- 113
- 18 328
Sri Swararchana
เข้าร่วมเมื่อ 12 พ.ค. 2015
3 January 2025
బారో కృష్ణయ్య, రాగ మాలిక భజన్, కనక దాస.మాండు, మిశ్ర పీలూ, మరియు జోన్ పురి.ఆదితాళం.
มุมมอง: 8
วีดีโอ
ఇందరికీ అభయము లిచ్చు చేయి, అన్నమయ్య కీర్తన.
มุมมอง 164 ชั่วโมงที่ผ่านมา
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా ఛానెల్ లో నేను పాడే కీర్తనలు, పాటలు వింటూ నన్ను ప్రోత్సాహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. నా ఛానెల్ సబ్బ్క్రైబ్ చేసుకుని, పాటలు లైక్ చేసి, మరింత మందికి చేరువ చేయ గలరని ఆశిస్తుతున్నాను. ధన్యవాదములు.
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, అన్నమయ్య కీర్తన.
มุมมอง 237 ชั่วโมงที่ผ่านมา
2024 చివరి రోజున అందరూ ఆనందంగా గడిపి, ఈ సంవత్సరమునకు వీడ్కోలు పలికి, ఆ పరబ్రహ్మమైన పరమాత్ముడు శ్రీ వేంకటేశ్వరుని కరుణతో శుభకరంగా రేపటి నుండి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. దానిని మరొక మంచి కీర్తనతో ఆహ్వానం పలుకుదాం. శుభం.
జయ పాండురంగ ప్రభో విఠలా, సింధుభైరవి రాగం.
มุมมอง 1759 ชั่วโมงที่ผ่านมา
జయ పాండురంగ ప్రభో విఠలా, సింధుభైరవి రాగం.
ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ, గాయని శ్రీమతి శాంత కుమారి, చిత్రం, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం.
มุมมอง 41312 ชั่วโมงที่ผ่านมา
యశోద పేరు తలచుకోగానే కలియుగ యశోదగా, ఒక వకుళ మాతగా ఈ పాట పాడిన అలనాటి నటి, గాయని శ్రీమతి శాంత కుమారి తప్పక గుర్తు వస్తారు. ఆనాడు తాను పెంచిన బాల కృష్ణుని లీలలు తలచుకుంటూ, కరుణ రస ప్రధానమైన రాగం పీలులో, అంతకన్నా కరుణార్ద్ర హృదయంతో తన ఆర్తిని ఆవిష్కరించిన విధానం అత్యద్భుతం. పీలూ రాగానికి ఈ గీతం, తెలుగు చిత్ర గీతాలలో పెద్ద పీట వేసిన ఈ గీతం ఈరోజు విందాం.
సన్నుతి సేయవె మనసా .కీ. శే. నాగయ్య గానం చేసిన అద్భుతమైన కృష్ణ భజన.
มุมมอง 2514 ชั่วโมงที่ผ่านมา
సన్నుతి సేయవె మనసా .కీ. శే. నాగయ్య గానం చేసిన అద్భుతమైన కృష్ణ భజన.
భజరే లోకగురుమ్, అభేరి రాగం, ఆదితాళం. రచన, శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ సరస్వతి స్వామి.
มุมมอง 1116 ชั่วโมงที่ผ่านมา
భజరే లోకగురుమ్, అభేరి రాగం, ఆదితాళం. రచన, శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ సరస్వతి స్వామి.
ఏల భయము, నీకేల విచారము,
มุมมอง 65วันที่ผ่านมา
ఏల భయము నీకేల విచారము లోకములేలే లోకేశ్వరుడే లాలన చేయుచు అభయమివ్వగా ఏల భయము పదములు పట్టి ఒడిలో తలనిడి భారమంత ఆతనిపై పెట్టి నిశ్చింతయు, నిర్భయము నివ్వమని అడుగకయే వరమిడువాడుండగ ఏల భయము దీనులనేలే దేవుడు అతడే ఆర్తుల పాలిటి అంబువు అతడే శరణను వారికి సకలము తానై వేణు గానముతొ ఊపిరులూదగ ఏల భయము ఎన్ని నాళ్ళ నోము పండెనో ఎన్ని జన్మల తపము ఫలించెనొ ఇన్నాళ్లకి నేనతని చేరి ఆ నంద పరవశపు భావనలందగ ఏల భయము
chinnan jiru kiliye, Raga Malika, Lyrics bySubramanya Bharati.
มุมมอง 39วันที่ผ่านมา
chinnan jiru kiliye, Raga Malika, Lyrics bySubramanya Bharati.
సొగసు చూడ తరమా, కన్నడ గౌళ రాగం, రూపక తాళం, త్యాగరాజ కీర్తన.
มุมมอง 87วันที่ผ่านมา
సొగసు చూడ తరమా, కన్నడ గౌళ రాగం, రూపక తాళం, త్యాగరాజ కీర్తన.
నిజగా దశా యదునందనే, జయదేవ అష్ట పది, సింధుభైరవి రాగం, ఆదితాళం.
มุมมอง 17814 วันที่ผ่านมา
నిజగా దశా యదునందనే, జయదేవ అష్ట పది, సింధుభైరవి రాగం, ఆదితాళం.
రంగపుర విహారా, దీక్షితుల వారి కీర్తన, బృందావన సారంగ రాగం, రూపక తాళం.
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
రంగపుర విహారా, దీక్షితుల వారి కీర్తన, బృందావన సారంగ రాగం, రూపక తాళం.
Narayana te Namo Namo, Behag Raga, Adi Tala, Annamayya Keertana
มุมมอง 3514 วันที่ผ่านมา
Narayana te Namo Namo, Behag Raga, Adi Tala, Annamayya Keertana
Satulala chudare, Kapi ragam, Annamayya keertana
มุมมอง 12214 วันที่ผ่านมา
Satulala chudare, Kapi ragam, Annamayya keertana
Akshaya linga Vibho, Ragam Sankarabharanam, Talam Chapu, Dikshitar Krit.
มุมมอง 14หลายเดือนก่อน
Akshaya linga Vibho, Ragam Sankarabharanam, Talam Chapu, Dikshitar Krit.
జంబూపతే, దీక్షితుల వారి కీర్తన, యమునా కల్యాణి రాగం ఆదితాళం.
มุมมอง 101หลายเดือนก่อน
జంబూపతే, దీక్షితుల వారి కీర్తన, యమునా కల్యాణి రాగం ఆదితాళం.
ఆనంద నటన ప్రకాశం, కేదార రాగం, చాపు తాళం, దీక్షితార్ వారి కీర్తన.
มุมมอง 33หลายเดือนก่อน
ఆనంద నటన ప్రకాశం, కేదార రాగం, చాపు తాళం, దీక్షితార్ వారి కీర్తన.
చింతయ మాకంద మూల కందం, దీక్షితార్ కీర్తన, భైరవి రాగం, రూపక తాళం.
มุมมอง 54หลายเดือนก่อน
చింతయ మాకంద మూల కందం, దీక్షితార్ కీర్తన, భైరవి రాగం, రూపక తాళం.
అరుణాచల నాథం స్మరామి, దీక్షితుల వారి కీర్తన, సారంగ రాగం, రూపక తాళం.
มุมมอง 69หลายเดือนก่อน
అరుణాచల నాథం స్మరామి, దీక్షితుల వారి కీర్తన, సారంగ రాగం, రూపక తాళం.
శ్రీ వల్లీ దేవసేనా పతే, నటభైరవి రాగం, ఆదితాళం. పాపనాశమ్ శివమ్ రచన.
มุมมอง 346หลายเดือนก่อน
శ్రీ వల్లీ దేవసేనా పతే, నటభైరవి రాగం, ఆదితాళం. పాపనాశమ్ శివమ్ రచన.
నవనీత చోరా, నవరోజ్ రాగం, చాపు తాళం, త్యాగరాజ కీర్తన.
มุมมอง 2632 หลายเดือนก่อน
నవనీత చోరా, నవరోజ్ రాగం, చాపు తాళం, త్యాగరాజ కీర్తన.
శ్రీ నాధాది గురుగుహో జయతి జయతి, దీక్షితుల వారి కీర్తన, మాయా మానవ గౌళ రాగం, ఆది తాళం
มุมมอง 802 หลายเดือนก่อน
శ్రీ నాధాది గురుగుహో జయతి జయతి, దీక్షితుల వారి కీర్తన, మాయా మానవ గౌళ రాగం, ఆది తాళం
1959 లో విడుదలైన* అనారి *చిత్రం లోని అద్భుతమైన పాట.
มุมมอง 1.4K2 หลายเดือนก่อน
1959 లో విడుదలైన* అనారి *చిత్రం లోని అద్భుతమైన పాట.
Tulasi dalamulache, Mayamalava gowla ragam, Rupaka talam, Tyagaraja keertana.
มุมมอง 4892 หลายเดือนก่อน
Tulasi dalamulache, Mayamalava gowla ragam, Rupaka talam, Tyagaraja keertana.
Chalabagundi paata bagapaadaru
Gayani shanthakumari Amma waralaku paadanamaskaramulu dhannyavadamulu Jay shree sairama
చాలా మధురం గా పాడారు అమ్మా . బాగుంది . ❤❤❤❤
👌👌chalabagapaadaru
Chalabagapaadaru
అద్బుతం 🙏🙏
గాత్రం మధురం గా ఉంది. మనసు కు ప్రశాంతంగా ఉంది.
చాలా చాలా బాగుంది అమ్మా. మధురం గా పాడారు. God bless you bright future అమ్మా . ❤❤❤
చధన్యవాదములు అండీ
Very sweetly sung. అమ్మా ఎంత మధురంగా పాడారు అమ్మా. సాహిత్యం ఎంత విడమర్చి నట్లు అర్థవంతం గా పాడారు అమ్మా. అమ్మా, చిన్నవారైనా చెయ్యి ఎత్తి నమస్కారం. ఆశీస్సులు కూడా నమ్మా. ❤❤❤❤
Chala santosham Amma. Thank U
Nice 😊
Thanks 😊
Eepaata baguntundi naaku chala ishtam bagapaadaru
Thanks andi
Hindi prayer song bagapaadaru
Thanks Lalita garu
Bagundi paata bagapaadaru
Thanks andi
Wow very nice ma'am
గ్రేటెస్ట్. సాంగ్. సార్.
Bhanu mathi garu. Appati Lo well talented Lady. Garvisti antaaru
Super
Arunachala siva 🙏
అరుణాచల శివ 🙏🔱
Thank you so much ma'am for sharing this beautiful song with us🙏
Very nice ma'am 😊💐
🙏🙏🙏
Chalabagapaadaru bagundi
చాలా బావుందండి కమల గారు
Very nice ma'am 😊
Bagundi bagapaadaru
Keerthana bagundi sound baga takkuvaga unnadi bagapaadaru
❤chala bagundi aunty
👍
Vaathaapi ganapathimbaje
వాతావరణ గణపతి (వాతాపి గణపతిం భజే)
ఒరిజనల్ సాంగ్ ప్లే చేసి వుంటే బాగుండేది.
Best.singer.bhanumathi😊
చాలా బాగున్నది. దనయవాదాలు.
బహుశా రేడియో ఇంటర్వ్యూ లోది అనుకొంటా. చాలా సంతోషం.
Above 😊song,sing,by,banumathi
Chalabagapaadaru kamalagaru
🔱🔱🙏🙏
చాల బాగా పాడారు కమల గారు
భానుమతి గారి సుస్వరం మీ నుండి గుర్తు చేశారు. ధన్యవాదములు
🙏🔱🔱
Very nice vodina
Chala bagapaadaru
Hare Krishna 🦚❤
Chalabagundi
Very nice idea.
Chalabagapaadaru
చాలా బావుంది.