రెడ్ క్యాబేజీ సాగు | Red Cabbage Cultivation | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- రెడ్ క్యాబేజీ పంట సాగు గురించి, వాళ్లకు వస్తున్న ఫలితాల గురించి సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో.. రామడుగు రాము గారు సమగ్రమంగా వివరించారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం ఘణపురం గ్రామంలో బ్రకోలి, బేసిల్, బసేలి వంటి అరుదైన పంటలు ఎన్నో పండిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రెడ్ క్యాబేజీ సాగులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బ్రదర్స్ | Red Cabbage Cultivation | రైతు బడి
#RythuBadi #రైతుబడి #RedCabbage
Sar me mobile number chepaandi plss
వీడియోలో ఉంది. చూడండి.
Sir please share me seeds supplier contact details
Mee contact number ivvagalara sir
వీడియోలో ఉంది. చూడండి.
Konne vallu leka pote 70 rs evaru estaru ?
Na farm lo Kuda undi red cabbage Rajendra Reddy Garu. Please visit our farm. Na farm lo watermelon, red cabbage, carrot undi. I'm software farmer. Location Near Medchal
Sure Ramesh garu
mee contact details maku mail cheyandi.
telugurythubadi@gmail.com
@ramesh kondeti garu
@ramesh Kondeti garu nice 👍
@@vforvijji good to see kondeti sir name. 👍
Hydarabad vegetable market videos cheyyandi brother
సూపర్ గా పండిస్తున్నారు సార్ మా మిద్దె తోట లో పండించిన కూరగాయలు హార్వెస్టింగ్
వీడియో పెట్టాను నా చానల్లో ఛానల్ పేరు #Radheshyam vrindavan#ఎలా ఉందో చూడండి harvestingపెద్దమ్మ పాట ఎలా ఉందో కామెంట్ చేయండి
Interview చేసిన అతని సెల్ నంబర్ కావాలి
Sir seeds details emaina చెప్పగలరా
ఎర్రనేలల్లో ఈ రెడ్ క్యాబేజీ పంట వస్తుంద ?
సర్ ప్లీజ్ మీ కాంటాక్ట్ నంబర్ ఇస్తార
నేను ఈ పంట పెట్టాలనుకొన్నాను
వీడియోలో నంబర్ ఉంది.
Polam motham thirigi aayana yemi yemi pandisthunnado video cheyyandi
Former number estharaa..anna
వీడియోలో ఉంది బ్రదర్.
Sir, please share seeds supplier contact details or address?
Maadi nallareygadi sri..
Red kya bhej vedam anukutunam sri
Mall maku 18km
ఓకే
Can u please send ramu Garu number this is sarath from nellore plz admin
వీడియోలో ఉంది. చూడండి.
Hyderabad lo ekkada sri seed s
Great....good information brother
Thanks brother
Seed adress
Pasupu gurinchi video chey anna thank you from Andhra pradesh
Sure bro
Thank you so much for video please give your contact sir
China cabegi ani polymerase ammuthunnaru
Ok
Bro I'm from gurrampode nalgonda dist... please upload proper and genuine fish forming
We will try
Who will buy...? Buyers contact no...?
Eeee cabage super market vallu 300 rupees ki ammuthunnaru
Ok
Now a days software people are looking at villages
Yes
Thank you
Hi bayya... Natho yeppudu video chestarooo... Waiting
Sure bro
Memu kuda waiting
మీతో వీడియో చేయడానికి..
Nice Video. Please try to provide where we can get seeds.
Thank you
Thanks for the information sir
Welcome
I had cultivated it 15 years ago
Great.
Thank you
@@RythuBadi welcome
Which company seed red cabbage?
Call him
Video is in number
Sir please give us contact number
Nice video brother , keeping going with good videos
Thank you, I will
Sir please share me seeds supplier contact details
Wonderfull forming
Usefull ideas
Thanks a lot
👍🙏
Thank you
Anna fish feed gurinchi video cheyyandi
Ok bro
E sed name chepaandi bro
Sir can we get the seed of this red cabbage
They are available in seed stores
Try in seed stores
@@sunnyram6714 thanks sir.
I will look for it there
Onyan.sagu.gurunchi.vidyo.petu
Sure
Wow 👌👌👌👌👌👍
Thanks 🤗
Is it organic forming?
No.
Little size chemicals were used.
Which place sir
Wow👍👍👍🙏🙏🙏
Thanks for visiting
Super
Thanks
Good sir.
Many many thanks
👌👌👌👌
Thank you
Good infarmeshan..
Thank you