అమ్మా, ఎంతో మధురం గా, మురళీ గారి అంత మృదువుగా, స్వరాలు సరిగ్గా శాస్త్రోక్తంగా పాడారు తల్లీ. సంగీతం బాగా నేర్చుకుంటే తప్ప ఇలా పాడలేరు అమ్మా. మీరూ ఇంకా వెలుగు లోకి రావాలి తల్లీ. ఇలా మరుగున పడి వుండ కూడదు అమ్మా. ఆ వారాహి మాత యే మిమ్మల్ని వృద్ధి లోకి తేవాలి అని మీ తరఫున ప్రార్థన చేస్తున్నాను అమ్మా. ❤❤❤
Chalabagundi chala bagapaadaru
ధన్యవాదములండీ. సత్సంగీతంపై మీకున్న అభిమానానికి వందనాలు
అమ్మా, ఎంతో మధురం గా, మురళీ గారి అంత మృదువుగా, స్వరాలు సరిగ్గా శాస్త్రోక్తంగా పాడారు తల్లీ. సంగీతం బాగా నేర్చుకుంటే తప్ప ఇలా పాడలేరు అమ్మా. మీరూ ఇంకా వెలుగు లోకి రావాలి తల్లీ. ఇలా మరుగున పడి వుండ కూడదు అమ్మా. ఆ వారాహి మాత యే మిమ్మల్ని వృద్ధి లోకి తేవాలి అని మీ తరఫున ప్రార్థన చేస్తున్నాను అమ్మా. ❤❤❤
చాలా చాలా ధన్య వాదములండీ
చాలా చాలా ధన్యవాదములండీ