Hussain Sagar Encroached 21% | HYDRA Commissioner Ranganath | హుస్సేన్ సాగర్‌లోను భారీ కబ్జా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
  • నీటివనరులను పరిరక్షించుకోకపోతే హైదరాబాద్ మహానగరం భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హైదరాబాద్ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వాహణ సంస్థ - హైడ్రా పేర్కొంది. ఇప్పటికే నగరవ్యాప్తంగా 61 శాతం మేర చెరువులు, సరస్సులు కుంచించుకుపోయినట్లు గుర్తించిన హైడ్రా మూడు దశల్లో వాటిని పునురుద్ధరిస్తామని సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. FTL, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను క్రమంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. పేదలను అడ్డుపెట్టుకొని భూముల ఆక్రమణకు యత్నించే వారితో పాటు అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చే అధికారులపైనా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 151

  • @manoharlakshmi3980
    @manoharlakshmi3980 4 หลายเดือนก่อน +20

    హైడ్రా చివరికి హైడ్రామా గా మిగలకూడదు సర్ 🤝

  • @beliveryummy
    @beliveryummy 4 หลายเดือนก่อน +8

    అక్రమంగా కట్టే ఇండ్లకి పర్మిషన్ లు ఇచ్చిన అధికారుల ఆస్తులని జాప్తు చేసి ఊద్యోగాలని పీకేసినప్పుడే మీరు చేసే ఇ పని కి పబ్లిక్ థాంక్స్ చెప్పుతారు సార్, కొని ఇల్లు కట్టుకున్నవాడి పరిస్థితి చాలా దారుణం

  • @raanadasari5009
    @raanadasari5009 4 หลายเดือนก่อน +11

    Good వర్క్ సీఎం గారు అండ్ రంగనాథ్ sir

  • @uma6710
    @uma6710 4 หลายเดือนก่อน +46

    Govt should mark buffer zones and FTL with boards and online maps so that innocent buyers wont loose their money

    • @NarendraKumar-zc7cl
      @NarendraKumar-zc7cl 4 หลายเดือนก่อน +4

      But no useful.if avoid all govt departments services to illegal constructions in lakes and government land's.

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 4 หลายเดือนก่อน +11

    HATS OFF RANGANADH

  • @vajhaprabhakar6924
    @vajhaprabhakar6924 4 หลายเดือนก่อน +5

    ఆనాడు టీఎన్ శేషన్ , ఈనాడు రంగనాథ్ గార్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో వ్రాయలి. భారత మాత గర్వించదగ్గ పుత్రులు. పరమేశ్వరుడు వీరిని ఆశీర్వదించి తీరుతాడు

  • @premselvaraj5535
    @premselvaraj5535 4 หลายเดือนก่อน +9

    We people of Telangana are with our CM & Ranganath! Revanth Reddy Zindabad!

  • @mohammadjameer3633
    @mohammadjameer3633 4 หลายเดือนก่อน +3

    Ranganth.... Sir... Good... Job......... Next... Mallaredy....

  • @manhgg
    @manhgg 4 หลายเดือนก่อน +1

    Super cm garu

  • @kingk1473
    @kingk1473 4 หลายเดือนก่อน +23

    పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్స్ హౌసెస్ కూడా డెమోలిష్ చేయాలిఅలా చేస్తేనే ఇలాంటివి రిపీట్ కావు

    • @bharatbshetty
      @bharatbshetty 4 หลายเดือนก่อน +1

      😂

    • @vajhaprabhakar6924
      @vajhaprabhakar6924 4 หลายเดือนก่อน

      ఈ సలహా చాలా బాగుంది

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 4 หลายเดือนก่อน

      Kullu govt job holder meeda 😂😂😂😂😂😂😂

  • @ubaidmohammed5218
    @ubaidmohammed5218 4 หลายเดือนก่อน +1

    Race gurram 😂 super work by hydra and ranganath sir ❤

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 4 หลายเดือนก่อน +4

    పర్మిషన్ ఇచ్చిన officers ni ఒకసారి ఆర్సుకోరి సారు

  • @buddesudershan8580
    @buddesudershan8580 4 หลายเดือนก่อน +7

    రంగనాథ్ సార్. ఇది ఒక హైదరాబాద్ కేనా. లేకుంటే తెలంగాణ అన్ని పట్టణాలకు మరియు పల్లెలకు కూడానా.

    • @ManjuDeva-ml9ev
      @ManjuDeva-ml9ev 4 หลายเดือนก่อน +1

      @@buddesudershan8580 తెలంగాణ మొత్తం అలా జరిగితే బాగుంటుంది

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 4 หลายเดือนก่อน

    చాలా మంచి పని చేస్తూన్నారు

  • @LAKSHMANATTEPELLY
    @LAKSHMANATTEPELLY 4 หลายเดือนก่อน +3

    హైడ్రా హైదరాబాద్ అటువంటి పట్టణాల వరకే పరిమితమై ఉన్నంత వరకు కబ్జాలు కొనసాగుతున్నాయని తెలుసుకోండి

  • @Kotlata
    @Kotlata 4 หลายเดือนก่อน +1

    He is a honest Officer. Real Hero

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 4 หลายเดือนก่อน +5

    HYDRA is great initiative by Recant Reddy Anna. We support you Anna. Hats off to Ranganath Sir , HYDRA MD.

  • @lachirampanugoth3568
    @lachirampanugoth3568 4 หลายเดือนก่อน +12

    Good decision

  • @NarendraKumar-zc7cl
    @NarendraKumar-zc7cl 4 หลายเดือนก่อน +12

    The government must strictly order to concerned Ghmc town planning, estate officers, Hmwssb DPT , Tscpdcl electricity not to sanction VDC roads, sewarage and drinking water supply pipelines, electricity meters, poles, Transformers etc... then only protection of lake's, Nala's, government lands and Ghmc parks.

  • @janandswamy
    @janandswamy 4 หลายเดือนก่อน +24

    Lingampalli lo aparana motam kabza chesindi

  • @umasankarn7473
    @umasankarn7473 4 หลายเดือนก่อน

    నిజాంపేట్ మునిసిపల్ లిమిట్స్ లో చాలా చెరువులు కబ్జాలో ఉన్నాయి సార్

  • @umasankarn7473
    @umasankarn7473 4 หลายเดือนก่อน

    కుతుబుల్లాపూర్ మరియు నిజాంపేట్ మునిసిపల్ పరిమితులు చాలా ఘోరాలు ఉన్నాయి సార్

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 4 หลายเดือนก่อน

    Very good initiative,..it must continue constantly

  • @jayakumar4633
    @jayakumar4633 4 หลายเดือนก่อน

    If Ranganath pursues to save all lakes he will become one of the revolutionary figures

  • @mallikareddy5778
    @mallikareddy5778 4 หลายเดือนก่อน +2

    సూపర్ సార్🎉

  • @malleshboorgu5079
    @malleshboorgu5079 4 หลายเดือนก่อน

    excellent job you also must take action against the officers who sanctioned the plans even if they have retired they should not be excused

  • @bhaskardudam8652
    @bhaskardudam8652 4 หลายเดือนก่อน

    వక్ఫ్ పైన హైడ్ర చర్యలు తీసుకోవాలి

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414 4 หลายเดือนก่อน

    Ranganath garu , you are doing good job

  • @umasankarn7473
    @umasankarn7473 4 หลายเดือนก่อน

    200 చదరపు గజాలలో 6 అంతస్తులు వేస్తున్నారు

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 4 หลายเดือนก่อน +1

    ఉధ్యోగవిధిని నిర్వర్తించుటయే తన కర్తవ్యం.(పజల/(పభుత్వ సహకారం/(పోత్సాహముండాలి.

  • @ramum3
    @ramum3 4 หลายเดือนก่อน

    Its very good initiative from govt

  • @khadeermd3515
    @khadeermd3515 4 หลายเดือนก่อน +1

    గొలుసు కట్టు చెరువులు తిరిగి నిర్మించండి. ఫ్యూచర్ లో హైదరాబాద్ లో వరదలు అనేవి రాకుండా ఉండాలి

  • @SagarTimepass
    @SagarTimepass 4 หลายเดือนก่อน +6

    If this thing is done correctly....I will vote to congress for my life long

    • @VijiLakshmi-m7h
      @VijiLakshmi-m7h 4 หลายเดือนก่อน

      THESE MANY DAYS ALLR GONE FOR DEEP SLIP R WHAT

    • @VijiLakshmi-m7h
      @VijiLakshmi-m7h 4 หลายเดือนก่อน

      See the person Not khan r Brs ycp Etc
      Showing work really forole udge ursrlf

  • @veerachevula6019
    @veerachevula6019 4 หลายเดือนก่อน

    Take action against all sub registrar officers who have registered lands in FTL.
    Refund their money before demolition

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 4 หลายเดือนก่อน +4

    HAIDRA 2DAYS DRAMA LA UNDAKUDADU SIR ..ANNI KULAGOTTANDI .KABJA CHEYALANTEY BAYAM UNDALI ..JAY HINDU 🚩

  • @natrajans8678
    @natrajans8678 4 หลายเดือนก่อน +1

    Old city Bhavani Nagar is also of same category. RAMANTHUPUR TANK AND Masab Tank is also of same category.Gangaram tank near BHEL is also of same category..

  • @umasankarn7473
    @umasankarn7473 4 หลายเดือนก่อน

    1 ప్లాట్ కి పర్మిషన్ తీసుకుని 2 ప్లాట్ లో నిర్మాణం చేస్తున్నాడు గవర్నమెంట్ కి చాల లాస్ ల్యాండ్ క్రాస్ వుంది రోడ్డు కబ్జా చేసి నేరుగా సెల్లర్ లేదు సెల్లర్ పెట్టాడు కమర్షియల్ కాంప్లెక్స్.

  • @narenderreddyvallapureddy2560
    @narenderreddyvallapureddy2560 4 หลายเดือนก่อน +1

    Super IPS

  • @basadisaikumar1630
    @basadisaikumar1630 4 หลายเดือนก่อน

    పల్లెటూరు లో కూడా వర్తింపచేయలే .అడవులు కొండలు గుట్టలు నరికి కబ్జా చేసి.ఇస్టరాజంగా చేస్తున్నారు. రాబోవు కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి స్పందించండి sir

  • @vajhaprabhakar6924
    @vajhaprabhakar6924 4 หลายเดือนก่อน

    అవును . ఇలాటి అక్రమార్కులు అధికారులను కూడా అనుగదొక్కలి

  • @vollalakishore3272
    @vollalakishore3272 4 หลายเดือนก่อน

    వీదులు చెరులుగా మారడానికి కారణం చెరువులు కుంటలు.. రాజకీయ నాయకుల దురక్రమణ ప్రధాన కారణం ఎవ్వరిని వదిలి పెట్టకండి రంగనాథ్ గారు you are right lal salam comrades

  • @syednabi1754
    @syednabi1754 4 หลายเดือนก่อน +1

    కుంటలలో /చెరులలో షికం భూమిలో మధ్య తరగతి వాళ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికార్ల పనికూడా పట్టాలి వాడికి కండ్లు లెవా లంచాలకు అలవాటై పర్మిషన్ ఇచ్చినారు వారినుండి (నష్టపరిహారం) ఇప్పించాలి వాడికి సర్వీస్ నుండి రిమోల్ చేయాలి

  • @karnamshyamrao2360
    @karnamshyamrao2360 4 หลายเดือนก่อน

    Jai Ranganath Garu

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b 4 หลายเดือนก่อน

    Now Telangana State opened 👁️👁️ . Please save Lakes and Forests. Thanks

  • @leothegroup
    @leothegroup 4 หลายเดือนก่อน

    Yes it's Very sad, Begumpet After Brahmanwadi, Behind Provident Fund quarters, Prakashnagar low level to through Chikotigardens to Mayurimarg.....

  • @SathishEmula
    @SathishEmula 4 หลายเดือนก่อน +1

    Nirmal district lo koncham vellandi sir

  • @Koundinya87
    @Koundinya87 4 หลายเดือนก่อน

    బుజ్జి హైడ్రా,
    నిజాంపేట్, బాచుపల్లి, అమీన్పూర్, మియాపూర్ లో అడుగు పెట్టనివ్వం!!

  • @vedakiran1
    @vedakiran1 4 หลายเดือนก่อน +5

    Ela kulchukuntu powali ante ippudu unna JCB lu sarepovu😂😂😂 order new JCBs

  • @muggunarsimhulu5076
    @muggunarsimhulu5076 4 หลายเดือนก่อน

    Super sir me nirnayam

  • @oppularamesh7104
    @oppularamesh7104 4 หลายเดือนก่อน

    The structures built in Buffer Zone and FTL and catchment area of tanks and naalaas are causing flood situation and inundation of colonies, it is a very good move by Telangana government

  • @BotlaRajashekar
    @BotlaRajashekar 4 หลายเดือนก่อน

    It is good disetion govt

  • @pattapusatyanarayana4204
    @pattapusatyanarayana4204 4 หลายเดือนก่อน

    Super 🎉🎉🎉😂😂😂

  • @janandswamy
    @janandswamy 4 หลายเดือนก่อน +5

    Only action poor people..and 4 days.

  • @UmaShanker-de9gw
    @UmaShanker-de9gw 4 หลายเดือนก่อน

    All these should be tagged in the maps

  • @hariprasadmudhiraj7943
    @hariprasadmudhiraj7943 4 หลายเดือนก่อน

    Hail HYDRA 🙋🏻‍♂️

  • @umasankarn7473
    @umasankarn7473 4 หลายเดือนก่อน

    కుతుబుల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులు కబ్జాలో ఉన్నాయి సార్

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 4 หลายเดือนก่อน +1

    Near Anurag university most of that lake occupied by illigal construction !

  • @satishguptaargula7586
    @satishguptaargula7586 4 หลายเดือนก่อน +1

    Where is my double bedroom or gudise Thu rajakaryam isthara sasthara yejhdaballa......

  • @chinthamreddyjayabharathre2916
    @chinthamreddyjayabharathre2916 4 หลายเดือนก่อน

    Manchi pani sir. Cheruvulanu kapadandi. Thappu chesthe avarikaina bhayam undali sir

  • @csr3856
    @csr3856 4 หลายเดือนก่อน

    Good CM

  • @kkkumar9392
    @kkkumar9392 4 หลายเดือนก่อน

    Please make a video on Chakalivani cheruvu Serlingampally. recent encroachments.

  • @natrajans8678
    @natrajans8678 4 หลายเดือนก่อน

    Rehmatnagar, land behind Erragadda are also govt land to the large extent including Bodabanda in Hyd.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 4 หลายเดือนก่อน +1

    నగరం నడిబొడ్డున ఉన్న N Convention ముందు కూల్చండి. లేదంటే మీ మీద ప్రజలకు అనుమానం వస్తుంది

  • @umasankarn7473
    @umasankarn7473 4 หลายเดือนก่อน

    100 అడుగుల రోడ్డు ఉంటే కమర్షియల్ కాంప్లెక్స్ కి 1 అడుగు కూడా సెట్ బ్యాక్ వదలలేదు సార్

  • @narsimharao2964
    @narsimharao2964 4 หลายเดือนก่อน +5

    TRS /BRS KCR what you done at your period see revanth Reddy Garu doing you and IAS looted telangana State plc

    • @crusiesmith4146
      @crusiesmith4146 4 หลายเดือนก่อน

      especially that....bugger Somesh Kumar

  • @venm9155
    @venm9155 4 หลายเดือนก่อน

    Pls extend your services to A.P

  • @chidanandamaravadi4856
    @chidanandamaravadi4856 4 หลายเดือนก่อน

    Is it confirmed to Hyderabad or entire state sir

  • @abhinavkumar5788
    @abhinavkumar5788 4 หลายเดือนก่อน

    Jai Congress

  • @PSKR36
    @PSKR36 4 หลายเดือนก่อน +1

    PLEASE SAVE AMEENPUR LAKE FROM ADITRI BUILDERS.. they are building 40 floor high rise towers 3000 flats by closing 3 big lake outlets and just 50 feet from main lake..

  • @Hauntedhourstv-h1d
    @Hauntedhourstv-h1d 4 หลายเดือนก่อน

    Govt should check patel nagar in malkajgiri. Full kabza due to that colony people are getting loss due to heavy water. In put from four ways and out flow one way please check.

  • @kurnool2k1
    @kurnool2k1 4 หลายเดือนก่อน

    How about N Convention ?

  • @mohammedraziuddin7669
    @mohammedraziuddin7669 4 หลายเดือนก่อน

    😮secreteriat. Also buffer zone

  • @hatheeram7425
    @hatheeram7425 4 หลายเดือนก่อน

    Hydra lagene forest protection kosam akramanga swadinam chesukunna forest land protection kosam and special commition veyali and forest police station erpatu cheyali

  • @ravee786
    @ravee786 4 หลายเดือนก่อน

    chinna chinna illu demolish chesi build up evvadam kadu. pedda pedda builders kabza chesina cheruvulu clear cheyali.

  • @sharaththippani2676
    @sharaththippani2676 4 หลายเดือนก่อน +2

    సినిమా డైలాగు లు కాదు sir ముందు చేసి చూపించండి

  • @madhuhockey2091
    @madhuhockey2091 4 หลายเดือนก่อน

    Cheruvulue kaadu sir,hyd viluvaina bhoomilu kabja chesina , waqf, inam devadaya shikham bhoomulanni tirigi swadeenam chesukovali

  • @PraveenKumar-mo6mb
    @PraveenKumar-mo6mb 4 หลายเดือนก่อน

    Telangana motham teesukurandi sir ide rule ni.....

  • @narshimaaran422
    @narshimaaran422 4 หลายเดือนก่อน

    Bangalore lo yala jarigindo andariki telusu kabhatti cherulu vishthrnam cheyali

  • @azm5554
    @azm5554 4 หลายเดือนก่อน +1

    Anta ledu

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 4 หลายเดือนก่อน

    Sir husansagar Ramanthpur nalla Cheruvu Saroornagar Ple make free . People who purchased no mercy loans who were given financial support are also liable

  • @madhuhockey2091
    @madhuhockey2091 4 หลายเดือนก่อน

    Donga society la perlatho akramamga kabja chesina Gachibowli, financial district, kokapet tellapur nallagandla mokila li government lands anni vicharana jaripi swadeenam chesukovali 🙏🙏

  • @naveensetty4654
    @naveensetty4654 4 หลายเดือนก่อน

    Only words no actions politicians and government officers are main reasons for this

  • @reeeeel2858
    @reeeeel2858 4 หลายเดือนก่อน +1

    Why did they approve the construction in the first place 😂😂

  • @nareshchavan4413
    @nareshchavan4413 4 หลายเดือนก่อน

    Sir you can visit at fox sagar at jeedimatla village

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps 4 หลายเดือนก่อน

    Govt Lands lo akramam ga gudisalu vesukuni unnaru... Vaallani em chestunnaru sir???
    Gudisalu kaali cheyistunnara???

  • @jallapallipraveenkumar8233
    @jallapallipraveenkumar8233 4 หลายเดือนก่อน +1

    GHMC elections lo odi poniki platform ready chestunaru

  • @bharatbshetty
    @bharatbshetty 4 หลายเดือนก่อน +1

    First first lo antha ilane matladataru. After one year it will be almost same again 😢

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 4 หลายเดือนก่อน

    Secretariat on Hussain sagar FTL 😂

  • @umasankar8008
    @umasankar8008 4 หลายเดือนก่อน

    Illegal officers meedha action treskone dhammu ee govt ki undha?

  • @ssmm5007
    @ssmm5007 4 หลายเดือนก่อน +1

    రేవంత్ ప్రభుత్వానికే ప్రమాదకరమైన చర్య

    • @pallarao838
      @pallarao838 4 หลายเดือนก่อน

      హైదరాబాద్ భవిష్యత్ కోసం ప్రజలు అంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి మధ్ధతిద్దము

  • @rans941
    @rans941 4 หลายเดือนก่อน +1

    Sir please take action on vasavi and other big builders before taking action on common people. Then only we can trust
    That this HYDRA for people. As of now you people have not took action against big builders

  • @ubaidmohammed5218
    @ubaidmohammed5218 4 หลายเดือนก่อน

    Mallareddy 😂 be ready my boy 😂

  • @nageswararaopanuganti
    @nageswararaopanuganti 4 หลายเดือนก่อน

    పొంగలి ఏటి వాళ్ళు బ్రదర్స్ వాళ్లకి కూడా తీసేయండి తీసేస్తే బాగుంటుంది మీరు సంక నాకి పోతారు పేదల ఉసిరి కొడుతుంది తీసేస్తే అప్పుడు అది మీరు చేసే పని హైడ్రా వాళ్లకి పోయారు అనుకో 10 ఎకరాలు ఆక్రమించిన వాళ్ళవి కూడా తీసేయండి లేదంటే పాదాలు ఉసురు మీకు కూడా ఉంది

  • @venkatreddy7100
    @venkatreddy7100 4 หลายเดือนก่อน

    Konni rojule or....

  • @srinivasambati7548
    @srinivasambati7548 4 หลายเดือนก่อน

    అధికారుల పై చర్యలు😂

  • @yekulavinod7786
    @yekulavinod7786 4 หลายเดือนก่อน

    Chudandi ranganath sir garu me hydra ni magi manthri mallareddy gari meda me hydra ni check cheyandi plz..

  • @Mjieb-e3g
    @Mjieb-e3g 4 หลายเดือนก่อน

    Karimnagar lo kuda chesthe bagundu

  • @jakirshaik2203
    @jakirshaik2203 4 หลายเดือนก่อน

    What about Vasavi occupied cheruvu land.

  • @vikatavister
    @vikatavister 4 หลายเดือนก่อน

    Commissions ochaka kuda ila chesthada??? Lets see

  • @nareshchauhan2252
    @nareshchauhan2252 4 หลายเดือนก่อน

    Save water ,, water bodies lo building kadithe ventane kulcheyali