BhairavaKona Temple || Bhairava Kona waterfalls | Bhairava Kona information telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 37

  • @anuradhar3035
    @anuradhar3035 หลายเดือนก่อน +8

    చాలా బాగుంది పండు, super

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน +1

      @@anuradhar3035 thank you pinni

  • @jeofferys804
    @jeofferys804 หลายเดือนก่อน +9

    Super visuals ❤

  • @ssp-world-01
    @ssp-world-01 หลายเดือนก่อน +9

    అద్భుతమైన ప్రదేశం😊🤩🫡🙏

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน +1

      @@ssp-world-01 thank you

  • @suseelamannem4270
    @suseelamannem4270 หลายเดือนก่อน +8

    Super

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน +1

      @@suseelamannem4270 thank you

  • @VenkatM-v5p
    @VenkatM-v5p หลายเดือนก่อน +6

    Chala bagundi😊

  • @VenkateshM-v8z
    @VenkateshM-v8z หลายเดือนก่อน +5

    Excellent heritage temple ❤

  • @thanvihacollections7123
    @thanvihacollections7123 หลายเดือนก่อน +3

    Om Namah Sivaaya

  • @rockingstar7253
    @rockingstar7253 หลายเดือนก่อน +7

    Adirindi mava. Tirumala hills la unnay konchem

  • @mallikarjunanasina-uz1yy
    @mallikarjunanasina-uz1yy หลายเดือนก่อน +2

    Om namah shivaya

  • @chalapathiraomannem2209
    @chalapathiraomannem2209 หลายเดือนก่อน +3

    Very old temple. Om Namah Sivaya

  • @danuvani217
    @danuvani217 หลายเดือนก่อน +1

    చాలా బాగుంటుంది ప్లేస్ మేము ఎలక్షన్స్ కార్తీకమాసంలో బాగుంటది

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน +1

      @@danuvani217 అవును అండి చాలా బాగుంటుంది భైరవకోన. 🙏🙏

  • @krishnanallagondla8055
    @krishnanallagondla8055 หลายเดือนก่อน +1

    Video chala bagundhi annaiah
    Cute voice

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน +1

      Thank so much brother 😊. Thank you for supporting 🙏

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 หลายเดือนก่อน +1

    బిల స్వర్గం నుండి పామూరు దగ్గర ఉన్న అనుమునిగిరి మఠం దగ్గరకు దారి ఉండేది అది శివరామ బ్రహ్మేంద్ర స్వామివారి మఠం సర్ప ఋషి ఆదిశేషు రెండో అవతారం.

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน

      Super sir good information ఇచ్చారు. 🙏 T

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 หลายเดือนก่อน +1

    శశి నాగలింగం పైన ఒక మణి ఉండేది సార్ పైన కొంచెం పగిలినట్లు ఉంటుంది గమనించారా

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน

      అవును సర్ చూశాను. Good info sir. 🙏

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 หลายเดือนก่อน +1

    WAterfalls పైన చాలా గుండాలు ఉన్నాయి నిజమే సార్ అటు అడవిలో వెళ్తే ఇంకో అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది.

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน +1

      మీరు వెళ్లారా సార్ కొండ పైన ఉన్న గుడికి?. మనం అక్కడి వరకు వెళ్ళగలమా సార్?

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 หลายเดือนก่อน

      @rajeshmannam79 వెళ్లొచ్చు సార్ ఆ అమ్మవారి గుడికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఆ జలపాతం పైకి వెళ్లి గుండాలు పక్కనుండి పోవాలి ఒక 5 మెంబెర్స్ అలా గ్రూప్ లాగా ఉంటే వెళ్లొచ్చు. రెండోది ఉదయగిరి నుండి sr పురం వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక చిన్న junction వస్తుంది అక్కడ నుండి ఆర్లపడియా అనే ఊరు వస్తుంది ఆ ఊరి నుండి అడవిలో ఒక 6 kms పోతే ( ఈ 6 kms బైక్స్ పోతాయి కార్స్ అయితే కొంచెం కష్టం కానీ సూపర్ ఉంటుంది జర్నీ ) పంచలింగాల అనే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంటుంది అక్కడ 5 sivalingalu 5 జలధారలు పడుతూ ఉంటాయి కొండమీద నుండి అక్కడ ఒక గురువు గారు కూడా వుంటారు ఆ కొండమీద నుండి కొంత దూరం trecking చేసుకుంటూ పోతే అమ్మవారి ఆలయం, గుండం వస్తుంది ఇంకా పోతే భైరవకోన కి పోవచ్చు సార్ అటు భైరవకోన ఇటు పంచలింగాల. నేను ఒక్కడినే బైక్ లో పంచలింగాల వరకు వెళ్ళా పైకి కొంత దూరం వెళ్ళా కానీ ఒక్కడినే అవడంతో అమ్మవారి ఆలయం వరకు ధైర్యం చెయ్యలేక పోయా ఒక నలుగురు అయితే వెళ్లొచ్చు దానికోసం వెయిటింగ్

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 หลายเดือนก่อน +1

      @rajeshmannam79 నేను కొంత దూరం మాత్రమే వెళ్ళాను సార్ ఎవరూ తోడు లేరు ఒక్కడినే వెళ్ళా అదే ఒక 5 గురు అలా గ్రూప్ గా ఉంటే వెళ్లొచ్చు, కానీ భైరవకోన జలపాతం పైన నుండి అయితే బాగుంటుంది కానీ చాలా గుండాలు దాటుకుంటూ పోవాలి కాస్త దూరం కూడా ఉంటుంది కానీ ఇంకో దారి ఉంది అటు వెళ్తే ఇంకా బాగుంటుంది

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน +1

      @vamsibudgettraveller1495 సార్ నాకు అలాంటి ప్రదేశాలు చూడటం అంటే బాగా ఇష్టం. ఒకసారి వెళ్దాం సార్ మీరు మాకు దారి విషయంలో సహాయం చేస్తే.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 หลายเดือนก่อน +1

      @@rajeshmannam79 Tappakunda sir veldam route nenu chusukunta

  • @sumanalipuram1921
    @sumanalipuram1921 หลายเดือนก่อน +1

    Location please

    • @rajeshmannam79
      @rajeshmannam79  หลายเดือนก่อน +2

      @@sumanalipuram1921 From udayagiri to 40 km near ambavaramkothapalli village. Prakasham district.