18 November 2024myv3 MD. మీటింగ్ లో చెప్పిన విశేషాలు తెలుసుకోండి అమౌంట్ ఎప్పుడు ఇస్తారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025
  • MYV3ads ఎండి గారు చెన్నైలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఏం చెప్పారు తెలుసా అలాగే ఆంధ్ర ప్రజలు మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఏం చెప్పారు తెలుసా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమౌంటు ఇవ్వలేము కొద్ది రోజులు టైం పడుతుంది అని చెప్పడం జరిగింది అందువల్ల మనం మన టీం నెంబర్స్ అందరూ కూడా సైడ్ బిజినెస్ ఏదన్నా ఉంటే చేసుకొని మీ ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోమని చెప్పడం జరిగింది డైరెక్టర్లకి బెల్ రాలేదు అలాగే ఎండి గారికి మెయిన్ బెయిల్ రావాలి. అలాగే రిటర్న్ ప్రాపర్టీ రావాలి ఇవన్నీ వచ్చేవరకు అందరూ కూడా వెయిట్ చేయాలని చెప్పడం జరిగింది అందువల్ల మనందరం కూడా ఇంకా ఓపికతోనే సహనంతో మనం డైలీ చేసే పని కన్నా సైడ్ బిజినెస్ కూడా చేసుకోండి మీ ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోండి అమౌంట్ రావడానికి జనవరి పైన పడుతుంది మనందరం ఐక్యంగా ఉండాలి అక్కడ హైకోర్టులో ప్రాసెసింగ్ చాలా లేటుగా పోతుంది అందువల్ల మనకు బాగా లేట్ అవుతుంది అమౌంట్ అయితే 100% కచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది మై వి త్రి నెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు
    ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నన్ను కాంట్రాక్ట్ అవ్వండి
    డైలాగ్ ఇన్ కమింగ్ వచ్చేలాగా నేను మార్గం చూపిస్తాను.
    ఇంట్రెస్ట్ ఉండే వాళ్లందరూ నన్ను కాంట్రాక్ట్ అవ్వండి
    నా మొబైల్ నెంబర్ నా ఫస్ట్ ఛానల్ లో ఉంది కాంట్రాక్ట్ అవ్వండి ధన్యవాదాలు

ความคิดเห็น •