Transgender Akshaya Princy EMOTIONAL Interview | Transgenders' Life Style and Struggles

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2022
  • Watch Transgender Akshaya Princy EMOTIONAL Interview. Transgender Akshaya Princy shares her views about society, govt and how people treat them.
    #akshayaprincy #transgender #teluguinterviews

ความคิดเห็น • 542

  • @indupuramarao4114
    @indupuramarao4114 ปีที่แล้ว +40

    సూపర్ సూపర్ మాట్లాడింది అమ్మ కొన్ని కొన్ని సమాధానాలు కి ఆ యూట్యూబ్ ఆయనకి దిమ్మతిరిగింది మీలాంటి వాళ్ళు అందరూ ఈ సమాజాన్ని బాగు చేయాలి తల్లి చాలా చక్కగా మాట్లాడారు ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @prasad24540
    @prasad24540 ปีที่แล้ว +50

    మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా అనుభవంతో చాలా పద్ధతిగా మాట్లాడారు చివరిలో మీరు మాట్లాడిన ప్రతి మాట మీ హృదయం లో ఉన్న బాధ ని తెలియజేసింది. ఎప్పటికి మీరు క్షేమంగా ఉండాలి సిస్టర్ అక్షయ గారు.

  • @venkivenki8867
    @venkivenki8867 ปีที่แล้ว +26

    అక్క నిజంగా సమాజం లో వున్న వాస్తవాలు.మాట్లాడేరు. సూపర్... అందరు ట్రాన్సజండర్స్ నీ గౌరవించాలి... ఎందుకంటే సమాజం లో వాళ్లు మనసులే... వాళ్లు దేవుడు తో సమానం. వాలకి గవర్నమెంట్ పరంగా సహాయాలు చేయాలి. హక్కులు కూడా కల్పిస్తే.. వాళ్లు కూడా మంచి భవిష్యత్తు లోకి వస్తారు... జై హింద్ 🇮🇳

  • @tjyoti6922
    @tjyoti6922 ปีที่แล้ว +49

    అక్క మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ పక్కనున్న అబ్బాయి వేసే ప్రశ్నలు చెత్త ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు సమాధానం చాలా బాగా చెప్తున్నారు నిజంగా గవర్నమెంట్ మీకు ఆధార్ కార్డు కంపల్సరీ ఇవ్వాలి తర్వాత ఓటు హక్కు వస్తది

    • @sambasiva8752
      @sambasiva8752 ปีที่แล้ว +1

      Hi

    • @sadamrajanna3771
      @sadamrajanna3771 ปีที่แล้ว +5

      వీడొక బుర్రలేని విలేకరి

    • @keerthivlogs49
      @keerthivlogs49 ปีที่แล้ว +1

      100 %

    • @bhukyanagaraju5067
      @bhukyanagaraju5067 ปีที่แล้ว +1

      Hi

    • @Cycle866
      @Cycle866 ปีที่แล้ว

      భగవంతుని నీ ను చలగ చూడాలి

  • @prasada9049
    @prasada9049 ปีที่แล้ว +76

    భగవంతుని దీవెనలు మీకు ఎల్లపుడు ఉండాలి

    • @tejuashwini7003
      @tejuashwini7003 ปีที่แล้ว +1

      Akka u speak so well

    • @vijjuartstudio
      @vijjuartstudio ปีที่แล้ว +1

      భగవంతుని దీవెనలు కదూ ఉండాల్సిం. సమాజం లోని ప్రజల దీవెనలు ఉండాలి

  • @varalanaidu7350
    @varalanaidu7350 ปีที่แล้ว +6

    అమ్మ నువ్వు నాకూతురులాంటిదానవు. దేవుడు నిన్ను చూడాలని ప్రార్థిస్తున్నాను. May god blessu

  • @muralikumar5594
    @muralikumar5594 ปีที่แล้ว +31

    గొప్ప అమ్మాయి, చాలా పరిపక్వత కలది, సమాజం & జీవితాన్ని ఫేస్ చేసింది..వీరిది నిరంతర సామాజిక సంఘర్షణ..god bless you..

  • @muralirao5093
    @muralirao5093 ปีที่แล้ว +37

    అక్షయ గారు మనసున్న మనిషి ఆమెకు తగిన తోడు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

  • @MATURI426
    @MATURI426 ปีที่แล้ว +21

    ఒకరి మనసు గాయపడేటట్టు అడిగినవే అడగకూడదు.... brother.... దేవుని సృష్టిలో వారు కూడా మనుషులే..... వారి పరిస్థితులు వారిని ఆ విధంగా తయారు చేస్తాయి అంతే..... ఆ అమ్మాయికి మంచి లైఫ్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @prathapreddy9041
    @prathapreddy9041 10 หลายเดือนก่อน +1

    అక్షయ చెప్పినది పచ్చి నిజం ఈ సమాజం వాళ్ళను నీచంగా చూస్తున్నది, ఇది చాలా అన్యాయం, వాళ్ళు కూడా మనుషులే వాళ్ళను సమాజం లో కలుపుకుపోవాలి, తల్లి తండ్రులు కూడా వాళ్ళ ను ప్రొత్స హించాలి. అప్పుడే వాళ్ళ కు సమాజం లో గౌరవం వస్తుంది, అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది god బ్లేస్ యు అమ్మ 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @klsvlogs8090
    @klsvlogs8090 ปีที่แล้ว +12

    The last words of about your mother emotional... Be a courage and be a good madam

  • @lmgoud6072
    @lmgoud6072 ปีที่แล้ว +4

    మీరు ఆడవాళ్ళ కంటే అందంగా ఉన్నారు సిస్టర్ GOD BLESS YOU 🙏.....

  • @gujjukarajashekargujjukara1829
    @gujjukarajashekargujjukara1829 ปีที่แล้ว +16

    అడిగే ప్రశ్నలకు అద్భుతంగా సమాధానం చెప్పావు ప్రిన్సీ

  • @pravalikagangiti8785
    @pravalikagangiti8785 ปีที่แล้ว +21

    Akka God bless you akka meru ekada unna happy ga undali ❤️ 😍

  • @mallismiles21
    @mallismiles21 ปีที่แล้ว +15

    Akshaya looks beautiful 😍 🤩 👌
    Be confident mam
    All the best

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala ปีที่แล้ว +4

    నేను ఆడమనిషిని . నీవు నాకంటే చాలా చాలా బాగున్నావు . దేవుడు నీకు ఇచ్చిన వరం బాద పడకండి .చాలా మంచి సమాధానం చెపుతున్నావు రా చెల్లీ.

  • @pavanisanda1321
    @pavanisanda1321 ปีที่แล้ว

    Anna questions aithe chala powerful untay real ga Anna....miru chese questions KO opposite vallu answer alochinchi edho try chesi chepthunnaru superb bro ...

  • @shanthi-jamana
    @shanthi-jamana ปีที่แล้ว +2

    Sister meeru chala correct ga manchiga matladutunnaru meeru cheppevanni correct , kani nenu meelanti vallaki chala respect isthanu sister , naku maavallante istam vundadhu adavallante respect andhuke nenu meelanti vallani kuda ade opinion tho chusthanu , meeru grate sister keep it up sister..

  • @shobhamuthunuri56
    @shobhamuthunuri56 ปีที่แล้ว +1

    Super. Akka. Exlent. Ekkkadunna transgenders. Happy gaa undalani korukuntunna akkka😊

  • @southindiantraveller9252
    @southindiantraveller9252 ปีที่แล้ว +6

    Madam talks very well
    ❤❤❤❤❤❤❤❤ God bless you
    A good man your life comes 💗

  • @gangarajeshwar2036
    @gangarajeshwar2036 11 หลายเดือนก่อน +1

    Thanks aksheya for answer ing each and every question wishing you all the bestie and god bless you

  • @juniorupendra4300
    @juniorupendra4300 ปีที่แล้ว +11

    క్లైమేట్ అదిరింది కళ్ళకు కన్నీళ్లు తెప్పించావు రియల్ ఫీలింగ్స్ బయటపడ్డాయి బాధ

  • @rekhashree1355
    @rekhashree1355 ปีที่แล้ว +1

    Akshaya really nice interview we all r Humanbeings God gave us life dat set nice smile sis God bless you ❤❤❤❤❤

  • @sivalenka1577
    @sivalenka1577 ปีที่แล้ว +21

    She is beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @prakash6413
    @prakash6413 ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ గా చెప్పారండి మొత్తానికి యాక్సిడెంట్ కంగ్రాట్స్ మీకు

  • @balreddy3126
    @balreddy3126 ปีที่แล้ว +1

    Chala Baga answers chepparu.

  • @manjushamsc4520
    @manjushamsc4520 ปีที่แล้ว +6

    Best one of all interviews ... Sis be confident, amma biddani eppatiki kadu anadu.and andaru transgenders bad kadu, alage andaru manushulu okatiga undaru, andaru me pai vivaksha chuparu. Melo ela manchi vallu unnatle, maalo kuda mimmalni gourvaninche vallu untaru. God ichinda janma so be happy 💐

  • @ggouthami703
    @ggouthami703 11 หลายเดือนก่อน +4

    అక్క లాస్ట్ మాటలు గుండెలు పిండేశాయి...😢❤

  • @premjarupula5553
    @premjarupula5553 ปีที่แล้ว +1

    Akka nuvuu super ga chepyavuu samadhanam 🙏

  • @hrfamilymuchatlu10
    @hrfamilymuchatlu10 ปีที่แล้ว +2

    Nijamga baaga aedupuvachindi akka.ala puttadam mi thappu kaadu daani parerents, ee samajam ardam chesukunte meeru vundevaaru kaadu.love u akka

  • @user-os5mb8wo4d
    @user-os5mb8wo4d 10 หลายเดือนก่อน +8

    The end of the interview I didn't control my tears

  • @durgapenmetsa6080
    @durgapenmetsa6080 ปีที่แล้ว +6

    It’s ur personal life.God bless u amma.🙌

  • @Socialwellbeing-x4r
    @Socialwellbeing-x4r ปีที่แล้ว +1

    Happy to c ur way of talking princie .....

  • @murali2801
    @murali2801 ปีที่แล้ว +11

    Very nice interview 👌

  • @shiva-zz9qs
    @shiva-zz9qs ปีที่แล้ว +2

    chala baga adigavu bro but answers kuda baga chepparu akshaya mam

  • @thandumuralimohan5278
    @thandumuralimohan5278 ปีที่แล้ว +2

    Akshaya... You have to fight together, the change is coming in the society.. First you should have voter ID, courts also sympathrtic to your problem. All thr best.
    In fact the society is treating as a complete human being. But I hope change will come.
    Your answers very genuine and transperant than anchor questions!

  • @leelakrishna3414
    @leelakrishna3414 ปีที่แล้ว +2

    Honest opinion bro chala intelligent ga matladathav prathi interview lo

  • @chintapalliposimani6075
    @chintapalliposimani6075 ปีที่แล้ว +1

    Chella baga chepparu medam

  • @candycristisisters9458
    @candycristisisters9458 ปีที่แล้ว +3

    Continuation...
    But by this interview the main
    1.they don't had the govt support atleast to go washroom
    2.boys are the one community and ladies also one community so transgenders also a community treat them as a human being give the seperate public toilet,place in bus are any vehicle just treat them as a human being vinthaga chudadam kadu it's my point
    3.main thing support, awareness, giving courage , equality,they are leaving a independent life they need our support..
    4.giving admissions in schools,colleges,hostals , keeping the girls hostals, boys hostals like keep a transgender hostal also.. building equality is important....
    Thank you......

  • @ashokkumarananthula2191
    @ashokkumarananthula2191 ปีที่แล้ว +7

    Great mam, Don't worry be happy

  • @padetiverygooddaughtergodb5551
    @padetiverygooddaughtergodb5551 6 หลายเดือนก่อน +1

    Akshaya my dear daughter Lord Jesus Bless You. Praying not only for you but all transgenders to be respected by society and .y sincere prayer to Govt. To give all benefits including Wright for vote as per all Indians. Dear citizens of India love them respect them as our own sisters. GOD BLESS YOU ALL.

  • @bhukyanithin7037
    @bhukyanithin7037 ปีที่แล้ว +1

    Chala manchiga matladuthunnaru sister

  • @naveenreddy727
    @naveenreddy727 ปีที่แล้ว +1

    Meeru chala Baga matladaru madam.

  • @sundarm2362
    @sundarm2362 ปีที่แล้ว +1

    అక్షయ చక్కగా మాట్లాడేవు 👌👌👌

  • @gsr.reddygudibandi5373
    @gsr.reddygudibandi5373 หลายเดือนก่อน

    అందరు ట్రాన్సజండర్స్ నీ గౌరవించాలి... ఎందుకంటే సమాజం లో వాళ్లు మనసులే...

  • @mdmahamood7343
    @mdmahamood7343 ปีที่แล้ว +1

    Nice speking Akka

  • @kotiswarikotiswari4113
    @kotiswarikotiswari4113 ปีที่แล้ว +2

    Supper sister me matalu chala bagunnayi

  • @anisettykrishna5686
    @anisettykrishna5686 ปีที่แล้ว +4

    Be like you , donot think negatively you have a right to liveing in this country

  • @nagamanipinisetty6059
    @nagamanipinisetty6059 ปีที่แล้ว +1

    Miru baga avagahana kaligi vunnaru society patla, . So, munduga milovunna nyunyata bhavani vadili mivalla lo dairyani nimpi educat cheyyandi. Dairyamga munduku dusukupondi sister. Mana society lo kuda marpu vastundi dairyam gavundandi., manchi life ni create chesukondi. All the best👍💯

  • @ShyamalaRajuthapa
    @ShyamalaRajuthapa ปีที่แล้ว +1

    Mee manchi manasuki thagga manchi patner dorakalani manasupurthiga korukuntunnaanu. All the best

  • @tjyoti6922
    @tjyoti6922 ปีที่แล้ว +5

    👌 సూపర్ బా చెప్పారు అక్క

  • @heerakhatoonheerakhatoon9429
    @heerakhatoonheerakhatoon9429 ปีที่แล้ว +2

    Nejamga me voice meru chala bagunnaru👌😍

  • @user-xt9gu1iq7z
    @user-xt9gu1iq7z ปีที่แล้ว +1

    Akka miru manchivallu god bless you akka

  • @KrishnaKrish-ei1ye
    @KrishnaKrish-ei1ye ปีที่แล้ว +18

    బాగావున్నారు 👌🏻👌🏻👌🏻

  • @Villagevlogsforyou
    @Villagevlogsforyou ปีที่แล้ว +2

    Be strong and god bless you

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 ปีที่แล้ว +3

    Akshya Garu we all respect you 🙏meeru chaala beautiful ga untaru, honest ga matladutharu, meeku antha manche jaruguthadhi, andhanga untaru meeru so andhariki mimmalni chudalanipinchi chustharemo,, actually you are so lucky to have beauty, mee matalu naku chaala nachayi, chakkaga matladaru, God bless you always 🤚🤚mee korika thappaka theeruthadhi💐👍

  • @baabulubabu7876
    @baabulubabu7876 ปีที่แล้ว +2

    ఇప్పుడున్న ప్రభుత్వాలు మొత్తం వాళ్ళకి ఏమైనా ఇస్తే వాళ్ళు ప్రజలకు ఏమైనా ఇస్తున్నాయట ఈయాంకర్ చెపుతున్నాడు. ఇది నిజమే అయితే..ఈ ప్రభుత్వాలు మారాలి.

  • @gangareddysurkanti884
    @gangareddysurkanti884 11 หลายเดือนก่อน

    Hats off to your replies with courage

  • @lakshmanpogula2344
    @lakshmanpogula2344 ปีที่แล้ว +4

    Akashaya she is very very Good Tacking

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 ปีที่แล้ว +3

    మీ బాధ చూసి చాల బాధ పడుచున్నాము అమ్మ ఎంత బాధ పడిందో

  • @ajgarshaiksattenapalli7385
    @ajgarshaiksattenapalli7385 ปีที่แล้ว +2

    నేను దేవుడిని ప్రార్థిస్తాను మేరు ఒక మంచి నాటి కావాలి అని

  • @nothingbad9733
    @nothingbad9733 ปีที่แล้ว +2

    Madam ur really great ...

  • @reddichinnaappalanaidu3593
    @reddichinnaappalanaidu3593 ปีที่แล้ว +1

    Super speech akka

  • @muralidhar561
    @muralidhar561 11 หลายเดือนก่อน +1

    మంచి ఇంటర్వ్యూ, మంచి సమాదానము

  • @rasamallanageswarrao7594
    @rasamallanageswarrao7594 ปีที่แล้ว +14

    చాలా అందంగా ఉన్నారు

    • @shoukathshoukath8485
      @shoukathshoukath8485 10 หลายเดือนก่อน

      ఐతే వెళ్లి గుద్దా దేంగు

  • @Balajigamer456
    @Balajigamer456 ปีที่แล้ว +9

    Super sister keep it up

  • @narayanapatharla9094
    @narayanapatharla9094 ปีที่แล้ว +1

    Nivvu super me dam
    Meeru chana super ga reply estunnaru

  • @menavantalu4570
    @menavantalu4570 ปีที่แล้ว +1

    Chala Bagavunavu neku manchi jarugutundi God bless you

  • @srinivaskandula7130
    @srinivaskandula7130 ปีที่แล้ว +2

    All the best God bless you

  • @thirupathitiru1877
    @thirupathitiru1877 ปีที่แล้ว +5

    సూపర్ ❤️❤️

  • @anjaneyuluatla8526
    @anjaneyuluatla8526 ปีที่แล้ว +2

    Akshay,,garu, super,cheparu

  • @ammu9995
    @ammu9995 ปีที่แล้ว +5

    Akka nuvvu super 👏👏👏👏👏👏👏👈

  • @farheenmohammad6418
    @farheenmohammad6418 ปีที่แล้ว +1

    Oh god...! Last lo very emotional. 😢😢😢😢😢 .

  • @bonumanikanta
    @bonumanikanta ปีที่แล้ว

    Super interview brother

  • @MVCOLLECTIONS579
    @MVCOLLECTIONS579 ปีที่แล้ว +1

    Nice akka super answers

  • @VBMfactsintelugu
    @VBMfactsintelugu ปีที่แล้ว +1

    very decent replies from sis

  • @bonumanikanta
    @bonumanikanta ปีที่แล้ว

    Super question bro super interview

  • @madhuthoti6064
    @madhuthoti6064 11 หลายเดือนก่อน

    Good anwers sister akshya God bless you

  • @Srinu-hb3qe
    @Srinu-hb3qe ปีที่แล้ว +2

    Hi Chelli em badha padaku andharu baguntaru nuvvu bagundu evarigurinchi nuvvu badha padaku

  • @pavananusha180
    @pavananusha180 ปีที่แล้ว +5

    Super👌

  • @rajeshwarikorra.194
    @rajeshwarikorra.194 ปีที่แล้ว +1

    Akka super answers 😘😘😘

  • @khnnewstelangana2787
    @khnnewstelangana2787 ปีที่แล้ว +70

    ఈమె అనుష్క లాగ ఉంది సూపర్ 👌

    • @rakeshraki248
      @rakeshraki248 ปีที่แล้ว +11

      Kallu minginayya ra🥴🥴

    • @govindsanthosh3644
      @govindsanthosh3644 ปีที่แล้ว

      ʙʀᴀᴛʜʀ ɴɪᴋᴜ ᴀᴍᴍᴀᴀɴɪ yᴇʟᴀ ᴋᴀɴᴛɪʟᴏ ɴɪʟᴜᴠᴀᴄʜɪɴᴀɪ ɴɪᴋᴏʀᴀᴋᴜ ᴍᴀᴋᴜ ᴅᴜᴋᴋᴀᴍᴜ ᴠᴀᴄʜɪɴᴅɪ ꜱᴀᴍᴀᴊᴀᴍʟ ᴍɪʀᴜ ᴛʜᴀʟɪ ᴛʜᴀɴᴅʀɪ ᴀɴɴᴀ ᴄʜʟʟɪɪɴɪ ᴠᴇᴅɪᴄʜᴀʀᴜ ʙᴀᴛᴜᴋᴏꜱᴀᴍ ʙᴀyᴀᴛᴀᴋ ᴠᴇʟʟᴀʀᴜ ᴀᴅʜɪ ᴩᴀʀᴀᴍᴇꜱʜᴀʀᴜɴɪ ʀᴀᴛʜᴀ

    • @yadagirigunni2512
      @yadagirigunni2512 ปีที่แล้ว +5

      Karuvu batch

    • @appalarajuappalaraju3639
      @appalarajuappalaraju3639 ปีที่แล้ว +11

      చక్కని కట్టు బొట్టు ఇంత సంస్కారంగా, మంచి మాట తీరు ఉన్న ఈమెను ట్రాన్స్ జెండర్ అని అనాలంటే చాలా బాధగా ఉంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి.

    • @akshayaprincy4671
      @akshayaprincy4671 ปีที่แล้ว

      @@rakeshraki248 ... Neeku mingay raa

  • @jananisrikursam4946
    @jananisrikursam4946 ปีที่แล้ว +2

    Very good akka

  • @pranupranu7980
    @pranupranu7980 ปีที่แล้ว +2

    Hi akka miru chala baga👌matladutunnaru evado ado antunnadani no feeling i am hear

  • @kattanaresh2485
    @kattanaresh2485 ปีที่แล้ว +1

    Akchaya అక్క👌👍 సూపర్ అక్క Nuvvu 🤗🥺👏🤝🙏🙏🙏🙏🙏🙏

  • @venkiteja6186
    @venkiteja6186 ปีที่แล้ว +6

    Antha andhanga vunaru she is really beauty

    • @swamy8706
      @swamy8706 ปีที่แล้ว

      Anchor super unnadu abbbbbbbbaa ahhhhhhhhhhhhhh

  • @kavkaldrin
    @kavkaldrin 4 หลายเดือนก่อน

    Good explanation

  • @lifetrue5954
    @lifetrue5954 ปีที่แล้ว +5

    Super 💞💓❤️

  • @mdmahamood7343
    @mdmahamood7343 ปีที่แล้ว +1

    Nice speking

  • @ruthesh7282
    @ruthesh7282 ปีที่แล้ว +2

    Super akka ,❤️

  • @ankamgnaneshwar8235
    @ankamgnaneshwar8235 ปีที่แล้ว +2

    Super medam,

  • @srisridevi3682
    @srisridevi3682 ปีที่แล้ว +1

    Akka meru bavunnaru meeru appudu క్షేమంగా ఉండాలి

  • @vasudivi5017
    @vasudivi5017 ปีที่แล้ว +4

    Super amma

  • @jangamramesh759
    @jangamramesh759 ปีที่แล้ว +2

    Nice...madam

  • @sheebavarughese6828
    @sheebavarughese6828 ปีที่แล้ว +8

    This is the best example of how an interviewer should not be ! He has no idea or knowledge on transgender land their issues . Questions are so immature and silly . She did a good job of maintaining her calmness

    • @parnikachandana
      @parnikachandana ปีที่แล้ว

      Super

    • @syedaalina8689
      @syedaalina8689 ปีที่แล้ว

      Exactly he is over smart he think he is the society and he is trying to making her that changing in transgender is a sin and she did a wrong decision he is asking useless senseless questions

    • @devadanamkamatham4583
      @devadanamkamatham4583 ปีที่แล้ว

      Akshaya please follow jesus

    • @devadanamkamatham4583
      @devadanamkamatham4583 ปีที่แล้ว

      Akshya please follow jesus he died for your sins
      He will accept you as his ch8ld .a seat will be reserved for you in eternity

  • @nagarajusurepallinagaraju3278
    @nagarajusurepallinagaraju3278 ปีที่แล้ว +2

    Super🙏👌👌👌

  • @alokygamer5382
    @alokygamer5382 ปีที่แล้ว +1

    Heart touching madam

  • @parnikachandana
    @parnikachandana ปีที่แล้ว +3

    Wah entha Baga matladuthunnav amma hatsoff to you.

  • @parnikachandana
    @parnikachandana ปีที่แล้ว +2

    Akka mi smile chala bavundi

  • @narayanapatharla9094
    @narayanapatharla9094 ปีที่แล้ว +1

    Super ansar chestunnavu axaya