అన్నా నాకు నీలో నచ్చే గుణం... అందరికి గౌరవం ఇచ్చి మాట్లాడటం... చాలా సంతోషం అన్నా.... రైతులకు మీరు ఇచ్చే గౌరవం, వారి నుండి సేకరించే సమాచారం చాలా బాగుంది....
రామాంజనేయులు గారు ఈ వయసులో కూడా మిరు ఇంతలా వ్యవసాయం మీద ప్రేమ చూపిస్తున్నారు ❤️ 🙏. రాజారెడ్డి గారు మీ మాట తీరు అద్భుతం ఎంతో చక్కగా స్పష్టంగా ఎదుటివారికి మీరిచ్చే గౌరవం తో మీమీద గౌరవం పెరిగింది. మీ ఛానెల్ ఇంకా ఎక్కువ వీక్షకుల మన్ననలు పొందాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అభినందనలు మీకు.
ఆయన లాంటి వాళ్లు ఉండ బట్టే అతి ముఖ్యమైన చింతపండు మనకు లభిస్తుంది. ఆయన రైతులు కు ఒక ఆదర్శం, ఆయన చెప్పినట్లు ఇది పెద్ద ఖర్చు లేని, నీటి ఎద్దడి తట్టుకొనే లాభదాయకం అయిన. పంట. ఆయన మాటలు, ఆ శాంత స్వభావము, చూస్తే, పాదాభివందనం చేయాలని అనిపిస్తుంది.
Give awards by president of India to such farmers as being old age he still doing agriculture and role model for India. Even Chief Minister of AP should fell proud of such people in his own state. Hope CM will watch and give reward to this farmer.
మీరు మీ అభిప్రాయాలను తెలుగు తెలిపితేనే బాగుండేదేమో. మీకు english భాషపై అంతగా పట్టు/అవగాహన ఉన్నట్లుగా అగపడటంలేదు. తెలుగులో మీ భావాలను ఇంకా బాగా వ్యక్తంచేయగలిగి ఉండేవారేమో కదా.
Thanks for sharing knowledge related to agri and allied activities. I think you are the only youtuber giving complete knowledge regarding agriculture. Thank u sir...
Rajendarreddy, thanks for your effort as you are travelling long distance from Nalgonda to Ananthapuram dist AP, for the sake of Sharing knowledge to the Subscribers mostly Farmers 👌👌🙏🙏 and Even Hats Off to the Old Farmer we hope his Son to maintain the Tamarind Farm as it is ready made to him by his Father Ramanjaneyulu gaaru
Namaste rajender garu You are very great Govt meelantivallani encourage chesi awards is ye ilanti agedfarmers bayataki Vastaru Govt eppatiki kallu tetustundi Really hatsoff
"4:30 ki varthalu chusi vastanu" best part of the video 😀. specially ee video lo raithu yokka personal life cheppadani kuda Meru space ivvadam bavundi sir.
Great Rajendra Reddy garu, I saw many of your vedios. But all from Nalgonda only. Now I like that you have visited other telugu speaking districts also. Keep it up.
Rajender Reddy Garu, thank you very much for the great information. Please make a video on kuppam vegetable grafting. (Stephen Reddy's brinjal plantation)🙏
HI Rajendar Reddy guru, you may visit komatikuntla village in Putlur mandal. Good hardworking farmers are doing mosambi farming from more than 50 years.
అంత పెద్ద వయస్సు లో రైతు ల ఉండే ఆయన కు మీరు ఇచ్చిన వల్యూ చాలా గ్రేట్
ⓨⓔⓢ ⓑⓡⓞⓣⓗⓔⓡ
అన్నా నాకు నీలో నచ్చే గుణం... అందరికి గౌరవం ఇచ్చి మాట్లాడటం... చాలా సంతోషం అన్నా.... రైతులకు మీరు ఇచ్చే గౌరవం, వారి నుండి సేకరించే సమాచారం చాలా బాగుంది....
పాస్ట్ టెం రెడ్డి గరు ఇలా తోట చూడడం చాల బాగుంది మంచి సమాచారం దన్యవాదలు 🙏
ధన్యవాదాలు అన్నా
రామాంజనేయులు గారు ఈ వయసులో కూడా మిరు ఇంతలా వ్యవసాయం మీద ప్రేమ చూపిస్తున్నారు ❤️ 🙏. రాజారెడ్డి గారు మీ మాట తీరు అద్భుతం ఎంతో చక్కగా స్పష్టంగా ఎదుటివారికి మీరిచ్చే గౌరవం తో మీమీద గౌరవం పెరిగింది. మీ ఛానెల్ ఇంకా ఎక్కువ వీక్షకుల మన్ననలు పొందాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అభినందనలు మీకు.
పంట ఆశాజనకంగా లేకపోయినా రైతు మనసు పొలం మీదే.మీరు ఇంటర్వ్యూ చేసే పద్ధతి చాలా బావుంది రాజేంద్ర గారు.పెద్దయ్య తొందరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలి.
రైతు ప్రస్తానంలో మా రాజేంద్ర ప్రయాణం అలుపెరుగని అరకలా సాగాలని మనస్పార్తిగా కోరుకుంట్టున్నాం!!💐
ధన్యవాదాలు మీకు
గ్రేట్ పెద్దాయన చాలా మంచిగా ఓపికతో సమాధానం ఇస్తున్నారు మంచి information🎉
ఆయన లాంటి వాళ్లు ఉండ బట్టే అతి ముఖ్యమైన చింతపండు మనకు లభిస్తుంది. ఆయన రైతులు కు ఒక ఆదర్శం, ఆయన చెప్పినట్లు ఇది పెద్ద ఖర్చు లేని, నీటి ఎద్దడి తట్టుకొనే లాభదాయకం అయిన. పంట. ఆయన మాటలు, ఆ శాంత స్వభావము, చూస్తే, పాదాభివందనం చేయాలని అనిపిస్తుంది.
Thelanganaa లోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చివరి జిల్లా లో వున్న ఊరికి వెళ్లి రైతు పరిస్థితులను తెలియ జేయు మీ కృషి అభినందనీయం...
చింతతోట కూడా సాగు చేస్తారన్న విషయాన్ని మొదటిసారి చూస్తున్నాం..
Eiravduku.nanam
madi anantapur ekkada mamule bro
Neenu kudaa bro
Too good Rajender
Mari chinthapandu ela vastadi,chintha farm lekapothe
రాజేంద్ర రెడ్డి గారు
మీరు చాలా మంచి పని చేస్తున్నారు
రింగన్న పురుగులా సంచరిస్తూ రైతులనుంచి విలువైన సూచనలు సలహాలు తీసుకుంటూ తోటి రైతుల అభివృద్ధి తొడ్పాతున్నటువంటి మీ కృషి కి విలువ కట్టలేనిది సహోదార....
ధన్యవాదములు సార్ మంచి సమాచారం ఇస్తున్నారు
నేను కూడ అనంతపురం వాసినే. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నా. తాత గారికి పాదాభివందనం
Hats off to రైతు రామాంజనేయులు గారు. My salute to him. Thanks Mr.Rajender for this video
Thank you sir.
Bagunnaaraa?
Lp
అన్నో మీకు అనంతపురం భాష వంటపట్టిందే ... .
బాగా అలవాటు పడ్డారు.....
Great personality. We should give support like these ‘ANNA DATHALU’. Great Personality.
Give awards by president of India to such farmers as being old age he still doing agriculture and role model for India.
Even Chief Minister of AP should fell proud of such people in his own state. Hope CM will watch and give reward to this farmer.
Really great farmer at this age.
మీరు మీ అభిప్రాయాలను తెలుగు తెలిపితేనే బాగుండేదేమో. మీకు english భాషపై అంతగా పట్టు/అవగాహన ఉన్నట్లుగా అగపడటంలేదు. తెలుగులో మీ భావాలను ఇంకా బాగా వ్యక్తంచేయగలిగి ఉండేవారేమో కదా.
తాతగారు అభినందనీయుడు
Very good supper👍👍👍
Respect to grand pa .. hardworking people like him founded this country ..not youth who follow political rallies..
తాతగారు great, E వయస్సు lo farming Cheyadam 👍
చింత తోట వేయడమే చాలా అంటే చాలా గ్రేట్ పెద్ద మనిషి
Madi 108 chettulu unnayi
మీరు రైతుల భాగోగులు తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు👍💐
పెద్దాయన చాలా గొప్ప రాజేందర్ రెడ్డి గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.మంచి విషయం తెలిసిందే. జై జవాను జై కిసాన్.🎉
Ma ammamma valla uru puli timma Reddy palli daggare mallipalli❤
TH-camr working great job, he is doing very hard working, I am observing from long time.
Thanks for sharing knowledge related to agri and allied activities. I think you are the only youtuber giving complete knowledge regarding agriculture. Thank u sir...
E thatha garu e age lo kuda vyavasayam chesthunnaru hatsaf thatha
Rajenndra reddy garu, great information. Inspiring words from Farmer Ramanjaneyulu.
Ee vayassulo koodaa kashtapadi vyavasaayam cheyadam, really 👍 👌 👏👏👏👏👏
Meeru.....
Super......💚💚
Excellent........♥️♥️
Good💚💚💙💙 Explanation💜💜....sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
His intention and planning according to age is super 👌👌👌
నిజంగా గ్రేట్ రైతు సారు.
చాలా వివరంగా అన్ని విషయాలు అడిగారు వెరీ నైస్
Rajender excellent work. The man is still happy though he still has to his yield.
Rajendra garu your questionnaire super informative. Voice also effective & impressive in all vedios
Thank you so much 🙂
Rajendarreddy, thanks for your effort as you are travelling long distance from Nalgonda to Ananthapuram dist AP, for the sake of Sharing knowledge to the Subscribers mostly Farmers 👌👌🙏🙏 and Even Hats Off to the Old Farmer we hope his Son to maintain the Tamarind Farm as it is ready made to him by his Father Ramanjaneyulu gaaru
Thank you
Tqs renderer ready Garu
......
P
Namaste rajender garu
You are very great
Govt meelantivallani encourage chesi awards is ye ilanti agedfarmers bayataki
Vastaru
Govt eppatiki kallu tetustundi
Really hatsoff
a
"4:30 ki varthalu chusi vastanu" best part of the video 😀.
specially ee video lo raithu yokka personal life cheppadani kuda Meru space ivvadam bavundi sir.
Rayalaseema lo chalamandi rythulu elane untaru . Night Etv news chusinatharwatha nidrapotharu.
From Ananthapur
😂
మంచి సమాచారం అందించారు. మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్.
Raithula gurichi thesukunnav topic super bro👍👍👍
మనం ఎటు ఏటో పరిగెడుతున్నాం natural ga పండే పంటల్ని వదిలిపెట్టి మళ్ళీ 1940returns పక్కా
పెద్దాయనకు వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను
Chintakaya chetlanu ela penchalo e video lo chaala baaga chupincharu thanks Reddy garu Mee efforts ki
You are great and good coverage convey to the viwers...super.
Thank you so much 🙂
Mekku dabbu kavali
Antey business cheyyavachhu
Kani rythula kosam meeru
Chestunna paniki salute sir
ధన్యవాదాలు సార్
ఈ పనితో కూడా మాకు కొంత డబ్బు వస్తుంది.
Drought season unna maintenance lekuna profit eeche tamarind tree farmers goppa varam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 rajender anna good topic video
Location view super undhi. chinna forest laaga unnadhi
జై రైతన్న...👏👏👏👏
Nice talking thank you for your patienc , u are knowledge tranfarmer great man rajendra garu
Thank you so much 🙂
Welcome to ap rajendar gaaru🙏🙏🙏jai janasena
🙏 namaskaraalu Rahendar Reddy garu. Very good information. Hats off for your honest and true information. Keep doing videos on farmers and their lives
Thank you so much 🙂
Good information Raji Reddy gaaru
చాలా మంచి వీడియో
Great job Rajendra reddy garu..
మంచి వీడియో చేశారు రెడ్డిగాగారు
Really appreciate you Rajendra reddy Garu.. way of your talk and representation is very impressive..
Thank you Rajendar Anna ur taken interview oldage person 🥺👍🤝🌾🌾
Rajendarreddy brother thankyou
Chala manchi video chesaru anna🤝🤝
Entha goppa channel pettaru boss ...meeru Inka yedagalani korukuntunna...mi channel vyavasayam chesevalaki Inka upayogapadalani korukuntunna... 🙏 ❤️
Great Rajendra Reddy garu, I saw many of your vedios. But all from Nalgonda only. Now I like that you have visited other telugu speaking districts also. Keep it up.
చల్లా రామాంజనేయులు నా అన్నగారికి నమస్కారం, నేను మీతమ్ముణ్ణి గోనుగుంట్ల రామకృష్ణయ్య. మన ఎం.కొండాపురం రైతు గురించి యూట్యూబ్ లో రావడం గర్వకారణం.
ధన్యవాదాలు రామకృష్ణయ్య గారు..
Indian farmers always great
Rajendranna Ramanjaneyulugaru meeru bhumiputrulandi Meeru bagundali peddayanki paadabivandanam
Thanks for the video... And sharing details about in and out...
Hai sir this is gmreddy JAI JAWAN JAI KISAAN
Rajender Reddy Garu, thank you very much for the great information. Please make a video on kuppam vegetable grafting. (Stephen Reddy's brinjal plantation)🙏
Ok sir. sure
Am waiting for know the grafting method. Rajender ...
Inspiring to see old farmer.
First time tamarind crop, thank you Reddy garu
HI Rajendar Reddy guru, you may visit komatikuntla village in Putlur mandal. Good hardworking farmers are doing mosambi farming from more than 50 years.
Next time
You are great sir
Absolutely selute
OUSTAHIKA RYTULAKI,,YUVAKULAKI,,PROTHAHINCHANDI,,MANCHI,,PANTA,,ANNIVIDHAMULA,,LAABHASAATI,,THANK YOU MY FRIEND
Really great peddayyana
సూపర్ అన్న
Good good Reddy garu
Gurubyo namaha me padhalaki namaskaramulu
Good job rajender reddy garu
Anna nizamabad district kammarpelli mandal
Ankapoor village gurinchi video cheyandi annaya aa villege agriculture lo bagundi
Congrats on your efforts
Peddaayana namaskaramulu..Mee vinamrathaku..
He is truly inspirational
Anna you are my inspiration anna 🙏
Ninnu chuse nanu kuda you tube channel lo videos chastuna anna ne blessings naki kavali anna 🙏
బాగా చేయండి బ్రదర్. రైతులు కచ్చితంగా ఆదరిస్తారు. వాళ్ల సపోర్ట్ తప్పకుండా దక్కుతుంది. మీ చానెల్ బాగుండాలి. రైతులు బాగుండాలి.
Thanks you soo much anna
Super interew.
Raithulaku anthagano use videos chestunnaru meku thanks
Meeru great sir🙏🙏🙏
Thank you
Thatha garu meku namaskaram 🙏
ur legendary farmer
Thank you🙏🙏🙏
Welcome!
Good idea sir
Thanks and welcome
Anna maadhi vizianagaram district , mavuru ravali anna meeru okkasari
Please public save the old farmer, our responsibility,he is very good.
మా చింత చెట్టు కాస్త లేదు చింత చెట్లలో ఆడ మగ వుంటుందా దాని వయసు పది సంవత్సరాలు 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you
Super sir
Good anna garu
Anna make video on Environmental Poultry Farm
అన్న నీకు ఓపిక చాలా ఎక్కువ. 👌👌👌
Super anna nuvvu
My dream is same to cultivate tamarind.
Good luck
రైతుబండి.జైజై.