ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎలాంటి ఆశాభావం వ్యక్తం కనపడటం లేదు ప్రతి ప్రభుత్వం ఇది చేస్తాం అది చేస్తాము అని అంటున్నారు కానీ చివరికి ఎన్నికల సమయం వచ్చే సమయంలో వారు హామీ ఇస్తూ మళ్లీ నూతన ప్రభుత్వానికి అడుగులు వేస్తున్నారు కావున దయవుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ hr పాలసీ నైనా అమలు చేస్తూ ఉద్యోగ భద్రతను కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము
జయ జయ హే ,తెలంగాణ ...... పాట అందేశ్రి గారి రచనలలో ఆణిముత్యం.ఈ పాట తెలంగాణ ఉద్యమానికి జవసత్వాలు ఇచ్చింది ఆనుటలో ఏలాంటి సందేహం లేదు.ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతం కావడం చాలా సంతోషకర పరినామం.
ధన్యవాదాలు సార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పతకం లో పని చేసే ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరి పక్షాన మా శ్రమను మీరు గుర్తించి నందుకు మీకు ఎల్లపుడూ ఋణ పడి ఉంటాము సార్
అప్పుడు అవుట్ సోర్సెస్ ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని అన్న కోదండరాం ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతి అని అనడం ఎంతవరకు సమంజసం టీఎస్ ను టీజీ గా మార్చడం వల్ల ఒరిగేదేమీ లేదు ప్రజలకు నిరుద్యోగులకు ఉపయోగ పడే పనులను చేయండి చాలు
సర్ మాకు రెగ్యులర్ రిజర్వేషన్ గవర్నమెంట్ పట్టించుకోవాలి నెల నెల జీతం శాలరీ రావాలి సార్ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం సర్ మేము నాకు వెంటనే ప్రభుత్వం తగిన న్యాయం చేసి పర్మనెంట్ చేసిచేయాలని కోరుతున్నాం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
ఎనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్లో సార్ 17 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్ మాకు వెంటనే పర్మినెంట్ చేయాలి సార్ మాకు ఆదుకోవాలి సార్ సీఎం కర్మ కి న్యాయం చేయాలి సార్ మాకు మమ్మల్ని పట్టించుకోలేదు సార్ అందరు ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
మీరు చెప్పిన మాటలు చూస్తే కాంట్రాక్ట్ కార్మికుల వారి కి మేలు జరుగుతుంది. ఏజెన్సీ వలన తీసుకున్న వారికి ఎందుకు ఇవ్వాలి డైరెక్ట్ గా ప్రభుత్వం భాధ్యత తీసుకుంటే కాంట్రాక్ట్ కార్మికుల కు మేలు చేకూరుతుంది
సార్ గృహనిర్మాణ శాక లో మేము 10 సంవత్సరాల ఉద్యోగం చేసాం కేసీఆర్ ప్రభుత్వము నిర్ధాక్షిణ్యంగా మమ్మలిని తొలగించింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినతరువాత మాకు ప్రాణం వచ్చింది దయచేసి మమ్మల్ని ఎప్పుడైతే modalu kaboye ఇందిరమ్మ హౌసింగ్ lo tisukovalani korukuntunnam
Sir SSA వాళ్ళు ఎడ్యుకేషన్ DEPARTMENT లో స్కూల్ స్థాయీ నుండి DEO OFFICE వరకు వివిధ పేర్లతో PTI & CRP & IERP &MIS & CO & DPO లో CO లు గా తక్కువ వేతననికి పనిచేస్తున్నాం SIR... మాకు న్యాయం చేయండి
అందరినీ పర్మనెంట్ చేసుకుంటూ పోతు ఉంటే చదువుకున్న వాళ్ళందరూ ఎటు పోవాలి. ఔట్ సోర్సింగ్ లో, కాంట్రాక్ట్ లో జాయిన్ అవ్వడం పర్మనెంట్ చేయమనడం అంటే చదువుతున్న వాళ్ళందరూ భవిష్యత్తు నాశనం చేయడమే పరీక్షలు పెట్టి కొంత వెయిటేజ్ ఇవ్వాలి కానీ ఉన్న పళంగా పర్మనెంట్ చేస్తే ఎలా
Ante memu chaduvukunnavallam kaadaa??? 13 years nundi lowest salaries tho work chesthunnam... Inni years ga chesthunna memu permanant cheyamani adagadam lo thappemundi...
Sir మేము 13 years nundi medical lo lab technician ga out sourcing lo చేస్తున్నాం. 3 months ki ఒకసారి selaris వస్తున్నాయ్ sir దయచేసి dairect contract చేయండి sir🙏🙏🙏🙏🙏
Kastam okkaridhi .sukam inkokkaridhi ..valla gosaa thaligi nashanam aipotharu agent vallaku papam thaligi potharu ......papam vallaku jeethalu okaa monthly 1 date ku vacchesalary oka 5 days ki vasthenee letu ai chala gosa paduthunnaru ...commission thisukune vallaki kastapade valla pellala biddala gosa thaligi kottuka potharu ....kodhandam sir 🎉miku ma dhnyavadhamulu ....
Maku. Marminent. Ceyali. Sir out sorsing. Contract. Gatha. Praduthvamu. Vetichakiriki. Guricesinde. Conhres. Got. Vaste. Ma life. Cenj. Avutundhani anukuntunnamu

ఏజెన్సీ ల నుండి కాకుండా ప్రభుత్వం నుండి జీతాలు వచ్చేలా చేయండి
ధన్యవాదములు సార్ ఆరోగ్యశ్రీ ఔటసోర్సింగ్ ఉద్యోగుల తరపున 💐💐💐💐🙏🙏🙏🙏
జయ జయ హే ,తెలంగాణ ...... పాట అందేశ్రి గారి రచనలలో ఆణిముత్యం.ఈ పాట తెలంగాణ ఉద్యమానికి జవసత్వాలు ఇచ్చింది ఆనుటలో ఏలాంటి సందేహం లేదు.ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతం కావడం చాలా సంతోషకర పరినామం.
ధన్యవాదాలు సార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పతకం లో పని చేసే ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరి పక్షాన మా శ్రమను మీరు గుర్తించి నందుకు మీకు ఎల్లపుడూ ఋణ పడి ఉంటాము సార్
ఔట్ సోర్సేస్ విదానం రద్దూచేసి వూద్యొగ భద్రతకల్పీంచి పరుమేంటూచెస్తె తక్కూవ వేతనం అయిన పరువలేదూ వాల్లకి నమ్మకం వూంటాది
జై తెలంగాణ
సూపర్ 🙏🙏🙏🙏👌👌👌
సూపర్ సార్ గారు 🙏🙏🙏
Good decision sir
Memu telagana swan wide are network lo work chesthunam gatha 15years nundi ippatiki maku 17k salary matrame undi mamalnj kuda outsourcing lo kalpandi
అప్పుడు అవుట్ సోర్సెస్ ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని అన్న కోదండరాం ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతి అని అనడం ఎంతవరకు సమంజసం టీఎస్ ను టీజీ గా మార్చడం వల్ల ఒరిగేదేమీ లేదు ప్రజలకు నిరుద్యోగులకు ఉపయోగ పడే పనులను చేయండి చాలు
అందేశ్రీ గొప్ప కవి🎉🎉🎉
సర్ మాకు రెగ్యులర్ రిజర్వేషన్ గవర్నమెంట్ పట్టించుకోవాలి నెల నెల జీతం శాలరీ రావాలి సార్ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం సర్ మేము నాకు వెంటనే ప్రభుత్వం తగిన న్యాయం చేసి పర్మనెంట్ చేసిచేయాలని కోరుతున్నాం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Home Guards nu immidietly permanent Regularize cheyyali sir cm Revanth Reddy Garu please 🙏🙏🙏🙏
ఎనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్లో సార్ 17 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్ మాకు వెంటనే పర్మినెంట్ చేయాలి సార్ మాకు ఆదుకోవాలి సార్ సీఎం కర్మ కి న్యాయం చేయాలి సార్ మాకు మమ్మల్ని పట్టించుకోలేదు సార్ అందరు ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
గ్రామపంచాయతీ సిబ్బంది పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇవ్వాలి
మిషన్ భగీరథ ఉద్యోగుల విషయం మాట్లాడండి అన్నా, ఏజెన్సీలు ఉద్యోగులను చాలా మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, దయచేసి మాట్లాడండి అన్నా
Very good decision Revanth Anna
గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి కనీస వేతనం ఇవ్వాలి
ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించండి సార్ స్కావెంజర్ల గురించి కూడా కొంచెం పట్టించుకోండి
మీరు చెప్పిన మాటలు చూస్తే కాంట్రాక్ట్ కార్మికుల వారి కి మేలు జరుగుతుంది. ఏజెన్సీ వలన తీసుకున్న వారికి ఎందుకు ఇవ్వాలి డైరెక్ట్ గా ప్రభుత్వం భాధ్యత తీసుకుంటే కాంట్రాక్ట్ కార్మికుల కు మేలు చేకూరుతుంది
Sir outsourcing employees lo ఎక్కువ మంది ఆంధ్ర వల్లే ఉన్నారు
Thank u sir
Please regular all out sourcing employees in telangana. Satyam devarakonda Nalgonda
కరీంనగర్ పోలీస్ శాఖలో పనిచేసున్న అవుట్ సోర్సింగ్ తరుపున తొలి వెలుగు మీడియాకు ధన్యవాదములు 🙏🙏
Akkada brother em job
Super sir
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయండి సార్
Plz save out source employees
సార్ గృహనిర్మాణ శాక లో మేము 10 సంవత్సరాల ఉద్యోగం చేసాం కేసీఆర్ ప్రభుత్వము నిర్ధాక్షిణ్యంగా మమ్మలిని తొలగించింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినతరువాత మాకు ప్రాణం వచ్చింది దయచేసి మమ్మల్ని ఎప్పుడైతే modalu kaboye ఇందిరమ్మ హౌసింగ్ lo tisukovalani korukuntunnam
మిషన్ భగీరథ కార్మికులు
దన్యవాదాలు సార్, పోర్రుగు సేవల వారి గొంతుక. ఒక లక్ష 50 వేల పైచిలుకు పొరుగు సేవల గొంతుకైనాఅందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ❤🎉😊
Yes sir
అనిత విద్య బోధకులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలి
SUPER SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super Sir meru
Super speech kodanda Ram sir carct chaiparyu 🙏🙏
Thank you
ఓ పెద్దాయనా మీరు ప్రొఫెసర్... చదువు చెప్పే మీరు మంత్రిగా పదవి రాగానే పొరుగు సేవల ఉధ్యోగుల జీతాలు ప్రభుత్వ పరంగా చేయగలరా...మీరు అదే మాట మీద నిలబడాలి...
Sir Chinna స్థాయీ లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తక్కువ వేతనంతో పని చేస్తున్నాము sir... మమ్ములను రెగ్యులర్ చేయండి sir
Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Regular cheyandi sir,meku ,cm ghariki Runapadi untam sir, Thankyou sir
Tanq sir
Sir SSA వాళ్ళు ఎడ్యుకేషన్ DEPARTMENT లో స్కూల్ స్థాయీ నుండి DEO OFFICE వరకు వివిధ పేర్లతో PTI & CRP & IERP &MIS & CO & DPO లో CO లు గా తక్కువ వేతననికి పనిచేస్తున్నాం SIR... మాకు న్యాయం చేయండి
Thank you so much 🙏 sir
🙏sir
నిజం sir
Outsourcing,contract jobs regular chesthey kothha valla ki em avaksham untundhi sir
Jai Telangana good decision.
104 ఎంప్లాయీస్ నూ నయం చేయండి సర్
Excellent decision sir TQ padabhivandanalu konni dhashabdalanundi outsourcing lo panichestunnvariki good news. ⚘️🙏🙏
Agencies raddu cheyali salary minimum 30k undali CM Sir
అందరినీ పర్మనెంట్ చేసుకుంటూ పోతు ఉంటే చదువుకున్న వాళ్ళందరూ ఎటు పోవాలి. ఔట్ సోర్సింగ్ లో, కాంట్రాక్ట్ లో జాయిన్ అవ్వడం పర్మనెంట్ చేయమనడం అంటే చదువుతున్న వాళ్ళందరూ భవిష్యత్తు నాశనం చేయడమే పరీక్షలు పెట్టి కొంత వెయిటేజ్ ఇవ్వాలి కానీ ఉన్న పళంగా పర్మనెంట్ చేస్తే ఎలా
Supar
Ante memu chaduvukunnavallam kaadaa??? 13 years nundi lowest salaries tho work chesthunnam... Inni years ga chesthunna memu permanant cheyamani adagadam lo thappemundi...
@@luckygirl5192 ఇలా ప్రైవేట్ వాళ్ళను అడుగుతారా ఎగ్జామ్ పెట్టీ వేయుటేజ్ ఇవ్వాలి మరి ప్రైవేట్ చేసే వాళ్ళందరూ అలా ప్రైవేట్ లోనే జీవితం ముగించల్సిందేన
10 జిల్లాలను 33 జిల్లాలు చేశారు కానీ దానికి తగ్గట్టు జాబ్స్ ను మూడు రేట్లు పెంచలేదు.
🙏🙏🙏🙏🙏👏👏👏
Good decision Jai Congress
Sir gurukula guest teachers gurinchi cheppandi sir
We want Tet
🙏🙏🙏🙏
Sir మేము 13 years nundi medical lo lab technician ga out sourcing lo చేస్తున్నాం. 3 months ki ఒకసారి selaris వస్తున్నాయ్ sir దయచేసి dairect contract చేయండి sir🙏🙏🙏🙏🙏
Emaindhi malli dini guruinchi evaru patinchukovadam ledhu meeting ipoyi 1 month avtundhi alochana cheyandhi sir
Super sir 👍💐 PMC peerzjdiguda 🎉🎉🎉musuplwarkr🎉
Daily veage chesevalla sangathi emeti sir vallukuda sremisthunnaru vallanukuda reglar cheyavachunukada...danyavadamulusir
టీ.జే.యస్...తెలంగాణా జన సమితి...కాంగ్రెసులో విలీనం చేసినా టీజేయస్ ఇంకా ఆస్టిన్ గా వుందా...?
Sir remove agency sir this is right decision, plz do permanent duty sir 🙏🙏🙏🙏🙏 salary also nt gvg time to time sir
Good evening sir
Ghmc entomology and sanitation.
Respected sir,
Please regularize Ghmc entomology
ఒక సారి మీరు చెప్పిన 40,000 కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్ అయినట్టు G.O లు కొంచెం ఇస్తారా
ఆర్టీసీ లో 11years చేసిన ఆర్టీసీ.నీ.నమ్ముకుని డీసెల్ మెకానిక్ iti చేసిన 25వెలు పెట్టి చివరికి కెసిఆర్ thesesindu
Telangana Model School & Jr College outsourcing Physical Director,Data entry Operator, office subordinate and night watchman, total 198 School
Sir singareni contract workerki nyayam cheayyandi sir
Memu mjptbcwreis (BC gurkulsm lo 2017 lo written test & demo tho select ayyi guest jl ga working chestunnamu sir please talk about me
Kodandaram sir..pls abolish 317 g.o...give us our own nativity
Kastam okkaridhi .sukam inkokkaridhi ..valla gosaa thaligi nashanam aipotharu agent vallaku papam thaligi potharu ......papam vallaku jeethalu okaa monthly 1 date ku vacchesalary oka 5 days ki vasthenee letu ai chala gosa paduthunnaru ...commission thisukune vallaki kastapade valla pellala biddala gosa thaligi kottuka potharu ....kodhandam sir 🎉miku ma dhnyavadhamulu ....
TMRS Minority gurukula lo unna out Sourching teachers nu junior Lecturer nu perment cheyali
VRA VRO GORINCHI CHEPANDDI SIR
Cancel go 46 ❌❌❌❌❌❌✖️❌✖️❌
Thank you sir think about out sourcing Panchayat secretary s convert and regulation grade 4 employees 1094 members in ts
Interstate transfer.ap/ts employees. Ki.nayam chiyandi
Nirudyogula.situstion endi
Rtc sir
Sir mokila land guruchi c.m tho చరచు
ST. Hostel Ashrama patasha lalo panichestunna workarlani kuda 10 nelala nun chi jee thaluravadam ledu sir magurinchikuda alochinchandi sir
Please abolish GO 317. Maa staniktha maaku ipinchandi
Sir dsc. Vyyala kotanda ram chorawa tisu kowala
Maku. Marminent. Ceyali. Sir out sorsing. Contract. Gatha. Praduthvamu. Vetichakiriki. Guricesinde. Conhres. Got. Vaste. Ma life. Cenj. Avutundhani anukuntunnamu
Yapudu.naatakaalu.aapu.sodi
Meeter reader employee
You blame RS for nepotism but what your government doing? All Reddies..
Outsourcing contract jobs parmenent cheyali
Babu journalist 40000 kadu Nayana 11000 a
E kodanda ram nu kcr thisukochi chala thappu cheshadu kcr ,jai kcr
Thank you sir
Good decision sir
🙏🙏🙏🙏