Sir, Don't spare anyone who encroached FTL land whoever they belong to any party.. but poor people must be compensated because they are innocent who don't know about FTL land , deceived by Encroachers ..
ఓన్లీ hyd లో కాకుండా తెలంగాణా మొత్తం చేపట్టాలి ఈ కార్యక్రమం హైడ్రా లాంటి చట్టం. పల్లెల్లో వున్న చెరువులు కుంటల కాలువలు కబ్జా చేశారు చాలా మంది వారిపైన కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలి ఐజీ గారు 💐🙏🇮🇳👌
Good sir,ఇలానే నిజాయితీగా ఏ పార్టీ వాడు చేసినా ఎవ్వడు చేసినా తల్లి లాంటి ప్రకృతి నీ కాపాడే పని చేయండి..అధికార పార్టీ పేరు చెప్పుకుని కబ్జా లు చేసే వెదవలని కూడా శిక్షించినపుడే మీ మీద నమ్మకం పెరుగుతుంది
అయ్య నేను మియాపూర్ నుండి నాగరాజును అయ్య.. మాకు దగ్గరలో హాపీజ్పేట పెద్ద చెరువు ఉంది.. దాన్ని కొందరు కబ్జా చేసి చెరువు మొత్తం పూడ్చేసి కల్వరి చర్చి కట్టారయ్యా..మీరు వచ్చి కొంచం మా చెరువు చూడండయ్య.. మీరు కొంచం పెద్దమనసు చేసుకొని దన్ని కూల్చేయండయ్య..👈🙏🙏
మా వరంగల్ లో సిద్ధేశ్వర స్వామి దేలస్థానం వద్ధ ఉన్న కాకతీయుల కాలం నాటి చెరువు ను కబ్జా చేయడంతో అదికాస్తా "కుంట" అ యినది. ఈ తతంగంలో బీయారెస్ నాయ కుని హస్తం ఉన్నది!👉👉
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, మీ సాహసోపేతమైనా నిర్ణయం తో 1728 చెరువులు పునరుద్ధరించాలని కోరుతున్నారు జనం 🎉 ఒక హైదరాబాద్ కాదు sir ప్రతి ఊరు చెరువును రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఇలాగే drugs పైనా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు, అవినీతి officer ల పైనా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజలు. ప్రజా ప్రభుత్వం వర్ధిల్లుట నిజం 🎉
సార్ నమస్తే సార్ మీరు చేసే పనికి హ్యాండ్సప్ చెప్పొచ్చు సార్ కానీ తెలంగాణ మొత్తంలో కబ్జా కోరులను తీసి ఏ ప్రభుత్వంలో జరిగిందో ఆ ప్రభుత్వం పై చర్య ఒక తీసుకుంటే బాగుంటుంది
Ranganath garu మీకు ఆశీస్సులు. మీ పేరు చరిత్రలో నిలిచిపోయే పని మొదలు పెట్టారు. ఇప్పటికే మీపై ఎంతో ప్రేషర్ మొదలై ఉంటుంది. దుందుడుకుగా కాక పద్ధతిగా , నిష్పక్షపాతంగా విజ్ఞతతో వ్యవహరించి విజయం సాధించగలరు
రంగనాథ్ సార్ లాంటి చాలా మంచి అవగాహనకలిగిన అధికారిని నియమించి హైడ్రానీ ఏర్పాటుచేసినందుకు ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు . రంగనాథ్ సర్ టెక్నికల్ , లీగల్ ఓపినియన్స్ తీసికొని ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని కాపాడి ఉత్తరప్రదేశ్ యోగిని మించిన పేరును ముఖ్యమంత్రి రేవంతన్నకు ఆపాదించి పెట్టండి 🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻
అరే వో చూత్యే అంధభక్త లండీకొడకల్లార మీ పెళ్ళాల డెలివరీ కాకుంటే కూడా ఎం ఐ ఎం నాయకులే కారణం అనండి దారుస్సలాం చెరువు లో ఉంది అని నిరూపిస్తావ పంది లంజాకొడకా 🐖🩴
అన్ని పార్టిల వారిని మేధావుల పేరున్న యువత తో నేల కోక సారి సమావేశం జరిపి వారి తో ఇ కార్యక్రమాన్ని జయప్రదం చేసే సూచనలు మాత్రమే తీసుకోవడం అడ్డు చేప్పే మాటలు దూరంగా ఉంచడం -అంతేగాని వారిని మీరు చేప్పటే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకపోవటం -మిడియాలో విస్తుృత ఆహగహన కల్పించటం - ఇ బృహత్తర కార్యక్రమం జయప్రదం కావాలి జై రే.. త్ .. ర….థం☝️
గౌరవ రంగనాథ్ గారు బాధ్యత కలిగినటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ వారికి మా ధన్యవాదాలు కానీ ఎన్నో సంవత్సరాలు దిగు నా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు కు ఏ విధమైన పనిష్మెంట్ లు ఇస్తున్నారు కోట్ల రూపాయల విలువైన వంటి బిల్డింగ్స్ ని పడగొట్టే ఆ ఫ్లాట్స్ యజమానులు ఏమైపోవాలి దయచేసి వారి గురించి కూడా మీరు ఆలోచించాలి కదా
Ranganath garu you are doing a great work for Hyderabad. Honest and Brave officers are very much required for not only Hyderabad but also for our country. You definitely deserve higher promotions.👍
కెసిఆర్ అధికారానికి వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో ఇలాగే కూల్చడం మొదలుపెట్టి తర్వాత సెటిల్మెంట్ చేసుకొని ఆపేసాడు. నగరం నడిబొడ్డున చెరువులో కట్టిన N కన్వెన్షన్ ఇంకా ఎందుకు కూల్చలేదు. డబ్బులు, పేరు వున్నవాడనా. ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకున్న వారంతా సామాన్యులు. ఇదికూడా గతంలాగా మూన్నాళ్ళ ముచ్చట అవుతుంది. చూద్దాం. ఆపేస్తే ఇప్పటిలాగే వీడియో చేయండి.
40 అడుగుల రోడ్డు 60 అడుగుల రోడ్డు 100 అడుగుల రోడ్లు ఉన్నాయి కానీ డ్రైనేజీ నీరు పోవడానికి ఎన్ని అడుగుల కాలువలు ఉన్నాయి కనీసం ఇరవై అడుగుల కాలువ ఉన్నదా? మొదటి నుంచి ఇలా చేసి ఉంటే ప్రజలు అన్ని అంతస్తులు ఇండ్లు కట్టే వారు కాదు కదా!
పాత ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇచ్చింది అసలు అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు.తక్కువ రేట్ కే వస్తుంది అని కొన్న పేదవాళ్ళు బ్యాంకాక్ లోన్ తీసుకుని ఏళ్లు ఏళ్లు కట్టుకున్న వాళ్లు అన్యాయం ఐపోతారు కదా అసలు అమ్మిన వాల ఆస్తులు జప్తు చేసి తిరిగి వాళ్ళ డబ్బులు ఎప్పించంది
అసలు ముందు లే ఔట్ లకు పెర్మిషన్ ఇచ్చిన HMDA, నగరం చుట్టూ ఉన్న గ్రామ సర్పంచులను బాధ్యులను చేసి ఆయా అధికారుల, సర్పంచుల ఆస్తులను స్వాధీనం చేసుకొండి లేదా ధ్వంస రచన చేయండి
వర్షాకాలం హైదరాబాద్ సముద్రం లా మారిపోతుంది గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతుంది గతంలో చెన్నై మునిగిపోయింది వర్షం నీరు బ్లాక్ వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారు పాత భావనలు కూలిపోతాయి కొత్త మార్పు సహకరించగలరు
ఆ పార్టీ ఈ పార్టీ ఏమిటి అన్ని పార్టీల్లో ఉండేది వాళ్ళే,,,,,, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా కట్టేసి అమ్మేసారు అవసరమైతే వాళ్ళకి నార్కోటిక్స్ టెస్ట్ చేసి వాళ్ళ సొంత ఆస్తులను అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చి కబ్జా లు కూలగొట్టాలి,,,,బాచుపల్లి,, నిజాంపేట్ లో పార్క్ లు చెరువులు ఏది వదలలేదు,,, రాజీవ్ గాంధీ నగర్ లో చెరువు కబ్జా చేసి ఇప్పటికే రెండు అపార్ట్మెంట్లు కట్టేసారు
రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్నారు హర్శించ దగ్గ విషయం చెరువులే కాదు,ప్రభుత్వ కాల్వలు,అన్ని రకాల ప్రభుత్వభూములు సర్వే చేసి గుర్తించి వాటికి పర్మినెంట్ గా ఉండే విదంగా ఫెన్సింగ్ చేయాలి గ్రామస్థాయి అధికారుల ఆధీనంలో ఉంచాలి .
శ్రీ రంగనాథ్ గారు ,,మన ముఖ్యమంత్రి .. చేపట్టిన ఈ మహాకార్యం మీరు సంపూర్ణంగా నెరవేర్చే దాకా , రేవంత్ అన్న .. ఏ వత్తిడికి లొంగకుండ నిలబడితే.. .హైదారాబాద్...భాగ్యనగరమైతది.. మీ పేరు చిరస్థాయిగ నిలిచిపోతది.. All the best HYDRA
సార్ నమస్కారం సూపర్ ఆఫీసర్ తొలి వెలుగు రవి ఏదో చెబుతున్నాడు సార్ వాసవి వాళ్లు ఏదో కబ్జా చేసిండ్రు పెద్ద చెరువు అని దాని మీద ఫోకస్ పెట్టండి సార్ దాన్ని వదిలిపెడితే మీ మీద అభియోగాలు వస్తాయి సార్
నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధాకృష్ణ కుటుంబాలతో నందమూరి దగ్గుపాటి కుటుంబాలు టీడీపీ బీజేపీ జన సేన కమ్మ కమ్యునిస్టు కమ్మ కాంగ్రెస్ నాయకులు ఎన్ని చెరువులను ఆక్రమించింది లెక్క తేలాలి రామోజీ ఫిల్మ్ సిటీ ఈనాడు ఆంధ్రజ్యోతి అక్రమ కట్టడాలు భూ కబ్జాలు అన్ని చెరువులే ఒక వర్షం వస్తె హైదారాబాద్ బంగళాఖాతంగా మారక వైజాగ్ క్లీన్ సిటీలా ఉంటుందా?! కాకపోతే పేదల BSR నాయకుల భూ కబ్జాలపై మాత్రమె ఈ చర్యలు మిగిలిన వారిపై ఎలాంటి చర్యలు లేవు అని జనాలు అంటున్నారు.
3000 చెరువు లకు 800 అయినవి ఇప్పుడు ఇక 200 వరకు కబ్జాలు జెరగినవి కాంగ్రెస్ గవర్నమెంట్ లో 3000 నుడి 800 వచనవి ఇక తెరాస govt లో 100 ఇప్పుడు కాంగ్రెస్ govt లో 100 ఇక మిగలినవి 600 హైదరాబాద్ & రంగారెడ్డి
రంగనాథ్ గారికి వున్న అవగాహన బట్టి చూస్తుంటే సరైన వ్యక్తికి భాద్యత అప్పగించినట్లు అవగతమౌతుంది.
వెరీ గుడ్ న్యూస్ ఇది చాలా మంచి నిర్ణయం శుభాకాంక్షలు రంగనాధ్ గారికి
పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయిస్ మీద కూడా చర్య తీసుకోవాలి
💯 right bro
You’re 100% correct first you have to take action immediately 👍
lancham theesukunevadithopatu icchevadu kuda nerastude
పక్క తీసికోవాలి
ఇప్పటికైనా మంచి కార్యక్రమం చేస్తున్నారు అభినందనలు🎉🎉🎉
ఈ రాష్ట్రంలో నిజాయితీ గల పోలీసు ఆఫీసర్... థ్యాంక్ యూ సార్..🎉🎉
వాస్తవం ఏంటంటే public తోని సమస్య కాదు రాజకీయ నాయకులతోని నే ఈ సమస్య
Galeez chuthiye gallu mottam politicians
Dongalu
ఈ రాజకీయ నాయకులు కూడా జనంలోంచి వచ్చినవాళ్లే.
👏👏👏👏👏
We forget the habbit of asking questioning!
CM, రేవంతరెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. సరైన అధికారికి భాద్యతలు అప్పజెప్పారు.
సార్ మీలాంటి ఆఫీసర్లు చాలా అవసరం దేశానికి సెల్యూట్ సర్
ఈ హైడ్రా సిస్టమ్ దిగ్విజయంగా కొనసాగాలి భావితరాలకు మే లు జరగాలని ఆశిస్తున్నాము 👍
రంగనాథ్ గారు, మీలాంటి అధికారి గతంలో మీలా పనిచేయగలిగి ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు.
అధికారంలో ఉన్న నాయకులు కబ్జా కోరులను తొక్కుమంటే, అందరూ రంగనాధ్ సార్ ల work చేస్తారు
ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నయి ఇన్ని రోజులు కనిపించలేదు
Brs lo motham land kabjali
He is a government officer who must work under the orders of the government!@@Mr.sureshmudiraj
అవును రా జఫ్ఫా
రంగనాథ్ సార్....మిమ్మల్ని చూస్తే ....టి ఎన్ శేషన్ మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ గుర్తొస్తున్నారూ.....❤❤❤❤❤
Sir, Your are great ur are become. Another Telangana Shshan Sir🙏
TN seshan Congress kay Esaru pettyadu Veedukuda Revant ki yesaru pedatadu.
Don't compare with seshana sir, ex.Chief election commissioner
ఈ సారు వరంగల్ ku విధ్యార్తులను హింసించిన చరిత్ర ఉంది ,సరే అదంతా రాజకీయ డ్రమాలు
Sir, Don't spare anyone who encroached FTL land whoever they belong to any party.. but poor people must be compensated because they are innocent who don't know about FTL land , deceived by Encroachers ..
ఓన్లీ hyd లో కాకుండా తెలంగాణా మొత్తం చేపట్టాలి ఈ కార్యక్రమం హైడ్రా లాంటి చట్టం. పల్లెల్లో వున్న చెరువులు కుంటల కాలువలు కబ్జా చేశారు చాలా మంది వారిపైన కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలి
ఐజీ గారు 💐🙏🇮🇳👌
Can we start database administration process for collection of data on this subject from the general public knowledge in first instance.
Good sir,ఇలానే నిజాయితీగా ఏ పార్టీ వాడు చేసినా ఎవ్వడు చేసినా తల్లి లాంటి ప్రకృతి నీ కాపాడే పని చేయండి..అధికార పార్టీ పేరు చెప్పుకుని కబ్జా లు చేసే వెదవలని కూడా శిక్షించినపుడే మీ మీద నమ్మకం పెరుగుతుంది
చాలా మంచి పని చేస్తున్నారు. యెట్టి పరిస్థితులలో ఆపకుండా ముందుకు వెళ్ళండి.All the best
అయ్య నేను మియాపూర్ నుండి నాగరాజును అయ్య.. మాకు దగ్గరలో హాపీజ్పేట పెద్ద చెరువు ఉంది..
దాన్ని కొందరు కబ్జా చేసి చెరువు మొత్తం పూడ్చేసి కల్వరి చర్చి కట్టారయ్యా..మీరు వచ్చి కొంచం మా చెరువు చూడండయ్య..
మీరు కొంచం పెద్దమనసు చేసుకొని దన్ని కూల్చేయండయ్య..👈🙏🙏
ammooo... valla vote lu pootai.
Good annayya..officers ki inform cheyyandi...tappukadu.encroach land ni vadilipettakudu...
మా వరంగల్ లో సిద్ధేశ్వర స్వామి దేలస్థానం వద్ధ ఉన్న కాకతీయుల కాలం నాటి చెరువు ను కబ్జా చేయడంతో అదికాస్తా "కుంట" అ యినది. ఈ తతంగంలో బీయారెస్ నాయ కుని హస్తం ఉన్నది!👉👉
రంగనాథ్ ను డీజీపీ చేయాలి డీజీపీకి న్యాయమైన అర్హత ఉంది
మొదట IG గా ప్రొమోట్ చేయాలి
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు,
మీ సాహసోపేతమైనా నిర్ణయం తో 1728 చెరువులు పునరుద్ధరించాలని
కోరుతున్నారు జనం 🎉 ఒక హైదరాబాద్ కాదు sir ప్రతి ఊరు చెరువును రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఇలాగే drugs పైనా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు, అవినీతి officer ల పైనా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజలు. ప్రజా ప్రభుత్వం వర్ధిల్లుట నిజం 🎉
సార్ నమస్తే సార్ మీరు చేసే పనికి హ్యాండ్సప్ చెప్పొచ్చు సార్ కానీ తెలంగాణ మొత్తంలో కబ్జా కోరులను తీసి ఏ ప్రభుత్వంలో జరిగిందో ఆ ప్రభుత్వం పై చర్య ఒక తీసుకుంటే బాగుంటుంది
Ranganath garu మీకు ఆశీస్సులు. మీ పేరు చరిత్రలో నిలిచిపోయే పని మొదలు పెట్టారు. ఇప్పటికే మీపై ఎంతో ప్రేషర్ మొదలై ఉంటుంది. దుందుడుకుగా కాక పద్ధతిగా , నిష్పక్షపాతంగా విజ్ఞతతో వ్యవహరించి విజయం సాధించగలరు
దానం నాగేందర్ కబ్జాలో చాలా భూములు వున్నాయి బయటికి లాగండి sir
Excellent commendable work. Wish that HYDRA will be successful in restoring all the freshwater bodies in and around Hyderabad
మిగితా చెరువుల సంగతి కూడా చూడండి, సర్
వరంగల్ లో కూడా చాలా చెరువులు కబ్జాకి గురికావడం జరిగింది... ఎటు కూడా చూడండీ సార్..
బతుకమ్మ కుంటలో కూడా కిషన్ రెడ్డి అక్రమ లేఔట్ లు చేశారు. please save బతుకమ్మ కుంట.
అప్రూవల్ ఇచ్చిన అధికారులను కూడా శిక్షించాలి కదా
కబ్జా చేసేది వాళ్ళే అవి ప్లాట్లు వేసేది వాళ్ళే అమ్మేది వాళ్ళే బలయ్యేది మాత్రం సామాన్యులు
అదే రాజకీయం
బతుకమ్మ కుంట కూడా కబ్జా చేసినారు
బతుకమ్మ కుంట చాలా విశాలమైన చెరువు ఈ రోజు😂😂😂😂
Vidyanagar... Nallakunta... 😂😂
టైగర్ రంగనాథ్ సారు గారు మీకు ధన్యవాదాలు మీరు ఒక 10000 వేల బుల్డోజర్ లు హైదరాబాదులో దింపండి నగరం సమూల మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నాం🎉🎉🎉
మీరు చాలా బాగా చేస్తున్నారు
ఇలానే కొనసాగించండి
ప్రజల పూర్తి మద్దతు ఉంటుంది
రంగనాథ్ సార్ లాంటి చాలా మంచి అవగాహనకలిగిన అధికారిని నియమించి హైడ్రానీ ఏర్పాటుచేసినందుకు ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు . రంగనాథ్ సర్ టెక్నికల్ , లీగల్ ఓపినియన్స్ తీసికొని ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని కాపాడి ఉత్తరప్రదేశ్ యోగిని మించిన పేరును ముఖ్యమంత్రి రేవంతన్నకు ఆపాదించి పెట్టండి 🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻
Sir కూకట్పల్లి నల్ల చెరువు కూడా కబ్జా అయ్యింది
మరి వాటి నిర్మాణ సమయంలో సంబంధిత శాఖాధిపతులు, అధికారులు విధులు నిర్వర్తించడం లేధా? కట్టిన కట్టడాలని కుల్చారు ,కాని వారికి సహకరించిన అధికారుల విషయం?
Excellent Initiation.. This will help saving current generation and future generations also. Thank you CM Garu and Ranganath Sir Garu.👍👊🤝
Excellent sir it is a good start
ఓల్డ్ సిటీ mim ఆఫీస్ దారుసలాం కూడా చెరువు కబ్జాలు చేసి కట్టింది
దానిని ముట్టుకోరు. భయం.
Neeku etla telusu, only mim office kanipincgindi, proofs, photos, unte chupiyu, 1942, kante mundudi, BJP, TRS CONGRESS, gurinchi cheppavu, muslims ante,enduku anta, eersha,
ముస్లింలు అంటే కోపం కాదు. రాజకీయ నాయకులంటే కోపం .
అరే వో చూత్యే అంధభక్త లండీకొడకల్లార మీ పెళ్ళాల డెలివరీ కాకుంటే కూడా ఎం ఐ ఎం నాయకులే కారణం అనండి దారుస్సలాం చెరువు లో ఉంది అని నిరూపిస్తావ పంది లంజాకొడకా 🐖🩴
దారు సలాం పై అభియోగాలు ఉన్నాయి సో దయచేసి ఆ ఎంఐఎం పార్టీ ఆఫీస్ పైన ఎంక్వయిరీ చేయాలి చెరువులో కట్టిన భూమి ఆ లేదా సొంత భూమి అనేది కూడా తేల్చాలి
Great work sir , salute.
అధికారులు పర్మిషన్ ఇవ్వడం తప్పు . చెరువులు కుంటలు కాపాడాలి అని వాళ్ళ కు తెలిసి ఇవ్వడం పెద్ద పెద్ద తప్పులు
సూపర్ sir
అన్ని పార్టిల వారిని మేధావుల పేరున్న యువత తో నేల కోక సారి సమావేశం జరిపి వారి తో ఇ కార్యక్రమాన్ని జయప్రదం చేసే సూచనలు మాత్రమే తీసుకోవడం అడ్డు చేప్పే మాటలు దూరంగా ఉంచడం -అంతేగాని వారిని మీరు చేప్పటే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకపోవటం -మిడియాలో విస్తుృత ఆహగహన కల్పించటం - ఇ బృహత్తర కార్యక్రమం జయప్రదం కావాలి జై రే.. త్ .. ర….థం☝️
గ్రేట్ డైనమిక్ ఆఫీసర్ 👏✌️👍
సూపర్ సార్ యస్🎉🎉
గౌరవ రంగనాథ్ గారు బాధ్యత కలిగినటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ వారికి మా ధన్యవాదాలు కానీ ఎన్నో సంవత్సరాలు దిగు నా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు కు ఏ విధమైన పనిష్మెంట్ లు ఇస్తున్నారు కోట్ల రూపాయల విలువైన వంటి బిల్డింగ్స్ ని పడగొట్టే ఆ ఫ్లాట్స్ యజమానులు ఏమైపోవాలి దయచేసి వారి గురించి కూడా మీరు ఆలోచించాలి కదా
అయ్య్య మా చెరువు కుంచం చూడండయ్య...👈🤔😭
కల్వరి చేర్చి కట్టి మా చెరువు మొత్తం బూడిచేశారు...మీరు కొంచం పెద్దమనసు చేసుకొని దన్ని కూల్చేయండయ్య..,👈
ఇన్ని రోజులు ఏం పీకారు ఉధ్యోగస్తులు ముందు వారిని శిక్షించాలి అప్పుడే ఇక ముందు అయినా కరెక్ట్ గా పని చేస్తారని నా ఉద్దేశ్యం
Ranganath garu you are doing a great work for Hyderabad. Honest and Brave officers are very much required for not only Hyderabad but also for our country. You definitely deserve higher promotions.👍
కెసిఆర్ అధికారానికి వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో ఇలాగే కూల్చడం మొదలుపెట్టి తర్వాత సెటిల్మెంట్ చేసుకొని ఆపేసాడు. నగరం నడిబొడ్డున చెరువులో కట్టిన N కన్వెన్షన్ ఇంకా ఎందుకు కూల్చలేదు. డబ్బులు, పేరు వున్నవాడనా. ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకున్న వారంతా సామాన్యులు. ఇదికూడా గతంలాగా మూన్నాళ్ళ ముచ్చట అవుతుంది. చూద్దాం. ఆపేస్తే ఇప్పటిలాగే వీడియో చేయండి.
Ayysppa society lo Andhra vslluvunnarsni vengeance to kcr chesina pain . We have seen results
రేవంత్ గారి జమానాలో ఇది ఒక మంచి పని జరుగుతుంది.
40 అడుగుల రోడ్డు 60 అడుగుల రోడ్డు 100 అడుగుల రోడ్లు ఉన్నాయి కానీ డ్రైనేజీ నీరు పోవడానికి ఎన్ని అడుగుల కాలువలు ఉన్నాయి కనీసం ఇరవై అడుగుల కాలువ ఉన్నదా? మొదటి నుంచి ఇలా చేసి ఉంటే ప్రజలు అన్ని అంతస్తులు ఇండ్లు కట్టే వారు కాదు కదా!
ఇట్ విల్ be a గ్రేట్ ఎఫర్ట్,,,,
ఫర్ ఫ్యూచర్,,,
రామోజీ ఫిల్మ్ సిటీ సంగతి ఏమిటి? ఏళ్ల కిందట కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలు హర్షిస్తారు. చట్టం అందరికీ సమానం అని నిరూపించండి .
పాత ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇచ్చింది అసలు అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు.తక్కువ రేట్ కే వస్తుంది అని కొన్న పేదవాళ్ళు బ్యాంకాక్ లోన్ తీసుకుని ఏళ్లు ఏళ్లు కట్టుకున్న వాళ్లు అన్యాయం ఐపోతారు కదా అసలు అమ్మిన వాల ఆస్తులు జప్తు చేసి తిరిగి వాళ్ళ డబ్బులు ఎప్పించంది
ప్రతి జిల్లాలోని ఇలాంటి పని చేయాలి
N convention కూడా చెరువు కబ్జా చేసి కట్టారని 2009-2014 మధ్యలో రేవంత్ రెడ్డి ఫైట్ చేశారు, అది కూడా సర్వే చేసి చెరువు ని కాపాడాలి
సార్ మీరు కూలకొట్టిన భవనాలకు permission ఇచ్చిన అధికారులకు /రాజకీయ నాయకులకు శిక్ష లేదా
We have to appreciate Mr. Ranganath Sir Garu🎉
సార్ 80% కబ్జ్ కాంగ్రెస్ సీసిది ఇప్పుడు 10% brs ఇక మీకు చాలా తెల్వలి సార్
Excellent Administration CM Garu & Ranganath garu you are
doing a great work Hyderabad.
You definitely deserve higher
Promotions💐💐🙏🙏🙏
Good job 👍
బాలానగర్, శేరిలింగంపల్లి నాలా ఎంత పెద్దదో!!
కుచించి నేడు ఇలా!!
దాని పునః వైశాల్యం పెంచగలరా!!
HYDRA కు దుమ్ముందా!!
Very very soothing news. WATER very lifeline to our temporary lives. Future of OUR kids is going to be in peril. GREAT JOB SIR !!! SPARE NO ONE !!
మంచి పేన్ చేస్తున్నారు సర్ గో హెడ్.
T.G.Ranganath.Sir.C.M.Revanth.Sir❤🎉😊
Commissioner Ranganadh gariki congratulations.go head sir common people are with you.
అసలు ముందు లే ఔట్ లకు పెర్మిషన్ ఇచ్చిన HMDA, నగరం చుట్టూ ఉన్న గ్రామ సర్పంచులను బాధ్యులను చేసి ఆయా అధికారుల, సర్పంచుల ఆస్తులను స్వాధీనం చేసుకొండి లేదా ధ్వంస రచన చేయండి
మంచిది. ఇప్పుడు కరెక్ట్ గా చేస్తే ఫ్యూచర్ లొ కొనేటప్పుడే బయపడతారు.
సర్ పేదవారి ఇల్లుల జోలికి వెళ్లకుండా ప్రభుత్వ భూముల ను అక్రమంగా ఆక్రమించిన వాటిని culagottandi సార్pls
Your Great sir kindly don't surrender to any politicians please and save the Truth sir🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
వర్షాకాలం హైదరాబాద్ సముద్రం లా మారిపోతుంది గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతుంది గతంలో చెన్నై మునిగిపోయింది వర్షం నీరు బ్లాక్ వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారు పాత భావనలు కూలిపోతాయి కొత్త మార్పు సహకరించగలరు
Excellent sir. We need officers like you sir
Super. Ranganath is really a sincere honest hard-working dynamic principled dedicated prajala Ips officer. Congratulations and best wishes.
Great idea c m garu this program lo rajakeeya nayakulanu leaders invalve cheyakandi thankyou c m garu
ఆ పార్టీ ఈ పార్టీ ఏమిటి అన్ని పార్టీల్లో ఉండేది వాళ్ళే,,,,,, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా కట్టేసి అమ్మేసారు అవసరమైతే వాళ్ళకి నార్కోటిక్స్ టెస్ట్ చేసి వాళ్ళ సొంత ఆస్తులను అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చి కబ్జా లు కూలగొట్టాలి,,,,బాచుపల్లి,, నిజాంపేట్ లో పార్క్ లు చెరువులు ఏది వదలలేదు,,, రాజీవ్ గాంధీ నగర్ లో చెరువు కబ్జా చేసి ఇప్పటికే రెండు అపార్ట్మెంట్లు కట్టేసారు
నిజం కానీ దాన్ని అడ్డుకునే వాడు లేడు గా...........
రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్నారు హర్శించ దగ్గ విషయం చెరువులే కాదు,ప్రభుత్వ కాల్వలు,అన్ని రకాల ప్రభుత్వభూములు సర్వే చేసి గుర్తించి వాటికి పర్మినెంట్ గా ఉండే విదంగా ఫెన్సింగ్ చేయాలి గ్రామస్థాయి అధికారుల ఆధీనంలో ఉంచాలి .
శ్రీ రంగనాథ్ గారు ,,మన ముఖ్యమంత్రి .. చేపట్టిన ఈ మహాకార్యం మీరు సంపూర్ణంగా నెరవేర్చే దాకా , రేవంత్ అన్న .. ఏ వత్తిడికి లొంగకుండ నిలబడితే..
.హైదారాబాద్...భాగ్యనగరమైతది..
మీ పేరు చిరస్థాయిగ నిలిచిపోతది..
All the best HYDRA
Hats off sir 🎉🎉🎉
శభాష్..రేవంత్ రెడ్డి గారు... రంగనాథ్ గారు మీ లాంటి officers కు మనస్పూర్తిగా salute చేస్తున్నాను🙏🙏
🎉thank u Ranganath sir garu
బోరబండ, గుట్టల బేగంపేట చుట్టుపక్కల చెరువులన్నీ కబ్జా చేశారు ఒకసారి ద్రుష్టి పెట్టండి
ప్రభుత్వ భూములకి, చెరువులకి రాళ్లు పాతి గెట్లు పెట్టండి..
అనుమతులు ఇచ్చి కోట్లు పెట్టి కట్టుకున్నాక వచ్చి కూల్చడం కంటే అనుమతులు ఇవ్వకుండా చూడండి...
సార్ మాదో విన్నపం మా వరంగల్ ల్లో శకరాశి కుంట.పుల్లయకుంట.బేస్తంచెర్వు.ఉర్సు చెర్వు ఇలా ఎన్నో కూడా దృష్టి పెట్టండి సర్. సిఎం గారికి .మీకు మా విజ్ఞప్తి 🙏
Good jab sar
బొరబండ భారత్నగర్ రైలు ట్రాక్ చరువు కబ్జా చేసుకుంది పరిరక్షిస్చంది
Fantastic explanation &performance by Hydra commissioner garu 🎉🎉🎉🎉🎉❤
Baga chepparu sir. meeru etuvanti vatthidlaku longan kunda meeru cheppina e prakriya konasaginchali.all the best.
ఆఫీసర్లు వెనుక పార్టీల వత్తిడి ఉండకూడదు
కబ్జాలు చేసేది కొంతమంది మనము ఎన్నుకోబడిన నాయకులు, వారి అనుచరులే
Hyderabad GHMC Department and Great Hyderabad Town planning department of Telangana state of India must take action before HYDRA Demolition system.
Good job
Super message excellent explained Ranganath garu please meru tappakunda Baga cheyyali
great sir miru మీకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని కోరుతూ, అన్ని మంచిగా చేయండి, ప్రజల సపోర్ట్ మీకు ఎప్పుడూ వుంటది
రంగనాథ్ sir వెనుక రెడ్డి ఉన్నాడు. So govt policy అర్థం చేసుకోవాలి. చాల మంచి నిర్ణయం. గాంధీ నుండి ఏమైనా (పైరవీ) వస్తే కూడా పక్కకు పెట్టాలి
చెరువులు ఆక్రమణ తొలగించడం మంచి నిర్ణయం, ప్రజలు మీకు మద్దతు ఇస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఇది నిర్ణయం అద్భుతం చివరి వరకు ఇదే స్టాండ్ పై నిలబడాలి.
సార్ నమస్కారం సూపర్ ఆఫీసర్ తొలి వెలుగు రవి ఏదో చెబుతున్నాడు సార్ వాసవి వాళ్లు ఏదో కబ్జా చేసిండ్రు పెద్ద చెరువు అని దాని మీద ఫోకస్ పెట్టండి సార్ దాన్ని వదిలిపెడితే మీ మీద అభియోగాలు వస్తాయి సార్
రంగనాథ్ గారు జాగ్రత్త గా వుండాలి...land mafia is very dangerous in any state or city....take care sir....
Sir, your security is most important to Telangana state
వెరీ గుడ్ వర్క్ సార్, రియల్లీ గ్రేట్,... థాంక్స్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వసూలు రాజ ల తయారయ్యింది❤❤❤❤❤❤
చంద్ర బాబు ESI చెరువు, యూసుఫ్ గూడా చెరువు, కూకట్పల్లి జగద్గిరి గుట్ట రోడ్డులోయ్ ఉన్న చెరువులను పూడ్చేసి పార్కులు చేశాడు...వాటి సంగతి ఎలా...?
నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధాకృష్ణ కుటుంబాలతో నందమూరి దగ్గుపాటి కుటుంబాలు టీడీపీ బీజేపీ జన సేన కమ్మ కమ్యునిస్టు కమ్మ కాంగ్రెస్ నాయకులు ఎన్ని చెరువులను ఆక్రమించింది లెక్క తేలాలి రామోజీ ఫిల్మ్ సిటీ ఈనాడు ఆంధ్రజ్యోతి అక్రమ కట్టడాలు భూ కబ్జాలు అన్ని చెరువులే ఒక వర్షం వస్తె హైదారాబాద్ బంగళాఖాతంగా మారక వైజాగ్ క్లీన్ సిటీలా ఉంటుందా?! కాకపోతే పేదల BSR నాయకుల భూ కబ్జాలపై మాత్రమె ఈ చర్యలు మిగిలిన వారిపై ఎలాంటి చర్యలు లేవు అని జనాలు అంటున్నారు.
3000 చెరువు లకు 800 అయినవి ఇప్పుడు ఇక 200 వరకు కబ్జాలు జెరగినవి కాంగ్రెస్ గవర్నమెంట్ లో 3000 నుడి 800 వచనవి ఇక తెరాస govt లో 100 ఇప్పుడు కాంగ్రెస్ govt లో 100 ఇక మిగలినవి 600 హైదరాబాద్ & రంగారెడ్డి
Adharalatho pethandhi Rao garu .
Go ahead sir.Good🎉
Mari TDP govt la kabja la kaledu ah ra 😂….pacha batch ki TDP leaders suddapusalu anthe naaa ra musali
@@Nikhil-s8y Aah Rao gadiki TDP govt la ayina lake , land kabja lu kanipichav 😂😂 TDP langa leaders suddapusalu ee musali Rao gadiki …..tdp patcha batch
Max congress e kada undi adikaram lo .... Apudu evaru ekuva papam moyali. @@Nikhil-s8y
చాలా మంచి నిర్ణయం సార్ 👌👌👌👌👌