పల్లవి: యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది అనుపల్లవి: షాలేములో తన గుడారమున్నది సీయోనులో తన ఆలయమున్నది 1. అక్కడ వింటి అగ్ని బాణములను తాను అక్కడి కేడెముల కత్తులను అక్కడ యుద్ధ ఆయుధములను తాను అక్కడి వాటిని విరుగగొట్టెను దుష్ట మృగములను పర్వతముల యందము కన్నను నీవెంతో తేజోమయుడవు 2. కఠినహృదయులు దోచుకొనబడి వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు పరాక్రమశాలు లందరిని - వారి బాహు బలమును హరించెను యాకోబు దేవా నీదు గద్దింపునకు రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను 3. నీవు భయంకరుడవు దేవా - నీవు కోపపడు వేళ నిల్చువాడెవడు? ఆకాశము నుండి తీర్పు వినబడెను నీవు దేశంబులో శ్రమనొందు వారిని రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు భూమి భయమునొంది ఊరకయుండును 4. నరుల కోపము నిన్ను స్తుతించును వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి తన చుట్టు కానుకలు అర్పించవలెను అధికారుల గర్వమణచి వేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు
Anna keyboard sound mind tho vesthunnav ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice voice Anna praise the lord 🙏
😍😍Bujjanna Excellent playing 💓
Harp playing 👌🏻
David's playing might be like this in those days❤️
Favourite song with perfection.
iam listening to song minimum 20 times
👉Thank you for video👈
🙏Please Upload more videos🙏
🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟
పల్లవి: యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో తన నామము గొప్పది
అనుపల్లవి: షాలేములో తన గుడారమున్నది
సీయోనులో తన ఆలయమున్నది
1. అక్కడ వింటి అగ్ని బాణములను
తాను అక్కడి కేడెముల కత్తులను
అక్కడ యుద్ధ ఆయుధములను
తాను అక్కడి వాటిని విరుగగొట్టెను
దుష్ట మృగములను పర్వతముల యందము
కన్నను నీవెంతో తేజోమయుడవు
2. కఠినహృదయులు దోచుకొనబడి
వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు
పరాక్రమశాలు లందరిని - వారి
బాహు బలమును హరించెను
యాకోబు దేవా నీదు గద్దింపునకు
రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను
3. నీవు భయంకరుడవు దేవా - నీవు
కోపపడు వేళ నిల్చువాడెవడు?
ఆకాశము నుండి తీర్పు వినబడెను
నీవు దేశంబులో శ్రమనొందు వారిని
రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు
భూమి భయమునొంది ఊరకయుండును
4. నరుల కోపము నిన్ను స్తుతించును
వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు
మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి
తన చుట్టు కానుకలు అర్పించవలెను
అధికారుల గర్వమణచి వేయువాడు
భూరాజులకు ఆయన భీకరుడు
Tnq
🙏praise the lord brother
Excellent singing and Key Board Playing Brother
Glory to god... wonderfull song
Uncle...your singing is awesome and nice instrument playing
Praise the lord bro 🙏🙏🙏.
Praise the Lord glory to God Jesus Amen
Yudaraj uncle super after long time I seen you
Thanks after long time good combination
Wow bujjanna.👌👌👌
One of my favorite songs,
Really hard song,
Tqs alot anna.
praise the lord bro
Anna😍😍😍awesome praise the Lord anna
Great song....Praise the LORD🙏🏻
Awesome uncle .... Very powerful song of the christ 🙏
very very nice voice bro
Wonderful playing Bujjanna...🙏😍
Thanks a lot 😊
A branch uncle
Keyboard best but singing up and down no balance