సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విజయం తధ్యం....చంద్రన్న గారికి జన్మదిన .శుభాకాంక్షలు అన్నగారు ఇలాంటి పుట్టినరోజు పండుగలు నూరేళ్లు చేసుకోవాలని ఏడుకొండల వేంకటేశ్వరుని మనసారా కోరుకుంటున్నాను....జై తెలుగుదేశం జై చంద్రమోహన్ రెడ్డి గారు జయహో కాబోయే సిఎం చంద్రన్న 🙏♥️🚴🙏🎉🙏🚴🙏♥️🙏🚴🙏♥️🙏
Adenti anna somireddy garu good person kada bayya esari gelavada bayya oppsoti candidate cour lo unna case documents dongatanam chesi tagulaoettadu kada bayya
సోమరిరెడ్డి నువ్వు... ఇంకా ఎలక్షన్ లోనా ఓటు అడుగుదామని సిగ్గుండాలి. నాలుగు సార్లు ఓడిపోయినోడు ఎవరన్నా ఉన్నాడా భారతదేశంలో.. చదవండి డబ్బులు ఇస్తే. నాకు కూడా టికెట్ ఇస్తాడు.. నీకు ఇచ్చిన పెద్దది ఏమన్నా
Papam somireddy garu.. ayina speech vinaka naku vote lekapoyina vote veyali anipinchidi.. ayina vodipoyina minister ayaru ante ayina entha goppa vado mere telusukovali
Many Many Happy returns of the day cbn garu..God bless you with all health and happiness..you are treasure of our nation sir..tdp pakka winning 126 to 135 assembly seats
మీడియాలో మాట్లాడి మాట్లాడి జనాల్లో కూడా విమర్శలు లాగే మాట్లాడకుండా ఉంటే జనం ఎందుకు దూరం అవుతారు ఆప్యాయత గా దగ్గరకు తీసుకోండి క్యాడర్ ను ఎందుకు గెలవవడం లేదు అనేది మీకు అర్దం కాలేద జనం లో ఉండి జనంతో ఉండి ప్రజా నాయకుడు అవ్వాలి గొట్టిపాటి రవికుమార్ పార్టీలకు అతీతంగా గెలవ గలిగారు అంటే క్యాడర్ ను సొంత కుటుంభం లాగా ఆప్యాయంగా ఉండటమే అహంకారం అనేది రానివ్వకుండా క్యాడర్ తో ఆప్యాయంగా గౌరవంగా మెలగడమే కారణం గొట్టిపాటి.రవన్న ప్రజా నాయకుడు
ఇలా సింపతి చూసి ఓట్లు వస్తాయని నాటకాలు అవేమీ వర్కౌటు అవ్వవు, ఇలాగే మార్కాపురంలో అభ్యర్ధి ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానని బాబు ముందే ప్రకటించారు... అంతేగా అంతేగా మరి
వీటన్నిటికీ ఒకటే సమాధానం ...40 yrs ఇండస్ట్రీ చంద్రబాబు అసమర్థత...అసలు జగం రెడ్డి సీఎం అవటానికి ముఖ్యకారణం ఇప్పటి రాజకీయాలకు తగ్గట్టు మారకుండా అతినమ్మకంతో అడుగులేసిన చంద్రబాబే... రాజకీయాలు చెయ్యకుండా అభివృద్ది చేస్తా సింగపూర్ చేస్తా అంటే క్యూ లైన్ తో ఒపిగ్గా నిలబడి ఓట్లేసే సామన్య బస్తీ పల్లెటూళ్ళ జనం ఓట్లేయరు.. మధ్యతరగతివాళ్ళు ఎన్నికలరోజు కుటుంబ సమేతంగా పిక్నీక్ కో లేక సొంతూళ్ళయాకో వెళతారు ఓట్లెయ్యరు...ఇక ధనవంతులు ఎక్కడున్నా ఓట్లెయ్యరు..తమరు అభివృద్ది చెయ్యాలన్నా పదవికావాలికదా... ముందు రాజకీయాలుచేసి తరువాత వృద్ధిల గూర్చి మాట్లాడొచ్చు... పరిటాలను చంపి పాతరేసినా మారలేదు, Ap కంటే భలమైన పార్టీ క్యాడర్ ఉన్న తెలంగాణలో పార్టీ సంకనాకిపోయినా మారలేదు , కోడేల లాంటి కత్తిలాంటి నాయకుడు ఉరేసుకు చచ్చినా మారలేదు ,300 ,400 మంది కార్యకర్తలను చంపిపారేసినా మారలేదు...అసలు కార్యకర్తలకు అత్యంత సహజంగా ధైర్యం నూరిపోసి ముందు నువ్వు నడవాల్సిందిపోయి అడ్డమైనోడు అర్దాంగిని తిడితే మీడియా ముందుకొచ్చి ఆందరిముందు ఊ ఊ అంటు ఎడ్చావు అసహ్యంగా....ఇక క్యాడర్ తో దైర్యం ఎలానింపుతావ్..చివరకి పొత్తులకోసం అందర్ని దేబిరిస్తున్నావు....ప్రతిపక్షము కూడా భలమైన కౌంటర్లు ఇవ్వదు...వాళ్లు చేసే తప్పుడు ప్రచారాన్ని ,కాండ్రించి ఉయ్యటాన్ని మౌనంగ మన్నుతిన్నపాముల్లా చూస్తుంటావు..చివరాకరకు వైసిపి చెప్పింది నిజం అని జనం నమ్ముతారు..అసలు వైసిపి ఇలాతయారవ్వటానికి ముఖ్య కారణం మొదటినుండి చంద్రబాబు మెతక పాత మూస తాంబెలు మౌన ముని రాజకీయాలే...అసలు టిడిపి Oraganized సోషల్ మీడియా ఎందుకు ప్రారంభించలేదు...ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,అభివృద్ది అంటారు ఆ టెక్నాలజీ వాడుకోవటం రాదా...సోషల్ మీడియాలో దారుణంగా వెనుకపడున్న టిడిపి...itdp వల్ల ఉపయోగమేమిటి ..ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్తితులు టిడిపి పోరాడి సాదించింది ,రాజకీయాలు చేసి సాదించింది గుండుసున్న ..ఈ ప్రబుత్వ వ్యతిరేకత అంతా కేవలం జగన్ రెడ్డి పరిపాలనా అసమర్థత ,కృరమైన రాక్షస పనులవల్ల వచ్చినవే ..కేవలం జగన్ మీద వ్యతిరేకత ,చంద్రబాబు మీద ప్రేమ ఏమాత్రం కాదు...ఇది ఎక్కువరోజులు నిలవదు...ఇప్పటి రాజకీయాలకు తగ్గట్టు మారి బలమైన రాజకీయలు చేయగలిగితేనే ,లేకుంటే ...అయన చచ్చు రాజకీయాల దయవల్ల తెలంగాణలో పార్టీని కనుమరుగు చేసినట్టు Ap లో కూడా ...గోవిందా ....
సోమిరెడ్డి గారు నిజాయితీ గల రాజకీయ నాయకుడు, ఇలాంటి వారిని మనము assembly ki పంపించాలి.
All the best 👍🏻👍🏻👍🏻
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మాటలు భలే ఉంటాయి నాకు వినాలనిపిస్తుంది వారి మాటలు సార్ మంచి పెర్సన్
సేం అన్నా... చాలా మంచి వ్యక్తి
చంద్రమోహన్ గారు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు జై తెలుగుదేశం
Vedu vosepoye star yeppateke gelavadu
Vedu Vodepoye star vedu yeppateke neggadu
జై సోమిరెడ్డి. విజయీభవ దిగ్విజయీభవ.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి భారీ విజయంతో గెలుస్తారు
😂😂😂
😂😂😂
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విజయం తధ్యం....చంద్రన్న గారికి జన్మదిన .శుభాకాంక్షలు అన్నగారు ఇలాంటి పుట్టినరోజు పండుగలు నూరేళ్లు చేసుకోవాలని ఏడుకొండల వేంకటేశ్వరుని మనసారా కోరుకుంటున్నాను....జై తెలుగుదేశం జై చంద్రమోహన్ రెడ్డి గారు జయహో కాబోయే సిఎం చంద్రన్న 🙏♥️🚴🙏🎉🙏🚴🙏♥️🙏🚴🙏♥️🙏
సోమి reddy అన్న మీ speech సూసీ నా hrudayamu చలించి పోయింది.
All the best, సోమిరెడ్డి సార్ ❤️❤️❤️👏👏👏🙏🙏🙏🌹🌹🌹
సార్ మీదే విజయం.💯🚲💯
పుట్టున రోజు శుభకాంక్షలు CBN గారికీ . సోమి రెడ్డి గారు కాబోయే హోమ్ మినిస్టర్ ఇన్ 2024🎉🎉🎉R నాగార్జున సింగ్,ఫిల్మ్స్ నెల్లూరు
Heart Touching Speech from Somi Reddy ✌️👍
CBN గారికి జన్మదిన శుాకాంక్షలు, సోమిరెడ్డి,జై జై
Happy Birthday sir CBN garu
అందుకే ప్రజలలో ఉండాలి ప్రజ మనసు గెలుచుకోవాలి , మొదటి సారి ఓడిపోయినప్పుడే , మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి!
Jai
SomiReddy ... TDP
Excellent 👍 sir
Wish you Happy Birthday Chandra Babu garu 💐💐💐💐💐
Happy birthday CBN garu
SOMERADDY.GSRU.2024.MLAGARENT.MLA❤❤❤
Super 🎉 win guarantee once again all the best
Jai tdp 🎉
Jai TDP Jai CBN Best of luck C.M.Reddy garu God Bless U Sir🎉🎉🎉🎉🎉
మా ఇంటి పక్కన ఉన్న అప్పారావు గారు మామా అంటాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా అని చెప్పారు నిజానికి నిజాయితీ అంటే సోమిరెడ్డి గారే.
Jai chandramohan reddy anna.
happy birthday CBN Garu jai jenesana
Happy Birthday day CBN sir,god bless u sir
JAI CBN JAI TDP JAI CBN JAI SOMIREDDY
All the best Chandra Sekar Reddy garu . You deserve a berth in the cabinet.
Jai cbn Jai tdp
No doubt all you love Chandrasekar Anna Sarvapalli 🙌 🙏 ✨️ you vote for TDP alliance 🗳 keep rise your head's 💛 💪 ✌️
జనాలకు దగ్గరగా ఉంటే ఆప్యాయతతో ఉంటే ఇన్ని సార్లు ఓడించరు
Adenti anna somireddy garu good person kada bayya esari gelavada bayya oppsoti candidate cour lo unna case documents dongatanam chesi tagulaoettadu kada bayya
Wish you many more happy returns of the day CBN garu
Sar.murusuper
Chandramohan mohan sir you are great leader to commitment leader for even 4 time not win but your commitment ki hatsup sire
Jai Cbn Sir
Jai somu Reddy garu.. 💯 win avtaru
Your really great sair
జన్మదిన శుభకాంక్షలు చంద్ర అన్నకు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤❤ Happy Birthday to you chandranna🎉🎉🎉
Jai tdp jai cbn garu Jai janasena jai Bjp. Jai varaprasad garu. Jai S. Chandramohanreddy garu.
Jai tdp jai cbn garu. S.chandramohanreddy. jai s. Chandramohanreddy garu.
జై TDP
Pakka Win
Jai Somi Reddy sir ❤
ఈసారి సోమిరెడ్డి విన్
Super speech sir
Super speech sir
💯 Vin sir 👍
Super sir
సోమరిరెడ్డి నువ్వు... ఇంకా ఎలక్షన్ లోనా ఓటు అడుగుదామని సిగ్గుండాలి. నాలుగు సార్లు ఓడిపోయినోడు ఎవరన్నా ఉన్నాడా భారతదేశంలో.. చదవండి డబ్బులు ఇస్తే. నాకు కూడా టికెట్ ఇస్తాడు.. నీకు ఇచ్చిన పెద్దది ఏమన్నా
Sir gelavale sir jai tdp jai jenasena
This time somi Reddy will win this time with best majority 🎉
Eesari Sarvepalli lo chandramohan gaaru tappakunda gelustuaru.
Chandramohan Reddy garu should be elected , as there is a need for him to play an important role in Assembly.
Somireddy Garu miru gelustaru pakka kani rupayi sampayinchukondi sir
Super
Jai Telugudesam Jai Jai Telugudesam
Jayaho Sri Mars Chandrababu Naidu Garu
Jayaho Sri Somireddy Chandramohan Reddy Garu
Many More Happy Returns Of Day My Real Hero CBN Sir
నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐🎂💐
సిగ్గులేని జన్మ 😅
Somireddy garu will win pakka dynamic leader should be in assembly...tdp pakka winning 126 to 135 assembly seats...PAKKA WINNING
Dynamic leader somireddy garu , well said sir
Well said sir.
Papam somireddy garu.. ayina speech vinaka naku vote lekapoyina vote veyali anipinchidi.. ayina vodipoyina minister ayaru ante ayina entha goppa vado mere telusukovali
🎉Happy birthday wishes dynamic CBN garu💐💐💐
Devansh babu gari daggara kuda panichayyali .....
JaiCBN
Best of luck Somireddy garu.
Many Many Happy returns of the day cbn garu..God bless you with all health and happiness..you are treasure of our nation sir..tdp pakka winning 126 to 135 assembly seats
🌹
Good
Manchi leader somiReddy garu.
Jai chandra babu
Akkada unnappudu noru ledu prasad garu mari eppudekkadi entha gonthu
ఒక్కసారి తిరిగి చూసుకో మొత్తం నువ్వే చేసావా
ఈసారి కుడా ఓడిపోడం ఖాయం
Dynamic leader chandramohan reddy garu
Sarve palli presalu siggu padandi aeina cheshe panulu nizaayeetini
Next c.m cbn jai tdp jai somi Reddy
meeru double hadrik kottali sir
1:16 1:17 1:19
Happy birthday to you sair can
Nellore people think this time
Jai Somi reddy neevu kachhithanga gelusthavu 2024 lo.jai cbn.jai tdp.jai somireddy.
Jai somi reddy
మీకు మీరే సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు😅😅😅😅 గెలిచేది వైయస్సార్ పార్టీ 💯💯💯👍
Jai somireddy gaaru
100% గెలుపు....... S. C. S. Reddy
Jai tdp jai happy birthday cbn గారు.
మీడియాలో మాట్లాడి మాట్లాడి జనాల్లో కూడా విమర్శలు లాగే మాట్లాడకుండా ఉంటే జనం ఎందుకు దూరం అవుతారు
ఆప్యాయత గా దగ్గరకు తీసుకోండి క్యాడర్ ను
ఎందుకు గెలవవడం లేదు అనేది మీకు అర్దం కాలేద
జనం లో ఉండి జనంతో ఉండి ప్రజా నాయకుడు అవ్వాలి
గొట్టిపాటి రవికుమార్ పార్టీలకు అతీతంగా గెలవ గలిగారు అంటే క్యాడర్ ను సొంత కుటుంభం లాగా ఆప్యాయంగా ఉండటమే
అహంకారం అనేది రానివ్వకుండా క్యాడర్ తో ఆప్యాయంగా గౌరవంగా మెలగడమే కారణం
గొట్టిపాటి.రవన్న ప్రజా నాయకుడు
🎉🎉
ఇలా సింపతి చూసి ఓట్లు వస్తాయని నాటకాలు అవేమీ వర్కౌటు అవ్వవు, ఇలాగే మార్కాపురంలో అభ్యర్ధి ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానని బాబు ముందే ప్రకటించారు... అంతేగా అంతేగా మరి
Somireddy garu party lu maare vyakthi kadu ela party kosam nilabade vallani vadhalodhu cbn gaaru all the best somireddy garu
Ante fifth time 😢😢
Anna Eesary meeru tappa Kunda Gelustaru Sir
వీటన్నిటికీ ఒకటే సమాధానం ...40 yrs ఇండస్ట్రీ చంద్రబాబు అసమర్థత...అసలు జగం రెడ్డి సీఎం అవటానికి ముఖ్యకారణం ఇప్పటి రాజకీయాలకు తగ్గట్టు మారకుండా అతినమ్మకంతో అడుగులేసిన చంద్రబాబే... రాజకీయాలు చెయ్యకుండా అభివృద్ది చేస్తా సింగపూర్ చేస్తా అంటే క్యూ లైన్ తో ఒపిగ్గా నిలబడి ఓట్లేసే సామన్య బస్తీ పల్లెటూళ్ళ జనం ఓట్లేయరు.. మధ్యతరగతివాళ్ళు ఎన్నికలరోజు కుటుంబ సమేతంగా పిక్నీక్ కో లేక సొంతూళ్ళయాకో వెళతారు ఓట్లెయ్యరు...ఇక ధనవంతులు ఎక్కడున్నా ఓట్లెయ్యరు..తమరు అభివృద్ది చెయ్యాలన్నా పదవికావాలికదా... ముందు రాజకీయాలుచేసి తరువాత వృద్ధిల గూర్చి మాట్లాడొచ్చు... పరిటాలను చంపి పాతరేసినా మారలేదు, Ap కంటే భలమైన పార్టీ క్యాడర్ ఉన్న తెలంగాణలో పార్టీ సంకనాకిపోయినా మారలేదు , కోడేల లాంటి కత్తిలాంటి నాయకుడు ఉరేసుకు చచ్చినా మారలేదు ,300 ,400 మంది కార్యకర్తలను చంపిపారేసినా మారలేదు...అసలు కార్యకర్తలకు అత్యంత సహజంగా ధైర్యం నూరిపోసి ముందు నువ్వు నడవాల్సిందిపోయి అడ్డమైనోడు అర్దాంగిని తిడితే మీడియా ముందుకొచ్చి ఆందరిముందు ఊ ఊ అంటు ఎడ్చావు అసహ్యంగా....ఇక క్యాడర్ తో దైర్యం ఎలానింపుతావ్..చివరకి పొత్తులకోసం అందర్ని దేబిరిస్తున్నావు....ప్రతిపక్షము కూడా భలమైన కౌంటర్లు ఇవ్వదు...వాళ్లు చేసే తప్పుడు ప్రచారాన్ని ,కాండ్రించి ఉయ్యటాన్ని మౌనంగ మన్నుతిన్నపాముల్లా చూస్తుంటావు..చివరాకరకు వైసిపి చెప్పింది నిజం అని జనం నమ్ముతారు..అసలు వైసిపి ఇలాతయారవ్వటానికి ముఖ్య కారణం మొదటినుండి చంద్రబాబు మెతక పాత మూస తాంబెలు మౌన ముని రాజకీయాలే...అసలు టిడిపి Oraganized సోషల్ మీడియా ఎందుకు ప్రారంభించలేదు...ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,అభివృద్ది అంటారు ఆ టెక్నాలజీ వాడుకోవటం రాదా...సోషల్ మీడియాలో దారుణంగా వెనుకపడున్న టిడిపి...itdp వల్ల ఉపయోగమేమిటి ..ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్తితులు టిడిపి పోరాడి సాదించింది ,రాజకీయాలు చేసి సాదించింది గుండుసున్న ..ఈ ప్రబుత్వ వ్యతిరేకత అంతా కేవలం జగన్ రెడ్డి పరిపాలనా అసమర్థత ,కృరమైన రాక్షస పనులవల్ల వచ్చినవే ..కేవలం జగన్ మీద వ్యతిరేకత ,చంద్రబాబు మీద ప్రేమ ఏమాత్రం కాదు...ఇది ఎక్కువరోజులు నిలవదు...ఇప్పటి రాజకీయాలకు తగ్గట్టు మారి బలమైన రాజకీయలు చేయగలిగితేనే ,లేకుంటే ...అయన చచ్చు రాజకీయాల దయవల్ల తెలంగాణలో పార్టీని కనుమరుగు చేసినట్టు Ap లో కూడా ...గోవిందా ....
Not this time, lokesh is different, there is a change in party attitude
Jai tdp
Jai CBN
Why sir 4 times lost election sorry but I think you should go root level of people confidence
This time win sir diff sir
JaiCBN✌️✌️✌️❤️💜♥️💛🌹