Camera ముందు తన రెసిపీ తో మైమెరిపించే బాబాయ్ ఎంత గ్రేట్ ఓ కెమెరా వెనక ఉండి అత్భుతాలు సృష్టించే అబ్బాయి కూడా అంతా కంటే great... అది ఎవరికీ కనపడదు అంతే...... ❤❤మి script కిమి camera skill కి editing కి 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤.... ఒక వీడియో మొత్తం మిమ్మల్ని చూడాలి అన్నా 😄😄😄😄❤❤❤
ఈ రెసిపీ కూడా ఇంట్లో చేసాము, చాలా బాగా కుదిరింది, హోటల్ కంటే చాలా బాగా వచ్చింది. ఇంకా చెప్పాలంటే అదే ప్యూరితో చికెన్ మరియు పనీర్ బటర్ మసాల చేసాము. మా బాబు కాలేజీ కి తీసుకుని వెళ్తే అందరికీ చాలా బాగా నచ్చింది. ధన్యవాదాలు బాబాయ్!
ఏమండీ నాన్న లాంటి బాబాయ్ గారు మొదట మీ మనసు చాలా మంచిది..మీరు మీ జీవితంలో పడ్డ కష్టానికి మిగిలిన jeevitaniki కావాల్సిన సంతోషాన్ని ఆ దేవుడు మీరు ఇస్తారు ఏమండీ..దేవుడు నాకూ ఒక అవకాశం ఇస్తే మమ్మల్ని కలవాలని ఉంది అండీ
హాయ్ బాబాయ్ గారు ఎలా ఉన్నారు బట్టర్ చికెన్ చాలా యమ్మీ యమ్మీ గా ఉంది మీరు చేసే విధానం చాలా బాగా నచ్చుతుంది మన వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్🎄🎄🎄🎄🌷🌹🌻🌼🌺🌸🌷🌷💐💐
@foodonfarm Ivala try chesanu uncle.. chala chala bagochindhi. Same restaurant lo thinatte .. soo yummy . Ma husband me videos anni chusi try cheyamani pamputharu. thankyou for the recipe .. God bless 😊
10:47 chala late ga cheppav babai, chapathi lo baagundhi kadha ani white rice plate ninda pettukoni mottham kalipesanu. 1st muddha ke ardham ayyindhi, bad idea ani 🥲🤧
Camera ముందు తన రెసిపీ తో మైమెరిపించే బాబాయ్ ఎంత గ్రేట్ ఓ కెమెరా వెనక ఉండి అత్భుతాలు సృష్టించే అబ్బాయి కూడా అంతా కంటే great... అది ఎవరికీ కనపడదు అంతే...... ❤❤మి script కిమి camera skill కి editing కి 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤.... ఒక వీడియో మొత్తం మిమ్మల్ని చూడాలి అన్నా 😄😄😄😄❤❤❤
Very soon yogi..thank you somuch ♥️😊
😊
Memu kuda
Same feeling bro...
ఈ రెసిపీ కూడా ఇంట్లో చేసాము, చాలా బాగా కుదిరింది, హోటల్ కంటే చాలా బాగా వచ్చింది. ఇంకా చెప్పాలంటే అదే ప్యూరితో చికెన్ మరియు పనీర్ బటర్ మసాల చేసాము. మా బాబు కాలేజీ కి తీసుకుని వెళ్తే అందరికీ చాలా బాగా నచ్చింది. ధన్యవాదాలు బాబాయ్!
చాలా సంతోషం అండి 😊❤️
What I notice the best is you will not use plastic through out the video. I like it very very much uncle ☺️ Hatsoff to the editor. 🙏🏻
Thanks a lot😊♥️
చాలా బాగుంది అన్నయ్యా! పాత తరం నాటి వంటలతో బాటు కొత్త తరానికి చెందిన వంటలు కూడా మీరు అద్భుతంగా చేస్తున్నారు. హ్యాట్సాఫ్👏👏👏👏👌👌👌👌
గురువు గారికి నమస్కారం. బటర్ చికెన్, తందూరి అవసరం లేకుండా ఫ్రైపాన్ ట్రిక్కుతొ భలే ఈజీగా చేయడం నేర్పించారు.
మీ వంటలు చూసిన తర్వాత మా ఇంట్లో చాలా హాయిగా సూపర్ గా ❤ వంటలు చేసుకోగలుతున్నాము బాబాయ్ గారు ఈ కూర నేను చేసాను సూపర్ సూపర్ సూపర్
ఏమండీ నాన్న లాంటి బాబాయ్ గారు మొదట మీ మనసు చాలా మంచిది..మీరు మీ జీవితంలో పడ్డ కష్టానికి మిగిలిన jeevitaniki కావాల్సిన సంతోషాన్ని ఆ దేవుడు మీరు ఇస్తారు ఏమండీ..దేవుడు నాకూ ఒక అవకాశం ఇస్తే మమ్మల్ని కలవాలని ఉంది అండీ
Mee. Voice. Ki. Mee. Paatalaki. Mee. Cooking. Ki. Andharu. Fidha. Avvalsindhe thank. You. For. Sharing tasty. Recipe
మీ వీడియో చూస్తుంటే మా నోరు ఊరుతుంది 🤤🤤❤
మూగ జీవాల పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానం చాల గొప్పది. మీరు ధన్య జీవులండి.
Ayana vanta chesindi kuda muga jivanne
Wow.. Mouth watering 😋
Babai oka roju Nit niddra raka nit anta Mee Cocking videos Anni chusa babai 😊😊
Taste😋😋 butter🧈 chicken 12:20
Puppy chala beautiful, never feed raw meat to dogs. Hope u boiled it.
Excellent recipe. Chala baga chepparu. Thanks anna
Super
Hello Babai garu Natukodi pulusu
And daniki saripoye combination
Cheyandi.
హాయ్ బాబాయ్ గారు ఎలా ఉన్నారు బట్టర్ చికెన్ చాలా యమ్మీ యమ్మీ గా ఉంది మీరు చేసే విధానం చాలా బాగా నచ్చుతుంది మన వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్🎄🎄🎄🎄🌷🌹🌻🌼🌺🌸🌷🌷💐💐
Thank you 😊.. happy Christmas 🎄
ఇక్కడ బాబాయ్ అభిమానులు ఎంతమంది వున్నారు🤚
My 20th time making this, tastes amazing!!! Highly recommend, I tried other youtube channels but yours … I stuck with yours ❤
@foodonfarm
Ivala try chesanu uncle.. chala chala bagochindhi. Same restaurant lo thinatte .. soo yummy . Ma husband me videos anni chusi try cheyamani pamputharu. thankyou for the recipe .. God bless 😊
నోరురించే, వంటకాలు, బాబాయ్ కే , సాధ్యం, సూపర్, బాబాయ్ 👌👌😋
Namaste Peddananna garu super recipe baita tinalante manam intlo vandukoni tinnanta thrupthiga tinalemu TQ nanna garu super
Hiiiiiiiiiiiii babai guru super yummy butter chicken recipe 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍🫰🫰🫰🫰🫰🫰🫰🫰🥳🥳🥳🥳🥳🥳🥳💝💝💝💝💝💖💖💖💖💖💖😋😋😋😋😋😋🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🙏🙏🙏🙏
276👍
బాబాయ్ good morning butter chicken recipe chustunna
Good morning 😊
I tried today super ga vachindhi butter chicken taste
Luv ur asmr and camera skills 👌
@foodonfarm sir ,Christmas and new year ostundi kada cakes or biscuits lanti recipes emaina cheyandi😍
Yummy recipe Anna super
Thank you 😊
Super👌👌 recipe bro
Excellent కాక super గా కుదిరింది.😋😋😋
10:47 chala late ga cheppav babai, chapathi lo baagundhi kadha ani white rice plate ninda pettukoni mottham kalipesanu. 1st muddha ke ardham ayyindhi, bad idea ani 🥲🤧
abbaaaa....? super word keep use it
Superb explanation
Hello andi paneer tho edaina variety recipe cheyandi plzzz
Cobharanoju bhurullu cheyandi..... Plze.... Andii😊
Super video excellent explanation
Babai garu winter special item carrot halwa cheyandi please
Excellent babai garu
Hii babai, video vachina ventane open chesinavallu🙋♂️
Hii❤
Peddaya koncham Mysore bonda ela cheyalo chupinchandi
Babai festival ki sorakaya halwa recipe chaypandi
Chala bagundi babai garu chiken curry
Namasthe master chef babai garu 🙏 bellam jalebi chesi chupinchara please 😊
Excellent babai Garu.
Babi festival ki sorakaya and papaya and bit root halwa recipe chaypandi
1 million soon❤
Hlo babai garu....me videos challa baguntai ❤
Thank you mahesh
Babai garu e cream adhi@@FoodonFarm
ABBBBBBBBBBB....ABBBBBBBBBBB..SUPEROOOOOOO
Ma babai em chesina suuuuper
Superb mavayya garu , mi cooking chaaala ishtam naku❤🎉😊
9:32 ❤superoo supero
Super Video Babai Garu... Camera skills are so good. Ee camera use chestunaro cheppagalara
Excellent
Best wishes from Kerala
Super recipe anna❤❤
With Love ❤from New Delhi
Atleast oka roju aina me farm house lo undi meru chesina food tinali babai😋😋
బాబాయి గారు ఈరోజు చెప్పిన 4 స్టెప్స్ విధానాన్ని చాలా బాగుంది బాలాజీ ఉయ్యూరు హాయ్ చెప్పండి సార్
Hi Balaji garu..thank you 😊
1st like 1 st comment babai garu
Pudina chutney recipe plz
Namaste babai gaaru maku butter naan chesi chupinchandi ee butter chicken ki combination baguntadi kada
what a taste. awesome
Anna,music selection soo good in this video:)
Thank you so much 🙂
Super brother 🎉🎉🎉🎉🎉🎉
Super Babai super super
Wow Superb
Thanks anna -teja 🤗
Good explanation
Thanks 🤗
Tinadam super
I will try for sure babai
Super babai❤❤❤
Thanks brother for
happy presentation
Manchurian Ela chestharo cheppandi Babai
మునగాకు కారము cheyyandi thatha please
Babai garu aritikaya curry chestara okasari babai plzz
Superooo super😊
Uncle palak paneer+green chicken cheiyandi
Super 👌Ga Chesaru Babai
😋😋😋😋😋
I Love ❤️ You Babai
Super 👌👌👌👌👌Good
Soo nice Babai Garu 👌👌👍🙏
Super babai...
Nice babai garu
Babai ila prethi video lo ala dog ni chupichu vatini feed chese di clip add chei ,last lo heart fulfill ayyidi maku❤
Ramba chicken kuda cheyadhi babai❤❤❤🎉
Babaiii garu kuncham parcel pamputaru ah 🙂🥲
E sari Rajma chawal curry cheyandi mavayya garu plz
Babai garu please vegetable biryani cheyara please 😢😢
Super babai garu
Super nce❤❤❤❤❤😂😂😂😂😂😂
Ullipayalu enni teskunnaro chpledu babai
Manchi recipe chesi chepincharu
Hi Babai
Super ga Chesaru
Thank you 😊
Sir chicken gaare Street food style yela tayaru cheskovali cheppara?
Super బాబాయ్ 👍
గుడ్ మార్నింగ్
Good morning
@@FoodonFarm
బాబాయ్ గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి
@@NenuMeGopi sare 😊
Super babai
#Need gongura chicken pulao
Babai malai chicken cheyyu❤🎉❤
Advance congratulations ankul 1m
Sir meedi ye ooru
Babai😍😍
First like babai garu