అత్త కోడళ్ల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే || Attha Kodalu || Life Coach Priya Chowdary || Sumantv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 33

  • @leelavoleti1012
    @leelavoleti1012 2 ปีที่แล้ว +2

    చాల బాగా చెప్పారు

  • @madhavidadi1062
    @madhavidadi1062 2 ปีที่แล้ว +1

    Nijam madam Chala Baga chepparu

  • @venkatamadhumayigottipati6262
    @venkatamadhumayigottipati6262 หลายเดือนก่อน

    Basic logic - కూతుర్లను కూడా కష్టపడి పెంచి ప్రయోజకులను చేస్తున్న రోజులు ఇవి. Old school of thought నుంచి బయటకు వచ్చి మాట్లాడండి

  • @anuradhakasim3961
    @anuradhakasim3961 4 หลายเดือนก่อน +1

    Very well explained …. So far no one discussed this point . Wife can play the role of a mother and wife but mother can’t be both …. Food for thought to end all issues 👏👏

  • @nagalaxmig3113
    @nagalaxmig3113 4 หลายเดือนก่อน

    నాకు అత్తగారు లేరు కొడిల్లని ఎంత బాగాచుసిన తల్లీ మాటలు వినుటున్నారు mam నేను నా కొడుకులు లకి నాభాధలు చెప్పలేదు ఎంత ఐనా అత్త తల్లీ కాదు మీ వారు మీకు తెలిపినవిషయం ఇతరులను చూసి చెప్పారు మీ లేరూ కనుక మీకు అ లోటు తెల్సినది మామ్

  • @revulaparameswara3923
    @revulaparameswara3923 2 ปีที่แล้ว

    Good message madam garu

  • @kalpananarri9839
    @kalpananarri9839 6 หลายเดือนก่อน +6

    అమ్మ అమ్మ అనే వాళ్ళు భార్యని చూడలేరు మేడం

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త 2 หลายเดือนก่อน

    మీరు ఇష్టపడే వారు మీ మాట వినాలి మీ చుట్టూ తిరగాలి మీరు ఏం చెప్తే అది చేయాలి అని మీరు అనుకుంటే దానికి మా దగ్గర మరుగు మందు ఉంది తలకి చెప్పులకి బట్టలకి అలాగే తినే ఫుడ్ లో పెట్టే మందు కూడా ఉంది మీకు ఇలాంటి సమస్య ఉంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లేదా కాల్ చేయండి ఇండియా లో ఏ ప్లేస్ కి అయినా పంపిస్తాము ❤️

  • @sindampadma374
    @sindampadma374 2 ปีที่แล้ว

    Spr chala baga chepparu atta kodalu gurinchi spr spr medam🌸✨🌼❤

  • @BNMURTHY69
    @BNMURTHY69 หลายเดือนก่อน

    అత్త లు కోడలు ని, కోడలు పైన కావాలని గొడవలు పెట్టుకునే scene's live గా చూశాను. మెంటల్ టార్చర్. పెడతారు. అదొక శాడిజం.

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 2 ปีที่แล้ว +1

    చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు..మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.......ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. ..తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen

  • @mullapudivenkatarajyam7040
    @mullapudivenkatarajyam7040 4 หลายเดือนก่อน

    Chala baga chepparu madam kodali thalli lo vundhi asalyna lopam

  • @venkatamadhumayigottipati6262
    @venkatamadhumayigottipati6262 หลายเดือนก่อน

    అమ్మాయిలు అమ్మని వదిలేయాలి అని చెప్పకండి. Marriage ఇద్దరికి సమానం అని చెప్పే రోజులు ఎప్పుడు వస్థాయో? 😢😢😢

  • @SunithaChundi
    @SunithaChundi 3 หลายเดือนก่อน

    Hi madam meru చెప్పింది అంత ok kani e రోజులలో పిల్లలు అత్తగారి praparti కొడుకుకు పంచి ఇచ్చేస్తే అపుడు అత్త మామకుకు ఒక కప్పు కాఫీ చేసి ఇస్తుంది మేడం

  • @laharisiva974
    @laharisiva974 ปีที่แล้ว

    Practically. Don in my family

  • @laharisiva974
    @laharisiva974 ปีที่แล้ว

    100% right son only solution between

  • @shashiraj1691
    @shashiraj1691 ปีที่แล้ว

    👌madam

  • @madhavidadi1062
    @madhavidadi1062 2 ปีที่แล้ว

    Thanks amma 💯👌👌

  • @holylifechurchofficialnrt8994
    @holylifechurchofficialnrt8994 ปีที่แล้ว

    Nice amma

  • @leeladevi1893
    @leeladevi1893 6 หลายเดือนก่อน

    Maa kodalni enta Baga chusukunna kuda nunnu blame chesaru madam valla family chala bad experience

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 2 ปีที่แล้ว +1

    👌🏻👌🏻💯

  • @venkatamadhumayigottipati6262
    @venkatamadhumayigottipati6262 หลายเดือนก่อน

    అమ్మాయిని కనకుండా భార్య వస్తుందా అబ్బాయికి?

  • @Adivi.usharaniAdivi.Usharani20
    @Adivi.usharaniAdivi.Usharani20 6 หลายเดือนก่อน +1

    అందరూ ఓకే లా ఉండరు ఇంటికో గాధ

  • @laxmimreddy6957
    @laxmimreddy6957 2 ปีที่แล้ว

    K,Latha,nzb,chalabagacepparumadam

  • @tanusha5070
    @tanusha5070 2 ปีที่แล้ว

    Kodalu kevalam pillalu kani ,varini pedda chesevarake kavali anukuntaru

  • @renukarenuka5005
    @renukarenuka5005 ปีที่แล้ว

    Athaku kuthullu leru

  • @naveenalaxminagavaram3187
    @naveenalaxminagavaram3187 2 ปีที่แล้ว

    True

  • @janardhanreddykanthala7570
    @janardhanreddykanthala7570 2 ปีที่แล้ว

    Madam please Mee appaintment kavali nomber pettandi

  • @chintadaswathi2403
    @chintadaswathi2403 2 ปีที่แล้ว

    Ij in