RX100 Comedian Laxman Singing Poems | FB TV
ฝัง
- เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
- ꜰᴏʀ ᴍᴏʀᴇ ʟᴀᴛᴇꜱᴛ ɴᴇᴡꜱ & ᴜᴩᴅᴀᴛᴇꜱ :
𝖯𝗅𝖾𝖺𝗌𝖾 𝖵𝗂𝗌𝗂𝗍 𝖮𝗎𝗋 𝖶𝖾𝖻𝗌𝗂𝗍𝖾𝗌 :
𝖳𝖾𝗅𝗎𝗀𝗎 𝖵𝖾𝗋𝗌𝗂𝗈𝗇 : 𝗐𝗐𝗐.𝖿𝖻𝗍𝖾𝗅𝗎𝗀𝗎.𝖼𝗈𝗆
𝖤𝗇𝗀𝗅𝗂𝗌𝗁 𝖵𝖾𝗋𝗌𝗂𝗈𝗇 : 𝗐𝗐𝗐.𝖿𝖻𝗍𝖾𝗅𝗎𝗀𝗎.𝖼𝗈𝗆/𝖾𝗇𝗀𝗅𝗂𝗌𝗁
𝖥𝗈𝗅𝗅𝗈𝗐 𝗎𝗌 𝗈𝗇 𝖲𝗈𝖼𝗂𝖺𝗅 𝖬𝖾𝖽𝗂𝖺 𝖯𝗅𝖺𝗍𝖿𝗈𝗋𝗆 :
» Facebook : bit.ly/2NCUs07
» Instagram : bit.ly/2PPRyC2
» Twitter : bit.ly/2CjQsL9
» Google + : bit.ly/2Ck5rVt
𝐅𝐁 𝐓𝐕 ( 𝐅𝐢𝐫𝐬𝐭 𝐁𝐮𝐥𝐥𝐞𝐭𝐢𝐧 𝐓𝐕 )
------------------------------------------
𝙁𝘽 𝙏𝙑 𝙞𝙨 𝙖 24-𝙝𝙤𝙪𝙧 𝙤𝙣𝙡𝙞𝙣𝙚 𝙣𝙚𝙬𝙨 𝙬𝙚𝙗 𝙥𝙤𝙧𝙩𝙖𝙡 𝙎𝙤𝙘𝙞𝙖𝙡 𝙈𝙚𝙙𝙞𝙖 𝙞𝙣 𝙃𝙮𝙙𝙚𝙧𝙖𝙗𝙖𝙙 𝙤𝙬𝙣𝙚𝙙 𝙗𝙮 𝘼𝙨𝙫𝙞 𝙈𝙚𝙙𝙞𝙖 𝙋𝙫𝙩 𝙇𝙩𝙙. 𝙒𝙝𝙞𝙘𝙝 𝙞𝙨 𝙝𝙚𝙖𝙙𝙚𝙙 𝙗𝙮 𝙎𝙚𝙣𝙞𝙤𝙧 𝙅𝙤𝙪𝙧𝙣𝙖𝙡𝙞𝙨𝙩𝙨. 𝙏𝙝𝙞𝙨 𝘿𝙞𝙜𝙞𝙩𝙖𝙡 𝙣𝙚𝙬𝙨 𝙥𝙡𝙖𝙩𝙛𝙤𝙧𝙢 𝙘𝙤𝙢𝙥𝙤𝙨𝙚𝙨 𝙤𝙛 𝙇𝙖𝙩𝙚𝙨𝙩, 𝙋𝙤𝙡𝙞𝙩𝙞𝙘𝙨, 𝘾𝙪𝙧𝙧𝙚𝙣𝙩 𝘼𝙛𝙛𝙖𝙞𝙧𝙨, 𝙎𝙥𝙤𝙧𝙩𝙨, 𝘽𝙪𝙨𝙞𝙣𝙚𝙨𝙨 𝙖𝙣𝙙 𝘾𝙞𝙣𝙚𝙢𝙖 𝙉𝙚𝙬𝙨. 𝙄𝙩𝙨 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙁𝙤𝙘𝙪𝙨 𝙞𝙨 𝙤𝙣 𝙏𝙚𝙡𝙖𝙣𝙜𝙖𝙣𝙖 𝙖𝙣𝙙 𝘼𝙣𝙙𝙝𝙧𝙖 𝙋𝙧𝙖𝙙𝙚𝙨𝙝 𝙨𝙩𝙧𝙚𝙖𝙢𝙡𝙞𝙣𝙚𝙙 𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙖 𝙨𝙚𝙖𝙢𝙡𝙚𝙨𝙨 𝙝𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙚𝙭𝙥𝙚𝙧𝙞𝙚𝙣𝙘𝙚 𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙗𝙧𝙚𝙖𝙠𝙞𝙣𝙜 𝙣𝙚𝙬𝙨, 𝙙𝙚𝙩𝙖𝙞𝙡𝙚𝙙 𝙧𝙚𝙥𝙤𝙧𝙩𝙞𝙣𝙜, 𝙜𝙧𝙤𝙪𝙣𝙙 𝙧𝙚𝙥𝙤𝙧𝙩𝙖𝙜𝙚, 𝙣𝙚𝙬𝙨 𝙖𝙣𝙖𝙡𝙮𝙨𝙞𝙨 𝙖𝙣𝙙 𝙤𝙥𝙞𝙣𝙞𝙤𝙣𝙨 𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 𝙁𝘽 𝙏𝙑 𝙔𝙤𝙪𝙏𝙪𝙗𝙚 𝙘𝙝𝙖𝙣𝙣𝙚𝙡.
Ignore Tags ::
#fbtv #fbtelugu #fbenglish #telugunews #telugunewsupdates #spcialinterview #fbtvinterview #fbtelugunews #fbandhranews #fbtelangananews #telanaganaupdates #teluguupdates #fbtsnews #fbnews #facbooktelugu #fbtelugunewsupdates #fbtelugunews #fbenglishnews #fbtvtelugu #fbtvenglish #telugutrendingnews #telugutrendingvideos #telugutrending #telugutrendingnews #trendingnews #trendingvideos #youtubetrendingvideos #facebooktrendingvideos #tiktokvideos #dubsmashvideos #telugudubsmashvideos #teluguvideos #fbtelugufacebook
ఇదే మొదటిసారి లక్ష్మణ గార్ని చూడడం ఆయన అద్భుత ప్రావీణ్యం పద్య రాగం వినడం అబ్బుర పరిచింది.కమెడియన్ అనుకున్నాను దానికిమించి తెలుగు పదాల ఉచ్చారణ పరవ సింపచేస్తుంది వారికి అభినందనలు
కొంత మంది సరస్వతి దేవి అంశతో పుడతారు
మీలా. ఎంత అదృష్టం తమ్ముడు
చాలా చక్కగా పద్యాలు పడుతున్నారు అన్నగారు మీ లాగా పడాలని ఉంది .....మనసూ పులకిరిస్తుంది ...తెలుగు తల్లి నీకు వందనం .నన్ను ఈ తెలుగు పుడమి లో జన్మనిచింనoదుకు🙏
ఏమని చెప్పాలి,ఎలా అభినందించాలి మిమ్మల్ని ......👌👌👌👌
అధ్బుతం అన్నా పధ్యనాటకానికి మల్లీ పూర్వవైభవం తీసుకరండి దయచేసి పాడుతా తీయగా లో కొందరు ఆణిముత్యాలండి పిల్లలున్నారు, వారితో కలసి చేస్తే పూర్వవైభవాన్ని తీసుకరాగలరని 100 కి 100 నమ్మకం ఉంది
A
Gabhilam nundi akapatra rx100 laxmanwryu
నాటకరంగంలో మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని నాకు ప్రగాఢంగా అనిపిస్తున్నది. సినిమాలతో పాటు పద్యనాటకాన్ని విడువకుండా రాణించే ప్రయత్నం కొనసాగించండి. విజయీభవ.
Superb outstanding tone Laxaman garu
సూపర్బ్... బ్రో.. your voice is awesome.. యాంకర్ స్మైల్ is వెరీ buatifull...
Laxman garu meru, telugu basha maduryanni , parimilanni padya rupam lo panchuthunnaru ....danyavadalu meku ...........TELUGU VELAGALI....
తెలుగు అజంత భాష. సంస్కృతమునుండి తత్సమ పదాలు అధికంగా గల భాష తెలుగు...వేరే ఏ భారతదేశ భాషలోను తెలుగులోనున్నన్ని తత్సమ పదాలు లేవు కనుక సంస్కృత భాషాను తెలుగు భాష చాలా దగ్గరగా పోలియుంటుంది. అందుకే తేట తెలుగు తేనలొలుకని అంటారు.
Laxman garu.mee gontu nundi emni padyalu patralu kuda vinalani asistunnamu. Dhanyavadalu.
ఆ...ఆ...దేశ భాషలందు తెలుగు లెస్స...❤❤❤
ప ర్లా ఖి మిడి.. ఒరిస్సా రాష్ట్రము. రాణి పేట నుండి సినీ వినీ లాకాశం లో తళ తళ మెరిసే మీసాల లక్ష్మణ్ ని నటన ని పద్యం పసందు గా వుంది. తెలుగు సినిమా కి అచ్చ తెలుగు నుడి కారం నీవు ఆంధ్రుల ఆరాధ్య నటుడు వు కావాలని కోరుకుంటున్నాను 🌹
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు నా తండ్రి 💞🌷🙏
తెలుగు భాష మాధుర్యాన్ని మా అందరికి మీ యొక్క పద్యాల ద్వారా చాలా చక్కగా రుచి చూపించారు.
మిత్రమా మీ గాత్రం ఓ అద్భుతం.
పద్యాలు బాగున్నాయి...అయితే సందర్భమే తప్పు..దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వలేదు..ఆమె నవ్వింది అని దుర్యోధనుడు ధృతరాష్ట్రని రెచ్చగొట్టడానికి మాత్రమే కల్పించి చెప్పాడు.
దయచేసి వ్యాస భారతం చూడండి
Asome singing anna
Lakshman super ni gonthu madhuranga vundhi
మీరు కనిపిస్తే వెంటనే గట్టిగ హత్తుకొని ఆనంద బాష్పలు రాల్చాలని ఉంది ❤సోదరా
అత్యద్భుతంగా పాడారు..పద్యమెంత హృద్యంగా ఉందో మీ గాత్రమంత మధురంగా ఉంది
Quality of Telugu.... Awesome voice....
Excellent Laxman God bless u
మీకు ఈరంగంల్లో పోటీ లేదు. విజృంభించండి!
Anchor smile chaala bagundi
Excellent no words God bless you brother
లక్షణ్ గారి పోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి.
Ur voice super Anna garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
U are really great
Ippati paatalakante ,,,mer padhyaale Keka unnai ....Raagaanni atu itu thipputhunte Romaaalu nikka podchukuntunnaiiiiiii
Excellent... Keep doing more 👋🏽👋🏽👋🏽
Miru channel petti ppadyalu padi upload cheyyandi please tappakunda success avutaru please please
Sollu comedy boys eeyana ku seva chesukondi , konchem ayina parignanam vasthundi
Super super ilanti vallaki encourage cheyyaru mana Tollywood vallu
ఎంతో మధురగానం
చాలా బాగా పద్యాలు పాడారు అమృతం
Ajaramaram padyalu ,adbhutam ganam. Namaste.
మీ భాషాభిమానం అద్వితీయం 👏
Wow meelo inta talent undha? Super sir
how can I give more likes. Infinity likes..
Brother..what a voice u hav d..amazining.
Anchor is like : em antunnaru swamy
అమోఘుం--అనదంగా వుంది
All th best laxman garu..suuper
లక్ష్మణా , చిరంజీవ ,చిరంజీవ . పిసపతటి నరసింహమూర్తి , శ్రీ ఘంటసాలవారి ,బాణీ కూడా చూడగలరు . శుభం భుయాత్ .
alanati kavulanu pratibimbistunnaru...Mee gathramuto
సూపర్ లక్ష్మణ్ గారు
అద్భుతమైన ఆలాపన
శతమానం భవతి
th-cam.com/video/7kLzNARmQ98/w-d-xo.html
chala happy ga undi .. sir ..ADBUTHAM MEE TELUGU
Needhi talent anya superrrrr
అద్భుతం,అమోఘం
అదృష్టం
Amruthadhaara👌👌
సార్ బాగా పాడుతూ ఉన్నారు
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super great bro
Anna keka super
Great person
Super brother
👌👌👌👌👌
వీడియో చూడకముందే like Vesha 😄😄
Greatest talent.... All the best. We love you lakshman
Lakshmansuper
Telugu is sweet for singing and speaking..❤ telugu people are wishing to live peaceful and healthy ✨️
Very good
Very nice song
👌👌👌👌👌👌👌👌👌
Super sir
Adhubuthamamogham tnarsimhareddy pervala
Hats off laxman for protecting Telugu language.
I have no Telugu typing fecility in this phone.
Bhagavantudu meeku ichina goppa varam. Peddavalla sahakaram to meeru munduku povalani, aasistunna.
Anna lakshman gaaru Anchor gaaru ante naaku chaala istam please number send chestara pelli cheskonta
Rx comedian laxmangaru Amezing voice,thelugu bhasha goppathanamu gurinchi padinaee Amrutha ganamunaku nenu pida,mayashbha Dhuryodanuni ekapathrabinaysmu nee padavinyashamu Athi madhuramu,God bless you,
👍👍👍👍👍👍💯👍
Swq
Excellent brother. God bless you. Mee లాంటి talented తెలుగు బాష కి చాలా అవసరం
చాలా ఉపయోగకరమైన పద్యాలు. చాలా బాగ పాడారు.,💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌
నమస్కారం సార్
Awsome laxman garu. Melanti vallu prasent society lo chala thakkuva. Asal telugu sariga matladadame marchipoyaru. Mimmalni chustunte thelugu thalli inka undi anipistundi
❤❤
Anchor is very beautifull
Sp balu 2
Excellent brother. Chakkati virupulatho kammani swaramtho chakkaga aalapinchina theeru superb !! All the best
🙏🙏🙏
Anna meru super
Mi voice lo adbutamaina amrutam undi padyalu padinapudu adi vinabadutundi anandam kalugutundi.please please
Laxman గారు పద్యాలు చక్కగా పడుతున్నారు
YOUR TIMING & VOICE SUPER BR
Ur verses are very nice brother laxman
Yandhuro mahanubavulu miku padhabivandhanalu great
Laxmangaaru meeru
Chalaethuku edagaali
Alltthe best
Mee gatraniki.naa .namasumanjulu.yeama ni.pogadadhanu.sodhara.manassu.ahladhakaramuga.nindinadhi.
Super
Super..
Great anna you are the real hero and artist
Whoever given dislike may be compitent or mad.
Your poems are clearly understand easily by every one, but so many people are singing poems meaning lessly.
Voice lo edo magic vundi ... marvelous
wonderful performance.
Super anna
Super anna
Nice
Anna 2nd poem ekkada chadivavu