మీరు చెప్పిన బాధితుల్లో నేను ఒకదాన్ని మా వారు అక్క చెల్లల్లా వారి భర్తల మేనల్లుల్లా జపం చేస్తారు 🙏🏻 మొట్టమొదటిసారిగా ఇప్పుడే చెప్తున్నా ఈ నిజం Recentga మా brother కి మ్యారేజ్ ఇంది నాకీ జరిగిన atrocities నేను మా మరదలు తో ఎప్పుడు చేయలేదు.. పైగా మేము చాలా స్నేహంగా ఉంటాము 🙏🏻
100 % correct . ఆడ దానికి ఆడదే శత్రువు . గొడవలు పెడతారు గొడవలు సర్ది చెప్పి నట్లు నటిస్తారు . అత్త, మామ లకు కొడుకు డబ్బు కావాలి , ఆస్తి కావాలి . కానీ కోడలు వద్దు , మనమరల్లు వద్దు. కానీ మనవడు కావాలి. కోడలి తల్లి దండ్రులు ఆస్తి కావాలి , gold silver, కావాలి కానీ కోడలి తల్లిదండ్రులు ను చూడ కూడదు. ఆ మాత్రం కి పెళ్లి ఎందుకు చేస్తారు ? కొడుకు ఎన్ని అడ్డమని పనులు చేసిన , మగ వాడు తిరుగుతాడు , భార్య నోరు మూ స్కొని ఉండా లేవా? అని అడుగు తది అత్త. ఎంత చదివినా ఏమి లాభం మేడం .అసలు ఆడది ఎప్పుడు తన కోసం తాను ఎప్పుడు బ్రతకాలి ??
Andari life lo 1o,2 o vishayalu tapite almost video lo chepinattu ilage undi Ani chotla,correct ga chepparu ardam chesukoni grahinchikoni masulukunte stress anedi undadu prati lady's chestuna tapulani sarididukovali
బాగా చెప్పారు ఇది నిజంగా నిజం ఎంత నిజం అంటే పిల్లలు కూడా అలాగే నేర్పిస్తున్నారు మావయ్య తో పెడితే మావయ్య ఖర్చు పెడతాడు అంతేగాని తల్లిదండ్రి నేను పక్కన ఉన్న కూడా వాళ్ళే ఖర్చు పెట్టాలి అలా నేర్పిస్తున్నారు
Same మా ఆడపడుచు ఇలాగే ఉంటుంది. ఆ అత్తగారు నా కొడుకు తిండి తింటున్నావు అంది పెళ్లై 15 years తర్వాత.ఇప్పటికీ నేను ఎవరి తిండి తినాలో నాకు తెలియక 53 ఏళ్ల వయసులో నా తిండి నేనే సంపాదించుకోవాలి అని అనుకుంటున్నా.
I don't understand why these inlaws use such words ma tindi tintavu ani! Really if daughter in law calculates her work for salary than these inlaws should give in return!
Hmm I agree with you all and in such case they should keep their children unmarried. But I am seeing in most of the cases girls also are not treating their husbands and in law's families properly. They even don't treat them as human beings. My brother's wife is a good example. She got everything after marriage and now she started treating my brother as a slave. He is a Software engineer and working from home. She want him to be a puppet. He should do his office work and if she ask to take her somewhere he should leave his work and go with her. She never stay silently for 1 minute not even when kids are sleeping. She shouts at one year kid while feeding her food. She shouts so loudly that our head will break. Her parents are afraid of her. She even torcher her own sister. If she won't keep the house cleanly no one should talk about that. Even if she do any mistake she throws it on others. Even on her 6 year old kid or even on 1 year daughter.
మేడం meru మాట్లాడుతుంటే వినాలినిపిస్తుంది......topic ni baga చెప్తారు..... Present situation అత్త కోడలు ఇలా ఉంటున్నారు.... Future లో e కోడలు అత్త aithe అంటే ఒక 2045 లో ఇలా ఉంటారో guess chesi aaa topic pina మాట్లాడండి రమ గారు 😍😍😍😍
@@nandiniveeru7622 ఇప్పుడు అత్త ముందు కోడలే కదా అది ఎలా మర్చిపోతారు... మనం కూడా అత్త post కి వెళ్తే మర్చిపోతామా..... Before generations ఎలా unnarooo చెప్తారు... Present కంటే గోరం ani... Future లో మనం ఎలా ఉంటాం ani intrest☺️
Mam meeru cheppandi 100 percent correct .in my life also my laws are playing games I'm waiting for my in laws to change But they never change iam only fool
మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని నేను చాలా చాలా ఫేస్ చేశాను. కోడలు అంటే బయట ఆవిడ. మాకే ఇంట్లో మాట్లాడే రైట్ వుంటుంది అనేవారు. మేము ఇంట్లో పుట్టిన వాళ్ళం అని
100% correct ma'am, since 25 years of my marriage I suffered, sister in law came & settled at our home after 1 year of my marriage & slowly brought her husband & settled with us, without our knowledge she even mortgaged our home to settle her son at abroad, we came to know about mortgage through neighbours, l finely came out of that house to safeguard by children as they started to treat like slaves
Maa adapadachu super andi Infact she supports many times Ma vaaru tho entha rapo untado thanatho kuda anthe Anni vishayaalu chaala encourage chesthundi Sairam dayavalla life long ilaane undaali ani korukuntunna
Well said madam Society lo jarugutundi exact ga chepparu... Every point to point You said is exactly right 15 yrs back eh kaadu.. ipatiki ilanti vaalu unaru madam... Ah ** yedustundi adapilla** aney concept use chesi brathikestunaru adapaduchulu ... Epatiki marutundho eh society Edayina severe punishments undali law lo... Ilanti MIL & SIL kosam...
Same case here four brothers in same town but they stay in my house with children grandchildren and theeir bils and dils I have done a lot nobody in votes for even one day.
Maa adapaduchu unadhamma 8 years ma intlone kaani ame pethaname chellali intlo em curry cheyalanna kaani ah badha tattukoleka dooram aina eppudu konchem happy ga unnam meeru last cheppinattu valla anna potey baaga chesukuntadi kaani naku matram priority evvadhu anduke naaku vaalu anna valla pillalu anna nacharu
Madam garu, can you please explain to the public about which type of girl (Good and Bad) comes to the mother-in-law's house and due to which what type of affects present.
I’m connected with the video. 100%% correct. Adapaduchuki manavalu vunna sare vallu anthe. Function lo kooda arupulu kekalu maryadha lekunda vuntaaru. Eppatiki budhi vasthundho
నేనైతే చాలా మంచి ఆడపడుచుని కానీ మా వదిన మాత్రం నన్ను అస్సలు లెక్కచేయదు మా మేనకోడలు పెద్ద మనిషి అయినా కనీసం రండి అని కూడా పిలవలేదు మా అన్న మాత్రం అలా కాదు వాడి కోసం తనతో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మా అన్న కోసం నా ఆత్మ అభిమానం చంపు కోవాల్సి వస్తుంది
True wife undae brother ni Sister ni vidagotadaniki anni valla felling kani vala behaviour valla oka family lo enni disterbance vasthuna vallaku avasaram ledhu manam edusthuvuntae vallu chala happy ga feel avutharu edho sadimcham anni feel avutharu 🥺
రామ గారు ఇంతకుముందు మీరు ఒకసారి చెప్పారు పెద్దకొడుకులు పూర్తిగా చేతికి చిక్కనివ్వకుండా కోడలు జాగ్రత్త పడితే చిన్నవాళ్లని మరింత గుప్పిట్లో పెట్టుకుంటారు అని నేను చిన్న కోడలిని నా విషయంలో అలాగే జరిగింది సర్వం నాశనం చేశారు అత్త ఆడపడుచు 9 10 ఏళ్ల ఆడపిల్లలతో రోడ్డుని పడ్డాక నేను తెలుసుకున్నాను కారణం వాళ్లని చాలా చాలా బాధపడ్డాను కానీ వాళ్లు బాగుపడింది ఏమీ లేదు నా తమ్ముడు సంపాదన నాకు హక్కుంది అనేది పోనీ పట్టుకెళ్ళి మెడలో మిత్రులు కట్టుకున్నారు అంటే అది లేదు కానీ ఆ డబ్బు తో మా జీవిత పునాదులు కదిలిపోయాయి ఇప్పుడు బాగున్నాం లెండి భగవంతుడు దయవల్ల అమ్మగారి సహాయంతో గరికన తిన్న గాడిదైపోతుంది గరికిచిగురుస్తుంది నా విషయంలో అలాగే జరిగింది
Ma pelli ayyi 16 years ayyindi, one year ki 5 tines 6 times vastune vuntaaru vavhinappudu 10 leda 15 rojulu vuntune vuntaaru kaani oka pandakki nenu veldamante pandakki vadina vastaadi, inkosaari veldaamante prati pandakki vellalsa antaaru nenu eppudu vellali Memu kalisi kuda lemu ayina sare bhayapedutune vuntaa Tummina dagginaa anni vaalla permission vundaali
అందరికీ అవే పరిస్థితులు ఉండవండీ, రమగారు, నాకూతురే అన్నింటికీ సర్దుకుని ఉంటుంది, నాకోడలు విషయంలో నేనే సర్దుకుని పోతున్నాను,మా అమ్మాయి ఇంటికి వెళ్తే మా అమ్మాయి ఏమైనా పొరపాటు గా మాట్లాడితే నేను చెస్తాను, కానీ మాకోడలుఎలా మాట్లాడినామేమ ఏమీ మాట్లాడటానికే లేదు, ఏమి మాట్లాడితే ఏం రాద్ధాంతం చేస్తుందో భయపడుతూ ఉంటాను
Ma thammudu ki Nenu em chesina banks le pedathadu . Job cheyadam ento chala Gopa ani feel avuthadu. Nenu Singapore lo undi Ontari ga take care chesukunna . Just start chesa andi . Ma amma ni vadukuntu na mida padi edavadam ento . Miru chepintlu raktha sambandam ante vallaki money kavalante iste ok . Lekapothe Ila ne chestunarandi
Ma intlo atha ki badhulu mama and adapaduchu gola ekkuva. Exactly meru chepiinatte chestharu. Oka sari ma athha gari intlo babu online class ko sa signal andhaka enti bayata mancham meada nenu na babu kurchunnamu, mamagaru vachinedi nenu chusukoka alane mancham meeda kurchunnanu anthe ma pedda adapaduchu intlo nunchi byataki vachhi gattiga arusthu antundhi "lechi kinda kucho nuvvemanna puutinti adapaduchu va" Annadhi Appudu naku evvaru support cheyaledu
Ma attayya unnanni days elane unde na life tanu one year ayindi chanipoyi eppadiki ante aadapaduchuki aastilo sagam katnam not count evi tarvata pettu potalu manaki health baalekunna maname chusukovali vallu enjoy chestaru . Poni inta karchu pedthunnaru annayya anta estama anukunte adi kuda undadu pisa pettinanapude prema anni natakalu chestaru husbendlo marpu vachhe varaku am cheyalemu
Nakite evvani batinchaleka chachhipovalanipistdi but na pillalu chinnaga unnaru vallu nenu lekapote unna asti tisukuni road mida vestaru na pillalani. E tenstions ki health kuda padayindi
Madam, it's TRUE 100% happened still going what you are saying regularly in my life. Not able to change..... and I have to go out with my kids if I oppose . I have shunted my mouth and staying with them like a numb.
Maa thammudu maradalu .maa amma nanna asthulni anubhavisthu..nannu intiki ranivakunda..vallani ..week chesi...vallani chusukokunda..nannaki health bagalekapothe ..chusukokute ayana chanipoyaru...mari ilanti valla sangathenti madam
నాకు పెళ్ళి అయి 14 ఎల్లు అయింది మీరు చేపినివి అన్ని నా లెప్ లో జరిగినవి నా కర్మ ఎంటి అంటే ఈపంటికి కూడా అదే జరుగుతుంది మ అంత మ ఆడపడుచు మారలేదు నాకు అలవాటు అయిపొయింది వాలా తిట్టుల్లు😢😢
నేను ఒక ఆడ పడుచు ని మా వదిన ని మా అమ్మ ని chuskunattu chuskunna ...i na kuda మా అన్నయ్య ni వదిలి వెళ్లిపోయింది....మీరు చెప్పేది quite opposite ga జరుగుతుంది మా intlo....
Madam miru same maa attha vari intlo vallu Ela behave chestharo alane chepparu .kani Naku na bhartha support undhi .maa vari permission tho nenu bhagoka maa Amma valla intiki vachanani vallu kanisam phone kuda cheyyaledhu.
Hi mam, meeru cheppedi appati ladies Gurinchi appatlo chaduvu leka husband poshinchevadu so em cheppina vinevaaru but, ippudu suituiations ala kaadu govt ladies ki chala support chestundani like disha police station ala inti kodalle bhyapedutunnaru. Emaina ante joint family ga kodalu maate chellutaadi ani dhairyam , nene oka aadapaduchuni na husband corona lo chanipoyaaru.atta garu vallu pitapuram vallu nannu teeskellaledu akkada emuntavamma bratakadaaniki ani,so amma vallatho untunna okappudu mng vanta nadi evng kodaladi but aavida eppudu badite appudu ammala intiki veltuntadi eppudu vastado telidu enduku veltado telidu so 3 times vanta nade, mom,dad,bro na iddaru pillalu kosam responsible ga feel ayyi nene chuskunta kodalle kaadandi kuuthurlu kuda responsible person ga untaru, atu nenu seperate avvaleka chala badha padutuntanu , mammalni chala heeraas chestundi
Ma intlo kuda same situation madam. Ma akka lu cheppindhe cheyalantadu. Mental ga chala disturb avthunna madam.naku puttina bidda pi kuda valla petthaname na istalemu undavu
Exactly amma.Kani naa vishayamlo meeru cheppinavi chala thakkuva neenu face chesinadi next level amma. Nenu educated anna vishayam kooda marchipoyanu.
మీరు చెప్పిన బాధితుల్లో నేను ఒకదాన్ని
మా వారు అక్క చెల్లల్లా వారి భర్తల మేనల్లుల్లా జపం చేస్తారు 🙏🏻
మొట్టమొదటిసారిగా ఇప్పుడే చెప్తున్నా ఈ నిజం
Recentga మా brother కి మ్యారేజ్ ఇంది నాకీ జరిగిన atrocities నేను మా మరదలు తో ఎప్పుడు చేయలేదు.. పైగా మేము చాలా స్నేహంగా ఉంటాము 🙏🏻
100 % correct . ఆడ దానికి ఆడదే శత్రువు . గొడవలు పెడతారు గొడవలు సర్ది చెప్పి నట్లు నటిస్తారు .
అత్త, మామ లకు కొడుకు డబ్బు కావాలి , ఆస్తి కావాలి . కానీ కోడలు వద్దు , మనమరల్లు వద్దు. కానీ మనవడు కావాలి. కోడలి తల్లి దండ్రులు ఆస్తి కావాలి , gold silver, కావాలి కానీ కోడలి తల్లిదండ్రులు ను చూడ కూడదు. ఆ మాత్రం కి పెళ్లి ఎందుకు చేస్తారు ? కొడుకు ఎన్ని అడ్డమని పనులు చేసిన , మగ వాడు తిరుగుతాడు , భార్య నోరు
మూ స్కొని ఉండా లేవా? అని అడుగు తది అత్త.
ఎంత చదివినా ఏమి లాభం మేడం .అసలు ఆడది ఎప్పుడు తన కోసం తాను ఎప్పుడు బ్రతకాలి ??
ఆడ దానికి బ్రతుకు వద్దు .మనసు వద్దు ఇష్టం వద్దు.బాధ్యతలు మాత్రమే హక్కులు వుండవు.ఇది నిజం పచ్చి నిజం
Andari life lo 1o,2 o vishayalu tapite almost video lo chepinattu ilage undi Ani chotla,correct ga chepparu ardam chesukoni grahinchikoni masulukunte stress anedi undadu prati lady's chestuna tapulani sarididukovali
Hi mam, meeru cheppindi 💯 correct,maa intlo same aadapillaki icchina respect,valla pillalani Baga chusukontaru,koduku pillalani sarigga chusukoru
బాగా చెప్పారు ఇది నిజంగా నిజం ఎంత నిజం అంటే పిల్లలు కూడా అలాగే నేర్పిస్తున్నారు మావయ్య తో పెడితే మావయ్య ఖర్చు పెడతాడు అంతేగాని తల్లిదండ్రి నేను పక్కన ఉన్న కూడా వాళ్ళే ఖర్చు పెట్టాలి అలా నేర్పిస్తున్నారు
Same మా ఆడపడుచు ఇలాగే ఉంటుంది. ఆ అత్తగారు నా కొడుకు తిండి తింటున్నావు అంది పెళ్లై 15 years తర్వాత.ఇప్పటికీ నేను ఎవరి తిండి తినాలో నాకు తెలియక 53 ఏళ్ల వయసులో నా తిండి నేనే సంపాదించుకోవాలి అని అనుకుంటున్నా.
Yenti oorike tinadama? Meeru chese chakiri vandi pette sevaki viluva kadite appudu telustundi.🙏
Same
అప్పుడు మీరడగండి నువ్వు నీ మొగుడు సొమ్ము తిన్నట్టే నేను నా మొగుడు సొమ్ము తింటున్నాను అని
I don't understand why these inlaws use such words ma tindi tintavu ani!
Really if daughter in law calculates her work for salary than these inlaws should give in return!
Hmm I agree with you all and in such case they should keep their children unmarried. But I am seeing in most of the cases girls also are not treating their husbands and in law's families properly. They even don't treat them as human beings. My brother's wife is a good example. She got everything after marriage and now she started treating my brother as a slave. He is a Software engineer and working from home. She want him to be a puppet. He should do his office work and if she ask to take her somewhere he should leave his work and go with her. She never stay silently for 1 minute not even when kids are sleeping. She shouts at one year kid while feeding her food. She shouts so loudly that our head will break. Her parents are afraid of her. She even torcher her own sister. If she won't keep the house cleanly no one should talk about that. Even if she do any mistake she throws it on others. Even on her 6 year old kid or even on 1 year daughter.
Correct ga cheparu . atta, adapaduchulu anakudani matalu anna padali, vallaku unna chedu alavatlani kodaliki antagadtaru, nindalu vestaru, kodalu matram em anakudadu, husband kuda vallake support chestaru.
Exactly 100% correct ga chepparu, Amma baga chepparu❤
మేడం meru మాట్లాడుతుంటే వినాలినిపిస్తుంది......topic ni baga చెప్తారు..... Present situation అత్త కోడలు ఇలా ఉంటున్నారు.... Future లో e కోడలు అత్త aithe అంటే ఒక 2045 లో ఇలా ఉంటారో guess chesi aaa topic pina మాట్లాడండి రమ గారు 😍😍😍😍
Appati sangathi endukulendi madam ippude chala ibbandulu padthunnam aadapaduchula valla
@@nandiniveeru7622 ఇప్పుడు అత్త ముందు కోడలే కదా అది ఎలా మర్చిపోతారు... మనం కూడా అత్త post కి వెళ్తే మర్చిపోతామా..... Before generations ఎలా unnarooo చెప్తారు... Present కంటే గోరం ani... Future లో మనం ఎలా ఉంటాం ani intrest☺️
ఆడపిల్లలు మగపిల్లలు అన్న పక్షపాతం లేకుండా మీరు చెప్పింద నూటికి నూరుశాతం నిజమే madam.....🙏🙏 Nice speech....
Mam meeru cheppandi 100 percent correct .in my life also my laws are playing games I'm waiting for my in laws to change
But they never change iam only fool
Most relatable topic for every Indian women 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని నేను చాలా చాలా ఫేస్ చేశాను. కోడలు అంటే బయట ఆవిడ. మాకే ఇంట్లో మాట్లాడే రైట్ వుంటుంది అనేవారు. మేము ఇంట్లో పుట్టిన వాళ్ళం అని
100% correct ma'am, since 25 years of my marriage I suffered, sister in law came & settled at our home after 1 year of my marriage & slowly brought her husband & settled with us, without our knowledge she even mortgaged our home to settle her son at abroad, we came to know about mortgage through neighbours, l finely came out of that house to safeguard by children as they started to treat like slaves
Now you can file a case against her sice you have rights
ప్రతి అమ్మాయి ఇప్పటికి ఈ సమస్యలు ఎదురుకుంటుంది
Chala correct ga chepparu madam....same situations face chestunam....ee advanced generations lo kuda.....chala duradrustam..
Maa adapadachu super andi
Infact she supports many times
Ma vaaru tho entha rapo untado thanatho kuda anthe
Anni vishayaalu chaala encourage chesthundi
Sairam dayavalla life long ilaane undaali ani korukuntunna
మా అమ్మ చాలా మంచి అమ్మ, మాకు మంచి విషయాలు చెప్పి పెంచింది. మా అత్త వారి ఇంట్లో బాగానే ఉన్నాం. I love u amma
మీ అత్తగారు గ్రేట్
Naku atha Kani tears 😭 same
Naku mugguru adapaduchulu naku chala chala torcher, ma husband natho marriage aiena kothalo naku ma amma, akka li chelli tarvate evaraiena annaru, chala narakam madam.
Meeru cheppina vishayalu anni nenu face chesinneva amma.really connected to me
100% meeru chenavanni neejalu రమగారు miku na నమస్కారాలు.
Chala correct ga chepparu mam chala suffer ay ma aunty adapaduchu matalaki stress ay hwa issues ostunay evariki cheppukolekapotuna mam
Amma naana chanipoyaru. Naa brothers naatho matladatam manesaru.naalanti aadapaduchulu kooda untaru.aadapaduchulade kaadhu vadenalu, maradhallu ebbandi pettevaru kooda untaru
Correct ga chepparu Madam. Mrg aina nundi na atha intivallatho ilane badapaduthunna
Completely agree. We have seen this in our families. It is very toxic and has effected the children alot.
Well said madam
Society lo jarugutundi exact ga chepparu...
Every point to point
You said is exactly right
15 yrs back eh kaadu.. ipatiki ilanti vaalu unaru madam... Ah ** yedustundi adapilla** aney concept use chesi brathikestunaru adapaduchulu ...
Epatiki marutundho eh society
Edayina severe punishments undali law lo... Ilanti MIL & SIL kosam...
E life Nenu anubhavinchaa, Elaanti family untundhi 100/ carcet cheppaaruu 🌹
మేడం మీరు చెప్పిన మాటలు నిజం
Correct ga chayparu madam
Payli chaystharu intlo oka vanta manishi, pani manishi kavali
Super ga cheparu mam ☺️ it is related to all the women who are suffering still in the society.
Ma ఇంటికి మ ఆడపడుచు వచ్చి 5 నెలలు ఉంటుంది కానీ నేను మా ఇంటికి 1రోజు వెళ్తే మా అత్త కి జ్వరం వస్తది
Same case here four brothers in same town but they stay in my house with children grandchildren and theeir bils and dils I have done a lot nobody in votes for even one day.
Invite s
😀
Nv kodalivi AME kuturu kada ame ravochu nv veltee adi roung
Me adapadachu valla athagariki fever ravatleydeymo, me athagariki vostundi antunnaru.. 😂
Chaalaaa correct 💯 ga chepparu rama garu
Maa adapaduchu unadhamma 8 years ma intlone kaani ame pethaname chellali intlo em curry cheyalanna kaani ah badha tattukoleka dooram aina eppudu konchem happy ga unnam meeru last cheppinattu valla anna potey baaga chesukuntadi kaani naku matram priority evvadhu anduke naaku vaalu anna valla pillalu anna nacharu
Madam garu, can you please explain to the public about which type of girl (Good and Bad) comes to the mother-in-law's house and due to which what type of affects present.
Im really connected to this video..
Complete video is my real experiences..
I’m connected with the video. 100%% correct. Adapaduchuki manavalu vunna sare vallu anthe. Function lo kooda arupulu kekalu maryadha lekunda vuntaaru. Eppatiki budhi vasthundho
Rama గారు, బాగా చెప్పారు. ❤❤❤
నేనైతే చాలా మంచి ఆడపడుచుని కానీ మా వదిన మాత్రం నన్ను అస్సలు లెక్కచేయదు మా మేనకోడలు పెద్ద మనిషి అయినా కనీసం రండి అని కూడా పిలవలేదు మా అన్న మాత్రం అలా కాదు వాడి కోసం తనతో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మా అన్న కోసం నా ఆత్మ అభిమానం చంపు కోవాల్సి వస్తుంది
Miru discuss chesindi antha 100% true but miru ichina solution matram eppatiki implementation Loki radu Andi... Idi pakka... Kakapothe akkado ikkado kontha Mandi nenu atleast villa la undoddu ankune vallu real-time lo nerchukuntaru and implement chestharu
మా ఆడపడుచు కి బాగా మనీ ఉంది. అసలు మమ్మల్ని లెక్క కూడా చేయదు. మా అత్తగారు full సపోర్ట్ ఆమెకే..
Madam meeru cheppina prati point correct ga chepparu👏👏👏
True wife undae brother ni Sister ni vidagotadaniki anni valla felling kani vala behaviour valla oka family lo enni disterbance vasthuna vallaku avasaram ledhu manam edusthuvuntae vallu chala happy ga feel avutharu edho sadimcham anni feel avutharu 🥺
Correct ga chepparu madam naa kadha la undhi konnisarlu chachipovalanipinchidi
Chala clarity ga chepparu 😊
Yes amma meru chepindhi correcr 🙏🙏🙏🙏🙏😭😭👌👌👌👌🤝 అమ్మ నేను మీతో ఒకసారి మాట్లాడాలి
Meru chala bhada padattu vunnaru
Nijam chepparu...mam...na...half story...reality...edi...correct ga...chepparu...🤝🙏
Medam meedi half story ne Nadi full story ide.medams idharu discuss chesina prathi line to line nenu face chesanu.
Rama garu correct ga chepparu ma intlo elane untundhi
Ayyii babaoi 20yersa jeevitam nasanam chesaru amma chala Baga chepparu buddi techu konela cheppetu supar
Super ga cheparu madem motham ma inti story
ఇది మన ఇండియన్ ఫ్యామిలీస్ లో జరుగుతున్నదే ప్రతి ఇంటిలో ఇలానే ఉంటుంది ఎక్కువ శాతం.
రమా గారు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🏼🙏🏼
చాలా బాగా చెప్పారు మేడం
రామ గారు ఇంతకుముందు మీరు ఒకసారి చెప్పారు పెద్దకొడుకులు పూర్తిగా చేతికి చిక్కనివ్వకుండా కోడలు జాగ్రత్త పడితే చిన్నవాళ్లని మరింత గుప్పిట్లో పెట్టుకుంటారు అని నేను చిన్న కోడలిని నా విషయంలో అలాగే జరిగింది సర్వం నాశనం చేశారు అత్త ఆడపడుచు 9 10 ఏళ్ల ఆడపిల్లలతో రోడ్డుని పడ్డాక నేను తెలుసుకున్నాను కారణం వాళ్లని చాలా చాలా బాధపడ్డాను కానీ వాళ్లు బాగుపడింది ఏమీ లేదు నా తమ్ముడు సంపాదన నాకు హక్కుంది అనేది పోనీ పట్టుకెళ్ళి మెడలో మిత్రులు కట్టుకున్నారు అంటే అది లేదు కానీ ఆ డబ్బు తో మా జీవిత పునాదులు కదిలిపోయాయి ఇప్పుడు బాగున్నాం లెండి భగవంతుడు దయవల్ల అమ్మగారి సహాయంతో గరికన తిన్న గాడిదైపోతుంది గరికిచిగురుస్తుంది నా విషయంలో అలాగే జరిగింది
Meru chepinadi super amma and nijale motham🙏🙏🙏
Super ga cheparu madam100% correct ga cheparu
మీరు చెపుతున్న ప్రతీ మాట మా అమాయి కపురాన్ని ఎదురుగా చుస్తున్నుట్టు గా వుంది మేడం గారు, బాధ గా వుంది.
Ma pelli ayyi 16 years ayyindi, one year ki 5 tines 6 times vastune vuntaaru vavhinappudu 10 leda 15 rojulu vuntune vuntaaru kaani oka pandakki nenu veldamante pandakki vadina vastaadi, inkosaari veldaamante prati pandakki vellalsa antaaru nenu eppudu vellali
Memu kalisi kuda lemu ayina sare bhayapedutune vuntaa
Tummina dagginaa anni vaalla permission vundaali
Exactly chepparu మేడమ్...
అందరికీ అవే పరిస్థితులు ఉండవండీ, రమగారు, నాకూతురే అన్నింటికీ సర్దుకుని ఉంటుంది, నాకోడలు విషయంలో నేనే సర్దుకుని పోతున్నాను,మా అమ్మాయి ఇంటికి వెళ్తే మా అమ్మాయి ఏమైనా పొరపాటు గా మాట్లాడితే నేను చెస్తాను, కానీ మాకోడలుఎలా మాట్లాడినామేమ ఏమీ మాట్లాడటానికే లేదు, ఏమి మాట్లాడితే ఏం రాద్ధాంతం చేస్తుందో భయపడుతూ ఉంటాను
Okavela aame raddantham cheyakapothey meeru anthey kadandi 😂
Kodalu Kuda
Manchiga leru
Me amaye chastha పొరపాటు కోడలు ante రాదంతము
Amma meeru anni correct ga ma entlo jarigayi amma
Ma thammudu ki Nenu em chesina banks le pedathadu . Job cheyadam ento chala Gopa ani feel avuthadu. Nenu Singapore lo undi Ontari ga take care chesukunna . Just start chesa andi . Ma amma ni vadukuntu na mida padi edavadam ento . Miru chepintlu raktha sambandam ante vallaki money kavalante iste ok . Lekapothe Ila ne chestunarandi
Chala correct ga cheparu madam😢
Chala bagachepparamma.same Naa jeevitam ante.but nenu matram maa vadinani maa maradalani chaala Baga choosukuntanu madam.naa bada vallu padakoodadani.maa ammani kooda tidatanandi vallu oka enti aadapillalenani.meeku padabivandanalu
Amma currect ga chepparu Amma naa gurinchey chepthunatunvudi Amma...
Manchi adapaduchulu nd bad vadina kosam kuda oka vedio cheyyandi
Mam meeru. Chepina matter same as it is equal to 85%
Ma intlo atha ki badhulu mama and adapaduchu gola ekkuva. Exactly meru chepiinatte chestharu. Oka sari ma athha gari intlo babu online class ko sa signal andhaka enti bayata mancham meada nenu na babu kurchunnamu, mamagaru vachinedi nenu chusukoka alane mancham meeda kurchunnanu anthe ma pedda adapaduchu intlo nunchi byataki vachhi gattiga arusthu antundhi "lechi kinda kucho nuvvemanna puutinti adapaduchu va" Annadhi Appudu naku evvaru support cheyaledu
Ma attayya unnanni days elane unde na life tanu one year ayindi chanipoyi eppadiki ante aadapaduchuki aastilo sagam katnam not count evi tarvata pettu potalu manaki health baalekunna maname chusukovali vallu enjoy chestaru . Poni inta karchu pedthunnaru annayya anta estama anukunte adi kuda undadu pisa pettinanapude prema anni natakalu chestaru husbendlo marpu vachhe varaku am cheyalemu
Nakite evvani batinchaleka chachhipovalanipistdi but na pillalu chinnaga unnaru vallu nenu lekapote unna asti tisukuni road mida vestaru na pillalani. E tenstions ki health kuda padayindi
Chala baga chepparu kani e adhapadhuchullu change kavatam chala kastam
Madam, it's TRUE 100% happened still going what you are saying regularly in my life. Not able to change..... and I have to go out with my kids if I oppose . I have shunted my mouth and staying with them like a numb.
100% correct...
Super Rama garu Naa inti story vintunnattu undhi madam
కొందరు మూర్ఖులు ఎంత చెప్పినా అర్థం కాదు
Andariki artam aiyetlu chakkaga cheptunaru andaru adapillalu okate ane alochana vunte ila jeevitalu nashanam kavu Kani adapaduchu Valle ma family mottam spoil aipotundi Nenu em anakapoina na bartha ane matalu manasulo pettukoni ma jeevitalu agam chestunaru
Madam same maa intlo jarigina situation poosaguchinattu cheparu.oka 3years nenu e problem phase chesanu.aa problem swayanga nene resolve chesukunnanu.
Nijam ga meru chepimdi nenu anubvimchanu😢😢, antaa valeeee, chala chettaga unnaru only vallaki money kavaliii,
Maa thammudu maradalu .maa amma nanna asthulni anubhavisthu..nannu intiki ranivakunda..vallani ..week chesi...vallani chusukokunda..nannaki health bagalekapothe ..chusukokute ayana chanipoyaru...mari ilanti valla sangathenti madam
Ma adapaduchulu mathram chala baguntaru amma
Naku 3 adapduchulu ma varu okaray.
Natho baguntaru
Maa atha garu eppudu naaku support ga ne untaru. Nannu naa adapaduchuni okkela chustaru. Nenu naa aadapaduchu bagane untam
Miru em cheppina correct gane untundi mam
నాకు పెళ్ళి అయి 14 ఎల్లు అయింది మీరు చేపినివి అన్ని నా లెప్ లో జరిగినవి నా కర్మ ఎంటి అంటే ఈపంటికి కూడా అదే జరుగుతుంది మ అంత మ ఆడపడుచు మారలేదు నాకు అలవాటు అయిపొయింది వాలా తిట్టుల్లు😢😢
Same issue naadi kuda andi , from 14 yers im suffering Andi
200% correct ma'am
నేను ఒక ఆడ పడుచు ని మా వదిన ని మా అమ్మ ని chuskunattu chuskunna ...i na kuda మా అన్నయ్య ni వదిలి వెళ్లిపోయింది....మీరు చెప్పేది quite opposite ga జరుగుతుంది మా intlo....
Rama garu merucheppedi. Karektkadu endukante eppudu. Kodallu. Mamuluguleru.
Superr facts matladaru chepparuu...........
అమ్మ మీరు ఛేపుతుంది వింటన్న అంత సేపు నన్ను నేను చూసుకున
మా ఇంటి పరిస్తితి కూడ ఇంతే రోజు యేడుపే నాకు
Ma intlo ide situation... Na koduku, na kuthuru, na alludu antaru... Nenu matram vandi pette panimanishi matrame antunnaru
Rama garu. Nenu evanni chala anubavchhanu😢😢
ఏంటో అండి.. మా అమ్మ ఫుల్ opposite..కూతుర్లను పటించుకోదు..
Maa amma anthe..kodallanu ..Koduku pillalani baga chustundi..
Yes 😢🙇♀️
Correct parthi mata correct ga chepparu Amma miru
Exactly super amma correct ga cheparu..
Madam miru same maa attha vari intlo vallu Ela behave chestharo alane chepparu .kani Naku na bhartha support undhi .maa vari permission tho nenu bhagoka maa Amma valla intiki vachanani vallu kanisam phone kuda cheyyaledhu.
Chala crct ga chepperu 100% nijam
Madam garu same situation in my life i am suffering 4years nuchi ma attaya garu, adapaduchu tho
Hi mam, meeru cheppedi appati ladies Gurinchi appatlo chaduvu leka husband poshinchevadu so em cheppina vinevaaru but, ippudu suituiations ala kaadu govt ladies ki chala support chestundani like disha police station ala inti kodalle bhyapedutunnaru. Emaina ante joint family ga kodalu maate chellutaadi ani dhairyam , nene oka aadapaduchuni na husband corona lo chanipoyaaru.atta garu vallu pitapuram vallu nannu teeskellaledu akkada emuntavamma bratakadaaniki ani,so amma vallatho untunna okappudu mng vanta nadi evng kodaladi but aavida eppudu badite appudu ammala intiki veltuntadi eppudu vastado telidu enduku veltado telidu so 3 times vanta nade, mom,dad,bro na iddaru pillalu kosam responsible ga feel ayyi nene chuskunta kodalle kaadandi kuuthurlu kuda responsible person ga untaru, atu nenu seperate avvaleka chala badha padutuntanu , mammalni chala heeraas chestundi
True words 🥺
Ma intlo kuda same situation madam. Ma akka lu cheppindhe cheyalantadu. Mental ga chala disturb avthunna madam.naku puttina bidda pi kuda valla petthaname na istalemu undavu
Meru cheppe vishayam andariki suit avuthundi idi chusaka evaraina marithe Chala adrustavanthulu ,Nenu ma vadinalatho friendly ga untaru ,Kani ma adapaduchu mathram Nenu entha daggariki vellina thisi padesthundi ,ma atha kuda anthe 😏😏😏
Hair style kudaa Vala istam EEE..... Bangaram petukomantaruuu.. Kani naku inthavaraku thaduu kuda konivaledhuuu..... Buy chesee sampadanaa una.. Ani amma valee konivalii
Im feel same but ma parents ki chepthe suport cheyaru vallu konchham neglect chethru kabati ma aatha aadapadchuu challa advantage thiskuntuundi