Noothana Geethamu Padedanu II నూతన గీతము పాడెదను II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 7

  • @christian.telugusongs
    @christian.telugusongs 11 หลายเดือนก่อน +2

    నూతన గీతము పాడెదను
    నా ప్రియుడేసునిలో
    హల్లెలూయా హల్లెలూయా
    హల్లెలూయా ఆమెన్‌
    1).ఆత్మలోనె పాడెదను
    ఆర్భటించి పాడెదను
    అభినయించి పాడెదను
    అనుభవించి పాడెదను
    అనుదినము నే పాడెదను
    అందరిలో నే పాడెదను
    ||నూతన||
    2).యేసే నా మంచి కాపరి
    యేసే నా గొప్ప కాపరి
    యేసే నా ప్రధాన కాపరి
    యేసే నా ఆత్మ కాపరి
    యేసే నన్ను కొన్న కాపరి
    యేసే నాలో వున్న కాపరి
    ||నూతన||
    3)శత్రుసేనలు ఎదురైనా
    దుష్టులంతా ఒకటైనా
    అజేయుడేసుని చేరెదనూ
    విజయగీతము పాడెదను
    ధ్వజమునెత్తి సాగెదను
    భజన చేయుచు పాడెదను
    ||నూతన||

  • @biblemissionyanam
    @biblemissionyanam ปีที่แล้ว +2

    నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో } 2
    హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ }2
    ఆత్మతో నే పాడెదను - ఆర్భటించి పాడెదను } 2
    అభినయించి పాడెదను - అనుభవించి పాడెదను } 2
    అనుదినము నే పాడెదను - అందరిలో నే పాడెదను } 2|| నూతన ||
    యేసే నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి } 2
    యేసే నా ప్రధాన కాపరి - యేసే నా ఆత్మ కాపరి } 2
    యేసే నన్ను కొన్న కాపరి - యేసే నాలో ఉన్న కాపరి } 2|| నూతన ||
    శత్రు సేనలు ఎదురైనా - దుష్టులంతా ఒక్కటైనా } 2
    అజేయుడేసుని చేరెదము -విజయగీతము పాడెదము } 2
    ద్వజము నెత్తి సాగెదము - భజన చేయుచు పాడెదము } 2|| నూతన

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 3 ปีที่แล้ว +1

    Praise the Lord Thalli God richly bless you and your family and your ministry and Medical rehabilitation center all glory to God. Amen Amen Amen🙏🙏🙏

  • @bandikalyani7293
    @bandikalyani7293 3 ปีที่แล้ว +1

    Praise the Lord akka gud song gud voise

  • @mandangieswar2917
    @mandangieswar2917 2 ปีที่แล้ว

    Verynice voice amma. Song bagundi

  • @Ananya-k1k
    @Ananya-k1k 2 ปีที่แล้ว

    Wonderful song and awesome singing! Praise God for you dear sister!

  • @Ananya-k1k
    @Ananya-k1k 2 ปีที่แล้ว

    Plzzz sing "Sthuthi paadedhane prathidhinamu" sis Blessy garu!!!