జాడ శ్రావణ కుమార్ రెడ్డి పైపరువు నష్టం కేసు | Rajesh Mahasena | Mahasena Media | TDP | JADA |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • #జాడ శ్రావణ కుమార్ రెడ్డి పైపరువు నష్టం కేసు | Rajesh Mahasena | Mahasena Media | TDP | JADA |
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

ความคิดเห็น • 552

  • @rameshmp8870
    @rameshmp8870 7 วันที่ผ่านมา +118

    రాజేష్ అన్న మాట్లాడటం కాదు కచ్చితంగా అనుకున్నది చేసి చూపించాలి నీ తమ్ముని కోరిక ❤❤❤

  • @MsuriMsurendra
    @MsuriMsurendra 7 วันที่ผ่านมา +54

    వాడి బ్రతుకు రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు తెలుసులే రాజేష్ గారు జై భీమ్ జైహింద్

  • @jonysk4391
    @jonysk4391 7 วันที่ผ่านมา +75

    వీడు ఇలాంటి వాడు అని అస్సలు ఎవ్వరు అనుకోలేదు... నిజస్వరూపం బయట పెట్టినందుకు థాంక్స్ భయ్యా..

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 7 วันที่ผ่านมา +34

    What Rajesh Mahasena said is 100% correct 👌

  • @madhukovi1688
    @madhukovi1688 7 วันที่ผ่านมา +65

    Rajesh గారు తప్పకుండా పోరాటం చెయ్యండి. ఇలాంటి వారిని న్యాయ పరంగా ఎదుర్కోండి. All the best.

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 7 วันที่ผ่านมา +103

    శ్రావణ్ కుమార్ టిడిపి టికెట్ ఇవ్వలేదని... పిచ్చి లేచింది😅😅😢😢

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 7 วันที่ผ่านมา +45

    మహాసేన రాజేష్ తమ్ముడు విశ్లేషణ 100% కరెక్ట్ మాకు తెలుసు ఒక లాయర్ అలానే కుముక్కైపోయాడు ఇద్దరు అన్నదమ్ములు పొలాలు పంచుకునే కేసులో ఒక లాయర్ కుమ్ముకై పోయాడు

    • @pmreddy6070
      @pmreddy6070 6 วันที่ผ่านมา

      Yadava Lanza kodaka. That is why every Yadava become mla except you lobar Lanza kodaka

    • @pmreddy6070
      @pmreddy6070 6 วันที่ผ่านมา

      Cbn M guda kudusu lanja kodaka. Vadu mla vistadu

  • @murthykgk2321
    @murthykgk2321 7 วันที่ผ่านมา +26

    నిజం నిజాయతి, నీతి గా ఉన్నవాళ్ళకి అదెబలం, అల్ ది బెస్ట్

  • @satyag-k6t
    @satyag-k6t 7 วันที่ผ่านมา +45

    మంచి నిర్ణయం

  • @rmrcreations1916
    @rmrcreations1916 7 วันที่ผ่านมา +34

    100% అలానే చేస్తున్నారన్న నా విషయంలో కూడా అలానే జరిగింది

  • @ISAAQ-d8d
    @ISAAQ-d8d 7 วันที่ผ่านมา +25

    సార్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాం జడ గాడికి బాగా ఇచ్చారు 😅

  • @rameshchennapatnam9486
    @rameshchennapatnam9486 7 วันที่ผ่านมา +48

    సూట్ గాడు మరి వరస్ట్ గా బెహేవ్ చేస్తున్నాడు

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 7 วันที่ผ่านมา +33

    ఎందుకంటె బెడ్డింగ్ వేసే రకం. జడ్జి అయినా బెడ్డింగ్ వేసే గుణం ఎక్కడికి పోదు.

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 7 วันที่ผ่านมา +19

    100% right Rajesh garu what you are saying.
    This fellow also joined with paytiyam batch of YSRCP.

  • @jvneditz4310
    @jvneditz4310 7 วันที่ผ่านมา +31

    రాజేష్ మహాసేన గారు మీరు చెప్పింది 100%నిజం ఇక్కడ పెదా గొప్ప తప్పా కులం లేదు మీకు నేను పక్కా వ్యతిరేకి ఎందుకు అంటే నేను పక్కా కట్టర్ హిందూ మీ mla టికెట్ వచ్చినప్పుడు నేను వ్యతిరించ్చా కానీ మీరు స్వచ్చందంగా హిందువుల మనోభావాలు గౌరవించి తప్పుకున్నప్పుడు అంతే బాధపడ్డాను ఒక బలహీనుడు ఇక్కడ mla కాలేడు అని ఇంత చేబుతున్నా ఇంక్కా నేను మీకు అనుకూలం కాదు అయినాఈ మధ్య మీరు చూపిస్తున్న సమాజం పట్ల మత సమర్ష్యత మీ పరిపక్క్వత పట్లా మీ నిజాయతి కి నేను అభినందిస్తున్నా అన్నా

  • @manumanohar9877
    @manumanohar9877 7 วันที่ผ่านมา +24

    అమ్ముడు పోవడం కాదు కాని బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు.
    సూటు వేసుకుంటే సరిపోదు.
    సూటయ్యేలా ప్రవర్తించాలి

  • @rmrcreations1916
    @rmrcreations1916 7 วันที่ผ่านมา +27

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్నయ్య ✊

  • @palankimedhanidhisarma7944
    @palankimedhanidhisarma7944 7 วันที่ผ่านมา +27

    మీ ఇమేజ్ దెబ్బ తినే లా ఉంది కదా కాబట్టి అటువంటి వ్యక్తి మీద న్యాయపోరాటం నిర్ణయం తీసుకున్నారు చాలామంచిది

  • @dasaradhd4910
    @dasaradhd4910 7 วันที่ผ่านมา +53

    అసలు ఇతను ఎవరో తెలియనపుడు , ABN, TV5 పుణ్యమా అని ఇతను ఎదిగాడు. జగన్ సీఎం గా వున్నపుడు, ఇతగాణ్ణి కేసు పెట్టి, అరెస్ట్ చేసారు. అయినా సిగ్గులేకుండా ఇతను సాక్షి డిబేట్ లకు ఎలా వెళ్తున్నాడో అర్ధం కాదు. గత 5 ఏళ్లుగా జగన్ దళితులకు చేస్తున్న ద్రోహాలు ఎండగట్టి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ఎన్నికలముందు ఇతని గొప్ప పార్టీ తో, టీడీపీ పొత్తు పెట్టుకోలేదని, ఇతనికి సీట్ ఇవ్వలేదనే కారణంతో, అప్పటినుండి టీడీపీ మీద కక్ష గట్టాడు. ఇతన్ని సూట్ బూట్ వేసుకున్న paid మేధావి అని తిట్టిపోసిన వైసీపీ, సాక్షి చెంతకే ఇప్పుడు చేరాడంటే , ఇతను ఎంత విషం తో కూడిన పామో అర్ధం చేసుకోండి.

    • @vijayalakshmiabbaraju2882
      @vijayalakshmiabbaraju2882 3 วันที่ผ่านมา +1

      రాజేష్ శభాశ్,నువ్వు శ్రవణకుమార్ మీద యాక్ష న్ తీసుకోవాలిసీరియస్ గా

  • @dasaradhd4910
    @dasaradhd4910 7 วันที่ผ่านมา +53

    416 ఓట్లు వచ్చిన, ఒక పేద్ద పార్టీ అధ్యక్షుడు ఈయన.

  • @sridhararaoparijathatayi2538
    @sridhararaoparijathatayi2538 7 วันที่ผ่านมา +13

    Your Genuine Mr.Rajesh 100%we give full support but you don’t get frustration against bad comments from social evil persons

  • @vanandpratapjanga7980
    @vanandpratapjanga7980 7 วันที่ผ่านมา +12

    100%correct Rajesh anna

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 7 วันที่ผ่านมา +8

    Rajesh గారు నిజంగా నేను ఈయన debates లో మాట్లాడేప్పుడు పూర్తి గా SC supporter అని భ్రమపడ్డాను.అసలు Dr Ambedkar గారు రాజ్యాంగం అన్నీ కులాలకు రాసారు, కానీ reservations అవసరం 10 సంవత్సరాలకు అని, రాజకీయ party లు ఆ time ని పెంచుకుంటూ పోయారు.YCP sakshi A1 ఇవన్నీ సామాన్యమైనవి కావు, తన వాళ్లకు తాను న్యాయం చెయ్యకపోగా, నేను అయితే అనగలను అమ్ముడుపోయాడు అని. శ్రవణ్ గారు అని అనేవాడిని, ఇట్లా party ఫిరాయిస్తే ok కానీ తన వ్యక్తిత్వం ని అమ్ముకొని తల దించుకోవాలి, నాకు వ్యక్తిగతంగా కులపట్టింపులు లేవు, ఇట్లాంటి వ్యక్తిని చూసి వేరే caste వాళ్లకు మీ భాషలో అగ్రకులాలు, వాళ్లకి కులపిచ్చి రాదా 🙏

  • @sailajacherukupalli4503
    @sailajacherukupalli4503 7 วันที่ผ่านมา +12

    We are with u rajesh sir
    Just go ahead

  • @ISAAQ-d8d
    @ISAAQ-d8d 7 วันที่ผ่านมา +17

    సూట్ గాడికి బాగా ఇచ్చారు సార్ 😡

  • @sakichinnanagaraju7047
    @sakichinnanagaraju7047 7 วันที่ผ่านมา +41

    మళ్లీ తిరిగి వచ్చి ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్లను టార్చర్ చేస్తాడు వాడిని బతుకు అంతే

    • @dasaradhd4910
      @dasaradhd4910 7 วันที่ผ่านมา +7

      అసలు ఇతను ఎవరో తెలియనపుడు , ABN, TV5 పుణ్యమా అని ఇతను ఎదిగాడు. జగన్ సీఎం గా వున్నపుడు, ఇతగాణ్ణి కేసు పెట్టి, అరెస్ట్ చేసారు. అయినా సిగ్గులేకుండా ఇతను సాక్షి డిబేట్ లకు ఎలా వెళ్తున్నాడో అర్ధం కాదు. గత 5 ఏళ్లుగా జగన్ దళితులకు చేస్తున్న ద్రోహాలు ఎండగట్టి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ఎన్నికలముందు ఇతని గొప్ప పార్టీ తో, టీడీపీ పొత్తు పెట్టుకోలేదని, ఇతనికి సీట్ ఇవ్వలేదనే కారణంతో, అప్పటినుండి టీడీపీ మీద కక్ష గట్టాడు. ఇతన్ని సూట్ బూట్ వేసుకున్న paid మేధావి అని తిట్టిపోసిన వైసీపీ, సాక్షి చెంతకే ఇప్పుడు చేరాడంటే , ఇతను ఎంత విషం తో కూడిన పామో అర్ధం చేసుకోండి.

  • @shaikfida2936
    @shaikfida2936 7 วันที่ผ่านมา +7

    జాదశ్రనకుమార్ ను ప్రజలు నమ్మడం లేదు. శ్రాంకుమార్ గమనించగలరు.

  • @sekharmc4553
    @sekharmc4553 7 วันที่ผ่านมา +11

    Rajesh గారు మీమీద నమ్మకం ఉంది - జడ గారు పార్టి మారి పోయారు.

  • @jonysk4391
    @jonysk4391 7 วันที่ผ่านมา +9

    సూపర్ రాజేష్ భాయ్ 👍👍

  • @kingvarma8070
    @kingvarma8070 7 วันที่ผ่านมา +12

    ఏముందన్న ఈయన కూడా సాక్షి న్యూస్ లో జాయిన్ అయినట్టున్నారు ఈయన కూడా paytm 💯

  • @alliswellssr5074
    @alliswellssr5074 7 วันที่ผ่านมา +8

    శ్రవణ్ కుమార్ అనే ఇతను రాజకీయంగా ఎదగాలని, ఏదో ఒకపార్టీ దృష్టిలో పడితే MLA టికెట్ వస్తుందని చాలా ట్రై చేస్తున్నాడు. మీడియా ఇతనికి అనవసరంగా హైప్ ఇచ్చింది.

  • @kishorsandolu1615
    @kishorsandolu1615 7 วันที่ผ่านมา +12

    రాజేష్ అన్న చెప్పటం కాదు చేసి చూపించు జై mrps

  • @kingvarma8070
    @kingvarma8070 7 วันที่ผ่านมา +7

    Jai Bheem 🔥
    Jai Bheem ✊
    Jai Mahasena ✊✊
    Super message anna ❤

  • @rajeshthota8289
    @rajeshthota8289 7 วันที่ผ่านมา +6

    జై భీమ్ అన్నయ్య వదలొద్దు వాడిని అవసరమైతే బొక్కో వేయించే

  • @ganapathiraoChristiansongs
    @ganapathiraoChristiansongs 7 วันที่ผ่านมา +31

    రాజేష్ గారూ మీరు నిజాన్ని నిర్భయంగా చెప్పే నిజాయితీఉన్న మనిషి మీరు. మీరుచెబుతున్నావనన్నీ నిజాలే అందుచేత ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు. ఒకప్పటి అతనుమాటలు చాలా ఉన్నతమైనవిగా ఉండేవి TDP కి, చంద్రబాబు కి అనుకూలంగా మాట్లాడేవాడు. తరువాత ఇతను రంగు మార్చాడు. ఇంత ద్రోహనికి పాల్పడి నతరువాత ఆలోచించవలసిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళ అసలు రూపాలను బయట పెడితెనే గాని బుద్ది రాదు. వీళ్ళందరూ గొర్రెతో లుకప్పుకున్నతోడేళ్లు మిమ్మల్ని అవమానించిన వాడ్ని మీరెందుకు వదలాలి.వెనకడుగు వెయ్యకండి దేవుడు దీవెనలు మీకెప్పుడూ ఉంటాయి 🙌🙏🙏🙏

    • @jrambati
      @jrambati 7 วันที่ผ่านมา

      Rajesh garu , mimmalni choosi alanti paid medhavulu siggu padali

  • @dakeajaybabu3114
    @dakeajaybabu3114 7 วันที่ผ่านมา +6

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న

  • @sivarajurevu8814
    @sivarajurevu8814 7 วันที่ผ่านมา +10

    కచ్చితంగా పెట్టలి అన్న

  • @jangaprasad5461
    @jangaprasad5461 7 วันที่ผ่านมา +10

    All the best Rajesh

  • @cramanjali9040
    @cramanjali9040 7 วันที่ผ่านมา +10

    తెగ బాగుతాడు సమయం సందర్భం ఉండదు పెద్ద సంస్కర్త

  • @saytnashotz
    @saytnashotz 7 วันที่ผ่านมา +9

    రోజుకొక రూపంతో ఊసరవెల్లి విశ్లేషణలతో శ్రావణ్ గారు రెంటికి చెడ్డ రేవడై గిలగిలాకొట్ట కుంటున్నాడు వాడి మాటలు ఎవరునమ్మరుగాకా నమ్మరు

  • @tirupathiraod1200
    @tirupathiraod1200 7 วันที่ผ่านมา +13

    Jai rajesh garu

  • @srissb9486
    @srissb9486 7 วันที่ผ่านมา +17

    సూటు జడ గాడు ఏదోకటి వాగుతాడు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 7 วันที่ผ่านมา +10

    Super. Jai. M. H. S. N. Jai. AP

  • @KumarRaju-bm5lv
    @KumarRaju-bm5lv 7 วันที่ผ่านมา +7

    Yes sir, you r aurgument is welcome. 🎉❤

  • @SdiwakarSdiwskar
    @SdiwakarSdiwskar 7 วันที่ผ่านมา +7

    Once sravan Kumar Reddy speaches seems faithfully speaking But he shows his real behavior Money Magnetic person Now he become dust bin use and throw position Jai Jana Sena

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 7 วันที่ผ่านมา +11

    Dont varry raajesh gaaru విజయం మీదే

  • @pagalharanadh9686
    @pagalharanadh9686 7 วันที่ผ่านมา +8

    మేము సైతం మీతోటే

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz 7 วันที่ผ่านมา +2

    అవును సార్ రాజేష్ గారు ఓ మహాసేన యోధురాలు గా నేను కూడా దానికి సాక్ష్యం మీరు ఎన్నారైలు దగ్గర నుంచి కూడా ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు అనడానికి🙏🏼🙏🏼🙏🏼🙏🏼✊✊✊

  • @HPAKKIRAPPA-f7j
    @HPAKKIRAPPA-f7j 7 วันที่ผ่านมา +7

    All the best❤❤

  • @buelabharathi235
    @buelabharathi235 6 วันที่ผ่านมา +1

    Rajesh garu! You are right. Keep on fighting against culprits,more particularly against Jagan. Truth prevails.

  • @kranthikumar5140
    @kranthikumar5140 7 วันที่ผ่านมา +17

    అస్సలు ఎవడు ఈ జడ మాకు ఇంత వరకు తెలియదు బ్రో...

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 7 วันที่ผ่านมา +11

    జడ శ్రవణ్ కుమార్ ఒక ఊసరవెల్లి లా ప్రవర్తిస్తున్నాడు

  • @Durgaprasad-vw7qp
    @Durgaprasad-vw7qp 7 วันที่ผ่านมา +7

    Jai Rajesh thammudu

  • @Ajekar
    @Ajekar 7 วันที่ผ่านมา +4

    ❤ ఏది ఆన్నా మినిస్టర్ మెటీరియల్ అంటే❤
    లవ్ యూయూ బ్రో

  • @yadalasatyanarayanasatyana2140
    @yadalasatyanarayanasatyana2140 6 วันที่ผ่านมา +1

    ఇది నిజంగా నువ్వు నిరూపించుకుంటే రాహేజు మహాసేన మరో మరో లెవల్ లో ఉంటారు

  • @appalanaidugavara6770
    @appalanaidugavara6770 7 วันที่ผ่านมา +8

    Meku lokesh garu full support

  • @Malyadri-pp8gs
    @Malyadri-pp8gs 7 วันที่ผ่านมา +8

    అర్జెంట్ కా కేసు ఫైల్ చెయ్యండి

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 7 วันที่ผ่านมา +5

    అన్న ఏప్పుడు నిజాయితీ గేలుస్తుంది వాడిని మట్టి కి వదలొద్దు నేను సూడాలి

  • @hayagreevvadari6489
    @hayagreevvadari6489 7 วันที่ผ่านมา +1

    All the best Rajesh Garu. God is with you.

  • @chinnamnaidu5817
    @chinnamnaidu5817 7 วันที่ผ่านมา +20

    వూసరవల్లి శ్రవణ్... ముందు నీవు కోటు తీసేయరా బాబు... నిన్ను చూసి కోటు కూడా సిగ్గు పడుతోంది...😂

  • @gangadar9877
    @gangadar9877 7 วันที่ผ่านมา +4

    రాజేష్ మహసేన గారు ఈ జాడ గాడు చెప్పిన విషయాలు నిరూపణ కావాలి ఖచ్చితంగా విడిచిపెట్టకండి

  • @sakichinnanagaraju7047
    @sakichinnanagaraju7047 7 วันที่ผ่านมา +10

    కాదన్న వాడు డబ్బులు కోసం బతుకుతున్నాడు

  • @Ajay.Thalada
    @Ajay.Thalada 7 วันที่ผ่านมา +3

    Jai Rajesh 🎉🎉 Jai TDP 💐💐

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 6 วันที่ผ่านมา +1

    దళితుల కు దళితులే శత్రువులు అన్న మాట మరోసారి నిజమైంది

  • @raviuke582
    @raviuke582 6 วันที่ผ่านมา

    మా ఆదివాసీల తరుపున 100 సంఖ్యలో కేసులు వేసి జాతి మొత్తానికి న్యాయం చేసారు,కానీ ఎటువంటి ఫీజులు కూడా తీసుకోలేదు,కానీ ఎప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకోలేదు,అతను తీసుకోవాలంటే నిజంగా మా దగ్గరే తీసుకొనే వారే కదా,అలా తాకట్టు పెట్టాలంటే ఆయన ఎప్పుడో ఆయన మంత్రి పదవి వచ్చి ఉండేది కానీ అంబేద్కర్ పాలోవర్ గా ఉంటానని ఆయన రాజ్యాధికారం కోసం చూశారు

  • @youcanwin8439
    @youcanwin8439 2 วันที่ผ่านมา +1

    you are 100% correct I support you Rajesh

  • @k.ratnamk.ratnam4989
    @k.ratnamk.ratnam4989 7 วันที่ผ่านมา +5

    Jai rajesh anna

  • @Firewords678
    @Firewords678 7 วันที่ผ่านมา +2

    Good speech brother thank u 🙏👍

  • @srinivasarao8823
    @srinivasarao8823 6 วันที่ผ่านมา +2

    ఈ సో కాల్డ్ రెడ్లు అంతు తెల్సాలి రాజేష్. వదలొద్దు. తొందరగా.. 👍

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 7 วันที่ผ่านมา +1

    సూపర్ రాజేష్, ముద్రగడ పద్మనాభ రెడ్డి, జడ శ్రవణ్ కుమార్ రెడ్డి

  • @murthykgk2321
    @murthykgk2321 7 วันที่ผ่านมา +6

    మీ లాంటి పబ్లిక్ మనిషిని, శ్రవణ్ మాట్లాడినవి తప్పు, వదలకండి,...

  • @motupallipaparao7210
    @motupallipaparao7210 7 วันที่ผ่านมา +5

    Don't leave this man.

  • @thummalasreenivasulu4931
    @thummalasreenivasulu4931 7 วันที่ผ่านมา +1

    రాజేష్ గారు ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టి క్షమించు మని కోరెంత వరకు మీతోనే

  • @kstsayi9433
    @kstsayi9433 6 วันที่ผ่านมา

    We all stand by you Rajesh. Keep up your spirit, honesty & integrity. Bright future awaits you.

  • @chalumuriappalasatyam9825
    @chalumuriappalasatyam9825 2 วันที่ผ่านมา +1

    100%you are right

  • @sakichinnanagaraju7047
    @sakichinnanagaraju7047 7 วันที่ผ่านมา +8

    ఫస్ట్ ప్రజలలో నమ్మకాన్ని తొలగించాడు

  • @srinivasubalusu9621
    @srinivasubalusu9621 7 วันที่ผ่านมา +4

    నేను మిమ్మల్ని కలవాలి అంటే ఎలా

  • @SrinuBalsadi-eg9ty
    @SrinuBalsadi-eg9ty 7 วันที่ผ่านมา +5

    Nuvvu.👌👌👌anna

  • @rajmohanbommalata6501
    @rajmohanbommalata6501 2 วันที่ผ่านมา

    దళితులుకి బయటవారు కనిపించని శత్రువు లైతే కనిపించే శత్రువు లే దళితులు. దయచేసి ఒకరుమీద ఒకరు విషం చీమ్మొద్ద బయట వాళ్ళదగ్గర ఇద్దరికీ వాలవుండదు.

  • @SravanGogulamudi
    @SravanGogulamudi 7 วันที่ผ่านมา +2

    Jai bheem jai Rajesh Anna jai mahasena 💪💙💪👑

  • @PotturSreenivasulu
    @PotturSreenivasulu 7 วันที่ผ่านมา +5

    S,u r 100% correct vadu reddy gade

  • @konetidileep6407
    @konetidileep6407 7 วันที่ผ่านมา +1

    Jai rajesh Anna your correct

  • @SrinuBalsadi-eg9ty
    @SrinuBalsadi-eg9ty 7 วันที่ผ่านมา +4

    Jena..sena✊✊✊✊✊✊✊✊✊

  • @sathwiksathwik7000
    @sathwiksathwik7000 7 วันที่ผ่านมา +4

    జై భీమ్ అని అంబేద్కర్ గారి పేరు చెడ మింగు తున్నారు కొద్ది మంది మ్లెచ్చులు

  • @SrinuBalsadi-eg9ty
    @SrinuBalsadi-eg9ty 7 วันที่ผ่านมา +5

    Ji.isnasena✊✊✊✊

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 3 วันที่ผ่านมา

    నమ్మటానికి లేదు . ఈ మనిషి చాలా నిజయితీ పరుడు అనుకున్నాము . ఇప్పుడు తెలిసాయో అస్సలు రంగులు . చదువు justa degree. సామానస్కారం ఉండాలి

  • @sominaidu8730
    @sominaidu8730 2 วันที่ผ่านมา

    Rajesh garu meeru cheppindi nijam జాడ ఇంత తప్పుడు వ్యక్తి అని నాకు ముందే తెలుసు జాడ మీద పరువు నష్టం కేసు పెట్టడం తగదని

  • @gurralapaul2989
    @gurralapaul2989 6 วันที่ผ่านมา

    రాజేష్ గారు మీరు ఇలాంటి పోరాటం చాలా మంది మీద ఏప్పుడో చేయాలి. ఇప్పటికైనా ఇది తోలి అడుగు తోక్కి నారతీయు. అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.

  • @user-bm8jm2rp2w
    @user-bm8jm2rp2w 6 วันที่ผ่านมา

    జై భీమ్ రాజేష్ అన్న నేను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట గ్రామానికి చెందిన వ్యక్తిని కాకపోతే మన నియోజకవర్గం పిఠాపురం రాపర్తి మా సొంతూరు అన్న నీతో మాట్లాడేది ఏమిటంటే నేను ఈరోజు నువ్వు 100%%😊 నిన్ను మేము నమ్తెలుసా నువ్వు ఒక రౌడీషీటర్ అని వేరే విధంగా నిన్ను అంటున్నారు కాకపోతే నువ్వు మాట్లాడే పద్ధతి అయితే మనకి 100% రాగానే ఎందుకు తెలుసా

  • @josephkumarmovva2450
    @josephkumarmovva2450 7 วันที่ผ่านมา +1

    Rajesh anna👌👌👍🙏

  • @srinivass2955
    @srinivass2955 4 วันที่ผ่านมา

    ఇప్పుడు ఒక వాయిదా కి లాయర్ రాలేదు మనం వెళ్తాము జడ్జిగారి కనబడతాను మీ లాయర్ ని తీసుకొచ్చాడు స్టార్ మా లాయర్ వేరే కోర్టులో ఉండాలంటే ఇప్పుడు కుదరదు అన్నాడు అని జడ్జి గారికి చెబుతాం వాయిదా వేస్తారు నెక్స్ట్ వాయిదా కి లయన్ రమ్మంటే వస్తాను మీరు పోయి కోర్టులో ఉండండి అని చెబుతాడు మళ్లీ సేమ్ రిపీట్ మల్ల జడ్జిగా రావటం మల్ల లాయరు గారు కుదరలేదు అంట సార్ బయట ఉన్నాడు సార్ అతను ఇంకొక వాయిదా ఇవ్వమని అడుగుదాం సేమ్ జరుగుతూనే ఉండిద్ది మన ఓ పది వాయిదాలు తర్వాత సార్ మా లాయర్ గారు పిలిచిన రావట్లేదు సార్ అని చెప్పి జడ్జి గారు చెపితే నీ కేసులు కొట్టేస్తాను మీరు పెట్టుకున్న లాయరు మీరే తీసుకొచ్చి కోవాలి రాకపోతే నేను ఈ కేసు కొట్టేస్తాను అని జడ్జి గారు అంటారు మనకేం తెలుసు కోర్టు భాష వేరు ఇంగ్లీష్ వేరు తెలుగు వేరు ఇది అడ్డం పెట్టుకొని లాయర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆటలాడతారు మనతో

  • @Venkataramudu-e9r
    @Venkataramudu-e9r 7 วันที่ผ่านมา +2

    👍👍👍👍

  • @maheshkumarm6137
    @maheshkumarm6137 6 วันที่ผ่านมา +1

    Manchi video anna .... false prapoganda ki correct answer cheppali....good video Anna

  • @CBRFRUITCOMPANY
    @CBRFRUITCOMPANY 7 วันที่ผ่านมา +2

    JaiBhim jaiMahasdna Rajesh

  • @VVinodhakumar-mk5he
    @VVinodhakumar-mk5he 7 วันที่ผ่านมา +3

    I will give max support to u

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 14 ชั่วโมงที่ผ่านมา

    ఈ శ్రవణ్ కుమార్ ఒంగోలు లో డిస్ట్రిక్ట్ కోర్టు లో పనిచేసేటప్పుడు అవినీతి ఆరోపణల మీద డిస్మిస్ అయినాడు ఆయన చెప్పుకొనేటట్లు ప్రజా సేవ కోసం రాజీనామా చెయ్యలేదు పరిశీలించగలరు

  • @ratnababub6948
    @ratnababub6948 2 วันที่ผ่านมา

    All the best sir, fight for truth n just, God be with you.

  • @123kirru
    @123kirru 6 วันที่ผ่านมา

    we will Support you Rajesh Garu... please take necessary actions.. I feel the pain what you are struggling in your heart...

  • @davidk2530
    @davidk2530 7 วันที่ผ่านมา +1

    బాధపడకు నేస్తమా న్యాయం నీవైపే వుంది jai bheem jai mahasena 👍

  • @sureshpidathalajustin3105
    @sureshpidathalajustin3105 7 วันที่ผ่านมา +1

    Jai Rajesh Anna