పల్లవి: పల్లవరము కొండలపైన - ప్రభు చూపిన దర్శనమందు ఆహా పల్లవరము కొండలపైన - పరలోక సంఘ దర్శనము (2) అ.ప: తొలి ప్రేమ కలిగి అందరము - బలియైన క్రీస్తును ప్రకటించి మారాను పోలిన శ్రమలున్న - కానాను పురముకు చేరుదుము (2) 1. అపోస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల ప్రార్థన జీవితము - సంఘ దర్శనముకు మూలం ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగేదము తుఫానులలో ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటేదము "పల్ల" 2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలచునిల అపకారము మాని - డంబమును విడచెదము సోదర ప్రేమ లేనిచో - వ్యర్ధులము మన మీ లోకములో సోదర ప్రేమ లేనిచో మ్రోగేడి - తాళము వలె నుండేదము "పల్ల" 3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము "పల్ల" 4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము చిరకాలము దేవుని మందిర తేజో - మహిమలో వసియించెదము "పల్ల" 5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును పెదవుల పదముల కాదని - మన హృదయములను అర్పించెదము పెదవుల పదముల కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడేదము "పల్ల" 6. చెప్పనాశక్యమును - మహిమా యుక్తమునైన సంతోషము కలిగి - సువార్తను చాటేదము ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటేదము ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని "పల్ల"
God Jesus Christ blessed the Hebron church in Hyderabad holy city what a great man good evangelist bro bakht Singh garu in india brother bakht Singh is my father
Such a wonderful vedio, golden days and powerfull messages by bakthsingh uncle the sarvent of holy God, thanks fot this vedio brother .praise the lord🙏
Praise the Lord For the faithful Ministry of Bakht Singh uncle Let's carry on that Mission ....with a burning desire in our heart's......Thank you from CANADA 🙏
Praise the Lord If someone can send me this song lyrics...that would be great....I really appreciate from the bottom of my heart....I wanna sing this song in this Land of CANADA My email: Michaelsoma.ms@gmail.com
Praise the Lord God given me an opportunity to participate in Holy Convocations at Hebron since 1973 to end with my parents, family members, relatives and church members. Those days are golden days. I participated in funeral service of Bro Bakth Sing my face was shined three days with rainbow 🌈 colours. While believers came out from Hebron the raindow came around the Sun ☀️ on the sky at 11:00 O clock AM while funeral service started from Hebron.
Wow Really this all pic's Very Very Valuable n this all pic's tell us అన్ని సంఘాలు కూడుకొని పని చేస్తే దేవుని మహిమను అందరం చూస్తాం 😇😇😇 Thanks a lot for uploading this video all glory to god 😇
పల్లవి: పల్లవరము కొండలపైన - ప్రభు చూపిన దర్శనమందు
ఆహా పల్లవరము కొండలపైన - పరలోక సంఘ దర్శనము (2)
అ.ప: తొలి ప్రేమ కలిగి అందరము - బలియైన క్రీస్తును ప్రకటించి
మారాను పోలిన శ్రమలున్న - కానాను పురముకు చేరుదుము (2)
1. అపోస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల
ప్రార్థన జీవితము - సంఘ దర్శనముకు మూలం
ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగేదము తుఫానులలో
ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటేదము "పల్ల"
2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలచునిల
అపకారము మాని - డంబమును విడచెదము
సోదర ప్రేమ లేనిచో - వ్యర్ధులము మన మీ లోకములో
సోదర ప్రేమ లేనిచో మ్రోగేడి - తాళము వలె నుండేదము "పల్ల"
3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము
ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము
దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము
దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము "పల్ల"
4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు
దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము
చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము
చిరకాలము దేవుని మందిర తేజో - మహిమలో వసియించెదము "పల్ల"
5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి
యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును
పెదవుల పదముల కాదని - మన హృదయములను అర్పించెదము
పెదవుల పదముల కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడేదము "పల్ల"
6. చెప్పనాశక్యమును - మహిమా యుక్తమునైన
సంతోషము కలిగి - సువార్తను చాటేదము
ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటేదము
ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని "పల్ల"
Ignore few spelling mistakes 😔
@BrotherBakhtSinghQuotes I request you to pin this comment
th-cam.com/video/vGDx2I9cgQA/w-d-xo.html
So good హూ song this song
God Jesus Christ blessed the Hebron church in Hyderabad holy city what a great man good evangelist bro bakht Singh garu in india brother bakht Singh is my father
Though we couldn't see such man of God, now we got chance to seehis pics. Thank lord n responsible brothers
భక్థసింగ్ అంకుల్ లాంటి విశ్వాసజీవితం నాకు ఒక్క రోజు దయచేయి ప్రభువా ఆమెన్
Such a wonderful vedio, golden days and powerfull messages by bakthsingh uncle the sarvent of holy God, thanks fot this vedio brother .praise the lord🙏
Praise the Lord
For the faithful Ministry of Bakht Singh uncle
Let's carry on that Mission ....with a burning desire in our heart's......Thank you from CANADA 🙏
Praise the Lord
If someone can send me this song lyrics...that would be great....I really appreciate from the bottom of my heart....I wanna sing this song in this Land of CANADA
My email:
Michaelsoma.ms@gmail.com
Lord do it again. Strength the ministry.
చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో ప్రైస్ ది లార్డ్
Very wonderful memories, may God bring back those days, love togetherness, humbleness. Thank you for the video. God bless
Aaha. ! Paraloka dwaramulu teruvabadi unnavi okari. Sampurna samarpana yenthamandiki rakshana vasthunnadi prise the lord only 🙏
What a wonderful hebron memories🤩
Praise the Lord God given me an opportunity to participate in Holy Convocations at Hebron since 1973 to end with my parents, family members, relatives and church members. Those days are golden days. I participated in funeral service of Bro Bakth Sing my face was shined three days with rainbow 🌈 colours. While believers came out from Hebron the raindow came around the Sun ☀️ on the sky at 11:00 O clock AM while funeral service started from Hebron.
ఈ వీడియో అప్ లోడ్ చేసిన వారికి చాలా థాంక్స్ దేవుడు మిమ్ములను దీవించు గాక
In those days having haven in Hebron praise the Lord for great man of God Lord looking like such type of God Servents.
Those days full of zeal and ture love.
So..... Beautiful Gospel
Praise God amen do it again lord
Thanking You 4 Uploading These Videos
Praise the lord 🙏 uncle ...
It is awesome. Praise the lord
What a blessed days those are look like heaven n awesome bakthsingh uncle
HALLELUYAaaa... PRAISE THE LORD 🙏 TOO WONDERFUL and GREAT SPIRICTUAL 🌾🌿🌾 MEMORIES THAT WAS👍👍👍🌹🌹
Wow Really this all pic's Very Very Valuable n this all pic's tell us అన్ని సంఘాలు కూడుకొని పని చేస్తే దేవుని మహిమను అందరం చూస్తాం 😇😇😇 Thanks a lot for uploading this video all glory to god 😇
Praise the Lord,,,,,,, mali alaanti rojulu thwaralo ravali ani God ne korukuntuna,,,,, please help me Lord
Tapkuda vastau brothers vokkati vachindi cheppamantara
Promise is pata time lo vrachinattu eppudu vracharu
Praise the lord
Tappakunda alati rosulu malli vastavi. Manamu prayer cheddamu. Joseph
Glorious day's won't come back
వదనాల అన్న 👌👌👌👍🙏🇮🇳🙏🙏🙏🙏🙏
Waw wonderful song praise the lord 🙏 brother
Tq jesus 🙏🙏🙏amen
Thank god, for the photos to see the early formation of Hebron.
Praise the lord 🙏
Thank you so much for posting this...
Real 100% realy Br praise the lord
Really heven that's day's
100%
Yes brother
Praise.the.lord
Really we are privileged to see these pictures
praise the Lord
Tq jesus,AMEN
Praise God 🙏
So Soothing song.
Jaimashi all of you 🙏❤️❤️
V V Nice 2 Remember Bro.Bakht Singh Garu
Yesupadamannaharmoniumstillplaying
Devadanamuncle.. Thanks.
Praise Lord Brother
Devuni mahima mandiram
Wow entha bagundho appatlo Chala unnaru dhevuni naminavaru
Glory to god
Praise.the.lord.ayyagaru
Ayyagaru vaddu. Bro anali
Nice song brother
Golden days ultra pro✴️💗
Discipline found here! ❤️
Praise the lord...
Golden days
Nenu kuda aa rojullo putti unte bagundedhi aa pics lo nenu undedhannemo
Tq good coment,GOD BLESS U sister
Praise the Lord
🙏⛪
Vidiopettinavariki thanks
Can you please post the lyrics of this song brother?
Will try
🙏🙏
1981 jarigina meetings pic vuntey pettandi🙏
Will try
Good song
Latrines in hebron TURNWISE accomodation provided house visitors clean karthae, CASE STUDY IIM's Bangalore
This is besides Ramakrishna studios.😂😂😂😂🎉🎉🎉
1954jun12ibornwhenelim. Zoinprayerhall. Sanathnagar. First branch. Intheworld
If u have more information give me
Praise the Lord
Praise the Lord 🙏
Praise the lord 🙏
Praise the Lord
Praise the Lord