New Rules On Rythu Runa Mafi 3rd Phase | CM Revanth Reddy | Crop Loan Waiver |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 91

  • @muppaahalya1425
    @muppaahalya1425 2 หลายเดือนก่อน +17

    మంచి సమాచారం అందించారు..

  • @SreeVaagdevi
    @SreeVaagdevi 2 หลายเดือนก่อน +1

    Niceee 😊

  • @kasireddyrajireddy8137
    @kasireddyrajireddy8137 2 หลายเดือนก่อน +10

    నీ గవర్నమెంట్ లో మాఫీ చేద్దాం అనకపోతే మేము క్రమక్రమంగా తప్పకుండా కట్టే వాళ్ళము కదా

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 2 หลายเดือนก่อน +2

    రైతులందరూ తిరగబడాలి అప్పుడే రుణమాఫీ జరుగుతుంది ధర్నాలు రాస్తారోకోలు చేయాలి రేవంత్ రెడ్డి గద్దె దింపాలి మొదలైన నాయకుని ముఖ్యమంత్రిని చేయాలి ఇలా చేస్తే అందరికీ రుణమాఫీ జరుగుతాయి ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదు రైతులందరికీ కూర్చొని మాట్లాడుకోవాలి రుణమాఫీ చేయకుంటే బరాబర్ ర్యాలీ చేయాలి ధర్నాలు చేయాలి

    • @LaxmanSunchu-r8f
      @LaxmanSunchu-r8f 2 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @DeshmukhPrabhakarRao-je5vn
      @DeshmukhPrabhakarRao-je5vn 2 หลายเดือนก่อน +1

      Dongo ration card chala vnnai bada narakura vadda variki maffi vartinchhai sir

  • @srinivasgoud6059
    @srinivasgoud6059 2 หลายเดือนก่อน +1

    అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ-మంత్రి పొన్నం
    రుణమాఫీ రాకపోతే అధికారులకు వివరాలు ఇవ్వండి
    ఆదాయం అధికంగా వచ్చే పంటలపై దృష్టిపెట్టాలి
    రూ.లక్షా 50 వేల వరకు రుణాలు మాఫీ చేశాం
    బ్యాంకర్లతో మాట్లాడిసమస్య పరిష్కరిస్తున్నాం-పొన్నం

  • @NashokYadav-c4w
    @NashokYadav-c4w 2 หลายเดือนก่อน +2

    Runamafikaledu

  • @muddulaganeshganesh7495
    @muddulaganeshganesh7495 2 หลายเดือนก่อน +26

    2లక్షల పైన బాకీ ఉన్నవాళ్లు వాళ్ల గతి ఏంటి రెండు లక్షలు 2లక్షల లోపు ఉంటేనే మాఫీ అని అంటున్నారు కొందరికి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు చాలానే మంది ఉన్నారు

    • @EMPALKARgangadhar
      @EMPALKARgangadhar 2 หลายเดือนก่อน +7

      😊m😅😅

    • @mallivarma8660
      @mallivarma8660 2 หลายเดือนก่อน +2

      same ప్రోబుల్ బ్రో above 2lakh వాళ్లకు douct బ్రో రుణ మాఫీ చేయడం

    • @srinivasgoud6059
      @srinivasgoud6059 2 หลายเดือนก่อน +1

      రెండు లక్షల కన్నా ఎక్కువా రుణం తీసుకుని ఉంటె ఆ పైన ఉన్న మొత్తం మీరు కట్టేయాలి... అప్పుడు మీకు రుణమాఫి అవుతుంది

    • @danaiahaddanki3382
      @danaiahaddanki3382 2 หลายเดือนก่อน

      😊😊😊😊😊.😊😊,😊,

    • @enugantikistaiah6002
      @enugantikistaiah6002 2 หลายเดือนก่อน

      ​@@EMPALKARgangadhar🎉🎉🎉

  • @SreeVaagdevi
    @SreeVaagdevi 2 หลายเดือนก่อน

    Nice video

  • @muthyamreddy1256
    @muthyamreddy1256 2 หลายเดือนก่อน +1

    రేషన్ కార్డు లేని రైతులకు ఎవరికీ రుణమాఫీ కాలేదు. నేను చిన్న రైతును నాకు రేషన్ కార్డు లేదని రుణమాపీ కాలేదు. నాకు లక్ష ఐదు వేలు క్రాప్ లోన్ ఉన్నది.

  • @kumarthodeti1
    @kumarthodeti1 หลายเดือนก่อน

    గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి అయ్యా మాకు రుణమాఫీ కాలేదు నా పేరు శశి కుమార్ గౌడ్ మీకు దండం పెడతా రైతులకు అన్యాయం చేయొద్దు మీరు గౌరవ మంత్రిగా ప్రస్తావించండి

  • @devunuriveeraiah4101
    @devunuriveeraiah4101 2 หลายเดือนก่อน

    ఇప్పటికి కూడ 70, 000/- వేల రూపాయలు మాఫీ కాలేదు, మరి 1,50,000/- ఎక్కడయ్యాయి? ఇవ్వన్ని చెత్త వాగ్దానాలు ఎందుకు బాబు? రండి క్షేత్రస్థాయిలో తనిఖీ చేద్దాము - రేషన్ కార్డు కాదు అని సీఎం చెబుతూంటే మళ్ళీ మళ్ళీ మీరు రేషన్ కార్డు పేరు ఎత్తకండి plz. కెసిఆర్ ఇలా చెయ్యలేదు.
    ఇది చాలా regretted.

  • @sodiraju9093
    @sodiraju9093 2 หลายเดือนก่อน +7

    రెన్వాల్ చేస్తేనే మాఫీ అన్ని మీరు చెప్పలేదు కదా ఎందుకు అవడం లేదు

  • @bhaskarusangari7374
    @bhaskarusangari7374 2 หลายเดือนก่อน +1

    Andhareki mapi chayaka pothe udhyamam vasthundhi

  • @gyaramadhubhargav5190
    @gyaramadhubhargav5190 2 หลายเดือนก่อน +2

    మాకు 80000 మాఫీ కాలేదు లక్షలోపే కానీ రుణ మాఫీ కాలేదు

    • @RamuLingappa-ps4oh
      @RamuLingappa-ps4oh 2 หลายเดือนก่อน +1

      Kcrkonttamandikimatrerunamapisend
      7:56

  • @shankaraiahdurgam7404
    @shankaraiahdurgam7404 2 หลายเดือนก่อน +1

    మాకు 70000 వెలు మాఫీ కాలేదు ఎందుకు మేము రుణ మాఫీ కి అరుగులమే మరి మాకు మాఫీ కాలేదు మాది ఇండియన్ బ్యాంక్ ల క్రాపు లోనూ ఉంది మాకు మాఫీ కావాలి సార్

  • @SriramuSriramu-sn9ry
    @SriramuSriramu-sn9ry 2 หลายเดือนก่อน

    31 12 2023varaku andhariki Runa mafi kavali

  • @bhaskarusangari7374
    @bhaskarusangari7374 2 หลายเดือนก่อน

    50000 kaledhu

  • @SriramuSriramu-sn9ry
    @SriramuSriramu-sn9ry 2 หลายเดือนก่อน

    31 12 2023 varaku Runa mafi andhariki kavali

  • @NeelaSumalatha-m9t
    @NeelaSumalatha-m9t 2 หลายเดือนก่อน +3

    Agriculture gold loan mafi vunda cheppandi

  • @srinivasreddylachagari5432
    @srinivasreddylachagari5432 2 หลายเดือนก่อน

    రుణమాఫీ ఎప్పుడు అవుతుంది

  • @jatrothvasanthrao9735
    @jatrothvasanthrao9735 2 หลายเดือนก่อน +10

    గుడ్ మార్నింగ్ సార్ పెళ్లి చేసుకొని పది సంవత్సరాలు ఇప్పటిదాకా డివైడ్ రేషన్ కార్డు లేదు అందువలన మాకు మాఫీ రాలేదు

  • @tejasiri1074
    @tejasiri1074 2 หลายเดือนก่อน +1

    Revanthanna miru CM ayyaka kuda ante 3,4,5 va nelala varaku kuda chesinte bagundedhi endukante meru lone thechukodi Me U vachi maaffi chestam annauru kani eppudemo miru rakamundu kcr time lo thechukunnavallaku mafi chesaru

  • @SunchuSwamy-ru8wd
    @SunchuSwamy-ru8wd หลายเดือนก่อน

    😮😂😮🎉

  • @bhaskarusangari7374
    @bhaskarusangari7374 2 หลายเดือนก่อน

    Manchi avgahantho matladuthunav anna

  • @PrasadraoKotha
    @PrasadraoKotha 2 หลายเดือนก่อน +3

    2lakhs. Andariki. Runamafi. Chayali. Rules. Lekunda.

  • @indurnarsing453
    @indurnarsing453 2 หลายเดือนก่อน

    రైతు గా చెప్తున్న రైతు చిన్న కానీ పెద్ద కానీ వ్యవసాయం చేస్తున్న వారికి ఇవ్వాలి
    ఈ రోజు రైతు ను అని చెప్పి కౌలు కు ఇచ్చే వారు కూడా రైతుగా చెలామణి అవుతూ లబ్ధి పొందుతున్నారు
    మద్దతు ధర అయిన estimastion ప్రకారం ఉంచాలి ఎరువులు పురుగు మందులు పెరిగినట్టు పంటలకు పెంచిన రైతులు లభపడ్తారు

  • @AffectionateBinaryCode-ct9qr
    @AffectionateBinaryCode-ct9qr 2 หลายเดือนก่อน

    రుణమాఫీ ఎవరికైనా

  • @chakradharreddy7636
    @chakradharreddy7636 2 หลายเดือนก่อน

    నెక్స్ట్ టర్మ్ లో మాఫీ చేస్తారు మిగతా వాళ్లకి. బాధ పడవద్దు...

  • @panugantikrishna6265
    @panugantikrishna6265 2 หลายเดือนก่อน +1

    Gold loan kuda mapi cheyandi

  • @chakradharreddy7636
    @chakradharreddy7636 2 หลายเดือนก่อน +1

    నాకు కూడా కాలేదు..

  • @SriramuSriramu-sn9ry
    @SriramuSriramu-sn9ry 2 หลายเดือนก่อน

    December 30 varaku Runa mafi kavaly

  • @venkateshamsripathi3719
    @venkateshamsripathi3719 2 หลายเดือนก่อน

    ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలి
    పెన్షనర్స్ ఐటి ఫైల్ చేసేవారు
    వ్యవసాయం చేయకూడదా

  • @shivashankarcharyulu5143
    @shivashankarcharyulu5143 2 หลายเดือนก่อน +6

    తెరాస bongu chesindi mafi

  • @darmamahendharreddy1187
    @darmamahendharreddy1187 2 หลายเดือนก่อน

    200000 lakshala Pina unavarikivasthada rada

  • @RamRamu-j9c
    @RamRamu-j9c 2 หลายเดือนก่อน

    Naku.mafi.kaladu.130000.ration.card.veruga.ladu

  • @dhagadmahesh3196
    @dhagadmahesh3196 2 หลายเดือนก่อน

    Kota loan thisukuna valavi kaledu vala gati

  • @zaheeruddinzaheer3069
    @zaheeruddinzaheer3069 2 หลายเดือนก่อน

    Rainewal.2018.chayaladu.aaite.naku.runa mafee raladu.270 lacuk hounde

  • @SirmanGangadhar
    @SirmanGangadhar 2 หลายเดือนก่อน

    30000 Rona mafi kaledu

  • @gyaramadhubhargav5190
    @gyaramadhubhargav5190 2 หลายเดือนก่อน

    ,2018 ముందు తీసుకున్నా రైతుల పరిస్థితి ఏమిటి

  • @manusanam4836
    @manusanam4836 2 หลายเดือนก่อน +2

    First assigned lands ki free hold rights evandi…😢 Eppudu una lands ana untai

  • @myadanaresh5724
    @myadanaresh5724 2 หลายเดือนก่อน

    Maku kaledhu

  • @sodiraju9093
    @sodiraju9093 2 หลายเดือนก่อน

    ఎవరికీ అయంది సార్ రుణ మాఫీ

  • @PrasadraoKotha
    @PrasadraoKotha 2 หลายเดือนก่อน +1

    Congres. Cut of dates. Ration. Cards. Rules. Pettinaru. Runamafi. Fake. Kontha. Mandi. Ki. Matramy. Ainavi.

  • @kasireddyrajireddy8137
    @kasireddyrajireddy8137 2 หลายเดือนก่อน

    2018 కన్న ముందు రైతుల సంగతేంటి

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik 2 หลายเดือนก่อน +1

    బకులోనపసుకుఉనబకులోఉనదీఅదరుతపుపెటరుబకువలునకుఅనయముచషరు.తాండుర్ తెలంగన. గమీనబ.బకు.సీ.సీ.ఐ.రడు.తాండుర్

  • @saleemmohammed-ej3bo
    @saleemmohammed-ej3bo 2 หลายเดือนก่อน

    December 2023 win Congress talangana dec.31.12.2023 last week present have Congress paripalana unadi atlist dec.last week waraku ina cheyali honrrble CM sir

  • @guthagopinath3515
    @guthagopinath3515 2 หลายเดือนก่อน

    Go,s valla problem sir

  • @damodarreddy1735
    @damodarreddy1735 2 หลายเดือนก่อน

    E.runamap
    Chasn.avrkikaldu

  • @SirmanGangadhar
    @SirmanGangadhar 2 หลายเดือนก่อน

    30000kaledu

  • @narsimhareddy4234
    @narsimhareddy4234 2 หลายเดือนก่อน

    Unconditional ga Runa mafi cheyali, congress party mata nilapettukovali, ration card link pettavadhu

  • @guthagopinath3515
    @guthagopinath3515 2 หลายเดือนก่อน

    Farmer ku chala Mandi ki runa mafi kavadam ladu

  • @jatrothvasanthrao9735
    @jatrothvasanthrao9735 2 หลายเดือนก่อน

    రేషన్ కార్డు కుటుంబంలో 15 మంది ఉన్నాం సార్ అందువలన మాకు ఇప్పటిదాకా రుణమాఫీ రాలేదు సార్

  • @Kistaiah-kh9jz
    @Kistaiah-kh9jz 2 หลายเดือนก่อน +1

    6 bynnk

  • @siddunani799
    @siddunani799 2 หลายเดือนก่อน

    9:59

  • @sadanandamjakkena
    @sadanandamjakkena 2 หลายเดือนก่อน

    Be sherathuga andariki runamafi cheyali

  • @KomalichowdaryGunda
    @KomalichowdaryGunda 2 หลายเดือนก่อน

    Asalu. Naku 1,10000undhi retion card ledhu ani appearu enka em chestharu valu anni fake matalu fake vagdanalu vote kosam

  • @kadarilingamallu3599
    @kadarilingamallu3599 2 หลายเดือนก่อน

    దోగామాఫి

  • @shanthamgarisudhakarreddy2015
    @shanthamgarisudhakarreddy2015 2 หลายเดือนก่อน

    Runa mafi congace. Ñayakula runamafichesukuni. Rahuluganndikipampstunaru

  • @bhaskarmamindla1258
    @bhaskarmamindla1258 2 หลายเดือนก่อน

    Date 1-1-2018 ok

  • @kasarlamahenderreddy5424
    @kasarlamahenderreddy5424 2 หลายเดือนก่อน

    Bogas runa mafi

  • @deekshitha2758
    @deekshitha2758 2 หลายเดือนก่อน

    2016/2017.renuval.cheaya.leaddhu.naku.4.acaralu.rashancard.ok.pmkisan.ok.runamafi.varthistndha.

  • @tharunreddy4485
    @tharunreddy4485 2 หลายเดือนก่อน

    Anna two lakhs pinave kattala

  • @damodarreddy1735
    @damodarreddy1735 2 หลายเดือนก่อน

    Congress.votllu.vase.mosponam.runmapkaldu

  • @SriramuSriramu-sn9ry
    @SriramuSriramu-sn9ry 2 หลายเดือนก่อน

    Daya Jaisi WhatsApp number evandi sir

  • @damodarreddy1735
    @damodarreddy1735 2 หลายเดือนก่อน

    West.govt.runmapkadu

  • @SriramuSriramu-sn9ry
    @SriramuSriramu-sn9ry 2 หลายเดือนก่อน

    Mi WhatsApp number evvandy sir