Koya Language | Special Story | అంతరించిపోతున్న కోయ భాషను బ్రతికించాలి.. జాతిని నిలపాలి | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 25

  • @pessi2981
    @pessi2981 4 หลายเดือนก่อน +1

    భాషను సృష్టించడం కష్టం ఉన్న భాషను అంతరించిపోకుండా కాపాడుకోవడం సులభం

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว +5

    ఎన్నో ఏళ్లుగా లిపి లేని గిరిజన భాష లో (మాతృ భాష) పిల్లలకు చదువు నేర్పించాలి అనే పట్టుదలతో గంగాదేవి యాదయ్యా గారు మరియు వారి బృందం అభినందనీయులు💐💐💐💐💐 💐👏👏👏👏👏👏👏👏
    ఇలాంటి విషయాలు కవరేజ్ చేసిన BIG TV CHANNEL వారికి కృతజ్ఞతలు🙏

  • @SandeepkumarPunem
    @SandeepkumarPunem 11 หลายเดือนก่อน +4

    BIG TV వాళ్లకు ఆదివాసీ తరుపున ధన్యవాదాలు... గత కొన్ని రోజులుగా మా అధివాసి గురుంచి మీ ప్రోగ్రామ్స్ బాగున్నవి 🙏🙏🙏

  • @KOYAGONDI_EDITS
    @KOYAGONDI_EDITS 9 หลายเดือนก่อน +1

    Adilabad(komuram bheem district) lo kuda Koya(Koytur) Bhasa Andaru Matladutaru.Thank You Big Tv Channel🙏🙏🙏

  • @murthyresu9023
    @murthyresu9023 9 หลายเดือนก่อน +1

    మా ఆదీవాసీల భాషా చరిత్రను బయట ప్రపంచానికి తెలియజేసినందుకు ఆలాగే భాషను బ్రతికించడానికి పాటుపడుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు❤

  • @RELATVCREATIONS2022
    @RELATVCREATIONS2022 5 หลายเดือนก่อน +1

    కోత్తోర్ భాట భాషా అభివృద్ధి విషయంలో పునాది గా ఉంది,,,thank YOU యాదయ్య sir 🎉🎉🎉🎉

  • @venkatreddy8213
    @venkatreddy8213 ปีที่แล้ว +5

    We can see koithur bata founder my friend Yadaiah’s dream come true. Congratulations yadiah and team. Looking forward to see you all soon.

  • @Varunpatel750
    @Varunpatel750 9 หลายเดือนก่อน

    గోండి భాషా మాండలికమె కోయ భాషా

  • @ChinniTellam-ch7mv
    @ChinniTellam-ch7mv 9 หลายเดือนก่อน +1

    కోయ బాషాను అంతరించిపోకుండా ముందుకు తీసుకువస్తున్న యాదయ్య sir కి ధన్యవాదములు

  • @amaravathivetti4548
    @amaravathivetti4548 ปีที่แล้ว +2

    Good job great

  • @leyyorgotti1991
    @leyyorgotti1991 ปีที่แล้ว +3

    Thank you so much maam, maa tribal culture, ni chala andanga chupincharu, ilanti manchi manchi videos inkaa parichayam cheyalani kurukuntunanu

  • @venkatreddy8213
    @venkatreddy8213 ปีที่แล้ว +3

    Very nice and informative. Thank you big tv

  • @arunkumarkalthi
    @arunkumarkalthi ปีที่แล้ว +2

    Goog jab sar

  • @rajamanibandameedi6462
    @rajamanibandameedi6462 ปีที่แล้ว +2

    Congratulations sir, great job 🙏🙏

  • @Rravibaba
    @Rravibaba ปีที่แล้ว +1

    Wonderful

  • @vasanthvarsavarsa1867
    @vasanthvarsavarsa1867 ปีที่แล้ว

    Good job sir

  • @armykarthik2764
    @armykarthik2764 ปีที่แล้ว +1

    JAI ADIVASI JAI JAI ADIVASI

  • @kakavenkateswarlu7446
    @kakavenkateswarlu7446 5 หลายเดือนก่อน +1

    కొయ్ తొర్ అంతా కోయ్ త బాస తే తిరియవలె

    • @KOYAGONDI_EDITS
      @KOYAGONDI_EDITS 3 หลายเดือนก่อน +1

      👍👍From Komurambheem District Koya People

  • @dassrama5824
    @dassrama5824 6 หลายเดือนก่อน

    Encourage everyone to have their own language 👏

  • @saikiraneesam7186
    @saikiraneesam7186 ปีที่แล้ว

    Jai Adiwasi

  • @VenkataRamaya
    @VenkataRamaya ปีที่แล้ว

    Goodblasu.koyabasa.antianaku.calla.eastam.nanu.oc

  • @sunnamsuresh3792
    @sunnamsuresh3792 5 หลายเดือนก่อน

    మనకు ఇది గొప్ప విషయం కొయ్య వారిలో సగానికి బాషా రాదు అయినా గార్వస్తున్నాం అదే ఏ కులం... అయినా మా తేగా కి వస్తే వారి భాష మర్చిపోరు ఉదా: లంబాడి ఉంది మర్చిపోయరా లేదు అలా communication వెళ్లిపోది Develpment వెళ్లిపోది ఈ రాజకీయ నాయకులు అధికారం కోసం రిజర్వేషన్ వాడుకుంటారు.....
    ఈ విషయం లో కాంగ్రెస్ ముందు ఉంటుంది...
    ఆలోచించండి ఆదివాసీ........❤❤❤

  • @RouthuVenkatarao
    @RouthuVenkatarao 6 หลายเดือนก่อน

    Namaste ,,,, Big tv...
    please send phone number of yadaiah, Gangadevamma, krishna or Ashok sir any one of the shown in this documentory i have very much intrest to learn KOYA language.... i had sen some videos in TH-cam but 8 am not getting proper syllabus to learn koya language ....plz send contact number of any one of the above... i want lear this beutiful language.