ప్రజలుకి కూడా ఇలా కలక్టరు మీటింగులు ఎలా జరుగుచున్నాయో కూడా తెలుస్తాయి. మినిట్స్ లా కూడా రికార్డు అవుతాయి. ఇంతకు ముందు నేను ఇలా లైవ్ మీటింగులు చూడలేదు. చాలా సంతోషం. బాగుంది.
😀😀😀😀comedy chei bro, anni regions fast ga development avutha unnai ncbn nara lokesh ys jagan Mohan reddy puttina rayalaseema region Mataram inka backward region ganey unnadi, valla region nu vallu development chesukoleru gaani pakka valla region nu uddaristharu antaa chala baga undi visionary😀😀😀😀..

ఇలాంటి పారదర్శకమైన, ప్రయోజకరమైన, నిస్వార్థమైన, ప్రజానేతలు, ప్రజల కోసం పని చేసే అధికారుల మధ్య ప్రజల అభివృద్ధి కోసం చేసే చర్చలు గత ఐదేళ్లుగా చూడలేదు. మేము వేసిన వోల్టులుకి మేము ఏంటో గర్వపడుతున్నాము. ఇలాగే బాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి మరింత అభివృద్ధి పదం లో ముందుకు పోవాలని ఆశిస్తున్నాము! జై జన్మ భూమి! జై హింద్!
Excellent CM garu, I work for national highways and for every 1000m in rural areas we provide a pipe for crossing of various utilities and also in built-up area for every 500m we provide pipes. See level of knowledge of CBN garu. Incredible. I can say many engineers working in the field doesn't have minimum knowledge of such crossing is required. CBN garu is talking about crossing for utilities and also for drainage to avoid damage to the CC roads. Such is his level of accumen. Wonderful. Amazing is that how he can touch upon such a micro thing in spite of his busy schedule. Incredible CM. Salutes to you sir
కలెక్టర్లు అందరు తెలుగు మాట్లాడు వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ ఏ మాట్లాడుతారు మీరు తెలుగులో మాట్లాడని చెప్పింది చాలా బాగుంది మన తెలుగులో గౌరవించాలి వాళ్లకు తెలుగు రాదని ప్రాబ్లం అనుకుంటాను

Excellent to see this. This is what government to be done. Even common people can see what government is planning to do. Excellent Excellent Excellent. 👌👌👌
Good initiative for Gram Panchayat Infrastructure Development Plan (GPIDP), and the plan should be developed by involving communities of GP along with GP Secretariat staff, it would be great if the GP level master plan is made open access. Great idea by the official who has proposed this idea in the conference.
సార్ అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు తెలుగులో మాట్లాడితే ప్రజలు చూసి కూడా అర్థం అవుతుంది కదా అక్కడ ఉండేవాళ్ళకు అందరికి తెలుగు వచ్చు కదా సార్ తెలుగులో మాట్లాడండి సార్ తెలుగుని బతికించండి సార్ మన మేం అమెరికాలో పెట్టిన అసెంబ్లీ తెలుగుదేశం లోనే కదా

@@KrishnaArjuna-v2ibro your account has been credited with rs.10 same comment 2 replies ki copy paste chesaru .. and you got 2 likes .. 2rs extra enjoy and spoil future of ap .. nee lanti people vunta ap ni 10 rs ki sold chesaru
R&B, Electricity, Revenue లు కలిసి రోడ్ పని చేయండి. ఒక పని చేస్తారు మళ్ళీ రోడ్డు లు టెలీకామ్ పైప్స్ వేయాలి అని మళ్ళీ తవ్వుతారు కొళాయి లు వెయ్యాలి అని మళ్ళీ తవ్వుతారు. ఇంత చదువుకున్న ఐఏఎస్ లు చిన్న చిన్న పనులను సమన్వయం లేకపోవడం వల్ల పనులను ఆలస్యం చేస్తున్నారు.
Better u have to earmark common area of atleast 10 acres to construct gram sachivalay school hospital milk collection centre veterinary facility etc .every village and ward should have atleast one electrician carpenter plumber auto mechanic compounder nurse etc .
Contractors lay the roads and live all the waste and remaining debris They should clean every thing and if possible put some plants and if the panchayats take care of the plants villages will look very beautiful
CBN lets administrators and civil servants express their opinions and takes them into confidence to implement his vision. That’s the main difference between him and the dictator mentality of Jalagamna
ఇంత మంది వర్క్ చేస్తున్నారు కానీ భర్త మరణించిన వారికి గత కొన్ని నెలల క్రితం మరణించిన వారికి పింఛను అందడం లేదు కానీ నవంబర్ month lo మరణిస్తే వెంటనే వస్తాయి అంటున్నారు ఏమి పని చేస్తుంది ప్రభుత్వం
వైఎస్ఆర్ హయాంలో ఉప ముఖ్య మంత్రులు 9 మంది వుండేవారు కదా వాళ్ళలో 2,3 ఉప ముఖ్య మంత్రులు పేర్లు నాకు తెలియదా.మీకు ఎవరికైనా తెలుసా?అధికారం లేని మంత్రుల పేర్లు ఎవరికి తెలియదు.
mi andro valla ni chusthey kullu ga vundhi....ilanti Admin combo assalu India lo ne ledhu.. There are brains, Hearts, Experience,Compassion, Vision, and sustainablity.. ilanti combo ni chupiyandi
ప్రజలుకి కూడా ఇలా కలక్టరు మీటింగులు ఎలా జరుగుచున్నాయో కూడా తెలుస్తాయి. మినిట్స్ లా కూడా రికార్డు అవుతాయి. ఇంతకు ముందు నేను ఇలా లైవ్ మీటింగులు చూడలేదు. చాలా సంతోషం. బాగుంది.
Current ga cheparu
వైసీపీ గవర్నమెంట్ లో ఇలాంటివి ఏప్పుడు చూడలేదు ఇదే బాబుగారి గొప్పతనం జై బాబు ✌️
pach kamarla lokam antha pachkamrle undhi
@@nukashravan2633 paanch rupe padte chalu rastram emayipoyina parledu
@@jagadishm2194 super bro 😂
😀😀😀😀comedy chei bro, anni regions fast ga development avutha unnai ncbn nara lokesh ys jagan Mohan reddy puttina rayalaseema region Mataram inka backward region ganey unnadi, valla region nu vallu development chesukoleru gaani pakka valla region nu uddaristharu antaa chala baga undi visionary😀😀😀😀..
మరి ఇలాంటిది 2014-2019 లో పెట్టలేదు ఏ??
"ఆలోచనని ఆచరణలో పెట్టినప్పుడు" మాత్రమే సీఎం,డిప్యూటీ సీఎం గార్లకు మరియు కలెక్టర్లు అందరికీ గౌరవం రాష్ట్రం తొందర్లో బాగుపడుతుంది
Current ga cheparu
జై జనసేన 🙏 జై టిడిపి 🙏 సూపర్ పరిపాలన. చాల చాల బాగుంది 👌✌️🇮🇳🙏
😀😀😀😀comedy chei bro, anni regions fast ga development avutha unnai ncbn nara lokesh ys jagan Mohan reddy puttina rayalaseema region Mataram inka backward region ganey unnadi, valla region nu vallu development chesukoleru gaani pakka valla region nu uddaristharu antaa chala baga undi visionary😀😀😀😀..
ఇలాంటి పారదర్శకమైన, ప్రయోజకరమైన, నిస్వార్థమైన, ప్రజానేతలు, ప్రజల కోసం పని చేసే అధికారుల మధ్య ప్రజల అభివృద్ధి కోసం చేసే చర్చలు గత ఐదేళ్లుగా చూడలేదు. మేము వేసిన వోల్టులుకి మేము ఏంటో గర్వపడుతున్నాము. ఇలాగే బాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి మరింత అభివృద్ధి పదం లో ముందుకు పోవాలని ఆశిస్తున్నాము! జై జన్మ భూమి! జై హింద్!
సూపరు కూటమి పరిపాలన చాలా బాగుంది బాగుంది బాగుంది బాగుంది బాగుంది బాగుంది
Chala mandi vedhavalu kutami Madhya vibedhalu cheyalani custhunnaru. CBN and Pawan Kalyan mathram administration bhaga cestharu
Yemi marpu jarigindhi ?
ఇంత సైంటిఫిక్ గా జరిగే కలెక్టర్స్ మీటింగ్ ని ఇదే మొదటిసారి చూడటం.
ఇది కదా బాబు గారి,పవన్ బాబు పరిపాలన. ప్రజలకు ఇలాంటి మీటింగ్స్ చూడటం వలన ప్రభుత్వం ఏమిటో అర్థం అవుతుంది. 👏👏👏
Excellent CM sir
Excellent CM garu, I work for national highways and for every 1000m in rural areas we provide a pipe for crossing of various utilities and also in built-up area for every 500m we provide pipes. See level of knowledge of CBN garu. Incredible. I can say many engineers working in the field doesn't have minimum knowledge of such crossing is required. CBN garu is talking about crossing for utilities and also for drainage to avoid damage to the CC roads. Such is his level of accumen. Wonderful. Amazing is that how he can touch upon such a micro thing in spite of his busy schedule. Incredible CM. Salutes to you sir
ఐదేళ్లు రాక్షస పాలనకు 🙏🙏.... Jai కూటమి ❤️❤️❤️👏👏👏
Super, healthy discussions
SUPER MEETING ఇవి అందరు చూడాలి పాలన అంటే తెలుస్తుంది
కలెక్టర్లు అందరు తెలుగు మాట్లాడు వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ ఏ మాట్లాడుతారు మీరు తెలుగులో మాట్లాడని చెప్పింది చాలా బాగుంది మన తెలుగులో గౌరవించాలి వాళ్లకు తెలుగు రాదని ప్రాబ్లం అనుకుంటాను
Meanwhile our jaglak annaa….. odarpu yatra part 2😅
Janaalu penta lo munchina cheppu tho kodatharu vaadini.
ఇటువంటి చర్చలు చేయలాంటి...ias లను ఫేస్ చేయాలంటే... వారికి సలహాలు ఇవ్వాలంటే వాటిపై పూర్తి అవగాణ ఉండాలి... thatswhy... I❤ CBN❤ P K.. గారు
Correct ga problams ni discusses chestunnaru...Hats off to NDA govt..😊jai babu garu,jai pavan garu...
Good administration is going from jsp and TDP..
😀😀😀😀comedy chei bro, anni regions fast ga development avutha unnai ncbn nara lokesh ys jagan Mohan reddy puttina rayalaseema region Mataram inka backward region ganey unnadi, valla region nu vallu development chesukoleru gaani pakka valla region nu uddaristharu antaa chala baga undi visionary😀😀😀😀..
Super andi
This kind of Depth discussion is much needed and will have clarity😊
సమస్యలు చిక్కులు అనేకం. 24 గంటలు పనిచేస్తున్నా సరిపోవటం లేదు. అన్ని సర్దు కుంటాయి.
భూతులు తిట్టుకోవడలు కొట్టుకోవడం రెచ్చగొట్టడం ఇవి కాకుండా ఇలా కూర్చుని రాష్ట్ర అభివృద్ధి కొరకు చర్చ చేయడం సూపర్
Excellent to see this. This is what government to be done. Even common people can see what government is planning to do. Excellent Excellent Excellent. 👌👌👌
Good initiative for Gram Panchayat Infrastructure Development Plan (GPIDP), and the plan should be developed by involving communities of GP along with GP Secretariat staff, it would be great if the GP level master plan is made open access. Great idea by the official who has proposed this idea in the conference.
Last 5 ఏళ్ల లో ఎప్పుడైనా చూసారా 🤦boothulu తప్ప 🤦
Only valuable CM in India
Good discussion. Hoping works to start!!!
Wonderful
Yes Main road problems tho paatu drainage system kuda chudali
Intha super ga meeting conduct chesina cbn gariki dhanyavadalu
స్కూల్ పిల్లలకు ఇలాంటి సమావేశాలు చూపించాలి schools లో కుడా గ్రామాభివృద్ధిపై విలువైన సమావేశం.
Also need to provide a hume pipeline at various locations...it helps prevention of rework on built roads
ఒరేయ్ జగన్ ఈ విడియో చూచి చావరా నీ మొఖానికి ఎప్పుడూ అయిన కుర్చినీ ఈల మాట్లాడవా
👌
Cm gariki sathakoto namaskarams.
Water storage stones kuda road side లో ప్లాన్ ఉంటే ఫ్యూచర్ ప్రాబ్లం ఉండవు
5years lo ekati meeting chudale jai nda
సార్ అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు తెలుగులో మాట్లాడితే ప్రజలు చూసి కూడా అర్థం అవుతుంది కదా అక్కడ ఉండేవాళ్ళకు అందరికి తెలుగు వచ్చు కదా సార్ తెలుగులో మాట్లాడండి సార్ తెలుగుని బతికించండి సార్ మన మేం అమెరికాలో పెట్టిన అసెంబ్లీ తెలుగుదేశం లోనే కదా
అక్కడ వున్న కలెక్టర్లు టోటల్ ఇండియా నుంచి వచ్చినవారు వాళ్ళకి అర్థం కావాలి గా
ilanti meeting okkkati pettada jalaga
hai janasena hai tdp hai hind
Ma jaglak anna pettadu, smugglers and rowdys tho… teliyakunda matladakandi
Memu enduku pettali. Maa istham. Next why not 175
@@mandalapuveerendraprasad1747 why not 175/175 , 25/25 ma jaglak Anna target😅
😀😀😀😀comedy chei bro, anni regions fast ga development avutha unnai ncbn nara lokesh ys jagan Mohan reddy puttina rayalaseema region Mataram inka backward region ganey unnadi, valla region nu vallu development chesukoleru gaani pakka valla region nu uddaristharu antaa chala baga undi visionary😀😀😀😀..
@@KrishnaArjuna-v2ibro your account has been credited with rs.10 same comment 2 replies ki copy paste chesaru .. and you got 2 likes .. 2rs extra enjoy and spoil future of ap .. nee lanti people vunta ap ni 10 rs ki sold chesaru
This type of review is very much needed with the collectors and SPs because the administration was completely collapsed due to previous govt
👌
జగన్ గారు ఏ రోజున ఇలాంటి సమావేశం పెట్టారండి మీరు
Top 5 palace lo kurchini meeting petti untaru, ekkada inka migili undi, evarini thittali, evarini arrest cheyali.
ప్లానింగ్ పక్కగా ఉంటుంది that is
గ్రామాలు వస్తున్నాయంటే సింబల్ ఏమిటంటే గారబేజ్. ప్లాస్టిక్ క్యారీ బాగ్స్ ప్రొడక్షన్ ఆపకపోతే ఈ సమస్య ఆగదు.
❤❤❤
Good administration good CM
R&B, Electricity, Revenue లు కలిసి రోడ్ పని చేయండి. ఒక పని చేస్తారు మళ్ళీ రోడ్డు లు టెలీకామ్ పైప్స్ వేయాలి అని మళ్ళీ తవ్వుతారు కొళాయి లు వెయ్యాలి అని మళ్ళీ తవ్వుతారు. ఇంత చదువుకున్న ఐఏఎస్ లు చిన్న చిన్న పనులను సమన్వయం లేకపోవడం వల్ల పనులను ఆలస్యం చేస్తున్నారు.
Good decision
👏👏👏👏
Jai babu jai pawan
Monitoring is much needed one for each dist.
Jalaga vuntey eppudu boothulu meeting lu tappa emi undav
All the best pawan kalyan & cm cbn garu for your future endeavours
Request to CM and DCM , please Demand all the collectors to speak in Telugu language only somehow in English..
కుప్పంలో అందరికీ ఇంటికి సిమెంట్ రోడ్లు వేశారు సార్ మా ఇంటికి ఎందుకు రోడ్డు వేయలేదు సార్
Better u have to earmark common area of atleast 10 acres to construct gram sachivalay school hospital milk collection centre veterinary facility etc .every village and ward should have atleast one electrician carpenter plumber auto mechanic compounder nurse etc .
Sir, you are talking of providing the drainage system through out state and there is no discussion details how to treat the collected sewage
Justice and Law and order meeting is also need of the hour.
తెలుగు దేశం పార్టీ పేరు..కలెక్టర్ సభల్లో అంత ఇంగ్లిష్ లో మాట్లాడుతున్నారు.. మనం మన భాష నీ కాపడుకోలేకపోతే ఎవరు కాపాడుతారు..
ఆమ్రపాలి గారు ఎక్కడ కనబడటం లేదు....
దాంతో ఎం పని 😆😆😆
ఆవిడ కలెక్టర్ కాదు కదా
Cbn like a lecturer and all IAS and IPS are students 🎉
Pawan Kalyan is Principal here
@srkuday yes
Good governance
Contractors lay the roads and live all the waste and remaining debris
They should clean every thing and if possible put some plants and if the panchayats take care of the plants villages will look very beautiful
CBN lets administrators and civil servants express their opinions and takes them into confidence to implement his vision. That’s the main difference between him and the dictator mentality of Jalagamna
It will be good if collectors gets review down the line
Every village should have one water body (cheruvu)
First Drainage ni bagu cheyyandi
We have never seen this kind of vision in YCP rule , YCP rule was a big curse to andhrapradesh
Jai janasena
Hyderabad lo worst roads, no one look at it. But its a great city to call.
Andhra is levying heavy road taxes on commercial vehicles compared to other states probably that is another point of discussion panel can take up
Maa ys జగన్ best కలెక్టర్ లను yemi adagadu
Button nokkutha antaadu....
అవసరమైన దగ్గర డ్రైన్ కట్టాలి
Elanti meeting lu copy kodatadu ma jalaga...vadi acting levels next levels untai😂
Sar,Iriqvast,smal roads hevi hechils rankings,,roads damegis.,,(Ex,TATA vechilshevetracks tanning.).roads paina limit geats pettaly., thanks.
ఇంత మంది వర్క్ చేస్తున్నారు కానీ భర్త మరణించిన వారికి గత కొన్ని నెలల క్రితం మరణించిన వారికి పింఛను అందడం లేదు కానీ నవంబర్ month lo మరణిస్తే వెంటనే వస్తాయి అంటున్నారు ఏమి పని చేస్తుంది ప్రభుత్వం
ఇస్తారు రా ఇచ్చి దాకా ఆగు ముందు అన్ని సర్టిఫికెట్లు సబ్ మీట్ చేయారా బాబు
Yekkada cheyalira tisukovadam ledura@@devinaidudevinaidu8338
@@devinaidudevinaidu8338theesukovadam ledu ra
I think pawan kalyan sir vision knows krishnateja..but pakkana unnadi pakoda batch😂. This is the problem with the vision of money😂😂😂😂
Mana pedamanishi ayina jagan papa eppudu chapa daati bhaytaku raledu ilanti meetings pettindi ledu ..
Super cbn and PK
Maa ycp lo bothulu puranam vinevallam,vupudu metting difference chudandee
That is visionary
Okka roju aina ilanti meetings conduct chesera gatha prabhuthvam lo.. ila root issues eppudina review chesera..
Ycp govt .lo ela avaraina chesara ? That is CBN
Tyrannical rule of an idiot vs dynamic rule of a visionary.
Speak in Telugu language
elanti meeting jagan hayam lo okkati kuda jariginattu nenu choodaledu
This is telugu sate andrikj english radhu telugu mataldithe better ga
DRAINAGE SYSTEM LO AA PIPE CROSSING SYSTEM MANDIDATE INDIAN ROAD CONGRESS LO FIX CHESIVUNDI.
Villages lo sandullo vunna houses first floor construction cheyali ante panchayitiki rayali antunnaru chala ebbandi karam ruleb
Telugu lo artham kaavali
వైఎస్ఆర్ హయాంలో ఉప ముఖ్య మంత్రులు 9 మంది వుండేవారు కదా వాళ్ళలో 2,3 ఉప ముఖ్య మంత్రులు పేర్లు నాకు తెలియదా.మీకు ఎవరికైనా తెలుసా?అధికారం లేని మంత్రుల పేర్లు ఎవరికి తెలియదు.
Naaku kodi guddu minister telusu,noti parudhala mantri telusu, diamond raani minister telusu,sambarala minister telusu....ika meeru cheppe deputy ministers teliyadhu andi....
mi andro valla ni chusthey kullu ga vundhi....ilanti Admin combo assalu India lo ne ledhu.. There are brains, Hearts, Experience,Compassion, Vision, and sustainablity..
ilanti combo ni chupiyandi
Antha kastapadi enduku English matladuthunnaru, Manchiga telugu lo matladandi.
collector kadu ra babu.
He is just shoe off
Telugu lo matladachu ga ias officers
Roju ide sollu meetings and publicity ra ayya..chesedi emi undadu motham dolla
th-cam.com/users/shortsT1dt-_UxSSc?feature=share
Edho zarguthundi anni build up babai build..up tapa emi ledhu
అంటే మీ ఉద్దేశం ఐఏఎస్ అధికారుల తో మీటింగ్స్ పెట్టి డెవలప్మెంట్ ఎలా చేయాలో ఇన్ఫర్మేషన్ సలహాలు సూచాలను చేస్తే బిల్డ్అప్ అంతేనా...
Anthele alage untundi meeku.
😂😂😂IAS la gurunchi emi cheppavu
correct petalii..work zargali ga last 5 yrs ycp petina works kale ippudu villu build up k osam eh
@@krishnakishore3889 miru chepamiiii sand free annaru dorkunthada..
Build..up babai..metter weak.... publicity peakssss..
I got you are a Paytm dog…. Are they paying u😂😂😂
Anduke 11 vachai next one
Evaru mee babai ys vivekanda redda😂
@@harshachowdary9960 i got you are yeloow dog..with kamma bhajana
manchid ga next time manchi chesthey miku 175 vastheyaii
CBN garu Pavan Kalyan ni vadhala vaddu.... Pavan Kalyan unnathakalam niku adhru ledhu
5 years lo ekkadaina ilantivi chusara .... administration ante ento aa jalaga gadiki chupichandi..next election lo aa 11 ina vasthayo ledooo
వైసీపీ గవర్నమెంట్ లో ఎప్పుడు ఐనా చూసామా ఇలా ఛీ మీ బ్రతుకులు