Wife Cheating Husband | Legal Rights of Husband | Domestic Violence | Section 498A | Advocate Ramya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น •

  • @vijaych
    @vijaych 2 ปีที่แล้ว +28

    మేడం మీ లాంటి లాయర్ల వల్లనే మగ వాళ్లు ఇంకా ధైర్యం గా ఉన్నారు.. Thanks for sharing valid case story..

  • @shivaprasad9181
    @shivaprasad9181 2 ปีที่แล้ว +28

    అమ్మా రమ్య గారు 🙏 మీరు మగవారి భాదలు అర్థం చేసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు . 🙏🙏

  • @ramaraob7237
    @ramaraob7237 2 ปีที่แล้ว +18

    థాంక్యూ మేడం ఒక మంచి సందేశాన్ని ఇచ్చి సమాజాములో మార్పు కోసం ప్రయత్నిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @annapureddyniranjanreddy9320
    @annapureddyniranjanreddy9320 2 ปีที่แล้ว +12

    మేడమ్ రమ్య గారు నమస్కారాలు మీరు చెప్పినది అక్షరాలు నిజాలు జరుగుతున్నది ఇలాంటి తల్లిదండ్రులకు బిడ్డలకు పేల్లిల్లు చేసుకోవడం చాలా తప్పు కేసులు పెట్టేవారకీ ఇలాంటి తప్పుడు పనులు చేసి వారికి తప్పుడు సలహాలు ఇచ్చవారి వలన మగవారి జీవితాలు నశనం చేస్తున్నారు చట్టం లో మగవారికి కూడా చట్టాలు సుప్రీం కోర్టు వారు కోత్త చట్టలు తేవాలి తల్లిదండ్రులకు ఆస్తుల ను
    అన్ని దేవాలయాల కు రాశిచ్చి అడుక్కోవటానికి పంపాలి

  • @nagasyamala252
    @nagasyamala252 3 หลายเดือนก่อน +1

    Super suggestion, Madam

  • @lingampallisrinivasrao6784
    @lingampallisrinivasrao6784 2 ปีที่แล้ว +7

    మంచి వివరణ ఇచ్చారు మేడం.

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj 5 หลายเดือนก่อน +1

    మేడం గారు నమస్కారం ఒక సీట్ డబ్బులు కట్టి చాలా బాధపడుతుంది ఒక సంవత్సరం గాంచి మమ్మల్ని ఏడిపిస్తున్నారు దానికి ఏదైనా సొల్యూషన్ చెప్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం మేడంగారు దీనికి సరైన మెసేజ్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సొల్యూషన్ చాలా చక్కగా చెప్పారు ఒక ఎదుటివారికి అర్థం అయ్యేలాగా బాగా చెప్పారు మేడం గారు

  • @bukkasp1587
    @bukkasp1587 2 ปีที่แล้ว +7

    Medam Thank you
    Good information ఇచ్చారు
    నేను 498/A , matinance case బాధితుని నేను నా wife' ku 17laks ఇచ్చి case ల నుండి relife అయ్యాను
    కానీ నా life నాశనం చేసింది
    ఒకానొక situvation లో నేను సూసైడ్ చేసుకోవాలని అనుకున్న కానీ ఒక govt teacher ను, నా parents gurthukuvachru , సమస్యను నుండి పారిపోకుండా పోరాడాలని అనిపించింది

  • @krishnachiri3836
    @krishnachiri3836 2 ปีที่แล้ว +4

    🙏 రమ్య మేడం నమస్తే చాలా చాలా చక్కగా వివరించారు మేడం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @prem-varkala
    @prem-varkala 2 ปีที่แล้ว +8

    భారత చట్టంలో IPC 498A సెక్షన్‌ని తొలగించాలి.

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 2 ปีที่แล้ว +6

    మేడం , ఈ చట్టాలు కాపాడిన సంసారాల కంటే , కూల్చిన సంసారాలే ఎక్కువ... ఆలుమగలు ప్రేఅమతో సంసారం చేస్కోవాలి, కానీ ఏ చట్టాలు ప్రేమలు పుట్టించలేవు. ఇప్పడి ఆడవాళ్ళూ, చట్టాలని వాళ్ళు చేసిన తప్పుడు పనులను దాచుకోవడం కోసమే మాత్రమే వాడుతున్నారు...

  • @vanajabandaru5172
    @vanajabandaru5172 2 ปีที่แล้ว +6

    Ladies are able to do all this nonsense because their families are supporting them . If they teach values at home , men will be saved . The way you have explained is very good. Even to go the high court , it will take years together. God bless our Judiciary.

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 2 ปีที่แล้ว +4

    చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.......ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది..... ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen

  • @pramodkunapareddy9059
    @pramodkunapareddy9059 2 ปีที่แล้ว +3

    Madam u r really inspiring advocate god bless u pramod babu

  • @sudarshan240
    @sudarshan240 2 ปีที่แล้ว +3

    Thanks medam chala manchiga cheppindru

  • @studymonsters1412
    @studymonsters1412 2 ปีที่แล้ว +3

    Me Matalaki chala pedda fan madam nenu... Thank u madam....

  • @chilaganikarunasri
    @chilaganikarunasri 2 ปีที่แล้ว +2

    Yeeroju Mee speech chaala bagundi

  • @addalasimhadhri9314
    @addalasimhadhri9314 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు మేడమ్ 🙏🙏🙏🙏🙏

  • @manoharmanohar2826
    @manoharmanohar2826 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు మేడం 👌👌థాంక్స్ మేడం

  • @shivaprasad9181
    @shivaprasad9181 2 ปีที่แล้ว +3

    మేడం గారూ 🙏ఆడవాళ్ళకు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి రావడం స్వాగతించదగినదే , కానీ చిన్న చిన్న విషయాలకే సంయమనం పాటించకుండా విడాకుల దాకా వెళ్తున్నారు .

  • @sureshchilaka9908
    @sureshchilaka9908 2 ปีที่แล้ว +4

    Wow nice lady...🙏

  • @durgakurmarapu1059
    @durgakurmarapu1059 6 หลายเดือนก่อน

    Thank you mam at least one women fight for innocent mens

  • @narsaiahredipaka5698
    @narsaiahredipaka5698 2 ปีที่แล้ว +1

    Good massage madam

  • @shaikmoulali8546
    @shaikmoulali8546 ปีที่แล้ว +1

    మేడం నా ఫ్రెండ్ ముస్లిం తన భార్య five ఇయర్స్ నుండి ఎక్కడ ఉందో తెలిదు. వాళ్ల పేరెంట్స్ కూడా ఎక్కడ ఉందో తెలిదు అంటున్నారు.ఇప్పుడు తను lawyer కాల్ చేస్తే తానికి సెకండ్ మ్యారేజ్ చేశారు అన్నారు. లీగల్ గా ఎలా ప్రొసీడ్ కావాలి.

  • @MohanMohan-sq3pu
    @MohanMohan-sq3pu 2 ปีที่แล้ว +2

    Nice 👍

  • @realestatewithsairaj9651
    @realestatewithsairaj9651 2 หลายเดือนก่อน

    Nadi same case madam naku 25 yrs marriage apudu after 3 months same thing happened to me they filed false cases against me and my family .now they stopped my carrier and demanding money . money can be settled in future but not my life

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 2 ปีที่แล้ว +3

    We can not do any thing in this type of cases because 497 A was already stuck-down .... She is playing with loop-holes of our IPC... This is the impact of 497 A Stuck down...

  • @msrao1977
    @msrao1977 หลายเดือนก่อน

    Hi madam, similar ga happening my life almost, na help dwara she almost settled ayyi , ippudu nannu intlonchi vellipo antundi, need help for me. Same bedirstundi nannu kuda

  • @sirivenkat5656
    @sirivenkat5656 2 ปีที่แล้ว +1

    U r wonderful madam...

  • @kthiru38
    @kthiru38 27 วันที่ผ่านมา

    It's true..100℅ madam

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha539 ปีที่แล้ว +1

    Madam incase avathali vallu odipothe valla meedha paruvu bastam dhava veyyocha . Asala paruvu bastam ante enti anedhi okasari cheppandi . Ilanti vallaki last punch laga veyyocha .

  • @PavanKumar-rb7oe
    @PavanKumar-rb7oe ปีที่แล้ว

    Lady aina lawyer ga baaga cheperu madam👌👏

  • @sriramsriram5912
    @sriramsriram5912 2 ปีที่แล้ว +1

    Great mem

  • @nizamali7027
    @nizamali7027 2 ปีที่แล้ว +1

    Nice video

  • @narsimulugulla101
    @narsimulugulla101 2 ปีที่แล้ว +2

    ఆడవాళ్ళు తప్పు చేసిన కోర్టు 100/ ఆడవాళ్ళు కు సపోర్ట్ చేస్తుంది ఇది అక్షరాలా నిజం మగ వాళ్లకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు కోర్టు తప్పు చేసింది అని thirupu ఇచ్చిన ఇంకో కోర్టు పట్టించుకోదు అనుభవంతో చెపుతున్న

  • @user-sriram88308
    @user-sriram88308 5 หลายเดือนก่อน +1

    Naa wife 3 years back 498 mc dvc vesindi medam…e gape lo thanu three times compromise ayyi money iste divorce teesukundam andi….but nen oppukoledu..coz i just wanted to prove myself infont of family and frnds…and my kid…now i won dvc case and maintenance sectioned only for kid ..not for wife …now i m going to file defamation criminal and civil and 120b ..506 and divorce with ground of my result in court….i still blv that justice is alive in courts …🙏🏻🙏🏻

  • @chottuchottu2086
    @chottuchottu2086 ปีที่แล้ว

    Thank you so much madam

  • @HappyHarish-dt5oo
    @HappyHarish-dt5oo 10 หลายเดือนก่อน

    Nadi 😢😢😢 same

  • @ajaypasupula419
    @ajaypasupula419 ปีที่แล้ว +2

    now a days lo jarigevanni ivve.. court judgment is absuletly rong...so change the law ...

  • @krishnagugulothu691
    @krishnagugulothu691 4 หลายเดือนก่อน

    Medam

  • @narsimulugulla101
    @narsimulugulla101 2 ปีที่แล้ว +2

    మేడం మిమ్మలని సంప్రదించాలి pls మేడం

  • @srinivasaraobethini6115
    @srinivasaraobethini6115 2 ปีที่แล้ว +2

    Madam mimmalni Okasari kalavali ela. ?

  • @shivaprasad9181
    @shivaprasad9181 2 ปีที่แล้ว +3

    మేడం గారు 🙏 DVC కేసులో డిస్చార్జి పిటీషన్ వేసుకోవచ్చా , దయచేసి తెలుపగలరు .

  • @SureshPillaa
    @SureshPillaa 11 หลายเดือนก่อน

    Entha ayyidhi madam, court ki lawyer ki

  • @rameshkopparapu7841
    @rameshkopparapu7841 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chilaganikarunasri
    @chilaganikarunasri 2 ปีที่แล้ว +1

    Ma tammudu ade badalo 5 thana jeevitham pogottukunnaadu

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 ปีที่แล้ว +2

    మేడం గారు ...అడ్డుతొలగించుకోవడం కోసం నా బార్య చూసింది ఆమె అరెస్ట్ అయితే తమ పాత్ర బయటపడకుండా వుండడం కోసం (2016 లో) అప్పటి SBI/KMM అయిన DSP BILLA ASHOK KUMAR AND CI SADULA SARANGAPANI AND KHAMMAM DISTRICT POLICE ASSOCIATION PRESIDENT SRINIVASARAO లు... నన్ను చంపాలని చూసింది గాక నా మీద అక్రమ కేసులు నమోదు చేయించారు... నా బిడ్డలను బెదిరించి CP గారికి అబద్దాలు చెప్పించారు.... కాశీలో బతుకుతున్న

    • @Odd342
      @Odd342 ปีที่แล้ว

      Mee ex wife ki affair unda?

  • @basheerunnishabegumshaik6188
    @basheerunnishabegumshaik6188 ปีที่แล้ว

    Villu games play చేయడానికి చేసుకుంటారు అవతలి వాడు దీనికి బాగా సపోర్ట్ చేస్తాడు..... ఎవరు వాడి boyfriend.... And that thing same happen ఆడవాళ్ళకి కూడా ఇలాగే జరుగుతుంది నిజంగా ఇలాంటి వాళ్ళని case veyali.... Oka one month baaganey unttaru, either men or women one month tarvaata tappu chesindi villu ayitey ఏవో ఏవో లేనిపోనివి case lu petti harras chestaaru
    ...
    Ippudu ఏడిస్తే గాయం చేసి వెళ్ళిపోతారు.... పోనీ వాడు బాగా chuskunttada వాడుకొని వదిలేస్తాడు ఒక one year.... నిజమైన వాడు అయితే పెళ్లి అయ్యింది ఇంకా నా జోలికి రావద్దు అంట్టడు.... నేను అయితే obviously matladdu ani cheppesta.... 🤬 Youth chedipovaadaniki reason religion lopala yenni bokkalu unna parledhu yevadi jeevitam nasanam ayina parledhu vallaki maatram vaalla religion proud ga kanapadali...
    I respect those who believe their religions but, I can't accept above things.... It's not correct way to marry a person who theirs religion.... Dini valana future chaala mandi oka manasika kshobha ki guri avutam telsa... Chaala anttey chaala cheppaleni anta manasikamgaa krungipotham..... Naa inside emundo outside adey cheptunna... Konta mandi lopala okati pettukoni we accet all religion ilanti vaallaki kuda nenu cheppedi okate partiality chupistey chupincheyandi meeru aney maatalu vaadiki yeppudo yearly once gurtu ku vastai emo... But, nuvvu lopala krungipotav cheppi nanduku...... 🤷🏻‍♀️
    Andukey donga pellilu cheskokunda..... Arrange marriage okadito love marriage okadito chesukuney kanna.... Istapadi kastapadi... Parents chii anna thuu anna gaandrinchina..... Feeling nii express chesi single ga ayina bratikeyandi gaani ilanti donga na panulu chestu...... Manasikamgaa guri chesesi anta ayyaka marala vaadi daggaraki vachesta veedi deggaraku vacchesta anadam chaala tappu.... Vadilesi vellinappudu emaindi yekkada pettukunttaru amma borra..... Asalu....... Avathali vaallu meekosam two times suffer avvala... Waste of time... None of business..... Fresh ga start cheseyadamey life... Nii tappu unttey fresh ga start chesina sukham undadhu.... Niii tappulekunda fresh ga start chesavey anko no issuess... Avathali vaallu ardham cheskunttey unttav ledhanttey Niii daari Nuv chusko naa naa daari nenu chuskuntta Aneyadamey antee closed! Matter finish. 😉

  • @vangarasrinivasarao4117
    @vangarasrinivasarao4117 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @rickym2355
    @rickym2355 2 ปีที่แล้ว +5

    Courts file ayee cases 90 percent fake andharu Maintainence case 498 a settlement amt and husband property vastadi ani cases vesi life spoil chestunaru Abbayladi. Vallu ekoda akkada secret relationship lo untunaru enjoy chestunaru. Ultimately victims are men. Family court daggara court hall mundhu jatara la untindi janalu ala untunaru. Judicial system family vvastha ne nashanam chestunaru.

    • @soundaryanareshmoodapalli6792
      @soundaryanareshmoodapalli6792 2 ปีที่แล้ว

      Ladies secret relationship lo untaru antunnaru
      Magavallu yentha mandhi nijayithiga unnaru sir....
      Ladies andharini ala anaddhu

    • @rickym2355
      @rickym2355 2 ปีที่แล้ว +1

      @@soundaryanareshmoodapalli6792 Nenu andharni Anatledhu. Unna vallani antunanu. Educated kante chaduvu rani vallu odd jobs cheskune vallu enta mandhi samsaram chestunaru family life ne enta chakkaga chuskuntunaru. Idi andarni anatledhi. Andharu ladies ala unte lokam munigipotundhi manchi vallu unandhuke mana culture ki respect.

  • @jeenasholeti2440
    @jeenasholeti2440 2 ปีที่แล้ว +2

    Aa vizag dane Uri teliyale

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 2 ปีที่แล้ว

      yemi Naruku thaavaa... 😂😂😂 Narikey... Peeda Pothundhi....

  • @nagasyamala252
    @nagasyamala252 3 หลายเดือนก่อน

    కొంత మంది కోడళ్ళు ఇంటికి రాగానే మాకు ఆస్ధిలో భాగం ఉందని అనుకుంటూ కష్టార్జితంలో కట్టుకున్న ఇంట్లో నుంచి వయస్సులో పెద్దవారయిన అత్తమామపై తమ ఊరిజనంతో పంచాయితీలు పెట్టి, గొడవలు చేసి, వారిని మానసికంగా కుంగి పోయేలా చేసి, వారు మరణించే కుట్రలు చేస్తే ఏమి చేయాలి, మేడమ్ .?

  • @puchakayalaruthu2128
    @puchakayalaruthu2128 2 ปีที่แล้ว +7

    మేడం మిమ్మలని ఎలా కలవాలి

    • @vijaych
      @vijaych 2 ปีที่แล้ว

      Mobile number ఇచ్చారు కదా bro.. Call చేయండి..

    • @soundaryanareshmoodapalli6792
      @soundaryanareshmoodapalli6792 2 ปีที่แล้ว

      @@vijaych noo sir
      Noo response
      Call lift cheyaru msg chesina rly evvaru

  • @user-to9wz3un8h
    @user-to9wz3un8h 9 หลายเดือนก่อน

    మిరు చెప్పింది నిజం.nalife లో జరిగిన కథ medam. మాది అనంతపూర్ dis.

  • @muralikrishnakatragadda7947
    @muralikrishnakatragadda7947 ปีที่แล้ว

    Madam....how can we contact you....is there office anywhere?

  • @SkyLoreking
    @SkyLoreking ปีที่แล้ว

    madam you should see gone girl starring Ben Affleck. it is a new experience

  • @sunnapurangaroyal2752
    @sunnapurangaroyal2752 11 หลายเดือนก่อน

    Gd mam

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 2 ปีที่แล้ว +1

    The only solution is to avoid the agonies of men is to do do away with the institution of marriage.

  • @SwarnaShre
    @SwarnaShre 8 หลายเดือนก่อน

    Pooku modda eloped stories cases yendhukuleyndee much problems more value than them much problems suffering pooku modda eloped stories cases yendhukuleyndee madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌much suffering many problems

  • @user-sriram88308
    @user-sriram88308 ปีที่แล้ว +2

    Inkoditho tirigi vachi husband daagra unta antundi ledante case antundi ante …e ninjala ki e law entha support chestundo ardam cheskovachu…worst indian law :..thuuuu

  • @user-to9wz3un8h
    @user-to9wz3un8h 9 หลายเดือนก่อน

    నాకు వెరే కాపురం పెట్టారు valuu father.na life కాపాడాలి korukuttunnanu.please మేడం.మి office ku vasatham medam.

  • @rukminivayalapalli5747
    @rukminivayalapalli5747 3 หลายเดือนก่อน

    Bharatha chattam lo 498A chattam eppatiki tholaginchakudadu

  • @user-to9wz3un8h
    @user-to9wz3un8h 9 หลายเดือนก่อน

    Hai medam good evening medam. నాకు నా భార్య నుంచి విడాకులు కావాలి ప్లీజ్ మేడం.మి office ku ravalnukunttunamu

  • @9901028711
    @9901028711 2 ปีที่แล้ว +1

    Humble request for all Indian Gentle Men please don't watch this video as this lady lawyer always support Female/women

  • @Lavanyadentalclinic-h8w
    @Lavanyadentalclinic-h8w 4 หลายเดือนก่อน

    భార్య వెళ్ళిపోయిన భర్త వెళ్లిపోయిన ఆ ఎవిడెన్స్ కావాలి కదా

  • @Lavanyadentalclinic-h8w
    @Lavanyadentalclinic-h8w 4 หลายเดือนก่อน

    తనే ఇలాచేస్తే ఆడవాళ్ళ విలువ పోతంది

  • @m.parusharam5995
    @m.parusharam5995 2 ปีที่แล้ว +1

    main number Kavali

  • @Supreme_14318
    @Supreme_14318 5 หลายเดือนก่อน

    So ladies ki no shiksha enta peddu tapu chesina .

  • @Karin-ec4co
    @Karin-ec4co 2 ปีที่แล้ว +1

    pr໐๓໐Ş๓

  • @user-sriram88308
    @user-sriram88308 ปีที่แล้ว +1

    498 case lo wife case pedithe husband ni torture chese e law …wife false 498 case pettindi ani prove ayyaka wife ni enduku punish cheytledu …😡😡😡 thuuu

  • @chilaganikarunasri
    @chilaganikarunasri 2 ปีที่แล้ว +2

    బాగున్నార మడమ్
    నాకు మీరు selfie photo yichaaru
    Adigunaventane

  • @raghu9457
    @raghu9457 ปีที่แล้ว +2

    Bad girl

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 ปีที่แล้ว +1

    భర్త లేచిపోతే?

  • @gopig3123
    @gopig3123 7 หลายเดือนก่อน

    Chatalu 99% ladies favour

  • @PrajaKshetram-d2j
    @PrajaKshetram-d2j 2 ปีที่แล้ว +1

    Madem Good evening. నా పేరు సుజాత గుంటూరు... మీ నంబర్ కావాలి madem

    • @shobaranianathoge2711
      @shobaranianathoge2711 2 ปีที่แล้ว

      private ga matladali madam number plz

    • @9030666
      @9030666 2 ปีที่แล้ว

      Starting lo icharu number