జ్ఞానవంతులు అంటే ఇలాంటి ఆలోచనలు ఉండాలి, మనుషులను మనుషులుగానె గుర్తించాలి.ఎంతటి చక్కని వివరణ, మనసును కదిలించి ఆలోచింప చేసే చారిత్రిక మహనీయుల జీవిత త్యాగాల ఫలితమే ఇప్పటి ఎంతో కొంత వెలుగు జీవితాలు.మంచి సందేశాన్ని అందించిన హాస్య బ్రహ్మ బిరుదాంకితుడు డాక్టర్ బ్రహ్మానందం సార్ గారికి ధన్యవాదాలు.
మీలాంటి మంచి మహానుభావులు ఇంకా మంచి మాటలు చెప్పి ఈ అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలి మీలాంటి పెద్దలు దయతో ఆలోచించాలి అంటరానితనాన్ని గ్రేట్ సార్ బ్రహ్మానందం గారు ❤❤❤❤❤❤🙏🙏🙏🙏
అగ్ర కులస్తులపై కోపం కాదు మతం పై కోపం కాదు సమసమాజం సమానత్వం కోరుకునే మీ లాంటి వారిని ఏ కులం చూడకుండా గౌరవిస్తాం సమాజం మార్పు కోరుకునే మీ లాంటి వారు సిని పరిశ్రమ లో ఉండటం చాలా అరుదు
బ్రహ్మానందంగారు మీరు పాత్రలేకాదు లోకజ్ఞానం సముసుకృతి గురించి చదివి లోతైన అద్యనాం చేసి పరిశీలనతో మాట్లాడిన మీకు ధన్యవాదాలు కృతజ్ఞత అభినందనాలు తెలియజేస్తు ఉన్నాను
ఇలా సమాజం లో అసమానతలు, చైతన్యం తేవటం కదా బ్రహ్మానందం లాంటి వాళ్ళు చేయవలసినది, ఇదివరకు బ్రహ్మానందం అంటే కోపం ఉండేది ఎప్పుడు సమాజంలో జరిగే అసమానతలు గురించి మాట్లాడడు సినిమాలు హీరోలు భజనలు తప్ప అని, ఈ మధ్య గౌరవం పెరుగుతుంది 👍👏
Great words Brahmanandam garu you have a such human inside of you please sir you should come out and give super words to society those words take forward and forward this society thank you sir
రాజకీయాలలోకి రావడానికి, ఫేమస్ అవడానికి ఈ అంటరానితనం టాపిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు జరిగిన తప్పులు సరిదిద్దడానికేగా రిజర్వేషన్లు, అట్రాసిటి చట్టాలు. ఇంకా ఆ విషయాలు తవ్వి తవ్వి వైషమ్యాలు సృష్టించడం ఎందుకు?
మీరు వేదాలు ఆమూలాగ్రం చదివారా? వేదాలలో ఎక్కడ ఆడవారు విద్య అభ్యసించ కూడదు అని ఉంది. చుట్టూ ఉన్నోళ్ళు చప్పట్లు కొట్టడానికి నోటికి వచ్చిన అబద్ధం చెబుతారా?
బ్రహ్మానందం గారు ఈ స్పీచ్ ఇది ఒక రికార్డ్ ఇది ఒక చరిత్ర నిన్ను చూస్తుంటే, నాకు నీ మీద ఈ పరిమితమైన మీ ఇష్టం పెరిగింది,, ఇది కథ స్పీచ్ అంటే,, హ్యాట్సాఫ్ 🫡🫡🙏🙏🙏👏👏👏 బ్రహ్మానందం గారు ఎంత మాట ఏ సినిమాలు కూడా చెప్పలేదు సార్.. నువ్వు నిజంగా జ్ఞాని సార్... ఐ లవ్ యు లవ్ యు sir
బ్రహ్మానందం గారు నువ్వు ఆరోజు అన్నావు ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో స్త్రీలకు సినిమాలో అవకాశం కోసం ఏమీ చేయాలో తెలియదా నీకు కనపడుట లేదా నోరు పడిపోయిందా.....ఇంకా సినిమా ఇండస్ట్రీలో అస్పృశ్యత లేదా..... వారసులు తప్ప బయటి వాళ్ళను దగ్గరికి రానివ్వరూ దీని ఏమంటారు... నోరు ఉన్నదని....
సినిమాలో హీరో మరియు విలన్ ఎలా కామనో ప్రతి సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి మనుషులలో ఉన్న చెడు గుణాల వల్ల సమాజానికి హాని కల్గినది ఇది ప్రపంచం అంతటా ఎదో ఒక రూపంలో ఉన్నది మనదేశంలోనే ఉన్నది అని పదే పదే బాధపడకూడదు
ఎందుకో బ్రహ్మానందం గారి మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది❤❤❤❤❤.
ఎంతమంచి మాటలు అంబెడ్కర్ అభిమానిగా ఓ దళితుడిగా మీకు సలామ్ నమస్తే సాహో లాఫింగ్ డాక్టర్ ♥️
"మంచి యన్నది మాల యైతే మాల నేనౌతాను " great words 👌👌👌🙏hats off sir 🙏🙏🙏
మనవు లో కాదు సార్ మనువాదులో ఉన్నాయి ఈ అంటరాని లెకితనం మీ గొప్ప మనసు కి వందనం అభివందనం 🙏🙏🙏🙏
మీ జీవితంలో విలువైన ప్రసంగం
జ్ఞానవంతులు అంటే ఇలాంటి ఆలోచనలు ఉండాలి, మనుషులను మనుషులుగానె గుర్తించాలి.ఎంతటి చక్కని వివరణ, మనసును కదిలించి ఆలోచింప చేసే చారిత్రిక మహనీయుల జీవిత త్యాగాల ఫలితమే ఇప్పటి ఎంతో కొంత వెలుగు జీవితాలు.మంచి సందేశాన్ని అందించిన హాస్య బ్రహ్మ బిరుదాంకితుడు డాక్టర్ బ్రహ్మానందం సార్ గారికి ధన్యవాదాలు.
మీరు గ్రేట్ సార్...
కాకపోతే గుడ్డి భక్తులు లకు ఇక మీరే శత్రువులు 🤣
Correct
no body understand ourselves bro. atleast now a days we have to contribute for better understanding.
నువ్వు youtube లో comment లు పెట్టడానికి తప్ప ఇంకేమి పికలేవు.
తప్పకుండా అందరూ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా పోరాడాలి ఏ మతానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు
మీలాంటి మంచి మహానుభావులు ఇంకా మంచి మాటలు చెప్పి ఈ అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలి మీలాంటి పెద్దలు దయతో ఆలోచించాలి అంటరానితనాన్ని గ్రేట్ సార్ బ్రహ్మానందం గారు ❤❤❤❤❤❤🙏🙏🙏🙏
అగ్ర కులస్తులపై కోపం కాదు మతం పై కోపం కాదు సమసమాజం సమానత్వం కోరుకునే మీ లాంటి వారిని ఏ కులం చూడకుండా గౌరవిస్తాం సమాజం మార్పు కోరుకునే మీ లాంటి వారు సిని పరిశ్రమ లో ఉండటం చాలా అరుదు
బ్రహ్మానందం గారు చాలా గొప్ప సందేశం ఇచ్చారు 🙏
మీరు గొప్ప వ్యక్తి సార్ ., మీకు నా హృదయపూర్వక కృతాన్యతలు.🙏🙏🙏
మత ధర్మాలు కాదు! సామాజిక ధర్మాలు కావాలి!!
Great quotation bro
samajika dharmalu ante amiti ?
Mata dharmalu kadu ra Desa dharmalu
బ్రహ్మానందంగారు మీరు పాత్రలేకాదు లోకజ్ఞానం సముసుకృతి గురించి చదివి లోతైన అద్యనాం చేసి పరిశీలనతో మాట్లాడిన మీకు ధన్యవాదాలు
కృతజ్ఞత అభినందనాలు తెలియజేస్తు ఉన్నాను
సార్, చాలా బాగా చెప్పారు సార్ మనుష్యులు గురించి హాట్స్ అఫ్ సార్.
హ్యాట్సాఫ్....బ్రహ్మానందం గారు 🌹🌹🌹
ఈ అంటరానితనం ఉన్నన్ని రోజులు మన దేశం,మన రాష్ట్రాలు, మన గ్రామాలు బాగుపడవు..... మీ సందేశం మత, కుల పిచ్చి ఉన్నోళకు బుద్ది వచ్చేలాగా ఉంది సూపర్
మీరు గొప్ప వారు బ్రహ్మానందం గారు
ఇవి రా ప్రవచనాలు 👌👏🙏
Yes
మీరు చాలా గొప్ప వారు సార్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు 🙏
అద్భుతమైన మెసేజ్ సార్ ❤❤❤❤
JAI BHEEM ✊✊✊ BRAMHA NADAM SIR EXCELLENT 💯👍🏽👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊
సమాజానికి అవసరమైన అసలైన ప్రవచనాలు
చాలా చక్కగా చెప్పారు సార్ 👍👍
వండర్ఫుల్ స్పీచ్ బ్రహ్మానందం సార్
హ్యాట్సాఫ్ బ్రహ్మానందం గారు మీరంటే చాలా గౌరవం పెరిగిపోయింది
Wow గ్రేట్ సార్...❤❤❤ ఉన్న వాస్తవం మాట్లాడారు... ❤
నిజం మాట్లాడిన బ్రహ్మం
Good message
అందరూ ఒక్కటే అందరికీ ఒకే గాడ్ అన్నారు సత్యం
Great speech sir🎉🎉🎉🎉🎉
Aa, antaraani తనానికి mula kaaranam, బ్రహ్మణులు.
Well. said
@arunagujjula thanks. ఇలాగే దేశం మొత్తం, antarani తనాన్ని, khandinchali. అప్పుడే Brhmanulaku, తిక్క కుదురు తుంది.
మీ రిజర్వేషన్లు కు పోటీ వచ్చారా..ఫ్రీ పథకాలకు yegabaddaaraa...కారంచేడు..లాంటి దారుణాలు ఏవైనా ఉన్నాయా...
@rajyalakshmiduggirala7364 I am not రేసర్వే tion, l am oc. First lam human.
@@rajyalakshmiduggirala7364 అడెంట్ర ews resrvation తీసుకుంటున్నారు గా
Chalaa manachi matalu chepparu guruvu garu 🎉
Manchi mala ayete mala nenouta ... what a good word s ... selute sir ❤
గ్రేట్... బ్రహ్మానందం గారు ✊
ఇలా సమాజం లో అసమానతలు, చైతన్యం తేవటం కదా బ్రహ్మానందం లాంటి వాళ్ళు చేయవలసినది, ఇదివరకు బ్రహ్మానందం అంటే కోపం ఉండేది ఎప్పుడు సమాజంలో జరిగే అసమానతలు గురించి మాట్లాడడు సినిమాలు హీరోలు భజనలు తప్ప అని, ఈ మధ్య గౌరవం పెరుగుతుంది 👍👏
నిజము చెప్పారు
Super ga chepparu sir
అలాగే అంటరానితనం ప్రవేశ పెట్టిన గాడిదల గురించి, మరియు సావిత్రి భాయ్ పూలే మీద పేడ నీరు చల్లిన కుక్కల గురించి కూడా చెప్పాల్సింది కదా బ్రహ్మానందం గారు..
Great words Brahmanandam garu you have a such human inside of you please sir you should come out and give super words to society those words take forward and forward this society thank you sir
సెలబ్రెటీ అంటే అందరికి తెలిసినవాడు..
అన్నీ తెలిసినవాడు కాదు..
మంచి మాటలు చెప్పుతారు మీరు..సూపర్❤❤❤
సూపర్ సార్
Super sir
సూపర్....
బ్రాహ్మణంధం గారు చాలా మంచి మాటలు చెప్పారు
సార్ మీరు అంటరాని మతం గూర్చి సమాజానికి సత్యాన్ని తెలియ చేస్తున్నా మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏
Super Sir 👏👏
Good sir 👏👏👏👏🙏🙏👍👍
Super ga cheparu sir❤❤❤❤
Superb
రాజకీయాలలోకి రావడానికి, ఫేమస్ అవడానికి ఈ అంటరానితనం టాపిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు జరిగిన తప్పులు సరిదిద్దడానికేగా రిజర్వేషన్లు, అట్రాసిటి చట్టాలు. ఇంకా ఆ విషయాలు తవ్వి తవ్వి వైషమ్యాలు సృష్టించడం ఎందుకు?
ఇంకా విభేదాలు ఉన్నాయి కాబట్టి
@bhupallycharles5762 నీ మతంలో కులం లేనప్పుడు... అసలు విభేదం ఎక్కడ
❤❤❤❤excellent Brahmanandam garu
Very Good Persanality Sir
U r great and most talented
SUPER Sir👍🙏🙏
Good massage sir
Real Hero
Real sir, you are really good lecturer.
చాలా మంచి సందేశం ఇచ్చారు సార్
బ్రహ్మ్ండం...మీ బోధనలు మహాశయా.🎉🎉🎉
Excellent information 👍
సెల్యూట్ యూ Sir
సూపర్ సార్ బ్రహ్మానందం గారు
మీరు వేదాలు ఆమూలాగ్రం చదివారా? వేదాలలో ఎక్కడ ఆడవారు విద్య అభ్యసించ కూడదు అని ఉంది. చుట్టూ ఉన్నోళ్ళు చప్పట్లు కొట్టడానికి నోటికి వచ్చిన అబద్ధం చెబుతారా?
Hatss up to బ్రహ్మానందం జీ. Good words by you
వేదాలు కు ఆది దేవత గాయత్రి మాత అటువంటిది దేవత అయన మహిలను వేదాలు ఎలా తక్కువ చేయాలి అని చూస్తాయి ఒక సారి ఆలోచన చేసి మాట్లాడండి 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏
Correct
Super talks sir
మీ లాంటి జ్ఞానులు సమాజం గురించి మాట్లాడాలి, అప్పుడే సమాజం మారుతుంది 🙏🙏
You are really greatly appreciated.
వేదాలు చదవటం తప్పు అని చెప్పారు మరి రామాయణ లో and అని పురాణాలు లో మహిళలు చదువుకునరులు ఆ విషమయ మీకు తెలీదా sir
Reel life lo meeru comedien ye kavocchu kani real life lo hero sir.
Wow wonderful message sir melanti vallu e sristiki need
Great సార్ 🙏
You are great bramhanandam garu
బ్రహ్మాజీ గారు అంతా వారి పూర్వ జన్మ సుకృతం మానం ఔమానం సుఖం దుఃఖం వారు చేసుకొన్న కర్మఫలం మీరు నేను అనుకొంటే సరిపోదు
Meeru great Sir. Correct ga chepparu
Excellent Sir ❤❤
Huge respect for your words🙏🙏
అన్ని జీవరాశులల మనిషి జన్మ తో పుట్టాం మనం ఈ భూమి వదిలి తిరిగి ప్రయాణం లోపు అయిన. సాటి మనిషిని మనిషిగా చూడండి మారండి సాటి మనిషిని వెత్యసలతో చూడకుండా
యువ కమెడియన్లు ఎదగకుండా, వాళ్లను అంటరానివాళ్లుగా చూసిన మీరు అంటరానితనం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా లేదూ..!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤chala manchi mata chepparu
Jaibheem 🙏🙏🙏Bramhanadamgaaru🙏🙏🙏 gnanam vardillali💐💐💐
బ్రహ్మానందం గారు సూపర్ గా చెప్పరు.. నీ మీద ఇంకా ఇంకా ఇంకా రెస్పెక్ట్ పెరిగింది.. సార్ ఐ లవ్ యు బ్రహ్మానందం గారు...
మీరంటే నాకు చాలా గౌరవం పెరిగింది సార్
బ్రహ్మానందం గారు మీరు great 👍
సూపర్
Super super super super super super super 🙏 Bramhanadamu. Sir
జై బ్రహ్మానందం
Great ga చెప్పారు sir
Leni danni unnartu srustinche danne Rupumapali ane chese visa pracharam bagundi 👏👏
Superb sir mi lanti vallu awareness chestunnaduku chala santhosam
Great words by Brahmanandam Sir. Without practicing equality we cannot impress God also.
బ్రహ్మానందం గారు ఈ స్పీచ్ ఇది ఒక రికార్డ్ ఇది ఒక చరిత్ర నిన్ను చూస్తుంటే, నాకు నీ మీద ఈ పరిమితమైన మీ ఇష్టం పెరిగింది,, ఇది కథ స్పీచ్ అంటే,, హ్యాట్సాఫ్ 🫡🫡🙏🙏🙏👏👏👏 బ్రహ్మానందం గారు ఎంత మాట ఏ సినిమాలు కూడా చెప్పలేదు సార్.. నువ్వు నిజంగా జ్ఞాని సార్... ఐ లవ్ యు లవ్ యు sir
నిజమేనండి అందర్నీ దేవుడు మట్టితోనే పుట్టించాడు
Nijamaina hero ❤❤❤
Sama samanathvam aacharinchi nappude ade nijamaina matham praise the lord❤❤❤❤
బ్రహ్మానందం గారు నువ్వు ఆరోజు అన్నావు ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో స్త్రీలకు సినిమాలో అవకాశం కోసం ఏమీ చేయాలో తెలియదా నీకు కనపడుట లేదా నోరు పడిపోయిందా.....ఇంకా సినిమా ఇండస్ట్రీలో అస్పృశ్యత లేదా..... వారసులు తప్ప బయటి వాళ్ళను దగ్గరికి రానివ్వరూ దీని ఏమంటారు... నోరు ఉన్నదని....
బ్రహ్మానందం సార్❤❤❤
కానీ గుడ్డు వారితో కొంచెం జాగ్రత్త సార్ వాళ్ళకి దారి తెలియక మిమ్మల్ని గుద్దు తారు
బ్రహ్మానందం సార్ మీరు కామెడీ హీరో కన్నా ఈ మంచి మాటలతో మా అందరి మనసులో రియల్ హీరో గా ఉన్నారు సార్
సినిమాలో హీరో మరియు విలన్ ఎలా కామనో ప్రతి సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి మనుషులలో ఉన్న చెడు గుణాల వల్ల సమాజానికి హాని కల్గినది ఇది ప్రపంచం అంతటా ఎదో ఒక రూపంలో ఉన్నది మనదేశంలోనే ఉన్నది అని పదే పదే బాధపడకూడదు
Superb Sir
Excellent speech sir.