విచారణ ముగిసింది వాట్‌ నెక్ట్స్‌? | Allu Arjun - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 3

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 4 ชั่วโมงที่ผ่านมา

    ఓ తల్లి ప్రాణం పోతున్న ఒక పసి బాలుడు ప్రాణాపాయ స్థితుల్లో వున్నా వేళ్ళకు సినిమానే ముఖ్యం అభిమానులు కూడా అంతే సినిమా వాళ్ళు సినిమా వారి తప్పు వున్నా వారంతా కలిసే వుంటారు సపోర్ట్ చేస్తారు ప్రజలు మాత్రం మన సాటి మనిషి చచ్చిపోతే సపోర్ట్ గా లేము ఎంత దౌర్భాగ్యం

  • @velpularaviyadav6204
    @velpularaviyadav6204 16 ชั่วโมงที่ผ่านมา

    అల్లు అర్జున్ గారు తప్పు చేస్తే శిక్ష అనుభవించండి లేకుంటే మీ నిజాయితీ నీ నిరూపించుకోండి కానీ ప్రభుత్వ పెద్దల కాళ్ళ బ్యారానికి మాత్రం వెళ్ళకండి,

  • @smv3971
    @smv3971 14 ชั่วโมงที่ผ่านมา

    కొందరి కామెంట్లు కథ నచ్చక అరెస్టు చేస్తున్నట్లు సందేశం వెళ్తుంది.ప్రపంచమంతా చూస్తున్నారు, వాళ్ళందరిని తిట్టడం కానీ అరెస్టు కానీ చెయ్యాలి మరి.సినిమా అనేది వినోదం, ప్రతి సినిమా హిసాత్మకంగా, బూతులతో ఉండటం లేదా?వీధిలో మాదకద్రవ్యాల మాఫియా నడుస్తుంది, పిల్లలు అలవాటు పడుతున్నారు.అవన్నీ సినిమా కథ కంటే తక్కువా?
    అవినీతి, కక్షలు, ప్రతీకారాలు, అహంకారలకు ఉదాహరణ వైకాపా, తెరాస. ప్రజలు గమనిస్తున్నారు. ఆలోచించాలి.
    ఒక హీరో రాజకీయ నాయకుడు కాగలడు కానీ ఒక రాజకీయ నాయకుడు హీరో కాలేడు. ఎన్ని రాజకీయసభల్లో, సినిమా వేడుకుల్లో ఇలాంటివి జరగలేదు? అన్నిటికి పెర్మిషన్ల ఉన్నాయిగా? మరి ఎందుకు జరిగాయి. అందరిని అరెస్టు చేసి చట్టం అందరికి సమానం అని చెప్పాలిగా?