ప్రేమ్ గారు మా అబాయ్ కుడా 3 ఇయర్స్ బ్యాక్ మెకానిక్ ఇంజనీరింగ్ చేసి MS కి US వెళ్తానని పట్టుపట్టాడు మేము ఏదో రకం గా ఒక సంవత్సరం ఆపాము ఈ లోపు వాడి ఫ్రెండ్స్ వెళ్లినవాళ్ళ ఇంబందులు చూసి వాడి ప్లాన్ మార్చుకుని ఇక్కడే మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడికి బిహేవియర్ లో కుడా చాలా మార్పు వచ్చింది మేమంటే చదువుకున్న రోజుల్లో కంటే ఎక్కువ గౌరవంగా హ్యాపీ గా ఉంటున్నాడు మేముకూడా చాలా సంతోషం గా ఉన్నాం.
అదృష్టవంతులు మీరు, తల్లీ తండ్రులకు మరియు పిల్లలు ఇతరులను చూసి మా వాడు పోవాలని అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ, అప్పులు తీర్చలేక, అటు పిల్లలు తల్లీ తండ్రులు నిస్సహాయ స్థితిలో కి పోతున్నారు,
చాల చక్కగా చెప్పారు మన ప్రజల డబ్బుతో అక్కడ వుండటం అంటే దేశ సంపద ని వృధా చేసే హాక్కు లేదు ఆ మాత్రం చదువు మన దేశంలోనే వుంది వున్న చదువుతో దేశ అభివృద్ధిని పెంచవచ్చు. అక్కడి అభివృది మన దేశం కూడ అఖివృధి చేందునట్లు కృషి చేయవచ్చు మన దేశ ప్రజలని ఆ దిశగా చైతన్యవంతులు చేయవచ్చు పై చదులు చదువుకొని ప్రజల డబ్బుతో ప్రజలకి ఏం చేస్తున్నం అని ఆత్మ శోభన చేసికోవాలి ఏమి చదువుకోనే అవేశం లేని కొర్మికుడు కర్షకుడు మన దేశ అభివృద్ధి కి పాటుపడుట లేదా అంత కన్నా ఎక్కువ అవకాశాలు వున్నా వారు ఎక్కువ సంప్రాదించి ప్రజల కోసం ఏం చేస్తున్నారు దేశం కోసం ఎం చేసున్నారు ఎక్కువ రాతీ వర వరగాన్ని పొల్యూట్ చేయుట చూస్తున్నారు
అక్కడకు వెళ్లి పెట్రోల్ బంక్ లో, పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో పనిచేస్తారు కాని. ఈ దేశంలో పనిచేయటానికి. నామోషీ, ఇక్కడ ఉన్న తల్లి తండ్రులు మా పిల్లలు ఆ దేశంలో ఉన్నడు ఈ దేశంలో ఉన్నరు అని చెప్పుకోవడం పెద్ద గొప్పగా చాటింపు చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి అది ఒక గుర్తింపుగా చెప్పుకోవడం
ఈ దౌర్భాగ్యం మారాలి అంటే దేశాన్ని నిందించాల్సిన పనిలేదు. ఫస్ట్ నువ్వు మారు, మీ ఫ్రెండ్స్ ను మార్చు, మీ ఫ్యామిలీ ని మార్చు, మీ బంధువులను మార్చు. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని స్లో గా మారుతాయి. మనమే ఒక దౌర్భాగ్యం లా ఉండి దేశాన్ని దౌర్భాగ్యం అనాల్సిన పనిలేదు😂😂😂.
@@manojkumarnamballa5382 వాళ్ళు కాదు గొర్రెల్లాగా తలలు వూపే మీరు కూడా మేధావులు అనుకుంటున్నారు తెలివికలవాడే ప్రశ్నిస్తాడు గొర్రెలు కేవలం తలలు మాత్రమే వూపగలవు
సార్, మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నరు, 50 లక్షలు అప్పులు తీసుకోని USA, కెనడా, వెల్లే అమాయక స్టూడెంట్స్ కి ,తల్లిదండ్రులు మంచి మార్గదర్శకత్వం, ప్రభుత్వ immigrants subject పార్లమెంటులో చర్చ చెయ్యో లి, పరిష్కారం కూడా చెప్పాలి
ఈ వీడియోస్ వినటానికి మాత్రమే ఇక్కడ ప్రశ్నించకూడదు మీకు ఇక్కడ నియమ నిబంధనలు తెలిసినట్టు లేవు వినే గొర్రెలని ఉచ్చాహ పరచటానికి ఆయన లయబద్దంగా తల ఊపుతాడు 😂😂😂😂😂😂
At present Canada US vache students biggest Bakraa ani vaallu vachaaka ardham avuthundi, Akkada nunchi grass is greener on the other side anipistundi 😢
🙏🚩మనం మన దేశంలోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మన యూనివర్సిటీలను మన మన చదువులని అభివృద్ధి చేసుకొని ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన భారత్ ఎదగాలని ఆశిస్తున్నాను 🙏🚩
Excellent advise Premchand sir... As a professor , l always insisted lndian students to proceed higher studies in lndia. Very sure that students get ready to face racism in Western countries.
4:34 Canada, USA, Australia, New Zealand and South America doesn't belong to Europeans either they belong to the natives of those lands, so they don't have any rights to tell others to leave the country. Canada, Australia, New Zealand and to the large extent USA was built using Indian and Chinese (from opium wars) money. We've our authority to go to these countries and live because British (and in the name of East India company) used our money when they were colonised India to built these countries.
Our 2 children taken loans and paid 40 lakh fees 2 yrs back and completed their education and luckily doing good jobs in Canada. Now the situation is serious. House rent is around 2.5 lakh per month.
ఇక్కడ కష్టపడటం ఇష్టం లేదు. తల్లితండ్రులను అప్పులపాలు చేసి, వంటరిగా వదిలేసి, ఇక్కడ పెపర్ డిగ్రీలు తీసుకొని బానిసలుగా బాటకటానికి ఇష్టపడుతున్నారు ప్రేమ్ గారు
“I’m sharing this information to help others, especially those like me who come from poor families and want to support their families and build a better future. My focus is on advising parents and students with goals, and I’m not discussing political issues or conflicts between countries.” I hope everyone understands my intention.
THIS IS A VERY VERY VERY VERY VERY VERY VERY VERY GOOD SUPER ANALYSIS EVERY INDIAN MUST LEARN FROM THE CONDITIONS HAPPENING ENTIRE WORLD AGAINST INDIANS PARTICULARLY. NOT GOING TO USA CANADA AND AUSTRALIA TOO.
Food bank is for homeless ,old people and poor people. From India they go to Univeristy after going there are transfering to small colleges . Not all Most of our students no studies only working part times When they go to food bank they grab maximum food ,seen in many youtube vlogs
Food banks are maintained by the communities for the benefit of locals in difficult times. This is common in the USA and Canada. Most of what you are saying about the situation is not correct. It is very sad that Indian students are not prepared for the living expenses. They are going for the food banks! Very shame.
Canada is crazy for Punjab community & they pay money to Agencies in India even though they can't qualify for admission in college and go to Canada Illiegally & suffers
ఈ దేశం లో ఉంటూ లక్షలు జీతాలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేక కాదు. డాలర్ కోసం. ఇంజనీరింగ్ చేసిన ప్రతివోడికి govt ఎంప్లాయిమెంట్ చూపించలేదు. ఆల్రెడీ మీ చదువులు కు govt pay చేస్తుంది. Skills develop చేసుకోవలసిన బాధ్యత మనదే
Russia can start university as us company left Russia campa cola can go international adani can invest in these universities or Tata group should come up with universities in Russia instead of funding George surous
ippudu students ki baga ardamindi, canada waste ani.....they are coming here to study a diploma which has less level than the Btech they did, funny right? now they got it.....
90% of posts of reserved for locals in many states of India. Like, wise Canada following. Think once, twice going to Canada. No nation is liberal like India. Jai Hind.
ప్రేమ్ గారు మీరు జై హింద్ అనడం మానరా,,,,పక్కా హిందువులే వర్డెల్లలా.. మిగతా వారు నాశనం అయినా పర్లేదా. ఇలాంటి బుద్దితో ఉన్నందుకే కెనడాలో ఏంటి?,, ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా మన వాళ్ళు తన్నించుకుంటారు. మీరోక సారి స్వామి వివేకానంద గారు చికాగో లో జరిగిన సమావేశంలో ఆయన ఇంట్రెడక్షన్ మాటలను గుర్తుకు తెచ్చుకోండి. Sisters and brothers of అమెరికా...అన్న ఒక్క పలుకుతో ఆ పార్లమెంట్ మొత్తం standig ovetion లో చెప్పట్లతో అభినందించారు. మీరు మనుషులను సంపాదించు కోవాలి అనుకుంటే, హిందువులే నీ మనుషులు అవుతారు. అదే మనసులను సంపాదిందించు కోవాలంటే,,,, జై భారత్ అనండి. Pledge : india is my cuntry. All indians are my brothers and sisters. మర్చిపోయారా? ♥️
Did you do your research on this topic. A food bank here is supposed to be for the people who cannot afford it. The international students are always meant to bring enough money, to cover for their expenses. Saying that, the students here have abused the system, and started making videos of free food, and asking everyone to use the same, this brought a bad rep to the society as such. Lastly, it doesn’t matter how much fees you have paid, you need to pay for your food and pay for your shelter. You cannot be taking food from food banks, as that is meant for people who lost a job, or needy. It is not a government funded stuff, generally all food banks get donations from society they are located in. m.th-cam.com/video/P21NUNG6120/w-d-xo.html&pp=ygURRnJlZSBmb29kIGNhbmFkYSA%3D
అయ్యా మీరు భారత ప్రభుత్వ ఘన కీర్తి అని ఎందుకు చెప్పడం లేదు? అమెరికాలో గత 20 ఏళ్ళగా చేప క్రింద నీరులా ఈ పరిస్థితి ఉంది. విమానం దిగడం, ఉద్యోగంలో చేరడం. ఆఖరికి Elon Musk కూడా అక్రమంగా ఉద్యోగం చేసేరనే అభియోగం ఉంది. కాబట్టి ఈ దుస్థితికి కారణం భారత ప్రభుత్వం. లక్షాధికారులు కోటీశ్వరులు కావాలని, కోటీశ్వరులు బిల్లియనేర్స్ కావాలని కలలు కంటున్నారు. నిజంగా మీకు టేలెంట్ ఉంటే మీకే ప్రభుత్వ మద్దతు అక్కరలేదు. ఎటువంటి రాజకీయం చేయనక్కరలేదు. ధన్యవాదాలు మూర్తి [కాలిఫోర్నియా, usa ]
మనిషిగా మీకు విలువలేదు (మీరు అడిగినదానికి మాదగ్గర సమాధానం లేదు) మీరు ఏమి చదువుకున్నారో దానినిబట్టి ఏదో ఒక సమాధానం చెబుతాము మీరు ఏమీ చదువుకోలేదంటే మిమ్మల్ని లెక్కలోకే తీసుకోము
Sir, my daughter already staying in Canada for an education PhD (study) perpus. But presentely no problem. Monthly expenses 60 thousands (house rent 40 + food , mobile charge 20 thousand). Thank you. Any comments please send me.
మాస్టారూ! మీరు కెనడా విషయంలో ఏదన్నా నెగటివ్ చెప్పండి మీ పాప కెనడాలో వుంది ఏమీ ప్రాబ్లెమ్ లేదంటే ప్రేమ్ అతని అనుచరుల మనోభావాలు దెబ్బతింటాయి. ప్రాబ్లెమ్ లేకపోయినా ఉన్నట్టు చెప్పాలి అదే దేశభక్తి మీ కామెంట్ కి మేము likes కొట్టం 😂😂😂😂
అన్నీ వనరులు ఉన్న దేశం నా దేశం అని గర్వంగా చెప్పుకుంటారు...😂😂😂 మరి మీరేంటిరా వేరే దేశాలలో వాళ్లతో మెడ పెట్టి తోయించుకుని ప్రపంచ వేదికపై ఈ దేశంలో ఉన్న మమ్మల్ని అవమాన పరుస్తున్నారు.ఈ విషయంలో నార్త్ కోరియా కిమ్ గాడు మంచి అధ్యక్షుడుగా కనబడుతున్నాడు. చచ్చినా ఆ దేశంలోనే, బతికినా ఆదేశంలోనే. మహా మహా మేధావులు ఎందరో ఇదేశం నుండి వలస వెళ్లిపోతున్నారు. వారి కలలును వేరే దేశంలో నెరవేర్చుకుంటున్నారు. ఈ దుస్థితికి కారణం రాజకీయం, కులం, మతం పేరుతో జరిగేవే కారణం. ఈ విషయంలో రాభింద్రనాద్ ఠాగూర్ కవిత్వంలో చెప్పిన where the mind is withoutfear there knowled is here. Poem గుర్తుకొస్తుంది. 🔥🔥🔥
Present time lo Indians laki chadhuvukodanaki foreign countries ki povalante best countries russia france germany Indonesia Philippines safe anukuntanu
మనదేశం వదిలివెళ్ళటమే తప్పు. బయటిదేశం వెళ్తే కష్టనష్టాలు ఉంటాయి అన్నింటికీ సిద్దపడడేవెళ్ళాలి. అక్కడేదో పనిచేసుకుంటూ అక్కడే ఉండిపోదాం అనుకోవటం తప్పు. మన తెలివితేటలు వాళ్ళకు అమ్ముకుని డబ్బు సంపాదించాలా? ఆ తెలివితేటలు మనదేశం కోసం అభివృద్ధికి ఉపయోగిస్తే మనదేశం అభివృద్ధి సాధిస్తుంది.ఇక్కడా కొన్ని కష్టానష్టాలు ఉంటాయి. కానీ ఇది మనదేశం. మనదేశం వదిలి వాళ్ళు విదిల్చే ఎంగిలిమెతుకులు తినటం అవసరమా?
ప్రేమ్ గారూ ఒకవిషయం. 2000 సంవత్సరం వరకూ ఫారిన్ వెళ్లే స్టూడెంట్స్ నూటికి తొoభయిమంది ఫ్రీ-స్టూడెంట్-షిప్, ఫుల్-ఫీ- వెయ్వరూ టీచింగ్-అసిస్టెంట్-షిప్ లతో ఎంతో కష్టపడి వెళ్లేవారు. చాలా తక్కువమంది మాత్రమే సొంత డబ్బులతోనే లేక ఎవరో ఇండస్ట్రియలిస్ట్స్ స్పాన్స్పోర్ చేస్తేనో వెళ్లేవారు. ఇప్పుడు సీన్ టోటల్ రివర్స్. ఇండియాలో ఆదాయం విపరీతమయిపోయి పిల్లలను విదేశాలలో చదివించే ఆసక్తితో తల్లిదండ్రులు అదొక సాంఘిక స్టేటస్ గా సొంత డబ్బులతో పంపిస్తున్నారు. ఇది నేను నలభయ్యేళ్ళ హయ్యర్ లెవెల్ అనుభవంతో చెపుతున్నాను. ఇలాంటి ధనికులపిల్లలతో అక్కడ ఇండియానుంచి వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్నవారి చిన్నా చితకా లెవెల్ కుటుంబాలకు చాలా ఇబ్బందులు వచ్చాయి.
Food banks are meant to citizens or permanent residents definitely not for international students. First get the facts right before criticizing Canada. Indian international students are using the food bank for selfish purposes and they did the right thing
దాల్లర్స్ సంపాదించాలి అనే అత్యాశ తో మన దేశం కాదని ఇతర దేశాలకు వెళ్తున్నారు. అక్కడ చేసే వెయిటర్ డ్రైవర్ హౌస్ కీపింగ్ etc,, ఇక్కడ చేయొచ్చు కదా అంతే అక్కడ చేస్తే లక్షలు వస్తాయి ఇక్కడ రావు కదా అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతేనన్నా మారుతారేమో. మనిషికి ఆశ వుండాలి కాని అత్యాశ వుండకూడదు.
Why Indians are poor, higher education🎓 is so expensive. Why Indian government can't be offer budget friendly education system. Simply talking GDP, helping others county like becoming Vishwaguru all bull shit thinks . First we should developd then think others. I am also modi die hard fan but he is simply wasted lot of money's helping other enemy's country's like Maldives, Bangladesh, Srilanka, Turkey like others we support so maney country's but they disrespect our India🇮🇳.
Whole guhjarat and punjab is here andthey we’re on work permit and ruins our Canadian economy and stop your talk Prem stop talk about your bloody polirticiand and your jagan
🔹మన దేశంలో ఉన్నపుడు ఆహారం విలువ తెలియదు‼️💯✅
Correct ga chepparu andi.
నిజం చెప్పారు.
🔹30-40 సంవత్సరాలు చదువుకుని ఉద్యోగం చేసేవాడికి ఒకటీ తక్కువ అవ్వుది అధే గడిచిపోయిన కాలం... అధి ఎన్నటికీ తిరిగిరాదు‼️🤠
Be careful Indian students and our home country is always great 🇮🇳
ఏ,, దేశమేగినా ఏముంది గర్వకారణం పొగడరా నీ,, తల్లి భూమి భారతిని, జయహో భారత్ ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
YES 🎉🎉🎉
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వెళ్లకపోవడమే మంచిది. ఆ డబ్బులతో ఇక్కడే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది
మా పిల్లలు అమెరికా, కెనడా లో ఉన్న రు అని చెప్పుకోవాలి కదా
వెదవ కెనడా దేశం కన్నా మన దేశం చాలా నయం
@@tandavakrishnadesu7923mari anyayam ga matlada kandi.vallu kuda kasta padithene dabnulu vasthunnayi. Thalli ,thandri,kutumbani nunchi dhooramga vundi enno badhalu paduthunnaru
ప్రేమ్ గారు మా అబాయ్ కుడా 3 ఇయర్స్ బ్యాక్ మెకానిక్ ఇంజనీరింగ్ చేసి MS కి US వెళ్తానని పట్టుపట్టాడు మేము ఏదో రకం గా ఒక సంవత్సరం ఆపాము ఈ లోపు వాడి ఫ్రెండ్స్ వెళ్లినవాళ్ళ ఇంబందులు చూసి వాడి ప్లాన్ మార్చుకుని ఇక్కడే మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడికి బిహేవియర్ లో కుడా చాలా మార్పు వచ్చింది మేమంటే చదువుకున్న రోజుల్లో కంటే ఎక్కువ గౌరవంగా హ్యాపీ గా ఉంటున్నాడు మేముకూడా చాలా సంతోషం గా ఉన్నాం.
అదృష్టవంతులు మీరు, తల్లీ తండ్రులకు మరియు పిల్లలు ఇతరులను చూసి మా వాడు పోవాలని అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ, అప్పులు తీర్చలేక, అటు పిల్లలు తల్లీ తండ్రులు నిస్సహాయ స్థితిలో కి పోతున్నారు,
Prathi okkariki ilanti pillalu vundali
చాల చక్కగా చెప్పారు మన ప్రజల డబ్బుతో అక్కడ వుండటం అంటే దేశ సంపద ని వృధా చేసే హాక్కు లేదు
ఆ మాత్రం చదువు మన దేశంలోనే వుంది వున్న చదువుతో దేశ అభివృద్ధిని
పెంచవచ్చు. అక్కడి అభివృది మన దేశం కూడ అఖివృధి చేందునట్లు కృషి చేయవచ్చు మన దేశ ప్రజలని ఆ దిశగా చైతన్యవంతులు చేయవచ్చు పై చదులు చదువుకొని ప్రజల డబ్బుతో ప్రజలకి ఏం చేస్తున్నం అని ఆత్మ శోభన
చేసికోవాలి ఏమి చదువుకోనే
అవేశం లేని కొర్మికుడు కర్షకుడు మన దేశ అభివృద్ధి
కి పాటుపడుట లేదా అంత
కన్నా ఎక్కువ అవకాశాలు
వున్నా వారు ఎక్కువ సంప్రాదించి ప్రజల కోసం ఏం
చేస్తున్నారు దేశం కోసం ఎం
చేసున్నారు ఎక్కువ రాతీ వర
వరగాన్ని పొల్యూట్ చేయుట
చూస్తున్నారు
Thanks for this Information Prem gaaru...🙏🙏
కెనడా లో ఉన్న భారత సంతతి ప్రజలు భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులకు తగిన సహాయం చేయాలని కోరుతున్నాను
Thanks for valuable information 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అక్కడకు వెళ్లి పెట్రోల్ బంక్ లో, పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో పనిచేస్తారు కాని. ఈ దేశంలో పనిచేయటానికి. నామోషీ, ఇక్కడ ఉన్న తల్లి తండ్రులు మా పిల్లలు ఆ దేశంలో ఉన్నడు ఈ దేశంలో ఉన్నరు అని చెప్పుకోవడం పెద్ద గొప్పగా చాటింపు చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి అది ఒక గుర్తింపుగా చెప్పుకోవడం
😂😂😂
Sirji perfect ga capture chesaru 👍🏻🙏🏻
ఇతర దేశాల కంటే భారతదేశ విద్య చాలా మెరుగ్గా ఉంది CA, Doctor and computer science courses india is the best destination
🔹భారతదేశపు దౌర్భాగ్యం‼️
1 లంచం💰డబ్బు ఇస్తేనే పని
2 మంచం🛏️🫂వ్యభిచారం
3 కంచం🍽️రేషన్&రిజర్వేషన్
4 వంచన🧟&🧌లాబీయింగ్
🤫🥹😌
@@RAJ-_-WONDERZ dialogues bagunnayi... Kaniii ivi anni deshallonu unnayi.. inka cheppalante andaruu parigette aa western deshallone ekkuva
Dhaaniki dheeniki yemi sambandhsmu?
ఈ దౌర్భాగ్యం మారాలి అంటే దేశాన్ని నిందించాల్సిన పనిలేదు. ఫస్ట్ నువ్వు మారు, మీ ఫ్రెండ్స్ ను మార్చు, మీ ఫ్యామిలీ ని మార్చు, మీ బంధువులను మార్చు. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని స్లో గా మారుతాయి. మనమే ఒక దౌర్భాగ్యం లా ఉండి దేశాన్ని దౌర్భాగ్యం అనాల్సిన పనిలేదు😂😂😂.
@@generalknowledge9734 kondaru anthe.. tindinpedutunna deshanni tittadam alavataipoyindi.. fashion ayipoindi.. intellectuals anukuntaru vallani vallu
@@manojkumarnamballa5382
వాళ్ళు కాదు గొర్రెల్లాగా తలలు వూపే మీరు కూడా
మేధావులు అనుకుంటున్నారు
తెలివికలవాడే ప్రశ్నిస్తాడు
గొర్రెలు కేవలం తలలు మాత్రమే వూపగలవు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మేలు కొరకు మంచి వీడియో చేసినందుకు ప్రేమ్చంద్ గారికి ధన్యవాదములు.
🤝🙌ముందు వెనక ఆలోచిం చి, ముందడుగు వేయాల్సిన సందర్భము, సన్నివేశమా….
Very nice information
kurnool Uranium gurichi okka video cheyyandi sir
Very good news sir
Thanks
అమెరికా లో, కెనడా లో మా పిల్లలు చదువుకుంటున్నారని చెప్పకునే తల్లిదండ్రులు ఇది గమనించి మీదులుకోవాలి.
Canada ki vellakudathu
Chala bagha cheparu
Jaihind
Jai bharath
People to stay aware of
సార్, మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నరు, 50 లక్షలు అప్పులు తీసుకోని USA, కెనడా, వెల్లే అమాయక స్టూడెంట్స్ కి ,తల్లిదండ్రులు మంచి మార్గదర్శకత్వం, ప్రభుత్వ immigrants subject పార్లమెంటులో చర్చ చెయ్యో లి, పరిష్కారం కూడా చెప్పాలి
లక్షలు పెట్టి చదువును కొంట్టున్నపుడు.. తినడానికి పెట్టుకోలేరా....ఇది విచిత్రం కాకపోతే....
Cost of living is high
No jobs
ఈ వీడియోస్ వినటానికి మాత్రమే
ఇక్కడ ప్రశ్నించకూడదు
మీకు ఇక్కడ నియమ నిబంధనలు తెలిసినట్టు లేవు
వినే గొర్రెలని ఉచ్చాహ పరచటానికి
ఆయన లయబద్దంగా తల ఊపుతాడు 😂😂😂😂😂😂
@Srinivas14000 మరి పోవడం ఎందుకు బ్రో...
At present Canada US vache students biggest Bakraa ani vaallu vachaaka ardham avuthundi, Akkada nunchi grass is greener on the other side anipistundi 😢
Yes lot of inflation in USA and Canada
భారత్ కంటే గొప్పది కాదు కెనడా
సుాడెంట్స్ తల్లిదండ్రులు ఆలోచించాలి 🙏
🙏🚩మనం మన దేశంలోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మన యూనివర్సిటీలను మన మన చదువులని అభివృద్ధి చేసుకొని ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన భారత్ ఎదగాలని ఆశిస్తున్నాను 🙏🚩
My opinion also same
Sir good information
In Canada and USA ?
Excellent advise Premchand sir... As a professor , l always insisted lndian students to proceed higher studies in lndia. Very sure that students get ready to face racism in Western countries.
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY CANADA 🇨🇦 GOVERNMENT TO TAKE CARE OF CANADA 🇨🇦 NAMASTE
దూరపు కొండలు నునుపు 😥
4:34 Canada, USA, Australia, New Zealand and South America doesn't belong to Europeans either they belong to the natives of those lands, so they don't have any rights to tell others to leave the country.
Canada, Australia, New Zealand and to the large extent USA was built using Indian and Chinese (from opium wars) money. We've our authority to go to these countries and live because British (and in the name of East India company) used our money when they were colonised India to built these countries.
Our 2 children taken loans and paid 40 lakh fees 2 yrs back and completed their education and luckily doing good jobs in Canada. Now the situation is serious. House rent is around 2.5 lakh per month.
Luxury life style in Canada.
ఇక్కడ కష్టపడటం ఇష్టం లేదు. తల్లితండ్రులను అప్పులపాలు చేసి, వంటరిగా వదిలేసి, ఇక్కడ పెపర్ డిగ్రీలు తీసుకొని బానిసలుగా బాటకటానికి ఇష్టపడుతున్నారు ప్రేమ్ గారు
How much percentage of students deportation last year and this year can any one answer
Bharat High Alert
“I’m sharing this information to help others, especially those like me who come from poor families and want to support their families and build a better future. My focus is on advising parents and students with goals, and I’m not discussing political issues or conflicts between countries.”
I hope everyone understands my intention.
Good news
Why are our students giving to Canada. Parents think twice before sending to Canada.
మీరు కనుక Indian cricket team లో వుండి వుంటే న్యూజిలాండ్ మీద test series ఓడి పోయే వాళ్ళం కాదు😂😂
ఈ తొక్కలో దేశాలకంటే జర్మనీ, ఫ్రాన్స్ వెళ్లాండి. డాలర్స్ మీద మోజు.
Nice 👍 info sir 4m u
THIS IS A VERY VERY VERY VERY VERY VERY VERY VERY GOOD SUPER ANALYSIS EVERY INDIAN MUST LEARN FROM THE CONDITIONS HAPPENING ENTIRE WORLD AGAINST INDIANS PARTICULARLY. NOT GOING TO USA CANADA AND AUSTRALIA TOO.
నీ భూమిని నమ్ము.ఓం శక్తీ
Canada vella vaddu... America kudaa Vella vaddu.aneka troubles Kori Kori techhu ko vaddu.
Very good
Please don't go if we don't see our Indians well 🙏.
Any branch is there in Bangalore
Nanci vishayam TELUSUKUNNA sir
😅 ithara dhesasthulu antha vyathireka dhoranilo unnappudu manam endhuku andhariku samadhaanam cheppadam?
Before they used to print $ as their wish.Now no more printing,so the karma comes backs to them (Begging situation).
Please make video, how India is secure allowing China investments n Reliance recent business announcement with BlackRock.
Food bank is for homeless ,old people and poor people.
From India they go to Univeristy after going there are transfering to small colleges .
Not all Most of our students no studies only working part times
When they go to food bank they grab maximum food ,seen in many youtube vlogs
I think, due to politics, they does not want to arrange the food to Indians only but not due to their inflation.
Ala Ela basu?
th-cam.com/video/T2Pj8E8mcKI/w-d-xo.htmlsi=_kPsz9PemmQDuQzC
Food banks are maintained by the communities for the benefit of locals in difficult times. This is common in the USA and Canada.
Most of what you are saying about the situation is not correct.
It is very sad that Indian students are not prepared for the living expenses. They are going for the food banks! Very shame.
SO MANY OTHER COUNTRIES OFFER FREE UNIVERSITY EDUCATION CHOOSE THE BEST
Instead of saying choose the best
why can't you guide them?
Prem gaaru food bank only for Candian citizens only , don't twist it , our guys mis used the food bank ..
If you are interested in going to Canada, you can prefer villages to live nearby your destination.
Always choose cities because of more job opportunities especiallyfor students and who are on work permit.
Jai Sri Ram
Food. Bank are for poor people, and is only for Canadian citizens.
Our kids are voilating the rules
Canada is crazy for Punjab community & they pay money to Agencies in India even though they can't qualify for admission in college and go to Canada Illiegally & suffers
విదేశంలో చదువు భారతదేశంలో చదువు గురించి ఒక వీడియో చేయండి సార్
Google Paras Shah(drawing 6 figure salary) fired for stealing food in UK.😂😂😂
Jaisreeram jaimodiji ❤
మన ప్రభుత్వ లో నీతి నిజాయితీ వుంటే ఎందుకు వెళతారు.
దూరపు కొండలు నునుపు అని అనుకుని వెళ్ళేవాళ్ళు ఎక్కువ.. ఇక్కడ అందరమూ బాగానే బ్రతుకుతున్నాం. అయినా డాలర్లు కి కక్కుర్తి పడి వెళితే ఇలాగే ఉంటుంది
ఈ దేశం లో ఉంటూ లక్షలు జీతాలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేక కాదు. డాలర్ కోసం. ఇంజనీరింగ్ చేసిన ప్రతివోడికి govt ఎంప్లాయిమెంట్ చూపించలేదు. ఆల్రెడీ మీ చదువులు కు govt pay చేస్తుంది. Skills develop చేసుకోవలసిన బాధ్యత మనదే
excellent... ప్రశ్నించే తత్వం తెలివైనవాళ్లకే ఉంటుంది
Terrorist ni support chesay deshaniki suuport chyakudadu
Russia can start university as us company left Russia campa cola can go international adani can invest in these universities or Tata group should come up with universities in Russia instead of funding George surous
Education.. Fation.. Saradakadu. Jagratta...
ippudu students ki baga ardamindi, canada waste ani.....they are coming here to study a diploma which has less level than the Btech they did, funny right? now they got it.....
Being journalist advise or question govt to control imigration process to avoid complications which we already facing usa & Canada , Ukraine etc.
Thanks for your awareness to our students and their parents
90% of posts of reserved for locals in many states of India. Like, wise Canada following. Think once, twice going to Canada. No nation is liberal like India. Jai Hind.
ప్రేమ్ గారు మీరు జై హింద్ అనడం మానరా,,,,పక్కా హిందువులే వర్డెల్లలా..
మిగతా వారు నాశనం అయినా పర్లేదా. ఇలాంటి బుద్దితో ఉన్నందుకే కెనడాలో ఏంటి?,, ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా మన వాళ్ళు తన్నించుకుంటారు.
మీరోక సారి స్వామి వివేకానంద గారు చికాగో లో జరిగిన సమావేశంలో ఆయన ఇంట్రెడక్షన్ మాటలను గుర్తుకు తెచ్చుకోండి.
Sisters and brothers of అమెరికా...అన్న ఒక్క పలుకుతో ఆ పార్లమెంట్ మొత్తం standig ovetion లో చెప్పట్లతో అభినందించారు.
మీరు మనుషులను సంపాదించు కోవాలి అనుకుంటే, హిందువులే నీ మనుషులు అవుతారు.
అదే మనసులను సంపాదిందించు కోవాలంటే,,,, జై భారత్ అనండి.
Pledge : india is my cuntry. All indians are my brothers and sisters. మర్చిపోయారా? ♥️
మీరెవరో ఈ యూనివర్సిటీ కి కొత్త అనుకుంటా
భలే గడ్డి పెట్టారు మా ప్రేమ్ కి 😂😂😂😂😂
Sir kochi samudharamulo Indian navy chala unavi Emi problem sir kodiga cheputara
Did you do your research on this topic.
A food bank here is supposed to be for the people who cannot afford it. The international students are always meant to bring enough money, to cover for their expenses.
Saying that, the students here have abused the system, and started making videos of free food, and asking everyone to use the same, this brought a bad rep to the society as such.
Lastly, it doesn’t matter how much fees you have paid, you need to pay for your food and pay for your shelter. You cannot be taking food from food banks, as that is meant for people who lost a job, or needy. It is not a government funded stuff, generally all food banks get donations from society they are located in.
m.th-cam.com/video/P21NUNG6120/w-d-xo.html&pp=ygURRnJlZSBmb29kIGNhbmFkYSA%3D
అయ్యా మీరు భారత ప్రభుత్వ ఘన కీర్తి అని ఎందుకు చెప్పడం లేదు? అమెరికాలో గత 20 ఏళ్ళగా చేప క్రింద నీరులా ఈ పరిస్థితి ఉంది. విమానం దిగడం, ఉద్యోగంలో చేరడం. ఆఖరికి Elon Musk కూడా అక్రమంగా ఉద్యోగం చేసేరనే అభియోగం ఉంది. కాబట్టి ఈ దుస్థితికి కారణం భారత ప్రభుత్వం. లక్షాధికారులు కోటీశ్వరులు కావాలని, కోటీశ్వరులు బిల్లియనేర్స్ కావాలని కలలు కంటున్నారు. నిజంగా మీకు టేలెంట్ ఉంటే మీకే ప్రభుత్వ మద్దతు అక్కరలేదు. ఎటువంటి రాజకీయం చేయనక్కరలేదు. ధన్యవాదాలు మూర్తి [కాలిఫోర్నియా, usa ]
Superb
ప్రేమ్ గారు స్వీస్ బ్యాంకు గురించి వీడియో చేయండి
ప్రేమ్ గారు మీరు కాదండి ఈ చెత్త గవర్నమెంటు చెప్పాలి మీకు అక్కడికంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇక్కడిస్తాం ఇక్కడే ఉండండి చదువుకోండి అని
Sir meeru yemi chaduvutunnaru?
@@Wassupvizag ఎందుకు సార్ ఏదైనా చెప్పదలుచుకున్నారా
మనిషిగా మీకు విలువలేదు (మీరు అడిగినదానికి మాదగ్గర సమాధానం లేదు)
మీరు ఏమి చదువుకున్నారో దానినిబట్టి ఏదో ఒక సమాధానం చెబుతాము
మీరు ఏమీ చదువుకోలేదంటే మిమ్మల్ని లెక్కలోకే తీసుకోము
@@gopaldvr4623 ante mee comment chadivaka telusu kovalanipinchindi...Meeru maha gnanaulu ..
@@rajkusar4013 😅 tq for your compliment manishiga nake kadhu manushulake viluva lekunda chesthunaru e positions
Sir, my daughter already staying in Canada for an education PhD (study) perpus. But presentely no problem. Monthly expenses 60 thousands (house rent 40 + food , mobile charge 20 thousand). Thank you.
Any comments please send me.
మాస్టారూ!
మీరు కెనడా విషయంలో ఏదన్నా నెగటివ్ చెప్పండి
మీ పాప కెనడాలో వుంది ఏమీ ప్రాబ్లెమ్ లేదంటే ప్రేమ్ అతని అనుచరుల మనోభావాలు దెబ్బతింటాయి. ప్రాబ్లెమ్ లేకపోయినా ఉన్నట్టు చెప్పాలి అదే దేశభక్తి
మీ కామెంట్ కి మేము likes కొట్టం 😂😂😂😂
అన్నీ వనరులు ఉన్న దేశం నా దేశం అని గర్వంగా చెప్పుకుంటారు...😂😂😂
మరి మీరేంటిరా వేరే దేశాలలో వాళ్లతో మెడ పెట్టి తోయించుకుని ప్రపంచ వేదికపై ఈ దేశంలో ఉన్న మమ్మల్ని అవమాన పరుస్తున్నారు.ఈ విషయంలో నార్త్ కోరియా కిమ్ గాడు మంచి అధ్యక్షుడుగా కనబడుతున్నాడు. చచ్చినా ఆ దేశంలోనే, బతికినా ఆదేశంలోనే.
మహా మహా మేధావులు ఎందరో ఇదేశం నుండి వలస వెళ్లిపోతున్నారు. వారి కలలును వేరే దేశంలో నెరవేర్చుకుంటున్నారు. ఈ దుస్థితికి కారణం రాజకీయం, కులం, మతం పేరుతో జరిగేవే కారణం.
ఈ విషయంలో రాభింద్రనాద్ ఠాగూర్ కవిత్వంలో చెప్పిన where the mind is withoutfear there knowled is here. Poem గుర్తుకొస్తుంది. 🔥🔥🔥
Excellent buddy... Appreciate your approach
Present time lo Indians laki chadhuvukodanaki foreign countries ki povalante best countries russia france germany Indonesia Philippines safe anukuntanu
Asalu visa,admissions ivvakapote vellarugaa.Canada govt aa pani cheyochugaa.students ni ibbandulu pettatam emiti.
మనదేశం వదిలివెళ్ళటమే తప్పు. బయటిదేశం వెళ్తే కష్టనష్టాలు ఉంటాయి అన్నింటికీ సిద్దపడడేవెళ్ళాలి. అక్కడేదో పనిచేసుకుంటూ అక్కడే ఉండిపోదాం అనుకోవటం తప్పు. మన తెలివితేటలు వాళ్ళకు అమ్ముకుని డబ్బు సంపాదించాలా? ఆ తెలివితేటలు మనదేశం కోసం అభివృద్ధికి ఉపయోగిస్తే మనదేశం అభివృద్ధి సాధిస్తుంది.ఇక్కడా కొన్ని కష్టానష్టాలు ఉంటాయి. కానీ ఇది మనదేశం. మనదేశం వదిలి వాళ్ళు విదిల్చే ఎంగిలిమెతుకులు తినటం అవసరమా?
ప్రేమ్ గారూ ఒకవిషయం. 2000 సంవత్సరం వరకూ ఫారిన్ వెళ్లే స్టూడెంట్స్ నూటికి తొoభయిమంది ఫ్రీ-స్టూడెంట్-షిప్, ఫుల్-ఫీ- వెయ్వరూ టీచింగ్-అసిస్టెంట్-షిప్ లతో ఎంతో కష్టపడి వెళ్లేవారు. చాలా తక్కువమంది మాత్రమే సొంత డబ్బులతోనే లేక ఎవరో ఇండస్ట్రియలిస్ట్స్ స్పాన్స్పోర్ చేస్తేనో వెళ్లేవారు. ఇప్పుడు సీన్ టోటల్ రివర్స్. ఇండియాలో ఆదాయం విపరీతమయిపోయి పిల్లలను విదేశాలలో చదివించే ఆసక్తితో తల్లిదండ్రులు అదొక సాంఘిక స్టేటస్ గా సొంత డబ్బులతో పంపిస్తున్నారు. ఇది నేను నలభయ్యేళ్ళ హయ్యర్ లెవెల్ అనుభవంతో చెపుతున్నాను. ఇలాంటి ధనికులపిల్లలతో అక్కడ ఇండియానుంచి వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్నవారి చిన్నా చితకా లెవెల్ కుటుంబాలకు చాలా ఇబ్బందులు వచ్చాయి.
@@garalamunormal5316 sorry మాస్టారూ!
ఆదాయం విపరీతం కావడం కాదు
అక్రమ సంపాదన విపరీతమైపోయి
Food banks are meant to citizens or permanent residents definitely not for international students. First get the facts right before criticizing Canada. Indian international students are using the food bank for selfish purposes and they did the right thing
దాల్లర్స్ సంపాదించాలి అనే అత్యాశ తో మన దేశం కాదని ఇతర దేశాలకు వెళ్తున్నారు. అక్కడ చేసే వెయిటర్ డ్రైవర్ హౌస్ కీపింగ్ etc,, ఇక్కడ చేయొచ్చు కదా అంతే అక్కడ చేస్తే లక్షలు వస్తాయి ఇక్కడ రావు కదా అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతేనన్నా మారుతారేమో.
మనిషికి ఆశ వుండాలి కాని అత్యాశ వుండకూడదు.
ఈ రోజుల్లో మనకు కూడా అన్నిటికీ రెట్లు పెరిగాయి..హౌస్ మెయిడ్ మినిమం 5000..మెట్రో పాలిటన్ అయితే..20000
Avaro okaru badha padutharu ethanu andharni antunadu , UK lo jobs chala unnai , em ebhandhi ledhu , UK lo antha bagane undhi
Jai sri ram
Jio airtel recharges gurinchi okka video chayadi
Ethanu chepedhi vinakandi ,
Indealo. Top.. Collegelu.. Unnaekada..
ఏమండి నాకు తెలియని విషయం వీళ్ళకి ఇండియా లో చదువు పనికిరద కెనడా చదువు ఉండాల
కెనడా లో అంత మంచి చదువు ఉందా సార్.
Why Indians are poor, higher education🎓 is so expensive. Why Indian government can't be offer budget friendly education system. Simply talking GDP, helping others county like becoming Vishwaguru all bull shit thinks . First we should developd then think others. I am also modi die hard fan but he is simply wasted lot of money's helping other enemy's country's like Maldives, Bangladesh, Srilanka, Turkey like others we support so maney country's but they disrespect our India🇮🇳.
Nice hair dye
Yes sir what are saying is right 👍 india is best 👍💐
Canda is priblem with indiands/muslims
Whole guhjarat and punjab is here andthey we’re on work permit and ruins our Canadian economy and stop your talk Prem stop talk about your bloody polirticiand and your jagan
Maku buddi ledu kanuka memu veltunam ..