సుగుణాల సంపన్నుడా -Sugunala Sampannuda| Surya Prakash | Telugu Christian songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 48

  • @rajithaKuramana2396
    @rajithaKuramana2396 9 หลายเดือนก่อน +2

    Nice voice Surya Prakash gaaru

  • @MathakuSudhakar-o4g
    @MathakuSudhakar-o4g 2 วันที่ผ่านมา

    ❤❤

  • @prakashchowdarymaddukuri5313
    @prakashchowdarymaddukuri5313 11 หลายเดือนก่อน +2

    దేవునికే మహిమ 👌🤗👍🙌

  • @cherry..2108
    @cherry..2108 ปีที่แล้ว +17

    సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము
    యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల ||
    యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల ||
    యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే| నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||

  • @padmavathimaralla4544
    @padmavathimaralla4544 8 หลายเดือนก่อน +3

    Very beautiful song brother
    enni sarlu vinna inka vinali ani pisthundhi 🙇‍♀🙇‍♀

  • @LilyPuspha
    @LilyPuspha 5 หลายเดือนก่อน +2

    Praise the lord Anna God bless you Anna 🙏🙏❤️❤️

  • @somisettijyothi3535
    @somisettijyothi3535 6 หลายเดือนก่อน +2

    Very nice ❤ nana

  • @Bujjimanilanka
    @Bujjimanilanka 6 หลายเดือนก่อน +2

    Nice singing anna 🙏🙏😱😱🙏🙏👌👌🙏🙏🔥🔥

  • @srivani9954
    @srivani9954 ปีที่แล้ว +2

    Super brother God bless you 🙏🎉

  • @shekarjaanu2151
    @shekarjaanu2151 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother 🙏🙏🙏 super song 👌👌👌👌💐❤️❤️❤️❤️

  • @nagujesus-fy9bi
    @nagujesus-fy9bi ปีที่แล้ว +1

    🤝 praise the Lord brother. I like your all songs your voice is gift of God. So, all glory to be Jesus alone through this song . 🙏💖💗💐🙏🎄🙏 and God bless you abundantly brother. 🕊

  • @jeevakumaripidakala6402
    @jeevakumaripidakala6402 ปีที่แล้ว +1

    Praise the lord tammud
    Nice singing

  • @pallisravari7447
    @pallisravari7447 ปีที่แล้ว +1

    Praise the Lord brother garu🙏🙏

  • @spiritualwords8017
    @spiritualwords8017 ปีที่แล้ว +1

    Praise the lord brother 🙇‍♂️

  • @reetamary7001
    @reetamary7001 ปีที่แล้ว +1

    Beautiful song , your singing is wonderful, God bless you.

  • @GracyGracy-i9b
    @GracyGracy-i9b 8 หลายเดือนก่อน +1

    Nice voice Anna

  • @ashaoldagehomesvizag469
    @ashaoldagehomesvizag469 ปีที่แล้ว +1

    Nice singing bro

  • @MARGANASAILAKSHMI
    @MARGANASAILAKSHMI ปีที่แล้ว +1

    🎉🎉🎉

  • @Vasantha-om1eq
    @Vasantha-om1eq ปีที่แล้ว +1

    👌👌

  • @prasadjeses8983
    @prasadjeses8983 ปีที่แล้ว +1

  • @kirankondanolla9979
    @kirankondanolla9979 ปีที่แล้ว +1

    👏♥️

  • @Bro.Rekanth
    @Bro.Rekanth หลายเดือนก่อน +1

    సుగుణాల సంపన్నుడా
    స్తుతిగానాలవారసుడా
    జీవింతును నిత్యము నీ నీడలో
    ఆస్వాదింతును నీ మాటల మకరందము
    యేసయ్య నీతో జీవించగానే
    నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
    నాట్యమాడెను నా అంతరంగము
    ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల ||
    యేసయ్య నిన్ను వెన్నంటగానే
    ఆజ్ఞల మార్గము కనిపించెనే
    నీవు నన్ను నడిపించగలవు
    నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల ||
    యేసయ్య నీ కృప తలంచగానే
    నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
    నీవు నాకిచ్చే మహిమయెదుట
    ఇవి ఎన్న తగినవి కావే

  • @Kavi1611-uv6tl
    @Kavi1611-uv6tl ปีที่แล้ว +1