Navaminaati Vennela song - Balu,Geetha Madhuri Performance in ETV Swarabhishekam - 27th Dec 2015

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...

ความคิดเห็น • 279

  • @vishnuvardhanreddy1950
    @vishnuvardhanreddy1950 3 ปีที่แล้ว +13

    ఎంత చక్కగా వివరిస్తారు బాలుగారు ఎక్కడయ్య నిన్ను మరిచేది సృష్టి ఉంన్నంత కాలం నీ పాట వుంటుంది

  • @gousepashagousepasha5479
    @gousepashagousepasha5479 4 ปีที่แล้ว +16

    నవమి నాటి వెన్నెల నేను...
    దశమి నాటి జాబిలి నీవు
    కలుసుకున్న ప్రతి రేయి...
    కార్తీక పున్నమి రేయి...
    నవమి నాటి వెన్నెల నేను...
    దశమి నాటి జాబిలి నీవు
    కలుసుకున్న ప్రతి రేయి
    ... కార్తీక పున్నమి రేయి
    నవమి నాటి వెన్నెల నేను...
    దశమి నాటి జాబిలీ నీవు
    నీ... వయసే వసంత ఋతువై..
    నీ మనసే జీవన మధువై
    నీ... వయసే వసంత ఋతువై
    నీ... మనసే జీవన మధువై...
    నీ పెదవే నా పల్లవిగా..
    నీ నగవే సిగ మల్లికగా..
    చెరిసగమై యే సగమేదో మరచిన
    మన తొలి కలయికలో...ఓ..
    నవమి నాటి వెన్నెల నేను...
    దశమి నాటి జాబిలి నీవు
    కలుసుకున్న ప్రతి రేయి
    ... కార్తీక పున్నమి రేయి
    నవమి నాటి వెన్నెల నేను...
    దశమి నాటి జాబిలీ నీవు
    నీ... ఒడిలో వలపును నేనై
    నీ గుడిలో వెలుగే నేనై
    నీ... ఒడిలో వలపును నేనై
    నీ గుడిలో వెలుగే నేనై
    అందాలే నీ హారతిగా...
    అందించే నా పార్వతిగా
    మనమొకటై రస జగమేలే సరసమధుర
    సంగమ గీతికలో…. ఓ..
    నవమి నాటి వెన్నెల నేను...
    దశమి నాటి జాబిలి నీవు
    కలుసుకున్న ప్రతి రేయి
    ... కార్తీక పున్నమి రేయి
    నవమి నాటి వెన్నెల నేను...
    దశమి నాటి జాబిలీ నీవు

    • @surendarreddygujjula871
      @surendarreddygujjula871 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 7 หลายเดือนก่อน +3

    ఏదైనా తెలుగు జాతి చేసుకొన్న గొప్ప అదృష్టం మీరందరూ!!!!

  • @mitrakumar2578
    @mitrakumar2578 3 ปีที่แล้ว +18

    కలుసుకున్న ప్రతి రేయి కి బదులు పంచుకున్న... ప్రతి రేయి అని పాడారు గీత మాధురి

    • @srinivaskumar7891
      @srinivaskumar7891 2 ปีที่แล้ว +1

      Oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo0o0o0o0oooooooooooooooooooooooooooooooooo0ooooooooooooo00o0o0o0oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

    • @srinivaskumar7891
      @srinivaskumar7891 2 ปีที่แล้ว

      Oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo0o0o0o0oooooooooooooooooooooooooooooooooo0ooooooooooooo00o0o0o0oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

    • @srinivaskumar7891
      @srinivaskumar7891 2 ปีที่แล้ว

      Oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo0o0o0o0oooooooooooooooooooooooooooooooooo0ooooooooooooo00o0o0o0oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

    • @venkatramana1285
      @venkatramana1285 ปีที่แล้ว

      Writer ni avamana parichindi

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 ปีที่แล้ว +6

    పంచుకున్న తొలిరేయి కాదు కలుసుకున్న ప్రతిరేయి గీతామాధురి గారు

  • @YadagiriNamala
    @YadagiriNamala 25 วันที่ผ่านมา +1

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @talepallenagaraj820
    @talepallenagaraj820 4 ปีที่แล้ว +5

    ననమి నాటి వెన్నెల నేడు దివికేగి కార్తీక పౌర్నమి మైనాడు..sp is the great legend..నవమి నాడే దివికేగాడు..

    • @srinivasabalajivaranasi2726
      @srinivasabalajivaranasi2726 ปีที่แล้ว +1

      బాలు కి మరణం లేదు. చిరంజీవి
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 5 ปีที่แล้ว +7

    అమ్మా గీతా, నీ గొంతులో శృతి తప్పుతోందమ్మా! నీ పక్కన 70 ఏళ్ల వృద్ధుడు ఒక గంధర్వుడిలా శృతి ఏ మాత్రం దారి తప్పకుండా పాడుతుంటే, మంచి స్వరం ఉన్న నీకు గొంతులో శృతి ఎందుకు జారి పోతోందమ్మా? బాగా ప్రాక్టీస్ చేయాలి, శృతిలో ఎలా ఎంతసేపు నిలబడాలో తెలుసుకోవాలి, ఏ సంగతులు ఎక్కడ ఎలా పలకాలో చూసుకోవాలి కదమ్మా! మీ కొత్తతరం సింగర్స్ లో దాదాపు ఎవరూ సరిగ్గా పాడడం లేదు, అందరికి ఓకే సమస్య, ఇదే సమస్య.. మీరెవ్వరు పాత పాటలు పాడలేక పోతున్నారు, ఎందుకంటే ఆ పాత పాటలన్ని శృతి ప్రధానమైనవి, సంగతులతో నిండి ఉన్నవి.. బహుశా ఆ పాత పాటల్ని సునీత, కల్పన మాత్రమే ఒక 95-98% పాడగలుగుతున్నారు, వాళ్ల తరువాత ఇక ఎవరూ ఆ స్థాయి లో పాడలేకున్నారు.. బహుశా మాళవిక కొద్దో గొప్పో కొన్ని పాటలను 90% వరకు పాడగలుగుతోంది.. ఇక మీరు, అంజనా, శ్రావణ భార్గవి, గోపికా.. ఇలా మీ తరం వాళ్లంతా 80-85% మాత్రమే పాడగలుగుతున్నారు ఈ పాత పాటలను.. బాగా సాధన చేస్తే గొంతు అద్భుతంగా తయారు అవుతుంది, అప్పుడు మీరంతా దీర్ఘ కాలం ఇండస్ట్రీ లో బాలు లాగా పాడవచ్చు.. శుభం!
    (పాట స్టార్టింగ్ రెండు లైన్స్ ఎలా పాడారో చూసుకోండి, అప్పుడు బాలు గారి రియాక్షన్ కూడా చూడండి ఎలా ఉందొ)

  • @bharatikarnayina6713
    @bharatikarnayina6713 5 ปีที่แล้ว +9

    ఈ పాటని సునీతగారికి ఇచ్చిఉంటే నిజంగా... ఆ వెన్నెలధార అనేది ఆమె కంఠం నుంచి అలా జాలువారి జారి ఉండేది

    • @s.j.s3619
      @s.j.s3619 3 ปีที่แล้ว

      నిజమే సునీత అయితే బాగా పాడేది అని అనిపించింది.

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 ปีที่แล้ว +6

    బాలు గారి జతలో పాడిన మీరే అదృష్ట వంతులు గీతామాధురిగారు చక్కగా పాడారు అది విన్న మేము అదృష్ట వంతులు తెలుగుపాటలు ఉన్నంతకాలము ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, మరియు Sp బాలు గారు మన మద్య నే ఉంటారు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @satyanarayanabandaru5045
      @satyanarayanabandaru5045 ปีที่แล้ว

      బాలు గారు చాలా బాగా హృదయానికి హత్తుకునేలా పాడారు. మా హరిప్రసాద్ బాలు గారి పాడిన పాటకు నటించడం చాలా అదృష్టం. హరిప్రసాద్ నేను ఇంటర్లో ఇద్దరం క్లాస్ మేట్స్ ము. కాలేజ్ education అయిపోయిన తర్వాత మేము కలుసుకోలేదు. 1983 సంవత్సరంలో ఒకసారి నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత గోల్కొండ express లో వరంగల్ నుండి డోర్నకల్ వెళ్తున్నాను. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత హరిప్రసాద్ నన్ను గుర్తు పట్టి ఒరేయి సత్యనారాయణ బాగున్నవారా, ఏమిటి విశేషాలు అని పలుక రించాడు . నేను ఒక్కసారిగా నిక్ష్రేష్టుడనయ్యాను తరువాత తేరుకొని డోర్నకల్ వచ్చేవరకు ఎన్నొన్నో విషయాలు మాట్లాడుకున్నాము. ఇది ఒక మధుర జ్ఞాపకం. హరిప్రసాద్ నిగర్వి, సాత్వీకుడు. ఇంకా ఎంతో వృద్ధిలోకి రావలసిన సమయంలో అకస్మాత్తుగా పరమపదించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరిప్రసాద్ ప్రాణ స్నేహితులైన శివనారయణ మరియు శ్యామ్యుల్ జాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 ปีที่แล้ว +1

      @@satyanarayanabandaru5045 చాలా అదృష్ట వంతులుసార్ 👍👍🙏🙏💐💐

  • @shaikshahanaz8627
    @shaikshahanaz8627 4 ปีที่แล้ว +7

    Melody in Geeta Madhuri mam's voice. No need to say about Balu Garu😍

  • @vinaymaddela4765
    @vinaymaddela4765 2 ปีที่แล้ว +3

    Balu gaaru is Balu gaare👌

  • @TheJovial1970
    @TheJovial1970 5 ปีที่แล้ว +2

    గీతామాధురి ఫాస్ట్ బీట్ పాటలు తప్ప ఇలాంటి మెలోడీలు పాడలేదని మరోసారి నిరూపించబడింది.

  • @ravik2775
    @ravik2775 3 ปีที่แล้ว +1

    Kalusukunna prati reyi ki badulu ga Panchukunna prati reyi ani yenduku padindo geeta madhuri ardham kaledu😭😭

  • @gayitrireddy5992
    @gayitrireddy5992 3 ปีที่แล้ว +4

    Legendary singer spb garu no words to express his talent n sundhara ramurthy garu.they are legends god's gifts for us

  • @SivaKumar-rk8ei
    @SivaKumar-rk8ei 3 ปีที่แล้ว +2

    No parallel to spb even after 100 years. My salutations

  • @vsreddy0904
    @vsreddy0904 2 ปีที่แล้ว +2

    Panchukunna prathi reyi kadu kalusukunna prathi reyi ani padandi Geetha garu

  • @dhana1187
    @dhana1187 ปีที่แล้ว

    Noway this is not GEETA MADHURI VOICE. DISCIPLINE of singing a CLASSIC

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 ปีที่แล้ว +1

    Brilliant footage 👏.Estimable Geetha Madurai ji .WOW ! Bristling with countless joy of your beautiful voice and selected my favourite one .God’s abounded blessings be showered on you and your family 🙏🇮🇳.

  • @anjalivalicharla997
    @anjalivalicharla997 4 ปีที่แล้ว +1

    geethamadhuri anty chala istam valicharla anjali enthabagapadarandi wow

  • @viswamithra5585
    @viswamithra5585 6 ปีที่แล้ว +11

    ఏపూర్వపుణ్యమో ఏయోగ ఫలమో మీఎంగిలి సంగీతం శబరి ఎంగిలి ఫలము మా ఆరోగ్యానికి రామ ఫలము.

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 ปีที่แล้ว

    అలా...అలా..గాలి అలలపై... అలవోకగా తేలిపోతుంది ఈ పాట

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 5 ปีที่แล้ว +5

    geetha madhuri . you are like pournami laante venella .god bless you
    .

  • @suryanarayanarao6956
    @suryanarayanarao6956 6 ปีที่แล้ว +4

    Excellent melodious songs. Time cannot erase those wonderful days of melodies.

  • @gaddalasrinu6017
    @gaddalasrinu6017 2 ปีที่แล้ว +1

    Balu karana janmudu jai balu

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 5 ปีที่แล้ว +1

    Obeisance Geetha Madhuri ji.Felicitation 💐You are silent singer 👍and explicitly sung with legend singer Balu Gaaru 👋.Your name reflects ur personality 👍.I surmise that you are comfort of ur Music journey.Your voice is Madhur,besot voice ,gigantic voice,ravine pretty voice so on 🤷‍♀️.You are personable appearance with dazzling pretty 👏🏽.Whispering !when you are going to have little bit smile while singing because music journey is not painful journey 👍.Im being ur fan 🍀.To day I’m rollicking because you and Balu Gaaru together my one of the favourite song in Telugu 👋.Both are singing attitude crawled me to happy tears .Have a good one 🎤👏🏽🙏.

  • @rajasekhar1075
    @rajasekhar1075 5 ปีที่แล้ว +6

    Gita also sang beautifully. ..

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 ปีที่แล้ว

    Fructose voice 🎄💅.This song is one of my favourite Telugu old song and crystal clear with good vocal technic 👏🙏🇮🇳.

  • @lakshmistudio9020
    @lakshmistudio9020 6 ปีที่แล้ว +5

    Wonderful musishions,👌👌👌👌👌👌👌💐💐💐💐👍

  • @selvarajkannan7023
    @selvarajkannan7023 5 ปีที่แล้ว +2

    Obeisance 🌹Balu gaaru and Geetha Madhuri gaaru .beautiful singing no negative thoughts 💅🏼.This particular song which stay every movements of our life.Wonderful events that will enrich ur life .👏🙏🎤

  • @rameshm9647
    @rameshm9647 5 ปีที่แล้ว +8

    Beautiful lady singing v good song with great LEGEND of the era. Keep it up Medam . patience is power.

  • @sathidevi6657
    @sathidevi6657 4 ปีที่แล้ว +1

    So beautifully explained.Though I am a Malayali,I just adore this song.Balu sir spoke fm heart.

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว

    సన్నివేశ కల్పన స్వరకల్పన పదకల్పన

  • @srinivasgoud9151
    @srinivasgoud9151 6 หลายเดือนก่อน

    geethamadhuri👌👌👌👌👌

  • @shaiksikindar3352
    @shaiksikindar3352 2 ปีที่แล้ว

    Great Balasubramaniam sir

  • @venkatpawan6609
    @venkatpawan6609 2 ปีที่แล้ว

    Beautiful balugaru geeetha madhuri inka padalsiundi

  • @yashodharamurthy2403
    @yashodharamurthy2403 6 หลายเดือนก่อน

    ಲೇರಿಕ್ಸ್. ತುಂಬಾ. ತುಂಬಾ. ಚೆನ್ನಾಗಿದೆ. ಎಷ್ಟು ಸರಿ. ಕೇಳಿದರು. ಸಾಲದು

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 7 ปีที่แล้ว +6

    Again it's a great combination of all veterans SPB, SUSHEELAMMA, VETURI AND RAMESH NAIDU!

  • @raobb1416
    @raobb1416 6 ปีที่แล้ว +4

    Gaatha is highly talented. She can sing like suseela or lr eswari.

    • @raviprasad6187
      @raviprasad6187 2 ปีที่แล้ว

      Susheela garu yekkada? Geetha yekkada?

  • @pratapreddy4827
    @pratapreddy4827 5 ปีที่แล้ว +2

    Excellent song as well music hatsup to all the great legends.. We still enjoying music in this mechanical life..

  • @neb.sivakumar336
    @neb.sivakumar336 4 ปีที่แล้ว +1

    Super I miss you Balu garu

  • @pradepgupta3156
    @pradepgupta3156 6 ปีที่แล้ว +3

    మంచి పాట నవమి నాటి వెనల నేను

  • @jayashankarpeetla4562
    @jayashankarpeetla4562 7 ปีที่แล้ว +2

    excellent song one of d hit song in Telugu film industry

  • @raviv8955
    @raviv8955 7 ปีที่แล้ว +4

    Balu Garu and Geetha Madhuri (GM) sung very melodiousl

  • @ramarajumandhapati1772
    @ramarajumandhapati1772 5 ปีที่แล้ว +2

    Beautiful song

  • @muralimohankanchiraju1629
    @muralimohankanchiraju1629 3 ปีที่แล้ว +1

    kalusukunna prathi reyi adi...panchukunna prathi reyi kaadu. anduke sp gaaru geetha gaari vaipu elaa choosado choodandi

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +1

    A haunting and symbolic song taking the lovers beyond the worlds in the imagined world. Dr.P.V.Laxmiprasad

  • @nimishakavishriramaa6737
    @nimishakavishriramaa6737 6 ปีที่แล้ว +6

    Sweeter than honey SPB voice

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 5 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 5 ปีที่แล้ว +4

    Sunita Garu padite baugndedi.

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 ปีที่แล้ว

    Ecstatic 💅.WOW ! Soulful rendition 👏.Estimable Geetha Madhuri ji .your voice is quite suitable for Carnatic song and especially you can daily practise at least Saint Thyagaraja Puncharathna keerthis and please try 🙏🇮🇳.

  • @jeevanreddykona782
    @jeevanreddykona782 5 ปีที่แล้ว +1

    i love geetha madhuri

  • @babubangaru6442
    @babubangaru6442 3 ปีที่แล้ว +2

    Great singing by Geetha Madhuri and SPB

  • @kadiminarasimhanarasimhara5912
    @kadiminarasimhanarasimhara5912 6 ปีที่แล้ว +2

    Super melody song

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 7 ปีที่แล้ว +3

    Most romantic song

  • @nanimurathoti904
    @nanimurathoti904 6 ปีที่แล้ว +2

    Naa favorite song
    Balu garu naa favorite

  • @brahmajirao8871
    @brahmajirao8871 8 หลายเดือนก่อน

    Very Melodious Song.

  • @lakshmistudio9020
    @lakshmistudio9020 4 ปีที่แล้ว

    Sir meeru legend 👌👌👌👌

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 4 ปีที่แล้ว +1

    SIR MEERU GREAT

  • @muralipotnuru441
    @muralipotnuru441 5 ปีที่แล้ว +4

    Balu evvargrin 🙏

  • @arroju.tirupathiarroju.tir3158
    @arroju.tirupathiarroju.tir3158 9 หลายเดือนก่อน

    Super

  • @SrinivasReddy-be2mo
    @SrinivasReddy-be2mo 7 ปีที่แล้ว +6

    Wonder full song at heart touch this song

  • @lakshmistudio9020
    @lakshmistudio9020 6 ปีที่แล้ว +6

    Sweet voise

  • @VanajaTatineni
    @VanajaTatineni 5 ปีที่แล้ว +2

    కలుసుకున్న ప్రతిరేయి కార్తీకపున్నమి రేయి... అని సాహిత్యం. గీతామాధురి అతిగా లీనమై.. పోయి పాడుతుంది. ఇలా అసలు పాటలు యిలా నాశనమై పోతున్నాయి ఈ తరం గాయకమణి గళాన. :(

  • @alursto7573
    @alursto7573 6 ปีที่แล้ว +3

    Ramesh naidu is a great. Man

  • @pnsaisankar4240
    @pnsaisankar4240 3 ปีที่แล้ว

    Every one should note one thing. reg SPB style of singing which is different from all other singers produced by music world. Spb gives life to lyrics and tune and not to his personal voice. Other singers including Mohamed Rafi you can find out it is Rafi.

  • @sujathatanguturi2654
    @sujathatanguturi2654 6 ปีที่แล้ว +7

    Geetha voice not at all compete with legend balu voice

  • @lathalatha6038
    @lathalatha6038 ปีที่แล้ว

    సూపర్ సాంగ్ 🌹🌹🌹

  • @sureshvydya8914
    @sureshvydya8914 3 ปีที่แล้ว +1

    Panchukuna prathi reyi kadhu kalusukunna prathi reyi

  • @ramamohanrao4152
    @ramamohanrao4152 7 ปีที่แล้ว +2

    good and meaningful song

  • @charmambadhari7748
    @charmambadhari7748 ปีที่แล้ว

    Geetha Chala baagaa padevu ra nani moons

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 7 ปีที่แล้ว +6

    all credit goes to ramesh naidu garu

  • @rameshbabukagithoju2512
    @rameshbabukagithoju2512 6 ปีที่แล้ว +1

    👏👏👏very sweet song

  • @musicmelodies8243
    @musicmelodies8243 ปีที่แล้ว

    panchukunna prathi reyi ani paadaaru enduko mari geetha madhuri

  • @balreddy6126
    @balreddy6126 5 ปีที่แล้ว

    Uyala pallakilo viharinchittu unnati adbutmaina song

  • @srinivasrao2033
    @srinivasrao2033 7 ปีที่แล้ว +6

    Super Golden Hit Song...

  • @devendraraosaluru6947
    @devendraraosaluru6947 ปีที่แล้ว

    Thappulunnai

  • @vkramachandrarao8804
    @vkramachandrarao8804 7 ปีที่แล้ว +4

    awesome

  • @nallabothulakrishna5326
    @nallabothulakrishna5326 ปีที่แล้ว

    గీతామాధురి గొంతులో ఎదో "వణుకు"వినిపించింది.

  • @sobhanachalapathirsurapane8542
    @sobhanachalapathirsurapane8542 7 ปีที่แล้ว +2

    Superb s s chalapathi rao

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 5 ปีที่แล้ว +1

    Excellent

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 6 ปีที่แล้ว +2

    SO BEAUTIFUL POET AND SONG WONDER

  • @pnsaisankar4240
    @pnsaisankar4240 3 ปีที่แล้ว

    The lady singer is also excellent

  • @aravindchandra164
    @aravindchandra164 6 ปีที่แล้ว +3

    Hatsup to spb sir n musician n lyrics

  • @ashokgoud2294
    @ashokgoud2294 5 ปีที่แล้ว

    super song Geetha Maduri

  • @shyambabu3384
    @shyambabu3384 4 ปีที่แล้ว

    Hi madam garu super exlent song

  • @kesavareddyvoggu5961
    @kesavareddyvoggu5961 6 ปีที่แล้ว +1

    super song

  • @osmaniabids5036
    @osmaniabids5036 3 ปีที่แล้ว

    Very good song Balu is great

  • @mangalagirimandalda5803
    @mangalagirimandalda5803 6 ปีที่แล้ว +1

    Good

  • @venugopalreddy9751
    @venugopalreddy9751 5 ปีที่แล้ว +1

    not panchukunna its kalusukunna

  • @rajumamidi6795
    @rajumamidi6795 6 ปีที่แล้ว +4

    Legend director dhasari garu

  • @gadaanil5918
    @gadaanil5918 6 ปีที่แล้ว +1

    Good song

  • @shyambabu3384
    @shyambabu3384 5 ปีที่แล้ว

    What a song Geeta and balu garu

  • @irannalokapur
    @irannalokapur 6 ปีที่แล้ว

    Excellent ... One Enjoys ...

  • @jayarajsake116
    @jayarajsake116 5 ปีที่แล้ว

    Geetha kuda super

  • @venkatareddy3741
    @venkatareddy3741 7 ปีที่แล้ว +1

    Very good song

  • @pnsaisankar4240
    @pnsaisankar4240 3 ปีที่แล้ว

    If this song was given to Harnath and Jamuna it would have been excellent

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw 5 ปีที่แล้ว +2

    Sunita may beter for this song.

  • @AvusulaSrinivas-rz5wq
    @AvusulaSrinivas-rz5wq ปีที่แล้ว

    Greatsongsuperbalu

  • @devachintabattini7621
    @devachintabattini7621 6 ปีที่แล้ว +1

    This song is sweeter than honey