భార్యాభర్తలు అరుణాచలం వెళ్తే ఈ పొరపాటు చేయకండి | Arunachalam Pavala Kunram | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 909

  • @badrinathroyal5078
    @badrinathroyal5078 2 ปีที่แล้ว +106

    నేను చాల సార్లు అరుణాచలం వెళ్ళాను కానీ ఇటువంటి మహిమన్నిత ప్రదేశాలు ఉన్నాయి అని తెలియదు మీ వీడియోలు చూస్తున్నపుడు మనసు చాల ప్రశాంతంగా ఈ సారి అన్ని ప్రదేశాలను చూడాలి అని సంకల్పం కలిగింది. మీ వల్ల చాల మంది వీటిని తెలుసుకుంటున్నారు అదే విధంగా మీ సేవకు పాదాభిందనాలు 🙏🙏🙏

    • @vsvlkameswari5271
      @vsvlkameswari5271 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @vangalasivaramireddy2250
      @vangalasivaramireddy2250 2 ปีที่แล้ว

      Om namah shivaya namahom, Om Hara Hara shambho shiva Sankara, Om arunachala shivayanamaha shivoham

  • @sriram4461
    @sriram4461 2 ปีที่แล้ว +306

    మీరు, చాగంటి కోటేశ్వరరావు గురువు గారు మా తెలుగు వారు కావడం మా అదృష్టం.
    శ్రీ రామ

  • @MSR8924
    @MSR8924 2 ปีที่แล้ว +282

    🚩ఎంతో ప్రయాసపడి రీసెర్చ్ చేసి మాకు తెలియని ఎన్నో అద్భుతమైన పురాణగాథలను వివరిస్తున్నారు. ధన్యవాదములు గురువుగారు 🙏

    • @padmavathigangisetty2776
      @padmavathigangisetty2776 2 ปีที่แล้ว +4

      ధన్యవాదాలు గురువుగారు

    • @punnakavya2431
      @punnakavya2431 2 ปีที่แล้ว +2

      మీ వీడియో లు చూడడం మా జన్మ ధన్యం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 ปีที่แล้ว +78

    ఎన్నో జన్మల పుణ్యఫలం మీ మాటలు వినడం. శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @mahi4387
    @mahi4387 2 ปีที่แล้ว +15

    ఈ వీడయోలో ఉసిలింగం గురించి తెలిశాక నా కళ్ళు చెమర్చాయి అయ్యో అమ్మా ఎన్ని పరీక్షలు ఎదురుకున్నావ్ తల్లీ అవన్నీ కేవలం నాన్నగారిని చేరుకోవడానకి మాత్రమే కాదు మీరు ఇద్దరూ మాకు ఎన్నో విధాలుగా మమ్మల్ని మీ దగ్గరకు చేర్చుకునే మార్గాలు చెప్పడానికే ఇన్ని జగత్కల్యాణ నాటకలనీ చేశారు.మేమేదో మేమే ఎన్నో కష్టాలు పడిపోతున్నమనీ బాధ పడిపోతాం కానీ బిడ్డల కోసం మీరు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
    ఓం శ్రీ అర్ధనారీశ్వరాయ నమః ❤️

  • @rajathegreat387
    @rajathegreat387 2 ปีที่แล้ว +57

    కొన్ని గొప్ప కార్యాలు నెరవేర్చడం కొరకు ఆ దైవం మిమ్మల్ని ఎన్నుకున్నటు ఉన్నారు.

  • @m.s7003
    @m.s7003 2 ปีที่แล้ว +62

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻శ్రావణమాసం మొదటి శుక్రవారం 💐 శుభాకాంక్షలు గురుగారు 🙏🏻రోజు మీ వీడియో కోసం సాయంత్రం 7 గంటల నుండి ఎదురు చూడటం మీరు రాగానే 🙏🏻🙏🏻🙏🏻శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻అని దండం పెట్టు కోవడం అలవాటు గా మారింది స్వామి 🙏🏻🙏🏻🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻 మేము చూడని పుణ్య క్షేత్రాలు విశేషాలు మీరు చెపుతుంటే చుసినట్టుగా ఉంది స్వామి 🙏🏻🙏🏻🙏🏻

  • @sweety-cy2yn
    @sweety-cy2yn 2 ปีที่แล้ว +56

    మీకు చాలా చాలా చాలా చాలా కృతజ్ఞతలు ఎప్పటినుంచో అరుణాచలం గురించి అడిగినందుకు ఇంతగా మా కోసం మీరు ఇన్ని వీడియో లు చేయడం చాలా గొప్ప విషయం మా అదృష్టం ,ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @coolsairam2607
    @coolsairam2607 2 ปีที่แล้ว +79

    సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 గురువు గారు నేను అరుణాచలం చూడలేను అనుకున్నాను కానీ మీ మాటల్లో చుస్తున్నాను శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @sravantimugada4695
    @sravantimugada4695 2 ปีที่แล้ว +16

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 గురువు గారు చాలా మంచి విషయం చెప్పారు , ఈసారి అరుణాచలం వెళ్ళి నప్పుడు తప్పకుండా దర్శనం చేసుకుంటామండీ, మా పూర్వ జన్మ సుకృతం వల్ల మీరు మాకు దొరికారు అండి, మీకు మా పాదాభివందనాలు 🙏🙏,ఆ భగవంతునికి మా శతకోటి వందనాలు 🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @gamerhost7799
    @gamerhost7799 2 ปีที่แล้ว +25

    మీరు చెప్పే విధానం బాగుంది subscribe చేశాను ❤️👍
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏

  • @brungirajani4776
    @brungirajani4776 2 ปีที่แล้ว +2

    నేను మీ వీడియోలు చూస్తూ అరుణాచలేశ్వర క్షేత్రం లో అన్ని ప్రదేశాలు దర్శించ గలిగాను...అద్భుతం... ధన్యవాదాలు గురువు గారు....

  • @radharanikathi
    @radharanikathi 2 ปีที่แล้ว +6

    మహిమాన్వితమైన అరుణాచలం గురించి మహనీయులు అయిన మీరు వివరిస్తుంటే అరుణాచల దర్శనభాగ్యం కలిగినట్లున్నది అండి చాలా చాలా ధన్యవాదాలు అండి

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 ปีที่แล้ว +2

    ఎవ్వరూ చెప్పని మాకు తెలియని కొత్త విషయాలు చక్కగా వివరిస్తున్నారు హిందు ధర్మ గొప్పతనాన్ని చక్కగా వివరించారు మీకు శతకోటి వందనాలు

  • @bhaskarrao3153
    @bhaskarrao3153 2 ปีที่แล้ว +3

    నండూరి వారికి శతకోటి నమస్కారాలు.మీ వల్ల మేము అపారమైన జ్ఞానాన్ని పొందుతున్నాం .ఈ జ్ఞానం మమ్మల్ని పరిపూర్ణంచేస్తోంది.

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః.అరుణాచల వైభవం గురించి ఇంత కన్నా వివరంగా ఎవరూ చెప్పలేరు.మీలాగా పరిశోధన చేసేవారు చాలా అరుదుగా ఉంటారు.అందుకే ఈ తరం వారు కూడా చాలా మంది మీ వీడియో లను ఇష్టపడుతున్నారు.🙏🙏🙏

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 ปีที่แล้ว +54

    శ్రీ గురుభ్యోనమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @brungirajani4776
    @brungirajani4776 2 ปีที่แล้ว +2

    8 నెలల్లో 3 సార్లు వెళ్ళాను.... 3 వ సారి మాత్రం మీ వీడియో ఫాలో అవుతూ గుడి లో అన్ని మహిమాన్విత ప్రదేశాలు దర్శించ గాలిగాను...🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhasantosh3942
    @anuradhasantosh3942 2 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోనమః🙏🙏నేను రోజు పూజలో భాగం గా వందే సూర్య శశాంక వహ్ని నయనం అనే శ్లోకం చదువుకుంటాను గురువుగారు కానీ అర్ధం తెలీదు. ఈరోజు మీరు చెప్తే తెలిసింది .మీకు పాదాభి వందనాలు

  • @viswanathinturi262
    @viswanathinturi262 2 ปีที่แล้ว

    శ్రీ.శ్రీనివాస్ గారు... శ్రీ మాత్రేనమః.... మీరు అరుణాచలం మహిమలు గురించి అద్భుతమైన వివరంగా, విశ్లేషణాత్మకముగా వీడియోలు తయారుచేస్తునందుకు ధన్యవాదాలు... దయచేసి మా గురించి ఒక చిన్న సూచన... ప్రతి విడియోకు part.1...Part..2 ..లాగా విడియోలలో తెలియజేస్తే మేము అన్ని భాగాలు చూడగలిగి వాటిని ఒకేచోట సంకలనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.... ధన్యవాదాలు... ఇంటూరి విశ్వనాథరావు...

  • @manikantharamakrishna3540
    @manikantharamakrishna3540 2 ปีที่แล้ว +12

    I got inspired by Chaganti Koreswara Rao garu and started visiting Arunachalam regularly... Multiple incidents, met multiple yogis... In one word, Arunachalam is my favourite place on this earth. By god's grace,I went to Arunachalam multiple times, but my view changed after watching your videos. Realised that there is much more to explore and understand in and around Arunagiri.. In my recent visit, explored all the places mentioned in the videos. It is a divine experience. Thanks a lot sir. Expecting more from you:)

    • @manikantharamakrishna3540
      @manikantharamakrishna3540 2 ปีที่แล้ว

      Missed Aruna giri nathar temple and Rukku's Samadhi. Surely, will visit next time.

  • @sri01555
    @sri01555 2 ปีที่แล้ว +2

    Oosi lingam daggara oka vichitram jarigindi ammavariki chala power undi , akkadiki velli darshanam chesukoni velli vastam annanu, pachai amman gudi pakka nae unna kanukoleka tirigi malli ammaa gudi daggarikae vellam
    Malli oka chinna abbai ni pachai Amman temple ekkada ani adigam ,aa abbai kooda vachi temple chupinchi velladu 🙏🙏🙏🙏

  • @ranireddyteluguvlogs6165
    @ranireddyteluguvlogs6165 2 ปีที่แล้ว +57

    ఓం నమః శివాయ...గురుబ్యోనమః..నాదో విన్నపం గురువు గారు ...ఓక పుస్తకం రచించి పూర్తి అరుణాచలం గురించి పూర్తిగ రాయండి. వెళనప్పుడు తీసుకెళ్లగలిగేలా......

    • @prudhveegu5711
      @prudhveegu5711 2 ปีที่แล้ว +2

      నిజమే అది అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. నేను వెళ్ళాను కానీ ఈ వివరాలు తెలియదు గిరి ప్రదక్షిణ చేసుకొని మెయిన్ ఆలయంలో శివయ్యని పునర్ దర్శనం ప్రాప్తించాలని మొక్కుకున్నాను. ఈ వీడియోలు చూస్తుంటే మళ్ళి వెళ్లి అవన్నీ చూసి అనుభూతి చెందాలని ఉంది

    • @arunakumariadusumalli1833
      @arunakumariadusumalli1833 2 ปีที่แล้ว

      Yes

  • @mangakuchimanchi6898
    @mangakuchimanchi6898 2 ปีที่แล้ว +2

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అందరికి చాల ఉపయోగ పడుతుంది అన్ని చాల బాగా చెపుతున్నారు మీకు ధన్యవాదములు

  • @KalabairavamBhaje
    @KalabairavamBhaje 2 ปีที่แล้ว +37

    స్వామి లక్ష్మి కుబేర కాలభైరవ స్వామీ గురించి తెలియచేయండి స్వామీ 🙏🙏

  • @varalakshmiveerla4801
    @varalakshmiveerla4801 2 ปีที่แล้ว +1

    అసలు మీ వీడియో లు వింటున్నంతసేపు చూస్తున్నంతసేపు అసలు మన దేశంలో ఇన్ని గుడులు, ఇన్ని వింతలు ఉన్నాయా అనిపిస్తుంది సర్ మీలాంటి వాళ్ళు ఉండటం దేవుడ్ని నమ్మే ప్రతి ఒక్కరి అదృష్టం.
    అరుణాచలం గుడి గురించి చూస్తున్నంతసేపు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ సర్

  • @rajasangepu396
    @rajasangepu396 2 ปีที่แล้ว +17

    గురువు గారికి నమస్కారం🙏. నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి . ప్రదక్షిణ చేసిన తరువాత కాళ్ళు కడుకోవల లేదో ఒక చిన్న విడియో లో చెప్పండి గురువుగారు

  • @laxmichandu7468
    @laxmichandu7468 2 ปีที่แล้ว +1

    మాకు తెలియని ఎన్నో విషయాలు చెబుతున్నారు గురువుగారు మీ పాదాలకు వందనాలు చాలా చాలా ధన్యవాదములు

  • @chakrigudla7171
    @chakrigudla7171 2 ปีที่แล้ว +8

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
    గురువర్య మాదొక విన్నపం
    తిరువణ్ణామలై యాత్ర ఎక్కడ నుంచి ప్రారభించాలి మరియు మీరు చెప్పిన ఆలయాలు దర్శించ మార్గ నిర్దేశం ఒక క్లుప్తమైన వీడియో చేసి మమ్మల్ని ఆ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులు చేయ మనవి 🙏🏻

  • @katreddisusmitha7179
    @katreddisusmitha7179 หลายเดือนก่อน

    Sri matrae namaha..... Chalasarlu memu Tiruvannamalai vellemu but meru vedios cheyadam valla aah places gurinchi memu tisukuntunnam Tiruvannamalai velli vachaka meru chesina kotha vedios kanipinchadam tho malli aah places chudali ani velthunnam vere vallani tisuku velli chupistunnam antha Swami daya 🥹🥹🥰 thankyou garuvu and for all the team for making such a beautiful vedios Sri matrae namaha.....

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 ปีที่แล้ว +14

    ఎదురుగా దర్శించినా ఇంత డీటైల్ గా తెలుసుకోలేము నండూరి మహోదయ! 🙏🌷🙏

  • @reddeppabandi4161
    @reddeppabandi4161 2 ปีที่แล้ว

    Nanduri srinivas గారికి ధన్యవాదాలు ఎందుకు అంటె మీ viideos చూస్తున్న యువతరం మళ్లీ మన సనాతన ధర్మాన్ని అనుసరించి మంచి దారిలో నడవలని
    కొరుకుంటున్నాను
    Om నమో వేంకటేశాయ

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 ปีที่แล้ว +12

    అరుణాచలశివ~అరుణాచలశివ~ అరుణాచలా ఓం శివాయ నమః ~🌹🙏శరవణభవ భక్తుల బ్రోచి కాపాడు శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య దేవదేవా నమామ్యహం ~బజామ్యహం 🌹🙏
    🌹🙏శ్రీ నటరాజ పార్వతి వల్లభా ఓం శివాయ నమః 🌹🙏

  • @swapnakaram3734
    @swapnakaram3734 2 ปีที่แล้ว

    Ee video lo mimmalni chustunte bale anandham ga undhi meedhi chala swatchamaina manasu meeru eppudu baundali sir

  • @shanmukhaaditya3468
    @shanmukhaaditya3468 2 ปีที่แล้ว +3

    Valuable information with suitable figures it's an excellent presentation nanduri garu🙏

  • @venkatavittalsharan2620
    @venkatavittalsharan2620 2 ปีที่แล้ว +2

    అరుణాచల శివ నామాలు*
    *అరుణాచలం లో తప్పకుండా చదవ వలసిన శివ నామాలు*
    *1.శోణాద్రీశుడు 2.అరుణాద్రీశుడు 3.దేవాధీశుడు 4.జన ప్రియుడు 5.ప్రపన్న రక్షకుడు 6.ధీరుడు 7.శివుడు 8.సేవకవర్తకుడు 9.అక్షిపేయామృతేశానుడు 10.స్త్రీపుంభావ ప్రదాయకుడు 11.భక్తవిజ్ఞప్తి సందాత 12.దీనబంధ విమోచకుడు 13.ముఖరాంఘిపతి 14.శ్రీమంతుడుడు 15.మృడుడు 16.మృగమదేశ్వరుడు 17.భక్త ప్రేక్షణకృత్ 18.సాక్షి 19.భక్త దోషనివర్తకుడు 20.జ్ఞానసంబంధనాథుడు 21.శ్రీహాలాహల సుందరుడు 22.ఆహవైశ్వర్యదాత 23.స్మర్త్యసర్వాఘనాశకుడు 24.వ్యత్యస్త నృత్యధ్వజధృక్ 25.సకాంతి 26.నటనేశ్వరుడు 27.సామప్రియుడు 28.కలిధ్వంసి 29.వేదమూర్తి 30.నిరంజనుడు 31.జగన్నాథుడు 32.మహాదేవుడు 33.త్రినేత్రుడు 34.త్రిపురాంతకుడు 35.భక్తాపరాధ సోడుడు 36.యోగీశుడు 37.భోగ నాయకుడు 38.బాలమూర్తి 39.క్షమారూపి 40.ధర్మరక్షకుడు 41.వృషధ్వజుడు 42.హరుడు 43.గిరీశ్వరుడు 44.భర్గుడు 45.చంద్రశేఖరావతంసకుడు 46.స్మరాంతకుడు 47.అంధకరిపుడు 48.సిద్ధరాజు 49.దిగంబరుడు 50.ఆరామప్రియుడు 51.ఈశానుడు 52.భస్మరుద్రాక్షలాంఛనుడు 53.శ్రీపతి 54.శంకరుడు 55.స్రష్ట 56.సర్వవిఘ్నేశ్వరుడు 57.అనఘుడు 58.గంగాధరుడు 59.క్రతుధ్వంసి 60.విమలుడు 61.నాగభూషణుడు 62.అరుణుడు 63.బహురూపుడు 64.విరూపాక్షుడు 65.అక్షరాకృతి 66.అనాది 67.అంతరహితుడు 68.శివకాముడు 69.స్వయంప్రభువు 70.సచ్చిదానంద రూపుడు 71.సర్వాత్మ 72.జీవధారకుడు 73.స్త్రీ సంగవామసుభగుడు 74.విధి 75.విహిత సుందరుడు 76.జ్ఞానప్రదుడు 77.ముక్తిదాత 78.భక్తవాంఛితదాయకుడు 79.ఆశ్చర్యవైభవుడు 80.కామీ 81.నిరవద్యుడు 82.నిధి ప్రదుడు 83.శూలి 84.పశుపతి 85.శంభుడు 86.స్వయంభువుడు 87.గిరీశుడు 88.మృడుడు*
    *ఇవి అరుణాచెలేశ్వరుని ముఖ్యమైన నామములు*
    *అరణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల* 🙏🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 ปีที่แล้ว +10

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @nandeppagaridhanasree1741
    @nandeppagaridhanasree1741 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు
    ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరి మీదా ఉండాలి 🙏🙏

  • @swas_2134
    @swas_2134 2 ปีที่แล้ว

    Meeru chepina visheshalu ani paper mida rasukuni anni temples visit chesam andi chala santhoshamga anipinchindi guruvugaru miku padabi vandanalu🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @saisushma0056
    @saisushma0056 2 ปีที่แล้ว +1

    Mahaaa anugraham mahaa adbhutham yentho yentho punyam untene manaku ee video kuda kanta padthundhii prathyaksham ga kaakapoyna parokshamga chusam chalaa dhanyavadhamulu guruvu gaaru

  • @NagendraBhuma-nu3lh
    @NagendraBhuma-nu3lh 2 ปีที่แล้ว

    ఈ ఆలయం వెళ్ళాను
    కాని విషయం తెలియదు
    ఇప్పుడు మీ ద్వారా తెలిసింది
    కృతజ్ఞతలు సార్

  • @harinathb1384
    @harinathb1384 2 ปีที่แล้ว

    చాలా మంచి చేస్తున్నారు మీ పదా లకు మా నమస్కారములు.

  • @jagadeeshrayapati7718
    @jagadeeshrayapati7718 2 ปีที่แล้ว +15

    Sri vishnu rupaya namah shivaya🙏🏻🌹

  • @oceanoflove3613
    @oceanoflove3613 2 ปีที่แล้ว

    Naa Arunachaleswarudu gurinchi intha adbhutham gaa visleshana chesthunna meeku Mee padhalaku na vandhanalu

  • @mohans565
    @mohans565 2 ปีที่แล้ว +3

    Lovely!!!! Manassuku hatthukuney vidhangaa chepparu!🙏🙏
    Telisi, teliyako my first trip to Tiruvannamalai was with my wife. I am happy that it happened thus.
    🙏🙏🙏🙏
    Oosèe, in tamil, means needle.

  • @sravanthithatipelli695
    @sravanthithatipelli695 2 ปีที่แล้ว

    While watching this video I feel very happy and excited
    Whn iam excited my thumb automatically moving to like button bt there is only one like button. I want give more and more likes

  • @maheshnum3462
    @maheshnum3462 2 ปีที่แล้ว +5

    Sir, Thank you from the bottom of my heart for showing us such a sacred and very less known temples in Tiruvannamalai and hats off to your R&D to locate them , by visiting all these our yatra will be outright🙏

  • @vallampatlasravanthi7757
    @vallampatlasravanthi7757 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు గురువుగారు ఎంతోమందికి తెలియని విషయాలు చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడుతున్నందుకు శతకోటి అల్లంతకుంట ధన్యవాదాలు ఆ మహా శివునికి ఓం నమశివాయ

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 ปีที่แล้ว +12

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 2 ปีที่แล้ว +2

    🙏🙏నమస్కారం మీ ద్వారా తెలుసుకునే భాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు గురువు గారు 👣🙏🫀👌

  • @m.suryarao7723
    @m.suryarao7723 2 ปีที่แล้ว

    గురువుగారికి పాదాభివందనం గురువుగారు ఎంతో అదృష్టం ఉంటేనే కానీ మీ ప్రవచనం వినడం భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ మీరు చెపుతుంటే ఆ భగవంతుడు చూస్తుంటే ఉండండి మీ మాటల్లో ఆ తీయదన వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది అండి ఇంకా ఇలాంటి వీడియోలు మీ ద్వారా మీ ద్వారా ఆ భగవంతుడు చేయించాలని కోరుకుంటున్నాను విష్ణు రూపాయ నమశ్శివాయ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 2 ปีที่แล้ว +3

    Guruvu Garu మీకు శతకోటి వందనాలు 🙏🙏

  • @savitrimalladi3417
    @savitrimalladi3417 2 ปีที่แล้ว

    Parama aanandamga vundi. prerana pondi jaagrutulai darsinchi punar vaibhavaanni janulandaru pondalani aasistu subhamasthu

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว +5

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦🚩🕉️🔱🔯🌿🥥🏵️🌺🌼🥭🍇🌹🌽🍊🍎🌸🌴🇮🇳🙏🙏

  • @rameshmohithe8614
    @rameshmohithe8614 2 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారములు, మీ వ్యాక్యానం వింటూ ఉంటే కల్ల లో ఆనందభాస్వాలు వస్తున్నాయి. నా చిన్నకొరిక మనవిచేస్తున్నాను, కర్నూలు జిల్లా, ఆదోని తాలుక లో కొలువైన రణమండల ఆంజనేయ స్వామి గుడి మహాత్మ్యం మరియు స్థల పురాణం మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను.
    ధన్యవాదాలు .🙏

  • @shashigade8641
    @shashigade8641 2 ปีที่แล้ว +3

    గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @pottasrinivas6674
    @pottasrinivas6674 2 ปีที่แล้ว +2

    ఇటువంటి మహిమ క్షేత్రాలను సైతం కూడా ధ్వంసం చేయగలిగే శక్తి పాషండ మతస్థులకు ఎలాగ కలిగినదో తెలియ చేయగలరు. మనల్ని వారి బారి నుండి కాపాడుకునే మార్గాలను తెలియజేయ ప్రార్థన.🙏🙏🙏🙏

  • @NaveenKumar_SF2VTZ
    @NaveenKumar_SF2VTZ 2 ปีที่แล้ว +8

    @Nanduri garu, every temple secret you reveal is like opening of a pandora box! India in itself is a big pandora box for this world. Thank you Sir for your invaluable videos. I do have a feedback for the channel admin Mr. Rishi Kumar- editing of the videos needs to be improved because many times ( in this video also) some words that Nanduri garu is uttering are missed. This is breaking the flow of the videos. Please taken care of it.

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 2 ปีที่แล้ว +2

    ఇటువంటి అద్భుత వీడియోలు మాకు
    వీడియో తీసి చూపించి తెలియని ఎన్నో అద్భుతాలను వివరముగా చెబుతున్న
    మీకు మీ చానుల్ కి మా హృదయ పూర్వక
    సుభాబివందనములు.🙏
    అరుణాచల శివ అరుణాచల శివ
    అరుణాచల శివ అరుణాచల 🌹

  • @degondakumar538
    @degondakumar538 2 ปีที่แล้ว +4

    29. 7.2022.. శ్రావణమాసం ఆరంభం .శ్రీమాత్రే నమః,🌳🚩

  • @patinagamadhuri8826
    @patinagamadhuri8826 2 ปีที่แล้ว

    Namaskaram Nandurigaru Chaala Baaga Chepparu Chupincharu Intlo Undi Akkadaki Vellina Anubhuthi Chaala Bagundi Aanadamtho Kallu Camachayi 🙏🥺🤗

  • @samyukthareddy2735
    @samyukthareddy2735 2 ปีที่แล้ว +8

    ధన్యవాదాలు గురువు గారూ 🙏🙏🙏

    • @anuradhapyata1856
      @anuradhapyata1856 2 ปีที่แล้ว

      Guruvugaru me ru cheppina prasangallni books rupamlo prachuriste bagunttundi.

  • @rajithanuguri4503
    @rajithanuguri4503 2 ปีที่แล้ว +1

    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏
    Admin group ki 🙏🙏🙏🙏🙏

  • @bhanudhananjaybhanudhananj572
    @bhanudhananjaybhanudhananj572 2 ปีที่แล้ว +8

    Sri Vishnu rupaya om namah shivay 🙏🙏🙏🙏

  • @ananthasairoopn
    @ananthasairoopn 4 หลายเดือนก่อน +1

    Pavalakundram opens in trayodashi pradosham sandhya time for abisakam, if anyone are there on this time in Arunachal please don't miss this temple. We can spend some time at Ramana Maharshi period please also. Open on One half hour of predosham time. Generally open 5 min in between 9 am to 12 pm.

  • @ravik3058
    @ravik3058 2 ปีที่แล้ว +3

    Om namo arunachaleshwaraya namaha🙏🙏🙏🙏🙏🙏

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 ปีที่แล้ว

    Thanks master garu..... Maki antho melu chesthunaru.... Kruthagnathalu master garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 2 ปีที่แล้ว +11

    🙏🥀🔥பொன்னம்பலம்🌻🙏💐திருநீலகண்டம்🍋🔥அருணாசலம்🌹 சிவ சிவ🌹திருச்சிற்றம்பலம்🌷🍋🥥🔥

  • @Bk-nu9hu
    @Bk-nu9hu 2 ปีที่แล้ว

    మీ ఆశయం నెరవేరుతుందని నేను ఆ భగవంతున్ని కోరుకుంటున్నా

  • @jayamallu3701
    @jayamallu3701 2 ปีที่แล้ว +5

    Sri vishnu rupaya namaha sivayya 🙏

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 ปีที่แล้ว +1

    ఈ కాలంలో మీలాంటి సైన్స్ చదువుకున్న వారు, సైన్స్ లో ఉన్న ఆధ్యాత్మికత గురించి చెబుతుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుంది ✍️👏👏👏

  • @maheshbabubabu9210
    @maheshbabubabu9210 2 ปีที่แล้ว

    చాలా చాలా మంచి విషయాలు తెలియజేస్తునందుకు, 🙏🙏

  • @madhu_2001
    @madhu_2001 2 ปีที่แล้ว +7

    Sir nanu student ni. Studies start chasa mundhu yadaina slokam chapara. Concentrated ga chadavadaniki. Distract avakunda chadivala.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 ปีที่แล้ว +11

      నాయనా
      రోజూ శ్యామలా దండకం చేయి
      చదువు ప్రారంభించేముందు ఫోన్, ల్యాప్టాప్ అన్నీ అమ్మకి ఇచ్చేసి, హాల్లో అందరి ఎదురుగా కూర్చొని చదువు. డిస్ట్రాక్షన్ ఉండదు

    • @madhu_2001
      @madhu_2001 2 ปีที่แล้ว +4

      @@NanduriSrinivasSpiritualTalks
      Alaga guru garu. 🙏

  • @pushpalatha6953
    @pushpalatha6953 2 ปีที่แล้ว

    Danyavadalu guruvugaru chala goppa vishayalu chepparu 🙏🙏

  • @devichepur4709
    @devichepur4709 2 ปีที่แล้ว +6

    Sri Vishnu rupaya namah shivaya 🙏🙏🙏🌼🌸🌺🍎🍌🥥🥥

  • @mahi4387
    @mahi4387 2 ปีที่แล้ว

    Video starting lo vachey music chala bagundhi. Good choice #editor

  • @jaganswapnaa
    @jaganswapnaa 2 ปีที่แล้ว +4

    Om namaha Shivaya🙏💐

  • @ravisankarp61
    @ravisankarp61 2 ปีที่แล้ว

    Superb Guruvu garu, ee video lo meeku maa paina prema kanipisthundhi.

  • @swethav5870
    @swethav5870 2 ปีที่แล้ว +14

    ఓం గురుభ్యోనమః 🙏🙏🙏

  • @indian6807
    @indian6807 2 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు, మీకు నా ధన్యవాదములు 🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ మాత్రే నమః

  • @iscprasad1976
    @iscprasad1976 2 ปีที่แล้ว +2

    such a dedicated presentation sir,🙏🙏🙏🙏💐💐💐💐

  • @dheeravathvenkannanaik2440
    @dheeravathvenkannanaik2440 2 ปีที่แล้ว +3

    🕉 Sri gurubhyo namaha 🙏🙏🙏

  • @sailakshmiverygood503
    @sailakshmiverygood503 2 ปีที่แล้ว

    Jai sreemannarayana.chala Baga chepparu.meeku vandanalu.

  • @anudeeparun923
    @anudeeparun923 2 ปีที่แล้ว +3

    Sri Vishnu rupaiahaya nama shivaih 🙏🙏🙏🔱

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 2 ปีที่แล้ว

    Chalaaa baag cheparu..
    Guru Garu,Meeku Namsakarmulu 🙏

  • @naagraaz3829
    @naagraaz3829 2 ปีที่แล้ว +3

    Sri Vishnu rupaya namah sivaya

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 2 ปีที่แล้ว +2

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ గురూజీ చితకోటి వందనాలు శివుని ఆలయం గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏💐💐🙇🙇🙇

  • @naveentelugucreations3959
    @naveentelugucreations3959 2 ปีที่แล้ว +5

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ🙏🙏🙏

  • @madhavichivukula6802
    @madhavichivukula6802 2 ปีที่แล้ว

    Guruji miku sathakoti namaskaaras , mi valla chalamandi ma lanti vallaki information dorukuthundi🙏🙏🙏

  • @mokshithsmyth8376
    @mokshithsmyth8376 2 ปีที่แล้ว +6

    Sri Vishnu roopaaya namah SHIVAAYA 🙏🙏🙏🙏🙏

  • @vamsisowmya309
    @vamsisowmya309 2 ปีที่แล้ว

    నమస్కారమండి.
    మా పేర్లు రాచర్ల శ్రీనివాస వంశీ కృష్ణ మరియు రాచర్ల లలితా సౌమ్య .మేమిరువురము ,(,నేను ,మా చెల్లి) కర్ణాటక సంగీతంలో *గాత్రంలో* డిప్లమో పూర్తిచేసాము... మీ videos అన్ని వింటూఉంటాము.. మా సంగీతానికి సంబంధించిన ఒకానొక వాగ్గేయకారునిగురించి మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాము....
    వారి పేరు **యోగి శ్రీ కైవార అమర నారేయన స్వామి వారు** వీరి ఆలయం బెంగుళూరు లొనే ఉంది....దయుంచి వీరి జీవిత చరిత్రను ఓ video రూపంలో తెలియజేయవలసినదిగా కోరుచున్నాము.......🙏🙏🙏🙏

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 2 ปีที่แล้ว +3

    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 2 ปีที่แล้ว

    Guruvugaru, mee seva anirvachaneeyamainadhi.. dhanyavaadamulu

  • @Sreenu476
    @Sreenu476 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🌼

  • @kPavan-ob2tf
    @kPavan-ob2tf 2 ปีที่แล้ว

    Namaste guru garu miru cheppina sakanta hara charuthi vinakaya pooja chesamu andi first time nenu anukuna pani jarigidi andi thanks andi guru garu

  • @sureshsanapala571
    @sureshsanapala571 2 ปีที่แล้ว +1

    గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 2 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు చాలామంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏🙏