వచ్చిందో, జనం వస్తువులు ఎలా కొంటున్నారో తెలుసుకుందాం.
    #srilanka #srilankacrisis #inflation
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 553

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +406

    శ్రీలంక క్లిష్ట పరిస్థితులలో ఉంది కాబట్టి ఆ ధరలు. బాగానే చూపించారు. మరి ఇండియాలో జనవరి 2022 నుండి పెరిగిన రేట్స్ చూపించండి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.

    • @nagunaidu8307
      @nagunaidu8307 ปีที่แล้ว +3

      srilanka lo assalu em jarugindi

    • @rakirakiputtapaka3583
      @rakirakiputtapaka3583 ปีที่แล้ว +13

      Santhosha padu srilanka kante manam entho better...think

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 ปีที่แล้ว

      @@nagunaidu8307 uchitalaku alavatu PADI janalu panulu manesharu danito patu china ni nami Mosapoyaru

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 ปีที่แล้ว +22

      Congress undunte mana position same untunde

    • @nanidon1327
      @nanidon1327 ปีที่แล้ว +19

      @@kandikondadeva9340 antha ladhu e BJP vachinapuda ela rates pariginai

  • @ramanamittana
    @ramanamittana ปีที่แล้ว +105

    జనాభా పరంగా మన దేశం చాలా పెద్దది. ఇలాంటి situation వస్తే మాత్రం ఆకలి కేకలు వినిపిస్తాయి. అల్లకల్లోలం అయిపోతుంది.

    • @tempercmaddipatla2619
      @tempercmaddipatla2619 ปีที่แล้ว +10

      Kani appudu brathikedi raithu matrame,inka kondarini brathikinchagaladu,unna bhoomi lone, vegetables vesukuni urlo haayiga undochhu

    • @MrVijaymohansingam
      @MrVijaymohansingam ปีที่แล้ว +5

      @@tempercmaddipatla2619 appudu raithula nunchi lands government and powerful communities lakkuntayi.

    • @RajKumar-dm8ct
      @RajKumar-dm8ct ปีที่แล้ว +1

      Infront their is crocodile festival

    • @mahindra99999
      @mahindra99999 ปีที่แล้ว +1

      Mana dhesamlo annaniki eppudu koratha radhu

    • @kumar_immidi
      @kumar_immidi ปีที่แล้ว

      Mana india 🇮🇳lo matram khachitam ga ilanti situation raadu endukante price enta ekkuva avytunna gani mana daggara all type of things manufacturing avutayi kani srilanka lo alaga kaadu

  • @broughtupinhuzurabad4524
    @broughtupinhuzurabad4524 ปีที่แล้ว +69

    అదృష్ట వశాత్తు శ్రీలంక లో ఇంకా గ్రామాలు బ్రతికే వున్నాయి. లేకపోతే అక్కడి ప్రజలకు అన్ని కొనొక్కోవటం అంటే కష్టం

  • @sureshbabunandika
    @sureshbabunandika ปีที่แล้ว +8

    ఇప్పుడు మీరు చెప్పినా శ్రీలంక లో ధరలు అన్ని సుమారు గా ఇండియా లో కూడా అవే ధరలు ఉన్నాయి...గా

    • @msr2072
      @msr2072 ปีที่แล้ว

      India rates ku srilanka rates pedda teda ledu

  • @nagarjuna2332
    @nagarjuna2332 ปีที่แล้ว +66

    ఇప్పటికైనా కళ్లు తెరవండి అయ్యా..
    తెచ్చిన అప్పులు దేశం , రాష్టలకి ఉపయోగకారంగా కర్చుపెట్టంది.ఇక్కడ పథకాల లేకపోతే ఎవడు చచ్చిపొడు. ఒక కూలి రోజంతా కష్టపడి తెచ్చిన డబ్బులు తన తన ఇంటి అవసరాలు పోను మిగిలిన డబ్బు దాచుకొనెట్టు చెయ్యండి.అంటే అందుబాటులో నిత్యావసర ధరలు , gas,petrol disil ivi Anni అందుబాటులో ఉండేట్టు చెయ్యండి..చాలు

    • @deepdeepu7729
      @deepdeepu7729 ปีที่แล้ว +1

      Super bro

    • @garuda316
      @garuda316 ปีที่แล้ว +1

      Edisav edava telivitetalu.

    • @vikramreddy26
      @vikramreddy26 ปีที่แล้ว +7

      అబ్బా కార్పొరేట్ మిత్రులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయాలి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కుల్చేయలి, వాట్స్ యాప్ యూనివర్సిటీ లకు డబ్బులు పంపాలి, న్యూస్ ఛానెల్స్ కొనాలి, ఇవన్నీ చేయాలి అంటే అప్పు తేవాలి కదా... ప్రజల దృష్టి మల్లించాలి అంటే ఉచిత పథకాల మీద నెట్టెయ్యలి...

    • @freemarket756
      @freemarket756 ปีที่แล้ว +1

      @@garuda316 edava telivi tetalatlu edi nayana nijame kada free free ani kopamodaku techaru inka niku artham kaledha nayanaa swami

    • @smartthinker8522
      @smartthinker8522 ปีที่แล้ว

      Asalu e cms andarni naalugu thannali mukyamga telugu cms modi kuda

  • @rostaryc9738
    @rostaryc9738 ปีที่แล้ว +24

    అంటే భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ మీద అస్సలు ఆధారపడకూడదు

  • @suresh8204
    @suresh8204 ปีที่แล้ว +107

    ఇక్కడ మన టమాటో రోడ్ల మీద పోస్తున్నారు..మన టమాటో అయిన అక్కడ మార్కెట్ చేయొచ్చు....

    • @kommireddypavan
      @kommireddypavan ปีที่แล้ว +7

      Instead you buy and donate them by spending for transport and taxes
      If someone markets their currency will fall in time between you sell them and deposit or invest the money collected that means there is loss just in time who won take that risk
      Unless it's you

    • @goallapavankumar7854
      @goallapavankumar7854 ปีที่แล้ว +1

      They pay you in srilankan rupee’s do you take that currency

    • @TheSadas371
      @TheSadas371 ปีที่แล้ว +6

      Valla govt daggara ...imports ki payment cheyadaniki money lekane kada ee situation.. manam iste freega ivvadame ... Return pay cheyadaniki money Lev bro valla treasury lo

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 ปีที่แล้ว

      🤣😅

    • @eswaritech9046
      @eswaritech9046 ปีที่แล้ว +7

      Niku vunna rendu tomotalu evvu

  • @JaldaNaveen
    @JaldaNaveen ปีที่แล้ว +46

    Same price in India as well nothing change.

    • @jayakishore565
      @jayakishore565 ปีที่แล้ว

      Ela same sir . Egg 6th undi. Sri Lanka lo 45 ante indian cost 11rs. Enduku sir same antunnaru??

  • @srihari1992
    @srihari1992 ปีที่แล้ว +14

    మన దేశంలో చిన్నగా రెట్లు పెగుతున్నయి. ఓక్కపుడు అరటి 30 నుండి 40/- ధర పలికేది ఇప్పుడు 100/- .. .. మార్కెట్ పోతే వాళ్ళు చెప్పే రెట్లు వింటే అసహనం వస్తుంది.

    • @DuvvaniKrish
      @DuvvaniKrish ปีที่แล้ว

      నువ్వు గెల రేటు చెపుతున్నారా లేక అస్తలం ధర. మాకు అస్తలం 30 .

    • @msr2072
      @msr2072 ปีที่แล้ว

      @@DuvvaniKrish 12

    • @nandhudigital1556
      @nandhudigital1556 ปีที่แล้ว

      కొల్లాపూర్ ((సోమశిల temple)) (oldమహబూబ్ నగర్.)... డజన్ అరటి పళ్లు 100/---... Its true'.....

  • @commonman3207
    @commonman3207 ปีที่แล้ว +16

    దేశాల కరెన్సీ మారకపు విలువ తప్పా, ధరలలో శ్రీలంకకు ఇండియా ఏమాత్రం తీసిపోదు

    • @gourishankar4909
      @gourishankar4909 ปีที่แล้ว +4

      👌👌👌👌 But Blind devotees Doesn't accept the truth

  • @poleyadiripoley9798
    @poleyadiripoley9798 ปีที่แล้ว +27

    Indian currency lo
    Eggs - 10rs
    Pappu - 145rs
    Aalu(potato) - 55rs

    • @SiriUmaDevi
      @SiriUmaDevi ปีที่แล้ว +2

      Chicken 278rs

    • @rajeshdadi_5
      @rajeshdadi_5 ปีที่แล้ว

      Maa vuru lo egg 5rupees😂

  • @jaisivanagababukona3227
    @jaisivanagababukona3227 ปีที่แล้ว +16

    India lo kuda rates ala ne unnai..

  • @sandeepchidiri4170
    @sandeepchidiri4170 ปีที่แล้ว +166

    I don’t see much difference in prices when it is compared to Indian rupee.

    • @swethabejjarapu1211
      @swethabejjarapu1211 ปีที่แล้ว +9

      Yes monna summer lo ma ulloo 1 egg 6 rupees ki ammaru

    • @neelimaghanta7956
      @neelimaghanta7956 ปีที่แล้ว +3

      Yes

    • @rajendarkommu7821
      @rajendarkommu7821 ปีที่แล้ว +3

      Truly said

    • @saikrishna4869
      @saikrishna4869 ปีที่แล้ว +10

      1 egg 7 rs now in my city. I don't think india is better than srilanka

    • @cinema9855
      @cinema9855 ปีที่แล้ว +7

      Same feeling...that means we were already in crisis and we did not even realise it😂😂

  • @bhaskark1230
    @bhaskark1230 ปีที่แล้ว +26

    Bharath lo......ippudu unna rates thakkuvaga em anipinchadam ledhu.....malli government ninnati nundi GST lo marpulu chesindhi......india lo kudaa inkaa rates perugutunnayi

  • @srinivasdasariagricultural7191
    @srinivasdasariagricultural7191 ปีที่แล้ว +16

    ఇలాంటి సంఘటనలను చూసి అయినా జాగ్రత్త పడితే మంచిది శ్రీలంక ప్రపచంకి గుణపాఠం చెబుతుంది కాబట్టీ రాజకీయ నాయకులు జాగ్రత్త గా నిర్ణయం తీసుకోండి సార్

  • @naimnaim9569
    @naimnaim9569 ปีที่แล้ว +90

    అక్కడ లెవు కాబట్టి అంత ధరలు ఉన్నాయి. కానీ ఇక్కడ తినె నూనె ధర 1 కిలో 70 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు 200 రూపాయలు అయింది. పెట్రోల్ ధర 1 లీటరుకు 70 రూపాయలు ఉండేది ఇప్పుడు 120 రూపాయలు చెశారు. ఇలా అన్నింటిలొ పెంచారు. ఇప్పుడు పాలు పెరుగు ఇలాంటి దానిలో జియస్టి చెశారు. అతి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉన్న ఉద్యోగాలు ఉడాయి కంపెనీలు రొడున పడ్డాయి. మరి శ్రీలంక అధ్యక్షుడు ప్రదాని ఎలాగైతె పారిపొయరొ. మా దెశ ప్రదాని కెంద్ర మంత్రులు కూడా నీరవ్ మొడి విజయ మాల్య లలిత్ మొడి లాగా పారిపొయె అవకాశాలు కనబడుతున్నాయి

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว +9

      Abbo meere cheppali mari 😂

    • @naimnaim9569
      @naimnaim9569 ปีที่แล้ว +1

      @@chandu_546 చెప్పాలి అంటే మనం చూశాం మన ముందె బ్యాంకులను దొచుకొన్న వారిని బయటి దెశాలకు పంపారొ. మరి ఇంకా ఏం చెప్పాలి

    • @GuruPrasad-ds3sc
      @GuruPrasad-ds3sc ปีที่แล้ว +1

      Thurka lanjakodaka eppdu bjp paina mee edupu Thu mee thurakajathi manusu lantha okate buddi

    • @adityaaditya7390
      @adityaaditya7390 ปีที่แล้ว +10

      మన కులానికి మన mathaaniki అన్ని ఫ్రీ ga కావాలి మళ్లీ ఆ ఖర్చులు tiradaniki govts samanya prajala medaku nedatay kani manaki all free ravali

    • @swadharmam-sanathanadharma8427
      @swadharmam-sanathanadharma8427 ปีที่แล้ว +11

      తమ్మి, పెట్రోల్,అలాగే మనం వాడే వంట నూనె మనం కూడా వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం, ఇంటికి 20 మంది యువత ఉంటే ఉద్యోగాలు కష్టమే!

  • @simmakalyanram3775
    @simmakalyanram3775 ปีที่แล้ว +119

    Present prices in andhara in July 2022
    Egg 6₹
    Potato 36₹
    Onion 15₹
    Aakaakara 200₹
    Chicken 250₹
    Tomato 30₹
    Mutton 850₹

    • @KiranKumar-eq8mz
      @KiranKumar-eq8mz ปีที่แล้ว +14

      Where is ur shop bro? I'll buy at ur shop.

    • @srihari1992
      @srihari1992 ปีที่แล้ว +6

      ఎందుకు తప్పుడు రెట్లు పెడుతున్నవు.

    • @bollocksbuffalo5421
      @bollocksbuffalo5421 ปีที่แล้ว +4

      Yes i buyed eggs with 5 rs...

    • @Charanasdhruva
      @Charanasdhruva ปีที่แล้ว +5

      Inkoni rojjulo AP lo kuda rates perigipothayi

    • @bollocksbuffalo5421
      @bollocksbuffalo5421 ปีที่แล้ว +13

      @@Charanasdhruva not only AP.... world is facing big inflation....... don't start blame game on our governments....

  • @illajanardhan8753
    @illajanardhan8753 ปีที่แล้ว +35

    దేవుని దయతో ఆంధ్రప్రదేశ్ గొరె ప్రజల సల్లని సిరునవ్వుతో తొందరలోనే మనకు కూడా ఈ పరిస్థితి రావచ్చు.

    • @gvgoud7201
      @gvgoud7201 ปีที่แล้ว +1

      Yedava mana india ap r telangana lo a situation radu

    • @gireeshhaindhavam02
      @gireeshhaindhavam02 ปีที่แล้ว +2

      @@gvgoud7201 చూస్తూ ఉండు

    • @venkat3728
      @venkat3728 ปีที่แล้ว +4

      Already ap is Sri Lanka

    • @MsSaleem143
      @MsSaleem143 ปีที่แล้ว

      mana andhra oka desam kadhu only rastram matrame

    • @sigampalliprasad4852
      @sigampalliprasad4852 ปีที่แล้ว +1

      A. Plo roads levu,..... Veyadaniki dabbulu levu

  • @cak5375
    @cak5375 ปีที่แล้ว +10

    in India
    Tomato i purchased for 120 in March
    Last November onions were around 100
    Even potato was 60
    Only bothering for them is fuel
    If they get enough fuel
    Everything will fall in line
    I hope
    And I don't want our country to face that ever

  • @mohammadruhi7141
    @mohammadruhi7141 ปีที่แล้ว +9

    Almost Indian rupee lo manaku kuda same prices unai. For example 1 Indian rupee equal to 4 There rupee kadha.

  • @entertainmentmedia9670
    @entertainmentmedia9670 ปีที่แล้ว +23

    India Lo kooda same Ye vunnayi pedda theda em Vundhi..manam kooda samkshobam Lo vunnam emo

  • @Sravan269
    @Sravan269 ปีที่แล้ว +13

    మన దేశం లో కూడా ఇదే కొంచెం అటు ఇటూ. పప్పు కి ఉప్పు కి పాలకి పెరుగు కి ఇలా అన్నిటికీ GST వేస్తూపోతున్నారు గా. కొన్నాళ్లకి మన గురించి కూడా ఇలానే చెప్తారు.

  • @pujithamandla2681
    @pujithamandla2681 ปีที่แล้ว +8

    మన తెలంగాణ 6 లక్షల కోట్లు అప్పు ఉందటా అయ్యా....... మన రాష్ట్ర పరిస్తితి ఎలా avuthado చూడాలి మరీ.......

    • @pujithamandla2681
      @pujithamandla2681 ปีที่แล้ว

      @కాట్రాజ్. అవునా బ్రో.... ఇండియా అప్పు తెలీదు బ్రో.... ఎంత ?????

    • @pujithamandla2681
      @pujithamandla2681 ปีที่แล้ว +1

      @కాట్రాజ్. Naaku ee idea ne raledu.... Thank you..... But ఎది ఏమైనా తెలంగాణలో పరిస్థితులు ముందులా లేవు.... ఆర్థిక పరంగా

    • @Msh4566
      @Msh4566 ปีที่แล้ว

      @కాట్రాజ్. Orey google chadivi te radu gorre economic subject chadivi te vastadi. Or current affairs chadivi te vastadi. India ki alanti situation radu. Foreign exchange top position lo vundi

  • @mohammadinthiyaz7422
    @mohammadinthiyaz7422 ปีที่แล้ว +9

    దేశం కోసం దర్మం కోసం ఆ మాత్రం ధరలు బరించలేర మీకు దేశం కంటె ధరల పెరుగుదలె ముఖ్యమా. రాజపక్సలు బౌద్ద సింహాలు మీదేశం సురక్షితమైన చేతుల్లొ ఉంది. సిన్హల జాతీయవాదం వర్దిల్లాలి.

    • @simplensample2724
      @simplensample2724 ปีที่แล้ว

      Sarcasm is good

    • @saikrishnak7614
      @saikrishnak7614 ปีที่แล้ว +1

      Population penchukuntu pondi

    • @simplensample2724
      @simplensample2724 ปีที่แล้ว

      @@saikrishnak7614 ntr ki oka dozen mandi pillalu.....chusko evadu penchutunnaadooo...penchina..nuvvedo peeki esinattu endiraaa nee badha...e government emee peekatlaa janam kosam

    • @saikrishnak7614
      @saikrishnak7614 ปีที่แล้ว

      @@simplensample2724 Rey erri pu apudu awareness ledhu ra ipudu em ayindi

    • @simplensample2724
      @simplensample2724 ปีที่แล้ว

      @@saikrishnak7614 ippudu evaru penchutunnarraaa mari..andariki awareness vachindi....africa lo population thakkuva undi development undaaa...Europe lo population chinalo population undi ekkuava...mari development kaale?? Erripuukaa ..problem population kante indian hypocrite mentality and corrupt nature..ikkada andaruuu dongale ..thama daakaa ranantha varakuu neetule cheptaaru....chaatuna dommara gudiselu duuratam ..anthe ..arey nee ku anyayam jarigithe police station kaani court kaani velle dhairyam undaaaa neeku....70 years aindi ..oka justice system ledu..oka health care sarigaa ledu..em peekutundiraaa government..evadiku entha mandi pillalunnaa government peekedemeee ledu ...chesidemee ledu...andaruuu nee laantolle hypocrite bastards PM to CM to clerk ..

  • @PavanKumar-hx8wf
    @PavanKumar-hx8wf ปีที่แล้ว +33

    శ్రీలంక రూపేస్ లో ఇంతక ముందు 1 ఇండియన్ రూపాయికి సుమారు 3 శ్రీలంక రూపాయలు ఇప్పుడు ఒక ఇండియన్ రూపాయికి దాదాపు 7 శ్రీ లంక రూపాయలు వస్తాయి అక్కడ వారికి రెండు ఇంతలు పెరిగింది భారం అంటే ఇదివరకు 20 కిలో టమోటా వస్తే ఇప్పుడు 40 రూపాయలు ఇండియా లో కూడా ఒకప్పుడు అదే రేట్లు ఉండేవి ఇప్పుడు నార్మల్ అయ్యాయి కానీ మీరు చెప్పేది ఎలా ఉంది అంటే శ్రీలంకలో రేట్లు పెరుగుతూ ఉంటే అది భారత్ తప్పు ఇండియా నే ఇప్పుడు ఆ దేశాన్ని ఆదుకోవాలని అన్నట్టు కోరారు అన్నిటికి సహాయం చేసేది కేవలం ఒక భారత్ మాత్రమేనా చైనా వాడికి భూమి తాకట్టు పెట్టి కొన్ని చోట్ల అమ్మేసి జనాల కి ఇంద్రభావనం అని బ్రహ్మ కలిగించారు ఇప్పుడు అది దెయ్యాల దిబ్బ అన్నట్టు చెప్పటం కరెక్ట్ కాదు కొన్ని సార్లు సమస్యలు తిరడానికి సమయం పడుతుంది ఇప్పుడు దాయాది దేశం శ్రీలంక పరిస్థితి ఇండియా తన సమస్య అన్నట్టు దాని నుండి బయట పడేయలని ప్రయత్నం చేస్తోంది తప్పకుండా బయటపడుతుంది తరువాత మళ్ళీ ఆ చైనా దగ్గరికి వెళ్తారు చిన్న మాట బీబీసీ మీరు థంబ్నెయిల్ లో శ్రీ లంక రూపాయలు అని రాయండి భారత్ లో కొంత మంది వెదవలు శ్రీలంక కు ఎందుకు సహాయం చేయదు చేసి తీరాల్సిందే అని వగుతున్నారు మీరు ఇటువంటి థంబ్నెయిల్ పెడితే ఇంకా ఎక్కువ వాగుతారు

    • @kirankumar4049
      @kirankumar4049 ปีที่แล้ว

      Pichi nakodaka srilanka lo nelante matavadulu support chesaru gotabai ki, eppudu mode gode kuda ante off boil nakodaka

    • @ChandraShekhar-pt7tb
      @ChandraShekhar-pt7tb ปีที่แล้ว +4

      India lo rates normal ayyaya..Ekkada Swamy okkasari cheppu akkada konukkuntami..eh lokam lo unnavu

  • @SunnySingh-hh2ey
    @SunnySingh-hh2ey ปีที่แล้ว +4

    Agriculture, electric vehicles, solar energy, CNG , It industry, manufacturing industry, health care, are very very important for any country to be in good position financially..

  • @keerthifancystore9766
    @keerthifancystore9766 ปีที่แล้ว +8

    Present India lo oka egg 7 rs

  • @rameezjahangeer8208
    @rameezjahangeer8208 ปีที่แล้ว +10

    వాటిని చూపిస్తూ శ్రీలంక ఆర్థికం గా దివాళా తీసింది అంటున్నారు, ప్రస్తుతం ఇండియా లో కూడా రేట్లు ఇంచుమించు ఇలాగే వున్నాయి, రోజు రోజు కు టాక్స్ లు gst కూడా పెరిగిపోతుంది, ఇప్పుడు ఇండియా ఈ రేట్ల తో అభివృద్ధి చెందుతుంది అనాలా లేక ఆర్ధిక పతనావస్థలో వున్నాం అనాలా

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 ปีที่แล้ว +18

    ఇక్కడ వరదల్లో చిక్కి శిబిరాల్లో ఉన్నవారికి అన్నానికి నీరుకి dదిక్కులేదు

  • @BritishDiagnostics
    @BritishDiagnostics ปีที่แล้ว +6

    ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే జరుగుతుంది.

  • @ramadevi9262
    @ramadevi9262 ปีที่แล้ว +10

    వాళ్ళ కి మన కి. రేట్ల లో పెద్ద తేడాలేదు కదా

  • @amarvani3395
    @amarvani3395 ปีที่แล้ว +9

    India lo kuda same prices vunnay kadha vallu protest chestunnaru india lo thappaka kontunnaru anthe

  • @vikramreddy26
    @vikramreddy26 ปีที่แล้ว +58

    మన మోరీ తాత (అదానీ వ్యక్తిగత బ్రోకర్)దయతో త్వరలోనే ఇండియా కు కూడా ఇదే గతి వస్తుంది..

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm ปีที่แล้ว +14

      నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు leyy

    • @DuvvaniKrish
      @DuvvaniKrish ปีที่แล้ว +9

      దేశం సంగతి పక్కన పెట్టు ముందు నీ రాష్ట్రం పరిస్తితి చూడు, ఉచితంగా పంచిపెడుతూ వుంటే ఇలానే వుంటుంది.

    • @vikramreddy26
      @vikramreddy26 ปีที่แล้ว +6

      @@DuvvaniKrish కేంద్రమే ఉచితంగా ఇస్తుంటే ఇక రాష్ట్రాలది ఏముంది..!!

    • @vvkrishna291
      @vvkrishna291 ปีที่แล้ว +7

      @@vikramreddy26 neelanti desa vyatirekulu modi ni yem cheyyaleru

    • @vikramreddy26
      @vikramreddy26 ปีที่แล้ว +6

      @@vvkrishna291 అవును ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు.. నాలాంటి వాళ్ళు మోడీ లాంటి నియంత లను ఏమి చేయలేరు..
      అయ్యో నీలాంటి దేశ భక్తులు వాట్స్ యాప్ యూనివర్సిటీ లో ఉండాలి కానీ ఇలా అమెరికా వాడు కనిపెట్టిన యూట్యూబ్ లో ఎందుకు ఉన్నావు..??

  • @starboysujay
    @starboysujay ปีที่แล้ว

    Hi BBC Telugu, make a video on legal rights of TH-cam shortfilm makers, TH-cam short video makers, rules and regulations, whether the police permission is needed for each and every TH-cam video making..

  • @gajjellysantoshkumar100
    @gajjellysantoshkumar100 ปีที่แล้ว

    Tq. BBC

  • @edesuresh2349
    @edesuresh2349 ปีที่แล้ว +3

    ఇండియాలో ఏమైనా తక్కువగా ఉందా జ్వరం గా ఉందని ఒక ఎంబిబిఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమం 500 నుంచి 1500 అవుతుంది అదేవిధంగా పెట్రోలు 110 రూపాయలు సౌత్ రాష్ట్రాల్లో నిత్యవసర వస్తువుల రేట్లు చెప్పనవసరం లేదు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ నిత్యవసరం వస్తువులపై లేబ్లింగ్ వేస్తే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ జిఎస్టి

  • @kirankumar-fr1ft
    @kirankumar-fr1ft ปีที่แล้ว +1

    In srilanka kg chicken 🐔 1250 srilankan ruppes
    Srilankan to inr
    1250=278.40
    In india may be in summer chicken rates are above 250 rup some times

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 ปีที่แล้ว +2

    ఇంకా కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది

    • @gvgoud7201
      @gvgoud7201 ปีที่แล้ว +1

      Bro neku brain unda

  • @saikrishna7364
    @saikrishna7364 ปีที่แล้ว +6

    MANA SITUATION KOODA INTHEGA MANAM EMAINAA GOPPAGAA VUNNAMAA GAS CYLLINDER 1200 LITRE PETROL120 DIESEL 100 TOLLPLAZA RATES MINIMUM RS 60 FOR ANY VEHICLE HIGH PRICE OF ESSENTIAL COMMODITIES EVEN MEDICINES EVERY THING VAALLU PROTEST CHESAARU MANAM CHEYYALEDU MENAKU FREE BEE SCHEMES MUKYAM DESAM RESTRAM SANKANAAKIPOYINA PARLEDU

  • @ChandraShekhar-pt7tb
    @ChandraShekhar-pt7tb ปีที่แล้ว +6

    Mana daggara kooda alage rates petugutunnayi kada.. Wait and watch
    . It is going to be another Sri Lanka

  • @shaiknajini7342
    @shaiknajini7342 ปีที่แล้ว +1

    మన ఇండియా లో కూడా ఇలాంటి ధరలే ఉన్నాయి,,,

  • @miss.unique1008
    @miss.unique1008 ปีที่แล้ว +1

    There is much difference in the prices of Sri Lanka and India.
    Though we ( Indians) are not in crisis🤷‍♀️🤷‍♀️

  • @srikanthnasina4773
    @srikanthnasina4773 ปีที่แล้ว

    Ma AP lo rate and srilanka lo rate same kavalatey chusukondi

  • @generalknowledge9734
    @generalknowledge9734 ปีที่แล้ว +4

    Sri Lanka rupee India rupee tho convert chesthe... Sri Lanka lo vegetables rates konchemu yekkuva vunnaayi.
    Maree yekkuva yemi levu.

  • @mahendrasomineni422
    @mahendrasomineni422 ปีที่แล้ว

    Same situation in Andhra pradesh.

  • @bandikumar204
    @bandikumar204 ปีที่แล้ว

    🙏🏻🙏🏻

  • @Rahul-kp6wn
    @Rahul-kp6wn ปีที่แล้ว

    Convert to indian rupees ikada kuda almost ade prices mana janalki bulb epudu velugutundo.

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 ปีที่แล้ว

    BBC ఒక ఇస్లామిక్ ఛానెల్ . ఇస్లాం మతాన్ని promote చేస్తుంది .

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 ปีที่แล้ว +1

    BBC is one of the Best news app...

  • @azaruddinmd1623
    @azaruddinmd1623 ปีที่แล้ว +1

    Still doubt, when there is serious crisis, how people are watching Srilanka Vs Pakistan match, are the people who watching in stadium are rich?

  • @musicloverhere4728
    @musicloverhere4728 ปีที่แล้ว

    AP situation kuda ilane ayyidhemo

  • @Satyan999
    @Satyan999 ปีที่แล้ว

    Chala dharunam....

  • @pradeepreddy5772
    @pradeepreddy5772 ปีที่แล้ว

    Rate difference Indaian rates ki konchem ekkuvaga unnay antha highga emlev

  • @narayanareddykonda62
    @narayanareddykonda62 ปีที่แล้ว +1

    So sad to about srilanka

  • @udaychary5112
    @udaychary5112 ปีที่แล้ว

    Not soo much of difference between Indian price n sl price

  • @mallosrinivas210
    @mallosrinivas210 ปีที่แล้ว +1

    ఆహా శ్రీలంక ను చూస్తుంటే, త్వరలో మన తెలుగు రాష్ట్రాల పరిస్తితి కూడా శ్రీలంక ల అవుతుంది, ఉచిత పథకాలు ఎక్కువ అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి , ఆర్థిక సంక్షోభం కురుకపోతుంది..

  • @madetimalleshvlogs947
    @madetimalleshvlogs947 ปีที่แล้ว +1

    India same prices vunnaee nearly

  • @Rockstar.68
    @Rockstar.68 ปีที่แล้ว

    Can I tell bbc one thing.1 srilanka rupee is 0.22 inr
    If 1 kg chicken is 1250 then in inr 275.mean almost equal to our market rate I don't think it's inflation

  • @sweethumanissmsubbu592
    @sweethumanissmsubbu592 ปีที่แล้ว +1

    Then how rich are srilanks

  • @RaghuRam-jx4bs
    @RaghuRam-jx4bs ปีที่แล้ว +1

    ఇంక వీళ్ళ స్థితిగతులు మారాలి అంటే కెసిఆర్ గారు నడుము బిగించాల్సిందే

  • @user-qo5gs9pp6p
    @user-qo5gs9pp6p ปีที่แล้ว

    1$=400slr so 45rs eggs means 10inr

  • @hostleboys8402
    @hostleboys8402 ปีที่แล้ว

    same situation in Andhra Pradesh

  • @madhavareddyguduru5395
    @madhavareddyguduru5395 ปีที่แล้ว

    Above all items are excess stock in India,farmmers also benifited send it to Colombo.

  • @vinodc3549
    @vinodc3549 ปีที่แล้ว +2

    Rather than other countries people Indians are reacting to this much more.....soon even in India especially few south States are going to face the same situation undoubtedly...this is just bcoz of the govt policies subsidies, unplanned taxation policies and continuous price hikes.....Ache din abhi baki hai....😅

  • @madhureddykallam397
    @madhureddykallam397 ปีที่แล้ว +1

    Tappu ledu mana india lo kuda egg 6 rupes vundi mari sri lanka lo 9 rupes peddaga difference ledu

  • @vijaysalla
    @vijaysalla ปีที่แล้ว

    Moral is, atleast buy 5 Acers who has mny, this will be useful for your future generations.

  • @vishnukumarramireddy7114
    @vishnukumarramireddy7114 ปีที่แล้ว

    Adenti boss potato manadesamlo kooda 50rs palukutundi

  • @bhaskarp8702
    @bhaskarp8702 ปีที่แล้ว

    Aloo 45/- bigbasket. 45 inr = 210 srilanka rupees. Almost same as India.

  • @rajuvirat0018
    @rajuvirat0018 ปีที่แล้ว

    Now the situation in ఆంధ్రప్రదేశ్..it wiill same to శ్రీలంక..

  • @ramaraomramarao7842
    @ramaraomramarao7842 ปีที่แล้ว

    Manarupiki vallamanki defresns cheppu

  • @harishkesagani6653
    @harishkesagani6653 ปีที่แล้ว +6

    Evi chusthuntee... Upcoming days lo INDIA nee gurthuku vasthundi 🙄🤕🤕🤥

  • @SriSri-jz1xp
    @SriSri-jz1xp ปีที่แล้ว

    hlp cheiyandi

  • @gracecomputers7654
    @gracecomputers7654 ปีที่แล้ว +1

    భారతదేశంలోని పెరిగిన ధరల గురించి వీడియో చేయండి.

  • @Psai4456
    @Psai4456 ปีที่แล้ว +1

    better than india gas prices

  • @kaligikiran8724
    @kaligikiran8724 ปีที่แล้ว

    ఫ్యూచర్ భారత్, మరియు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది

  • @satishfilmaker8806
    @satishfilmaker8806 ปีที่แล้ว +2

    Mana India lo Anni free ga kavali
    Rates mathram peragakudadhu
    😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
    Jai hind Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @youtubevideos6560
    @youtubevideos6560 ปีที่แล้ว

    That news reporter proved as an Indian by buying coconuts over there.

  • @pullasumalathasunil6477
    @pullasumalathasunil6477 ปีที่แล้ว

    OMG

  • @lujertechfashion7158
    @lujertechfashion7158 ปีที่แล้ว +1

    Bycycle price rs1400 to rs75000 😲

  • @ramakrishna-sx1cq
    @ramakrishna-sx1cq ปีที่แล้ว

    Srilanka lo unde danikulu desam vedichi paripoyi untaru.akkadi danavantulu vichalabidigi karchupedite konchem e paristiti konchem merugu padutundi.

  • @Sudhir_speaks
    @Sudhir_speaks ปีที่แล้ว +1

    ఏమండో వాళ్లు కూడా రైట్ వింగ్ పాలిటిక్స్ కి టెంప్ట్ అయి ఇప్పుడు సంక నాకుతున్నారు 🤣

  • @satyakopparthyy7854
    @satyakopparthyy7854 ปีที่แล้ว

    అక్కడ ప్రజల ఆర్థిక పరిస్తితి బాగుంది. అందుకేనేమో ఎంత రేటే అయిన కొంటున్నారు.

  • @simplensample2724
    @simplensample2724 ปีที่แล้ว

    India tho poliste dharalu peragaledu....vaalla currency faster gaa ekkuvagaa depreciate aindi

  • @vanajasriram5631
    @vanajasriram5631 ปีที่แล้ว +1

    Egg 6 rs ...jagithyal district

  • @ayush11y
    @ayush11y ปีที่แล้ว

    Yes mana bharth lo egg 🥚 6 rupees ok we are near to it

  • @Premkumar-tk9qi
    @Premkumar-tk9qi ปีที่แล้ว

    ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇంతే

  • @sarithakumari9399
    @sarithakumari9399 ปีที่แล้ว +1

    Konni years agandi AP kuda alane avvudi, gas 1200

  • @abhilashkoleri
    @abhilashkoleri ปีที่แล้ว

    India lo vunna rates a except egg

  • @ram8262
    @ram8262 ปีที่แล้ว

    త్వరలో ఇండియా లో గుడ్డు 100₹ పెట్రోల్ 1500₹ సో సో సో సో సో సో అవుతుంది నో డౌట్

  • @manidweepa3110
    @manidweepa3110 ปีที่แล้ว

    Private school teachers salaries emi peregaledu..

  • @reallywow3765
    @reallywow3765 ปีที่แล้ว

    If people don't pay taxes properly same thing will happen to any country.The only way to avoid this is to increase taxes.
    People who don't know about economy and it's working feel that government is simply taxing everything.

  • @krishnam9301
    @krishnam9301 ปีที่แล้ว

    Hardly 10% difference in prices between India and Srilanka.

  • @neelakantachinni6355
    @neelakantachinni6355 ปีที่แล้ว +1

    భరత దేశములో కూడ ఇదే rates 😭😭😭😭

  • @venkateshrao6279
    @venkateshrao6279 ปีที่แล้ว

    Hyderabad lo 25 or 20 rupees

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 ปีที่แล้ว

    India ... Upcoming country ....

  • @Chowdary1989
    @Chowdary1989 ปีที่แล้ว

    Sad

  • @msr2072
    @msr2072 ปีที่แล้ว

    @sai krishna 4.75 srilokan rupee=1indian rupee, petrol price in india112rs,srilonkanlo550 rs,,112*4.75=532

  • @yourfriend12456
    @yourfriend12456 ปีที่แล้ว

    Battery వెహికిల్స్ ని transport కి use చేస్తే సగం బరువు ని శ్రీలంక తగ్గించుకోవచ్చు, పెట్రోల్ మీద పెట్టె ఖర్చు ఛార్జింగ్ vehicils ద్వారా సెట్ చేస్తే కొంచం రిలీఫ్ ఉండొచ్చు ,అక్కడ govenament చేస్తుందో లేదో మరి

  • @user-ql6op4me5i
    @user-ql6op4me5i ปีที่แล้ว +1

    ఇండియా లో కూడా ఇలాగే ఉండి

  • @sudhakarreddybandaru3610
    @sudhakarreddybandaru3610 ปีที่แล้ว +1

    India lo kuda leage ravali
    Appude agriculture ki value Intundhi