అర్పన గీతం: ఏమి లేని స్థితిలో వచ్చాను దేవా నీ సన్నిధికి నా అర్పణతో-2 నాదంటూ ఏమి లేదుగా నీవు ఇచ్చినవే కదా -2 నా జీవము నీదే ప్రాణం నీదే సర్వము నీదే... 1st Stanza నా సంపాదన నీ కృప వరములే నా ఆస్తి ఐశ్వర్యం నీ దీవెనలే-2 ఇంతగా నన్ను దీవించిన దేవా ఎలా తీర్చను రుణము. ఈ అర్పణలు నా కానుకలు ఏ పాటి నీకు-2 2Stanza నా జీవితాధారం నీవే ప్రభువా నా ప్రతి అవసరము తీర్చిదివయ్యా -2 నా ప్రార్థన ఫలములు తెచ్చితినివిగో స్వీకరించు మా దేవా ఇవి రక్షణ ఫలముగా మార్చుము దేవా ఈ దివ్య బలి పూజలో-2
అర్పన గీతం:
ఏమి లేని స్థితిలో వచ్చాను దేవా
నీ సన్నిధికి నా అర్పణతో-2 నాదంటూ ఏమి లేదుగా నీవు ఇచ్చినవే కదా -2
నా జీవము నీదే ప్రాణం నీదే సర్వము నీదే...
1st Stanza
నా సంపాదన నీ కృప వరములే
నా ఆస్తి ఐశ్వర్యం నీ దీవెనలే-2
ఇంతగా నన్ను దీవించిన దేవా ఎలా తీర్చను రుణము.
ఈ అర్పణలు నా కానుకలు ఏ పాటి నీకు-2
2Stanza
నా జీవితాధారం నీవే ప్రభువా
నా ప్రతి అవసరము తీర్చిదివయ్యా -2
నా ప్రార్థన ఫలములు తెచ్చితినివిగో స్వీకరించు మా దేవా
ఇవి రక్షణ ఫలముగా మార్చుము దేవా ఈ దివ్య బలి పూజలో-2
Lucy Convent గాన కోకిల మేరి అమ్మగారు❤
Rev.Sr.Mary Thirlangi...you are Amazing...may you lead many Souls ..with your lyrics ❤
Hearty congratulations Sr.Mary MPF song is really heart touching .
❤
Very nice song sister
melodious song and meaningful lyrics. Thank u sr for the beautiful song
Ur voice is Soo sweet nd melodies sister
God bless you.
Very nice. Voice sister
Prise the Lord father super song
Pata vintuntey enka vinalanipitsundhi chala bagundhi
Nice song father
Sister. Mirunakutelusu. Very. Nice. Singing🎤🎤🎉🎉🎉❤❤❤
Very nice voice sis
Exlent father 🙏🙏🙏🙏🙏👋👋
Excellent song sister
Praise the lord... meaningful lyrics and Sister's voice is excellent..
Nice voice sister .. praise the lord sister 🙏🙏
Very nice song fr
Your voice is very sweet as always sister 😍
సూపర్ సాంగ్ ఫాదర్.
Amma miru SONGS PADANDI KANI MIRU BIBLE CHADUKONI 1GANTA PRADHANA CHEYANDI BAGUNTADI MIKU MIRU PANULU CHEYYAGA SAMAYAM UNNA LEKUNNA BIBLE CHUVUKINDI PRADHANA CHEYANDI ANDARIKI SHER CHEYYANDI FADHARGARUKI KUDA CHEPPANDI JAPAMALA SWARGAM TISUKONIVELKADU.JESUS KODAM JIVINCHI CHADAVALI VAKYAM ANUSARAMGA JIVINCHALI FADHARGARU KI CHEPPANDI JAPAMALA CHEYAKAPOINA NO PROBLEM SARENA AMMA 💯💥🗝️🧚💝✝️🌹💋MIRANTE MAKU PICHHI LOVE ANDI ANDUKE 💯🎉❤😊
Amma Ni Vedukokunda Edhi Raadhu.....Japamaala Oka Ayudham Yevaru Cheppaaru ....
By acting you are cheating God
❤
New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html