ఎడారిలో సెలయేరై | Song Cover by Pastor John Stevenson Nethala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 5

  • @johnstevensonofficial4511
    @johnstevensonofficial4511  4 หลายเดือนก่อน +1

    ఎడారిలో సెలయేరై
    పారెను నీ ప్రేమ
    ఎండిన భూమిలో మొకై మొలిచెను
    యేసు నీ ప్రేమ
    నీ ప్రేమ ధారలు నను తాకిన వేళ
    నా స్థితి మారెను యేసయ్య
    నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
    నూతనమాయెను బ్రతుకయ్య "2"
    యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం
    యేసయ్యా నీ కృపకై వందనం
    1. ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింప చేశావు
    ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు
    ఏమీ చేయాలో నేనున్న స్థితిలో
    మార్గము ఎరుగక నేనున్న వేళలో
    నాకు మార్గం సత్యం జీవమై నను నడిపించావు
    2. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు
    కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు
    ఏమీ చేయాలో నేనున్న స్థితిలో
    మార్గము ఎరుగక నేనున్న వేళలో
    నాకు మార్గం సత్యం జీవమై నను నడిపించావు

  • @KumariKumari-dz4ue
    @KumariKumari-dz4ue 4 หลายเดือนก่อน +1

    Excellent

  • @deevena235
    @deevena235 4 หลายเดือนก่อน +2

    Amen super ❤
    Lyrics pettandi Bro

    • @johnstevensonofficial4511
      @johnstevensonofficial4511  4 หลายเดือนก่อน +1

      ఎడారిలో సెలయేరై
      పారెను నీ ప్రేమ
      ఎండిన భూమిలో మొకై మొలిచెను
      యేసు నీ ప్రేమ
      నీ ప్రేమ ధారలు నను తాకిన వేళ
      నా స్థితి మారెను యేసయ్య
      నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
      నూతనమాయెను బ్రతుకయ్య "2"
      యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం
      యేసయ్యా నీ కృపకై వందనం
      1. ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింప చేశావు
      ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు
      ఏమీ చేయాలో నేనున్న స్థితిలో
      మార్గము ఎరుగక నేనున్న వేళలో
      నాకు మార్గం సత్యం జీవమై నను నడిపించావు
      2. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు
      కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు
      ఏమీ చేయాలో నేనున్న స్థితిలో
      మార్గము ఎరుగక నేనున్న వేళలో
      నాకు మార్గం సత్యం జీవమై నను నడిపించావు

    • @johnstevensonofficial4511
      @johnstevensonofficial4511  4 หลายเดือนก่อน +1

      Amen Sister 😊