రాధమ్మలా ఎవరు ప్రేమించ గలరు ? రాధాష్టమి రేపు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 83

  • @radha4196
    @radha4196 ปีที่แล้ว +14

    రాధాష్టమి ముందు రోజు రాథమ్మ గురించిన వివరణ చాలా ఆనందం కలిగింది అమ్మా🙏🙏హరేక్రిష్ణ🙏🙏మీ జన్మ ధన్యం

  • @sreegvalli5982
    @sreegvalli5982 ปีที่แล้ว +6

    Sree pada Rajam saranam prapadye....really blessed by radha krishna.....two days nunchi radhamma gurinchi adugudamani anukuntunnanu.....e video chudagane chala santhosham ga anipinchindi.....

  • @yammanurisubhashini4836
    @yammanurisubhashini4836 ปีที่แล้ว +4

    Meeru chala nemmadastulu.mee samadanalu vinnaka ela samgam lo ni matalani edurkovalo telusukunnanu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MahaLakshmi-ei5mw
    @MahaLakshmi-ei5mw ปีที่แล้ว +1

    Hema Malini garu మంగళసూత్రాలు లో పసుపు తాడు ఎల మార్చుకోవాలి,తిథి, వార, నక్షత్రాలు,మాసం చూసుకుని ఎల మార్చుకోవాలి కొంచం వివరంగా వీడియో చేయండి plz

  • @sreekalag704
    @sreekalag704 ปีที่แล้ว +2

    Nakaithe mee maatallone radha kanpisthundi.. Mee papa kuda radha lage cute ga untundhi.. Matladthundi

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 ปีที่แล้ว +4

    Thank you so much ❤️ మేడమ్ 🌹🙏

  • @gowthu3118
    @gowthu3118 ปีที่แล้ว +1

    Garga baghavatham,
    Chaithanya charithamrutam,lalitha madhavam,radha madavam

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @shankarbonu9456
    @shankarbonu9456 ปีที่แล้ว +4

    శ్రీ మాత్రే నమః

  • @nagaprasunak9696
    @nagaprasunak9696 ปีที่แล้ว +1

    Dhanyavadalu andi! Inka Radha krishnula gurinchi telusukovalani undi. Meeru cheppinatlu aa books kooda konukkuni, chadavalani undi. 🙏

  • @NagaSankarudu
    @NagaSankarudu ปีที่แล้ว

    Abhaaaaa entha manoharanga vundi radha govind la story ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 ปีที่แล้ว

    Super 👍 Radha Radha Krishna 🙏🌹🌹🌹🌹🌹🙏

  • @ranjithkumarswargam475
    @ranjithkumarswargam475 2 หลายเดือนก่อน

    Hare Krishna 🙏

  • @rooparoopa6263
    @rooparoopa6263 ปีที่แล้ว +1

    Entha baga cheppavu amma 🙏🙏🙏🌹🌹

  • @sureshyadav888k
    @sureshyadav888k ปีที่แล้ว +3

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @nareshyesu552
    @nareshyesu552 ปีที่แล้ว +1

    మీకు నమస్కారాలు

  • @santhipriya3143
    @santhipriya3143 ปีที่แล้ว +2

    Amma miku maa namaskaraalu

  • @medapatiashajyothi8938
    @medapatiashajyothi8938 ปีที่แล้ว

    Sri matrenamaha manchi vishyamu radhamma gurchi theliya chesaru radhe radhe krishn🙏🙏🙏

  • @vishupriya-j9w
    @vishupriya-j9w ปีที่แล้ว

    Pls upload the video next part of Radha devi

  • @PadmavathiNikhil
    @PadmavathiNikhil ปีที่แล้ว +1

    Radhe Radhe Radhe Krishna 🙏🌺🌹🌺🙏🌺

  • @sreelatha.r
    @sreelatha.r ปีที่แล้ว +1

    Evaina mantralu unaya amma radhaastami roju chadukunevi

  • @shanmukhapadma8604
    @shanmukhapadma8604 ปีที่แล้ว

    Namaste amma garu meru oka video lo nelasari aite illu ela subrahm chesukovalo chala chakkaga chepparu naku pelli kaka mundu ma amma valla intlo alane undedi ippatiki kuda alane patistaru kani na durdrustamo ma daridramo telidu attavarinitiki vacha ikkada ashaluadi undadu nela sari aina 2 days matrame oka pakkana emi muttukokunda untani 3 va roju intloki snanam chesi vacheyamani cheptaru ranu ante na bharta nato vadistadu atta kuda 3 va roju naku vanta cheyamataru biyyam bastatho untundi koddiga icheynadi chintapandu kodiga populu koddiga icheyandi vanta chestanu avanni mudite daiva karyakramaliki paniki ravu ani cheppina vinaru paiga pakkintolo vallu kuda 3 day ki ma pillaki muttestuntaru intlo anni muttestuntaru ilantivi chustunte chestunte naku edupostundi amma emi cheyyalo teluyadu vallu na mata vinaru oka vratam chesina phalitam undatamledu ante elanteve kada amma emi cheyyalo naku mere cheppali dayachesi 🙏

  • @swethabindu4248
    @swethabindu4248 ปีที่แล้ว +2

    Sri matre namaha amma okkasari reply ivvara nenu meru nerpinche roju ko slokam lo konni anna nerchuko galiganu

  • @SowsriCollections
    @SowsriCollections ปีที่แล้ว

    Amaa meru nanduri srinivas rao garu relatives anukuna dhanini kani oke family members ani me mamaya garini chusina tharuvatha thelisindi me family members entha opikatho maku paramathema gurinchi vivaristhunnaru amaa naku meru Sathyabama garu nanduri srinivas rao garu ante chala istame me videos anni nenu chusthanu na manasuki nachinavi patisthanu meru ma manchi kosame chepetharu ani nenu nammuthunnanu andhuke me mugguru ante naku chala istame amma

  • @tanikellaramakrishna9986
    @tanikellaramakrishna9986 ปีที่แล้ว +2

    Chy.l.sow hema thank you amma

  • @suryanarayanasharmaghanako2571
    @suryanarayanasharmaghanako2571 ปีที่แล้ว

    🙏🏻 mahadev.sri radhe radhe radhe radhe

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 ปีที่แล้ว

    Jaya Sri Radhey Shyam 🙏🌹 Namo Namostute 🙏🌹

  • @kotasaikrishna4687
    @kotasaikrishna4687 ปีที่แล้ว +2

    Sri mathre namaha 🙏🙏🙏🙏🙏

  • @vittalkumari4439
    @vittalkumari4439 ปีที่แล้ว +1

    Radha krishnula vivaham ayyindo, ledo cheppandi ayan ane bava ki radamma tho pelli jariginda jai radhakrishna❤

  • @kasichittilla8276
    @kasichittilla8276 ปีที่แล้ว +1

    Radhamadhavam book link or picture share cheyyagalara

  • @yamunaa4862
    @yamunaa4862 ปีที่แล้ว

    అమ్మ కామాక్షీ అమ్మ నీ పూజించందనికి ఏమైనా నామాలు కానీ స్త్రోతాలు కానీ ఉన్నాయా కొచ్చం చెప్పండి అమ్మ. పేరియవ ఇచిన ఏమైనా నామాలు కానీ స్త్రోతం కానీ చేపగలరు. జై శ్రీ రాదే శ్యామ్ సుందర్ కి జై🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +1

      Avi videos చేసాము. చూడండి

    • @yamunaa4862
      @yamunaa4862 ปีที่แล้ว +1

      @@nandurihemamalini క్షమించాలి అమ్మ, కామాక్షీ అమ్మ వి ఏమి కనిపించలేదు దయచేసి ఏమైనా లింక్ ఇస్తారా అమ్మ 🙏 వారాహి అమ్మ ఫోటో గుడి లో పెట్టీ అమ్మ ను స్తావిక రూపం కామాక్షీ అమ్మ ఫోటో పెట్టుకము అమ్మ కీ రోజు ఏయ్ స్త్రోత్రం తో పూజించమంటారు చెప్పగలరు. జై శ్రీ రాదే శ్యామ్ సుందర్ కి జై🙏

    • @kidsrecipes2379
      @kidsrecipes2379 ปีที่แล้ว

      @@yamunaa4862kamakshi ante lalithamma, lalithamma ante kamakshi, kamakshi storalu, panchartnalu vunnai, kamakshi vugra devata kadu kabatti Amma pujinchachu 🙏, edi emaina me research meru chesi puja cheyandi

  • @mahirathnam5108
    @mahirathnam5108 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏

  • @yammanurisubhashini4836
    @yammanurisubhashini4836 ปีที่แล้ว +2

    Kani amma maku prati roju tension padutundi. He made ledu .gunde dhada gane untundi.time saripodu .maku vyaparam hotel water plant undi.

  • @Venkat815
    @Venkat815 ปีที่แล้ว +1

    Lalitha ashothram chadvithe non veg thinakuda madam,daily thala snanam cheyala plz cheppandi

  • @sailajapokala4447
    @sailajapokala4447 ปีที่แล้ว +1

    Rather Krishna🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 ปีที่แล้ว +1

    Sri matre namaha

  • @ballajhansi2073
    @ballajhansi2073 ปีที่แล้ว +1

    Amma ma babu ki 6 years tanaki fits peoblem undi..matalu anni bagane matladutadu..studies lo oral antha bagane cheptadu.. writing lo chala slow ga untadu.. alphabets rayadam kuda sariga ravatledu..ee problem oka thalliga nenu chese remedy edina cheppandi amma🙏🙏

  • @kalyansreenivas-sl2pl
    @kalyansreenivas-sl2pl ปีที่แล้ว

    అమ్మా నమస్కారములు
    అమ్మ అనంత వ్రతము అందరూ చేయవచ్చా ఇప్పటి వరకూ ఎప్పుడు చేయలేదు ఈసారి చేయాలి అనుకుంటున్న చేయవచ్చా అమ్మ
    And పెళ్లి కాని వారు కూడా ఈ వ్రతం చేయవచ్చా

  • @RamsArena80
    @RamsArena80 ปีที่แล้ว +1

    🙏 Mam

  • @lazydesi1808
    @lazydesi1808 ปีที่แล้ว +4

    1 radhastami = 100000 ekadashi, who observes 1 radhastami will go to goloka.(from purana)

  • @ramyamanne4421
    @ramyamanne4421 ปีที่แล้ว +1

    Amma baggunara Amma

  • @sasibattiprolu524
    @sasibattiprolu524 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @abhijitreddy7376
    @abhijitreddy7376 ปีที่แล้ว +3

    మాతాయై నమస్తుభ్యం 🙏
    తల్లిగారూ నాకు రామకథ అన్నా, కృష్ణ లీలలు అన్నా ఎంతో మక్కువ. అయితే దురదృష్టవశాత్తూ గత మూడేళ్లు గా ఒక అనూహ్య మానసిక వ్యాధితో బాధపడుతున్నాను. అందువల్ల అత్యంత మధురమైన భాగవతాన్ని ఈ ఇబ్బంది తొలగిపోయాక చదివితే బాగుండునని ఇప్పటి దాకా చదవలేదు. త్వరలోనే అంత బాగైపోయి అత్యంత మహాత్యమైన శ్రీమద్భాగవతాన్ని చదివేలా ఏదైనా ఉపాయం ఉన్నదా?
    శతకోటి పాదాభివందనాలు 🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +1

      ఇప్పుడే మొదలు పెట్టండి మీ బాధ తగ్గిపోతుంది

    • @abhijitreddy7376
      @abhijitreddy7376 ปีที่แล้ว +1

      @@nandurihemamalini ధన్యవాదాలండీ! సరస్వతీ స్వరూపులైన మీ వాక్కును శ్రీమాతానుగ్రహంగా భావించి మొదలుపెడతాను 🙏

    • @Moneesha_Dhanya
      @Moneesha_Dhanya ปีที่แล้ว

      @@nandurihemamalini here I am waiting for your reply amma

    • @satyavathikantaspurti272
      @satyavathikantaspurti272 ปีที่แล้ว

      బాబూ భాగవతం కానీ భగవద్గీత కానీ క్షుణ్ణంగా చదువు నీ మనోవ్యాధులన్నీ గాలికి మేఘాలు చెదిరిపోయినట్టుగా తగ్గిపోతాయి ముందు భగవద్గీత చదువునాన్నా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

    • @abhijitreddy7376
      @abhijitreddy7376 ปีที่แล้ว

      @@satyavathikantaspurti272 తప్పకుండా అండి! భగవద్గీత లోని మొదటి మూడు అధ్యయాలు చదివాను అలాగే మిగతావి కూడా అయిపోగానే భాగవతం మొదలుపెడతాను. ధన్యవాదాలు అమ్మగారూ! మీ వాక్కుతోనైనా ఈ సమస్య తీరితే నాకు అంతకన్నా ఏం కావాలి 🙏

  • @mamidipakachandrarao2967
    @mamidipakachandrarao2967 ปีที่แล้ว

    Vasudeva

  • @ananthsapar6223
    @ananthsapar6223 ปีที่แล้ว +4

    ❤🙏Radha Krishna 🙏❤

  • @jagadeesh_damarasingu
    @jagadeesh_damarasingu ปีที่แล้ว

    Namaskaram, ikkada Kalavathi ante, Ayonijulu tulya maina Mena Devi, Dhanya Devi, Kalavathi devi loni varena ? Sanaka sanandulu leela matranga vidichina shapam valana Bhoolakam lo vachina varena ?

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +1

      ఇవన్నీ ఈ రోజునుంచి చెప్పుకుందాము అండి రాథాష్టమి కదా క్లుప్తంగా చెప్పేశాను

  • @suhasdevotional23
    @suhasdevotional23 ปีที่แล้ว

    Amma naku oka sandeham.mru varahi amma kosam chepparu kada nenu pratyangira amma temple ki vellanu akada andaru Homam cheyinchukuntunte nenu kuda anukunanu ipuudu em cheyamantaru amma inkosari abisekham ki kuda velthanu anukunanu ippudu em cheyamantaro telupugalaru.

  • @reddylucky9238
    @reddylucky9238 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤

  • @pinkygeneral5276
    @pinkygeneral5276 ปีที่แล้ว +2

    Lalitha Madhavam, Radha madhavam books evaru rasaru? Book details
    Pettandi Pl.

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +2

      Avi సంస్కృతంలో వున్నాయి అండి

    • @Moneesha_Dhanya
      @Moneesha_Dhanya ปีที่แล้ว

      @@nandurihemamalini please reply ivvandi amma 🙏 😭 3days nunchi comments peduthune unnanu meeku

    • @Moneesha_Dhanya
      @Moneesha_Dhanya ปีที่แล้ว

      @@nandurihemamalini నమస్కారం అమ్మ..మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది , నమస్కారం అమ్మ నాకు ఉన్న సమస్యకి మీరు పరిష్కారం చెప్పగలరు అమ్మ 🙏🙏
      ఒకరిని నమ్మి డబ్బు ఇచం లక్షల్లో అప్పు చేసి సహాయం చేసేం ఇప్పుడు అతను మోసగాడు అని తెలిసింది ఎన్ని మార్గాలు కలుద్దాం అని చూసిన అతను దొరకడం లేదు , వారాహి నవరాత్రులు చేసెను ,నాకు ఇపుడు 8వ నెల అందుకే పూజ చేయకుండా రోజు వారాహి అమ్మ స్తుతి కవచం, దుర్గ అమ్మ వారి ఆరాధన(అమ్మవారి అర్జునకృత ,32నామాలు,అపరాజిత,అపదుద్దరక)చేసుకుంటున్నాము చాలా నిష్టతో మాంసాహారం కూడా మానేసి చేస్తున్నాము రోజు అమ్మవారి ఫోటో పట్టుకొని ఏడుస్తున్నాను ఇలాంటి సమయం లో కూడా నాకు సంతోషం లేకపోగా మానసిక ఒత్తిడి అధికంగా ఉంది ఆరోగ్యం బాలేదు..అమ్మ అతను పెద్ద మోసగాడు అంట డబ్బులు రావడం అందరం కష్టం అంటున్నారు కానీ ఆది శక్తి స్వరూపిణి అయిన దుర్గా అమ్మ అనుగ్రహం పుష్కలం గ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు అయిన ఉండవు అంటారు ,అలాంటిది ఎలాంటి మోసాలు చేసిన తన భక్తులు మీద అమ్మ ఊరుకోదు కదా అమ్మ అలాంటిది అందరిలో మాటలు పడ్డం,తినడానికి కూడా లేదు అమ్మ , అందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు,...దీనికి పరిష్కారం చెప్పరా అమ్మ మేము మోసపోయిన డబ్బులు మాకు తిరిగి వచ్చేలా త్వరగా పరిష్కారం చెప్పరా అమ్మ...ఇదే కాకుండా బంగారం కూడా పోగొట్టుకున్నాను ,22 వయసులోనే ఎన్నో అనుభాలు ఎదురు అవతున్నాయి చిన్నప్పటి నుంచి కష్టాలు న జాతకం ఇంతేనా అనిపిస్తుంది...నేను పోగొట్టుకున్న బంగారం , డబ్బు నాకు తిరిగి వచ్చేలా చుడు అమ్మ ...మీరు నాకు రిప్లై ఇవ్వండి దయ చేసి😭🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว

      @@Moneesha_Dhanya yemadigaaru andi

    • @Moneesha_Dhanya
      @Moneesha_Dhanya ปีที่แล้ว

      @@nandurihemamalini @nandurihemamalini నమస్కారం అమ్మ..మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది , నమస్కారం అమ్మ నాకు ఉన్న సమస్యకి మీరు పరిష్కారం చెప్పగలరు అమ్మ 🙏🙏
      ఒకరిని నమ్మి డబ్బు ఇచం లక్షల్లో అప్పు చేసి సహాయం చేసేం ఇప్పుడు అతను మోసగాడు అని తెలిసింది ఎన్ని మార్గాలు కలుద్దాం అని చూసిన అతను దొరకడం లేదు , వారాహి నవరాత్రులు చేసెను ,నాకు ఇపుడు 8వ నెల అందుకే పూజ చేయకుండా రోజు వారాహి అమ్మ స్తుతి కవచం, దుర్గ అమ్మ వారి ఆరాధన(అమ్మవారి అర్జునకృత ,32నామాలు,అపరాజిత,అపదుద్దరక)చేసుకుంటున్నాము చాలా నిష్టతో మాంసాహారం కూడా మానేసి చేస్తున్నాము రోజు అమ్మవారి ఫోటో పట్టుకొని ఏడుస్తున్నాను ఇలాంటి సమయం లో కూడా నాకు సంతోషం లేకపోగా మానసిక ఒత్తిడి అధికంగా ఉంది ఆరోగ్యం బాలేదు..అమ్మ అతను పెద్ద మోసగాడు అంట డబ్బులు రావడం అందరం కష్టం అంటున్నారు కానీ ఆది శక్తి స్వరూపిణి అయిన దుర్గా అమ్మ అనుగ్రహం పుష్కలం గ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు అయిన ఉండవు అంటారు ,అలాంటిది ఎలాంటి మోసాలు చేసిన తన భక్తులు మీద అమ్మ ఊరుకోదు కదా అమ్మ అలాంటిది అందరిలో మాటలు పడ్డం,తినడానికి కూడా లేదు అమ్మ , అందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు,...దీనికి పరిష్కారం చెప్పరా అమ్మ మేము మోసపోయిన డబ్బులు మాకు తిరిగి వచ్చేలా త్వరగా పరిష్కారం చెప్పరా అమ్మ...ఇదే కాకుండా బంగారం కూడా పోగొట్టుకున్నాను ,22 వయసులోనే ఎన్నో అనుభాలు ఎదురు అవతున్నాయి చిన్నప్పటి నుంచి కష్టాలు న జాతకం ఇంతేనా అనిపిస్తుంది...నేను పోగొట్టుకున్న బంగారం , డబ్బు నాకు తిరిగి వచ్చేలా చుడు అమ్మ ...మీరు నాకు రిప్లై ఇవ్వండి దయ చేసి😭🙏

  • @vyshnavi976
    @vyshnavi976 ปีที่แล้ว +1

    రాధ కృష్ణుల గురించి తెలుసుకోవాలి పుస్తకాలు చెప్తారా అమ్మ

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 3 หลายเดือนก่อน

      బ్రహ్మ వైవర్త పురాణము లో రాధాకృష్ణులు గురించి స్పష్టంగా చెప్పబడింది, గీతా ప్రెస్ గొరక్పూర్ బుక్ చదవండి

  • @dobbalasudhakar7519
    @dobbalasudhakar7519 ปีที่แล้ว +2

    Akka 🙏🙏🙏👍👍🌹🌹👌

  • @praveenreddy9560
    @praveenreddy9560 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏

  • @seetadevi1822
    @seetadevi1822 ปีที่แล้ว

    Meeru Nanduri Srinivas gari vadina gara?

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 ปีที่แล้ว +2

    అక్కా...ఒక చిన్న సందేహం అండి...రాధమ్మ సుధాముడుని రాక్షసుడు అవ్వాలని శపించింది కదండీ. మరి ఆయన ఎప్పుడు, ఎక్కడ జన్మించారు అండి? ఆయన శాపం ఎలా తీరి పోయింది అండి?

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +4

      అబ్బా అప్పుడే చెప్తారెంటి....బుజ్జీ

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว +3

      ​@@nandurihemamaliniఅలా ఐతే చాలా doubts ఉన్నాయి బంగారం...😀

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว +1

      ​@@tanajihere706😊🙈🙈

    • @NarasimhaSanatanam
      @NarasimhaSanatanam ปีที่แล้ว

      సుధాముడే జలంధరుడనే రాక్షసుడిగా పుట్టాడని విన్నాను.

  • @Varalakshmi_SV
    @Varalakshmi_SV ปีที่แล้ว +1

    అక్క రాధాష్టమి ఎప్పుడు

  • @Radhakannayya108
    @Radhakannayya108 ปีที่แล้ว

    రాధ రాధ రాధ రాధ రాధ రాధ రాధ రాధ

  • @vishupriya-j9w
    @vishupriya-j9w ปีที่แล้ว

    Please upload the video next part of Radha devi